AP TET SGT(6 October 2024)Morning session ఈ రోజు పరీక్ష పత్రం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #todayexampaper,#todaysgtexampaper,##todaytrending,#tetsgtmorningsessionbits,#todaysgttetmorningsessionbits,#todaytetbits,#todayexamtetbits,#todayexamsgttetbits,#sgttodaytetbits,#tetsgtbits, #todaysgtpaper,#teacherrecruitmentexam ,#todayexampaper,#education, #exam #todaytetexampaper,#today,#అక్టోబర్ #october 062024,#apdsctet ,#tetpracticebits ,#teacherexam ,#tetbits ,#todayexampaper #todaytetsgtexampaper,

ความคิดเห็น • 142

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఆరోహణ క్రమం అంటే విద్యార్థి అభ్యసన ప్రారంభం నుండి పైకి వెళ్లే స్థితి. ఇది పుటాకార ఆకారంలో ఉంటుంది.
    అవరోహణ అంటే మొదట వేగంగా జరిగి తర్వాత నెమ్మదిస్తుంది. ఇది కుంభాకార ఆకారంలో ఉంటుంది
    లాక్షణిక రేఖ అంటే ఐదు దశలు ఉంటాయి

  • @shelsharifsharifsharifshar3478
    @shelsharifsharifsharifshar3478 9 ชั่วโมงที่ผ่านมา +5

    81,91,87,97, ప్రైమ్ నెంబర్ ఎది.
    1887 నుండి 1897 వరకు గల లీపు సం!! ఏన్ని?
    బహులకం (5,3,5,7,2,7,p) అయిన p=?
    మధ్యగతం( మొదటి 5 composite numbers)మీద ప్రశ్నలు ఇచ్చారు .
    చక్ర వడ్డీ మీద,
    ఘనం మిద.
    అమ్మిన వేల కొన్న వేల మీద,
    టైం అండ్ వర్క్ మిద,
    బిజియ సమీకరణాలు (అడిషన్స్ అండ్ subtract) మీద.రెండు ప్రశ్నలు ఇచ్చారు A-B+C.
    పెగ్ బోర్డు మిద.
    ఘనకరా కడ్డీలు గణిత పెటికలో ఏన్ని ఉంటాయి.
    Objective type question మీద ఒక ప్రశ్న.

  • @SRIRAM-hc5iv
    @SRIRAM-hc5iv 10 ชั่วโมงที่ผ่านมา +25

    Edi DSC PAPER' LA UNDI AKKA 😂😂😂

    • @ringulnithyabanjara7102
      @ringulnithyabanjara7102 6 ชั่วโมงที่ผ่านมา +1

      Avunu nenu rasanu chala kastam ga undhi paper 😢😢😢

    • @vallicreations2307
      @vallicreations2307 6 ชั่วโมงที่ผ่านมา +1

      Avnu nadhi same feeling

  • @DerangulaSreehari
    @DerangulaSreehari 9 ชั่วโมงที่ผ่านมา +6

    Answers kuda chepithe bagundedi medam elaaga chepthunnaru kadaa

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +4

    First national educational policy 1968

    • @prasadch7214
      @prasadch7214 6 ชั่วโมงที่ผ่านมา

      Yes correct

  • @srinu_1989
    @srinu_1989 8 ชั่วโมงที่ผ่านมา +8

    ఈరోజు తల తిరిగింది నాకు..డీఎస్సీ పేపర్ లా వుంది..టెట్ లా లేదు

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +1

    Sannahaka Dasa( 8 to 11) 3rd class valla kosam.
    5+3+3+4 lo first three sannahaka or preparatory stage or Samsiddhatha dasaa antaru

  • @adilsalafi2494
    @adilsalafi2494 10 ชั่วโมงที่ผ่านมา +4

    Answers chepandi madam

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    సహానుభూతి అను లక్షణం గల పాఠం

  • @dubakulateja6634
    @dubakulateja6634 10 ชั่วโมงที่ผ่านมา +2

    Answers correct ga cheppandi lekapothe problem avuhundi madam

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +4

    అచ్చులు కి మరొక పేరు ప్రాణులు,

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    అక్బర్ ప్రవేశపెట్టిన శుభాలు సర్కార్లు పరగణాలు వరుస క్రమం

  • @Yaswanthk-b7j
    @Yaswanthk-b7j 10 ชั่วโมงที่ผ่านมา +2

    డెజావు ఫ్రెంచ్ భాష పదం

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +2

    మొదటి పన్ను 6 నెలల నుండి ఎనిమిది నెలల మధ్య వయసులో వస్తుంది

  • @pasupuletilatha1714
    @pasupuletilatha1714 9 ชั่วโมงที่ผ่านมา +1

    Simple intrest mam adigindi

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    రెండో బిట్టు స్త్రీ పురుషుల్లో గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ

  • @palakollutastes7313
    @palakollutastes7313 10 ชั่วโมงที่ผ่านมา +1

    Anni telisimatle unnay but paper tuf undi....paper lo avi kuda unexpected bits....pi pina akkuva chaduvkuni vellandi basics

  • @VennelaKomarika
    @VennelaKomarika 9 ชั่วโมงที่ผ่านมา +1

    Madam paper next level..like Dsc paper

  • @ramNaturalstar
    @ramNaturalstar 10 ชั่วโมงที่ผ่านมา +1

    PIED -project integrated Education for the Disabled

  • @SURYA-dd1xv
    @SURYA-dd1xv 8 ชั่วโมงที่ผ่านมา +1

    Sannahaka dhasa antey 3 andi 5 Kaadhu
    5 anedhi punaadhi dhasa

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    కవిత సైకిల్ తొక్కడం నేర్చుకుంది అది మోటార్ సైకిల్ నడపడంలో సహాయపడింది ఇది ఏ బదలాయింపు

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఎక్వేరియం నియంత్రిత పరిశీలన

  • @kummarimuralikrishna6491
    @kummarimuralikrishna6491 9 ชั่วโมงที่ผ่านมา

    Nice ,madam..
    Thanks 🤝

  • @MagiKalVishwa
    @MagiKalVishwa 10 ชั่วโมงที่ผ่านมา

    Thankuuu..Madam🌹

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ద్వితీయ విభక్తి కి సంబంధించిన కోచింగ్

  • @NS-kf5do
    @NS-kf5do 10 ชั่วโมงที่ผ่านมา +2

    Coffee tumpara method

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    విద్యుత్ అయస్కాంత ఫలితం ఆధారంగా పనిచేసేది

  • @ramaKrishna-je5sn
    @ramaKrishna-je5sn 9 ชั่วโมงที่ผ่านมา +2

    Tqqqqa madam

    • @eswari2824
      @eswari2824  8 ชั่วโมงที่ผ่านมา

      You’re welcome 😊

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    క్రమ సద్బుజలోని బాహ్యకోణాలు మొత్తం ఎంత

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    తోడేలు ఎలుక ఏలుగుబంటి కోడి వీటిలో ఉభయాహారాలు ఏమిటి

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา

    బదలాయింపు సిద్ధాంతాలలో మొదటిది అనుకూల బదలాయింపు

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    3/5 5/4 ఉత్క్రమముల మొత్తం

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    మానసుకు చలనాత్మక రంగానికి చెందినది

  • @ringulnithyabanjara7102
    @ringulnithyabanjara7102 6 ชั่วโมงที่ผ่านมา +1

    Ee paper chala kastam ga undhi nenu rasanu 😢😢😢

  • @ramunallala2307
    @ramunallala2307 5 ชั่วโมงที่ผ่านมา

    Thank you Madam

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    కవిత కాకినాడ 148 నిమిషాల్లో వెళ్ళింది ఇంటికి 130 నిమిషాల్లో వచ్చింది అయితే మొత్తం ఎంత సమయం పట్టింది

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    దీర్ఘ చతురస్రం పొడవు 2m + 1 వెడల్పు 3m-2 వైశాల్యం ఎంత

  • @ramNaturalstar
    @ramNaturalstar 10 ชั่วโมงที่ผ่านมา

    GIF -Grapphic interchange Format

  • @nagaraju44
    @nagaraju44 10 ชั่วโมงที่ผ่านมา +1

    Simple interst not compound

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ఒక చొక్కా ఖరీదు ₹240 అయితే అమ్మిన వేల రెండు వందలు నష్ట శాతం ఎంత

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    దీర్ఘఘనం పొడవు వెడల్పు ఎత్తు 12 11 10 దాని వైశాల్యం ఎంత

  • @Yaswanthk-b7j
    @Yaswanthk-b7j 10 ชั่วโมงที่ผ่านมา +1

    Grafics interchange format

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    నమూనాలు మాదిర్లు తోలు బొమ్మలు ఇవి ఏ సాధనాలు

  • @hanimanvipparthy4317
    @hanimanvipparthy4317 3 ชั่วโมงที่ผ่านมา

    To morning chala taff

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    గ ఆన రాజ్యాలను పరిపాలించిన వారు ఎవరు

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ఆవలిస్తే పేగులు లెక్క కట్టడం ఇది ఏమిటి

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    అమరలింగేశ్వర దేవాలయం ఎక్కడ కలదు

  • @Pspkrohini9193
    @Pspkrohini9193 6 ชั่วโมงที่ผ่านมา

    Post a vedio on afternoon session also

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา

    దళము యొక్క పర్యాయపదము సైన్యము, సేన

  • @BharathNetaji
    @BharathNetaji 9 ชั่วโมงที่ผ่านมา +2

    1 nep 1968

  • @psfilms1563
    @psfilms1563 9 ชั่วโมงที่ผ่านมา +1

    1st npe 1968 kadha at the time of pm Indira Gandhi
    2nd 1986 Rajiv Gandhi
    2020 Modi

    • @Rajesh7575-8A
      @Rajesh7575-8A 9 ชั่วโมงที่ผ่านมา

      @@psfilms1563 yes.navarinchina jathiya Vidya vidanam 1992

    • @psfilms1563
      @psfilms1563 7 ชั่วโมงที่ผ่านมา

      @@Rajesh7575-8A yes sir సవరించిన జాతీయ విధానం 1992 👍 thanks for the remembering 🙏

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา

    Desam yokka Charitra. షష్టి తత్పురుష

  • @GavaraAditya
    @GavaraAditya 10 ชั่วโมงที่ผ่านมา +4

    Medati pannu 6-8 months lo vastundi

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    పద ద్వనులు విగ్రహ వాక్యం

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    చినుకులు ముత్యాలు వలె రాలుతున్నాయి ఇది ఏ అలంకారం

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    6/10/24 after noon paper lo konni bits

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    చంపకమాలలోని జా గణాలు ఎన్ని

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +1

    వెయ్యి గలం గాని తీయలేం (ముగ్గు)

    • @srinu_1989
      @srinu_1989 8 ชั่วโมงที่ผ่านมา

      ఇది ఇవ్వలేదు

    • @srinu_1989
      @srinu_1989 8 ชั่วโมงที่ผ่านมา

      వెండి మొలతాడు వెయ్యగలం కానీ తియ్యలేము...ఇది సామెత? పొడుపు కదా? అర్దం కాలేదు

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา +2

    వినడం చూడడం ద్వారా 93 పర్సంటేజ్ వస్తుంది

    • @Manju87424
      @Manju87424 7 ชั่วโมงที่ผ่านมา

      కొంచెం క్లారిటీ ఇస్తారా దీనిగురించి

    • @nallabothulasainath8124
      @nallabothulasainath8124 6 ชั่วโมงที่ผ่านมา

      Eyes dwara 83+hearing dwara 11=94​@@Manju87424

    • @ManiMokara
      @ManiMokara 6 ชั่วโมงที่ผ่านมา +1

      83 persentage kadhaa adhi

    • @Manju87424
      @Manju87424 6 ชั่วโมงที่ผ่านมา

      @@ManiMokara ఔను చూడడం 83%, vinadam11%

    • @pjayaprakash5345
      @pjayaprakash5345 6 ชั่วโมงที่ผ่านมา +1

      Kobin chepadu

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    హీలి తోకచుక్క ఎప్పుడు కనిపించింది

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు

  • @marthisushma9742
    @marthisushma9742 3 ชั่วโมงที่ผ่านมา

    Madam answars kuda chepandi madam

  • @RishithR-m1n
    @RishithR-m1n 11 ชั่วโมงที่ผ่านมา

    Tq u madam

  • @shafina8343
    @shafina8343 6 ชั่วโมงที่ผ่านมา +1

    చక్రవడ్డి కాదు కదా బారువాడ్డి అనుకుంటా

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    హైపోగ్లసీనియా అనేది ఏ వైకల్యం

  • @AnilKumar-il9xe
    @AnilKumar-il9xe ชั่วโมงที่ผ่านมา

    Modati pandlu madam ..danthalu
    6-8 months

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    కప్ప రూపవిక్రియలో హార్మోన్

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    తిక్కనకు గల బిరుదు ఆదికవి ఇందులోని దోషం

    • @AnilKumar-il9xe
      @AnilKumar-il9xe ชั่วโมงที่ผ่านมา +1

      Bhava dosham

  • @AnilKumar-il9xe
    @AnilKumar-il9xe ชั่วโมงที่ผ่านมา

    Sec-5

  • @GonaNaganna
    @GonaNaganna 7 ชั่วโมงที่ผ่านมา

    With answers cheppandi

  • @Rajesh7575-8A
    @Rajesh7575-8A 10 ชั่วโมงที่ผ่านมา

    Pragna siddantham lo eka karaka siddantham

  • @DerangulaSreehari
    @DerangulaSreehari 9 ชั่วโมงที่ผ่านมา

    Oka Vela Ave bits repeat ayithe answers use avuthayi kadaa

  • @TirunamAlekya-db4px
    @TirunamAlekya-db4px 7 ชั่วโมงที่ผ่านมา

    gif form format ani adigaru

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ఆహా అనేది ఏమిటి

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ఎన్ క్యూబ్ 13 31 అయితే ఎన్ విలువ ఎంత

  • @anikoneti
    @anikoneti 10 ชั่วโมงที่ผ่านมา +1

    Question paper yekkada download chesukovacchu??

    • @Neelachalam
      @Neelachalam 7 ชั่วโมงที่ผ่านมา +1

      Repu sayantram official aptet site

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    కటారము అనగా ఏమిటి

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    కవిత శారీరక వయస్సు 10 మానసిక వయసు 12 అయితే ప్రజ్ఞ్యాలబ్ది ఎంత

  • @AnilKumar-il9xe
    @AnilKumar-il9xe ชั่วโมงที่ผ่านมา

    Mini dsc paper

  • @pasupuletilatha1714
    @pasupuletilatha1714 9 ชั่วโมงที่ผ่านมา

    Sannahaka dasha 3,4,5 classes

  • @siddatapuvasu6726
    @siddatapuvasu6726 8 ชั่วโมงที่ผ่านมา

    Maths bits chappidi madam

    • @siddatapuvasu6726
      @siddatapuvasu6726 8 ชั่วโมงที่ผ่านมา

      Millurallu anta eanti madam

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ఆ ఈ ఏ అనగా ఏమిటి

  • @GavaraAditya
    @GavaraAditya 10 ชั่วโมงที่ผ่านมา

    Pdf pettadiii madam

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    సపోర్టింగ్కనుగొన్నది ఎవరు

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    ఓగిరం వికృతి

  • @hanimanvipparthy4317
    @hanimanvipparthy4317 3 ชั่วโมงที่ผ่านมา

    Ma ganam

  • @DineshKumar-zm6wf
    @DineshKumar-zm6wf 6 ชั่วโมงที่ผ่านมา

    TC sec 5

  • @hanimanvipparthy4317
    @hanimanvipparthy4317 3 ชั่วโมงที่ผ่านมา

    6to 8 month modati pannu

  • @chaitudeepu1410
    @chaitudeepu1410 10 ชั่วโมงที่ผ่านมา

    Answers ekkada?

  • @sankarkorra7318
    @sankarkorra7318 9 ชั่วโมงที่ผ่านมา

    సమ ఘనం lbh kadu akka A3

  • @kannaavani9560
    @kannaavani9560 9 ชั่วโมงที่ผ่านมา

    2 bit explanation wrong madam

    • @eswari2824
      @eswari2824  8 ชั่วโมงที่ผ่านมา

      Sorry for that

  • @ardulaaswiniaswini
    @ardulaaswiniaswini 8 ชั่วโมงที่ผ่านมา

    Sannahaka second stage not first one

    • @mgayathri2475
      @mgayathri2475 8 ชั่วโมงที่ผ่านมา

      2nd

  • @Rajesh7575-8A
    @Rajesh7575-8A 10 ชั่วโมงที่ผ่านมา

    Samaganam ganaparimanam a3.dheergaganam ganaparimanam l*b*h

  • @hanimanvipparthy4317
    @hanimanvipparthy4317 3 ชั่วโมงที่ผ่านมา

    Niyantritha parisilana

  • @VenkateshAnde-l5n
    @VenkateshAnde-l5n ชั่วโมงที่ผ่านมา

    సంపతి ఎగురుచున్నాడు ఇది ఏ వాక్యం

    • @eswari2824
      @eswari2824  ชั่วโมงที่ผ่านมา

      సామాన్య వాక్యం.

    • @eswari2824
      @eswari2824  ชั่วโมงที่ผ่านมา

      అసమాపక క్రియ వుంటే
      క్వర్ధకం, చేదర్థకం, శత్రర్థకం వస్తాది

  • @lakshmikumarikalimi803
    @lakshmikumarikalimi803 5 ชั่วโมงที่ผ่านมา

    1st NPE 1968 ga

  • @nagarajaraoparlapalli4451
    @nagarajaraoparlapalli4451 9 ชั่วโมงที่ผ่านมา

    Response sheet petticchu kada

    • @eswari2824
      @eswari2824  8 ชั่วโมงที่ผ่านมา

      Tammu,
      నాకు తెలిసిన బిట్స్ నేను పెట్టేసా
      Answers naaku అన్నీ ఎలా తెలుస్తాయి.
      ఇచ్చిన question, వాటి ఆప్షన్స్ నే ఇంకా మనకు పూర్తిగా తెలియదు.

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 8 ชั่วโมงที่ผ่านมา

    పప భ భ మ ఓష్ట్యాలు

  • @vanimadhu1089
    @vanimadhu1089 9 ชั่วโมงที่ผ่านมา

    Samaganam acube

  • @SANTHU..P
    @SANTHU..P 9 ชั่วโมงที่ผ่านมา

    పాడేరు