మాంసం తినడం మంచిదేనా..? చెడ్డదా..? | Pranavananda Das About Lord Krishna | Pranavananda Das Latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 4

  • @eswarnaidu2908
    @eswarnaidu2908 5 วันที่ผ่านมา

    Jai Shree Ram

  • @anathak1798
    @anathak1798 7 วันที่ผ่านมา

    JaiSriKrishna

  • @govindagoovinda
    @govindagoovinda 4 วันที่ผ่านมา

    మనిషి ఏ జీవిని తినాలి ఏ జీవిని తినకూడదు అంటే మనిషి శరీరంలో గాలి, నీరు, ఘన పదార్దాలు తినగలడు. అలాగే చెట్లు కేవలం గాలి, నీరు మాత్రమే తీసుకోని ఘన ఆహారాన్ని ద్రవ ఆహారాన్ని తయారీ చేస్తాయి, అలాగే జంతువులు గాలి, నీరు, చెట్లు తీసుకోని కొన్ని ఘన ఆహారాన్ని తయారీంచేస్తా, గాలి నీరు, కొన్ని జంతువులను ఆహారంగా తీసుకోని ఘన ఆహారంగా మారుతాయి మరికొన్ని జంతువులు. అలాగే నీటిని, గాలిని, నెలలోని ఆహారాన్ని తీసుకోని జల చరాలు పెరుగుతాయి.. మనిషి గాలి, నీరు, చెట్లు, జంతువులు, జల చరాలు, పక్షులు అన్నింటిని తింటాడు.. శరీరం ఆలా సహకరిస్తుంది. ఎందుకంటే మనిషి కేవలం చెట్లు నుండి వచ్చే ఆహారం మాత్రమే తింటే చెట్ల లాగే ఏ మానసిక శక్తి ఉండదు.. శరీరం ఉన్న పోరాట శక్తి ఉండదు.. అందుకే సనాతన ధర్మం ను కాపాడే దేవలయ పూజారులు, బ్రాహ్మణులను చంపి దేవాలయాలు కూల్చి దేశాలను ఆక్రమించారు.. ఇక జంతువుల్లో వేటిని తినాలి అంటే దానికి ఒక లెక్క ఉండి.. మనిషి ఒక మనిషిని జన్మ ఇవ్వడానికి 10 నెలలు పడుతుంది జంతువులలో ఆవు, గేదె లు మాత్రమే 10 నెలలో ఇంకో జీవికి జన్మ ఇవ్వగలవు. కాబట్టి వాటిని మనిషితో సమానమైన జీవులు కానీ వాటి రంగుని బట్టి ఆవు ధర్మం, గేదె అధర్మం ని గుర్తించగలదు.. అందుకే ఆవు దర్మాన్ని కాపాడే శివుడు, కృష్ణుడు దగ్గర ఉంటే గేదె అధర్మాన్ని గుర్తించి శిక్షంచే యమ ధర్మ రాజు దగ్గర ఉంటుంది.. కాబట్టి వాటిని మనం తినకూడదు వాటిని తినే వాళ్లే ఇప్పుడు ధర్మం పక్కన పెట్టి మతంలో ఉన్నారు.. ఇక గొర్రె మేక, కోడి లాంటి సాదు జంతువు సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ జీవులకు జన్మనివగలవు అందుకే వాటిని ఇంకో జంతువు, మనిషి కూడా తినాలి.. ఒక కుక్క, పిల్లి అనేవి సాదు జంతువులు గా మనిషి తో ఉంటే తినకూడదు ఎందుకు అంటే అవి మనిషి తినే ఆహారలే తింటాయి. అడవిలో ఉండే జీవులు కూడా ఈ లెక్కల ప్రకారమే ఒక గొర్రెని తిన్న సింహం 18 రోజులు మరేమి తినదు. అంటే ఓకే గొర్రె సంవత్సరం లో పెట్టె పిల్లలు ఒక సింహం తినడానికి సంవత్సరం కంటే ఎక్కువే పడుతుంది.. కాబట్టి మాంసాహారం అనేది తినాలి కానీ వేటిని తినాలి వేటిని తినకూడవు అనేది తెలియాలి.. మనిషికి మిగతా జీవులకి తేడా ఏంటి అంటే జ్ఞానము, జ్ఞాపకం.. మనిషికి జ్ఞానము ఉంది, మిగతా జీవులకి అది లేదు. కాబట్టి ఒక జంతువుని తిన్నా ఇంకో జంతువు ఎక్కువ కాలం గుర్తుండదు.. అవి ఒకదానిమీద ఇంకొకటి ఆధారపడి జీవించే జీవులు కాదు. అవన్నీ పంచాభూతల మీద ఆధారపడే జీవులే.. కేవలం మనిషి మాత్రమే ఇంకో మనిషి మీద కూడా ఆధారపడి జీవిస్తాడు.. అందుకే మనిషి కి జ్ఞానము అంటే గతం , భవిష్యత్తు, ప్రస్తుతం గుర్తుంటుంది. ఎక్కువ కాలం.. కానీ చరరాసులకి అంటే మనిషి కాకుండా మిగతా కదిలే జీవులకు గతం, భవిష్యత్తు అనేది చాలా తక్కువ గుర్తుంటుంది కాబట్టే అవి ఆహారాన్ని దాయవు. కేవలం పుట్టిన పిల్లని అవి తన ఆహారం తను తినే సంపాదించే శక్తి వచ్చే వరకే చూసుకొని వదిలేస్తాయి.. అందుకే అవి చర రాసులు. మనిషి చర స్థిర రాసి కూడా. కాబట్టి మనిషి తినే ఆహారం అనేది చేసే పనిని బట్టి ఉంటుంది. పుట్టుకని బట్టి కాదు. అది పూర్తిగా మనం హిందువులు పూజించే ముక్కోటి దేవతల విగ్రహాలు కేవలం మనస్సులవే కాదు వాటితో పాటు సృష్టిలో సకల జీవులు ఉన్నాయి. మనిషి గమనించలేదు అంతే...కానీ మిగతా జీవులు వాటిని గమనిస్తున్నాయి...

  • @Saikumar.123-c9p
    @Saikumar.123-c9p 4 วันที่ผ่านมา

    Harekrishna