Sariya Waterfalls : Valabu Waterfalls || Baahubali Waterfalls || Devarapalli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ค. 2023
  • Sariya Waterfalls : Valabu Waterfalls || Baahubali Waterfalls || Devarapalli
    #sariyawaterfalls #waterfall #valabuwaterfalls #baahubaliwaterfalls #arakutribalculture #araku
    Sariya Waterfalls Google Location :
    maps.app.goo.gl/XSg3G5yDnVfFY...
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Waterfall,Waterfalls,Sariya waterfalls,Valabu waterfalls,Baahubali waterfalls,Devarapalli waterfalls,Best waterfall in india,Best waterfalls in andhra pradesh,Araku tribal culture,Araku,Araku valley,Tribal culture,Best visiting places in india,waterfall sounds,waterfall sound,waterfalls

ความคิดเห็น • 518

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +5

    నమస్తే బ్రదర్స్ 🙏
    పాములా కొండల మీద నుంచి మెలికలు తిరిగిన రోడ్డులో
    ప్రయాణించి రాళ్లు రప్పల మధ్య
    నడుచుకుంటూ మెట్ల మార్గం గుండా
    ప్రయాణం చేసి మా కోసం
    అందమైన లొకేషన్ లో ఉన్న
    అద్భుతమైన జలపాతాన్ని
    డ్రోన్ చాట్ లో అద్భుతంగా
    చూపించారు. జలపాతం చూస్తుంటే
    చాలా ఆనందంగా అనిపించింది.
    వీడియో చాలా బావుంది 👌👌👌
    నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Thank you so much 🌱
      Purna loves BTS garu 🙏🏻🌿

  • @swathierpa7099
    @swathierpa7099 ปีที่แล้ว +2

    waw Nice supper 👌👌 video brother s chala struggle paddaru akkadaki vellataniki keeptup

  • @omnamahshivayanamaha7395
    @omnamahshivayanamaha7395 ปีที่แล้ว +2

    Miru chala lucky prakruthi mi amma hodiga undhi ❤

  • @ramadevigannavarapu7017
    @ramadevigannavarapu7017 ปีที่แล้ว +2

    Chala andamaina pradeshanni maaku chupincharu chala chala bavundi 👌🏻👌🏻👌🏻

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 ปีที่แล้ว +3

    Dron Shot super and Super Super Super waterfall good Job Atc Tem

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra ปีที่แล้ว +13

    బాహుబలి జలపాతం విడియో చాలా చాలా బాగుంది. ఈ ప్రాంతంను అబివృద్ది చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా అబివృద్ది చేందుతుంది. 👌 ❤❤❤ 🎉🎉🎉

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      👍

    • @manchodu3867
      @manchodu3867 ปีที่แล้ว +3

      వద్దు govt కన్ను పడితే పేదలకి ఇళ్ళు అంటాడు ఇక్కడ జగనన్న.. మడ అడవులు అలాగే నాశనం చేశాడు already..

    • @chittoor7007
      @chittoor7007 ปีที่แล้ว +1

      Cheste baguntadhi ha jabbala roja jabbala penchadaniki saripothumdi

    • @buridemudu6912
      @buridemudu6912 ปีที่แล้ว

      అభివృద్ధి ఆమడ దూరం లో ఉంది, పారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం రోడ్లో గోతులు కూడా పుడుస్తుంటే అడ్డుకుంటున్నారు, నేను రోజు ఇదే రోడ్డు లో వెళుతున్నా, చాలా కష్టం గా ఉంది కానీ తప్పడం లేదు డ్యూటీ సెయ్యాలి కదా, వాటర్ ఫాల్స్ తర్వాత దేవరపల్లి మండలం అయినా నగరంపాలెం వస్తుంది, కనీసం ప్లైన్ మండలం అక్కడ వరకు కూడా రోడ్డు వేసి ఉంటే బాగుండును, సరియా విల్లెజి ఊకుంపేట మండలం సెందినది, మండలం బాహు దూరం కారణం గా వాళ్ళ కు జీనాబాడు పంచాయతీ లో రైస్ ఇస్తారు.

    • @KrishnaRaoYerra
      @KrishnaRaoYerra ปีที่แล้ว

      @@buridemudu6912 Thank you for your comment and your opinion 👌

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 ปีที่แล้ว +2

    Video chaala bhaga theesaru 👌👌👏

  • @meagha700
    @meagha700 ปีที่แล้ว +3

    Brothers మీరు చేసిన డ్రోన్ లాస్ట్ షార్ట్ ఉంది బ్రదర్ న సూపర్ అంటే సూపర్ అంతే మాటలు లేవ్ mataldukovatalu లేవ్ అంతే బెస్ట్ కేప్సెర్ అంతే 😍😍😍😍👍👍👍

    • @meagha700
      @meagha700 ปีที่แล้ว

      మేము చూడలేనివి chopisthunnaduku ధన్యవాదములు

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +33

    Drone shot and waterfall wonderful. Good job ATC team👌.

  • @rajaraja-lv6kq
    @rajaraja-lv6kq ปีที่แล้ว +4

    Hello everyone mi araku tribal culture TH-cam channel ద్వారా అరకు అందాలు చుపిస్తునందుకు ధన్యవాదాలు

  • @srinivasrao8211
    @srinivasrao8211 ปีที่แล้ว +2

    Super bro 👌water falls chala bagundhi.memu kuda vellamu.

  • @ganeshnasampalli5298
    @ganeshnasampalli5298 ปีที่แล้ว +2

    super video bro one of the best video

  • @karimunnisashaik206
    @karimunnisashaik206 ปีที่แล้ว +1

    Excellent ga undhi jalapatham dron sharts.very good 👌👌👌👌👌

  • @mounikadavi1468
    @mounikadavi1468 ปีที่แล้ว +2

    Hii atc channel nenu 2times e place visit chesam chala baguntundii,so andaru e place visit cheyyande.superb ga vuntundi

  • @SimhaCharan131
    @SimhaCharan131 ปีที่แล้ว +2

    Me every video watching,,,,,bro

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 ปีที่แล้ว +1

    Waterfalls bagundhi....aa chuttu pradesham aithe inka super

  • @truthandjoy2449
    @truthandjoy2449 ปีที่แล้ว +1

    waterful chala bhagundhi ee summer munigiteluthe superb video లో located good visuval so good dron shoot video colorful...... so beautiful
    thanq ATC chanel

  • @ypadamma5376
    @ypadamma5376 ปีที่แล้ว +7

    Drone view is super. Thank you for this wonderful video.

  • @mypopuri5178
    @mypopuri5178 ปีที่แล้ว +1

    Adirindi like la varsham kuripinchandi 👌👌👌👌👌👌👌👌👌👍

  • @sukeeh2004
    @sukeeh2004 ปีที่แล้ว +2

    Waterfall chala bagundhi video kuda superb gaa undhi ❤

  • @coolguypravara
    @coolguypravara ปีที่แล้ว +24

    చాలా అద్భుతంగా ఉన్నాయి waterfalls. అరకులో చాలా జలపాతాలు ఉండడం సంతోషం. మాకోసం ఎంతో కష్టపడి ఈ అద్భుత జలపాతాలు చూపించారు అలాగే డ్రోన్ వీడియోలు కూడా చాలా బాగున్నాయి. Thank you bros 😊👍.
    కానీ బాధాకరమైన విషయం ఏమిటీ అంటే ఇంత అందమైన ప్రకృతిని నాశనం చేస్తున్నారు. 8:45 దగ్గర చెట్టు కిందా మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ చెత్త ఉంది...😢😔 మనవాళ్ళకి ప్రకృతిని శుభ్రంగా ఉంచాలి అనే జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఏమిటో?

    • @skzeenath5065
      @skzeenath5065 ปีที่แล้ว +3

      Correct
      Chala baga guess chesaru👏👏👏

    • @srinupantagolusula3380
      @srinupantagolusula3380 ปีที่แล้ว

      @@skzeenath5065 botils parledu.tesyochhu..govtea abivruddi tuorusm perutho kindalu adavi thesthunaru

  • @mosalinookarju4454
    @mosalinookarju4454 ปีที่แล้ว +1

    Super super super

  • @sushmitapasham9640
    @sushmitapasham9640 ปีที่แล้ว +1

    Super bbbb

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 ปีที่แล้ว +4

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ అలాగే బాహుబలి వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤

  • @LBRtribalvlogs
    @LBRtribalvlogs ปีที่แล้ว +2

    Nice vlog and super waterfall సూపర్ బ్రదర్స్

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว +1

    Amazing video guys chudataniki reyndu kallu sarpoleydu simply superb 🤝👌😍

  • @pramila.k.apoorvika
    @pramila.k.apoorvika ปีที่แล้ว +1

    Hi brothers bagunnara super vedio bro nature super ga undi

  • @buridiprakash6725
    @buridiprakash6725 ปีที่แล้ว

    Location chala bhagundhi water fall ayethe inka super ga undhi drone views kuda nice video

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 ปีที่แล้ว

    Wonderful place beautiful video Chala kastapaddaru bro ❤️ Great 👍 👌

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +2

    బాహుబలి వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది..You are very lucky..

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 ปีที่แล้ว

    Chalabagundi good scenery.

  • @ratnaraogatta8611
    @ratnaraogatta8611 ปีที่แล้ว +1

    చాలా కష్టపడ్డారు,good Boys.

  • @killisairam1858
    @killisairam1858 ปีที่แล้ว +3

    Annaa maadhi ,devarapallii vileege annaa ,memu prathi Sunday velthu vuntamu annaa,maa prantham lo unnaa water falls ni mee chanal lo chupinchinadhuku chala happy annaa❤❤❤❤

  • @pedapatichinnari7338
    @pedapatichinnari7338 ปีที่แล้ว +1

    Annalu chalaaa bagundhi🥰🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @vijayalaxmibonela7406
    @vijayalaxmibonela7406 ปีที่แล้ว +2

    Super bro 👌memu last week vellamu.chala bagundhi waterfalls

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +3

    Water fall chala chala bagundhi👌.

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +3

    3:49 😅 Drone thooo Gali chala kothagundi
    Chala bhagundi Ram video, Nature manchi greeneryga Undi,Take care 🍁😊

  • @dhramaraju7789
    @dhramaraju7789 ปีที่แล้ว +1

    జలపాతం వీడియో చాలా బాగుంది 👌👍🙏

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว +1

    Wonderful waterfalls chala chala bagundi beautiful view drone shot awesome ga undi good job super video Tq ramu raju ganesh lakshman mekandariki

  • @monsterdm6366
    @monsterdm6366 ปีที่แล้ว +2

    Anna haa waterfalls Ma village ❤

  • @prasanamohanroa7540
    @prasanamohanroa7540 ปีที่แล้ว

    Whatar.pals.chalabagundivedeo.motham.bagundi.👌👌👌

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 ปีที่แล้ว

    వాటర్ పాల్ చాలా సూపర్ గా ఉంది నేను ఫస్ట్ టైమ్ చూసాను మీ వీడియో లో చూపించినందుకు ధన్యవాదములు 🙏🙏థాంక్స్

  • @k.harishesh5561
    @k.harishesh5561 ปีที่แล้ว +1

    Super bro chala bagundi........❤❤❤

  • @nani.1432
    @nani.1432 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్స్ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది థాంక్స్ బ్రదర్

  • @tribalculture.924
    @tribalculture.924 ปีที่แล้ว +1

    బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ 👌👌👌👍👍

  • @vol1450
    @vol1450 ปีที่แล้ว +1

    Super bro👋 water falls chala. bagundhi .memu. kuda vellamu,

  • @reddylaxman3118
    @reddylaxman3118 ปีที่แล้ว

    Super Tamudu..god bless you all team ki

  • @saidonkana8003
    @saidonkana8003 ปีที่แล้ว

    Yes bro I had visited this water fal and Thanq ATC channel for recollect my past memories❤❤

  • @bandelalahari7429
    @bandelalahari7429 ปีที่แล้ว +1

    Wow superb chala bagundhe 💐❤️🎉✨all the best to you

  • @tangula.venkatarao8379
    @tangula.venkatarao8379 ปีที่แล้ว

    Chala chala bagundhi brothers .wonderful

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 ปีที่แล้ว

    Hi Ram Raj Ganesh Laxman superb video chala chala bagundi inka meeru chala videos shoot cheyali

  • @saiduluelaprolu5617
    @saiduluelaprolu5617 ปีที่แล้ว +1

    Super vedio👌👌

  • @ct02tg.ruthwik45
    @ct02tg.ruthwik45 ปีที่แล้ว +2

    Drone shots are syperb

  • @durgapraveen9623
    @durgapraveen9623 ปีที่แล้ว

    Drone shot super bro super video eppudu chudaledu intha pedda watterfalls

  • @anuradhajonnakuti685
    @anuradhajonnakuti685 ปีที่แล้ว

    Super waterfalls...nice video..chala endalu vunnay jagratha gaa videos cheyandi...ALL THE BEST 😊😊👍👍

  • @yuva7617
    @yuva7617 ปีที่แล้ว +1

    సూపర్

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 ปีที่แล้ว +1

    Drone shots super RRG

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 ปีที่แล้ว +2

    Waterfall and drone shot wonderful ga undi. Good job.

  • @moviefan4020
    @moviefan4020 ปีที่แล้ว +1

    Nice 👍👍 బాగుంది

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది. కాకపోతే చూడడానికి వచ్చిన వారు వాళ్ళు తీసుకు వచ్చిన వాటర్ బాటిల్, అలాగే తినుబండారాలు కవర్ లు అక్కడే విడిచి పెడుతున్నారు. ఎవరి తినుబండారాలు కవర్ లు వాళ్ళు తీసుకు వెళితే బాగుంటుంది. దయచేసి అందరూ అర్దం చేసుంటే బాగుంటుంది 🙏.

  • @DA-zq3ee
    @DA-zq3ee 3 หลายเดือนก่อน

    Mi words chala baguntayi ramu gaaru

  • @arikadinesh6719
    @arikadinesh6719 ปีที่แล้ว +1

    Super bro...

  • @kageshjana7918
    @kageshjana7918 ปีที่แล้ว

    Nenu 2 times visit chaysanu... Rainy season lo inka super 😊

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 ปีที่แล้ว +1

    చాలా సూపర్ గా ఉంది వీడియో😅😅

  • @koramaruna1605
    @koramaruna1605 ปีที่แล้ว

    Chala bagutndhi

  • @Dhyana999
    @Dhyana999 ปีที่แล้ว

    Hii... manchi waterfalls ki tiskelaru esari...trip chala enjoy chesanu tq ram garu🤩🙏

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 ปีที่แล้ว +1

    I Love Nature Thanqu Brothers అద్భుతమైన జలపాతాన్ని చూపించారు ఆల్ ద బెస్ట్

  • @ramukandlaramukandla6742
    @ramukandlaramukandla6742 ปีที่แล้ว

    బ్రో మీరు మా వాలబు వాటర్ ఫాల్స్ ఒచ్చి ఒచ్చినందుకు సల్ల సంతోషంగా ఉంది డాన్వాదముల

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 ปีที่แล้ว +2

    🤝 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇంత అందమైంది మేము చూడలేని చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ 💯💯🤝🤝🤝🤝💐

  • @omiramesh1371
    @omiramesh1371 ปีที่แล้ว +1

    Hi bros...🎉
    Yela unnaru miru andaru?
    Miru sarigga yekkada nunchi nadchukuni vellarooo paiki dhanikante inka kindha nunche nenu, ma 3clg frnds tho vellamu but last year November lo wat a adventuristic, wonderful journey that was..!!!👌😱😱
    Miru kuda same 4frnds vellaru...Happy to see u all like this💐💐😊🥳🥳🥳🥳

  • @godavarichinnoduvlogs
    @godavarichinnoduvlogs ปีที่แล้ว +1

    Very nice waterfalls super video 👌👌👌👌

  • @user-xw2gu1le5t
    @user-xw2gu1le5t ปีที่แล้ว

    Anna memu staff andharam vaccham 2019 lo... E waterfalls chala baguntai... A vaagu cross cheyadam chala baguntadhi... Miru full enjoy chesaru anukuntunna...

  • @e.chenchu3319
    @e.chenchu3319 ปีที่แล้ว +1

    First like and first watching

  • @patnalasatyarao8772
    @patnalasatyarao8772 ปีที่แล้ว

    Wondering wow all the best

  • @sivakumar-og5pz
    @sivakumar-og5pz ปีที่แล้ว +1

    Super video bro

  • @salomidevaraj2144
    @salomidevaraj2144 ปีที่แล้ว +2

    Drone shot n bahubali water fall was very nice. Very happy boys. Keep doing. 👍👌

  • @arakuvillageculturefarming5467
    @arakuvillageculturefarming5467 ปีที่แล้ว +1

    nice video bro

  • @sudharanidasari661
    @sudharanidasari661 ปีที่แล้ว +1

    Beautiful place good job brother s

  • @user-bt3wt6me9h
    @user-bt3wt6me9h 11 หลายเดือนก่อน

    Ram memmu chedani prathakuda chepithunaru chala thanks ❤😊

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 ปีที่แล้ว

    Ver nice superb superb dada maku chudalani undi dada

  • @vaishnavimanukonda1195
    @vaishnavimanukonda1195 ปีที่แล้ว

    Video chaala bagundi annaya😊

  • @varmashyam2733
    @varmashyam2733 ปีที่แล้ว +1

    Yes bro we have lot of memories in this waterfall

  • @freefiregammerhariyt5383
    @freefiregammerhariyt5383 ปีที่แล้ว

    Anna
    Nenu naa frd tho vacha anna
    Last year it's one of my a very good memories in my life
    Thanks anna
    Mii video walla naku malli naa memories
    Guuthuvachaii 🥰
    Love from Hyderabad

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm ปีที่แล้ว

    అంతటి మారు మూల అడవిలో మెట్ల నిర్మాణం గ్రేట్ 👌సాహస యాత్ర తమ్ముళ్లకు 🙏(సలీమ్

  • @CHINTHAKUNTLAKALPANA-jq2ts
    @CHINTHAKUNTLAKALPANA-jq2ts ปีที่แล้ว

    Meeru super asalu,entha risk chesthe double happiness dorukuthundhi, antha andamaina places chusthuntaaru,

  • @vadavillieswari6114
    @vadavillieswari6114 ปีที่แล้ว

    Super super👏👏👏👏👍

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +1

    Super అన్న nice location 👌👌👌

  • @naagramam2869
    @naagramam2869 ปีที่แล้ว

    Chala bagundhi bro's sariya whaterfall👍👍👍

  • @Mounivlogs7
    @Mounivlogs7 ปีที่แล้ว +2

    Wonderful place 👌👌👌

  • @keswararao6179
    @keswararao6179 ปีที่แล้ว

    గుడ్ జాబ్ జాగ్రత్త ఫ్రెండ్స్

  • @srinivasaraosivalasetty9
    @srinivasaraosivalasetty9 ปีที่แล้ว +3

    Drone shots super 👌👌👍👍

  • @suhakarnaik8940
    @suhakarnaik8940 ปีที่แล้ว +1

    Super video ram and all the best guys inka manchi vedios presntation chestaru ani anukuntuna and be care full and be happy guys 😊😊

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 ปีที่แล้ว

    Wow bro నాకు ఐతే వీడియో చాలా బాగా నచ్చింది. వటర్ ఫాల్స్ సూబర్బ్ భయ్యా.

  • @bandikiranmai5728
    @bandikiranmai5728 ปีที่แล้ว

    Very beautiful bro,felt very happy abt waterfalls

  • @nagaraju240
    @nagaraju240 ปีที่แล้ว

    అద్భుతముగా ఉంటుంది ఈ జలపాతం

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว

    Super undi Ram Anna video. Sorry koni issues vala video late ga chusanu.

  • @REBELISM_33
    @REBELISM_33 ปีที่แล้ว +1

    Bahubali💥 movie laga bahubali waterfalls kuda chala adbutanga vundi darlings😍..

  • @saradasannidhi855
    @saradasannidhi855 ปีที่แล้ว

    Super so nice

  • @raga8235
    @raga8235 ปีที่แล้ว +1

    Very beautiful 😍 nice video bros

  • @taduriaruna9099
    @taduriaruna9099 ปีที่แล้ว +1

    Beautiful 👌👏👏