మనం తీసుకెళ్లిన మంచాల్లో నిద్ర పోతూ..మనం తీసుకెళ్లిన కంచాల్లో మనం వండిన ఆహారం తింటూ.. ఆయనే మనల్ని పోషిస్తున్న అనడం...దారుణం. కూరగాయలు తెస్తే మాత్రం మనం వండకుండ వాళ్ళు పచ్చివి తినేయ లేరు గా. ఇంటి సామాను value ...మనం చేసే పనికి... వాళ్ల కోసం delivery లో ఉంటామో పోతామో తెలీకపోయినా పిల్లల్ని కనడానికి రెఢీ అయిపోవడం..వాళ్ళు మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంకా వద్దు అని వాళ్ళని ఆపరేషన్ చెపించు కోమంటే..అమ్మో vakati cut చేయ బోయి ఇంకోటి cut చెస్తే నా మగ తనం పోద్ది అని మనకే operation చేపించటం... Conceive అయినప్పుడు వాంతులు అవుతున్న పట్టించు కోలేరు..కనే process లో నొప్పులు వాళ్ల ఊహ కి కూడా అందదు... కనీసం ఒక ఆపరేషన్ బాధ నుంచి అయిన భార్యని తప్పించ లేని మగ తనం .....ఏ విషయం లోనూ సహాయం చేయలేనప్పుడు....మగ తనం ఎందుకు అవుతుంది. ఈ విషయం లో మన మగవాళ్ళకి కౌన్సెలింగ్ ఇప్పించి వాళ్ళే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేపించి కునే లాగా try చెయ్యాలి.వాళ్లది easy process. Nxt day నుంచే work చేసుకోవచ్చు. మనం వీళ్ళకి చేస్తున్న వాటికి ఎంత ఇచ్చిన తక్కువే..అసలు లెక్క కట్ట లేరు మన చాకిరికి. డబ్బులు ఎదురు ఇచ్చి ఫ్రీగా అన్ని పనులు చేసే బానిస గ చూస్తున్నారు భార్యల్ని. So నాకు చాలా సార్లు అని పిస్తుంది...ఏ పని రాకుండా అన్నీ వచ్చు అని అనుకుంటాడు మగాడు.....ఏ పని రాక పోయిన మగ అహంకారానికి మాత్రం ఎవడికి తక్కువ లేదు. మనం ఆయన గారి కంటే ఎక్కువ చదువుకున్న...పెద్ద ఉద్యోగాలు చేస్తున్న.. కాని. వాళ్ల కాళ్ళ కింద వేసి తొక్కాలి అనే ఆలోచనే మగాడికి...చాలా నేర్పించాలి వీళ్ళకి. పిల్లల్ని పెంచే అప్పుడు నుంచే తల్లి చూపించే తేడా..నువ్వు మగాడివి రా..నీకేంటి...నువ్వు ఆ పని చేయకూడదు...ఇల్లు ఊడవడం ఆడ పిల్ల పని...ఇలాంటి చెత్త వాళ్ల mind లో చేర్చేది...వాళ్లకి అక్కర లేని hype create చేసి వాల్లేదో special status ఉన్న వాళ్లకి లాగా చూసి.. పనికి మాలిన వాళ్ల లాగా..తయారు చేసేది మన పెంప కమే. వీటిని మనమే cut చేసి ఆడపిల్ల మగపిల్లాడు equal అని తేడా లేకుండా అన్ని నేర్పించాలి...మెయిన్ గా moral values. ఆడ వారిని గౌర వించటం ..మర్యాద గా చూడటం etc...
Sunaina Garu, miku Oskar Award / Noble Prize ichhina takkuve 👏 🫡 you are poring out the females real feelings of their Heart, which they cannot put in words or express rightly by themselves, each & every video is amazing, Bless you & your family with lots of love & abundance 🙌May your effort also be appreciated & awarded for being inspiration to many introverts & victims of this world ( if your videos are translated to other major languages in this country, it will really be helpful to this entire country….ladies who are facing the same issues & cannot express themselves 🙏🏻💕
Super Sunaina ❤I am repeatedly watching the video since yesterday.I liked this video on Husbands expectations and problems Analysis and punches😂😂 I love your style of talking 😀 and so very natural.8:22 time stamp is my favourite expression and really good acting there…About parlour 😂 Keep it up Sunaina 👌
ఒక్క పని ఇంట్లో ఏదైనా చేస్తే నేను బయట చెయ్యాలి ఇంట్లో చెయ్యాలా అని వాగుతారు మరి మనం ఇంట్లో చేసి బయట కూడా వర్క్ చేస్తాం గా ...😢దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర ...మనసు లేని మగాడు గా మొగుడు గా తయారయ్యారు😢😢
Exactly suniana garu....it's been 10 years of my marriage...recently I asked my husband to buy a surprise dress for me..😂 You know what happend my husband said...(Don't Expect from Me) but he expects soo many surprises from me...😂😂😂Later on....I had only emoji left reacting to his words that is 🙂..
Every point is correct andi…especially women gurinchi…. Brought up in traditional… n adopting the modernisation…. And getting tired….. no glow in our faces… looking like dead faces…
Chala mood swings unnai eevala... So idi chuste వచ్చేది ఒకే ఒక్క ఎమోషన్ 😂😂😂😂😂laughter completely as it's correlated in every point to majority . Lady love you are ❤️😀😀 🙌 last lo share kuda highlight .. tagalalsina chota tagultadi 😂😂😂👏👏👏😅
Prati Ammayi ki edo oka point of life lo ee issue face chese vuntadi , maralisindi husband's kadu maralisindi valani penchina Mother's , valle viluvalu nerpiste ee Husband's wife tho baga vuntaru. Next generation mother's ayina valla kodukulaku vache ammayi gurinchi value eche laga penchandi.
Manam pelli chesukunepudu, mantralalo husband and wife elaa undali cheptaru, ante kani valla families, relatives ki chakiri cheyalani ye mantralalo ledhu, Aina vachina koduku wife meda andariki adikaram untundi, daniki matuku feelings undakudadhu, em Anna avna na manchi kosame ani feel avali
Haha 😂 కరెక్ట్ గా చెప్పారు నిజం గా ఎంత తొందరగా వెలిపోవాలి anipistadi 28years ke Naaku podduna nundi chesi chesi అలిసిపోయి కూర్చుని ఫోన్ చూస్తే ఇక్కడ అన్నం పడింది ఉదువు కదా అదేంటి తేయు అనే బదులు తీయొచ్చు గా anipistadi
Correct ga cheppav akka. E husband's ki wife's ante endhuku anta chulakana. Manam cheppadi asalu ardam chesukoru. You're telling every point is true. Nice vlog akka.
Meeru chepinadanta chala chala connective. Kaani maree thittinattuga kakunda konchem normal ga unte Naa badha idi Ani vallaki chupinchochu. Elage video chupisthe Anni pakkaki petti nannu 'gadu' anindi Ani pettukuni sadistharu
Veellani ila vadileya kunda maname nerpinchaali. Vanta..inti pani intlo andari badyata ani. ..Konni manam cheya kunda vadilesi .. vaallu chesu kunettu paristhiti create cheyyaali. Ex. Vandina ahaaram plate lo pettukuni tinadaaniki veellaki enta badhakamo. Tine time ki manam vere pani chesukuntu vaallani pettukuni tinamani cheppi silent ga side ayi povadame. Kanchaalu ..tealu teesukelli manchala daggara ki andinchi maname chedagodatunnaam.. Vaalla panulu vaallu chesu kovatam lo tappu ledu ani cheppaali. Servant laga anni ontime ki andinchi..panulanni meeda vesukuni chesi vaallani ila tayaaru chesam. Pillalaki kuda panulu appa cheppakunda maname cheseyyatam valla...tandri polika loki veltunnaaru...ma amma chestadi le anni ani. So intlo andaru prasantanga evariki ela kavalante ala time gaduputu...enjoy chesukuntunte manam maatram vaallani kaalu kinda petta nivva kunda..manaki andari panulu cheyyatam tappa vere vyaapakam ledu annattu restless ga.. machine laga chestunee untaam. Maname konchem opika patti..intlo evari panulu vaallu chesu kunedaaka wait cheyyaali. ..manam cheseya kunda. Lekapote ippudu manam tittukuntunattu mana kodallu manalni tittu kuntaaru. Manam anna konchem burra unna batch ni tayaaru cheddaam.
మనం తీసుకెళ్లిన మంచాల్లో నిద్ర పోతూ..మనం తీసుకెళ్లిన కంచాల్లో మనం వండిన ఆహారం తింటూ.. ఆయనే మనల్ని పోషిస్తున్న అనడం...దారుణం. కూరగాయలు తెస్తే మాత్రం మనం వండకుండ వాళ్ళు పచ్చివి తినేయ లేరు గా.
ఇంటి సామాను value ...మనం చేసే పనికి... వాళ్ల కోసం delivery లో ఉంటామో పోతామో తెలీకపోయినా పిల్లల్ని కనడానికి రెఢీ అయిపోవడం..వాళ్ళు మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంకా వద్దు అని వాళ్ళని ఆపరేషన్ చెపించు కోమంటే..అమ్మో vakati cut చేయ బోయి ఇంకోటి cut చెస్తే నా మగ తనం పోద్ది అని మనకే operation చేపించటం... Conceive అయినప్పుడు వాంతులు అవుతున్న పట్టించు కోలేరు..కనే process లో నొప్పులు వాళ్ల ఊహ కి కూడా అందదు... కనీసం ఒక ఆపరేషన్ బాధ నుంచి అయిన భార్యని తప్పించ లేని మగ తనం .....ఏ విషయం లోనూ సహాయం చేయలేనప్పుడు....మగ తనం ఎందుకు అవుతుంది.
ఈ విషయం లో మన మగవాళ్ళకి కౌన్సెలింగ్ ఇప్పించి వాళ్ళే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేపించి కునే లాగా try చెయ్యాలి.వాళ్లది easy process. Nxt day నుంచే work చేసుకోవచ్చు.
మనం వీళ్ళకి చేస్తున్న వాటికి ఎంత ఇచ్చిన తక్కువే..అసలు లెక్క కట్ట లేరు మన చాకిరికి. డబ్బులు ఎదురు ఇచ్చి ఫ్రీగా అన్ని పనులు చేసే బానిస గ చూస్తున్నారు భార్యల్ని.
So నాకు చాలా సార్లు అని పిస్తుంది...ఏ పని రాకుండా అన్నీ వచ్చు అని అనుకుంటాడు మగాడు.....ఏ పని రాక పోయిన మగ అహంకారానికి మాత్రం ఎవడికి తక్కువ లేదు. మనం ఆయన గారి కంటే ఎక్కువ చదువుకున్న...పెద్ద ఉద్యోగాలు చేస్తున్న.. కాని. వాళ్ల కాళ్ళ కింద వేసి తొక్కాలి అనే ఆలోచనే మగాడికి...చాలా నేర్పించాలి వీళ్ళకి.
పిల్లల్ని పెంచే అప్పుడు నుంచే తల్లి చూపించే తేడా..నువ్వు మగాడివి రా..నీకేంటి...నువ్వు ఆ పని చేయకూడదు...ఇల్లు ఊడవడం ఆడ పిల్ల పని...ఇలాంటి చెత్త వాళ్ల mind లో చేర్చేది...వాళ్లకి అక్కర లేని hype create చేసి వాల్లేదో special status ఉన్న వాళ్లకి లాగా చూసి.. పనికి మాలిన వాళ్ల లాగా..తయారు చేసేది మన పెంప కమే. వీటిని మనమే cut చేసి ఆడపిల్ల మగపిల్లాడు equal అని తేడా లేకుండా అన్ని నేర్పించాలి...మెయిన్ గా moral values. ఆడ వారిని గౌర వించటం ..మర్యాద గా చూడటం etc...
Super
Chala baga chepparu
Kastalu, badhalu puttintlo athagarintlo kuda barinchali..ikkada comedy enti ante adapilla oka kondantha baruvu ga chustharu parents, husband, atha etc...
Well said 😢
Well said
నిజం! నిజం! నిజం. భార్య తో తప్పించి అందరితో నవ్వుతూ మాట్లాడుతాడు, భార్య దగ్గర మాత్రమ్ ముచ్చు మొహం వేసుకుని ఉంటాడు. మొగుడు గా
Mogudi meeda punches vestunte aa kikke verappa. All true abba. ❤
Every point is real and most women can own it..
Sunaina Garu, miku Oskar Award / Noble Prize ichhina takkuve 👏 🫡 you are poring out the females real feelings of their Heart, which they cannot put in words or express rightly by themselves, each & every video is amazing, Bless you & your family with lots of love & abundance 🙌May your effort also be appreciated & awarded for being inspiration to many introverts & victims of this world ( if your videos are translated to other major languages in this country, it will really be helpful to this entire country….ladies who are facing the same issues & cannot express themselves 🙏🏻💕
I'm lucky to have my understanding husband He supports me in everything
Hai Sunaina garu
U r awesome
Inner feelings of every woman
ma devatha nuvve akka ma kosam puttav akka 😂 @sunaina
Naakithe status pettalani undhi ee video😂 heart and kidney touching ❤😊
😂
Super Sunaina ❤I am repeatedly watching the video since yesterday.I liked this video on Husbands expectations and problems Analysis and punches😂😂 I love your style of talking 😀 and so very natural.8:22 time stamp is my favourite expression and really good acting there…About parlour 😂 Keep it up Sunaina 👌
Mostly related feel avtunaru kani nenu matram blessed feel avtunna. Oho ila kuda unnaru, nenu bathikipoya😂😂.. Villans elevates hero❤
ఒక్క పని ఇంట్లో ఏదైనా చేస్తే నేను బయట చెయ్యాలి ఇంట్లో చెయ్యాలా అని వాగుతారు మరి మనం ఇంట్లో చేసి బయట కూడా వర్క్ చేస్తాం గా ...😢దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర ...మనసు లేని మగాడు గా మొగుడు గా తయారయ్యారు😢😢
Very nice sunayana.
Memu analeka potunnavi anni chala happy ga undi.
Your great dear.
Exactly suniana garu....it's been 10 years of my marriage...recently I asked my husband to buy a surprise dress for me..😂 You know what happend my husband said...(Don't Expect from Me) but he expects soo many surprises from me...😂😂😂Later on....I had only emoji left reacting to his words that is 🙂..
Akka naa badulu meeru matladinattu undi .... very relaxing by the words u described... I'm really overwhelmed akka...thank you so much
Exactly my feeling on husband ❤super👍👍👍👍real life connected facts of wife 😢
Super sunayana garu motham na manasulo analanukunave cheptharu adho satisfaction me video chusthe. Nijanga.
Chala right ga chebutavu chelli good God bless you best of luck
I am also lucky having understanding husband for everything
Yes. You are right.
A happy loving relationship is very important
Govt g o తేవాలి వీక్లీ ఓన్స్ ఇంటిపని వంటపని మగాడు చెయ్యాలి అని అప్పుడు తెలుస్తుంది కష్టం
Ahhaaaa na mogunni tittinatte undi , manasantha challaga undi 😂😂 , I am also in ur place sunaina , chinchesaru asalu ❤from Karnataka 😊
😂😂
Every point is correct andi…especially women gurinchi…. Brought up in traditional… n adopting the modernisation…. And getting tired….. no glow in our faces… looking like dead faces…
Maddi kaare mokham tho chinna cheddi veskuni.......😂😂😂 .... connect ayya ee point ki....
🎉 best way to vent out all the frustration on dear mogudu watching this video on repeat 😂
With loud speaker on Sunday 😂 inka better
Chala mood swings unnai eevala... So idi chuste వచ్చేది ఒకే ఒక్క ఎమోషన్ 😂😂😂😂😂laughter completely as it's correlated in every point to majority . Lady love you are ❤️😀😀 🙌 last lo share kuda highlight .. tagalalsina chota tagultadi 😂😂😂👏👏👏😅
నా పిల్లీంగ్ మొత్తం super గా చెప్పావు బంగారు తల్లి
Super baga cheparu andi meru chepenavanny nijaly
Fully satisfied with ur words nak kuda same frustration andi
Prati Ammayi ki edo oka point of life lo ee issue face chese vuntadi , maralisindi husband's kadu maralisindi valani penchina Mother's , valle viluvalu nerpiste ee Husband's wife tho baga vuntaru. Next generation mother's ayina valla kodukulaku vache ammayi gurinchi value eche laga penchandi.
Best video to come out of frustration on dear Mogudu😂
It's not comedy what ever she has expressed each and every word means a lot .
Laksha pocket money😂😅😅😅😅😅super I want abba😅😅
Super mam em chepparu em chepparu e vedio nenu ma husband tho kalisi chusanu super ga chepparu.❤❤❤❤❤❤❤.
Manam pelli chesukunepudu, mantralalo husband and wife elaa undali cheptaru, ante kani valla families, relatives ki chakiri cheyalani ye mantralalo ledhu, Aina vachina koduku wife meda andariki adikaram untundi, daniki matuku feelings undakudadhu, em Anna avna na manchi kosame ani feel avali
Anuvu andi antha chesina malli nee Valle memu Mee intiki ravadam manesam meeru bagunte challu anukuntunam anni maatalu
Dalidrulu andi veelu em chestam mogudu sariga wife ki suport cheste elanti vaala norlu muthalu paduthai kaani vaalu musukoni vere vaala nollu teripistaru ah muriki sunamilo manam kottukupovalisindey chaala sarlu ah kampu ni bharinchalsindey
Very nice andi keep rocking ❤.... but really we should learn how to be emotion less then only we suffer less😢
అక్కో ఈ రోజు అన్న వదిన పెళ్లి రోజు నేను వాళ్ళ కే పంపిస్తాను🎉....
Haha 😂 కరెక్ట్ గా చెప్పారు నిజం గా ఎంత తొందరగా వెలిపోవాలి anipistadi 28years ke Naaku podduna nundi chesi chesi అలిసిపోయి కూర్చుని ఫోన్ చూస్తే ఇక్కడ అన్నం పడింది ఉదువు కదా అదేంటి తేయు అనే బదులు తీయొచ్చు గా anipistadi
Correct gaa naa life ki mirror la vundi mee video .
I am repeatedly seeing this video to make my husband has to hear again again
సూపర్ ఓ సూపర్
ఎంత హాయిగా ఉందొ వింటుంటే
Correct ga cheppav akka. E husband's ki wife's ante endhuku anta chulakana. Manam cheppadi asalu ardam chesukoru. You're telling every point is true. Nice vlog akka.
Excellent and super ga chepparu 👏🏻👏🏻👏🏻
200percent correct Sunaina Ee vediolu chusi konta aina maarite baguntundi
Zing zing amazing video sunaina garu❤😂❤
Tintaa mogudugaa tintaaa😂😂😂❤🎉
అమ్మ సునయన దుర్మార్గపు మొగుళ్లను గురించి చాలా బాగా చెప్పారు. హహహ్హా హ kvr, guntur,
Meeru chepinadanta chala chala connective. Kaani maree thittinattuga kakunda konchem normal ga unte Naa badha idi Ani vallaki chupinchochu. Elage video chupisthe Anni pakkaki petti nannu 'gadu' anindi Ani pettukuni sadistharu
Maa mama garu ayithe memu kastha mamuluga matladukunte Edo oka fitting petti vidadiatharu
Sunaina....you are really awesome
Really superb 👌👌👍😉🤣🙏😅🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 True 👍
I am lucky in this matter..my husband is very supportive and caring..he shares house work ..he is very friendly
Sunaina garu please do a vedio on men who know every thing who do every work and be judgemental always
Awesome...
Each n every point is true...
Narcissist husband gurinchi cheyyi sunayana, I will tell real examples of my 14 years married life. You even can't expect what was happened also.
Excellent....👏👏👏👏
Exactly....Its 100% true 🙏🙏
Me nuvvu variety ga undi Sunaina akka 😀😀
Excellent sunaina garu.😊
Excellent analysis ❤❤❤
ఈ వీడియో చూపిస్తే నా మొగుడి గా కి నవ్వుతాడు ఏంటి sunina 😭
Super akka skip cheyyakunda chusanu akka video mi mukha kavalikalu chala bagunnay video lo chivari matalu super akka
Very super andi anni 💯 nijalu
You enacted many women's mind
Every point correct madam
Super super super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super 👍 correct chapavu akka 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఈ వీడియో చూశాకే వెంటెనే subscribe చేసేశాను
Video of the year 2023 Sunaina !
😂😂😂supar suniana gaaru navaleka navvaleka chachiooyanu
సునయన తల్లి, జీవితాన్ని కాచి వడపోసి,బాగా ఫిల్టర్ చేశావు బంగారము
Super Abba Nuv Okka point kuda thappu anedhi ledhu Abba ❤❤
😂😂vilan ki heroine dorakadu supar
Mind blowing dude......lovely content 👌 😂😂😂
Super Sunaina gaaru..super super super👌👌👌
Super. Super
Yadiguri gutta joke super😅😅
Entha correct ga chepparo super 😊
😂😂😂😂teliyani devudi kanna telisina devude nayam supar
Same to same i got one same piece. Meeru maa bhavalaki mata roopanni istunnaru Sunaina garu. Kani parishkarale teliyadam ledu
Meeru super akka memu cheppalenivi Anni meeru cheptunaru
Chala real ga vundi andi same ma relative laga
Plate lo Annam pettukoni tinna pains vastayi ma ayanaki...nenu paduko vadhu tinodhu😭illallo Pani chesina rendu mudhalu pedtaru🥹inta kantey kuda nichama na brathuku...
Super sunainagaru😃
Super akka bale cheppav mogudu kosam
Super sister correct ga chapperu
Yea Respect most deserved.
Meru super akka.But really true..
Me too same feeling
Na husband career and children vishayamlo chala support chestaru. He encourages a lot in building up my career. Very lucky to have him as my husband
super sunaina garuuu
Ye villain ki heroin dorakadu😂😂😅
Super nijam
Soooo... Super sister👌👌
My feelings which I can't express
Correct cheparu sister
Felt emotional by the end of the video
Super aundi same prastution
శివ శివ చాలా బాగా చెప్పారు మేడం
Hi mam.... happy Dasara festival..mam
Veellani ila vadileya kunda maname nerpinchaali. Vanta..inti pani intlo andari badyata ani. ..Konni manam cheya kunda vadilesi .. vaallu chesu kunettu paristhiti create cheyyaali. Ex. Vandina ahaaram plate lo pettukuni tinadaaniki veellaki enta badhakamo. Tine time ki manam vere pani chesukuntu vaallani pettukuni tinamani cheppi silent ga side ayi povadame. Kanchaalu ..tealu teesukelli manchala daggara ki andinchi maname chedagodatunnaam..
Vaalla panulu vaallu chesu kovatam lo tappu ledu ani cheppaali.
Servant laga anni ontime ki andinchi..panulanni meeda vesukuni chesi vaallani ila tayaaru chesam. Pillalaki kuda panulu appa cheppakunda maname cheseyyatam valla...tandri polika loki veltunnaaru...ma amma chestadi le anni ani. So intlo andaru prasantanga evariki ela kavalante ala time gaduputu...enjoy chesukuntunte manam maatram vaallani kaalu kinda petta nivva kunda..manaki andari panulu cheyyatam tappa vere vyaapakam ledu annattu restless ga.. machine laga chestunee untaam. Maname konchem opika patti..intlo evari panulu vaallu chesu kunedaaka wait cheyyaali. ..manam cheseya kunda. Lekapote ippudu manam tittukuntunattu mana kodallu manalni tittu kuntaaru. Manam anna konchem burra unna batch ni tayaaru cheddaam.
Entha baga chepparo
5.45 tru words akka
Superrrrrrrrr...............