Singer K Jamuna Rani Shocking Comments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว +2

    మధుర గాయని జమునారాణి గారి కి నమస్సులు -- మిమ్మలిని చూడగానే ఎన్నో మధురమైన పాటలు స్మృతి పదం లో మెదులు తున్నాయి -- నాగ మల్లి కోన లోన -- బంగారు తిమ్మరాజు అనుకుంటాను , అందానికిఅందం నేనే, , .హై లెస్స నాపడవ--- ఆగాలి ఆగాలి అయ్యగారు ఆగాలి , మర్మ యోగి-- పోవోయ్ పోవోయ్ బావ--- కులగోత్రాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ....... ఇంత మంచి వీడియోని మాకందించిన స్వప్న గారికి & sakshi tvi గారికి మా ధన్యవాదాలు! .

    • @gourisankarkompalli2331
      @gourisankarkompalli2331 ปีที่แล้ว +1

      "కన్నె వయసు చిన్నారి సొగసు కలలు పండే మనసు" (చిత్రం... "అనుమానం"....డబ్బింగ్)
      జమునా రాణి అద్భుతంగా పాడిన పాట...ఎవరో యూ ట్యూబ్ లో పెట్టారు. వింటే పరవశం కలుగుతుంది.
      సాటి లేని విలక్షణ స్వరం ఆమెది. లాంగ్ లివ్ జమునారాణి గారూ....

  • @vasudhamattupalli3497
    @vasudhamattupalli3497 ปีที่แล้ว +1

    Wowww. Madam your voice is still the same. Very melodious. ❤

  • @miriyalasrinivas790
    @miriyalasrinivas790 ปีที่แล้ว +8

    వంకలు పెట్టేవాడు అని wrong tag పెట్టారు🙊🙉🙈 అబద్దపు tags పెడతారు..తు...

  • @Kitkat-kj4qs
    @Kitkat-kj4qs 4 หลายเดือนก่อน +1

    This age also signing so melodious amma meedi

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 ปีที่แล้ว

    THANKS BOTH OF YOU AMMALU

  • @bodipeddivenkataramana3288
    @bodipeddivenkataramana3288 ปีที่แล้ว

    ఇళయరాజా సార్ గురించి మంచి గా చెబితే మీరు ఏమిటి ర ఇలా thumb nail పెట్టారు....great ilayaraja sir...old is gold....love you అమ్మ

  • @vasudhamattupalli3497
    @vasudhamattupalli3497 ปีที่แล้ว

    Swapna, after her beautiful singing you might have given an appreciation. This is atleast expected from an anchor.

  • @tinklingcrystals6489
    @tinklingcrystals6489 6 หลายเดือนก่อน +1

    Anchor chaala waste😕

  • @gadeelaravi2389
    @gadeelaravi2389 5 หลายเดือนก่อน +1

    Singalamlo kadhu telugulo kooda marumoguthunnay ippatiki amma padhabhi vandhanam👏👏👏👌👌👌👌