నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా
ఆటో ట్యూన్ లో పాడితే ఎలాఅన్నా ఒరిజినల్గా స్టేజ్ మీద పాడితే బాగుంటుందీ మీరు ఓకే పక్కా కంప్యూటర్ నొక్కుతూ మరొక పక్క పాడుతూ ఉంటే ఆటో ట్యూన్ లో ఇంకా పరిశుద్ధాత్ముడు మీలో ఎలా ఉంటారు మీరు పాటలో ఎలా లీనం అవుతారు నాకర్థం కావట్లే
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో||
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2) ||యేసయ్యా
Superb song
Hi status pattukovali video song
Super song Bro devunike mahima
Super song Bro devunike mahima
Supar song
దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.......నాకు కొంచెంసేపు పరలోకంలో వున్ననేమో అనిపించింది
I like robert anna songs really heartful singing brother......
Excellent singing and very beautiful keyboard playing
God gave the good good good very precious voice brother praise the lord.
❤
Praise the lord
Parishudhatham lo devunni aradhinchey pratikshanam goppadhi.mandhiravaranamulo naatabadadam manchi vishayam kadhaa.
Praise the Lord 🙏🙏🙏🙇♀️👏
Devudu mimmalani goppa (స్వరాన్ని)ichadu brother.. super voice devudu mimmalani bahuga divunchunu gaka...Amen.
Super voive brother garu❤
Voice is excellent br 👌👌👌🙏
Chala bhaga padaru anna god bless you
Good voice brother praise the lord I donno how many times I listened this song till now uncountable....
Devunike mahima........
Praise the lord Anna
Excellent singing nice God bless u really daily iwil put song 🙏🙏🙏🙏🙏👌👌👌
Heart touching song
Soooooper
Super voice brother Robert God bless you abundantly
Wowww Excellent 👍
Yes his voice annointed by blood of Jesus I like Robert brother songs
Brother song super praisthr lord
Glory and honor to our Lord Jesus
దేవునికి మహిమ కలుగును గాక
Annayya praise the lord anna plz Jothi Raju anna song apdhu padakaku Jothi roju anna voice lo praise the grace vutadi anna
Chala bagundi song and mi voice god bless you
I am Praticepated live last Sunday Evening 15.10.2023
Praise the Lord 🙏
Anna voice super god grace
Praise the lord
God bless you good song
Glory to God Amen 🙏🏼
Praise the lord Jesus 🙏🙏🙏
God bless you brother 🙏🙏
God bless you brother
❤
Cheppadaniki matalu ravatledhu ee song vinnaka very nice 🙂
Anna maku track kavali anna😢...
ఆటో ట్యూన్ లో పాడితే ఎలాఅన్నా
ఒరిజినల్గా స్టేజ్ మీద పాడితే బాగుంటుందీ మీరు ఓకే పక్కా కంప్యూటర్ నొక్కుతూ మరొక పక్క పాడుతూ ఉంటే ఆటో ట్యూన్ లో ఇంకా పరిశుద్ధాత్ముడు మీలో ఎలా ఉంటారు మీరు పాటలో ఎలా లీనం
అవుతారు నాకర్థం కావట్లే
Thats not a auto tune, that is great concentration brother
God bless you brother
Praise the lord 🎉
Praise the lord 🙏
Praise the lord 🙏🙏