Minister Mekapati Gowtham Reddy Last Journey | Anil Kumar Yadav | Sakshi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Minister Mekapati Gowtham Reddy Last Journey | Anil Kumar Yadav | Sakshi TV
    #AnilKumarYadav #MekapatiGowthamReddy #SakshiTV #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Our Trending Videos👇👇👇 :
    👉 ఒకే ఫ్రేమ్ లో చిరు, ప్రభాస్, మహేష్: • ఒకే ఫ్రేమ్ లో చిరు, ప్...
    👉 Chiranjeevi,Mahesh Babu,SS Rajamouli Speaking To CM Jagan: • Chiranjeevi,Mahesh Bab...
    👉 Chinna Jeeyar Swamy Great Words about AP CM YS Jagan: • Chinna Jeeyar Swamy Gr...
    👉 Kodali Nani Fires on Balakrishna: • Kodali Nani Fires on B...
    👉 Posani Krishna Murali Reveald Hidden Fact about CM YS Jagan: • Posani Krishna Murali ...
    👉 Tight Security Arrangements For PM Modi In Muchintal: • Tight Security Arrange...
    👉 CM YS Jagan Covered With Tight Security In Muchintal: • CM YS Jagan Covered Wi...
    👉 MLA Roja Fires on TDP Leader Gali Bhanu Prakash: • MLA Roja Fires on TDP ...
    👉 బాలయ్యా ఇక చాలయ్యా| Balakrishna Putaparthi Controversy:
    • బాలయ్యా ఇక చాలయ్యా.......
    👉 Allu Arjun Pushpa Movie Records Exclusive Story: • Allu Arjun Pushpa Movi...
    👉 APSRTC Employees Reactions On Employees PRC Samme: • APSRTC Employees React...
    👉 ఏపీ రాజధానిపై కేంద్రం సంచలన ప్రకటన: • ఏపీ రాజధానిపై కేంద్రం ...
    👉 టీడీపీ నేత వినోద్ జైన్ వాళ్లకు కాల్ చేశాడా?: • Video
    👉 Priyamani Exclusive Interview || Bhamakalapam Movie: • Priyamani Exclusive In...
    👉 Special Story On Samatha Murthy Statue Full Details | Face 2 Face Interview With Chinna Jeeyar Swamy: • Special Story On Samat...
    👉 Central Government Sensational Comments On Andhra Pradesh: • Central Government Sen...
    👉 సీఎం జగన్ ఆశీస్సులు : • సీఎం జగన్ ఆశీస్సులు | ...
    👉 చంద్రబాబు, టీడీపీ నేతల సంచలన ఆడియో : • చంద్రబాబు, టీడీపీ నేతల...
    👉 బుల్లెట్ బండెక్కి సందడి చేసిన డిప్యూటీ సీఎం : • బుల్లెట్ బండెక్కి సందడ...
    👉 YSR విగ్ర‌హ తొల‌గింపు ఘ‌ట‌న‌లో ముగ్గురు : • Police Arrest Three Su...
    👉 మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు| CM YS Jagan: • మనమే సొంతంగా ఆక్సిజన్ ...
    👉 CM YS Jagan Launches Oxygen Plants in AP GOVT Hospitals: • CM YS Jagan Launches O...
    👉 నైట్ కర్ఫ్యూ రూల్స్ పై సీఎం జగన్ ఆదేశాలు: • నైట్ కర్ఫ్యూ రూల్స్ పై...
    👉 Minister Perni Nani SHOCKING Comments on RRR and Radhe Shyam Movies Postpone: • Minister Perni Nani SH...
    👉 Bad Luck Chasing Rohit Sharma: • Bad Luck Chasing Rohit...
    👉 T20 World Cup Squad Full Details | మళ్ళీ ఆటలోకి వచ్చిన ధోని: • T20 World Cup Squad Fu...
    👉 Scientist Dr.Khadar Vali Interview on Millet Cultivation: • Scientist Dr.Khadar Va...
    👉 Red Cabbage Farming| Sakshi TV Sagubadi: • Red Cabbage Farming | ...
    👉 ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న MLA రోజా: • ఉద్యోగులతో కలిసి సంబరా...
    👉 Kodali Nani Strong Counter to Ram Gopal Varma: • Kodali Nani Strong Cou...
    👉 Kodali Nani Open Challenge to Chandrababu: • Kodali Nani Open Chall...
    👉Bigg Boss 5 RJ Kajal Exclusive Interview: • Bigg Boss 5 RJ Kajal E...
    👉 Byreddy Siddharth Reddy Scuba Diving: • Byreddy Siddharth Redd...
    👉 చాలామంది సీఎంలను చూసా...కానీ జగన్ రూటు వేరే!:
    • చాలామంది సీఎంలను చూసా....
    👉 Minister Kodali Nani Challenge | OTS Scheme | Sakshi TV Live: • Minister Kodali Nani C...
    👉 Bigg Boss 5 Title Winner VJ Sunny FIRST Exclusive Interview: • Bigg Boss 5 Title Winn...
    👉 Bigg Boss 5 Winner VJ Sunny Mother Kalavathi Exclusive Interview: • Bigg Boss 5 Winner VJ ...
    👉Upasana Exclusive FULL Interview: • జీవితం ఓ ఉపాసన | Upasa...
    👉Folk Singer Mounika Yadav Exclusive Interview: • Folk Singer Mounika Ya...
    👉S.S.Rajamouli Son Karthikeya & daughter-in-law Pooja First Ever Exclusive Interview: • S.S.Rajamouli Son Kart...
    👉Ram Gopal Varma Hilarious Interview: • Ram Gopal Varma Hilari...
    👉Shilpa Reddy Dussehra Special Candid Interview: • "Dark Horse of Fashion...
    👉Upasana Konidela About Planning a Child: • Upasana Konidela About...
    👉Actor Mohan Babu Exclusive Interview: • Actor Mohan Babu Exclu...
    👉Dhee Judge Poorna and Payal Rajput Fun Filled Interview: • Dhee Judge Poorna and ...
    👉Super Star Krishna Exclusive Interview: • Super Star Krishna Exc...
    👉Niharika First Interview After Marriage: • Niharika Chaitanya Fir...
    For Latest Daily Trending News Updates Click Here: bit.ly/3uZVwN3
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

ความคิดเห็น • 586

  • @saicharita5265
    @saicharita5265 3 ปีที่แล้ว +440

    మంచి వ్యక్తి
    నాకు పరిచయం లేకున్నా
    ఏనాడు ప్రతిపక్షం అతన్ని దూషించలేదు
    స్వపక్షం లోని వ్యక్తులు కూడా అతన్ని నిందించలేదు
    ఎప్పుడు ఎవరిని చెడుగా కామెంట్ చేయని మినిష్టర్ గౌతమ్ రెడ్డి గారు
    జోహార్ సర్ మీకు

  • @kuwaitq7842
    @kuwaitq7842 3 ปีที่แล้ว +285

    మంచివాళ్ళకి మరణం లేదు... మన మనసుల్లో నిలిచిపోతారు....mis u ji 😭🙏😭 Rip

    • @SandeepSandi-ko8ni
      @SandeepSandi-ko8ni 3 ปีที่แล้ว +10

      Nduko telidu andaru manchivalle twaraga chanipotharu. Puneeth gaaru kuda ilaage..

    • @katarisundar6447
      @katarisundar6447 3 ปีที่แล้ว

      @@SandeepSandi-ko8ni puneeth tho compare cheyaku kali gotiki kuda sariporu

    • @SandeepSandi-ko8ni
      @SandeepSandi-ko8ni 3 ปีที่แล้ว +5

      @@katarisundar6447 puneeth garini nen manchivallalo okadu ani cheppa nenu chanipoina person puneeth gari laga heart attack vachi chaninpoyaru kabatti comparison vachindi. Danlo em thappundi. Untaru sir meelanti vaallu over thinking persons prathivishayamlo negative ga aalochinchadam ....🙏

    • @విశ్వధా
      @విశ్వధా 3 ปีที่แล้ว

      @@SandeepSandi-ko8ni th-cam.com/video/qlMGD4BiNvc/w-d-xo.html

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 3 ปีที่แล้ว +100

    sir మీ ఆత్మ కు శాంతి. కుటుంబ సభ్యులు కు మనో ధైర్య0 ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను

  • @PavanKalyan-eg9qs
    @PavanKalyan-eg9qs 3 ปีที่แล้ว +175

    జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తరఫున మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను సార్......💐

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep2248 3 ปีที่แล้ว +117

    Sir మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది .. మంచి వ్యక్తి మీరు .. rest in peace sir

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 3 ปีที่แล้ว +72

    అత్యంత విశాధకరం, తెలుగునాట ఒక రవి అస్తమయం
    పాడు లోకంలో పనికి రాడనేమో పై లోకాలకు పిలిపించుకునెను ఆ దైవం
    *ప్రజా హిత మంచి నేత, శ్రీ గౌతం రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని*
    ఈ శోక సమయంలో వారి కుటుంబానికి, అపారమైన ధైర్యమును మనశ్శాంతిని ప్రసాధించమని పరమాత్మ ను వేడుకుంటూ . ..🙏🙏🙏
    ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు
    అశ్రు నివాళులు
    --- సత్యన్ ముదిరాజ్ , హై‌. తెలంగాణ.

  • @sivannarayana7977
    @sivannarayana7977 3 ปีที่แล้ว +34

    అన్నా నీవు లేని లోటు మాకు మీ కుటుంబానికి తీరని లోటు. మీకు మన శాంతి కలగాలని మీ కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని. కోరుకుంటున్నాం...🙏🙏🙏

  • @durgaprasadgadi2372
    @durgaprasadgadi2372 3 ปีที่แล้ว +300

    ఒక బలమైన..నిఖార్సైన నాయకుడిని కోల్పోయింది మన రాష్ట్ర ప్రభుత్వం..Rip sir

  • @mokshagamingff9196
    @mokshagamingff9196 3 ปีที่แล้ว +283

    రాజశేఖరరెడ్డి గారి తరువాత ఉత్తమోతమైన నాయకుడు గౌతమ్ రెడ్డ్ గారి మరణం భరించలేని బాధ అనిపిస్తుంది. ఓం శాంతి. 🌹🙏🙏

    • @tejaswiniteju4581
      @tejaswiniteju4581 3 ปีที่แล้ว +4

      Avunu

    • @alekya7226
      @alekya7226 3 ปีที่แล้ว +7

      Athanu manchivaade kaani marreee antha peddayanatho polchadam correct kadhu bro.

    • @విశ్వధా
      @విశ్వధా 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/qlMGD4BiNvc/w-d-xo.html

    • @wellall8
      @wellall8 3 ปีที่แล้ว +1

      @@alekya7226 neetho polchamantaava marii

    • @lokaprabhuhanumanthu3625
      @lokaprabhuhanumanthu3625 3 ปีที่แล้ว

      Yes agreed brother.

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 3 ปีที่แล้ว +97

    గౌతమ్ రెడ్డి గారు సౌములు. సహనసిలి మంచి వారు .వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

    • @srinivasreddy3919
      @srinivasreddy3919 3 ปีที่แล้ว

      వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను🙏

  • @sk.8747
    @sk.8747 3 ปีที่แล้ว +23

    అనిల్ యాదవ్ అన్న కీ నా నమస్కారము
    అందుకే అన్న ప్రాణం పోయినా గౌతమ్ అన్నా గురించి ఎంత బాధ గా ఉంది. అందుకే మనిషి జీవితం లో ఏదైనా ప్రజలకు మంచి చెయ్యి అన్న ప్రజల గుండెల్లో నిలిచి పోవాలి.🙏🙏🙏

  • @venkatareddy2312
    @venkatareddy2312 3 ปีที่แล้ว +18

    ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోతే ఎంతదుఖం వస్తుందో గౌతమ్ రెడ్డి గారి మరణం అంత దుఃఖాన్ని కలిగించింది... మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 3 ปีที่แล้ว +58

    😔నువ్వు లేవనే వార్త నమ్మాలేకపోతున్నా అన్న...😢
    We miss you...💔

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 ปีที่แล้ว +45

    మిమ్మలిని ఇలా చూస్తాం అని కలలో కూడా అనుకోలేదు సార్ ఇది నిజం కాకపోతే బాగుండును 🙏💐 చాలా ఏడుపు వస్తుంది 😭

    • @dbheemeshyadav8148
      @dbheemeshyadav8148 3 ปีที่แล้ว +2

      Nani vamsi valu pointe ap ki daridram potundi suvarna

    • @kumarp4904
      @kumarp4904 3 ปีที่แล้ว +3

      @@dbheemeshyadav8148 Nuvvu me babu gadu poyinte India ki pattina daridram potundi bheemesh

    • @mojjadasrinivassingam4754
      @mojjadasrinivassingam4754 3 ปีที่แล้ว +2

      @@dbheemeshyadav8148 అనవసరంగా పుట్టావ్రా... నీ మాటలు చూస్తే నిన్ను పురిట్లోనే చంపేసుంటే బాగుంటుందనుకుంటుంది మీ అమ్మ

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 3 ปีที่แล้ว +3

      @@dbheemeshyadav8148 నికు బుద్ధి జ్ఞానం ఉందా వేస్ట్ ఫెలో 😡👊👊👊👊👊

  • @hsvjjeisj4387
    @hsvjjeisj4387 3 ปีที่แล้ว +24

    మీ ఆత్మకు శాంతి కలగాలి సార్ 🙏🙏🙏

  • @gopinuthalapati7188
    @gopinuthalapati7188 3 ปีที่แล้ว +14

    😢😢😢😢😢 mis u Sir 💐 మీ ఆత్మ కు శాంతి ని కోరుకుంటూ వున్నా మీ అభిమాని

  • @krishnabhimavarapu9969
    @krishnabhimavarapu9969 3 ปีที่แล้ว +38

    Jai mekapati gowtham Reddy sir we miss u....

  • @benarcher8060
    @benarcher8060 3 ปีที่แล้ว +61

    You were true strength of YCP and in showcasing to the external world and at international platforms. Your high education back ground, communication skills, your body language, your fitness, your dressing sense were all strengths to the party. We will miss you, and the party too, sir 🥺🙏

  • @jkchristianmedia
    @jkchristianmedia 3 ปีที่แล้ว

    మృదు స్వభావి నాకు నచ్చిన నాయకులలో ఇతను ఒకరు గౌతమ్ రెడ్డి. అతని మరణం ఎంతో బాధను కలిగించింది. తన కుటుంబాన్ని దేవుడు ఆదరణ కలుగుజేయాలని కోరుకుంటున్నా

  • @abdhulabhi6362
    @abdhulabhi6362 3 ปีที่แล้ว +18

    Ante Brother Mana Jeevitham Eppudu Em jarugutundo Evariki Teliyadu. Ma Nana Garu Aite Ye Madya Recently ga Accident lo chani poyaru 😭😥🙏 Appude Telisinde Jeevitham Ante 😒 Andhuke Uena Rojulu Ye Kopaloo Godavaloo Em Unda Kudadu 😥🙏 Vachee Appudu Em Tesuko Ramu Poye Appudu Em Tesuku Pomu 🙏 Only Manchitam Manchi Name Terchukunte Chalu 🙏♥️

  • @badanasrinivasarao9371
    @badanasrinivasarao9371 3 ปีที่แล้ว +2

    మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ .....
    ప్రజాహిత వ్యక్తిగా, ప్రజా రంజకుడిగా , గొప్ప వ్యవస్థాపకుడిగా , సుదీర్ఘమైన ఆయుస్సుతో మీరు మళ్లి జన్మించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ . . . . .

  • @SRR-555
    @SRR-555 3 ปีที่แล้ว +3

    GREAT FRIENDSHIP

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 ปีที่แล้ว +38

    we miss you sir 🙏😭💐 గొప్ప వారు 🙏❤️😭
    అనిల్ అన్న 🙏😭
    గౌతమ్ రెడ్డి సార్ ఎంతో పుణ్యం చేసుకున్నారు 🙏😭

  • @ksreddy7742
    @ksreddy7742 3 ปีที่แล้ว +17

    We missed one young and dynamic leader 🙏🙏🙏

  • @veerareddynaru3800
    @veerareddynaru3800 3 ปีที่แล้ว +6

    We have loot of heart full fans anna

  • @tsunnyramesh238bestbiograp9
    @tsunnyramesh238bestbiograp9 3 ปีที่แล้ว +1

    I worked in mekapati rajamohan eddy engineering college...udayagir...the best in my career
    ......gowtham reddy was seen as a celebrity by local people

  • @venkatesh27
    @venkatesh27 3 ปีที่แล้ว +6

    మంచి వాళ్లును తోరగ దేవుడు తీసుకుపోయాడు,అవినీతి పరులు & మూర్కులును మాత్రం దేవుడు తోరగా teesukupodu.

  • @gorripatiravikumar3823
    @gorripatiravikumar3823 3 ปีที่แล้ว +32

    We miss you sir..... rest in peace sir...

  • @sankugovinda5350
    @sankugovinda5350 3 ปีที่แล้ว +4

    మిస్ యు సార్ 💐🙏

  • @ravicomputereducation757
    @ravicomputereducation757 3 ปีที่แล้ว +4

    శ్రీ గౌతమ్ రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ.. RiP Sir🙏

  • @krishnakkteluguvideos9541
    @krishnakkteluguvideos9541 3 ปีที่แล้ว +2

    నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ
    నిన్ను మిస్ అవుతున్నాను అన్నయ్య

  • @abhilashk1866
    @abhilashk1866 3 ปีที่แล้ว

    నేను తెలంగాణ వాసిని, నేను ఇంతవరకు గౌతమ్ రెడ్డి గురించి వినలేదు ,కానీ ఒక్కటి మాత్రం నిజం మంచి వ్యక్తులు ఎప్పుడు సౌమ్యంగానే ఉంటారని , పాపులారిటీ కోసం వెంపర్లాడని ,వారికి వారి యొక్క వ్యక్తుత్వమే వారికి గొప్పవారిని చేస్తుందని అలాంటి వ్యక్తే గౌతమ్ గారు.RIP Gowtham sir.😔

  • @bhagavanrajdigamarthi2056
    @bhagavanrajdigamarthi2056 3 ปีที่แล้ว +1

    Dear sir Anil Kumar Yadav your excellent

  • @sarikaindira8716
    @sarikaindira8716 3 ปีที่แล้ว

    మీ కుటుంబాన్ని దేవుడు ధైర్య పరచాలని కోరుకుంటూ మీ మంచి మనసుకు దేవుడు పదైసులో చోటు ఇవ్వాలని మనసారప్రార్ధిస్తున్నాను

  • @SuperArshu
    @SuperArshu 3 ปีที่แล้ว

    Real brother hood farewell...Hats off to Anil...we love You... MGR RiP...our beloved IT Minister

  • @g.ramujashua...7481
    @g.ramujashua...7481 3 ปีที่แล้ว +6

    We miss you a great person...👏👏👏

  • @statuslover_official_page5361
    @statuslover_official_page5361 3 ปีที่แล้ว +15

    Miss you sir 😓😭😞

  • @vidyasagarbandela7723
    @vidyasagarbandela7723 3 ปีที่แล้ว

    i. Really feel sir

  • @ranjitreddy3596
    @ranjitreddy3596 3 ปีที่แล้ว +1

    Good friendship

  • @praveenKumar-od3qp
    @praveenKumar-od3qp 3 ปีที่แล้ว +1

    U r always in our heart's

  • @yugandharmuddineni273
    @yugandharmuddineni273 2 ปีที่แล้ว

    Great job Sir

  • @rajuboini4101
    @rajuboini4101 3 ปีที่แล้ว +3

    Miss u sar devudu Mana lativallaki chesthadu sar

  • @devaramesh2359
    @devaramesh2359 3 ปีที่แล้ว +7

    Miss you sir
    Rest in peace 😢😢😢
    Very best leader

  • @ambujaprathap
    @ambujaprathap 3 ปีที่แล้ว +1

    😭😭😭So sad. Can't explain this tragedy

  • @andejohnjohn1423
    @andejohnjohn1423 3 ปีที่แล้ว

    Super👍🙏⭐

  • @ysamar6599
    @ysamar6599 3 ปีที่แล้ว

    Oh my ♥

  • @dumpaharanadhreddy7571
    @dumpaharanadhreddy7571 3 ปีที่แล้ว +1

    ఒక మనిషికి ఎన్ని కొలమానాలు ఉంటాయో అన్నింటిలో గౌతంరెడ్డి ఉంటాడు. నిజంగా "గౌతం" ఎంతో విలువైన పేరు. ఆ పేరుకి నిజంగా సార్థకత చేకూర్చారు. కానీ ఆ దేవదేవుడు తనని ఇంత త్వరగా ఎందుకు తీసుకు వెళ్ళాలనిపించందో ఆ పరమాత్మునికే తెలియాలి.....మేమందరం బాధాతప్త హృదయంతో కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఆ కుటుంబంకి నైతిక బలాన్ని చేకూర్చాలని ఆ దేవుని వేడుకుంటున్నాము. 🙏

  • @skyramjiram6821
    @skyramjiram6821 3 ปีที่แล้ว +11

    RIP 🙏. Deepest condolence to sir’s family

  • @madhavam2007
    @madhavam2007 3 ปีที่แล้ว +3

    Deeply regretted,heartful condolences 🙏

  • @dasarianandkumar1820
    @dasarianandkumar1820 3 ปีที่แล้ว

    Sir me athmaku santhi kalagali sirr🙏🙏🙏

  • @challapenchalareddy3231
    @challapenchalareddy3231 3 ปีที่แล้ว

    విద్యావంతుడు, వినయశీలి, నిజాయితీ పరుడు, మృదు స్వభావి, అజాత శత్రువు, ఆదర్శవంతమైన మంచి వ్యక్తిత్వం, మంచి ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండి, దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే దివికేగి, అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐ.టి. శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. వారి మరణం విలువలతో కూడిన రాజకీయాలకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకొంటూ .....🙏🙏🙏

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 ปีที่แล้ว +1

    ఉడుకు రక్తం కోట్లను కోట్లు సిరి సంపదలు వున్నా హై ఎడ్యుకేషన్ బిసినెస్ లో తిరుగులేని స్టేజీలో వున్నా జగన్ కోసం చిన్ననాటి స్నేహితుడు మీద వున్న ప్రేమతో తండ్రిని వొపించి జగన్ బాటలో నడిసిన గొప్ప యంగ్ లీడర్

  • @niting7457
    @niting7457 3 ปีที่แล้ว

    Very said moment at a very young age dieing like this

  • @k.nagarajukadari6266
    @k.nagarajukadari6266 3 ปีที่แล้ว

    Super

  • @anilanumula6496
    @anilanumula6496 3 ปีที่แล้ว +1

    Om Shanti Sir

  • @swethabujji7476
    @swethabujji7476 3 ปีที่แล้ว +15

    జోహార్ గౌతమ్ రెడ్డి సార్ 🙏😭💐💐💐

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว +1

      Rip sir so sad kadha madam swetha Bujji

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว +2

      Hi gm madam swetha Bujji how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @darktruthtelugu2429
      @darktruthtelugu2429 3 ปีที่แล้ว +1

      Vardhan🤡🤡🤡

    • @thejasgowd4153
      @thejasgowd4153 3 ปีที่แล้ว +1

      @@vardhanreddynani8035 karuvu karuvu...ekkada em comment ra nayana...😂😂😂😂

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว +2

      @@thejasgowd4153 Anthey kadha mari baaga kallapaali kadha pullihooralu

  • @prabhakarreddymukkara4241
    @prabhakarreddymukkara4241 3 ปีที่แล้ว

    Imiss you.great poliicaton

  • @Rajeshp-lu4kj
    @Rajeshp-lu4kj 3 ปีที่แล้ว +7

    I miss you sir

  • @bhanojirao84
    @bhanojirao84 2 ปีที่แล้ว

    Meeru great sir

  • @sriramkireeti2802
    @sriramkireeti2802 3 ปีที่แล้ว

    GOD BLESS U

  • @pilliramakrishna2252
    @pilliramakrishna2252 3 ปีที่แล้ว

    Love. You. Sir 🙏❤️🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️🙏

  • @supreethnikki4117
    @supreethnikki4117 3 ปีที่แล้ว +1

    వైసీపీలో ఉన్న అతి కొద్ది మంది నాయకుల లో ఒకడు మరణించడం చాలా బాధ కలిగించింది.

  • @eswark7823
    @eswark7823 3 ปีที่แล้ว

    miss😥😥😥😥 u Sir🙏🙏. మీ ఆత్మ శాంతించాలని మనసారా ఆ దేవుని🙏🙏 వేడుకుంటున్నాను...

  • @bodduvenkatesh7227
    @bodduvenkatesh7227 3 ปีที่แล้ว +1

    Simply he is a good politician 🙏🙏

  • @mobaiah6634
    @mobaiah6634 3 ปีที่แล้ว

    You are great Anil kumar Sir and you are legendry minister i am proud of you sir

  • @Hari66269
    @Hari66269 3 ปีที่แล้ว +4

    భువి నుండి దివికేగిన మహోన్న తామూర్తి మంత్రి గౌతమ్ రెడ్డి గారు లేని లోటు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలందరికీ దురదృష్టకరం మన తెలుగు జాతి ఒక మంచి నాయకున్ని కోల్పోయింది వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తాం ఓం శాంతి 🙏🙏🙏🙏🙏

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 ปีที่แล้ว +24

    Jaganannas Ku, like minded praja Sreyassu Kore 💎 Gowtham Reddy garu.We miss you Sir.

  • @mallikarjunanaidu3473
    @mallikarjunanaidu3473 3 ปีที่แล้ว

    Chalabadhakaram

  • @gowribabu108
    @gowribabu108 3 ปีที่แล้ว

    😍 and miss u anna

  • @srinivas3146
    @srinivas3146 3 ปีที่แล้ว +1

    రాజశఖరరెడ్డి గారి తరువాత, నాకు చాలా బాధ కలిగింది ఇప్పుడే....

  • @simplemanindian6885
    @simplemanindian6885 3 ปีที่แล้ว

    Whole State is in sorrow. But can't imagine the grief, sorrow and the pain of Arun Kumar Yadav. I feel more sorry for Arun Kumar Yadav. May God give courage to Arun Kumar.😢

  • @Reddysr-h2x
    @Reddysr-h2x 3 ปีที่แล้ว +4

    We are all miss you sir 😭

  • @sarvasiddinanaji4433
    @sarvasiddinanaji4433 3 ปีที่แล้ว +1

    Om shanthi

  • @bossisbackboss534
    @bossisbackboss534 3 ปีที่แล้ว +7

    Miss u Goutham anna 😭😭

  • @rameshkunche8909
    @rameshkunche8909 3 ปีที่แล้ว

    We appreciate you Bro Anil, Tru ❤

  • @venkireddy7718
    @venkireddy7718 3 ปีที่แล้ว

    Anil kumar yadav gari friendship alantidi

  • @chinchelamrajuraju7303
    @chinchelamrajuraju7303 3 ปีที่แล้ว

    గాడ్ బ్లేస్ యు అన్న

  • @shaiksyedali7428
    @shaiksyedali7428 3 ปีที่แล้ว +1

    మా ఆంధ్రప్రదేశ్ ని ఎదగనీయకుండ చేస్తున్నా ఎంతోమంది మానవ మృగాలు.
    కానీ నువ్వు కూడా చిన్న చూపు చూడడం న్యయమా దేవుడా.

  • @nookarajuchandala3795
    @nookarajuchandala3795 3 ปีที่แล้ว

    God bless you anna

  • @naravulasrinivarao1006
    @naravulasrinivarao1006 3 ปีที่แล้ว

    Etuvanti Swabavam kaligina vykutulu chala arudu me goppa manasu ku vandanulu anna...

  • @rajendarthatikayala3803
    @rajendarthatikayala3803 3 ปีที่แล้ว

    మీస్ యూ సార్

  • @ganeshyadav-dc4ts
    @ganeshyadav-dc4ts 2 ปีที่แล้ว +1

    మంచి మనిషి కి మరణం తాత్కాలికం 😭

  • @Suresh_Surekha
    @Suresh_Surekha 3 ปีที่แล้ว +1

    Miss you 😢😢😢😢 Sir

  • @itsmegbharathnr3417
    @itsmegbharathnr3417 3 ปีที่แล้ว

    @rest in please great journey anna

  • @sreedharvuggam7709
    @sreedharvuggam7709 ปีที่แล้ว

    He is real human being,as a politician he is running for his collogue politician final death ceremony
    As a small kid
    This is the discipline of YSRcp party
    Hatss off Anil anna

  • @abhinaythodupunuri277
    @abhinaythodupunuri277 3 ปีที่แล้ว +1

    It is very bad to loose this type of leader who never come and play politics he just do his work.
    RIP sir😔😔

  • @abrahamtummala2506
    @abrahamtummala2506 3 ปีที่แล้ว

    Congrats c. M. Sir.. Because. Verrajavanki. Yela. Chestaro alachesisinandulaku. Thanks.

  • @LalithaK107
    @LalithaK107 3 ปีที่แล้ว +2

    My dear condolences to his family and friends 😔

  • @shvvn
    @shvvn 3 ปีที่แล้ว

    Om Shanthi 🕉

  • @andejohnjohn1423
    @andejohnjohn1423 3 ปีที่แล้ว

    Rip🌹🌺💐💐🌷God bless you👍👌

  • @venkatreddy3860
    @venkatreddy3860 3 ปีที่แล้ว

    Om shanti Annaya

  • @rvnagamani3671
    @rvnagamani3671 3 ปีที่แล้ว +6

    This State has been lost good, young and dynamic leader.
    His soul may be rest in peace. 😭😭😭

  • @ammaappa1471
    @ammaappa1471 3 ปีที่แล้ว

    Om Shanthi 🙏🙏

  • @rajkumarbhagat3065
    @rajkumarbhagat3065 2 ปีที่แล้ว

    May Company CEO sir 🙏🙏🙏💐💐💐

  • @kshanthakumar8358
    @kshanthakumar8358 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @kethaeswararao6336
    @kethaeswararao6336 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @mahijonnalagadda1950
    @mahijonnalagadda1950 3 ปีที่แล้ว

    Annagaru memu eppatiki nennu marchipomu annagaru madi nellore annagaru we miss you annagaru

  • @chandrasekhardasi5813
    @chandrasekhardasi5813 3 ปีที่แล้ว

    Anil sir good very good and super rrrrrrr

  • @subbub1517
    @subbub1517 3 ปีที่แล้ว +4

    We Miss you sir 🙏🙏🙏

  • @jayenterprises5041
    @jayenterprises5041 3 ปีที่แล้ว

    Miss so much Annaya 🐅🐅🐅