Padutha Theeyaga | Series 20 | 20th November 2022 | Semi Finals | Full Episode | SP.Charan, Sunitha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin
    The prominent singer S. P. Charan hosts the show and welcomes the judges Sunitha, Vijay Prakash and contestants to perform for the songs from several Telugu movies.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 1.3K

  • @Jashisrik
    @Jashisrik ปีที่แล้ว +54

    అమ్మ కీర్తన ఎంత బాగా పాడావంటే చెప్పడానికి కూడా మాటలు సరిపోవు ఐ యాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు ఎందుకంటే నువ్వు పాడిన పాటలు రోజుకు ఒక్కసారి అయినా విని చాలా సంతోషంగా ఉంటున్నా
    నీ పాట విన్నాక నేను బార్డర్ లో ఉన్నాను సంగతి మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటుంది (వెంకటేష్ /ఆర్మీ)

    • @kondammad6917
      @kondammad6917 ปีที่แล้ว +1

      అమ్మ keerthana yantha బగా padathao మాటలు సరిపోయు Iam Big Fan nee pata venta Happy ga untudi nursllu challaga ఉండాలి

    • @bhuvanajagarapu7977
      @bhuvanajagarapu7977 ปีที่แล้ว +4

      Thank you Venkatesh’s Garu . For your service to country 🙏👏👏👏

  • @SriharshaVardhanT
    @SriharshaVardhanT ปีที่แล้ว +27

    ఎవరిని ఎంత మోసినా సరే సార్దక్ ని గుర్తించినందుకు ఆనందంగా ఉంది. సార్దక్, కీర్తన ఇద్దరూ విజేతలే. వాళ్ళలో ఏ తేడా లేదు.

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 ปีที่แล้ว +38

    Keerthana...what a singing thalli...
    Everybody giving standing ovation...
    Of course my eyes are fully tears....
    .....I think u r the best...
    ....I hope u are going to winner this season....all the best...thalli...
    ....keertha singing ki Andaru...oka like vesukondi....

  • @indlavijay8548
    @indlavijay8548 ปีที่แล้ว +29

    MISS U HARSHINI thalli....you are become such a wonderful singer ahead.take it this elimination as chaleenge to grow as popular singer...All the BEST HARSINI🤝🏻🤝🏻🤝🏻 MISS U RA THALLI.. DON'T WORRY Thalli.....keep it this a challenge to Win Your Life🤝🏻🤝🏻🤝🏻🤔🤔🤔🤔😍😍

  • @syamala7321
    @syamala7321 ปีที่แล้ว +13

    Exactly , you are the owner of the show అన్నంత బ్రహ్మాండముగా పాడారు చరణ్ గారు , సునీత గారు ఒక్క పల్లవి లోనే అమృతాన్ని పంచారు . మిా రిద్దరూ melodious pathos కి experts అనిపించింది . ఇకపోతే elimination చాలా బాథ కలిగించింది , మూడు లేక నాలుగు స్థానాలలో వుండవలసిన హర్షిణి elimination అవ్వడము అవాక్కు అయ్యే లాగ చేసి తేరుకోవటానికి 2 రోజులు పట్టింది .

  • @nageswararaovadlapatla7611
    @nageswararaovadlapatla7611 ปีที่แล้ว +27

    పిల్లలు కాదు బాల గందర్వులు చాలా బాగుగా పాడుతున్నారు , ఆర్కెస్ట్రా, జడ్జెస్, మరియు చరణ్ గారు చాలా బాగా పిల్లల్ని ప్రో త్యాహని ఇస్తున్నారు

  • @surendratanwar1870
    @surendratanwar1870 ปีที่แล้ว +35

    నాన్న గారి కంటే అబ్బాయి గారి కంఠస్వరం,ఉచ్చరణ చాలా చాలా బాగున్నాయి.!
    గతంలో కూడా ఈ విషయమై వీరిని ప్రశంసించాను.! Congratulations to Charan garu.! Surendra Singh-Salur.🙏

  • @kavithal1262
    @kavithal1262 ปีที่แล้ว +18

    మనిషి జీవితం చాలా గొప్పది ఎన్నో ఆటుపోట్లు, ఎదో తెలయని వెలితి, ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇవ్వన్నీ ఎదురుకొని ముందుకు సాగాలి, కానీ భరించే ఓపిక లేదు, అయినా బతకాలి... అంటే ఈటీవీ లో పాడుతా తియ్యగా చూడాల్సిందే... ఒక్కపుడు పాడుతా తియ్యగా బాలు గారి కోసం చూసాము, స్వరాభిషేకం లో మిగతా singers కోసం చూసాము, కానీ పాడుతా తియ్యగా after Balu గారు Charan sir గారి కోసం చూస్తున్నాం, ఈ ఎపిసోడ్ especially చిన్న పిల్లల కోసం చూస్తున్నాము, అలా చిన్న చిన్న పిల్లల్నీ చూస్తుంటే, మా childhood waste చేసామే అన్న feeling.. సర్థక్, కీర్తన, రాఘవ వాళ్ళ songs వింటూ మన కష్టం easy ga మరిచిపోగలం, రిషీల్ ni చూసి మనసార నవ్వుకుంటూ ఉంటాను... Thanks to ఈటీవీ పాడుతా తియ్యగా 🙏 చరణ్ గారు కూడా చిన్న పిల్లాడిలా మారారు, మీ నాన్న గారే పిల్లల పాటలు రూపంలో మిమ్మల్ని నవ్విస్తూ మురిపిస్తునారు......

  • @Mohidha
    @Mohidha ปีที่แล้ว +26

    Yes harshini ni ఎలెమినట్ cheyyadam chala chala badha ga undhi. She is really very good singer

  • @neevachukkapalli6092
    @neevachukkapalli6092 ปีที่แล้ว +40

    Harshini Bangarutalli,
    Every single time you performed your best. I don't have any music knowledge but always felt happy and peaceful listening to your voice. Winning and loosing part of every ones life. You keep continue enjoying singing.
    God bless you kanna.

  • @chanurocks4268
    @chanurocks4268 ปีที่แล้ว +21

    Harshini...you are singing very well thalli...you have bright future...these are learning stages..please forget about win or loose...keep on singing and keep on learning..you have given your best thalli...All the best

  • @vijayendrakumar5378
    @vijayendrakumar5378 ปีที่แล้ว +36

    హర్షిని మరిన్ని comptetions లో పాల్గొని ఎన్నో గెలవబోతుంది.God bless you.

  • @ramakrishnav1692
    @ramakrishnav1692 ปีที่แล้ว +30

    Eliminated హర్షినికి continue అయిన rishil కి difference 2 మార్క్స్ మాత్రమే.. ఇది మొత్తం మార్కులలో 0 .5% కంటే తక్కువ . అలాంటప్పుడు rishil కి అవకాశం ఇచ్చినట్టు హర్శిని కి కూడా ఇవ్వాల్సింది.
    ఆ రెండు మార్కులు difference judges mood ni బట్టి కూడా ఉంటుంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హర్షిని ని కంటిన్యూ చేయాల్సింది.

  • @Sivani-
    @Sivani- ปีที่แล้ว +5

    Negurinchi intamandi stand tesukunaramtene nuvu gelichavu talli😘...all the best to u ra Harshini bgrm...🤝💞💞❣️

  • @bhaskarreddy7104
    @bhaskarreddy7104 ปีที่แล้ว +14

    Harshini keep singing bangaru thalli, u r the future best singer, don't cry

  • @nagadurgamaganti4490
    @nagadurgamaganti4490 ปีที่แล้ว +5

    A lot of tears in eyes em pillallu raa babu prati episode adbutamla vundi charan sir balu garu kodukuga puttadam mi adrushtam paduta tiyaga program continue cheyyadam maa adrushtam

  • @jyothivedula6552
    @jyothivedula6552 ปีที่แล้ว +32

    Harshini paatani anubhavinchi padutundi all the best harshini we wish to see you in paduta tiyaga teens episode as a winner

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 ปีที่แล้ว +2

    Andaru pillalu andaru bhaga paduchunnaru. Hat's off to all the children. Eepillalu Paduta teeyyaga karyakram oka adubtam, majeevitalu danyamainatluga bhavistamu . Keertana neepata annisarlu vinnano bagaru talli. Neelanti biddani kannavaru danyulu. God bless you children.🤗🤗🤗🤗🤗

  • @harishredmi4211
    @harishredmi4211 ปีที่แล้ว +8

    Harishini supper singer badhapadaku thalli great singer avuthuvau godblessyou

  • @nehemiahk3358
    @nehemiahk3358 ปีที่แล้ว +7

    చరణ్ సార్ మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది.. I mean like balu sir

  • @sireeshaarikatla2119
    @sireeshaarikatla2119 ปีที่แล้ว +12

    harshini chala Baga padtundi we felt harshini will b in top 5 don't feel sad harshini god bless you talli all the best for your bright future your voice is so sweet,Baga feel tho padtavu talli b strong

  • @msp8171
    @msp8171 ปีที่แล้ว +19

    🥰హర్షిని🥰 బంగారుతల్లి ఎలిమినేషన్ unfair చాలా చాలా బాధగా ఉంది.🥲🥲🥲

  • @lakshmisrinivasa8669
    @lakshmisrinivasa8669 ปีที่แล้ว +23

    ఈసీజన్ పాడుతా తియ్యగా బెస్ట్ సింగర్ కీర్తన నీ వాయిస్ చాలా చాలా బాగుంది అమ్మ 💐💐💐🌹🌹🌹💐💐💐🌹🌹🌹💐💐💐

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 ปีที่แล้ว +23

    We live in Australia. We every week wait for your singing and performance. When we hear Komma Uyyala, we become very emotional. You performed many other songs. Song selection and practice are critical for any singer. Frankly speaking, you have already won the singing competition, though you have not won the prize money. Does not matter Harshini talli. We love music, especially classic the Telegu music. We will be happy to support you in bringing your amazing talent to future music world.

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว +10

    మా బంగారు తల్లి ఏడుగురు నాకు ఏడుపొస్తుంది నీకు ఇప్పుడు ఒకప్పుడు దేవుడు కరుణించి గొప్ప స్థాయికి వెళ్తావు అమ్మ ఏడవకు బంగారు తల్లి ఎందుకలా జరిగిందో తెలియదు అమ్మ ధైర్యంగా ఉండమ్మ

    • @maheshgh3663
      @maheshgh3663 ปีที่แล้ว

      Harshini ki unnantha sruthi kaani laya kaani Rishil ki asrith ki unnadhaa? Idi anthaa recommend laagaa unnadhi.

  • @adoree.priyaa
    @adoree.priyaa ปีที่แล้ว +6

    Charan gari pata vinnaka Balu garu mana madhyane vunnaranipistundi🙏🙏God's creation is amazing 👏 🙌

  • @jonnalasr9203
    @jonnalasr9203 ปีที่แล้ว +63

    చంద్రబోస్ గారు లేని లోటు స్పష్టం గా కనిపిస్తోంది ఈ నాలుగు ఎపిసోడ్స్ తరువాత.

    • @mmr9998
      @mmr9998 ปีที่แล้ว +5

      Producer and director ee show ni anne shows laga TRP kosam ani decide ayaka Chandra Boss garu kadhu SPB garu vuna yemi chayaleru !!!
      CHARAN ji helpless pity on him.

    • @anjaneyuluanjie9022
      @anjaneyuluanjie9022 ปีที่แล้ว +1

      👍

  • @natarajum2481
    @natarajum2481 ปีที่แล้ว +5

    Harshini don't worry ma you have a bright future God bless you thalli
    Keeethana.. Love you ra bangaru

  • @santhianupojuvijaya4970
    @santhianupojuvijaya4970 ปีที่แล้ว +4

    Superb sir chaas bro garu e program Valla na kastalanni marachipotunnanu millvalle

  • @subrahmanyamaryasomayajula6580
    @subrahmanyamaryasomayajula6580 ปีที่แล้ว +42

    ఋషిల్ శృతిలో పాడటం లేదు , అరిచేస్తున్నాడు అని ప్రతి పాటకి judges చెప్పారు. ఇప్పుడు next level ki పంపారు. హర్షిణి అద్భుతంగా పాడుతోంది. చాలా అన్యాయం

    • @laxmanmamidi8859
      @laxmanmamidi8859 ปีที่แล้ว

      avunu bro idhi nijam

    • @ajaychipiri7232
      @ajaychipiri7232 ปีที่แล้ว

      Agree. Judges personal bias always plays a role in these competitions. This should be seen as an opportunity for kids to show their talent. Judges are after all human beings and have their own frailties. They are known to be good singers.. not great human beings. We need to teach kids resilience. Trying to teach middle aged judges with their weakness would be a dismal failure. Gob bless the kids.

    • @venkatalaxmi6584
      @venkatalaxmi6584 ปีที่แล้ว +1

      Kada..papam..👌👌👌👌👌Harshini

    • @sakunthalajagarlamudi7851
      @sakunthalajagarlamudi7851 ปีที่แล้ว

      Iam also agree with you

    • @NareshReddy-km2qf
      @NareshReddy-km2qf ปีที่แล้ว

      Jjjjjjjjjjjjjjjjj

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 ปีที่แล้ว +8

    సార్థక్ కీర్తన వాళ్ళిద్దరూ ఇద్దరే ఈ ఎంపిక బాగుంది
    కానీ
    హర్షిణి ని మళ్ళీ చేర్చుకోవాలని విజ్ఞప్తి
    ఆ అమ్మాయి భావయుక్తంగా పాడుతుంది తెలియకున్నా పాటకు తగిన అభినయంతో పాటలో లీనమై పాడటంతో అందరి హృదయాలలో నిలిచిపోయేలా పాడటం ఆ అమ్మాయి ప్రత్యేకత వేలమందిలో ఒకరికి ఉంటుంది అది ఈ పాపంలో నిండుగా ఉంది.

    • @maheshgh3663
      @maheshgh3663 ปีที่แล้ว +1

      Veella budidha laaga unnadhi veella judgement

  • @shashidhar8893
    @shashidhar8893 ปีที่แล้ว +3

    Harshini బాధపడకు బంగారం నీకు ఇంతకంటే గొప్ప భవిష్యత్తు వుంటుంది నీవు పాడిన కొమ్మ ఉయ్యాల సాంగ్ కి కన్నీళ్లు ఆగలేదు ర బంగారం i Miss you so much love you thalli God bless you

  • @sudhakarbonthu4933
    @sudhakarbonthu4933 ปีที่แล้ว +14

    Anni versions lonu adhbhutam ga paadina ...Harshini ki dharunamaina anyam chesaaru...She is really good singar...ee Jedjment mathram pakshapatha ga unnattu anipistondi..HARSHINI ,Please don't worry....God bless you na bangaru talli....neeku bangaru bhavishyttu undi...

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 ปีที่แล้ว +5

    అందరూ అద్భుతంగా పాడారు.
    దగ్గు వుండి కూడా హిమాంగీ performance చాలా చాలా బావుంది.

  • @vasue9535
    @vasue9535 ปีที่แล้ว +33

    చెల్లెమ్మ హర్షిని నువ్వు ఎక్కువగా బాధపడకుండా మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని నేను మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

  • @revathyh7228
    @revathyh7228 ปีที่แล้ว +2

    Harshini dont cry ma it is just competition there is a bright feautere awaiting for u congradulations nanna u sang very well charangaro chalabagha chepparandi evela episodes lo lincluding judjes.charangariki kuda virahame vijay prakash garu sunitha msdam bale encouragement tks to every body Harshini i am there for u bangaram u shd be proud of u try try sure u will be great singer ok

  • @racharamakrishnareddy5504
    @racharamakrishnareddy5504 ปีที่แล้ว +86

    చంద్రబోస్ గారు కూడా వుంటే బాగుంటుంది

    • @sandeepbattu4360
      @sandeepbattu4360 ปีที่แล้ว +10

      Bose గారు ఈ చెత్త రాజకీయాలు చూడలేకే వెళ్లిపోయి ఉంటారు...

    • @yugandharababu1465
      @yugandharababu1465 ปีที่แล้ว +4

      First baby singer elimination is very sad. Really only sports decide who is really great. Even we don't have much subject about songs her elimination really really very very sad.

    • @shankar2017
      @shankar2017 ปีที่แล้ว +1

      Bro endhuku ravatledhu chopandi plz

    • @sunnym4259
      @sunnym4259 ปีที่แล้ว +10

      Management fix ayaka Chadra boss kada Balu garu kuda yeme cheayaleru!!!
      I strongly demand ETV not to use Padutha Theeyaga TITLE and must say sorry for CHARAN ji they made him so !!!
      All stupid TRP stunts !!!

    • @medisettidurgaprasad3080
      @medisettidurgaprasad3080 ปีที่แล้ว +2

      Yes

  • @suryabhavaraju6705
    @suryabhavaraju6705 ปีที่แล้ว +8

    We miss you Harshini God bless you Love ❤️ you నువ్వు ఓడి పోలేదు This is the stepping stone for your future .you are one of the best singers practice well don’t get upset ❤🎉🎉🎉

  • @NagaRaju-sd8er
    @NagaRaju-sd8er ปีที่แล้ว +6

    కీర్తన నీ గానవాహిని లో మమ్మల్ని ముంచేస్తూవున్నావు.నిన్ను ఎంతగా ప్రశంసించిన నీ ప్రతిభకు తక్కువే అనిపిస్తుంది.GOD BLESS YOU.All the best👍

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 ปีที่แล้ว +2

    Blessing of the lord guru padutha theeyga, the sweet mamories balu guru allbum songs to sing selecting childrns episode is good. Thank you from etv

  • @sarmadaprasad5215
    @sarmadaprasad5215 ปีที่แล้ว +10

    Charan gari anchoring superb..spb garu unte chaala happy ga feel ayyevaru.

  • @ravindrapuchalapalli160
    @ravindrapuchalapalli160 ปีที่แล้ว +3

    వ్యాఖ్యాత గారు పాడుతున్న పిల్ల లను గౌరవ ప్రదమైన మాటలతో ముచ్చటిం చడం బాగుంటుంది. గమనించ గలరని ప్రార్థన🙏

  • @Ram-bm8id
    @Ram-bm8id ปีที่แล้ว +33

    Actually Harshini should go into pre finals.
    Unfair Elimination.
    She sang many melodies songs from starting.
    Harshini keep practising more and more.

  • @Godshiva124
    @Godshiva124 ปีที่แล้ว +8

    I love u Harshini నువ్వు ఎక్కడ వున్నా బాగుండాలి కాదు బాగుంటావు చరణ్ sir harshini ఫోన్ నెంబర్ ఇవ్వండి sir plz sir plz చిట్టీ తల్లి ఎంత మధురంగా పడుతుందో చరణ్ sir నెంబర్ ఇవ్వండి sir plz

  • @tsrmotivational
    @tsrmotivational ปีที่แล้ว +49

    ఎందుకు హర్షిణిని ఎలిమినేట్ చేసారు.??చాలా చాలా బాధగా ఉంది..😢😢

    • @anithamadunuri5126
      @anithamadunuri5126 ปีที่แล้ว

      Same

    • @Rose62489
      @Rose62489 ปีที่แล้ว +1

      Baga paduthundhi kadha andhuku eliminate chesaru...🤦‍♀️🤦‍♀️Baga padakunda unte unchutharu eliminate chaiyaru

    • @Rose62489
      @Rose62489 ปีที่แล้ว +1

      Nthabaga paduthundhi anni Harshini eliminated chesaru nenu inka chudanu

    • @chaitanyabadri9563
      @chaitanyabadri9563 ปีที่แล้ว +1

      Ashrith raghava mavayya singer hemachandra. Risheel ni theeste evaru chudaru, trp ratings raavu. 2 episodes lo ashrith sarigga padaledu.

    • @prasadmvs4698
      @prasadmvs4698 ปีที่แล้ว +1

      Recommendations tho emi saadhistaru

  • @chinnunivvi8321
    @chinnunivvi8321 ปีที่แล้ว +3

    Harshni already Nu winner ve inta mandi niku support chestunaru dis is the real winner

  • @bankasampathyadav2558
    @bankasampathyadav2558 ปีที่แล้ว +23

    వావ్ సూపర్ చరణ్ గారు చాలా బాగా చెప్పారు పాడుతా తీయగా సక్సెస్ గురించి. పిల్లలు చాలా బాగా పాడారు ప్రీ ఫైనల్ వెళ్లిన పిల్లలకందరికీ ఆల్ ది బెస్ట్

    • @kurmayyaippili451
      @kurmayyaippili451 ปีที่แล้ว

      ఛాల బాగా పాడేవ్ తల్లీ

  • @AnuUAE
    @AnuUAE ปีที่แล้ว +2

    Ilove you. 💐🌹. Sir. Charan. Gaaru 🌹☀️

  • @jayanthimallikarjunasharma6036
    @jayanthimallikarjunasharma6036 ปีที่แล้ว +9

    హాయ్ రిషిల్ ఈరోజు ఎపిసోడ్ లో చాలా క్యూట్ పాడివా అలాగే ప్రొసీడ్ ఫాలో అవ్వాలి గ్రాండ్ ఫైనల్ లో నువ్వే గెలవాలి మన పూర్తి గా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ మై డియర్ రిషిల్ నువ్వు ఇ పాట తీసుకొన చాలా జాగ్రత్త గా తీసుకో చాలా బాగా పాడాలి మరొక సారి బ్లెస్స్ చేస్తున్న

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 ปีที่แล้ว +7

    చరణ్ అన్నయ్య చిన్నపిల్లలు చూడకుండా పాడుతూంటే మీరు పెద్దవారు చూసిపాడుటున్నరు

  • @prasadulisi1634
    @prasadulisi1634 ปีที่แล้ว +10

    Harsini will be a great singer God bless u thalli

  • @sureshpallanti7377
    @sureshpallanti7377 ปีที่แล้ว +7

    Thalli Harshini don't feel...u have bright future...continue u r singing

  • @gaddamrajashekar8974
    @gaddamrajashekar8974 ปีที่แล้ว +29

    సార్ధక్ మరియు కీర్తన చాలా బాగా పాడారు👌👌💐

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 ปีที่แล้ว +33

    హర్షిని eliminated అయ్యే టైం లో, a అమ్మాయి ఏడుస్తుంటే, నా కండ్లల్లో నీళ్లు రాలాయి,, జనాలు పిచ్చి వాళ్ళ ఏంది,చాలా బాగా పాడింది, పడుతుంది,, పబ్లిక్ పోల్ పెట్టండి, కార్యక్రమం చూసే వాళ్ళు కచ్చితంగా న్యాయం గా ఎవరు పాడుతున్నారు, అనే దానిమీద ఓటు వేస్తారు, ఓ మంచి బావం తో పాడే హర్షినికి అన్యాయం జరిగింది

    • @ganeshg9813
      @ganeshg9813 ปีที่แล้ว +3

      TRP rating's kosam rishil ni promote chestunaru

    • @vakkidas
      @vakkidas ปีที่แล้ว +2

      Yes. Absolutely

    • @9550032654
      @9550032654 ปีที่แล้ว

      Rishilu ki chiranjivi songs evandi sir please

  • @vijayalakshmi3738
    @vijayalakshmi3738 ปีที่แล้ว +13

    పిల్లలు అందరూ బాగా మంచి ఫిలింగ్ పడుతున్నారు హార్షిణి నీ eleminete చేయడం నాకు చాలా బాధగా వుంది.5గురికి బహుమతులు ఇస్తే బావుంటుంది.

  • @bhandaruarchana7446
    @bhandaruarchana7446 ปีที่แล้ว +162

    హర్హిని ఎల్మినెట్ అవటం చాలా బాధగా ఉన్నది. ఆ అమ్మాయి చాలా బాగా పాడింది . ఒక్క సారి ఆలోచించి ఉంటే బాగుడేదేమో .

    • @jaya7790
      @jaya7790 ปีที่แล้ว +5

      Yes sis naaku kooda okka papai finels pampalsindhi ok appudu marks thakkuva vasthe no problem 😞😞😞😞😞😞😞😞😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

    • @rebalgani
      @rebalgani ปีที่แล้ว +7

      Here do the politics 🤙 only

    • @jyothsnakrrishnam2072
      @jyothsnakrrishnam2072 ปีที่แล้ว +4

      Ss ....I too

    • @raokoduri985
      @raokoduri985 ปีที่แล้ว +10

      Shame on judgement

    • @maheshgh3663
      @maheshgh3663 ปีที่แล้ว +3

      Recommend mundu yea alochana panicheyadu.

  • @satyaa8256
    @satyaa8256 ปีที่แล้ว +33

    There are no words to describe the achievement of these children.
    > The clinical accuracy of Keethana and Sarthak
    > The expressions of Harshini
    > The entertainment of Rishil
    > The professionalism and effort of Himangi despite bad health
    > The energy of Aashrith
    Above all, everyone showed honesty and dedication in their singing.
    All these qualities probably make this group the best in the twenty series so far. These qualities remind us of SPB and how proud he would have been of this group.
    All the best to all of them, no matter who wins first prize. Of course, Keethana has been my favorite since the introductory round and Sarthak as the other finalist.

  • @amarnathchalla8953
    @amarnathchalla8953 ปีที่แล้ว +10

    Harshini ur best singer

  • @chinnunivvi8321
    @chinnunivvi8321 ปีที่แล้ว +22

    We want harshni back harshni ni petti malli reshoot cheyandi

  • @maheshmahi1383
    @maheshmahi1383 ปีที่แล้ว +3

    Be happy Harsini best song No problem god ado vadilesadu ante niku adho big gift 🎁 estadanee... 😊 All the best

  • @muralikrishna8287
    @muralikrishna8287 ปีที่แล้ว +25

    హర్షిణి అన్ని episodes లో చాలా బాగా పాడింది. తను పాడిన పాటలు ఎన్నిసార్లు విన్నామో. అన్ని రకాల పాటలు తన గొంతులో ఎంతో బాగున్నాయి. ఆ విషయం మామూలు సంగీత ప్రియులకు కూడా తెలిసింది. కానీ judges మాత్రం ఎందుకు తెలియలేదు. ఇలా చేసి పాడుతా తీయగా విలువను తగ్గించవద్దు. శృతి దోషాలు ఉన్నవాళ్ళని 3rd place లోకి ఎలా పంపారో తెలియలేదు.

    • @ganeshg9813
      @ganeshg9813 ปีที่แล้ว +3

      TRP ratings kosam RISHIL ni promote chestunaru

    • @rowdyrowdy1546
      @rowdyrowdy1546 ปีที่แล้ว +3

      Very bad decision

    • @racharamakrishnareddy5504
      @racharamakrishnareddy5504 ปีที่แล้ว +4

      హర్షిణి చాల బాగా పాడుతుంది
      ఇలా చేయడం ఎమి బాగా లేదు

    • @prasadmvs4698
      @prasadmvs4698 ปีที่แล้ว

      Yes Harshini elimination is wrong judgement

  • @ganeshg9813
    @ganeshg9813 ปีที่แล้ว +35

    We should all fight for harshini mee andari support kavali as a paadutha theeyaga fan charan sir please consider this 🙏🏼

    • @chinnunivvi8321
      @chinnunivvi8321 ปีที่แล้ว +4

      100%

    • @rowdyrowdy1546
      @rowdyrowdy1546 ปีที่แล้ว +3

      It’s really unfair elimination..!!!

    • @Godshiva124
      @Godshiva124 ปีที่แล้ว +5

      S sir is the best singer చరణ్ sir plz పిల్లల్ని బలిపశువులు చేయకండి sir plz హర్షిణి ని finals కి రానివ్వండి sir plz

    • @sunandamiss5065
      @sunandamiss5065 ปีที่แล้ว +3

      It is unfair, elimination of harshini, pls consider her as one of the contestant in coming episodes of paadutha theeyaga,as in zee telugu saregamapa singer Parvathi reentry

    • @katyayinikats6868
      @katyayinikats6868 ปีที่แล้ว +3

      Yesss

  • @sivaprasadchandana6617
    @sivaprasadchandana6617 ปีที่แล้ว +5

    ఇది చాలా అన్యాయం, ఈ కార్యక్రమం పాడిన వాళ్ళలో బాగా పాడిన వారిని సెలెక్ట్ చేయటానికి కానీ, స్టేజ్ మీద ప్రేక్షకులకు ఎంటర్టెయిన్మెంట్ ఇచ్చేవారిని సెలెక్ట్ చేయటానికి కాదని నా అభిప్రాయం. బెస్ట్ ఆఫ్ లక్ హర్షితా, నువ్వు ఇంకా బాగా సాధన చేసి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @pvrbulls3449
    @pvrbulls3449 ปีที่แล้ว +28

    హర్షిణి మంచి సింగర్ unfair elemination 🤨🤨🤨 నేను హర్శిని కోసమే ఈ షో చూస్తాను

  • @asamardhudu2383
    @asamardhudu2383 ปีที่แล้ว +12

    Nenu paduta teeyaga ki pedda fan.... I felt harshini should not got eliminated...

  • @shiny43shulamite48
    @shiny43shulamite48 ปีที่แล้ว +20

    Harshini u will shine ✨️ 💛 💖

  • @somaachyuthreddy4943
    @somaachyuthreddy4943 ปีที่แล้ว +18

    keerthana what a amazing performance ..... you deserve title
    my top 4
    keerthana
    sarthak
    harshini
    himangi
    harshith ragava
    rishil
    unfair elimination .... harshini
    congratulation and all the best all top 5

  • @haribabu5926
    @haribabu5926 ปีที่แล้ว +3

    Harshini chala baga padindhi sir very good girl aa bangaru thalli

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 ปีที่แล้ว +10

    ప్రతి ఎపిసోడ్ కి న్యాయనిర్ణేతలు మారుతుంటే న్యాయం సరిగా వుంటుందేమో

  • @asmaanjum8476
    @asmaanjum8476 ปีที่แล้ว +23

    14:56 Owner Garu... Nijam a kada. Charan garuni adagali kadaa. Superb cute nanna harsini. Cute expressions. Definitely u will be the best singer. God bless you dear. Charan sir meeru bangaram Andi. Love you very much Charan Garu 💕💖💖

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 ปีที่แล้ว +6

    ఈ ఎలిమినేషన్ ప్రక్రియ చాలా నిరాశ పరిచింది ...
    తమదైన ముద్ర వేయాలని చేసినట్లుగా ఉంది

  • @shashirekha8261
    @shashirekha8261 ปีที่แล้ว

    Fantastic program, god bless all in this unique only one.

  • @krishnamandla6475
    @krishnamandla6475 ปีที่แล้ว +8

    హర్షణి సూపర్ గాపాడావు తల్లి

  • @trimurthulusn170
    @trimurthulusn170 ปีที่แล้ว +6

    బాలు గారు ఉంటె రేశీలిని ఎప్పుడు ఎలిమినేట్చేస్తారు

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 ปีที่แล้ว +9

    న్యాయనిర్ణయం పక్షపాతం లేకుండా వుండాలి అని కోరుకుంటున్నాను

  • @arjun10423
    @arjun10423 6 หลายเดือนก่อน

    కీర్తన తల్లి awsome పర్ఫామెన్స్ ఇచ్చింది 👌🙏

  • @venividivixen
    @venividivixen ปีที่แล้ว +58

    Every bit of praise Keerthana gets is absolutely deserving. I started following Padutha Theeyaga for her. At her tender age she was able to portray the pathos in the song magnificently. ❤

  • @veenapriya9835
    @veenapriya9835 ปีที่แล้ว +9

    Harshini ninna episode lo chala Baga padindi

  • @vijayav7144
    @vijayav7144 ปีที่แล้ว +2

    Chala bagundi ee season nenu SPB garu chesthunnappudu kooda choosthunti very hatsup andaru chala baga paduthunnaru harshini eliminate ayindi chala bada ayindi nenu vijayalakshmi KGF karnataka

  • @hemanthpavan70
    @hemanthpavan70 ปีที่แล้ว +10

    ఎవ్వరినో ఒక్కరిని మోయకుండ నిజాయితీగా జడ్జిమెంట్ ఇవ్వండి...please..
    Harshini లేని ప్రోగ్రాం మీ TRP పడిపోతుంది ... ఈ ప్రోగ్రామ్ కి మంచి ఫాలోయింగ్ ఉన్నది..
    Harshini తిరిగి రావాలి...
    హర్షినికి World wide ఫ్యాన్స్ ఉన్నారు..

  • @Indian_2022
    @Indian_2022 ปีที่แล้ว +1

    We love ETV,we support ETV and Padutha Theeyaga team,,endaro Mandi talent ni gurthimchi,ikkadidaaka teesukochi,vaallaku training icchi,gems lagaa teerchi diddi, great platform icchi,life lo marachipoleni gnapakalu icchindi ETV 🙏

  • @dslakshmi4811
    @dslakshmi4811 ปีที่แล้ว +8

    Risheel really improving every episode..It is a good sign to achieve your goal.Please practice well. You have a pure soul.God is with you.All the best..But missing Harshini ..

  • @garikapatisrinivasarao4073
    @garikapatisrinivasarao4073 ปีที่แล้ว +8

    Balu garu anukonte,antakante wonderful person charan garu

  • @roopkumar3251
    @roopkumar3251 ปีที่แล้ว +16

    No 1 show of television
    Each and every participant is diamond
    Especially the orchestra takes a 🏹

  • @vasukalisetti2060
    @vasukalisetti2060 ปีที่แล้ว +5

    Harshini...... don't feel,.... this is cimpetation, that's why they are doing their duty . We proud of All, extraordinarily singing everyone.

  • @Godshiva124
    @Godshiva124 ปีที่แล้ว +58

    1 వారం రోజులు ఎదురుచూస్తాను నేను Harshini పాటకోసం హర్షిని లేని పాడుతాతీయగా నాకు అవసరం లేదు చంద్రబోస్ గారు మీరు లేని లోటు ఇప్పుడు బాగా అర్ధం i ఇంది sir

    • @nirmalaganti8768
      @nirmalaganti8768 ปีที่แล้ว +7

      Yes sir correct ayana leni time chusi veellu harshini tappinchesaru

    • @ganeshg9813
      @ganeshg9813 ปีที่แล้ว +8

      Avunu sir Ratings kosam rishil ni promote chesaaru this is unfair

    • @rowdyrowdy1546
      @rowdyrowdy1546 ปีที่แล้ว +3

      Shame on Judges

    • @venkataramanaalavala7689
      @venkataramanaalavala7689 ปีที่แล้ว +2

      Ayana enduku Thappukunnaro Ardam Avuthondi 😡

    • @vakkidas
      @vakkidas ปีที่แล้ว +1

      Shame ful

  • @flute8712
    @flute8712 ปีที่แล้ว +43

    Dear Harshini: I was hoping you would be among the top 4 or 5. It was obvious that you wanted so so much to be in he next round. IMO, you deserved to be in the top 4. You are an amazing singer and have a great feel for music and Bhava. Judging by the comments of the judges, I was surprised by this result. I think you are the youngest in this set of singers. Please take this "elimination" as a challenge. I hope to see a lot more of you. All the best!

    • @ganeshg9813
      @ganeshg9813 ปีที่แล้ว +8

      I too surprised by this decision harshini is better than rishil it's disappointing

    • @flute8712
      @flute8712 ปีที่แล้ว +8

      @@ganeshg9813 Rishil seems to be a crowd favorite and that may have influenced this unfair decision. In the previous two episodes, Rishil was struggling with shruthi and the judges said he was "shouting". In light of all this, this decision to eliminate Harshini is very strange.

    • @jonnalasr9203
      @jonnalasr9203 ปีที่แล้ว +12

      అమాయకంగా కనిపిస్తోంది అని దెబ్బ కొట్టారు ఈ cruel gang. I am not at all digesting this. మీకు TRP లు కావాలంటే maa TV లో dance లు add చేసుకోండి.
      Talent ని తొక్కేస్తున్నారు కదా. ఛీ ఇఃత worst జడ్జిమెంటా?

    • @bsubramanyam4681
      @bsubramanyam4681 ปีที่แล้ว +1

      Correct answer 👍

    • @raviboya7947
      @raviboya7947 ปีที่แล้ว +2

      @@jonnalasr9203 exactly bro.rishil eliminate కావలసింది.this is to much

  • @asmaanjum8476
    @asmaanjum8476 ปีที่แล้ว +29

    1:05:20 charan sir face lo oka Chinna smile chusara entha cute ga unnaro..kada.. Charan sir ni andaru Ela hug cheskuntunte .. it's soo cute to see like this. The best movement of the day. Charan sir u r also looking like a little kid hear. Meeru kuda vallalo kalisi poyaru. Little Charan Garu.. the way u speak, ur anchoring, ur singing, ur voice , ur smile, ur expressions, Mee Allari, meeru imitation, meeru andarini edipinchadam sir u r the best sir.. keep singing, keep smiling for ever.. 💖💖💖

  • @revathyh7228
    @revathyh7228 ปีที่แล้ว +1

    All kids presented very well super congradulations to every body na viraham pillalu duramauthunnaremo ane bhadha god will bless alk u my dear kids

  • @khavea
    @khavea ปีที่แล้ว +38

    In my opinion, Harshini supposed to be one of the finalists, why judges ignored all the mistakes done by others and only Harshini's mistakes are highlighted. It's unfair and Harshini deserves more than what she got. ETV management should retrospect and take wise call here. All the best, Harshini and good luck!

    • @jaya7790
      @jaya7790 ปีที่แล้ว +4

      Yes very sad asalu chodalani anipinchatledhu next nunchi,chala baga paduthundhi chala anyayam idhi too much

    • @nirmalaganti8768
      @nirmalaganti8768 ปีที่แล้ว +2

      Ivi alavate sir vallaki

    • @nirmalaganti8768
      @nirmalaganti8768 ปีที่แล้ว +3

      Manam yenni tittina dulipesukuntaru lite tesukuntaru

    • @vakkidas
      @vakkidas ปีที่แล้ว +1

      I have decided to stop watching this programme

    • @Godshiva124
      @Godshiva124 ปีที่แล้ว

      రిషిల్ win ఐన విచిత్రం ఏమి లేదు

  • @rktho2020
    @rktho2020 ปีที่แล้ว +7

    Unexpected eliminated my favourite harshini don't cry ma are u best singer

    • @ganeshg9813
      @ganeshg9813 ปีที่แล้ว

      TRP rating's kosam rishil ni promote chestunaru.

    • @rktho2020
      @rktho2020 ปีที่แล้ว

      @@ganeshg9813 one of the best contest oka song chalu rrr movie di

  • @satheeshsathi4387
    @satheeshsathi4387 ปีที่แล้ว +15

    Harshini your my favourite singer

  • @portsshippingnews131
    @portsshippingnews131 ปีที่แล้ว +16

    Unfair elimination of harshini, harshini baby please don't don't worry, be strong and keep practicing 👍

  • @sailus8203
    @sailus8203 ปีที่แล้ว +16

    Excellent performance Charan garu... Love you sooooooo much sir...

  • @srinivasgoud1101
    @srinivasgoud1101 ปีที่แล้ว

    New Episode kosam Anthamandhi Waiting

  • @anuvaddadi3703
    @anuvaddadi3703 ปีที่แล้ว +24

    My 8 year old daughter wanted Harshini to go to the grand finale 😭.....she loves her singing and wishes her all the best 💠

  • @shivajiganeshjakkali9811
    @shivajiganeshjakkali9811 ปีที่แล้ว +2

    విరహబాధలను కలిగించి గుండెను పిండేశారంతే !!!!!❤️❤️❤️❤️

  • @sriv4603
    @sriv4603 ปีที่แล้ว +8

    Ashrith Raghava each episode lo Sruthi doshalu Chala vunnay ani judges chepparu. Ayina kuda 3 rd place ante just recommendations ante. Valla family anta industry lo vunnaru kabatti 3 rd. Atani kanna rishil extraordinary ga padadu.

  • @johnnylaxman2789
    @johnnylaxman2789 ปีที่แล้ว +2

    మళ్లీ ఒక జన్మంటూ ఉంటే మీలాగా నాకు సింగర్ అవ్వాలని ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +25

    నాకెందుకు హర్షిని రిషిల్ కోసం ఎలిమినేట్ చేశారేమో అని అనిపిస్తుంది ఏమంటారు బాస్💅👏🙃

    • @ganeshg9813
      @ganeshg9813 ปีที่แล้ว +1

      TRP ratings kosam Rishil ni promote chestunaru it's unfair

    • @krishnamrajujonnalagadda7301
      @krishnamrajujonnalagadda7301 ปีที่แล้ว +1

      Harshini is good singer komma uyyala song good bums