గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, భారత్ లో భారీగా లంచాలు || Adani indicted in US over bribes in India ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 793

  • @sai_views
    @sai_views 17 ชั่วโมงที่ผ่านมา +123

    మన దేశంలో విచారణ సంస్థలు ఎంత అధ్వాన్నంగా పని చేస్తాయో అదానీ ఉదంతం ఒక ఉదాహరణ.

    • @kechi_kechi
      @kechi_kechi 14 ชั่วโมงที่ผ่านมา +1

      @@sai_views అన్ని ఆరోపణలు నిజాలు అవ్వవు

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 14 ชั่วโมงที่ผ่านมา +1

      America vadu ade kutra lo meeru oka paavu gaa maroddu

    • @mohanregalla2053
      @mohanregalla2053 14 ชั่วโมงที่ผ่านมา +7

      కానీ విచారణ జరగాలి అందుకు మోడీ sircar ఎందుకు అభ్యంతరం.

    • @kechi_kechi
      @kechi_kechi 13 ชั่วโมงที่ผ่านมา +1

      @@mohanregalla2053 అభ్యంతరం పెట్టాడు అనే గాలి వార్త నీకెవడు చెప్పాడు ?

    • @gramananjalu5369
      @gramananjalu5369 12 ชั่วโมงที่ผ่านมา

      Nov 25 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల లో వాఖ్ఫ్ బిల్లు పై గలాటా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. అయినా అదాని ని గాని మోడీజీ గారిని కానీ ఏమీ పీకలేరు.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 19 ชั่วโมงที่ผ่านมา +80

    CBI ED IT.. ఎక్కడ..😂😢..???
    100 cr. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై హడావుడి చేశారు. ఇప్పుడీ silent. NIRMA washing Machine 😂😢😅 ????

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 11 ชั่วโมงที่ผ่านมา +1

      LOL so true

    • @mimraann4132
      @mimraann4132 11 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@firstpostcommenter8078Ninne malli Kejriwal illu antha money tho Ela kattaadu Ani BJP dharna chesthundi Delhi lo😂😂😂..ED case lo you are guilty unless proven innocent but Adani case lo you are innocent untill or unless you are proven guilty 😅

    • @varak7980
      @varak7980 10 ชั่วโมงที่ผ่านมา +3

      Sleeping 💤 deep

    • @tippanachandu9928
      @tippanachandu9928 7 ชั่วโมงที่ผ่านมา

      అరేయ్ ఎర్రి పువ్వ ఎలాన్ ముస్క్ గాడు కూడా ఎలా అంత పెద్ద bussiness అయ్యాడు gorre bidda?🤣🤣🤣🤣మీ బిడెన్ గాడు మీ రాహుల్ ఖాన్ గడిని పీఎం చేద్దాం అని ఎదురు chustunnadu 😂😂😂😂

    • @tippanachandu9928
      @tippanachandu9928 7 ชั่วโมงที่ผ่านมา

      మీ నాయన కూడా bussiness man అయితే ఇలాగే అమెరికా ఏదో పికేస్త అని అంటుంది...ఎర్రి పప్ప 😂😂😂😂మీ జామకాయ రాహుల్ గాడు వాడికి వత్తాసు బిడెన్ కి😂😂😂😂😂

  • @srinivasraoponugoti8477
    @srinivasraoponugoti8477 20 ชั่วโมงที่ผ่านมา +98

    Criminal history Unna prime minister unte oka criminal thappichukovatam pedda kastam kaadu sir
    😊

    • @venkatraju9909
      @venkatraju9909 19 ชั่วโมงที่ผ่านมา +5

      Your correct antuka Bhopal gas tragedy Anderson US escape ayyadu. All of the states involved are INDIA alliance states and non BJP states. Rahul and Rajiv are criminals according to you 😂😂😂

    • @rana6085
      @rana6085 18 ชั่วโมงที่ผ่านมา +12

      @@venkatraju9909 BJP ruled states lo lanchalu ivvanavasaram ledu, Supreme leader ki election fund isthe chalu 😂

    • @srikarreddyd28
      @srikarreddyd28 18 ชั่วโมงที่ผ่านมา +2

      @@rana6085aythe revanth reddy adani sanka endhuku nakuthunadu aythe 😂

    • @sanjivgyaran2243
      @sanjivgyaran2243 18 ชั่วโมงที่ผ่านมา +6

      @@srikarreddyd28 telangana la 100 crs ke Sanka nakuthe,desham lo 10 years nunchi lakshala kotlu nakaneko melanti naketole chepali

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 18 ชั่วโมงที่ผ่านมา +1

      @@sanjivgyaran2243 ithe oka Pani cheyyi Anni industries thesesi desani janalni aduko mantunnavu ante ka .. industries pettukovadaniki jobs ivvataniki help chesthunte niku enti ra problem china laga cheyyala enti ???

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 10 ชั่วโมงที่ผ่านมา +9

    మోదీ , అదాని గుజరాత్ బాయి బాయి మన దగ్గర దేశ భక్తులు హారతి పట్టుతారు అదానికు

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 7 ชั่วโมงที่ผ่านมา +1

      అరే...మనిషి మన దేశానికి పారిశ్రామిక వేత్తలు ఉండకూడదా?ఈ రోజు బిజెపి పార్టీ, నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టే దేశం.. సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా, చల్లగా ఉంది.అదే ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రి-కమీనే, లంగ-లత్కోర్, బోసిడికే-లమ్డికే పార్టీ అయినా ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీ గనుక పొరపాటున కూడా అధికారంలో ఉండి వున్నట్లయితే దేశం ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, మదమెక్కిన మతోన్మాదులకు, ఏర్పాటు వాదులకు నిలయంగా, బంజరు దొడ్డిగా, ధర్మ సత్రంగా, బంజరు దొడ్డిగా, బాంబులు పేల్చుకొనే అడ్డాలాగా మారిపోయి చివరికి భారత్ కుక్కలు చింపిన విస్తరి అయ్యి, దేశం ఒక పాకిస్థాన్ లాగానో, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో, ఒక బాంగ్లాదేశ్ లాగానో, మారిపోయివుండేడిది.

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 6 ชั่วโมงที่ผ่านมา

      Congress 😂😂

  • @victoryvarma2514
    @victoryvarma2514 14 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా బాగా విశ్లేషించారు
    Act కూడా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు 👍

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 19 ชั่วโมงที่ผ่านมา +35

    ANDH BHAKTS LOST HEAVILY.

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 9 ชั่วโมงที่ผ่านมา

      Andh leftists

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 8 ชั่วโมงที่ผ่านมา +3

      @@user-bl8wj5cn9n ADANI BHAKT DETECTED

    • @visible856
      @visible856 7 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@jaishrimahatma9643 😂😂... Andhabhaktulani marchalem 😂😂

    • @tippanachandu9928
      @tippanachandu9928 6 ชั่วโมงที่ผ่านมา

      Gorre bidda లు mg గుడండి మావి 😂😂😂😂

  • @BibleVisionMinistries777
    @BibleVisionMinistries777 12 ชั่วโมงที่ผ่านมา +4

    Adhani, Must and Should be Arrest...!!
    Mr.Modi if you are Genuinely interested in Indian Public.. YOU Must take Action 😡

    • @Rj07531
      @Rj07531 7 ชั่วโมงที่ผ่านมา

      💯 correct brother

  • @hell2464
    @hell2464 20 ชั่วโมงที่ผ่านมา +102

    ఆంధ్ భక్త be like: దేశం కోసం ధర్మం కోసం 😂😂😂

    • @Telugusculpt1837
      @Telugusculpt1837 19 ชั่วโมงที่ผ่านมา +10

      @@hell2464 soros bhukts be like; modi ni dinchadaniki amaina chestam

    • @yogikyasa
      @yogikyasa 19 ชั่วโมงที่ผ่านมา

      @@Telugusculpt1837do you know that modi govt gives largest funds to George Soros organisations ?? You don’t know but blindly say Soros 😂😂😂 if you are little educated please go and check who contributes more to Soros NGO. And if you cannot check or if your ego comes in between message me I will show you how modi govt gives funds to Soros along with complete proofs 😂😂

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 19 ชั่วโมงที่ผ่านมา +4

      Chutiallahs be like : we don't use brain, adani company given to congress DMK and ysrcp not to bjp... Ask your pappu chutiallahs...

    • @vikas4640
      @vikas4640 19 ชั่วโมงที่ผ่านมา +6

      Ha bro.. Telangana congress aita silent aindi.. May be revanth reddy deals with adani

    • @Ramu_3590
      @Ramu_3590 18 ชั่วโมงที่ผ่านมา +1

      Saami Adani bribes ani cheptunna states lo anni congress ruling states a

  • @GaneshchaitayaPisika
    @GaneshchaitayaPisika 7 ชั่วโมงที่ผ่านมา +1

    Exact sir U R analysis

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 18 ชั่วโมงที่ผ่านมา +14

    Analysis with great social responsibility. Keep it up sir.

    • @sreedhar1978
      @sreedhar1978 8 ชั่วโมงที่ผ่านมา

      jokes

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 19 ชั่วโมงที่ผ่านมา +31

    క్రోనికాపిటల్సిమ్ వ్యక్తి గౌతమ్ అదానీ

    • @atmaatma1996
      @atmaatma1996 16 ชั่วโมงที่ผ่านมา

      Nii bonda capitalism

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 14 ชั่วโมงที่ผ่านมา

      Oka bar waitress world lone richest women ela ayyindo nuvvu cheppagalava. Deep state ade kutra lo meeru oka paavu gaa amroddu

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 14 ชั่วโมงที่ผ่านมา +1

      @@atmaatma1996 NI BONDH brain wash aina bathai na batta ...mimmalni eddi gorre lani chesi deshane amesthunadu ada burra unte chaduvko chronicapitalism ante endhi ...mana degara avthundi ah ledha nike ardham aithadi

    • @tejesh3763
      @tejesh3763 13 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@atmaatma1996 nee bondha...adhi chroni capitalism ani chepthuntey ... Malli capitalism antaventi.

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 20 ชั่วโมงที่ผ่านมา +49

    దేశంలోనే అత్యంత ధనిక దేశ భక్తుడిని అమెరికా, ఇక్కడి ఖాన్ లు, ఈనాడు వంటి సంస్థలు అవమానిస్తున్నాయి!
    మోడీ మిత్రుడు కడిగిన ముత్యం! మా బత్తాయిల సపోర్ట్ అడానికే!

    • @mohanpatta5295
      @mohanpatta5295 19 ชั่วโมงที่ผ่านมา +5

      Adani dangerous for country

    • @sensibleenergy
      @sensibleenergy 18 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂

    • @jsalla
      @jsalla 11 ชั่วโมงที่ผ่านมา

      నీలాంటి బత్తాయిల సపోర్ట్ ఉన్నంతవరకు బీజేపీ సేఫ్ . దేశ సంపద ఒకరిద్దరి వద్ద ఉంటది , హ్యాపీ?

    • @tippanachandu9928
      @tippanachandu9928 6 ชั่วโมงที่ผ่านมา

      మీ రాహుల్ ఖాన్ జామకాయ భక్తురాలు అనుకుంట😂😂😂😂

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 19 ชั่วโมงที่ผ่านมา +22

    Adani కి, జగన్ కు, ఏమీ కాదు..
    ఎవరు ఏమి చేయలేరు.. మోడీ బిజెపి సపోర్ట్ తో..😂😢😢 ????

  • @johnyRockz143
    @johnyRockz143 18 ชั่วโมงที่ผ่านมา +45

    అంధ భక్తు me : Elon musk కంటే richest person అవుతున్నాడు అని అమెరికా చేస్తున్న కుట్ర

    • @sidsiddhus
      @sidsiddhus 16 ชั่วโมงที่ผ่านมา +2

      😂

    • @truthseeker-4ever
      @truthseeker-4ever 13 ชั่วโมงที่ผ่านมา

      🤣

    • @iw5mt
      @iw5mt 13 ชั่วโมงที่ผ่านมา +3

      ఎలేవేషన్ బ్యాచ్ మి : మా అన్న నేషనల్ కాదు ఇంటర్నేషనల్

    • @chebe8409
      @chebe8409 12 ชั่วโมงที่ผ่านมา

      అందుకే వలను కొండ గొర్రెలు అనేదు😅😅

    • @suryaprakash1458
      @suryaprakash1458 10 ชั่วโมงที่ผ่านมา

      @@johnyRockz143 nice joke...

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 20 ชั่วโมงที่ผ่านมา +36

    Still bjp n their andhbhakts are defending him shame, this is their true deshbhakti.

    • @SivaP19
      @SivaP19 20 ชั่วโมงที่ผ่านมา

      Ni bondha ra pm.India Lo lancham isthe, America lo case, yemiti

    • @venkatraju9909
      @venkatraju9909 19 ชั่วโมงที่ผ่านมา +6

      All the states involved are INDI alliance states but still Chamchas are defending Rahul

    • @sanjivgyaran2243
      @sanjivgyaran2243 19 ชั่วโมงที่ผ่านมา +1

      @venkatraju9909 it's not about India or nda allies, it's about his corruption n one who is in power must do enquiry not defend him like chamchas who dnt care about people except their leader n supporting system,if they do right supporting is ok but wen they have doing something wrong chamchas like u defend because u act like kings slaves not evening questioning or raises it, so be a proud chamchas.

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 19 ชั่วโมงที่ผ่านมา

      Exactly but still Rahul Gandhi chamcha bhakts come and shouting like they have no brain.... Its fault of INDI alliance , if that alliance comes corruption sky rocket​@@venkatraju9909

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 18 ชั่วโมงที่ผ่านมา +2

      Niku anthaki ibbandi undi ante Russia China cuba ki poi brathuku ...

  • @ramakrishna2823
    @ramakrishna2823 21 ชั่วโมงที่ผ่านมา +72

    గురువుగారూ,మీ ప్రియ శిష్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ అమెరికా లంచపు సొమ్మునుండి 1750 కోట్లు ముట్టినట్లు అక్కడి కోర్టుల్లో అభియోగం పత్రాల్లో ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి,మీ అభిప్రాయం ఏమిటి.

    • @suryaprakash1458
      @suryaprakash1458 20 ชั่วโมงที่ผ่านมา +4

      Anni bayataku vastayi , wait cheyyu, adani 2000 crores kadha, Jagan konchem thakkuva , adani Pani ayipogane jagan u , a tharvatha CBN andari Pani choodham...

    • @mohammadirfanofficial4969
      @mohammadirfanofficial4969 20 ชั่วโมงที่ผ่านมา +6

      Mi pappa 10 year's nunchi kedram lo vunnaru kara yem pikaru mari

    • @BeesannaNaini
      @BeesannaNaini 19 ชั่วโมงที่ผ่านมา +4

      ​@@mohammadirfanofficial4969 un educate minds kuda.. message chestunaru..... jihad..kosam .

    • @ramakrishna2823
      @ramakrishna2823 19 ชั่วโมงที่ผ่านมา

      @@mohammadirfanofficial4969 ఆ కేంద్రంలో ఉన్నవాడి దత్త పుత్రుడే కదా మిత్రమా జగ్గడు.కేంద్రపెద్దల ఆప్తమిత్రుడు అదానీ.ముందు ఇతన్ని లోపలేసి తంతేనే అసలు దొంగల పేర్లు బయటకు వస్తాయి

    • @GamESIy
      @GamESIy 17 ชั่วโมงที่ผ่านมา

      Dani gurinchi emi matladadu Kappa mokam gadu

  • @somayajulaalnmurthy3789
    @somayajulaalnmurthy3789 19 ชั่วโมงที่ผ่านมา +28

    ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఏపీ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు బీజేపీ రాష్ట్ర లు కావు ఆయా ముఖ్య మంత్రులు సమాధానం చెప్పాలి

    • @sensibleenergy
      @sensibleenergy 18 ชั่วโมงที่ผ่านมา +4

      Tappu yevadu chesina lopala veyaali 😂

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 17 ชั่วโมงที่ผ่านมา +2

      Mari Central Government , ED Emi cheyadha Sir

    • @sameerm38
      @sameerm38 17 ชั่วโมงที่ผ่านมา +6

      సరే సోమయాజులుగారు ముందు jpc వేయండి అందులో ఎవడు తప్పు చేశాడు అని తేలితే వాడిని lopala toyyandi ఈ పత్తి కబుర్లు చెప్పవద్దు

    • @krishnamohan9477
      @krishnamohan9477 16 ชั่วโมงที่ผ่านมา +1

      CM lu direct ka leru. Contract solar corporation central government role first, taravata states vastayi. Telusa idi

    • @krishnamohan9477
      @krishnamohan9477 16 ชั่วโมงที่ผ่านมา

      Recent ga CM babu garu kuda adani nunchi investment annaru. Adi kuda investigate cheste better

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 13 ชั่วโมงที่ผ่านมา +1

    Your analysis is apt, amazing, based on facts, judicious and wonderful sir. Some vested interests may attribute mottos to you, Nobody will believe . Every political party will criticise you if your analysis is against them. Every troll will apply to the trollers only. They bring wives, mothers and daughters into the trollers. But apply to them only as per the principle of Phisics

  • @RameshRamesh-m3o2b
    @RameshRamesh-m3o2b 5 ชั่วโมงที่ผ่านมา

    ✅good analysis

  • @talarirajashaker439
    @talarirajashaker439 20 ชั่วโมงที่ผ่านมา +1

    Supper sir good message

  • @smarlakunta
    @smarlakunta 21 ชั่วโมงที่ผ่านมา +2

    Good sir, very nicely explained

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 14 ชั่วโมงที่ผ่านมา

    Excellent journalism sir

  • @ManaAndhra-o5y
    @ManaAndhra-o5y 4 ชั่วโมงที่ผ่านมา +1

    Super six ivvaledhu. Andhuke manaku Thuglak gaadu kaavali 😂😂🤣🤣🐓🔪🪨🪨🪓. Snake gaadiki Ippudu telisindhi mana Thuglak gaadi gurinchi 🤣🤣😂😂🐓🔪🪨🪨🪓🪓Jai Thuglak. Mana manchi Thuglak gaadu 😂😂🤣🤣🐓🔪🪨🪨🪓🪓

  • @SrauD-f8u
    @SrauD-f8u 20 ชั่วโมงที่ผ่านมา +13

    బాగా చెప్పారు, ఏక్ హై తో సబ్ హై అంటే ఇదే.

  • @pemmadirajesh959
    @pemmadirajesh959 20 ชั่วโมงที่ผ่านมา +2

    Justice may not be happened here, God takes care of everything...
    Thank you sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 20 ชั่วโมงที่ผ่านมา +80

    ఆంధ్రా సిఎం అని స్పష్టంగా చెప్పారు చార్జిషీట్ లో ఆ విషయం మాత్రం చెప్పటం లేదు ఈ నిజాయితీ పరుడ్ని అని చించు కునే ప్రొఫెసర్

    • @suryachakra1353
      @suryachakra1353 20 ชั่วโมงที่ผ่านมา +4

      Mari payment lu aagipothay so chepparu

    • @satyanarayanap4957
      @satyanarayanap4957 19 ชั่วโมงที่ผ่านมา +8

      సరిగా వినండి. ఎపి పేరు చెప్పారు

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 19 ชั่วโมงที่ผ่านมา

      Which CM? Formo CM Jagan, but not CBN. You don't add present CM.

    • @balasubrahmanyam9922
      @balasubrahmanyam9922 19 ชั่วโมงที่ผ่านมา +3

      Watch from 8:05 what he spoke...... don't just blame without listening bro...

    • @chanupraj
      @chanupraj 19 ชั่วโมงที่ผ่านมา +1

      Asalu hero ni pakkana petti andhra cm enti bhayya, dharmam kosam desham paadiana parwaleda? chi chi

  • @thehalaaldeeds_
    @thehalaaldeeds_ 13 ชั่วโมงที่ผ่านมา

    Excellent 👌

  • @sravanreddy6215
    @sravanreddy6215 7 ชั่วโมงที่ผ่านมา +1

    yes 👍

  • @gaddipati00
    @gaddipati00 วันที่ผ่านมา +19

    Professor Garu
    Most of the bribe amount from Mr. Adani went to your good friend YSR's son Jagan Reddy only 😂😂😂😂😂😂

    • @ganarajusrinivasaraju1773
      @ganarajusrinivasaraju1773 21 ชั่วโมงที่ผ่านมา +2

      సారా విషయం చెప్పడానికి కూడా మొహమాటపడుతున్నారు

    • @indianajones65
      @indianajones65 20 ชั่วโมงที่ผ่านมา +4

      Then why was Jagan not prosecuted and even now he is not arrested by central govt. Everyone linked to Adani walks free

    • @Ajay2529-aj
      @Ajay2529-aj 20 ชั่วโมงที่ผ่านมา +1

      Then arrest jagan… why your CBN and Modi not arresting him😂

    • @venkatraju9909
      @venkatraju9909 19 ชั่วโมงที่ผ่านมา

      @@indianajones65 India lo evvarina kasu pettara? India lo Emi proofs unni ? Just use some 🧠

    • @indianajones65
      @indianajones65 19 ชั่วโมงที่ผ่านมา

      @@venkatraju9909 investigation jarigithey anni nijalu baytaku vasthai, investigation eppudaina jariginda? , Hindenburgh report anni proofs choopinchindi, investigation jariginda? Election appudu Modi annadu, Tempo lo dabbulu pampinchadu Adani ani, enduku investigation cheyyale intha varaku, aa dabbu ekkadidhi ani?

  • @hdelenem09
    @hdelenem09 17 ชั่วโมงที่ผ่านมา +13

    Sleeper cells నిన్నటి నుంచే ఏక్టివేట్ అయిపోయాయి

    • @sidsiddhus
      @sidsiddhus 16 ชั่วโมงที่ผ่านมา +3

      You mean బత్తాయిల్స్ 😂

    • @varunteja9870
      @varunteja9870 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@sidsiddhus😂😂😂 yes

  • @FundAccountTeacher
    @FundAccountTeacher 19 ชั่วโมงที่ผ่านมา +32

    As a builder, రాహుల్ గాంధీ ని కూడా అరెస్ట్ చేయాలి.
    ఆదోని ఎవరికి ఇవ్వలేదు లంచం? అందరికీ ఇచ్చాడు. అన్నీ పార్టీల కు ఇచ్చాడు. మన దగ్గర చిన్న రోడ్డు వేయాలని అంటేనే చిన్న కార్పొరేటర్ నుండి mp దాకా ఇవ్వాలి.

    • @RamaPandita
      @RamaPandita 16 ชั่วโมงที่ผ่านมา +7

      U r right... pm ni uriteeyaali and rahul ni arrest chEyyaali mee logic prakaaram

    • @FundAccountTeacher
      @FundAccountTeacher 16 ชั่วโมงที่ผ่านมา +3

      @RamaPandita మీరు అర్థం చేసుకున్న విధానానికి జోహారు. Good luck.

    • @johnyRockz143
      @johnyRockz143 15 ชั่วโมงที่ผ่านมา +2

      @@RamaPandita ma PM vishwaguru ఉత్త(మ) పురుషుడు శ్రీరాముడి అవతారం అలా అంటే కళ్ళు పోతాయి సోదర 😂

    • @VaraPrasad-kh8xk
      @VaraPrasad-kh8xk 15 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@johnyRockz143😂😂😂

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 15 ชั่วโมงที่ผ่านมา

      Bjp రాష్ట్రపాలిత రాష్ట్రములలో ఇది జరగ లేదు Congress పాలనలో ఉన్న రాష్ట్ర ములలో జరిగినాయి దీనికి PM కి సంబంధం లేదు

  • @srinivassistla5806
    @srinivassistla5806 17 ชั่วโมงที่ผ่านมา

    You are right professor

  • @mohdeliyas183
    @mohdeliyas183 20 ชั่วโมงที่ผ่านมา +25

    ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు.
    నేరం చేసిన ప్రతి వాడికి శిక్ష విధించవలసిందే.
    ఆదాని ఆస్తులు పది సంవత్సరాల ముందు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకుంటే తాను చేసిన నేరాలు బయటపడతాయి.
    దేశభక్తి పేరున దేశాన్ని నాశనం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు.
    ఆదాని ఎలాంటి వాడో ఎలాంటి నేరాలు చేశాడో మన దేశానికి మరియు ప్రపంచానికి కూడా బాగా తెలుసు...

    • @vidyaSagar-f9b
      @vidyaSagar-f9b 20 ชั่วโมงที่ผ่านมา +1

      Have some concern..they are still allegations only.dont go for judgments.
      You tell one department in india which is corrupt free.

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 20 ชั่วโมงที่ผ่านมา

      So leave all corrupt ​@@vidyaSagar-f9b

    • @venkataraodevraju367
      @venkataraodevraju367 19 ชั่วโมงที่ผ่านมา

      మరి ఆ నేరాలు లిస్టు ఆధారాలు అమెరికా ప్రభుత్వానికి ఇవ్వండి

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 14 ชั่วโมงที่ผ่านมา

      Sonia world lone oka richest women gaa ela ayyindi. Deeni meeda meeru enduku spandichadam ledu

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 13 ชั่วโมงที่ผ่านมา

      @@rajumulagapati4790 evad ra nik cheppindhi eddi bathai google la kottu world richest women evar ani ..nuvu ni whatsapp knowldge eddi bathai...mari andhar midhiki pampindu ga ed,cbi,it ni pampi chey arrest mari ..mana bathai burralu epud alochana modhalu pedthayoo dhevsham thappa em ledhu aa burra lo thuuuu..

  • @geethadevi2297
    @geethadevi2297 15 ชั่วโมงที่ผ่านมา

    Good description sir

  • @rajendramanne5818
    @rajendramanne5818 16 ชั่วโมงที่ผ่านมา

    Very well analysed.

  • @koraganti
    @koraganti 9 ชั่วโมงที่ผ่านมา

    You says 100.01% correct sir

  • @raghavendradasa1971
    @raghavendradasa1971 20 ชั่วโมงที่ผ่านมา +26

    వాజపేయి గారు ప్రధానమంత్రిగా వున్నప్పుడు
    డ్రగ్స్ కేసులో దొరికిన వారు
    దేశం కోసం
    చక్కగా మాట్లాడుతూ వున్నారు

    • @naveencherupalli
      @naveencherupalli 17 ชั่วโมงที่ผ่านมา +2

      evaru varu?

    • @prashanthshetkar2350
      @prashanthshetkar2350 16 ชั่วโมงที่ผ่านมา

      ​@@naveencherupalli rahul pappu. Addanga dorikipoyadu kada, aroju Vajpai anavasaranga pappu gadini help chesaru

    • @gognene1513
      @gognene1513 16 ชั่วโมงที่ผ่านมา

      నీ కు information ఉంటే వివరించు. Ok తోటి MP పప్పు అనేది తప్పు అని తెలియని వాడు మన PM. ​@@prashanthshetkar2350

    • @krishnareddy9895
      @krishnareddy9895 15 ชั่วโมงที่ผ่านมา

      💯

    • @naveencherupalli
      @naveencherupalli 14 ชั่วโมงที่ผ่านมา +2

      @@prashanthshetkar2350 siggu lekunda abadhalu cheppadam lo bathailu meeku meere saati. 😂. Mee bratukulaki manchi elago cheyaru. Kanisam abadhalu chepakunda undandi. Okasari fact cheskondi. 🤣😂

  • @jayanthkumardunna4983
    @jayanthkumardunna4983 20 ชั่วโมงที่ผ่านมา +13

    ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ మాత్రం మొహమాటం లేకుండా విశ్లేషణ చేశారు.

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 4 ชั่วโมงที่ผ่านมา

    మీ వీడియో కోసమే ఎదురుచూస్తున్నా sir😊

  • @AshokBirijepalli
    @AshokBirijepalli 21 ชั่วโมงที่ผ่านมา +5

    Jagan mavayya Peru vinapadaledu mee analysis, adani gurunchi motham chepparu, Ade Rahul Gandhi Telangana lo valla kallu pattu kuntadu investment cheyamani

  • @jagadishchandramoulisv9976
    @jagadishchandramoulisv9976 20 ชั่วโมงที่ผ่านมา +6

    Prof గారి కి వివరణ :-
    అవును అదాని ని,విచారించాలని నేను అంటాను కానీ. మీరు ఇక్కడ ఆ proofs tho case పెట్టండి. లేదా అమెరికా ఇవిగో మాకు దొరికిన proofs. Based on this file a case against adani ani official ga అడగమనండి. అంతే కాని ఇక్కడ నేరానికి అక్కడ కేసు పెట్టడం ఏంటండీ.
    అంతే ఇక్కడ అదే చట్ట సవరణ మన parliament లో కూడా చేసి, అక్కడి వాళ్ళ మీద అరెస్టు వారెంట్ issue చేస్తే అది సరేనా.
    ఇప్పుడు నీరవ్ మోడీ and vijay malya మీద మనం కేసులు పెట్టం ఇక్కడ మరి వాళ్ళు అక్కడ అప్ప చెప్పరా. వాళ్ళ దేశం చట్టాల ప్రకారం కాపాడబడుతున్నారు.
    Yes enquiry should be made, you file a case here in India demand the same with proofs.
    America కి ఏం హక్కు ఉంటుంది ఆలా చెయ్యడానికి.

    • @arka569
      @arka569 18 ชั่วโมงที่ผ่านมา

      మీరు నికృష్ట విష వాగేశ్వర రావును అడగవలసినది....
      అయితే గియితే ..ముందు లంచం తీసుకున్న వాడిని కదా అరెస్టు చేయవలసినది అని...

  • @gopalcpm3116
    @gopalcpm3116 14 ชั่วโมงที่ผ่านมา +3

    ఈ దేశంలో బిజెపి అంద భక్తులు ఆదని కి అమెరికా వారెంట్ జారీ చేస్తే, తమ నాన్న కు అరెస్ట్ వారెంట్ వచ్చినట్టుగా బాధపడుతున్నారు. దేశ సంపదనంతా ఒక్క అదాని అనే వ్యక్తి దోపిడీ చేస్తుంటే, దేశం నాశనం అయిపోతున్నది అనే బాధ లేకుండా, దేశ సంపద అంతా లూటీ అవుతుంటే భవిష్యత్తులో తమ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్న ఆలోచన లేకుండా, అదా నీ ని ఒక వ్యాపారస్తుడు గా కాకుండా తమ నాయన గా భావించే మూర్ఖులు ఉన్న ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇలాంటి అంద భక్తుల వల్ల దేశం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోతుంది.

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 2 ชั่วโมงที่ผ่านมา

      అరే దొంగ్రీ,సాక్ష్యాలు చూపేట్టారా?

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 20 ชั่วโมงที่ผ่านมา +29

    Adani తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు లంచాలు చేతులు మారాయి అని పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు నువ్వు ఒక్క మాటా మాట్లాడ లేదు. జగన్ కి అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కావ్ 😅

    • @suryaprakash1458
      @suryaprakash1458 19 ชั่วโมงที่ผ่านมา

      @@annabathulasriharirao7600 video motham vinu, jagan kosam CBN kosam poorthi vivaralatho next video lo matladathani Annaru....

    • @raghuinturi9741
      @raghuinturi9741 17 ชั่วโมงที่ผ่านมา

      ఇప్పుడైనా వాస్తవం తెలుసుకో తక్కువ రేట్ కి జగన్ కరెంట్ కొనటం తప్పుకదా.అంతకుముందు బాబు ఎక్కువ రేటుకు కొనటం కరెక్ట్ కదా😅😊. రాష్ట్రానికి నష్టం జరిగితే మనకే(ప్రజలకు) బొక్కకదా

  • @ramaraobs
    @ramaraobs 20 ชั่วโมงที่ผ่านมา +5

    Antha baaga chepparu.
    Ysr cp jagan 1750 cr fraud/corruption gurunchi matram maatladaledu sir

  • @venkateswararao6100
    @venkateswararao6100 18 ชั่วโมงที่ผ่านมา +9

    జగనన్న మీ అభిమాని కదా సార్
    ఐనా నిజం చెపుతున్నందుకు ధన్యవాదములు🙏

  • @raj195261
    @raj195261 20 ชั่วโมงที่ผ่านมา

    Very good analysis thanks 🙏

  • @venkateswararaodeshmukh4731
    @venkateswararaodeshmukh4731 20 ชั่วโมงที่ผ่านมา +20

    Rahul is true'

    • @vijayshekaratigadda2204
      @vijayshekaratigadda2204 14 ชั่วโมงที่ผ่านมา

      💯 percent correct

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 7 ชั่วโมงที่ผ่านมา

      రాహుల్ పెద్ద ఫేకు.వీడి ఆసలు పేరు రౌల్ వన్సీ ఫిరోజ్ జహంగీర్ గ్యాండి.

  • @explore_yourself-uk8yi
    @explore_yourself-uk8yi 20 ชั่วโมงที่ผ่านมา

    Well explained.

  • @prakashtripirari1733
    @prakashtripirari1733 11 ชั่วโมงที่ผ่านมา

    There should be no accumulation of wealth without the permission of society.
    2. There should be maximum utilization and rational distribution of the crude, subtle, and causal resources.
    3. There should be maximum utilization of the physical, mental, and spiritual potentialities of the individual and collective beings.
    4. There should be a well-balanced adjustment among the crude, subtle, and causal utilizations.
    5. Utilizations vary in accordance with time, space, and form; the utilizations should be progressive.
    Those who support this principle may be termed ‘Proutists.”
    Prabhat Ranjan Sarkar

  • @mohanpatta5295
    @mohanpatta5295 19 ชั่วโมงที่ผ่านมา

    Super sir

  • @panangipalliraju9953
    @panangipalliraju9953 18 ชั่วโมงที่ผ่านมา

    Nice video sir 🎉

  • @premsagar-up1jj
    @premsagar-up1jj 18 ชั่วโมงที่ผ่านมา +1

    Why these bjp party leaders supporting the
    Industrialist Adani. What he developed for our country. He got all constructed Air ports, Sea ports, power, coal. He is the 2nd rich industrialist of our country.

  • @sravanchalla9952
    @sravanchalla9952 18 ชั่วโมงที่ผ่านมา +8

    సార్, అది common ఇపుడు, ప్రజలకు ప్రభుత్వ ఆఫీసు లో చేయ తడుపనిదే పని జరగదు.... ఇంకా వ్యాపారస్తుల పరిస్థితి ఇంకా ఎలా వుంటాదో ఊహించుకొండి...

    • @korampallijaganmohanarao6423
      @korampallijaganmohanarao6423 12 ชั่วโมงที่ผ่านมา

      అందుకని ఇల్లు తగలు పెట్టుకుంటావా

    • @sravanchalla9952
      @sravanchalla9952 10 ชั่วโมงที่ผ่านมา

      @korampallijaganmohanarao6423 బహుశా మీకు తెలిసిన వ్యాపారుల ను అడగండి...
      cotractors ni అడగండి ఎంత ఎంత ఇస్తున్నారు అని

    • @korampallijaganmohanarao6423
      @korampallijaganmohanarao6423 9 ชั่วโมงที่ผ่านมา

      @@sravanchalla9952 ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అంటే రాజకీయ నాయకుల వల్లనే ఇలాంటి తప్పుడు విధానాలు ముసురుకుంటున్నాయి. దాన్ని మనం ఖండించాలి

  • @Srinivaslolam
    @Srinivaslolam 20 ชั่วโมงที่ผ่านมา +4

    Good analysis sir

  • @Heroap682
    @Heroap682 20 ชั่วโมงที่ผ่านมา +3

    Whats wrong wirh adani here if he give bribe. We are in daily life keep on giving bribes almost all day😂😂

  • @shravankumargoud
    @shravankumargoud 20 ชั่วโมงที่ผ่านมา +5

    Om Shanti professor. Please remember 1 day every one of us has to leave, please be genuine. At your experience and expertise, you are doing a bad job. Stay good.

    • @kmbeunitedingodnsocietybab2707
      @kmbeunitedingodnsocietybab2707 14 ชั่วโมงที่ผ่านมา +1

      Truth is bitter

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 13 ชั่วโมงที่ผ่านมา +1

      thats what everyone is saying to you chaiwala he is already 75+ ...hinduvatha term not given by your rss where also hindus ...its just a vote game which is dividing india if not why didnt he arrested owasi till now? why no cbi,it raids ??whe not fools like u

    • @rkfactsstories
      @rkfactsstories 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@NATIONFIRST-r3r👍👍🙏

  • @sevetijacob6767
    @sevetijacob6767 4 ชั่วโมงที่ผ่านมา

    Our prime minister best supporter of Adani,

  • @user-ft8lx1qd4u
    @user-ft8lx1qd4u 19 ชั่วโมงที่ผ่านมา +20

    Arrest Adani

    • @ravishankarkoduru6854
      @ravishankarkoduru6854 17 ชั่วโมงที่ผ่านมา

      What you lost to Adani? have you invested anything?

    • @venkatsaikumar1
      @venkatsaikumar1 14 ชั่วโมงที่ผ่านมา

      Arrest Jagan also

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 14 ชั่วโมงที่ผ่านมา

      Arrest pappu kahn immedaitely

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 13 ชั่วโมงที่ผ่านมา

      @@ravishankarkoduru6854 presonal loss maybe small thing once share market starts to get down...adani losses croes ..much of his money is given by banks which is public money finally who losses money ?? half cooked knowldge is dangerous ra bathai

    • @truthseeker-4ever
      @truthseeker-4ever 13 ชั่วโมงที่ผ่านมา

      Adi jaragadamma 🤣 Modi unnanthavarau 😂

  • @talasilarammohanrao1578
    @talasilarammohanrao1578 21 ชั่วโมงที่ผ่านมา +5

    Professor jagan reddy gari tappulu matladandi meeru

    • @sameerm38
      @sameerm38 17 ชั่วโมงที่ผ่านมา

      ఆ పార్టీ బురద నుంచే వచ్చింది కదా.. అదే ఆ పువ్వు వికసించు ప్రదేశం బురద

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 21 ชั่วโมงที่ผ่านมา +38

    ఇన్నిసార్లు ఓన్లీ అదా నీ గ్రూపు పైనే ఆరోకుండా వస్తుంటే దేశభక్తి ముసుగులో తప్పించుకోవాలని బిజెపి తప్పించాలని చూస్తే ఇంత కంటే దుర్మార్గం ఇంకేమైనా ఉండదు ఇదే నా దేశం కోసం ధర్మం కోసం అంటే?.

    • @BharatFirst007
      @BharatFirst007 20 ชั่วโมงที่ผ่านมา +1

      @@ganarajusrinivasaraju1773 ఆరోపణలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 20 ชั่วโมงที่ผ่านมา +5

      ​@@BharatFirst007very simple...chestunnadi America, adani donga kabatti chestunnaru....

    • @BharatFirst007
      @BharatFirst007 20 ชั่วโมงที่ผ่านมา +1

      @ మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 19 ชั่วโมงที่ผ่านมา

      Who is commenting? USA comments. Know about it.

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 19 ชั่วโมงที่ผ่านมา +1

      Are picha poo evvariki ichadu Jagan , congress government ki enduku ichadu ??

  • @psycool666
    @psycool666 20 ชั่วโมงที่ผ่านมา +3

    You conveniently skipped the part where they alleged that AP government was offered 1750 crores , proves you are a wolf in sheep’s clothing

  • @srinivassistla5806
    @srinivassistla5806 17 ชั่วโมงที่ผ่านมา

    Supreme court if has guts should take up Adani issues seriously - unfortunately that leg of indian democracy is not completely reliable in these days.

  • @bandlarajendra1907
    @bandlarajendra1907 16 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉🎉

  • @EinsteinBandamaneni
    @EinsteinBandamaneni 20 ชั่วโมงที่ผ่านมา +16

    If Adani and Jagan are corrupt, you are also corrupt

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 19 ชั่วโมงที่ผ่านมา +2

      ANDH BHAKT DETECTED AND ANDH BHAKT LOST LOT OF MONEY IN ADAN GAMBLE

    • @raghuinturi9741
      @raghuinturi9741 17 ชั่วโมงที่ผ่านมา +2

      మోడీ, బాబు స్వచ్చమైన వారు🤣😁😃😂😅🙂

    • @kallurilaxminarsaiah6255
      @kallurilaxminarsaiah6255 13 ชั่วโมงที่ผ่านมา +1

      What' s that you had written. Adani, Jagan are more corrupt in what way you are linking it to sir

    • @tejesh3763
      @tejesh3763 13 ชั่วโมงที่ผ่านมา +3

      Nvu, modi thatha neethimanthulu okna... Enjoy chesko poyi nee whatsapp group lo.yellu.

    • @rkfactsstories
      @rkfactsstories 2 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@tejesh3763😂😂😅

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 10 ชั่วโมงที่ผ่านมา

    Vicharana & vicharam is same for common people in India 😌😌😎😎😎

  • @loveuuu1238
    @loveuuu1238 17 ชั่วโมงที่ผ่านมา

    True

  • @salevittal724
    @salevittal724 7 ชั่วโมงที่ผ่านมา

    ఆది పూర్తిగా అన్యాయం సార్, ఆధునిక దేశ భక్తి ఉన్న అదాని పైన కేస మోడీ ఉండగా అదాని ని ని కాపాడటం కోసం దేశం న్ని కూడా ముంచైనా కాపాడుకుందాం

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 18 ชั่วโมงที่ผ่านมา +2

    G00d analysis ❤❤❤

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 14 ชั่วโมงที่ผ่านมา +4

    గుజరాత్ బానిసలకి కామెంట్స్ సెక్షన్ లో చాలా డ్యూటీ ఉంది

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 18 ชั่วโมงที่ผ่านมา +7

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @syamprasad1467
    @syamprasad1467 20 ชั่วโมงที่ผ่านมา

    In the current scenario, only Mr. Elon Musk can bail out Mr. Adani and others.
    Mr. Elon Musk's entry into Indian business (Tesla, Starlink, SpaceX) has now become easier.
    Then everything closes smoothly.

  • @kothadasaratham6215
    @kothadasaratham6215 12 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ ఆరోపన్లు చేసినపుడు వాళ్లు చెప్పిన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఏవి ఏపార్టీలు అధికారం లో ఉన్నవి అదికూడా చెప్పాలి

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 6 ชั่วโมงที่ผ่านมา

      బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 19 ชั่วโมงที่ผ่านมา

    Early reporting and reactions will create an impression that Adani cannot escape from the noose of laws. But the unignorable fact is Adani is a rich man.He can engage costly lawyers in India and the US. Technicalities will come to his rescue. Definitely the end result is always different in high profile cases.

  • @annadath69
    @annadath69 12 ชั่วโมงที่ผ่านมา

    True, everyone is not Tata.

  • @kurrasuresh3743
    @kurrasuresh3743 18 ชั่วโมงที่ผ่านมา +2

    Jagan kuda unnadu kadaa adi cheppadu ithanu, endukante eeyana jagan abhimani

  • @ramuk.v6344
    @ramuk.v6344 15 ชั่วโมงที่ผ่านมา +2

    మా జగన్నని ఎవరు ఏం పీకలేరు మల్లీ ప్రజలకి ఫ్రీ పధకాలు ఇస్తాడు మల్లీ ముఖ్యమంత్రి అవుతాడు

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 วันที่ผ่านมา +1

    India republic sovereign country

    • @indianajones65
      @indianajones65 20 ชั่วโมงที่ผ่านมา

      Aithey Adani sontham emi kadu....

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 15 ชั่วโมงที่ผ่านมา +10

    అదీ మన బీజేపీ నేతలు గొప్ప తనం.

    • @kechi_kechi
      @kechi_kechi 14 ชั่วโมงที่ผ่านมา

      @@SrinivasSrinivas-zo6ef లంచం తీసుకుంది బీజేపీ వాళ్ళు కాదు ...గుడ్డిగా కామెంట్ చేయడం మానాలి

    • @jsalla
      @jsalla 11 ชั่วโมงที่ผ่านมา

      @@kechi_kechi ఇది కొత్త ట్రెండ్, మట్టిఅంటకుండా పని అయిపోతది బీజేపీ వాళ్ళు కడిగిన ముత్యాలు , కానీ వాళ్లకు కావలిసిన డబ్బు మాత్రం అదానీ లాంటి ద్వారా వస్తది.

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 10 ชั่วโมงที่ผ่านมา

    Let him face the court and price him self.Indians are not responsible for his actions

  • @VSR748
    @VSR748 14 ชั่วโมงที่ผ่านมา +1

    అవినీతి చెయ్యకుండా,
    చట్టాన్ని ఉల్లంఘించకుండా,
    పన్ను ఎగవేయకుండ,
    పొలిటీషియన్స్ ని,
    బ్యూరోక్రాట్స్ ని మేనేజ్ చేసి లాబీయింగ్ చేయకుండా
    భారతదేశంలో చేస్తున్న లేదా చేయగలిగిన వ్యాపారాలు ఏమి తెలుసు మీకు చెప్పండి ఎవరైనా...

    • @rkfactsstories
      @rkfactsstories 2 ชั่วโมงที่ผ่านมา

      But prathi daniki oka limit untadi

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 5 ชั่วโมงที่ผ่านมา

    PROFFESOR garu, IF ADANI GIVEN BRIBE, THEN FIRST OF THOSE WHO ARE TAKEN BRIBE ARE PUNISHABLE i.e. THEN AP CM YS JAGAN, T.N CM STALIN, CHATTISGADH CM BAGHEL , ODDISA CM PATNYAK etc. AND MOREOVER NOW PRESENT TELANGANA CM REVANTH REDDY , WHO WAS TAKEN RS.100 CORES OPENLY ONLY.

  • @shaikmahmood7737
    @shaikmahmood7737 21 ชั่วโมงที่ผ่านมา +1

    good morning sir

  • @murthyraju3066
    @murthyraju3066 20 ชั่วโมงที่ผ่านมา

    Proficer sir very happy

    • @abhinavk8635
      @abhinavk8635 20 ชั่วโมงที่ผ่านมา

      Why you are sad

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 13 ชั่วโมงที่ผ่านมา +1

      @@abhinavk8635 because he is bathai😂...adani ma odu kadhu antaru arrest cheyamante defence lo padtharu ...inka rale whatsapp lo vallaki instructions anduke confuse aithunaru...rep podhuna adani ni arrest aite aaa vishwaguru eh arrest cheasdu antar anthe ee bathai laki burra undadhu

  • @sharathchandrababu5380
    @sharathchandrababu5380 20 ชั่วโมงที่ผ่านมา +2

    Then why dont you demamand arrest of chief ministers and employees of five states? Be reasonble ,you agents of political parties

  • @dasaradhinibhanupudi9445
    @dasaradhinibhanupudi9445 20 ชั่วโมงที่ผ่านมา +1

    What about Congress ruled state chief ministers role with Adani including revanth

  • @PradeepKumargudipalli
    @PradeepKumargudipalli 7 ชั่วโมงที่ผ่านมา

    Kenya's President William Ruto on Thursday cancelled multimillion-dollar expansion and energy deals with Adani group "based on new information provided by our investigative agencies and partner nations."

  • @gr894
    @gr894 19 ชั่วโมงที่ผ่านมา

    Unfortunate..No govt should destroy any industry.,but we need to bring strict laws & policies.
    For example:Entire process in NCLT system is wrong. Few sick /NPA/semi sick industries value being reduced drastically,acquired by another or associated
    companies and increasing valuation later for gains.Profits have to generated from product & services...

  • @aravindkumar21922
    @aravindkumar21922 17 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @seshuchowdary728
    @seshuchowdary728 21 ชั่วโมงที่ผ่านมา +3

    Sir miru first motham chadavandi 54 page lo particular ga cm jagan mohan Reddy name vundi

  • @satyamnerella6080
    @satyamnerella6080 10 ชั่วโมงที่ผ่านมา

    YOUR STUDENT JAGAN BEST STUDENT FOR YOU.

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 17 ชั่วโมงที่ผ่านมา +1

    మన దేశం గురించి ఎన్నో వందల కోట్లు త్యాగం చేసిన వ్యక్తి ఆదాయం

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 7 ชั่วโมงที่ผ่านมา

    నవంబర్ ఎపిసోడు సోషల్ మీడియా కేసులు అరెస్టులు, డిసెంబర్ ఎపిసోడ్ అమెరికా లో అదాని కేసు జగన్ మీద బురద జల్లటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV 5 అబద్దాలు విషపు ప్రచారాలు...

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 20 ชั่วโมงที่ผ่านมา +1

    A good analysis.we like watching your videos.

  • @sivarao2019
    @sivarao2019 16 ชั่วโมงที่ผ่านมา +8

    అందరూ దొంగలే. దొరికితే దొంగ లేకుంటే దొర. ఎవరూ నిజాయితీ గల వారు ఉండరేమో.

  • @arisankalasankar
    @arisankalasankar 14 ชั่วโมงที่ผ่านมา

    What about 5000 crore National Herald scam, Who are culprits in this scam? Why they are not in jail?.

  • @santhoshreddyb5786
    @santhoshreddyb5786 5 ชั่วโมงที่ผ่านมา

    Here’s the corrected version of your text:
    Sir, we just want to remind you of one point. Modi came to power leveraging the 2G scam, but later, it was clarified that there was no scam. This is not the *original* BJP government. Earlier, I used to dislike Congress, but now I understand that the Congress government was far better than the current so-called BJP government. To be clear, this is more of a Modi-Shah government than a BJP government.

  • @kalakotisrikanthgupta8362
    @kalakotisrikanthgupta8362 17 ชั่วโมงที่ผ่านมา

    How did chineshwar get these many details within a short period. Looks like somebody shared information to this guy. Hope information about this is shared with all toolkit members. We can expect few more videos on this with all toolkit members. We all know who are toolkit members...

  • @sivaprasad257
    @sivaprasad257 6 ชั่วโมงที่ผ่านมา +1

    మన జగన్ పై కేసులు పరిస్తితి అంతే కదా

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 2 ชั่วโมงที่ผ่านมา

    మన దరిద్రం ఏంటంటే అమెరికా మన ఇండియన్స్ గురించి ఒక్కమాట నెగిటీవ్ గా చెప్పినా దాన్ని నమ్మి ఎక్కడాలేని ప్రచారం చేస్తాం అదే అమెరికా మన దేశం గురించి గానీ మన దేశ పౌరుల గురించిగానీ గొప్పగా చెప్తే వాడికేం తెలుసు వాడేమైనా వచ్చి చూస్తున్నాడా అంటం😂😂

  • @gopiv6954
    @gopiv6954 21 ชั่วโมงที่ผ่านมา +5

    Hey Professor, You are really puppet of Jagan. The sec clearly mentioned that they bribed top Andhra officials in 2021. And you didn’t mention that in your analysis. This shows your credibility and your are such liar and always tries to save your boss. Hence, you’re politically biased and corrupt individual. I believe you have lot of hate to Andhra people and always try to mislead people for your benefits. Better stay away from this, otherwise the karma/nature will answer you.