మొన్నటి వరకు అన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు కావాలి అనిపించింది అన్నా... ఈరోజు చెప్తున్నా అన్ని సీట్లు వదిలేసి నువ్ జస్ట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నా సరే ... నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకే నా ఓటు ✊✊✊
@@rajeshpandi45😂😂BRO entha echaru massage cheyamani, Volunteer job vachindha 6000 rupees salary tho, Before you put any massage try to understand the reality of our Andhrapradesh state in current stage, Do you know what is our capital Expenditure🤔? Do you know what is our capital revenue🤔? Once data nu research chesi mi emotion tho kakunda oka vote unna manisila alochanchi chudandi
నిజంగా దేశభక్తి కలవాడిగా మీ ఉపన్యాసం ఉంది సార్ 👍🙏 మీ ప్రాంతీయ పరిస్థితులు వేరు కావచ్చు దేశభక్తి మాత్రం ఎప్పుడూ ఉండాలని మీ తెలంగాణ అభిమానిగా నిజంగా కోరుకుంటూ 👍🙏
true. i think working with TDP he is gaining a lot of experience from CBN. he is learning. This alliance not only helps Andhra this elections but also pawan kalyan for future politics
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్పీచ్, ఈ ఒక్క తాడేపల్లి గూడెం లో జరిగిన ఎన్నికల సభ ఒక్కటి చాలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కూటమి విజయానికి పూలబాట వేసినట్టే నిజంగా!!💐💐💐 నిజంగా ఈ అద్భుతమైన స్పీచ్ కి విస్తృత ప్రచారం జరగాలి, జరిగి తీరాలి, ధర్మం గెలవాలి !!!🤝🤝👋👋👋
అన్న మీరు అంటే మాకు చాలా ఇష్టం.. మీరు మాట్లాడే మాటలు అన్నీ నిజమే అన్న... నీ మాటలు వెనుక ఆవేదన.. భాధను అర్థం చేసుకొంటాము... మా కుటుంబం లో ఓట్లు అందరివీ మీకు వేయిస్తాము... 👍✊✊
in the last 10 years, I was very impressed with Pavan's speech. he has improved a lot in his communication. For him to work with TDP will be an excellent experience and will become a well-groomed politician. I can foresee him becoming a great leader in the future. Best of luck Pawan Kalyan
కళ్యాణ్ గారు...మీ స్పీచ్ కి నేను భయపడ్డ...వాస్తవం ఏంటంటే...మీరు టీడీపీ తో కలవకపోతే రాబోయే ఉపద్రవము సంగతి మీకు తెలుసు.. నాకు అదే same ఫీలింగ్...పొత్తు అనివార్యం ప్రస్తుత పరిస్థితుల్లో...వాడు పెద్ద గూండా...ఫ్యాక్షనిస్ట్...రౌడీ...సైకో వాడు రాకూడదు యెత్తు పరిస్థితుల్లో అని మీరు పొత్తుకున్నారు...నాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది...
Industry lo top heros లో ఒకరు పవన్కళ్యాణ్ అతనకి వచ్చే డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు అదే industry లో టాప్ హీరో మల్టీప్లేస్ థియేటర్స్ బిజినెస్ చేసూన్నారు.. ఇది ఎ హీరో ని కించపరిచేది కాదు..... అతను అలా కుడా బ్రతకవచ్చు కాని మనకోసం వచ్చి ఇంత చేసూన్నారు అర్ధం చేసికోండి..... జై హింద్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊2024 లో అతని నమ్మకాన్ని నిలబెడదాం👍👍👍👍👍👍
Maro KA Paul vachhadu, VAMANUDA vattakaya? YSRCP will win minimum 130 seats, exit polls tharvatha AP lo kuda undavu nuvvu hyd velli intlo 4 months musgu vesi padukuntavu.
@@karanamuprasad9537 This is called psychoism, if you have strength tell how many seats Janasena will win Ledante TDP-Janasenaki 160 vastayi ani cheppamanu noproblem, nuvvem authavo clarity ledhu kani pakkavadini nasanam chesta anedhi worst psychology it never worked in history Nenu Gelusta anedhi Positive thinking, inkokadini Odista anedi negative thinking negivity never makes great victories
పవన్ కళ్యాణ్ సినిమా రంగమ్ లోకి వెళ్లకుండా నేరుగా రాజకీయాల్లోకి వచ్చినట్లయితే దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన విలువ పాటించే నాయకులు ల్లో ఒకరిగా ప్రపంచ స్థాయి లో పేరు ప్రఖ్యాతులు పొందేవారు.❤
he is honest to the core unlike jagan. you can believe what ever he says. don’t lose him, this kind of politicians are very much necessary for our state in this his situation.
మోసం చేస్తూ మీసం మెలేసే వారికి మోక్షం ఇప్పిస్తే , చంద్రుని చల్లదనాల లో చల చల్లని పవనాల చక్కదనము గా లోకకల్యాణం జరుగుతుంది అనేది అందరికీ ఒక అభిప్రాయం మరి 👌👍
Sir since childhood, I've been your devoted fan, practically a devotee.but ,మిమ్మల్ని మీరు తగించుకోవడం ఏం బాగలేదు మరియు చాలా బాధగా ఉంది అలా చూడటానికి మీరు ఒక శిఖరంలాంటి వాళ్ళు ఎప్పుడూ మీరు అలాగే ఉండాలి మరియు అందరికైనా పైనా ఉండాలి .Just hearing the name Pawan Kalyan brings forth an innate power, evoking vibrations and emotions, even without prior awareness..That is your power and I'm writing this comment with a heavy heart, filled with immense pain.😢😭 😭. However Until my final breath, I am your devotee. That's all.
1. మీ ఆలోచన ప్రకారం మిమ్మల్ని నమ్మిన వారికి 2020 లోనే ఈ రకమైన పొత్తు ఉంటుంది అని చెబితే కొంతమందికి ఆశ, శ్రమ, డబ్బు ఖర్చు తప్పేవి. కనీసం జనసేన ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించి వారి అసంతృప్తి తొలగిస్తే మంచిది. క్షేత్రంలో తిరిగేది వారే కదా!! 2. జగన్ కు ఎక్కువ ఎలివేషన్స్ ఇవ్వద్దన్నా!! 3. మనకు బూత్ కమిటీలు, పోల్ మేనేజ్‌మెంట్ లేవు అంటే మనమే సంస్థాగతంగా బలోపేతం చేసుకోలేదు. 2024-2029లో ఐనా అవన్నీ చేయాలి. 4. మధ్యలో చాలా ఎక్కువ ఆవేశంతో అరుస్తుంటే గొంతు నరాలు ఎఫెక్ట్ ఔతాయన్న. జై జనసేన నువ్వు గెలిచి శాసనసభలో గర్వంగా మాట్లాడాలని కోరుతున్నా!!!
Ysrcp..నీ అదమ పాతాళానికీ తొక్కి నాశనం చేయక పొతే.. నా పెరు పవన్కళ్యాణ్ కాదు నా పార్టీ janasena కాదు ..నువ్వు అన్నది.. చేసావు అన్న🙏🙏🙏😘😘😘💪💪💪గ్రేట్ anna♥️♥️😘 పౌరుషంతో నాకు గూబ్స్ bum వస్తుంన్నాయి
దేశం మొత్తంలో మీలాంటి నాయకుడు లేరు అన్నా మా దేవుడు నువ్వు కాబొయే సీఎం పవన్ అన్నా❤❤❤❤❤❤
Bro please cm anaku CBN eh cm
Super Anna
24కిసీటులతొ CM అభి విన్నావ పృనమమ్ గారు ఎం అన్నరొ
మొన్నటి వరకు అన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు కావాలి అనిపించింది అన్నా... ఈరోజు చెప్తున్నా అన్ని సీట్లు వదిలేసి నువ్ జస్ట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నా సరే ... నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకే నా ఓటు ✊✊✊
పార్టీ ఉన్నంతవరకు నాలో ఊపిరి ఉన్నంతవరకు నా ఓటు జనసేనకే నేను మోసే జెండా జనసేనదే
❤❤❤❤❤❤❤❤❤❤
Mee area lo poti chestunda mari
ఇప్పుడు టీడీపి జెండా కూడా మోయాలి 😁 బ్రో ??????
ji janasena jai pspk
Arey nv tdp jenda kuda moyalira
పవన్ కల్యాణ్ గెలవాలని ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారి చల్లని ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనాసేన
But Jai jagan
Eda pachhima godavari
Telusuko
Ne parti Amma babu lani parti
Amma babu lani parti
మీ స్పీచ్ నిజాయతీ ఉంది
God blass you babu
Ki
✊🙏🏻🤝
చాలా రోజుల తరువాత అన్న ఎన్టీఆర్ స్పీచ్ వినినట్టు అనిపించింది. జై పవన్
5 ని. కూడా చూసి చదవలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కన్నా.....45 ని. అనర్గలంగా మాట్లాడుతున్నప్పుడే అర్ధమయ్యింది మీ గొప్పతనం సార్ 🙏😀👌✌️✌️✌️✌️✌️✌️✌️
ఇక్కడ కూడ అదే జరుగుతున్న ది సోదర
మీకు ఆలా అనిపిస్తుంద విడంత తొపా
@@rajeshpandi45😂😂BRO entha echaru massage cheyamani, Volunteer job vachindha 6000 rupees salary tho, Before you put any massage try to understand the reality of our Andhrapradesh state in current stage, Do you know what is our capital Expenditure🤔?
Do you know what is our capital revenue🤔?
Once data nu research chesi mi emotion tho kakunda oka vote unna manisila alochanchi chudandi
Meere cm garu annikuna
@@agsarkar2017అయిపోయిందయ్య వైకామా పార్టీ పని
నిజంగా దేశభక్తి కలవాడిగా మీ ఉపన్యాసం ఉంది సార్ 👍🙏 మీ ప్రాంతీయ పరిస్థితులు వేరు కావచ్చు దేశభక్తి మాత్రం ఎప్పుడూ ఉండాలని మీ తెలంగాణ అభిమానిగా నిజంగా కోరుకుంటూ 👍🙏
Cinema dialogues bhayya
useless fellow
Desha baktha, Telugu desha bhaktha
జై జనసేనా 🙏✌️✊
పవన్ అన్నకి జై కొట్టండిర బాబు ❤
తర్వాత పవన్ మనకి బై చెబుతాడు భయ్యా 😁😁😁😁
Bokka speach
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Fantastic sepch pavnklayn sir Jai janasena Pawan Kalyan the greatl ledaar 2024 low megariti party janasena party
oq2
Epudu varaku I am big fan of TDP but after listening this speech bhaya fidha to janasena❤❤❤❤
true. i think working with TDP he is gaining a lot of experience from CBN. he is learning. This alliance not only helps Andhra this elections but also pawan kalyan for future politics
Me too became pk anna FAN
దమ్మున్న స్పీచ్❤❤🔥🔥🔥🔥
👍👍👍👍👍👍👍👍👍👍👍
జై జనసేనా ✊✊✊
యంత మంచిగా వివరించారో పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ సార్
నిజమైన నాయకుడివి నువ్వే అన్న. జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన
ఇంత పరిపక్వత గల స్పీచ్......మొదటి సారి గా చూస్తున్న సూపర్ speech sir... excellent 👌👌👌👌👌
👌👌👌👌👌👌
😂😂😂😂😂😂 paripakvatha😂😂😂
No one in politics deliver this type of speech hats off power star ✨
Pawala batch banana tattukoleka potunam
@@praveenkumarmutcharla7503 it's true brother just analyse yourself I think ur educated.
పేపర్ చూస్తు చదివి కూడా తడబడుతు తప్పులు చదివే నాయకులు ఉన్న ఈరోజుల్లో 46 mints మీ స్పీచ్ తో ప్రతి ఒక్కరికి రోమాలు తెచ్చారు సార్ జై జనసేన ✊✊
Jagan gadu kuda chadhukunte matladagalige vadu… paper battikotti vachi chusi chadivina tappule 😂
Urike 2crs ichestara
Superb speech I ever heard
వాడు సినిమా యాక్టర్ పొలిటికల్ బ్రోకర్ వాడికి ట్రైనింగ్ ఉంటది
@@LuckyAyaan-tu4fw jagan kanna peddha brokeraa brother
నాకు తెలిసి india lo ఏ రాజకీయ నాయకులు ఇలాంటి స్పీచ్ ఇవ్వలేరు,,💯🔥🔥🔥🔥🔥🔥🔥
Correct a ela Comedy ga a policital leaders evaru..... Ela script tho.... Ela avaru evaru
@@Hemalatha-nh8isscript lekunte oka maata kuda matladevadu niku nachuthadle
😂😂 comedy piece
Yes
@@Hemalatha-nh8isమా జగన్ వదిన
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్పీచ్, ఈ ఒక్క తాడేపల్లి గూడెం లో జరిగిన ఎన్నికల సభ ఒక్కటి చాలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కూటమి విజయానికి పూలబాట వేసినట్టే నిజంగా!!💐💐💐 నిజంగా ఈ అద్భుతమైన స్పీచ్ కి విస్తృత ప్రచారం జరగాలి, జరిగి తీరాలి, ధర్మం గెలవాలి !!!🤝🤝👋👋👋
కుటుంబం చక్కగా.ఉండాలంటే అందరూ కలసి సమిష్టి గా పనిచేయాలి
This is not a script written to pavan kalyan by some one.. It's the sound of his heartbeat.. It's true..
script ayithe speech jagan speech laga vuntadi
Anna okate speech emi tedaledu 2014 nundi
కెవ్వు కేక పుట్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ jai janasena jai CBN sir
2024 నుంచి ఇక టీడీపీ జనసేన సునామీ నే ఇక ✊ 😍
Bollibabu gelichindi ledu vadiki retirement ae
As a ntr fan mana ntr fans motham tdpki support cheyyali
పవణ్ అన్నా నువ్వు మా ఆశా మేము ఎల్లప్పుడూ మీ తో కలసి నడుస్తం అన్నా
😂😂😂😂
@@dineshreddy1604 u. 100% Paytm batch
సీట్లు,పొత్తులు, ఆ లెక్కలు ఇవి ముఖ్యం కాదు …… మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం రావాలి అదిజరగాలి అంటే జగన్ పోవాలి ✨
Goosebumps vasthunayi pawan anna Jai Janasena Jai TeluguDesam
Next CM jagan pakka try next time 😂
పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. వాస్తవాలు చెప్పారు
After SR,NTR era 40 years this is the historical speech given by pawan kalyan andarki punakalu vachayi
మా తాడేపల్లిగూడెం లో అన్న మాట నిజం చేశారు ✊జై జనసేన ✊
CBN speech kanna Pawan Anna speech Mass antey ✊✊✊
Are anna CBN age nearly 70 pk age entha... So don't compare... Kalisi kattuga Pani chesevalani elaanti comments tho vidathiyoddu
Cbn VISIONARY, pavan Anna Minister, pk anna love you ❤
21/21 2/2 గెలిచిన తరువాత ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ 🎉❤
అన్న మీరు అంటే మాకు చాలా ఇష్టం.. మీరు మాట్లాడే మాటలు అన్నీ నిజమే అన్న... నీ మాటలు వెనుక ఆవేదన.. భాధను అర్థం చేసుకొంటాము... మా కుటుంబం లో ఓట్లు అందరివీ మీకు వేయిస్తాము... 👍✊✊
ఇంత కాలo తరవాత ఒక నిజాయతీ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రానికి దొరికాడు
in the last 10 years, I was very impressed with Pavan's speech. he has improved a lot in his communication. For him to work with TDP will be an excellent experience and will become a well-groomed politician. I can foresee him becoming a great leader in the future. Best of luck Pawan Kalyan
ప్రతి స్పీచ్ తో నీమీద అభిమానం పెరుగుతుంది
At 25.40 goosebumps 🔥
అన్న మీరు మాట్లాడిన ఒక్కొక్క మాట కి రోమాలు నిక్క బోడుచుకుంటున్నాయి సూపర్ గా మాట్లాడారు 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai janasena 24/24 gelustavu Anna Jai janasena bhivaram Tadepalligudem Parashuram nidadhavole.rajolu elluru jangareddy gudem ,Vijayawada vizag
2024 లో మన పవన్ అన్న గెలవాలని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ జై పవర్ స్టార్ట్ జై జనసేన
This is the best matured political speech in pavan Kalyan life.
Who are listening after TDP victory and Pawan kalyan winning in Pitapuram..cheppindi chesaadu adi pawan kalyan ante
State kosam ne sontha politics ni kooda pakkana petti alochinche vidanam great sir 🙏. Nuvvu undali Andhra politics lo.
25:40.. Wooow 🔥🔥🔥
Yes bro high voltage warning🥰🥰🥰
Wonderful Pawan Kalyan garu 👏👏👏
TDP+Janasena=AP state future
Ap distraction 😂
నాయకుడు అంటే నువ్వు అన్న జై janasena✊
Excellent Speech 👏👏👏
ఆయన స్పీచ్ కి ఒక రేంజ్ ఉంటది❤
అన్న నా మరణం వరకు నీ వెంట ఉంటాను అన్న నీలాంటి నాయకుడు మాకు కావాలి అన్న ❤❤❤❤
కళ్యాణ్ గారు...మీ స్పీచ్ కి నేను భయపడ్డ...వాస్తవం ఏంటంటే...మీరు టీడీపీ తో కలవకపోతే రాబోయే ఉపద్రవము సంగతి మీకు తెలుసు..
నాకు అదే same ఫీలింగ్...పొత్తు అనివార్యం ప్రస్తుత పరిస్థితుల్లో...వాడు పెద్ద గూండా...ఫ్యాక్షనిస్ట్...రౌడీ...సైకో వాడు రాకూడదు యెత్తు పరిస్థితుల్లో అని మీరు పొత్తుకున్నారు...నాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది...
రియల్ బ్రదర్ చాలా మంచి నిర్ణయం తీసుకుండు పవన్ కళ్యాణ్ గారు.
Nijame bro manchi decision tisukunaru Pawan anna . Chala respect perigindi nak eeyana meeda...nijam ga AP ki help chese decision
PK fans Andaru 🧠 less galu.
Vadi laga oogi potaru,
Industry lo top heros లో ఒకరు పవన్కళ్యాణ్ అతనకి వచ్చే డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు అదే industry లో టాప్ హీరో మల్టీప్లేస్ థియేటర్స్ బిజినెస్ చేసూన్నారు.. ఇది ఎ హీరో ని కించపరిచేది కాదు..... అతను అలా కుడా బ్రతకవచ్చు కాని మనకోసం వచ్చి ఇంత చేసూన్నారు అర్ధం చేసికోండి..... జై హింద్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊2024 లో అతని నమ్మకాన్ని నిలబెడదాం👍👍👍👍👍👍
only one not corruption politician...one and only ..Sri Pawan Kalyan garu.....vote for alliance ❤❤❤❤
Speech matram excellent ga undhi lastlo bye bye ycp dj super.
బలిచక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు... వామనుడు పవన్ కళ్యాణ్.... జై జనసేన... జై పవన్ కళ్యాణ్...
సైకో పోతుంది.... సైకిల్,గ్లాస్ వస్తుంది...... రాష్ట్రం బాగుపడుతుంది ✌️
Maro KA Paul vachhadu, VAMANUDA vattakaya? YSRCP will win minimum 130 seats, exit polls tharvatha AP lo kuda undavu nuvvu hyd velli intlo 4 months musgu vesi padukuntavu.
ఈ సారి వైసీపీ ఓటమి ఖాయం
@@malleswarreddychilla6407neethi nijayati vunna vaade reddy avutadu ani ysr kooda cheppadu.
@@karanamuprasad9537 This is called psychoism, if you have strength tell how many seats Janasena will win Ledante TDP-Janasenaki 160 vastayi ani cheppamanu noproblem, nuvvem authavo clarity ledhu kani pakkavadini nasanam chesta anedhi worst psychology it never worked in history Nenu Gelusta anedhi Positive thinking, inkokadini Odista anedi negative thinking negivity never makes great victories
@@malleswarreddychilla6407 Meeru maararu ra cheddy gang
As a tdp fan ....fidaa for this speach ❤ its a thunderstorm
Mind-blowing speach
అన్న ఈ స్పీచ్ మాత్రం నా భూతో నా భవిష్యత్ మీరు మాట్లాడిన ఈ మాటలు వైసీపీ ki భయం పుచ్చుకుంది అన్న మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని కలవాలని vundi 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
E sari kooda... Janasena ni nammakapothe... Mee bhavishyathunu evaru marchaleru.... ❤❤❤❤
We must win 24 out of 24.. ycp vallu fake propaganda chestunnaru.. fake letter and videos and fake publicity
Amazing speech Pawan sir ❤🎉🎉
Pawan Kalyan really wants to do good for the people of Andhra pradesh, its much understandable from this, always with PSPK 👌
Powerful speech never before never after by any politician in india only powerstar ❤❤
Chusi kuda తప్పులు పచ్చి బూతులు చదివే వారి ముందు PK oka శిఖరం. నీతో నడవడం నిలబడటం కాదు డార్లింగ్ నీకోసం చచ్చిపోవచ్చు
Thoooooo chettana kutura
Chuse chaduvitunadu
పవన్ కళ్యాణ్ సినిమా రంగమ్ లోకి వెళ్లకుండా నేరుగా రాజకీయాల్లోకి వచ్చినట్లయితే దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన విలువ పాటించే నాయకులు ల్లో ఒకరిగా ప్రపంచ స్థాయి లో పేరు ప్రఖ్యాతులు పొందేవారు.❤
Yes 👍🤝 Baga cheparu
Pavan fans అందరూ కలిసి కట్టుగా vote వెయ్యాలి పవన్ లో నిజాయితీ ఉంది ఎన్ని ఎత్తులు వేసిన ఏమి చేయలేరు చిరూ ను మోసం చేశారు
మన జనసేనని కాపాడుకుందాం
❤🩹❤🩹°°Anna nuvvu devudu anna••జై జనసేనాని 🚩🚩🙏🏼🙏🏼
he is honest to the core unlike jagan. you can believe what ever he says. don’t lose him, this kind of politicians are very much necessary for our state in this his situation.
జై పవన్ కళ్యాణ్ నీ వెంటే మేము జై జనసేన జై టిడిపి❤❤
Pavangaaru suuuper speech,jalagaki paper chuusi chadavadame raadu👌👌👌👌
Super speech, good direction to youth and peoples
మోసం చేస్తూ మీసం మెలేసే వారికి మోక్షం ఇప్పిస్తే , చంద్రుని చల్లదనాల లో చల చల్లని పవనాల చక్కదనము గా లోకకల్యాణం జరుగుతుంది అనేది అందరికీ ఒక అభిప్రాయం మరి 👌👍
Erripuk mi inti Peru anukunta...Leda yesugorre aivuntadi
జై టీడీపీ జై జనసేన ✌️✌️🇮🇳🇮🇳🚴🚴♂️
Em speech boss true leader trust evry one pls vote for glasss
పవర్ స్టార్ బిరుధు ఊరికే పెట్టలేదు 💞💞💞💞💞💞💞
🔥🔥🔥🔥🔥🔥🔥
Very mind blowing speech
Jai janasena
జోగయ్య వింటున్నావా ఇక ఉత్తరాలు రాయడం పవన్ కల్యాణ్ కు సలహాలు ఇవ్వడం మాని ఓటు వేయలనుకుంటే వేయ్యి లేదా ఓక కోవర్టుగా మిగిలిపో అని ప్రజలు కోరుతున్నాను
లీడర్ అంటే పవన్ కళ్యాణ్ లా వుండాలి
నీలాంటి నాయుకుడు జెండా మొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య
Good work Pavan. Keep going like.
ఇలాంటి నాయకుడు కావాలి ఆంధ్ర కి❤❤
Pawan anna is on fire 🔥🔥 jai janasena❤❤
Sir since childhood, I've been your devoted fan, practically a devotee.but ,మిమ్మల్ని మీరు తగించుకోవడం ఏం బాగలేదు మరియు చాలా బాధగా ఉంది అలా చూడటానికి మీరు ఒక శిఖరంలాంటి వాళ్ళు ఎప్పుడూ మీరు అలాగే ఉండాలి మరియు అందరికైనా పైనా ఉండాలి .Just hearing the name Pawan Kalyan brings forth an innate power, evoking vibrations and emotions, even without prior awareness..That is your power and I'm writing this comment with a heavy heart, filled with immense pain.😢😭 😭. However Until my final breath, I am your devotee. That's all.
Wow em speech ra baboi super excellent
Pspk🔥✊✊✊❤️
Omg my goosebumps overloaded🔥🔥🔥🔥
ఆవేశం పవన్ కళ్యాణ్ హిట్ వీడియో
దైవం మానుష్యి రూపేనా!🙏
1. మీ ఆలోచన ప్రకారం మిమ్మల్ని నమ్మిన వారికి 2020 లోనే ఈ రకమైన పొత్తు ఉంటుంది అని చెబితే కొంతమందికి ఆశ, శ్రమ, డబ్బు ఖర్చు తప్పేవి. కనీసం జనసేన ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించి వారి అసంతృప్తి తొలగిస్తే మంచిది. క్షేత్రంలో తిరిగేది వారే కదా!!
2. జగన్ కు ఎక్కువ ఎలివేషన్స్ ఇవ్వద్దన్నా!!
3. మనకు బూత్ కమిటీలు, పోల్ మేనేజ్‌మెంట్ లేవు అంటే మనమే సంస్థాగతంగా బలోపేతం చేసుకోలేదు. 2024-2029లో ఐనా అవన్నీ చేయాలి.
4. మధ్యలో చాలా ఎక్కువ ఆవేశంతో అరుస్తుంటే గొంతు నరాలు ఎఫెక్ట్ ఔతాయన్న.
జై జనసేన
నువ్వు గెలిచి శాసనసభలో గర్వంగా మాట్లాడాలని కోరుతున్నా!!!
SRI NARA CHANDRA BABU GARU AND SRI PAWAN KALYAN GARU BOTH ARE HUMANTARIAN GROUND LEVEL PERSONS, JAI TDP, JAI JANASENA PARTY
ఆయన తపన తన కోసం కాదు మన భవిష్యత్తు కోసం 🙏❤️
మేము 2019 లో వైసీపీ కి ఓటు వేసి తప్పు చేసాము, మళ్ళీ అ తప్పు చేయము.. గుడ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు.. 🎉
No more words, super speech, great words, powerful speech
Ysrcp..నీ అదమ పాతాళానికీ తొక్కి నాశనం చేయక పొతే.. నా పెరు పవన్కళ్యాణ్ కాదు నా పార్టీ janasena కాదు ..నువ్వు అన్నది.. చేసావు అన్న🙏🙏🙏😘😘😘💪💪💪గ్రేట్ anna♥️♥️😘 పౌరుషంతో నాకు గూబ్స్ bum వస్తుంన్నాయి
Padi vela jeetham
Padi vela padakam kaadu...paathika savastarala bhavishyathu❤
The most game changing moment ever in whole of Indian politics.
Excellent speach
🙏సర్వం వదులుకొని ప్రజాపరిపాలన కోసం... అన్ని అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నావ్ అంటే...నిన్ను దేవుడు అని బహుశా అందుకే అంటారేమో... అన్న 🙏
Powerful speach 🔥🔥
స్పీచ్ అదిరింది అన్న వాళ్లు ఒక like వేసుకోండి
The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
2024 లో మన పవన్ అన్న గెలవాలని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ జై పవర్ స్టార్ట్ జై జనసేన
గెలవడు
జై జనసెనా🔥✊ జై పవన్ అన్న ❤