జగన్ లడ్డులా దొరికేసాడు! | Big News Debate with Murthy | CM Chandrababu | YS Jagan | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 43

  • @khajashaik3279
    @khajashaik3279 2 วันที่ผ่านมา +5

    Very good Message Sir To All,💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 วันที่ผ่านมา +4

    నాకెంత ఇష్టమైన మూర్తి గారికి గుడ్ మార్నింగ్ సార్ 🌹

  • @gnarasimharao872
    @gnarasimharao872 2 วันที่ผ่านมา +6

    కటమిలో వైసీపీ వాళ్ళని ఇట్టిపరిస్థిలోనూ చేర్చుకోవద్దు.

    • @gnarasimharao872
      @gnarasimharao872 2 วันที่ผ่านมา

      కూటమిలో వైసీపీ వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ చేర్చుకోవద్దు.

  • @tatajitataji136
    @tatajitataji136 2 วันที่ผ่านมา

    మూర్తి గారు లాస్ట్ పాయింట్ పార్టీలో చేరడం వల్ల జరిగే నష్టం ఏంటో బాగా చెప్పారు అవతల వారిని మన పార్టీలో జాయిన్ చేసుకుంటే వచ్చే నష్టం ఏంటో బాగా చెప్పారు 🙏🏻

  • @J.SRINIVASASrinivasa
    @J.SRINIVASASrinivasa 2 วันที่ผ่านมา +4

    చంద్రబాబు నాయుడు ఏంటి చంద్రబాబు గారు

  • @samueljacob2289
    @samueljacob2289 2 วันที่ผ่านมา +4

    Nothing will happen😢😢.

    • @kosarajubasaveswarrao5620
      @kosarajubasaveswarrao5620 2 วันที่ผ่านมา

      gorrea samscruthi nammae vaallku ththva bhodhana jaragatam leadu . karma sidhantham prakaram CHEASINA DAANIKI anubhavinchaalsindea.

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 2 วันที่ผ่านมา +2

    💯 went to deied Escobar of AP

  • @KarpurapuSreeramulu
    @KarpurapuSreeramulu 2 วันที่ผ่านมา

    కోర్ట్ లు కూడా ఇన్ని సంవత్సరాలనుండి ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి?

  • @hariprasadk1586
    @hariprasadk1586 2 วันที่ผ่านมา

    NTR తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసింది కానీ,నాయకులని వేరే పార్టీ నుండి దిగుమతి చేసుకోలేదు.అయినా కార్యకర్తలు మెట్ల లాంటివాళ్ళు,ఎక్కడానికి,తొక్కడానికే కానీ నెత్తిన పెట్టుకోడానికి పనికిరారు,కూటమి వాళ్ళు ఒక్క విషయం మర్చిపోతున్నారు,వాళ్ళు చెడ్డ వాళ్ళనే ఓడించారు మరి మీకు మంచి వాళ్ళలా ఎలా అనిపిస్తున్నారు?అలా అనిపిస్తే ప్రజలు వాళ్ళనే గెలిపించే వాళ్ళుగా

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 วันที่ผ่านมา +2

    జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక పీకే మగాడు ఇంతవరకు పుట్టలేదు మామా ! చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇటీవలే తెలుసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని . జగన్ తో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసుకున్నారు. అందుకని ప్రజల దృష్టి మారల్చెందుకు అభివృద్ధి అనే నినాదాన్ని అందుకున్నారు. మేము ప్రతీకార రాజకీయాలు చేయము అనే కొత్త పల్లవి అందుకున్నారు. మిమ్మల్ని ప్రతీకార రాజకీయాలు ఎవడు చేయమన్నాడు ? గజదొంగ దోచుకున్న కోట్లాది రూపాయలు ఎప్పుడు రికవరి చేయబోతున్నారు ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు.

  • @ShivaShankarNagaram
    @ShivaShankarNagaram 2 วันที่ผ่านมา

    నేను మూడుసార్లు మ్లగా ఎన్నికైనాను.నాకు రూల్స్ తెలుసు అన్నాడు. మరి ఈతప్పులేంటి,,,పెర్ని.

  • @sreeramacartravels5600
    @sreeramacartravels5600 2 วันที่ผ่านมา +1

    Chandra babu kaadu
    Chandra babu Naidu gaaru?

  • @skommaraju
    @skommaraju 2 วันที่ผ่านมา

    This should be case study for Indian Administrative services as well Law/policy makers. There should be checks and balances on negative impacts of elected leaders & governement.

  • @KrishanKishore-o7b
    @KrishanKishore-o7b วันที่ผ่านมา

    Nee voice ki ఏమి అయ్యింది advocate 🤔

    • @KrishanKishore-o7b
      @KrishanKishore-o7b วันที่ผ่านมา

      Nee పేరు గుర్తు రావటం లేదు lawyer, but I recognize know you very well అన్నాయ

    • @KrishanKishore-o7b
      @KrishanKishore-o7b วันที่ผ่านมา

      Umesh కదా అన్నాయ నువు 😁 my memory good కదా అన్నాయ

  • @KrishanKishore-o7b
    @KrishanKishore-o7b 2 วันที่ผ่านมา

    Correct

  • @YadavYadav-x7c4t
    @YadavYadav-x7c4t 2 วันที่ผ่านมา

    Good morning tv5gariki Nayudu sirgariki athumiyulaki harikishan vempalli

  • @RavikiranRyali-o2y
    @RavikiranRyali-o2y 2 วันที่ผ่านมา

    Sekkhi joliki vellali anukunte mundhu adhani joliki vellagalara

  • @kpchannel745
    @kpchannel745 2 วันที่ผ่านมา

    ఎవరు పేరు మీద వుంటె ఎంటి మీ పేరు మీద వుంటె ఎం జరుగుతుందో అవినీతి లేకుండ చూసుకోవాలి ర ఎర్రి పు ఇలా బోక్కస్తే బోక్కలో నె వుంటారు

  • @tvskrao8732
    @tvskrao8732 2 วันที่ผ่านมา

    Bharat Desam lo PEDA PRAJALU leru ee padam oka political word

  • @rajathegreat6586
    @rajathegreat6586 2 วันที่ผ่านมา

    Ide maa voters ki vindodam..not future

  • @mjaganmohanrao4280
    @mjaganmohanrao4280 2 วันที่ผ่านมา

    ఇలాగే చేస్తే తరువాత టీడీపి జనసేన అందరు కాంగ్రెస్ కి ఓట్లు వేస్తరు ❤

    • @ramvelivela1611
      @ramvelivela1611 2 วันที่ผ่านมา +2

      Comedy piece😂😂😂😂😂

  • @sreedharmadugula2147
    @sreedharmadugula2147 2 วันที่ผ่านมา

    Cbn sir please I kindly request to u, please take action on illigal did by ycheep leaders,as well as please don't allow any ycheep leaders in to kutami government please.

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 วันที่ผ่านมา

    Mahila ani kulamu ani vadukuni tappinchukovalanu kuntunnaru,mahila peru meedapettakunda vundalsindi

  • @subashbommisetti
    @subashbommisetti 2 วันที่ผ่านมา

    Jaganbailcanselchayandi anidharikivastayi

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 วันที่ผ่านมา

    Eskobarni arrest cheyatamu modi chetulo vundi jaganni arrest cheyaru,.anduke roja ventura peelers ani pade pade antundi.

  • @savetrees7391
    @savetrees7391 2 วันที่ผ่านมา

    పట్టు చీర లు కట్టు కొని పోలీసు స్టేషన్ కి వచ్చారెంటి?😂😂❤

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 วันที่ผ่านมา

    Sorry ventruka peeka leru pade,pade antundi

  • @nv3s894
    @nv3s894 2 วันที่ผ่านมา

    కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే చిరాకుగా ఉంది కంట్రోల్ లేని పోలీస్ ఆఫీసర్స్ ని పెట్టుకొని పందికొక్కు బొక్కలోకి పారిపోయిన తరువాత బయట వెతుకుతున్నట్టుంది. చేతకాని, చేవలేని, భయపడుతున్న ప్రభుత్వం త్వరగా నమ్మకాన్ని ఎంత అభివృద్ధి చేసిన కోల్పోతుంది. దొంగ నా కొడుకులని బొక్కలో పెట్టక పోయిన మీరు తప్పు చేసినట్టే. తత్వం తెలుసుకుంటే మంచిది.