100 రోజులు ఐపోయింది ఇంకా ఈ ఉపన్యాసాలు ఎన్నాళ్ళు చంద్రబాబు. ముందు నీ పార్టీ మునిగిపోకుండా చూసుకో. కూటమిని విచ్చిన్నం చేయడానికి తన మనుషులందర్నీ జనసేనలోకి పంపిస్తున్నాడు జగన్ . నువ్వు ఇలాగే పబ్లిసిటీ పిచ్చిలో పడి రోజూ ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటే జగన్ చాపకింద నీరులా తన పని తను చేసుకుని పోతున్నాడు. అవినీతి అభియోగాలు ఉన్న వైకాపా నాయకులందర్నీ పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళమీద ఏరకమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. బహుశా మోడీ పవన్ కళ్యాణ్ రూపంలో మరో షిండే ని తయారు చేస్తున్నాడేమో.
Good
C. B. N. Garu. Ok
AP Hero CBN number 1 cm
CBN knowledgeble and visionary Leader, your great politician sir, God bless you with good health
Titco illu mata emiti sir?
How to deied Sysco then ap is developed
Please implement these words in reality sir So YCP psycho batch should keep quite.
నారాసుర చేరిత్ర అని అన్నారు సరే .. కానపుడు వాళ్ళమీద డిఫమేషన్ కేస్ ఎందుకు పెట్టటం లేదు..? సిగ్గులేకపోతే సరి.
ఎందుకు పెట్టాలా ఆల్రెడీ ఎప్పుడో పెట్టారు...
@@Shon528 mari intavaraku kesu yenduku final kaledu.