London lo Godarolla Summer Sambaralu || Veg, Non-Veg Vana Bhojanalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 612

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 2 ปีที่แล้ว +151

    'గుండెల్లో గోదావరి' .. కాదు కాదు 'లండన్ లో గోదారోళ్ళు' ! అతిధి మర్యాదల కు పెట్టింది పేరు, వంట పదార్ధాల రుచే వేరు ! 'ఆత్రేయపురం పూతరేకులు' మావే మావే .. చల్లని, తియ్యని కొబ్బరి బొండాల్ మావే మావే .. గోదావరి సుందర తీరాలు మావే మావే .. భూగోళం లో ఎక్కడ ఉన్నా, మా వంటకాలతో, మర్యాదల తో అందరినీ మరిపిస్తాం ! లండన్ లో వంటకాలు , విందులు, ఆటలు, పాటల తో చెలరేగిన గోదారోళ్ళు .. మది నిండ నింపారు ఆనందాలు, ఆప్యాయతలు ! మరచిపోలేని సంఘటన ! అందుకోండి ఇవే మా హాఆర్ధిక 'అభినందనలు' !

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว +6

      Thank you so much andi

    • @Shashank1r
      @Shashank1r 2 ปีที่แล้ว +2

      O

    • @samthoshkiumar1299
      @samthoshkiumar1299 2 ปีที่แล้ว

      Godavari jilla la lo pedda worest fellows okka kakinada peoples tappitee

    • @rushikesavreddy2237
      @rushikesavreddy2237 2 ปีที่แล้ว +2

      Godarollu pisinaariga untaaru kadaa dabbuladaggara maryaadalu elachestaaru baaga

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 ปีที่แล้ว +1

      😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥲😇😇😜🤪🤪

  • @sureshvangapally6846
    @sureshvangapally6846 2 ปีที่แล้ว +64

    జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా మనమంతా ఒక్కటే 👌🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Venkat-ram-patel-124
      @Venkat-ram-patel-124 2 ปีที่แล้ว

      I belive in that bro bcz I 2 faced the situation telugu vallu ayithe challu ane situation vachindi naku

  • @ramakrishnagudipati5761
    @ramakrishnagudipati5761 2 ปีที่แล้ว +23

    ఏదేశం వెళ్లిన తెలుగు వాళ్లు కలిసి ఇలానే చేసుకోవాలి సంతోషంగా ఉంది అండి❤❤

  • @sahiths3006
    @sahiths3006 2 ปีที่แล้ว +6

    ఇలాంటి సరదా సంబురాలు మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాయి 👍

  • @regallarevathi6924
    @regallarevathi6924 2 ปีที่แล้ว +7

    ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆనందం వేసింది మీ గోదారోళ్ళు చాలా గ్రేట్ వెరీ వెరీ హ్యాపీ గా ఉంది 🎉🎉🎉👏👏👏

  • @ajaymicrosculptures7364
    @ajaymicrosculptures7364 2 ปีที่แล้ว +7

    మీ అందరినీ చూస్తుంటే మనస్సు నిండుగా ఉంది,
    ఈ వీడియో చూస్తున్నంతా సేపు ఆనందమేసింది. UK లో తెలుగు వారు అందరూ ఇలాగే మంచిగా కలసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి వీడియోను అందించినందుకు చైతన్య, సంధ్య గారికి అభినందనలు,
    Regards
    Ajay Kumar Mattewada
    International Micro Artist, Telangana.

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว +2

      Thank you so much andi for such a heart felt words

    • @ajaymicrosculptures7364
      @ajaymicrosculptures7364 2 ปีที่แล้ว +1

      Thank you for your reply,
      మీకు కుదిరినప్పుడు నా మైక్రో ఆర్ట్ వర్క్ కి సంబందించిన నా website ని చూడండి www.ajaymicrosculptures.com instagram.com/ajaymicrosculptures

  • @rajendraprasad8856
    @rajendraprasad8856 2 ปีที่แล้ว +8

    Super video🎈 ... Very nice to see Indians get to gather at one place🌈 ..గోదారోళ్ళు చాలా గ్రేట్.. ✔👏

  • @saimuralichintada967
    @saimuralichintada967 2 ปีที่แล้ว +114

    మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పండగే

  • @tatavarthitarun2739
    @tatavarthitarun2739 2 ปีที่แล้ว +3

    Wow asalu adi UK anipinchaledhu, mee prema tho Mini godhavari create chesesaru ❤️❤️😍

  • @lakshmikumari8805
    @lakshmikumari8805 2 ปีที่แล้ว +3

    కన్నుల పండుగ గా ఉంది.
    గోదారి వాళ్ళు అంటేనే..అంతులేని మమకారం-
    అందరి మధ్య సహకారం.❤
    ఒకసారి మేము కూడా ఆ ఆనందాలు, ఆ ఆప్యాయత లు
    రుచి చూసాం.
    శుభాభినందనలు.
    🎉❤🎉❤🎉

  • @RamishettiHari
    @RamishettiHari 2 ปีที่แล้ว +2

    Am from Telangana..
    గోదారోళ్ల మర్యాదలు మాములుగా ఉండవు.. అతిధులకి వారి ప్రేమ, ఆప్యాయతలని రంగరించి వంటల రూపంలో ఇక నాకు చాలు బాబోయ్ అనే వరకు వడ్డిస్తారు... ఆ ఆతిద్యాన్ని నేను ఒకసారి స్వీకరించాను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు..
    Love to visit that place again😀

  • @chteju6356
    @chteju6356 2 ปีที่แล้ว +4

    గోదావరి నీళ్లు ఎంత పవిత్రమైనవో అలాగే వాళ్ళ మనసులు కూడా అంత విశాలమైనవి

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 2 ปีที่แล้ว +6

    I am glad to see how Telugus evolved to have regional groups within the UK. We have been living in the UK for almost 30 years, when we lived in Sheffield there were no Telugus, when we lived in Bristol there were no Telugus. We have been living in Wales for the last 15 years and only recently joined Wales Telugu Association, which started a few years ago.

    • @chitchat6846
      @chitchat6846 2 ปีที่แล้ว

      Sir I am coming from West godavari in the month of Jan mostly. Can you help me to find a job in UK. I can share my number.

  • @rajakadu1445
    @rajakadu1445 2 ปีที่แล้ว +2

    Hey Godarolu, I'm from KKD.. OMG my fav.. Rose Milk. Maa daddy fav.. Pachi jeedipappu kura. Ayana ma daddy chepinattu chepparu.
    Abba Kanula pandaga, super super very happy seeing it.

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 ปีที่แล้ว

    చక్కని గోదారి తల్లిలా ఉంది మీరు చేసిన గోదారి వనభోజనాలు అమోఘం ఆ ఆప్యాయతలు

  • @GaneshKumar-dt5od
    @GaneshKumar-dt5od 2 ปีที่แล้ว +5

    I am really feeling jealous bro for missing such a marvelous event... I can see the efforts and affection of each and every one.. Please continue to do more of such events... Time spent there is nothing short of a treasure for lifetime ❤️

  • @saisharman3344
    @saisharman3344 2 ปีที่แล้ว +8

    Such a positive soul Sandhya garu, very inspiring, previous vlog was awesome and this video is extraordinary

  • @suneethabeela7112
    @suneethabeela7112 2 ปีที่แล้ว +7

    Thank you for sharing our culture traditions and our tastes with those who are there

  • @krishnabattula0608
    @krishnabattula0608 2 ปีที่แล้ว +1

    Truly Amazing...👌👌👌
    తెలుగోళ్ళు మరీ ముఖ్యంగా మన గోదారోళ్ళు ఎటకారానికి మమకారానికి బ్రాండ్ అంబాసిర్స్...👌👌👌🙏🙏🙏
    సదా ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా రాబోయే తరాలకు తెలియజేయండి.

  • @adabalamani3027
    @adabalamani3027 2 ปีที่แล้ว +1

    మన గోదావరి వాళ్ల మజకనా మీరు పార్టి చేసుకుంటూంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ చూసినంత సేపు మేము చలా అంటే చలా సంతోషంగా అనిపించింది మీరు వెళ్ళేటపుడు మాకు చలా బాధగా అనిపించింది ఇప్పుడు చలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి

  • @raghavasakiri5070
    @raghavasakiri5070 2 ปีที่แล้ว +2

    Most satisfying video. Telugu thanam lo unna feel ye veru

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 2 ปีที่แล้ว +1

    చాలా క్వాలిటీతో కూడిన వీడియోలు పెడుతున్నారు చాలా కృతజ్ఞతలు

  • @girigirik3450
    @girigirik3450 2 ปีที่แล้ว

    Mee lanti couples eppudu santoshmuga happyga vundi maku Inka marenno manchi manchi videos pampagalaru super happy your life

  • @hasha5289
    @hasha5289 2 ปีที่แล้ว +8

    We are missing an event like this. I hope you all had a great time together. It has been an eye feast for me to be honest. I hope you all will continue to conduct events like this in future as well and I believe me and my family will be part of our Telugu events in UK. Thank you :)

  • @anjinayulut8737
    @anjinayulut8737 2 ปีที่แล้ว

    సూపర్ సూపర్ సూపర్ గుడ్ వీడియో అక్క తెలుగు వళూ ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిం
    నాకు చాల చలా మనసు హాయిగా

  • @krkumarxi
    @krkumarxi 2 ปีที่แล้ว +1

    I like the maryada/respect by every one. Every one of you is grounded and enthusiastic.

  • @prudhviraju8311
    @prudhviraju8311 2 ปีที่แล้ว +1

    Kadupu nindipoyendhe, Godharamma Anamdham tho pongi poiendhe. Proud of my Godarollu. Keep it up .

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 2 ปีที่แล้ว

    Wow super mana telugu vallane London lo chudadam chala happy ga unde telugu vallu ekkada unte akkada pandage so nice chala baga anpinchinde maku chuinchinanduku sandhya garike and chethu annaya ke thanks you so much take care bye

  • @hpsai2345
    @hpsai2345 2 ปีที่แล้ว +7

    Super,awesome video👌👌👌
    We are telangana, but love your Godavari recipes….

  • @thavaneeshsai2400
    @thavaneeshsai2400 2 ปีที่แล้ว +13

    Hats off to all the people who participated in this event literally I got tears of happiness nice vlog

  • @rajinkumarrajin1106
    @rajinkumarrajin1106 2 ปีที่แล้ว +1

    Amma gurtuku vachindi....that words show the emotion

  • @sumanthreddy2876
    @sumanthreddy2876 2 ปีที่แล้ว +6

    I like this event , good to see our culture outside India

  • @Nameissruthi
    @Nameissruthi 2 ปีที่แล้ว

    Nenu untunna place lo kuda ilaanti events emaina unte baagundu… telugu vallu kanipinchina kaani chusi chudanattu moham pakkaki thipukoni poye rojullo, ilaa intha mandhi janalni kalipi ilaanti oka manchi vibe create chesaru ante that’s really a great job. E rojullo telisina family membs untene andharni oke sari oke place lo meet avvadaniki 2 months nundi plan cheyalsi osthundhi. Dhinni batti chusthe, I can understand how hard they pulled everyone to get close. Food matram 🤤 thinte inkaa nela rojulu food coma ae

  • @manodu121
    @manodu121 2 ปีที่แล้ว +12

    Its nice to see all telugu people from London at one place and having great food,fun together 🥰 , keep rocking..

  • @ammivillagecrazythingsvlogs
    @ammivillagecrazythingsvlogs 2 ปีที่แล้ว +7

    It's great to see all telugu peoples in one place really awesome to see

  • @nandhiankamanandhni3535
    @nandhiankamanandhni3535 2 ปีที่แล้ว +1

    వావ్ గోదావరి అంటే గోదావరి వాలే మిమల్ని చూస్ తుంటే చాలా happy గాఉంది 👌👌👌

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. 2 ปีที่แล้ว +3

    గోదావరి పేరు వినగానే వళ్ళంతా పులకరిస్తుంది లండన్ లోగోదావరి పరవళ్లు వావ్ నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ సంబరాల్లోమునిగి తేలాల్సిందే thank-you everyone

  • @siripeddinti5624
    @siripeddinti5624 2 ปีที่แล้ว +1

    Very happy to see andi.initiative teskoni arrange cheyyatam its not a small task.telugu vallani chudam chala santosham ga undi n dressing super andi.

  • @divyavanialuri8245
    @divyavanialuri8245 2 ปีที่แล้ว

    మీరు ఎక్కడ ఉంటే అక్కడ సందడి అక్క 'ఇంత మంది తెలుగు వాళ్ళు ని లండన లో సూపర్ సూపర్‌ ఈ వీడియో తీసిన విధానం సూపర్

  • @princessanu5714
    @princessanu5714 2 ปีที่แล้ว +5

    Extraordinary concept andi….Congratulations to each and every person in team….

  • @ramanamamidi6060
    @ramanamamidi6060 2 ปีที่แล้ว +8

    Being an Godarian⛵, Feeling proud nd very happy💃💃💃 to see u all get to gather event... Lovely nd beautiful vlog Sandhya garu ❤❤❤❤...

  • @padmapriya8499
    @padmapriya8499 2 ปีที่แล้ว

    Excellent video andi nijaga vantalu atany godavari vallu pettinatu evaru pettaleru maraday veray level super andi

  • @lakshmigajula9180
    @lakshmigajula9180 2 ปีที่แล้ว +5

    Hi sandhya garu and chaitanya garu. Very nice to see Indians get to gather at one place. Birnjal curry,Rose milk, panasa pattu pulihora super andi. Mana Andhra recipes in uk awesome andi.

  • @magicofmayukha8132
    @magicofmayukha8132 2 ปีที่แล้ว +2

    అస్సలు ప్లాస్టిక్ వాడకుందా ఏయ్ ఫంక్షన్ జరగదు.... అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ ప్లాస్టిక్ లేకుండా యూజ్ చెయ్యకున్నా ఈవెంట్ ని సక్సెస్ ఫుల్ గా ఫిన్ష్ చెయ్యడం చాలా గ్రేట్... ఆ ఈవెంట్ సక్సెస్ గా అవ్వడానికి కారణం anndharu కలిసి చేయడమే... చాలా బాగుంది వీడియో😍

  • @omkarsoftware1585
    @omkarsoftware1585 2 ปีที่แล้ว

    చాలా బాగుంది.. అందరూ ఇలా కలిసి ఆనందంగా గడపడం..

  • @bobby9813
    @bobby9813 2 ปีที่แล้ว +18

    Wonderful celebrations...we must appreciate all for their best efforts👌👌👌👌

  • @sreepadmamca
    @sreepadmamca 2 ปีที่แล้ว +11

    Super video...enjoyed the event on last Saturday and again enjoy today with this video...thank you samyana Kathalu for covering all the event🥰🥰👌👌

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว +1

      Thank you so much andi....please share the video andi...

  • @harivengala5353
    @harivengala5353 2 ปีที่แล้ว

    E program mana telangana n Andra lo jariginattundi andi
    Uk lo ani meeru chepthy kani teliyadu antha baga chesaru team work is so good

  • @Eastgodavariabbayi
    @Eastgodavariabbayi 2 ปีที่แล้ว +4

    అమ్మ ఆవకాయ అమలాపురం గోదావరి ఎప్పటికి మర్చిపోలేం 🌾🌴

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi 2 ปีที่แล้ว

    Super andi e video chustuntey dubai lo kuda elantivi untey bagundunu anipistundi dubai vadili London vacheyalanipistundi ..miss u ravulapalem

  • @Hello-healthiswealth
    @Hello-healthiswealth 2 ปีที่แล้ว +1

    😍😍😍, love the video, 19:00 avunu ; liked the banner - very creative , awaiting more Godavari valla events.. 🙏thanks for sharing

  • @PST5555
    @PST5555 2 ปีที่แล้ว +7

    One of the best videos in all vlogs 🎉🎉

  • @shaikgaffar9604
    @shaikgaffar9604 2 ปีที่แล้ว

    Very nice video Telugu people. ,so nice meeru andaru happy ga uandandi God bless you take care my all Telugu brothers and sisters

  • @tejaswinich1474
    @tejaswinich1474 2 ปีที่แล้ว +2

    Veti recipies kuda upload cheyandi...panasapattu pulihora and geedipappu vankaya....yummy

  • @srikanth-sf3ng
    @srikanth-sf3ng 2 ปีที่แล้ว +2

    మా అదృష్టం ఏమిటంటే....!!
    ఇక్కడున్న జనాలకి లేని జ్ఞానం...!
    అక్కడున్న మీకుండడం...!!

  • @phanisrinivas5432
    @phanisrinivas5432 2 ปีที่แล้ว +1

    Loved it..absolutely happy when I see the person from Amalapuram 😍

  • @rudrarajushanti2791
    @rudrarajushanti2791 2 ปีที่แล้ว +1

    Hi Sandhaya garu & Chaitanya garu , nice to see all godavari people at one place. We are also from west godavari Tanuku.

  • @varun9272
    @varun9272 2 ปีที่แล้ว +2

    Nice video and Thanks to Samyan for posting this. My humble request to post videos on sponsorship as more people like me looking for an opportunity to get to UK for software developer role

  • @unahb1
    @unahb1 2 ปีที่แล้ว +12

    excellent event, nicely captured and edited. Hard work involved in covering all the aspects in less than 30 minutes. well done as usual

  • @jonnadasuryanarayana2165
    @jonnadasuryanarayana2165 2 ปีที่แล้ว +1

    జంధ్యాల గారి సినిమా చూసినట్టు ఉంది. అద్భుతం..

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว

      thank you so much andi..it means a lot..

  • @poojithakarri5158
    @poojithakarri5158 2 ปีที่แล้ว +6

    Heart touching celebration 😌☺️😊💖

  • @nethajikolisetty
    @nethajikolisetty 2 ปีที่แล้ว +43

    As a Telanganite, my humble request is please consider people of Telangana, in which districts, Godavari is flowing as also Godavarollu. I am from khammam dt in which Godavari is flowing and we have Bhadrachalam temple. 😊

    • @daffodilempire
      @daffodilempire 2 ปีที่แล้ว +6

      We are all one ☝🏻 Telugu Brother. Lots of Love ❤️

    • @dileepkumar-qi1zw
      @dileepkumar-qi1zw 2 ปีที่แล้ว +1

      Also in Andhrapradesh why u seeing difference

    • @TheJovial1970
      @TheJovial1970 2 ปีที่แล้ว +5

      Nethaji garu, Godarollu means those who are born in East and West Godavari districts. If those who born in other districts where also Godavari river flows, the term Godarollu may not sound apt. The term suits them because of their accent of telugu and sarcasm in their words. When they invite all Telugu people to the events, why to think different? Just join them and enjoy.

    • @ChinnuPuppy
      @ChinnuPuppy 2 ปีที่แล้ว

      Nethaji garu, Manam andaram okkate andi , all Telugu are one 😊, andaram godavari and krishnamma water tagina vallame, so you are part of Godaramma family 😊

    • @hari325
      @hari325 2 ปีที่แล้ว

      Godavari folks are those from the East and West Godavari districts. It has nothing to do with the river. Godavari originates from Maharashtra, but we can't call them Godarollu can we?

  • @nsnehasree1433
    @nsnehasree1433 2 ปีที่แล้ว

    Manasuki chala santhoshanga annipinchindi ,sandhya sis I like you so much and nenu first time youtube loo comment pettanu

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 2 ปีที่แล้ว +6

    వశిష్ఠ గారు చాలా ఇష్టపడి వండుతున్నారు

  • @mythoughts2546
    @mythoughts2546 2 ปีที่แล้ว

    మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు సూపర్

  • @ammulasindhuja4206
    @ammulasindhuja4206 2 ปีที่แล้ว

    eye feast celebration andi chala chala happy ga undi miru anta duramlo unna mana sampradayalani maravatledu great efforts 🙏 literally i got happy tears

  • @suneethanakka3901
    @suneethanakka3901 2 ปีที่แล้ว

    Assalu happiness Ki avadulu levandi.....antha bavundi me video......manchi manasulu andarvi

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว

      Please share the video andi..thank you..

  • @manjulaus
    @manjulaus ปีที่แล้ว

    Aya baboi entha mandhi telugu valu vunara london loo ..
    What a surprise .entha kastapadi vantivalaki first thanks for their patience...video thisinadhuku meeku thanks .

  • @shaiknazma5070
    @shaiknazma5070 2 ปีที่แล้ว +2

    Asalu super ituvatindi nenu appudu chudaledu "never before ever after" super akka andaru kalisi ala erojullo avaru enjoy chestunnaru alantidi meerandaru kalisi chala antay chala Baga enjoy chesaru memorable moment annamataa 😊

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 2 ปีที่แล้ว +1

    Really happy moments. Gathering of telugu people' in London. Hats off to Organisers. ..👌👌👏👏👍

  • @tejeshwarkurella8708
    @tejeshwarkurella8708 2 ปีที่แล้ว +5

    I am from bhimavaram 🤩 got tears of happiness 👏🏻😊

  • @narenderreddy8259
    @narenderreddy8259 2 ปีที่แล้ว +1

    First Like First Comment First View................Love From HYDERABAD

  • @madhavikumar6226
    @madhavikumar6226 2 ปีที่แล้ว +3

    Wonderful celebrations dear happy to c all Indians together enjoy

  • @suhailvlogs999
    @suhailvlogs999 2 ปีที่แล้ว

    You enjoyed a lot ...miru London lo mana telugu vallatho chala Baga chesaru vlog ....I'll watch all u r video

  • @bharathkumarsm1941
    @bharathkumarsm1941 2 ปีที่แล้ว +2

    ❤Nice loved this concept❤ hats off for all vantollu 🙏andaru elage yepudu santhoshanga vunandi❤ telugollu vunna chottalla velugule😍 love from bngl

  • @joeyzlife6482
    @joeyzlife6482 2 ปีที่แล้ว +2

    Its a emotion. All people in foreign country being together conducting events was so good

  • @rameshbaburameshbabu2084
    @rameshbaburameshbabu2084 2 ปีที่แล้ว

    Super medam vediyo bagundhi super mana thelugu valanu chupenchadamu bagundhi👍👍💐💐

  • @southtonorthmoviereaction
    @southtonorthmoviereaction 2 ปีที่แล้ว +1

    ఈ వీడియో చూసిన వెంటనే అబుదాబి నుండి లండన్ వచ్చేయాలని అనిపించింది అంటే గోదావరి జిల్లాలో పుట్టడమే అద్రుష్టం పసలపూడి నుండి పారిస్ వరకు అన్ని దేశాల్లో మన తెలుగు వారు వుండడం ముక్యంగా మన గోదారోలువుండడం చాలా వేటకరంగా సంతోషంగా ఉంది 🙏🇮🇳😋💐😂

  • @keepsmile9511
    @keepsmile9511 2 ปีที่แล้ว

    Mi slang baguntundandi... Finally event superb....

  • @shivavasamsetti
    @shivavasamsetti 2 ปีที่แล้ว +1

    Hi madam Garu
    My village Rahulpalm this video watching I am very happy godavari vaalu memu 😍😍😍 now I am stay Mauritius really this video watching very very happy 💝💝💝💝💝😍🙏

  • @sruthikutcherlapati1653
    @sruthikutcherlapati1653 2 ปีที่แล้ว

    Eye feast andi..lots of hardwork andi antamandiki istam ga kastamaina vandi petaru..andaru thini baga oka day spend chesaru games get together bagundi..

  • @sweetypoteti9785
    @sweetypoteti9785 2 ปีที่แล้ว

    అప్పుడే అయిపోయిందా చాలా బాగుంది వీడియో ఇలా కూడా జరుగుతుంది చాలా బాగుంది

  • @anudev1435
    @anudev1435 2 ปีที่แล้ว

    When I see this video fell very happy lot of fun , lot of njoyment wow such a great video

  • @rrbrothers8182
    @rrbrothers8182 2 ปีที่แล้ว

    Really super Video గుండెల్లో గోదారోళ్ళు

  • @dwarampudinagireddy660
    @dwarampudinagireddy660 2 ปีที่แล้ว +1

    సూపర్ మాది వెస్ట్ గోదావరి TANUKU

  • @lathaganeshvlogs2717
    @lathaganeshvlogs2717 2 ปีที่แล้ว

    Chala baga anipinchindi andi e evnt.. Main food haaa.. Memu telangana Andi.. Godavari vallu frnds avaru leru.. Avaru iyna untea bagundu anipinchindi ❤️

  • @ravidonepudi994
    @ravidonepudi994 2 ปีที่แล้ว +3

    Yantaena godarolu godaroleee 😙😙😙

  • @afsaribegum47
    @afsaribegum47 2 ปีที่แล้ว

    So sweet of you all andi Manchu vedio choopincharu👌👌👌

  • @chswaihi58
    @chswaihi58 2 ปีที่แล้ว +3

    Super celebration heart touching ❤️❤️❤️

  • @jyothik1192
    @jyothik1192 2 ปีที่แล้ว

    conept is too good..felt emotional!!

  • @kprbujji
    @kprbujji 2 ปีที่แล้ว +1

    Excellent great konaseema.
    Vanabojanalaki chiken vesaara??😢😢
    Kani vantalu super .
    Andaru kalavadam chala happy.
    I am from Amalapuram

  • @sirishaam7654
    @sirishaam7654 2 ปีที่แล้ว +1

    Nice to see all telugu people. Great enjoyment. ।।।।🥰😍

  • @thavaneeshsai2400
    @thavaneeshsai2400 2 ปีที่แล้ว

    Kannavaallani ayinvaallani puttina place ni vadhili intha dhooram career kosam studies kosam vachhi miss avuthunname Ane feeling pothindhi ilaanti events tho really superb event

  • @vijayalakshmianangi3754
    @vijayalakshmianangi3754 2 ปีที่แล้ว

    Nenu mee vlogs anni chustanu andi... sandhya gaaru and chaitanya gaaru mee video explanation super andi.......chaitanya gaari voice super andi....I think u both have enjoyed the event 😊 ☺
    And also ur true subscriber too🥰🥰🥰🥰🥰

  • @pvsp5661
    @pvsp5661 2 ปีที่แล้ว +1

    Mana godarollu,Mana Telugollu👌👌🥰

  • @chill_shalini
    @chill_shalini 2 ปีที่แล้ว

    10 years nunchi uk harrow lo unnaam kanee asalu theledu harrow lo ila telugu vaalla events untayi ani..good to know how telugu people come together to organize such grand events

  • @rekhaapswreis9631
    @rekhaapswreis9631 2 ปีที่แล้ว

    Chala bagundandi e video

  • @madhukaradidela4240
    @madhukaradidela4240 2 ปีที่แล้ว +1

    Love from TELANGANA 🤗🤗🤗🤗

  • @renukapatnaik9238
    @renukapatnaik9238 ปีที่แล้ว

    Woooow sooooòoooooper Sandhya n Chitanya 😂❤😅 Mee iddaru chaalaa, chaalaa lucky persons, yendukante ilaanti get-togetherness mana India lone chaalaa rare ,alaantidi sapta samudraalu daati meeru celebrate chesukovatam,andaru gather avvatam chaalaa ante chaalaa GREAT 🎉❤🎉 nenu new Subscriber ni anduke comments late ,okay 👌

  • @deepuramesh368
    @deepuramesh368 2 ปีที่แล้ว

    Wow mee vedios all r very very NYC but this vedio is extraordinary