In my view, Karthi lekapothye ee movie antha elevate ayyedhi kaadhu.. fabulous action by Karthi.. many goosebump episodes. OMG. undoubtedly no tolly hero would have accepted this story if they had been approached !!!.
Khaidi ......movie ki nenu anukunna amuntundi le movie anukunna but nenu mobile lone chusa .....movie chusthunte goosebumps vachchaye .....super screen play ......
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.మాది తూర్పుగోదావరి జిల్లా, తుని. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అలాగే చిరంజీవి గారికి వీరాభిమానినీ. మీరన్న మీ అన్నగారు అన్న నాకు చాలా అభిమానం. ఎందుకంటే సినీ చరిత్రలో మీది చాలా గొప్ప అధ్యాయం.గొప్ప సినిమాలకు కథలు అందించి , నటించిన, దర్శకత్వం వహించిన అనుభవం మీది. మాలాంటి వారికి మార్గదర్శకులు మీరు. సార్ ఈ లాక్ డౌన్ కారణంగా నేను ఇంటి దగ్గరే ఉంటూ మీ పరుచూరి పాఠాలు వీడియోలు అన్నీ చూడడం జరిగింది. నాక్కూడా చదువుకునేటప్పుడు కథలు రాయాలనే కుతూహలం ఉండేది సార్. కొన్ని చిన్న చిన్న కథలు రాశాను కూడా.తరువాత కుటుంబ బాధ్యతల కారణంగా అవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది. మరలా మీ వీడియో చూసిన తర్వాత నాలో కొత్త ఉత్తేజం కలిగింది. మీరు చేసిన వీడియో లో ముఖ్యంగా 11th hour గురించి మీరు చేసేటటువంటి విశ్లేషణ చాలా బాగుంది సార్. ఈ మధ్య నేను కేరాఫ్ కంచరపాలెం సినిమా చూడడం జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. చాలా రోజులు అందులోంచి బయటకు రాలా పోయాను. అంతలా involve అయ్యేలా ఉందనిపించింది. ఈ సినిమాపై మీ రివ్యూ కోసం మీ వీడియోలు చూడడం జరిగింది. నిజంగా మీరు కూడా అలాగే ఫీల్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత అనుభవం ఉన్న మిమ్మల్ని కూడా అలా అనిపించేలా చేసిన దర్శకుడి ప్రతిభకు నిజంగా హాట్స్ ఆఫ్ సార్. అదే విధంగా ఈ మధ్య మరొక సినిమా వీర భోగ వసంత రాయలు సినిమా చూశాను. నారా రోహిత్, విష్ణు, సుధీర్ బాబు, శ్రీయ ప్రధాన తారాగణం. ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి ఒక వీడియో చేయండి సార్. ఇట్లు మిమ్మల్ని ఎప్పుడూ అభిమానించే N. D. నాగేంద్ర
Hi Guruji, I watched Khaidi but after your analysis I get to know more about the intention of the director behind every scene. Also can you please review and comment on Paruthiveeran another tamil movie by Karthik which is very heart touching movie!
మీరు నిజంగా గ్రేట్ sir..అది ఒక్క హీరో కథ కాదు అని అప్పుడే చెప్పేశారు...నిజంగానే అది ఒక్క హీరో కథ కాదు..దాని నుంచి విక్రమ్ వచ్చింది ముందు ముందు ఇంకా రాబోతున్నాయి...మీరు గ్రేట్ sir...
Vamoo superb movie asalu e movie expect cheyaledhu ela vuntadhi kani chusaka excellent meru chepina konam lo chustae marvellous anali elanti movies Telugu lo kuda ravali
Megastar movie name ni pettu kunnaru sare Ani velli movie chusa chala adbhuthanga karthi acting really supab full feel good father & dauter santiment supab asalu chala bhagundhi movie.
2:55 Daggara Cups Vese Uncharu Athanu Kahidi Annaru Adhi Thapppu Sir.. Athanu Alredy Relese Ayi Velthu Unte Busstand Lo Kanipisthe Gaddam & Chose Vidhanam Manchiga Ledani Nyt Enquiry Chesi Mrng Vadileddam Ani Cups Vesi Aa Zeep Lo Kurchobedatadhu Aa Scene Untadi Aa Movie Lo 13:50 Daggara
siva oka ganta mundhu ane ardham. Script thayaru chesukuni inka movie theeyadaniki velle mundhu, oka sari script lo emanna changes chesi betterment cheyoccha ani chudatam.
Bro we love Telugu cinema but the dubbing of the cinema is very poor we celebrate the movie bahubali ,eega and mahadheera.you know why we celebrate this movie bcs dubbing of this movies are excellent.
@@venudoddavarapu9186top your dumb opinion. We never degraded any industry. Your industry is just flourishing and we encourage any kind of talent. We don't call any industry with names like SAMBAR and stuff
ఈ సినిమా ని regular formulas తో తీసి ఉంటే ఈ రోజు మీరు మేము ఎవ్వరం discuss చేసి ఉండేవాళ్ళం కాదు. అలా అని commercial elements లేని సినిమా కూడా కాదు. Sentiment, Action తో పాటు gripping screenplay, direction, characters ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అన్నింటి కంటే highlight గా నిలిచేది road మీద వచ్చే action scenes. మనం గతంలో చూడని backdrop లో, total night లో, amazing action episodes ఆకట్టుకున్నాయి. అలానే travel based subjects చాలా మటుకు hit అవుతాయి. కాకపోతే అవి Hollywood, Bollywood లో ఎక్కువ. తెలుగులో మనకు నాకు తెలిసి ఎక్కువగా లేవు. ఉన్నా కూడా ఇలాంటి committed గా ఉండవు.
mechhukodaniki manaki telugu tappa anni languages unnayi...marokkasari prrov indi manam andrulam matrame kaadu indians mi ani....thank u PGK..we love and like all movies( kadha lu matram karuvayyayi)
పోస్టర్ చూసి ఏముందిలే అనుకున్నా .మూవీ.అద్బుతం.🌺👌👍👏🙏
Same feeling bro
Yes bro same
Thats what experts said NEVER JUDGE A BOOK BY ITS COVER
Haha Anna prathi seenu goosebumps anna
Karthi Anna keka......Nene e move chusindhi after time 3 o clock...ante nightlo.......vammo nenu kolukovalaniki varam pattindhi
Khaidi movie hall lo chusina experience vere level asalu
Even I am waiting for khaidi 2 part
Vikram ochindhi epdu
Karthi's performance is very good in this movie.
Good enti bayya Excellent
In my view, Karthi lekapothye ee movie antha elevate ayyedhi kaadhu.. fabulous action by Karthi.. many goosebump episodes. OMG. undoubtedly no tolly hero would have accepted this story if they had been approached !!!.
Hero karthi permanence excellent guruvu garu
Khaidi ......movie ki nenu anukunna amuntundi le movie anukunna but nenu mobile lone chusa .....movie chusthunte goosebumps vachchaye .....super screen play ......
Superb movie. Went through a lot of emotions throughout. 2 and half hours epic thriller. Karthi’s next level performance 👏👏👏😍😍🙏🙏🙏
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.మాది తూర్పుగోదావరి జిల్లా, తుని. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అలాగే చిరంజీవి గారికి వీరాభిమానినీ. మీరన్న మీ అన్నగారు అన్న నాకు చాలా అభిమానం. ఎందుకంటే సినీ చరిత్రలో మీది చాలా గొప్ప అధ్యాయం.గొప్ప సినిమాలకు కథలు అందించి , నటించిన, దర్శకత్వం వహించిన అనుభవం మీది. మాలాంటి వారికి మార్గదర్శకులు మీరు.
సార్ ఈ లాక్ డౌన్ కారణంగా నేను ఇంటి దగ్గరే ఉంటూ మీ పరుచూరి పాఠాలు వీడియోలు అన్నీ చూడడం జరిగింది. నాక్కూడా చదువుకునేటప్పుడు కథలు రాయాలనే కుతూహలం ఉండేది సార్. కొన్ని చిన్న చిన్న కథలు రాశాను కూడా.తరువాత కుటుంబ బాధ్యతల కారణంగా అవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది. మరలా మీ వీడియో చూసిన తర్వాత నాలో కొత్త ఉత్తేజం కలిగింది.
మీరు చేసిన వీడియో లో ముఖ్యంగా 11th hour గురించి మీరు చేసేటటువంటి విశ్లేషణ చాలా బాగుంది సార్. ఈ మధ్య నేను కేరాఫ్ కంచరపాలెం సినిమా చూడడం జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. చాలా రోజులు అందులోంచి బయటకు రాలా పోయాను. అంతలా involve అయ్యేలా ఉందనిపించింది. ఈ సినిమాపై మీ రివ్యూ కోసం మీ వీడియోలు చూడడం జరిగింది. నిజంగా మీరు కూడా అలాగే ఫీల్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత అనుభవం ఉన్న మిమ్మల్ని కూడా అలా అనిపించేలా చేసిన దర్శకుడి ప్రతిభకు నిజంగా హాట్స్ ఆఫ్ సార్.
అదే విధంగా ఈ మధ్య మరొక సినిమా వీర భోగ వసంత రాయలు సినిమా చూశాను. నారా రోహిత్, విష్ణు, సుధీర్ బాబు, శ్రీయ ప్రధాన తారాగణం.
ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి ఒక వీడియో చేయండి సార్.
ఇట్లు మిమ్మల్ని ఎప్పుడూ అభిమానించే
N. D. నాగేంద్ర
Yes super cinima sir, what a screenplay sir, hat's off to director, what a extradinary acting by karthi garu
సినిమా అంటె ఇలా ఉండాలి కార్తీగారు అండ్ కైదీ టీం అద్భుతంగా తీశారు 👌👌👌
గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీరు సూపర్ ... ఖైదీ సినిమా ఒక అద్భుతం
గురువు గారూ... మీ పలుకులు మాకు ఎంతో ఉపయోగకరం... మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ ఎళ్ల వేళల మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను అండీ
లోకేష్ కనగరాజ్ ఫస్ట్ మూవీ "నగరం" కూడా చాలా బాగుంటుంది. ఆ మూవీ గురించి మాట్లాడండి గురువు గారు 🙏🙏🙏🙏
Nagaram not it's Managaram
@@nandhininandhu9586 Nagaram Telugu dubbed name Andi.
Khaidi or kaithi which is correct word for Telugu people?
Thank you sir malli video uploud chesinanduku
Best in Daughter Sentiment....kekaaa
Eadhaimainaa maa Anna cinemaaa ante anthey 🔥🔥🔥🔥🔥🔥
Karthi 🔥🔥🔥🔥
Director mind ki salute cheyyali
Great screenplay
Chalaa baga chepparu
Accepting others victory with Honesty is Greatest and mature mind set and am seing Honesty in your words sir
I'm crying in this movie ,last
నేను కూడా బ్రో...
@@nittadilleswararao4220 thanks
Mee also broo
పలాస సినిమా గురించి వివరించండి సార్. నేను పలాస మూవి చూశాను చాలా బాగుంది.
కనగరాజ్ టేకింగ్ అద్భుతం... విలన్ క్యారెక్టర్ దాస్ నటన అద్భుతం...
Hi Guruji, I watched Khaidi but after your analysis I get to know more about the intention of the director behind every scene.
Also can you please review and comment on Paruthiveeran another tamil movie by Karthik which is very heart touching movie!
Wonderful movie all time my one of the favourite movie.
Paruchuri sir ....exactly meru chepindi 100% correct nenu chustunantha sepu bad police informer meda ade opinion ..kopam epudepudu hero atannini vesestada ani ...me iddari DUO gems anthe 🙏🙏👏👏
Who are Watching after Vikram movie,... I saw this video after two years
Chala baga cheptaru ,neat ga ,super sir
E cinema na all time Fav Movie lo okati. Meru e cinema gurunchi chala baga explain chasaru sir. Mana Telugu lo elanti movies endhuku ravatledu ?
Super 💯
Lokesh anna ki oka like pls
మీరు నిజంగా గ్రేట్ sir..అది ఒక్క హీరో కథ కాదు అని అప్పుడే చెప్పేశారు...నిజంగానే అది ఒక్క హీరో కథ కాదు..దాని నుంచి విక్రమ్ వచ్చింది ముందు ముందు ఇంకా రాబోతున్నాయి...మీరు గ్రేట్ sir...
Vamoo superb movie asalu e movie expect cheyaledhu ela vuntadhi kani chusaka excellent meru chepina konam lo chustae marvellous anali elanti movies Telugu lo kuda ravali
ఆహా గురువుగారు.... సినిమా చూసాను నేను కానీ.... మీరు అరటిపండు వలచినట్టు చెప్తుంటే మళ్లీ చూడాలని అనిపిస్తుంది చిన్నాబ్బయ్ గారు🙏🙏🙏
Chaaalachaaala bhaaga chepparu sir.
First like manadhey
👍👍👍👍👍👍👍
Because he explained movie in different and given some narration angles also i.e.,11th hour
Guruvu garu please say about kamal hassan vikram movie
He re-uploaded video again
For voice clarity 🙏🙏🙏🙏🙏🙏🙏
Because first time it has 1(one) side voice only
Super Guru garu 🙏🙏
Super good movie. waiting for the second part
Vikram cinema ni kuda explain cheyandi sir
Khaidi lanti movie malli radu ....suuuuuperb
Cinema chusinappudu vachina goosebumps, meru cinema ni explain chestunappudu vachayi.
Megastar movie name ni pettu kunnaru sare Ani velli movie chusa chala adbhuthanga karthi acting really supab full feel good father & dauter santiment supab asalu chala bhagundhi movie.
Please explain about kanakaraju lokesh vikram movie.... a LCU movie
Manatelugu herolu cheyyalni cinema.karthi make it.&guruvugaru very good analasys ...
Paruchuri Gopal Krishna Garu ❤️
100/100 points movie ...
Either it's flop or hit..
It's a trend setting movie 💥💥💥
Waiting
Excellent movie ... screenplay and karthi
2:55 Daggara Cups Vese Uncharu Athanu Kahidi Annaru Adhi Thapppu Sir.. Athanu Alredy Relese Ayi Velthu Unte Busstand Lo Kanipisthe Gaddam & Chose Vidhanam Manchiga Ledani Nyt Enquiry Chesi Mrng Vadileddam Ani Cups Vesi Aa Zeep Lo Kurchobedatadhu Aa Scene Untadi Aa Movie Lo 13:50 Daggara
Yes that point correct
Biryani scene kuda super untundi
🎩's Off to all the Team members.
Thop movie
ఆభృతం గురువుగారు చాలా చక్కగా చెప్పారు
"Eleventh hour" ante meaning theliyani vallu like cheyyandi, thelisinavallu dayachesi comment cheyyandi.
Lead scenes bro ...
It just means..
If there can be any changes made to the story or the screenplay..
So it can be told in a better way
@@venkateshprasad1998 thank u prasad garu
siva oka ganta mundhu ane ardham. Script thayaru chesukuni inka movie theeyadaniki velle mundhu, oka sari script lo emanna changes chesi betterment cheyoccha ani chudatam.
Meeru comment lo adigaaru neenu google thalli ni adigaanu
Super movie & kaarthi acting super
కమల్ విక్రమ్ తర్వాత మరోసారి చూశాను. చూసి మీ ఎనాలిసిస్ వింటున్నాను. ఇలాంటి మూవీ ఇంతకుముందు చూడలేదు.
ఔను సార్. !! విక్రమ్ ఖైదీకి continuationగా 11th hour చెబితే బాగుంటుంది.
@@JHASH_PETS 11th over anty emiti bro 😢😢
లోకేష్ కనగ రాజు స్టోరి - కార్తీ హైలేట్
Yes
Perfect movie screenplay similar to madmax
Thank u sir e movie director pls writers cudavalsina movie
While watching movie tears in eyes again by listings review
Super sir
Thank u sir...
I wish Tamilians see this video. They'll know how much we love cinema even it is dubbed one.
Yes but subtitles unte chusevallemo
Exactly. Whereas they always demean our Telugu cinema
Bro we love Telugu cinema but the dubbing of the cinema is very poor we celebrate the movie bahubali ,eega and mahadheera.you know why we celebrate this movie bcs dubbing of this movies are excellent.
Jeeva Kumar True, I agree Telugu cinema couldn’t market its film well in TN and yeah dubbing quality is one of the issues. But now it’s improving.
@@venudoddavarapu9186top your dumb opinion. We never degraded any industry. Your industry is just flourishing and we encourage any kind of talent. We don't call any industry with names like SAMBAR and stuff
good great movie.. sir mi explanation Chala great 🙏
ఈ సినిమా ని regular formulas తో తీసి ఉంటే ఈ రోజు మీరు మేము ఎవ్వరం discuss చేసి ఉండేవాళ్ళం కాదు. అలా అని commercial elements లేని సినిమా కూడా కాదు. Sentiment, Action తో పాటు gripping screenplay, direction, characters ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అన్నింటి కంటే highlight గా నిలిచేది road మీద వచ్చే action scenes. మనం గతంలో చూడని backdrop లో, total night లో, amazing action episodes ఆకట్టుకున్నాయి. అలానే travel based subjects చాలా మటుకు hit అవుతాయి. కాకపోతే అవి Hollywood, Bollywood లో ఎక్కువ. తెలుగులో మనకు నాకు తెలిసి ఎక్కువగా లేవు. ఉన్నా కూడా ఇలాంటి committed గా ఉండవు.
PADAVEE VUNDANUM SIR Hatts off SIR For being such fine judgemental (Legend vookey karoo)
Gurugaru naaku Mataram e katha inkolaaa anipisthundii arjunudiii chethikiii gayamaithe krushnudu yudham chesinattu laaa e kaidhee umdhandiiii 🙏
guruvu garu yuganiki okkadu 11th hour please
Good and neat explanation
Guruvu garu Khakee cinema meeda kuda oka video cheyandi...Karthi's one more best movie...
Evaru amanna khaidi super. Bodi bildup lu emi levu its natural and open
Karthi India lone best actor athanu inthavaruku ee okka director ni repeat cheyyaledu
Sir please tell me about 11th hour of Rajinikanth baba movie
Yes aa rendu informer characters ye story ni nadipinchayi... Kani karthi acting movie ki backbone
sir super movie . ur explation is good
Sir PADI PADI leche manasu movie 11th hour cheppandi sir please
Sir "vaana" movie gurinchi cheppandi..🙏🙏🙏
Good..
Yuganiki okkadu movie gurinchi chepandi sir
గురువు గారు, వీడియో ముఖ చిత్రం(thumbnail) మీద పాఠం నంబర్(lesson number) మర్చిపోతున్నారు. దయచేసి అప్లోడ్ చేసే వారికి చెప్పి సరిచేయమనండి.
Best movie Indian screen🎞️🎞️🎦
sir, can u pls say 11th hour to the movie NGK by Suriya
mechhukodaniki manaki telugu tappa anni languages unnayi...marokkasari prrov indi manam andrulam matrame kaadu indians mi ani....thank u PGK..we love and like all movies( kadha lu matram karuvayyayi)
Thank you sir , last lo naaku kasta confusion undi kanee, next part undi ane uddesam alaa choopinchaaru ani ippudu telisindi
2 years back guse chesadu enka related movies unatay ani great 👍
Owwwoo gurugaru
Sir basha old movie 11th hour pls...
Sir pink movie remake jaruguthundhii meru 11th hour eppudee choppandii sir director kii it's our request from your students
Sir... Suspense, sentiment kalapakoodadu annaaru. Mari khadi lo aa rendu unnai ga guruvu garu?
Ikkada suspense point veru.. sentiment point veru.... andhuku kalipinaa point out cheylemu
Sentiment ni sentiment use cheyaledu...element of interest gaa use chesaadu...chivari varaku kuthurni kalusthaada Leda tension create chesindi...
Right sir...
Thank you sir
Hi sir ee movie 16blocks ane English movie Ni inspire ai theesaaru. Kanakaraju theliviga character exchange chei baaga theesadu
Guruv garu okasari cheeranjevi gari anji movie ala tesi unte bagundado chappandi plseee plseeee plseeeeee
Parchuri garu tell about raja varu rani garu
Love u lokesh kangaraj
ఏయ్ మళ్ళీ వేశారు🤗🤗🤗