హాయ్ సుమా... నువ్వు మాకు ఇస్తున్న videos లో ఇది మరొక అద్భుతమైన దృశ్యమాలిక...!! భారతీయ సంప్రదాయ పండుగలకు సంబంధించిన దైవ రూపాలలోని అర్ధాన్ని, పరమార్ధాన్ని ఎంతో అర్ధవంతంగా వివరించావు. భారతీయ సంప్రదాయంగా వెలుగొందిన "దీపం" యొక్క వెలుగుకు నీ విశ్లేషణా చమురుపోసి మరింత కాంతివంతంగా వెలిగించి చూపావు.....!!! ఇది ఏ చదువూ నేర్పలేని విజ్ఞాన వికాసం!!! నీ కుటుంబం నుంచి నీకు అబ్బిన సంస్కారం....!!! సమాజం ఎంత సాంకేతికంగా అభివృద్ధి సాధించినా... ఆ అభివృద్ధికి, వికాసానికి కారణమైన పురాణ, చారిత్రక పునాదుల్ని ఎన్నటికీ మరచిపోకూడదు. ఎంతమంది నవదుర్గలు ఎంతటి చెడుని అంతమొందిస్తూ...మంచిని ఉన్నత శిఖరాలపైన నిలుపుతూ కాపాడారో కదా....!! చెట్టునీ, పుట్టనీ, గొడ్డుని కూడా పూజించే సంస్కారం మనసొంతం. మరి దుర్గాదేవి లాంటి దేవతలని అయితే.!! ప్రభలుగా మలచి తలకెక్కించు కోమా..!! అలాంటి సంస్కారం నీలాంటిసుమాలు విరబూస్తున్నంతకాలం పరిఢవిల్లుతూనే ఉంటుంది..!!! 💐💐🎋🎋🌈🌈🇮🇳🇮🇳
చెడుపై మంచి సాధించిన రోజులే మనా పండుగలు కానీ మనా హిందువులు మతం మారి చెడు మార్గంలో వెళ్తున్నారు అందుకే మనా సనాతన ధర్మం కోసం నావంతుగా మి నాన్న గారిల టీటీడీ లో అర్చక శిక్షణ పొంది రామాలయంలో పూజారిగా చేస్తున్న చాలా సంతోషం మనా ధర్మం కోసం అందరికీ తెలిసేలా , నేర్చుకొనే లా మంచి వీడియో చేశారు ,, మతం మారడం అంటే మనా అమ్మను మార్చుకున్న ట్టే ఇప్పటికైనా మనా సనాతన ధర్మం లో కి రండి ఎప్పుడు మీకు ఆహ్వానం పలుకుతుంది మనా సనాతన ధర్మం జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Evani okaroju mahavendram tho devudu Kal chestharu mi kallara chustharu chevulara vintaru god is watching every one no o e can escape from his eyes so Fina believe jesus jesusu is only god he is hod of god lord of lord
మీ ఊరు గురించి ఎంత రాసిన తక్కువ సుమ, ఎటువంటి హంగామా, అర్భాటం, పెద్ద మండపలు, డిజేలు, డాన్స్ లేకుండా ఎంతో, భక్తి శ్రద్ధలతో మీ ఊరు ఊరు అంత కలిసి ఎంత చక్కగా చేసుకున్నారు 😊😊, దసరా పండగ అంటే ఇలా చేసుకోవాలి కదా అనిపించింది, ఎటువంటి కల్మషం లేకుండా కలిసి మెలిసి భజనలు, వంటలు, కోలాటం అన్ని అన్ని సూపర్, ముఖ్యంగా మీ నాన్నగారు, friend కలిసి చేస్తూన్న అమ్మవారు అలంకరణ చాలా బాగుంది, దసరా అంటే సుమ వాళ్ళ ఊరి లో లాగ చేసుకోవాలి, ఫైనల్ గా ఎల్లో డ్రెస్ లో మీ పాపం క్యూట్ గా వుంది, నువ్వు chala lacky మీ ఊరు లో పుట్టడం, సుమ యాంకర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌😊😊
ఈ వీడియో చూసినప్పుడు నా కంటిలో నుంచి నీరు వచ్చింది ఎందుకంటే నా చిన్నప్పటి రోజులు మళ్ళీ కనిపించాయి సంగీతం నీ మాటలు మాటల్లో నుంచి వచ్చిన నిజమైన నిజాలు పూర్వకాలం పద్ధతుల్లో అమాయక తనంతో మనుషులు చేసిన స్వచ్ఛమైన నిశ్చలమైన పూజ చూసి చాలా రోజులైంది మీరన్నట్టు గానే మనుషులు టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఏవేవో చేస్తూ రకరకాల పిచ్చి పిచ్చి పనులు చేస్తూ రకరకాల పూజలు చేస్తూ అందులో పడి మునిగిపోయి వేర్లు మూలలో మర్చిపోయి దేవతలను పూజిస్తున్న మన భ్రమలో పిచ్చి పనులు చేస్తున్నాము నిజంగా అందులో నేను కూడా ఉన్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి వీడియో చూస్తే ఇది కదా నిజమైన భక్తి అనుకున్నాను చాలా బాగుంది వీడియో మీరు చేసిన వీడియోలు అన్నింటికీ నాకు ఇది హైలెట్ అనిపించింది
ఇలాంటి ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే సుమ గారు.అస్సలు మీకు ఇన్ని మాటలు ఎలా వస్తాయి?ఇన్ని విషయాలు ఎలా ఎక్కడ తెలుసుకుంటారు మీరు? యాంకర్ సుమ గారికి కూడా ఇన్ని మాటలు రావేమో..👌👌👌👏👏👏
శుభోదయం సుమా..❤️ అందరికీ దైవ విశిష్టత నీ తెలిపేలా సనాతన ధర్మాన్ని కాపాడానికి నాన్నగారు చేసే కృషి అందరికీ ఆదర్శనీయం..🙏కల్మషం లేని మనసులతో చేసిన ఆర్భాటాలు లేని మంచి పండుగను చూపించావు😍👏 కలిసి వుంటే కలదు సుఖం,వసుధైక కుటుంబం అన్న నానుడిని నిజం చేసే అసలైన పాతకాల పండుగ వాతావరణం చాలా బాగుంది..👌👏🪷
Naku ammavari mundu chetulu jodinchi nunchunna chalu anna mata baga nachindi... ammavaru enta bhakti ga namaskaristunnaru anedey chustaru anukunta nenu.... bagundi video
వీడియో చాలా బాగుంది సుమ, మీ ఊరు, గుడి, గుడిలో చేసే పూజలు ప్రకృతి కి దగ్గరగా 👌👌👌👌 నిజమే నువ్వు చెప్పింది టెక్నాలజీ పెరిగితే బంధాలు, బంధుత్వలకి దూరం పెరుగుతుంది మీరూ, మీ ఊరిలో 70 కుటుంబాలు అందరూ హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్న
హాయ్ సుమ నేను చాలా రోజులకు ఈరోజు వీడియో చూస్తున్న నీ మాటల మంత్రానికి నిజంగా ముగ్గుదులు అయిపోతారు ఆ పల్లెటూరు వాతావరణం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది 👌👌
Nijame suma nuvvannattu technology ki enta duramga vunte anta manchidi . అభివృద్ధి చెందుతున్నా ము అంటే అనురాగాల కి ఆప్యా యతలకి దూరం అవుతున్నాం ఏమో అని చాలా భయం గ వుంది సుమ.
Suma super nuvvu nenu neelage alochisthanu kani nila explain cheyadaniki radhu rayadaniki vachchu chadhavadaniki vachchu matladaniki radhu nenu kannadathi e matalu nitho share cheyyali anipichchindhi video late aina baga chestharu mi work ki na🙏👍🌹
మీరు మాట్లాడే మాటలలో ఉన్న జ్ఞానంన్ని బట్టీ మిమ్మల్ని త్వరలోనే టివి ఛానల్స్ వారు interview చేస్తారు .సుమ గారు .త్వరలో నే 100000 subscribers అవ్వలి అని కోరుకుంటున్నాను.
శుభోదయం సుమా. ... ఉషోదయం వేల... తుషార బిందువుల మధ్య..... చల్లగ చెప్పెను శాంతి కపోతము... శుభోదయం సుమా. ....💐🌹💐.... నైస్ వీడియో సుమా. ...మీకు మీ పేరెంట్స్ ద్వారా మంచి నడవడి...మీ అమ్మ ద్వారా భూతదయ.... మీ నాన వలన దైవభక్తి .... లోకజ్ఞా నమ్ నీ చదువు వలన....నీకు జ్ఞానం .... ప్రకృతి పై ఇష్టం .... పెరిగాయి కదా. ....నీ పదజాలమ్ బాగుంటుంది.....మీ పేరెంట్స్ కూడా కొంచెం చదువుకున్నారా సుమా. ... ప్రతి పనిలో ... ప్రతి విషయం లో....ప్రతీ పరిస్థితిలో నీకు లోక జ్ఞానం.... మంచి చెడు విచక్షణ చాలా ఎక్కువ. నైస్ నీలా కొందరు మాత్రమే వుంటారేమో....నీవు జనవరి లేదా ఆగష్టు లో నీ బర్త్ డే అనుకుంటా నిజం చెప్పు నీ బర్త్ మంత్ ఏంటి.....నైస్ వీడియో డాక్యుమెంటరీ లా వుంది village లైఫ్ ...అలా...ఇంకా చెప్పు village గురించి.....కొత్తవి try మీ వూరి ఆచారాలు...పద్ధతులు....అలా... చేయి...ఓకే.....have a fabulous day......
నమస్తే కవితగారు 🙏 మీరు అనుకున్నట్టుగా అమ్మ,నాన్నల నుండి నేను ఏమి నేర్చుకోలేదండీ నేనే వారికి చాలా విషయాలు చెప్తూ ఉంటాను 😜 కానీ వారు కుడా కష్టజీవులేనండి చదువుకోవడం అంటే 1, 2 డో చదివారు అయినా సరే అన్నీ బాగానే చదవగలరు. అమ్మ కంటే నాన్న చదువులో తప్ప అనింట్లోను సకల కళ ప్రావీణ్యుడు 👌 అదే నాకు వచ్చిందేమో 🤣🤣🤣 ఇక నాకున్న లోకజ్ఞానం మంచిగా ఉండాలి అనే. ఒక్క ఆలోచన మాత్రమే 🫣 గాంధీగారు సూచించిన 3 కోతులాగా 🙈🙉🙊 మంచి చూడాలి 🙈 మంచి వినాలి🙉 మంచి మాట్లాడాలి🙊 ఇవీ 💯 ఫాల్లో అవ్వలేం కానీ కనీసం 50% అయినా ఫాల్లో అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి మంచి సందేశాలు. నా బర్త్ డే విషయనికి వస్తె ఫిబ్రవరి లోనండి కవితగరుగారు❤️❤️❤️❤️ మీ మధురమైన పదాలు కూడా నాన్ను చాలా బాగా ఆకట్టుకుంటాయి🎶🎶🎶🎶🎶 అందరికీ నాన్ను చూడాలని ఉంటే నాకు మాత్రం మిమ్మల్నీ చూడాలని ఉంది. కామెట్స్ ద్వార మీరు నాకిచ్చే ప్రోత్సహం తో ఇంకా నాలో ఆత్మిశ్వాసం పెరుగుతుంది. ఏమి చేయలేకపోతున్నాను అనే ఒక్క బాధ ఉండేది 🥹🥹కానీ ఇప్పుడు మీరిచ్చే సపోర్ట్ తో నాకు కొంచెం దైర్యం గా ఉంది Tq somuch savithaagaru 🙏🙏🙏 ✍️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chala baga vivarincharu suma E video chisinatha sepu ma chinnappati rojulu gurthuku vachayi pandaga ante intha pleasant ga undi ippudu dj sounds thappa emiledu . me channel andharilo ki thondaralo chesukovali ani korukuntunnanu all the best. 🎉🎉🎉
హాయ్ సుమా... నువ్వు మాకు ఇస్తున్న videos లో ఇది మరొక అద్భుతమైన దృశ్యమాలిక...!!
భారతీయ సంప్రదాయ పండుగలకు సంబంధించిన దైవ రూపాలలోని అర్ధాన్ని, పరమార్ధాన్ని ఎంతో అర్ధవంతంగా వివరించావు. భారతీయ సంప్రదాయంగా వెలుగొందిన "దీపం" యొక్క వెలుగుకు నీ విశ్లేషణా చమురుపోసి మరింత కాంతివంతంగా వెలిగించి చూపావు.....!!! ఇది ఏ చదువూ నేర్పలేని విజ్ఞాన వికాసం!!!
నీ కుటుంబం నుంచి నీకు అబ్బిన సంస్కారం....!!!
సమాజం ఎంత సాంకేతికంగా అభివృద్ధి సాధించినా... ఆ అభివృద్ధికి, వికాసానికి కారణమైన పురాణ, చారిత్రక పునాదుల్ని ఎన్నటికీ మరచిపోకూడదు. ఎంతమంది నవదుర్గలు ఎంతటి చెడుని అంతమొందిస్తూ...మంచిని ఉన్నత శిఖరాలపైన నిలుపుతూ కాపాడారో కదా....!! చెట్టునీ, పుట్టనీ, గొడ్డుని కూడా పూజించే సంస్కారం మనసొంతం. మరి దుర్గాదేవి లాంటి దేవతలని అయితే.!! ప్రభలుగా మలచి తలకెక్కించు కోమా..!! అలాంటి సంస్కారం నీలాంటిసుమాలు
విరబూస్తున్నంతకాలం పరిఢవిల్లుతూనే ఉంటుంది..!!!
💐💐🎋🎋🌈🌈🇮🇳🇮🇳
Tq somuch sir 🙏🙏🙏
నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అందుకే మీకు రిప్లై తొందరగా ఇవ్వలేకపోయను .
Sorry sir 🙏🙏🙏🙏🙏🙏
మీ పదజాలం చాలా బాగుంటుంది అండి
💐💐💐💐💐💐💐
చెడుపై మంచి సాధించిన రోజులే మనా పండుగలు కానీ మనా హిందువులు మతం మారి చెడు మార్గంలో వెళ్తున్నారు అందుకే మనా సనాతన ధర్మం కోసం నావంతుగా మి నాన్న గారిల టీటీడీ లో అర్చక శిక్షణ పొంది రామాలయంలో పూజారిగా చేస్తున్న చాలా సంతోషం మనా ధర్మం కోసం అందరికీ తెలిసేలా , నేర్చుకొనే లా మంచి వీడియో చేశారు ,, మతం మారడం అంటే మనా అమ్మను మార్చుకున్న ట్టే
ఇప్పటికైనా మనా సనాతన ధర్మం లో కి రండి ఎప్పుడు మీకు ఆహ్వానం పలుకుతుంది మనా సనాతన ధర్మం జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Evani okaroju mahavendram tho devudu Kal chestharu mi kallara chustharu chevulara vintaru god is watching every one no o e can escape from his eyes so Fina believe jesus jesusu is only god he is hod of god lord of lord
🙏🙏🙏🙏🙏
మీ ఊరు గురించి ఎంత రాసిన తక్కువ సుమ, ఎటువంటి హంగామా, అర్భాటం, పెద్ద మండపలు, డిజేలు, డాన్స్ లేకుండా ఎంతో, భక్తి శ్రద్ధలతో మీ ఊరు ఊరు అంత కలిసి ఎంత చక్కగా చేసుకున్నారు 😊😊, దసరా పండగ అంటే ఇలా చేసుకోవాలి కదా అనిపించింది, ఎటువంటి కల్మషం లేకుండా కలిసి మెలిసి భజనలు, వంటలు, కోలాటం అన్ని అన్ని సూపర్, ముఖ్యంగా మీ నాన్నగారు, friend కలిసి చేస్తూన్న అమ్మవారు అలంకరణ చాలా బాగుంది, దసరా అంటే సుమ వాళ్ళ ఊరి లో లాగ చేసుకోవాలి, ఫైనల్ గా ఎల్లో డ్రెస్ లో మీ పాపం క్యూట్ గా వుంది, నువ్వు chala lacky మీ ఊరు లో పుట్టడం, సుమ యాంకర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌😊😊
Tq somuch andi 💐 💐💐💐💐💐🌺🌺🌺🌺
ఈ వీడియో చూసినప్పుడు నా కంటిలో నుంచి నీరు వచ్చింది ఎందుకంటే నా చిన్నప్పటి రోజులు మళ్ళీ కనిపించాయి సంగీతం నీ మాటలు మాటల్లో నుంచి వచ్చిన నిజమైన నిజాలు పూర్వకాలం పద్ధతుల్లో అమాయక తనంతో మనుషులు చేసిన స్వచ్ఛమైన నిశ్చలమైన పూజ చూసి చాలా రోజులైంది మీరన్నట్టు గానే మనుషులు టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఏవేవో చేస్తూ రకరకాల పిచ్చి పిచ్చి పనులు చేస్తూ రకరకాల పూజలు చేస్తూ అందులో పడి మునిగిపోయి వేర్లు మూలలో మర్చిపోయి దేవతలను పూజిస్తున్న మన భ్రమలో పిచ్చి పనులు చేస్తున్నాము నిజంగా అందులో నేను కూడా ఉన్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి వీడియో చూస్తే ఇది కదా నిజమైన భక్తి అనుకున్నాను చాలా బాగుంది వీడియో మీరు చేసిన వీడియోలు అన్నింటికీ నాకు ఇది హైలెట్ అనిపించింది
Tq somuch andi 🙏🙏🙏🙏🥹 🥹
ఇలాంటి ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే సుమ గారు.అస్సలు మీకు ఇన్ని మాటలు ఎలా వస్తాయి?ఇన్ని విషయాలు ఎలా ఎక్కడ తెలుసుకుంటారు మీరు? యాంకర్ సుమ గారికి కూడా ఇన్ని మాటలు రావేమో..👌👌👌👏👏👏
Tq somuch andi 🤣🤣🤣💞💞💞
🙏🙏 ఎంత ముచ్చటేసిందో విడియో చూస్తూ ఉంటే, అత్ భూతమైన వివరణ అ భగవంతుడు మీ కుటుంబ ని చల్లగా చూడుగాక
Tq somuch andi 🙏🙏🙏
అమ్మా ఇంత చక్కని విజ్నాానాన్ని ఎక్కడ నుండిసేకరించావమ్మ నీకు నాఅభినందనలమ్మ.
Tq somuch andi 🙏🙏🙏🙏💐
Mi oorlo panduga chala baga chesaru akka, nenu ekkuva ga sankranti panduga palleturlo cheyyadam chusa Dasara panduga kuda inta baga andaru kalisichesukuntaru ani naku teliyadu, andaru kalisi santosham ga panduga jarupukovadam chala bagundi, inka ammavari gudi,ammavaru kuda chala kala ga unnaru, ammavari daya mi kutumbam mida eppudu undali ani konukuntuna akka 😍😇💖🤗
Ok sister Tq somuch ❤️❤️❤️💕
No words Suma chala chala Baga chepparu mana poojalu gunrnchi thank you so much 😍😍😍
Tq somuch friend ❤️🥰😍🤎❤️❤️💐
Exellent
Tq somuch andi ❤️
Aa ammavari daya andaruni challaga chudali
Tq somuch andi 🙏🙏🙏
శుభోదయం సుమా..❤️
అందరికీ దైవ విశిష్టత నీ తెలిపేలా సనాతన ధర్మాన్ని కాపాడానికి నాన్నగారు చేసే కృషి అందరికీ ఆదర్శనీయం..🙏కల్మషం లేని మనసులతో చేసిన ఆర్భాటాలు లేని మంచి పండుగను చూపించావు😍👏
కలిసి వుంటే కలదు సుఖం,వసుధైక కుటుంబం అన్న నానుడిని నిజం చేసే అసలైన పాతకాల పండుగ వాతావరణం చాలా బాగుంది..👌👏🪷
57views 2comment
Intha manchi matalu ekkada nerchavu chilakamma
లోకం నుంచేనండి 🤣🤣🤣
Tq somuch akka ❤️❤️❤️❤️❤️
mana hindhu tatvam antha goppadho dani gurunchi antha cheppina thakuvy.avuthundhi జై శీఁరాం 🙏🙏👌👌
🙏🙏🙏🙏
Vasapitta chilakamma superrrrrrrr.
.....
Tq ❤️❤️❤️🤣 🤣🤣🤣
💞💞🌹🌹💐💐👍👍
Mrng levagane me vedio chusanu adbhuthanga undi suma vedio enni manchi vishayalu nenu telysukunna me nundi
Tq somuch andi 🙏🥰💕💕💕
దేవతల గురించి ఆడవాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారు సుమా గారు
Tq somuch sister ❤️❤️❤️
Super akka chala rojulaki oka manchi video chusanu anipinchind tq akka ❤❤
Tq somuch raa❤️🤗
Bangaru tallivira suma nevumatladutunte ne swacchamaina manasu kanipestundira ninnu chustunte nannu nenu chustunnatluldera god blessyou❤❤❤❤❤❤❤
Tq somuch andi 🙏🙏🙏🥰💞
Super super super super super super medam
Tq somuch andi 🙏
Naku ammavari mundu chetulu jodinchi nunchunna chalu anna mata baga nachindi... ammavaru enta bhakti ga namaskaristunnaru anedey chustaru anukunta nenu.... bagundi video
Tq somuch andi 🙏🙏🙏💐💐🤗
Hii ra chelli chala baga chepav
Tq somuch sister ❤️❤️
Very nice video SUMAGARU
Tq somuch andi ❤️❤️
వీడియో చాలా బాగుంది సుమ, మీ ఊరు, గుడి, గుడిలో చేసే పూజలు ప్రకృతి కి దగ్గరగా 👌👌👌👌 నిజమే నువ్వు చెప్పింది టెక్నాలజీ పెరిగితే బంధాలు, బంధుత్వలకి దూరం పెరుగుతుంది మీరూ, మీ ఊరిలో 70 కుటుంబాలు అందరూ హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్న
Tq somuch andi 🙏🙏❤️♥️
మీ అమ్మగారు ఊరు పేరు వీడియో చాలా బాగుంది
ఏలేశ్వరం దగ్గరండి 🙏🙏
Hi suma chala bhaga cheappavu ra good ❤❤🎉🎉
Tq somuch andi 🙏
Chala baga chepparu suma
Tq somuch andi 🙏🙏
Goid video suma
Tq ❤️
God bless you👍👍👍
Tq somuch Andi 🪔🪔🪔🪔🎇🎇🎇
Chala bagundhi suma matalu levu
Tq somuch andi 🙏
Hi sumagaru nice
Tq somuch andi ❤️
అమ్మ వారు chala baagunnaru
🙏🙏🙏🌺🌺
No words chala chala baga chepparu
Tq so much andi 🙏
హాయ్ సుమ నేను చాలా రోజులకు ఈరోజు వీడియో చూస్తున్న నీ మాటల మంత్రానికి నిజంగా ముగ్గుదులు అయిపోతారు ఆ పల్లెటూరు వాతావరణం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది 👌👌
Hii andi good morning 🌄🌄
And Tq somuch andi 🙏🙏🙏🙏🙏
Very nice
Tq ❤️
Amma neevu ye pravachana kartaku teesipovu. God bless you bangarutalli.
అయ్యో అంత గొప్పదాన్ని ఏమీ కాదు అండి ఏదో మీ అభిమానం అంతే 🙏🙏🙏🙏🙏
మీకు మంచి knowledge ఉంది... నేను ఏమో అనుకున్నాను... అన్నమయ్య కీర్తనలు ఉదహరించారు. Your father is great 👌👌👌
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻 🙏🏻
❤️❤️❤️
Me ooru chala bagundandi Chakkaga vivarincharandi👌
Tq somuch andi 🙏🙏
You are most talent and brave woman.keep it up.
Tq somuch andi 🙏
Nee knowledge chala super suma .God bless you amma.
Tq somuch andi 🙏🙏🙏
Nice video suma garu
Tq somuch andi ❤️❤️
Hai suma nee video superb
Hii Andi good morning 🌄🙏🙏
Tq somuch అండి
Chalabaaga cheppavu suma
Tq somuch andi ❤️
Hi akka super
Tq somuch sister ❤️
Super ga anipidi sister❤
Tq ❤️
హాయ్ సుమ మాది కాకినాడ. చాలా బాగా చెబుతున్నావు నీ వీడియోస్ బాగున్నాయి
Hii Andi Tq somuch 🙏🙏💐💐
Okkamatalo cheppalante varnichalenanta adbhutam ga vundi video
Tq somuch andi ❤️❤️
అద్భుతంగా ఉంది మీ వివరణ
Tq somuch andi 🙏🙏
Suma garini nenu chusanu
🤣🤣🤣
Girijanulu ante
M cast andi
Thappuga anukovaddu
Ok sister 👍❤️❤️
నేను చిన్నప్పటి నుంచి గిరిజన పిల్లలతోనే కలిసి చదువుకున్నాను వాళ్ళలో నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
హాయ్ సుమ గారు చాలా బాగా చెప్పారు మీ వీడియో 👌👌❤❤
Nice 🙂
Tq ❤️
Super super
Super suma garu
Tq somuch andi 🙏
Suma manchi sarvieschestunaru
Tq somuch andi 🙏
Chala bagundhendi video
Tq sister ❤️❤️❤️
Nice video❤
Tq somuch andi 🙏
Eleswarama andi ee vuru
అవునండి 🤣🤣
You are born talented suma.
Stay blessed ma
Tq somuch andi 🙏🙏💐
Chala chala bagundi suma garu inta manchi video pettinanduku meeku dhanyawadalu 🙏🏾🙏🏾🙏🏾
Tq somuch andi 🙏🙏🥰
Super sister nice speed ❤
Tq somuch andi 🙏🤣🤣
Super akka ma village velli vachchinatlu anipinchindhi akka
Tq sister ❤️
Chala bagaundi suma ni video God bless you tally 🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎
🙏🙏🙏🙏
Merumevurubavundi
Nijame suma nuvvannattu technology ki enta duramga vunte anta manchidi . అభివృద్ధి చెందుతున్నా ము అంటే అనురాగాల కి ఆప్యా యతలకి దూరం అవుతున్నాం ఏమో అని చాలా భయం గ వుంది సుమ.
🤗💐💐👍
Nice Vedio. Sister.. 💐💐💐💐
Tq somuch andi 🙏
Chala bagaa cheppav akka
Tq sister ❤️❤️❤️🥰💕
Nice. 🙏🙏🙏🙏🙏
Tq 💐
Very nice akka
Tq sister ❤️
Super super Suma garu
Tq somuch andi ❤️❤️🥰
చాలా చాలా బాగా చెప్పావు సుమ 😊
Tq somuch andi 🙏
Super sumagaru
Tq somuch andi 🙏🙏🌺🌺
చాలా బాగా చెప్పారు సుమ గారు. 👌👌👏👏👏🌹
Tq somuch andi 🙏
🙏👌
Tq ❤️
Good morning friend ❤❤
Hii friend good evening ❤️❤️❤️
Super suma garu❤
Tq somuch andi ❤️
Super
Tq somuch andi ❤️❤️
Nice
Tq ❤️
Nice vados❤❤❤
Tq somuch andi 🙏
మీ గ్రామం బాగుంది సుమ గారు.❤🎉
Tq sister ❤️
Randi anatam ledhu ga Mari meeru..
Suma super nuvvu nenu neelage alochisthanu kani nila explain cheyadaniki radhu rayadaniki vachchu chadhavadaniki vachchu matladaniki radhu nenu kannadathi e matalu nitho share cheyyali anipichchindhi video late aina baga chestharu mi work ki na🙏👍🌹
Tq somuch andi ❤️❤️❤️💐
Suma 🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Tq somuch andi 🙏🙏🙏
Nice 👍👍
Hi suma
Hii andi
Bagaa chepparu, sumaa
Tq somuch andi ❤️
చాలా బాగా చెప్పావ్ సుమ🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤సూపర్ వుంది వీడియో 👍🏼
Tq somuch andi ❤️❤️❤️❤️❤️
🙏🙏🙏🙏🙏
Tq somuch andi ❤️
Hii akka
Hiii raa good morning 🌄❤️❤️❤️🥰
మీరు మాట్లాడే మాటలలో ఉన్న జ్ఞానంన్ని బట్టీ మిమ్మల్ని త్వరలోనే టివి ఛానల్స్ వారు interview చేస్తారు .సుమ గారు .త్వరలో నే 100000 subscribers అవ్వలి అని కోరుకుంటున్నాను.
Tq somuch sister ❤️❤️🤣🤣🤣
Ammavari bojanalaki veg pettalantaruu durgamatha ki
Ok andi 🙏🙏🙏
శుభోదయం సుమా. ...
ఉషోదయం వేల...
తుషార బిందువుల మధ్య.....
చల్లగ చెప్పెను శాంతి కపోతము...
శుభోదయం సుమా. ....💐🌹💐....
నైస్ వీడియో సుమా. ...మీకు మీ పేరెంట్స్ ద్వారా మంచి నడవడి...మీ అమ్మ ద్వారా భూతదయ.... మీ నాన వలన దైవభక్తి .... లోకజ్ఞా నమ్ నీ చదువు వలన....నీకు జ్ఞానం .... ప్రకృతి పై ఇష్టం .... పెరిగాయి కదా. ....నీ పదజాలమ్ బాగుంటుంది.....మీ పేరెంట్స్ కూడా కొంచెం చదువుకున్నారా సుమా. ... ప్రతి పనిలో ... ప్రతి విషయం లో....ప్రతీ పరిస్థితిలో నీకు లోక జ్ఞానం.... మంచి చెడు విచక్షణ చాలా ఎక్కువ. నైస్ నీలా కొందరు మాత్రమే వుంటారేమో....నీవు జనవరి లేదా ఆగష్టు లో నీ బర్త్ డే అనుకుంటా నిజం చెప్పు నీ బర్త్ మంత్ ఏంటి.....నైస్ వీడియో డాక్యుమెంటరీ లా వుంది village లైఫ్ ...అలా...ఇంకా చెప్పు village గురించి.....కొత్తవి try మీ వూరి ఆచారాలు...పద్ధతులు....అలా... చేయి...ఓకే.....have a fabulous day......
నమస్తే కవితగారు 🙏
మీరు అనుకున్నట్టుగా అమ్మ,నాన్నల నుండి నేను ఏమి
నేర్చుకోలేదండీ నేనే వారికి చాలా విషయాలు చెప్తూ ఉంటాను 😜 కానీ వారు కుడా కష్టజీవులేనండి చదువుకోవడం అంటే 1, 2 డో చదివారు అయినా సరే
అన్నీ బాగానే చదవగలరు. అమ్మ కంటే నాన్న చదువులో తప్ప అనింట్లోను సకల కళ ప్రావీణ్యుడు 👌 అదే నాకు వచ్చిందేమో 🤣🤣🤣 ఇక నాకున్న లోకజ్ఞానం మంచిగా ఉండాలి అనే.
ఒక్క ఆలోచన మాత్రమే 🫣
గాంధీగారు సూచించిన 3 కోతులాగా 🙈🙉🙊
మంచి చూడాలి 🙈
మంచి వినాలి🙉
మంచి మాట్లాడాలి🙊
ఇవీ 💯 ఫాల్లో అవ్వలేం కానీ కనీసం 50% అయినా
ఫాల్లో అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి
మంచి సందేశాలు. నా బర్త్ డే విషయనికి వస్తె ఫిబ్రవరి లోనండి
కవితగరుగారు❤️❤️❤️❤️ మీ మధురమైన పదాలు కూడా
నాన్ను చాలా బాగా ఆకట్టుకుంటాయి🎶🎶🎶🎶🎶
అందరికీ నాన్ను చూడాలని ఉంటే నాకు మాత్రం మిమ్మల్నీ
చూడాలని ఉంది. కామెట్స్ ద్వార మీరు నాకిచ్చే ప్రోత్సహం
తో ఇంకా నాలో ఆత్మిశ్వాసం పెరుగుతుంది. ఏమి చేయలేకపోతున్నాను అనే ఒక్క బాధ ఉండేది 🥹🥹కానీ
ఇప్పుడు మీరిచ్చే సపోర్ట్ తో నాకు కొంచెం దైర్యం గా ఉంది
Tq somuch savithaagaru 🙏🙏🙏 ✍️
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super suma 👌👌
Tq ❤️❤️
Chala baga vivarincharu suma
E video chisinatha sepu ma chinnappati rojulu gurthuku vachayi pandaga ante intha pleasant ga undi ippudu dj sounds thappa emiledu . me channel andharilo ki thondaralo chesukovali ani korukuntunnanu all the best. 🎉🎉🎉
Tq somuch andi 🙏🙏🙏
Super Suma garu👌👌👌👌👌
Tq andi ❤️
Nice suma❤🙏👍
Hii Andi good evening ❤️❤️❤️
Hi suma 😊❤🎉
Hii andi ❤️
Super 18:04
Tq somuch andi ❤️❤️❤️
Me pace chpichandi
మంచి సక్సెస్ వచ్చాక కచ్చితంగా చూపిస్తాను అండి 🙏🙏
👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No words ❤🎉, superb sis
Tq somuch andi 🙏