Talent anedi ఎవడబ్బ సొమ్ము కాదు antarukada కార్పోరేషన్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా మనలో టాలెంట్ vundaligani ఎక్కడైతే ఏముంది పిల్లన్ని మాత్రం బాగా chadivinchu సుమ మీ పాప చాలా బాగా డ్యాన్స్ చేసింది టీచర్స్ అందరూ చాలా మంచిగా ఆఅన్ని చెప్పారు నువ్వు ఇంకా బాగా మాట్లాడతావు అనుకున్నాను ఆ టాలెంట్ నీలో వుంది భయపడ్డవుకద ఈసారి మాత్రం భయపడకు ధైర్యే సాహసే లక్ష్మి ❤
Wow government school chala bagundi.e video chusaka chala members ki thama pillalanu government school lo chadivinchlane korika untundi.chala chala bagundi
Government school kuda entha Baga maintain cheese HM , teachers and non teaching staff ki na 🙏🙏🙏🙏🙏 valani NAMI meru andharu a school ki paptundhuku 😊 . All the best
Hi Suma ❤ vasve here 👋 Trust you are doing good. School is so well maintained. We are paying 2,40,000 for 2 kids but we are not satisfied. I am happy that your kids are getting good education and moral values.
హాయ్ సుమ గుడ్ మార్నింగ్ మీ పిల్లల స్కూల్ చాలా బాగుంది మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నారు వాళ్ల స్కూల్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు బాగానే చదువుతారు సుమ వాళ్ళ ర్యాంకు ఏ ప్లేస్ లోనే ఉంటుంది మీ పిల్లలు చదువు గురించి టీచర్ ఏమని చెప్పారు సుమ ఏమని చెప్పారో వీడియోలు ఏమీ చెప్పలేదు సుమ స్పీచ్ పర్వాలేదు సుమ
Wow AP lo government schools inta andanga untaya,it's amezing ,chala supperb ga undi andi school,and program kuda chala baga conduct chesaru ,me speech kuda bavundi...
Ippatikipudu develop kaledu andi last 5 years lo schools ni baga devolp chesindi jagan gari government, jagan garu prati school ni corporate school ki taggakunda devolp chesaru
Hi sumagaru పేరెంట్ మీటింగ్ కి నేను కూడా వెళ్లాను సుమ మా పాప 9th class చదువుతుంది నేను కూడా ముగ్గులు పోటీలో పాల్గొన్నారు మంచి ప్రోగ్రామ్ కదా లోకేష్ గారికి మా తరపున కూడా ధన్యవాదాలు తెలిపాము. ఇంకా స్పీచ్ కూడా బాగుంది
హాయ్ సుమ నా మనవాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదివారు అసలు వాళ్ళల్లో చదివే టాలెంట్ ఉండాలి గానీ ఏ స్కూల్లో చదివిన మంచి ప్రయోజకులు అవుతారు మా కాలంలో ఏ కాన్వెంట్ లు ఉన్నాయి అమ్మ అందరం గవర్నమెంట్ స్కూల్ చదువులు మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే😊😊
హాయ్ సుమ నువ్వు మైక్ తీసుకుని ఎందుకు మాట్లాడలేవు చక్కగా మాట్లాడతావు రోజు మాతో మాట్లాడుతున్నావ్ కదా మాటల మాంత్రికురాలు ఇవి😊😊 వీడియో చాలా బాగుంది మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే❤❤
Nice 👍 Akka .Akka ma wife ki hi chapara thanu 6month pregnant bless chiyandi next time Sunday vedio lo chepandi Sai spandana from ongole me vedeios ani cuthudhi thanuuu me family anna meru chala recpet thana ki plz akka she will be more Happy 😊
Hii akka good morning akka time 1:28 am ki comment chesthunna.mi video chusthunna akka ma papa 2:00 am ki padukuntadi akka😇☹️ 3months akka ma papa ku. Naku C section akka full ga back pain 🙁. Muggulu bagunnai akka 🥰. School bagundi akka 😊
Talent anedi ఎవడబ్బ సొమ్ము కాదు antarukada కార్పోరేషన్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా మనలో టాలెంట్ vundaligani ఎక్కడైతే ఏముంది పిల్లన్ని మాత్రం బాగా chadivinchu సుమ మీ పాప చాలా బాగా డ్యాన్స్ చేసింది టీచర్స్ అందరూ చాలా మంచిగా ఆఅన్ని చెప్పారు నువ్వు ఇంకా బాగా మాట్లాడతావు అనుకున్నాను ఆ టాలెంట్ నీలో వుంది భయపడ్డవుకద ఈసారి మాత్రం భయపడకు ధైర్యే సాహసే లక్ష్మి ❤
హై సుమా parents meeting కు వెళ్ళి స్కూల్ విషయాన్ని matho పెంచుకునేందుకు చాల సంతోషం నైస్ video
Very nice Suma, thanks for sharing such a beautiful video.
Wow government school chala bagundi.e video chusaka chala members ki thama pillalanu government school lo chadivinchlane korika untundi.chala chala bagundi
Government school kuda entha Baga maintain cheese HM , teachers and non teaching staff ki na 🙏🙏🙏🙏🙏 valani NAMI meru andharu a school ki paptundhuku 😊 . All the best
Really very nice program.I appreciate the government. Thanks for sharing.
Your speech is so nice.
You deserve more success .All the very best.
Hi Suma ❤ vasve here 👋
Trust you are doing good. School is so well maintained. We are paying 2,40,000 for 2 kids but we are not satisfied. I am happy that your kids are getting good education and moral values.
I'm also govt teachers...we are also celebrate this programme..
Hi Suma.. very nice gathering. Govt school and children are the hope of our country future. all the best to you n ur family.
Sooper 👌 👏👏👏
హాయ్ సుమ గుడ్ మార్నింగ్ మీ పిల్లల స్కూల్ చాలా బాగుంది మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నారు వాళ్ల స్కూల్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు బాగానే చదువుతారు సుమ వాళ్ళ ర్యాంకు ఏ ప్లేస్ లోనే ఉంటుంది మీ పిల్లలు చదువు గురించి టీచర్ ఏమని చెప్పారు సుమ ఏమని చెప్పారో వీడియోలు ఏమీ చెప్పలేదు సుమ స్పీచ్ పర్వాలేదు సుమ
Super suma gaaru Chala bagundhi video Siri e class 👌👌👌
Mega parents and teachers program athbhutham Suma..
Jagah government unnapudu développement chesinavi school s
Anthega
Anthe
Jai jagan anna
దేవుడా
Suma ee vedio motham chusaka. Nuvu mataladam navhukunavu very duccegul women 👋👋👋👋👋
Good చాలా బాగా నచ్చింది స్కూల్ వాతావరణం ❤
Jagan anna developpement chesi manchi bhavishyathu isthe lokesh ki yendukamma thanks cheptunnav
Suprrrrrr❤❤❤👍👍👍
Wow AP lo government schools inta andanga untaya,it's amezing ,chala supperb ga undi andi school,and program kuda chala baga conduct chesaru ,me speech kuda bavundi...
Ippatikipudu develop kaledu andi last 5 years lo schools ni baga devolp chesindi jagan gari government, jagan garu prati school ni corporate school ki taggakunda devolp chesaru
Excellent presentation sister...keep it up🎉
Hi sumagaru
పేరెంట్ మీటింగ్ కి నేను కూడా వెళ్లాను సుమ మా పాప 9th class చదువుతుంది నేను కూడా ముగ్గులు పోటీలో పాల్గొన్నారు మంచి ప్రోగ్రామ్ కదా లోకేష్ గారికి మా తరపున కూడా ధన్యవాదాలు తెలిపాము. ఇంకా స్పీచ్ కూడా బాగుంది
School chala baagundi
హాయ్ సుమా
సూపర్ వీడియో స్కూల్ బాగుంది
హాయ్ సుమ నా మనవాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదివారు అసలు వాళ్ళల్లో చదివే టాలెంట్ ఉండాలి గానీ ఏ స్కూల్లో చదివిన మంచి ప్రయోజకులు అవుతారు మా కాలంలో ఏ కాన్వెంట్ లు ఉన్నాయి అమ్మ అందరం గవర్నమెంట్ స్కూల్ చదువులు మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే😊😊
Nice video andi very useful
Super annayya.good team work😊
Super
You are talking super Suma, please carry on.
School chala chala bagundi👌👌👌👌👌👌👌👌
Hi suma మీరు మాట్లాడితే నచ్చనివాళ్ళు ఎవ్వరు ఉండరు సుమా మంచి విషయాన్ని అందరికి చూపించి చెప్పారు 😊❤
Nice vedio...
School super undhande
Good ethics video Suma.
Hai sister me children's school super .......🎉
School chala bagundi aka
👌👌👌👌👍👍🤗🤗
Super video sister ❤
Nice video chala Baga mtladavu suma
Nice video sister 👍
Baga matladav suma maa school lo kuda baga jarigindi
Hai suma garu school chala bagundi
Suma akka nevu teacher laga anipincharu schoollo......
❤❤❤❤ school ki🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Thanks sister mipillala school super.and stedy kuga.plyground.undi.money save.and good stedy.ure so lacky.ni allway s
Wonderful madam
Super undhi school sis.. Super vedio sister
Jagan bagha chesaru but Kavalani odincharu
🤭😁😁😁😁😁
Hi suma I'm suma. private school kante chala బాగుంది
Hii akka school muggu chala bagundi
School chala bagundi sister
Hi akka mee pillala school chala chala bagundi
Nice video suma garu
Your Rock star.I felt the background music it seems is not Fully suitable for this video.
The one which you use regularly was quite smoother.
🙏సుమ వీడియో లో చూసి నవి బాగున్నాయి దైర్యం గా ముందు కు వెళ్ళి మాట్లాడలం నచ్చింది మ
Super vedoi
Hi akka video super
హాయ్ సుమ నువ్వు మైక్ తీసుకుని ఎందుకు మాట్లాడలేవు చక్కగా మాట్లాడతావు రోజు మాతో మాట్లాడుతున్నావ్ కదా మాటల మాంత్రికురాలు ఇవి😊😊 వీడియో చాలా బాగుంది మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే❤❤
Jaganana schools mari
Hi..suma...video..super❤❤❤❤❤😂🎉🎉😂🎉
PK ne stunn ayyadu schools chusi
Nice 👍 Akka .Akka ma wife ki hi chapara thanu 6month pregnant bless chiyandi next time Sunday vedio lo chepandi Sai spandana from ongole me vedeios ani cuthudhi thanuuu me family anna meru chala recpet thana ki plz akka she will be more Happy 😊
Talent unte, success compulsory vastundi suma.
సూపర్ సుమ 👌👏👏👏👍
Excellent Suma
Nice suma
స్కూల్ bavundi సుమ మా పిల్లలకుడా గోవర్నమెంట్ స్కూలే
Enka ee vedio pettalada suma anukunanu. Nanu kuda teacher program chasanu from Nellore dt
🎉🎉🎉
👏👏👌👌❤️🥰🥰
Nice video suma.
Nice video suma
👌👌👌👌
Good morning Suma
Back ground music baledu inthakamundi videos bgm bagunai chuma
Hi sumagaru nice
Mee pillalu government school kandaradalo chaduvukuntaru anukuntunnanu andi
Super suma.......❤
Hi suma sister👌👌👌❤🎉❤🎉❤
Aa school chuste y s jagun garu gurtu vastaru
Ma school days gurthukuvachchayi suma akka memu government school loney chadhuvukunnamu Madhi Angaluru government girls high school suma akka
Hi suma garu good morning
Super suma❤❤mee ooru. Peru anti mee jilla peru cheppandi ❤
Jagananna schools mari
Hi Suma
Parvaladu parvaladu baga matladaru suma garu😅😅... just kidding
Hi suma good morning
Hi suma good night 😊
Hii akka good morning akka time 1:28 am ki comment chesthunna.mi video chusthunna akka ma papa 2:00 am ki padukuntadi akka😇☹️ 3months akka ma papa ku. Naku C section akka full ga back pain 🙁. Muggulu bagunnai akka 🥰. School bagundi akka 😊
Meeru 2 varaku mobile choosthay papa anduku padukuntunde. Mobile Pakkana pette me papake paalu eche padukoetande
Timing change cheyyandi paapaki😊
@@radhaprashanthi5453 ok akka
@@somethinginterestingeveryt7431 ok akka
Jagan school
Suma ni hair chala barukhada.short hair kanipistundi.
Maku aitha meru cebilarty a suma
Hi
Madhi f k pallem a suma
Meedhi fk palema suma garu
School chala bagundi sister
Hi