‪@mokshadharma-t3i‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 732

  • @srrajesh6921
    @srrajesh6921 หลายเดือนก่อน +24

    మీ జంట నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలి 🙏🙏🙏. మీ జంట హిందూ జాతికి చేస్తున్న సేవ అద్భుతమైనది 🎉🎉🎉.

  • @bumeshbockkena1845
    @bumeshbockkena1845 หลายเดือนก่อน +113

    సూపర్ గా చెప్పారు జైశ్రీరామ్ మీలాంటివారు మన దేశానికి ఎంతో అవసరం జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @prasunadevi6077
    @prasunadevi6077 หลายเดือนก่อน +58

    వైరస్ నుండి బయట పడడమే గొప్ప, మళ్ళీ ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నారు చాలా గొప్ప

    • @karanamramana8822
      @karanamramana8822 19 วันที่ผ่านมา

      Bale cheppav Amma....

    • @manoj0518-b2o
      @manoj0518-b2o 3 วันที่ผ่านมา

      God bless you praise the lord

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul หลายเดือนก่อน +68

    జై శ్రీ రామ్.. మీ పాదాలకు నమస్కారములు.... తల్లి...

  • @sridharswamy5316
    @sridharswamy5316 หลายเดือนก่อน +107

    నరేష్ దంపతులు గారికి అభినందనలు,హిందువులై ఉండి చిన్న చిన్న ప్రలోభాలకు గురై ఎడారి మతాన్ని ఆచరించి అందులో వున్న లొసుగులను అనుభవ పూర్వకంగా తెలుసుకుని తద్వారా సనాతన ధర్మం యొక్క గొప్ప తనాన్ని గుర్తించి తిరిగి ''ఘర్ వాపసి'' అయినందుకు వారికి కృతజ్ఞతలు,... అంతేకాకుండా హిందూ ధర్మం విశిష్టతను గురించి మొత్తం సమాజానికి సేవచేయడానికి తమ జీవితాన్నే ఫణంగా పెట్టి దుర్బల హిందువులని తన్నిలేపి జాగృత పరచడానికి కంకణం కట్టుకున్న నరేష్,సుధ దంపతులకు ఈ సమాజం ఋణపడి ఉన్నట్లే... అదేవిదంగా భవిష్యత్తులో ఎడారి మతాల వల్ల హిందు సమాజానికి కలిగే అనర్దాలను సమర్థతతో ఎదుర్కొనేందుకు మరింత మంది ని మతం మారకుండా, మారినవారిని 'ఘర్ వాపసి'' చేసేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తూ, మరింత దృఢమైన సంకల్పంతో ముందుకెళ్లాలని నిద్ర నటిస్తున్న సమాజాన్ని మేల్కొల్పటానికి మీరు చేస్తున్న ''తన్ని లేపాలని'' ఇచ్చిన సందేశం బాగుంది.

    • @mounagiritemple1061
      @mounagiritemple1061 หลายเดือนก่อน

      1st i believe yasu very much when I know the truth in Cristianity now he is zero

    • @savitridevi4887
      @savitridevi4887 หลายเดือนก่อน +3

      మిగిలిన వాళ్ళందరు ఘర్ వాపసి అవ్వాలి,,,, సనాతన ధర్మాన్ని కాపాడాలి,,,,

    • @sridharReddy-e4c
      @sridharReddy-e4c หลายเดือนก่อน +3

      ​@@mounagiritemple1061 yesu is created charector yohova also created charector with rakshasa laxananalu

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t หลายเดือนก่อน +56

    నరేష్ గారికి...సుధ గారికి...భక్తి వన్ ఛానల్ వారికి శతకోటి ధన్యవాదాలు !!

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 หลายเดือนก่อน +24

    మీ దంపతులకి సదా శ్రీ దుర్గా పరమేశ్వరి అనుగ్రహం ఉండాలి, మీరు అనేక వేల మందిని, స్వధర్మం లోకి తీసుకురావాలని ప్రార్ధన చేస్తున్న 🙏

  • @srivani8946
    @srivani8946 หลายเดือนก่อน +66

    మీరిద్దరూ భలే విషయాలు చెప్పారు 👏👏

  • @batharajulingaswamy9079
    @batharajulingaswamy9079 หลายเดือนก่อน +168

    నీ జంట గొప్ప జంట అమ్మ మీరు హిందూ ధర్మానికి ఎంత పెద్ద మీ లాంటోళ్లు చాలా మన ముందుకు రావాలని కోరుకుంటూ జైశ్రీరామ్

    • @gollarameshchandra1289
      @gollarameshchandra1289 27 วันที่ผ่านมา +3

      You are talking about Hindu dharma,what about your gods..?are there are gods? God is only one,not many...God is spirit ,you can't see Him.

    • @sankeerth3218
      @sankeerth3218 27 วันที่ผ่านมา

      ​@@gollarameshchandra1289గొర్రె

    • @SridharKesireddy
      @SridharKesireddy 26 วันที่ผ่านมา

      ⁠​⁠@@gollarameshchandra1289Supreme God is only one as per Hindu/Sanathana Dharma. Your tiny brain cannot understand and accept it. Learn from true knowledge 🌹

    • @rohithkumar-pw3ot
      @rohithkumar-pw3ot 22 วันที่ผ่านมา

      ​@@gollarameshchandra1289 nee opinion evadu adigdra ?

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 17 วันที่ผ่านมา +1

      ​@@gollarameshchandra1289
      Minngei

  • @varadarajankl3431
    @varadarajankl3431 หลายเดือนก่อน +24

    హైందవ సమాజం అంతా 😊 నరేష్ గారి లాంటి 😊 పుణ్యదంపతులకు ❤😊 వీలైనంత వరకూ 😊 ఆర్థిక సహకారం అందించ ప్రార్థన 😊😊 ❤

  • @marakaramakrishnaprasad1048
    @marakaramakrishnaprasad1048 หลายเดือนก่อน +39

    మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మదన్ గుప్తా జీ ❤🎉

  • @KPKNEWSYAMCHA
    @KPKNEWSYAMCHA หลายเดือนก่อน +86

    ధర్మాన్ని కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది....good couple 🙏

    • @gollarameshchandra1289
      @gollarameshchandra1289 27 วันที่ผ่านมา

      After that you will go to hell..find God,He will find u.

  • @varadarajankl3431
    @varadarajankl3431 หลายเดือนก่อน +13

    చాలా మంచి విషయాలు తేలియచేశారు నరేష్ గారి దంపతులకి క్రుతజ్ఞతలు ❤ 😊😊

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 28 วันที่ผ่านมา +8

    వాడ వాడనా ధర్మాన్ని నిలబెడుతున్న ఇటువంటి దంపతులకు పాదాభివందనాలు ఇటువంటి బాధ్యత వీలైనంత వరకు ప్రతి ఒక్క హిందువు ప్రయత్నించాలి జై హిందు జై భారత్

    • @myopinion830
      @myopinion830 25 วันที่ผ่านมา

      స్టార్ట్ చెయ్, లేట్ ఎందుకు

  • @0-ks7qq
    @0-ks7qq หลายเดือนก่อน +15

    🎉 ధర్మో రక్షతి రక్షితః దీని అర్థం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అని అర్థం హరే కృష్ణ

  • @pradeepwww5244
    @pradeepwww5244 หลายเดือนก่อน +13

    పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను 🕉️🕉️🚩🚩

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 หลายเดือนก่อน +27

    Chaala chaala baga chepparu amma, JAI SRI RAM 🕉️🔱🙏🏻🇮🇳🪷🚩👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @mchennakesava599
    @mchennakesava599 หลายเดือนก่อน +22

    జైశ్రీరామ్ ముందుగా మీ దంపతులకు నమస్కారం మీరు చాలా మంచి పని చేస్తున్నారు 🚩🚩🚩

  • @prudviteja8935
    @prudviteja8935 หลายเดือนก่อน +28

    They are doing wonderful job am really appreciate them from my bottom of heart 👏👏👏

  • @saivanitha3247
    @saivanitha3247 หลายเดือนก่อน +69

    మీ రెంతో పుణ్యాత్ములు జైశ్రీరామ్ .

  • @sunderraj8709
    @sunderraj8709 หลายเดือนก่อน +13

    Very happy to see your family back to Hinduism, Thank you very much.

  • @GeddiVenkatesh
    @GeddiVenkatesh หลายเดือนก่อน +9

    You are the best couple of my Hindu religion and iam proud of you.Iam also proud to be a Hindu.JaiBharat.Jai Sriram.

  • @Sudhakar85
    @Sudhakar85 หลายเดือนก่อน +44

    అద్భుతం
    నిజంగా మెచ్చుకోవాలి మీ ఇరువురిని

    • @mokshadharma-t3i
      @mokshadharma-t3i หลายเดือนก่อน +4

      @@Sudhakar85 🚩🚩🚩🚩🚩

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 17 วันที่ผ่านมา

      🙏 🙏 🙏 🙏

  • @bhavanarushisatkuri9278
    @bhavanarushisatkuri9278 หลายเดือนก่อน +20

    చాలా మంచి ధర్మాత్ములు

  • @praveenreddy9312
    @praveenreddy9312 หลายเดือนก่อน +18

    Thanks🙏 Madan garu 🙏 thank you team Mokshageetha 🙏

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 หลายเดือนก่อน +23

    Prapancham montham hinduthwam iepovali 🚩🪷🇮🇳🙏🏻🔱🕉️ JAI SRI RAM

  • @GaneshHindu-l8q
    @GaneshHindu-l8q หลายเดือนก่อน +34

    మీ ఇద్దరు చేస్తున్న ధర్మ కార్యాక్రమాలు సూపర్ అండి జై శ్రీరామ్.

  • @prameelaranivasagiri6716
    @prameelaranivasagiri6716 หลายเดือนก่อน +4

    సుధా, నరేష్ గారూ, మతం మారే వారి మనసు ను మార్చి, మళ్ళీ స్వచ్ఛమైన హిందువులు గా మార్చడానికి చేస్తున్న కృషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరే నాకు లక్ష్మీ నారాయణుల వలే కనిపిస్తున్నారు, మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించి, సనాతన వైదిక ధర్మం ను ఎల్లప్పుడూ కాపాడుతూ అందరికీ స్పూర్తి దాయకంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.

  • @NaliniBc
    @NaliniBc หลายเดือนก่อน +13

    Eddaru chaala chakkaga chepparu.jai sree krishna.

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 หลายเดือนก่อน +20

    Sudha Naresh laku Dhanyawad and anekaaneka shubhakankshalu

  • @jayasreekotamala5496
    @jayasreekotamala5496 24 วันที่ผ่านมา +2

    మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం. మీరు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి నా అభినందనలు.మీ లాంటి వాళ్ళ ఇంటర్వూ చేసిన భక్తి ఛానల్ కి కృతజ్ఞతలు.mam మీరు తట్టి కాదు తన్ని లేపాలి అన్న వాక్యం really awesome 👏👍మీరు success avthu ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్న🙏🙏

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 27 วันที่ผ่านมา +3

    Visvakarma Dham pathulaku.
    Ubhabhi vandhanamulu.
    Kritchiyan rachasa kiralalo chikina carini vidudhala.garvapasi.
    Wellcome hi du bhandhuvulaku.
    Dhipavali subhakanchalu.

  • @sasidharbotlaguduru8712
    @sasidharbotlaguduru8712 หลายเดือนก่อน +15

    Great aadarsa dampathulu 🙏

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 หลายเดือนก่อน +20

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 27 วันที่ผ่านมา +2

    Jai Sriram Jaihind jai Bharath Good Ghar vapasi couple
    Excellent service for Hindu Dharma
    Thanks for discussion Gupta ji

  • @srivani8946
    @srivani8946 หลายเดือนก่อน +31

    గొప్ప జంట, సనాతన పరిరక్షణ చేసే గొప్ప యోధులు 👏👏👏

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 27 วันที่ผ่านมา +5

    అద్భుతమైన అనుభవాలు తెలిపినారు..
    మీ నమ్మకం గట్టిది.అందు వలన శుభం తప్పక జరుగుతుంది.

  • @bhavanik4809
    @bhavanik4809 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ్ 🙏🙏జై హింద్ 🙏🙏

  • @tatikondavenkatasaikrishna7030
    @tatikondavenkatasaikrishna7030 หลายเดือนก่อน +5

    Super hosts super guests and super awareness discussion..Jay Sri Ram

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 29 วันที่ผ่านมา +4

    Yes your right sir good information thanks 🙏🙏👍👍👍👍

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 หลายเดือนก่อน +4

    బ్రదర్ ఒక మంచి మాట అన్నారు ధర్మం కోసం పాట పాడినప్పుడు నాకు ఒక రూపాయి వచ్చిన పర్వాలేదు ఈ మంచి లక్షణం అందరి లోనే ఉండదు ముఖ్యంగా పాస్టర్ లలో మంచి మనసున్న వారు ఎవరైనా ఆ పాషండ మతములో ఉండ జాలరు జైశ్రీరామ్

  • @jhansirani7586
    @jhansirani7586 หลายเดือนก่อน +41

    మేము అదే కోరుకుంటాము అన్య బైబిలు దేవుడు అనే మాట భారత దేశంలో ఎక్కడా వినిపించకుండా ఉండాలి హిందువు ధర్మంలో నే వుండాలి 🎉🎉🎉🎉

    • @podetititus2610
      @podetititus2610 หลายเดือนก่อน +4

      Me jevithakalamantha try chesina me valla kadu meru maratharu guaranty

    • @krupakarmodugu1179
      @krupakarmodugu1179 หลายเดือนก่อน +2

      నీ తరం కాదు..

    • @jhansirani7586
      @jhansirani7586 หลายเดือนก่อน +2

      నేను హిందువు ధర్మము లో పుట్ట ఇంతకన్నా అదృష్టం ఏముంది ఇది నా తరం జై శ్రీ రాం

    • @jhansirani7586
      @jhansirani7586 หลายเดือนก่อน +2

      నా జీవితం లో ఏందోరో మరమన్నారు but మారలేదు నా జీవితంలో నేను నమ్ముకున్న దేవుడు చాలా మీరైకిల్ చేసాడు అలాంటప్పుడు నేను ఎందుకు మరతాను అస్సలు మరను అదృష్టాన్ని విడిచి ఎవరైనా వెళతారా ఎవ్వరు వెళ్లారు జై శ్రీ రాం

    • @krupakarmodugu1179
      @krupakarmodugu1179 หลายเดือนก่อน +1

      @@jhansirani7586 good

  • @lasyalittle4563
    @lasyalittle4563 หลายเดือนก่อน +4

    Thank you so much for all of you for being an inspiration

  • @muddalagangadhar1032
    @muddalagangadhar1032 หลายเดือนก่อน +12

    జై హిందూ జై సనాతనం 🙏🙏🙏🕉

  • @meetkiran5
    @meetkiran5 หลายเดือนก่อน +10

    By the mercy of Supreme lord SriKrishna, both of them made punaraagamanam

  • @mukeshgampa
    @mukeshgampa หลายเดือนก่อน +3

    Naresh garu super ga cheppinaru... Madan guptha garu elanti videos chala cheyali... Incase naresh garu na chinnanati mitrudu ayete chala santosham kalugutundi naaku... Bakthi one channel ki ennno danyavadalu telpukuttanu

  • @venugopal_VN
    @venugopal_VN หลายเดือนก่อน +27

    మీ ఇద్దరూ చేసే పనులు ఎంత బాగుంటాయి అంటే పాస్టర్లు కూడా మీ మీద పడి ఏడుస్తున్నారు😂😂....
    మీ భార్యాభర్తల కమిట్మెంట్ కి తెగింపు కి... టేక్ ఏ బౌ!!🙋‍♂️🙋‍♂️❤‍🔥❤‍🔥

  • @cocophonix
    @cocophonix หลายเดือนก่อน +2

    Naresh and Sudha are a great couple. Kudos to you both. More power to you. Jai SriRam 🙏

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 หลายเดือนก่อน +12

    Jai Sriram ❤

  • @KrishnaMurthy-tl4nr
    @KrishnaMurthy-tl4nr หลายเดือนก่อน +4

    " moksha dharma " dwara mee sevalaku namassulu.

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 หลายเดือนก่อน +13

    Jai shree Raam

  • @Vedojwalam
    @Vedojwalam หลายเดือนก่อน +2

    సర్వ హిందూజన సుఖినోభవంతు
    🏵️🙏🏻🧘🏻🚩🕉️🚩🧘🏻🙏🏻🏵️

  • @venkatashamengandula2837
    @venkatashamengandula2837 หลายเดือนก่อน +8

    Super Andi Meeru

  • @anilamandapaka5015
    @anilamandapaka5015 หลายเดือนก่อน +4

    Very good message,eye opener for all hindus.

  • @shivabhavni07
    @shivabhavni07 หลายเดือนก่อน +10

    Om nama shivaya 🍁🙏🍁
    Jai shiva shakthi🔱🔱🔱

  • @kammarirajeshwar2624
    @kammarirajeshwar2624 หลายเดือนก่อน +15

    జై శ్రీరామ్ 🚩🚩

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 21 วันที่ผ่านมา

    నరేష్ గారు మీ దంపతులకు పాదాభివందనం. నిజంగా మీరు దారితప్పి క్రైస్తవం లోకి పోయిన హిందువులను అనేకమందిని ఘర్ వాపసి చేస్తున్నందుకు అభినందనలు

  • @lasyalittle4563
    @lasyalittle4563 หลายเดือนก่อน +14

    భలే మాట అన్నారు అమ్మా. ఇప్పుడు హిందువులను తట్టి లేపడం కాదు తన్ని లేపాలి అని. అది 100% నిజం. ఎన్ని జరుగుతున్న ఇంకా సెక్యులర్ గానే ఉంటాం అంటున్నారు

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 หลายเดือนก่อน +3

    Mee dhampathula iddhariki prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🙏

  • @Kals290
    @Kals290 หลายเดือนก่อน +3

    Superb andi both of you
    Most inspiring words🙏🙏👏👏👏👏

  • @abpraveen8152
    @abpraveen8152 หลายเดือนก่อน +2

    మీలాంటి వారు ఉండడం ఇప్పుడు హిందూ సమాజానికి అవసరం 🎉

  • @aradhyajyothi2342
    @aradhyajyothi2342 20 วันที่ผ่านมา

    ధన్యవాదములు. మీరు చేస్తున్న కృషి నిరంతరం కొనసాగాలని, సనాతన ధర్మం ని కాపాడాలని ఆశిస్తూ దేవుడిని వేడుకున్నతున్నాను 🙏🙏

  • @sairam7164
    @sairam7164 หลายเดือนก่อน +12

    jai shri ram

  • @chennurivenkateshwarlu7422
    @chennurivenkateshwarlu7422 หลายเดือนก่อน +14

    జై విశ్వకర్మ 🎉

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 หลายเดือนก่อน +18

    నరేష్ దంపతులకు ... హిందూ బందువుల తరుపున శతకోటి నమస్కారాలు.... మీరు అందులోని వెళ్ళటం వల్లనే ఇప్పుడు మన ధర్మం కోసం దేశం కోసం వంద శాతం పని చేస్తున్నరు. గొర్రెలకు బుర్ర బుద్ధి ఎప్పుడూ పనిచేయదు మతం మారితే మత ఉన్మాదం ఏర్పడుతుంది. బుల్ బుల్ పుస్తకంలో బూతు కథలు లోతు కథలు దోపిడి వ్యభిచారం తప్పా జ్ణానం ఏమన్నా ఉందా...
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @poornimanudurupati84
    @poornimanudurupati84 13 วันที่ผ่านมา

    జై శ్రీరామ్
    చాలా inspirational గా ఉంది
    Thank you

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 12 วันที่ผ่านมา

    మంచి సమాచారం ఇచ్చినారు. మీతో కలసి పని చెయ్యాలని ఉంది. జై హింద్,జై శ్రీరామ్.

  • @bhargava32
    @bhargava32 หลายเดือนก่อน +9

    All the best to you Sir

  • @varanasividyasagar
    @varanasividyasagar 21 วันที่ผ่านมา

    SUDHANARESH YOU ARE JUST GREAT May LORD Siva bless you all with all your wishes come true 🎉🎉🎉🎉🎉

  • @bhumannabhumannapbhu2561
    @bhumannabhumannapbhu2561 หลายเดือนก่อน +5

    Jai shree Ram
    Naresh Garu

  • @manibellary6920
    @manibellary6920 หลายเดือนก่อน +3

    Jai sriram ❤

  • @gayatriprasadvedula5765
    @gayatriprasadvedula5765 29 วันที่ผ่านมา +1

    Great people

  • @lokeish8665
    @lokeish8665 หลายเดือนก่อน +3

    All the best wishes couples great job

  • @meetkiran5
    @meetkiran5 หลายเดือนก่อน +8

    Anni kulaala hinduvulu pakka aikyamathanga undaali. Unity is strength.

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn หลายเดือนก่อน

      చరిత్రలో జరగలేదు bro adi. ఒకలను ఒకలు తొక్కుకోడం తప్ప

  • @RAMANJI99937
    @RAMANJI99937 หลายเดือนก่อน +1

    Jai Hind Jai shree Ram

  • @kanukurrhinarsimha7388
    @kanukurrhinarsimha7388 21 วันที่ผ่านมา

    ఇది ఒక అద్భుతమైన వేదిక చాలా బాగుంది.

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q 7 วันที่ผ่านมา

    Jai sri Ram adbhutamaina janta very nice realization exellent service

  • @tejaarun2616
    @tejaarun2616 หลายเดือนก่อน +4

    Jai sri ram .. ❤😊

  • @KRBRao
    @KRBRao หลายเดือนก่อน +18

    ముత్యాలమ్మ గుడి విషయం భాధ కలిగిస్తోంది

  • @SANATANADARMAM-p8c
    @SANATANADARMAM-p8c หลายเดือนก่อน +6

    Jay Sree Ram

  • @Pharmaqc
    @Pharmaqc หลายเดือนก่อน +3

    Great work Sir and Madam, Ground work is only solution for all problems

  • @krishnamurthyjakka8211
    @krishnamurthyjakka8211 25 วันที่ผ่านมา

    గర్వాపసి అయిన దంపతులకు శుభాకాంక్షలు శుభ ఆహ్వానం 🙏🚩🚩

  • @srrajesh6921
    @srrajesh6921 หลายเดือนก่อน +3

    Jai Sri Ram 🚩🚩🚩

  • @MrNeelkant24
    @MrNeelkant24 หลายเดือนก่อน +15

    నేను ఇప్పుడు శ్లోకాలతో ఉన్న రామాయణాం చదివాను. నాలో ఉన్న రాముడు బయటికి వచ్చాడు. మీ ఈ పని చూసీ నేను మీలాగే మత మార్పిడిని అడ్డుకుంటాను, ఆపుతాను. బైబిల్ కూడా చదివాను. దాంట్లో ఉన్న అశుద్దన్ని జనాలకి చెప్పుతాను. ఇది నా "అర్జున్" ప్రతిజ్ఞ. జై సవ్యసాచి.

  • @shankarnayak9219
    @shankarnayak9219 หลายเดือนก่อน +8

    Jay Shri Ram

  • @laxmimomula9190
    @laxmimomula9190 หลายเดือนก่อน +23

    నా ఆరోగ్యం బగలేనపుడు నను ఏసు క్రీస్తు నమ్ముకో అని అంటే,నేను అన్న మా దేవుడు ఉన్నాడు అన్న

    • @rameshv5230
      @rameshv5230 หลายเดือนก่อน +2

      Super bro

  • @varunsuryas6198
    @varunsuryas6198 หลายเดือนก่อน +1

    Jai shree ram jai shree krishna Jai shivaya

  • @hanmanthachary2973
    @hanmanthachary2973 หลายเดือนก่อน +3

    Jai sri ram 🕉🕉🕉🚩🚩🚩

  • @rameshv5230
    @rameshv5230 หลายเดือนก่อน +4

    Super sir...naresh garu hats off sir🎉

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 29 วันที่ผ่านมา +1

    Jai shree krishna

  • @Naga9ఒ9
    @Naga9ఒ9 17 วันที่ผ่านมา

    💐💐💐 మీకు ఎల్లప్పుడు శ్రీరామ రక్ష వుండాలని కోరుకుంటూ..... విజయీభవ ....💐💐💐

  • @shashankreddy3384
    @shashankreddy3384 หลายเดือนก่อน +1

    ❤❤ this couple inspires next generation 😊😊
    I ll support them bcz it's my responsibility

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina หลายเดือนก่อน +4

    మేడం గారు మీరు చెప్పేది నిజమే స్త్రీల తోనే వచ్చింది ప్రాబ్లం వాళ్లు స్త్రీలని టార్గెట్ చేస్తారు

  • @ShirishaNalluri
    @ShirishaNalluri หลายเดือนก่อน +7

    🙏🙏🙏

  • @prasadmsk6035
    @prasadmsk6035 23 วันที่ผ่านมา

    Great couple. God bless you in your future endeavors.

  • @bsrinivasarao504
    @bsrinivasarao504 หลายเดือนก่อน +8

    Good 👍
    మరో ప్రపంచంలో నుండి మన ప్రపంచం యేర్పాటు ఈరోజు....,

  • @kirankumaruppu
    @kirankumaruppu หลายเดือนก่อน

    Sir meru chepina prathi subject nejum ga alochipachestundi. Thank you very much sir for giving valuable information...

  • @dasariratna4931
    @dasariratna4931 หลายเดือนก่อน

    Jai sree ram...... Dhanyavadalu. Naku ela dharmam kosam panicheyali ani undi. Na vanthu nenu motivate chasthunnanu

  • @BVRAO-j3u
    @BVRAO-j3u 28 วันที่ผ่านมา +1

    Me dhampathulaku padhabhivandhanam. JAI SANATHANA DHARMA.

  • @laxmiswarupa6244
    @laxmiswarupa6244 หลายเดือนก่อน

    Meru chala great andi, really appreciate your efforts andi