YCP Leaders Resigning: వైసీపీలో సంక్షోభం! మరో ముగ్గురు ఎంపీలు జంప్!? | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น •

  • @rudravaramsreenivasulu2435
    @rudravaramsreenivasulu2435 วันที่ผ่านมา +35

    ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు లాగా కాకుండా చాలా చాలా జాగ్రత్తగా అవసరం

  • @SureshSuri-zg1ef
    @SureshSuri-zg1ef วันที่ผ่านมา +45

    వీళ్ళు అందరిని జగన్ మోహన్ రెడ్డి బీజేపీ లోకి పంపి జగన్ సేఫ్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడేమో.........

  • @pashasd3560
    @pashasd3560 วันที่ผ่านมา +52

    కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం

  • @vasu-m4h
    @vasu-m4h วันที่ผ่านมา +26

    వైసిపి బిజెపిలో విలీనం అందులో భాగమే ఇది కేసుల ఎత్తివేత బదులుగా విలీనం

  • @pbalu9457
    @pbalu9457 วันที่ผ่านมา +98

    సంక్షోభం లేదు తొక్క లేదు.
    వాళ్ళ వ్యూహం లో ఒక భాగం.
    జగన్ ను ఎవరూ అంచనా వేయలేరు.

    • @ARAJASEKHAR-h9p
      @ARAJASEKHAR-h9p วันที่ผ่านมา +4

      Yes bjp.support vundiga

    • @B3KGAMER-10a
      @B3KGAMER-10a วันที่ผ่านมา +3

      Kotha strategy anukonttanu bro

    • @rakeshrahki3838
      @rakeshrahki3838 วันที่ผ่านมา +5

      Yes, your Correct, why not 175 out of 175 😂😂😂⁉️

    • @srinivasulu9054
      @srinivasulu9054 วันที่ผ่านมา

      @@pbalu9457 అంచనా వేయలేరు కాబట్టి ఇలాంటి మందులు వాడుతున్నాడు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll วันที่ผ่านมา +1

      నిజం 👍

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg วันที่ผ่านมา +18

    విజయసాయిరెడ్డి గారి లాంటి దరిద్రులను అధికారులను, నాయకులను, జగన్ మోహన్ రెడ్డి గారు దూరముగా వు౦చితే, 2029 ఎలక్షన్ వరకు చాలా ప్రశాంతంగా వు౦టారు.

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 17 ชั่วโมงที่ผ่านมา

      @@RamaKrishna-js2hg జగన్ ను రాజకీయాలల్లో నుండీ దూరం పెడితే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా వుంటారు

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 17 ชั่วโมงที่ผ่านมา

      @@RamaKrishna-js2hg జగన్ ను రాజకీయాలల్లో నుండీ దూరం పెడితే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా వుంటారు

  • @venkypadala8463
    @venkypadala8463 วันที่ผ่านมา +67

    జిక్కుల మారి నక్క విజయసాయి 🙄🙄🙄

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb วันที่ผ่านมา +25

    వైసీపీ అనే ధరిద్రం రాష్ట్రం నుండి పోతేనే....

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 วันที่ผ่านมา +24

    NAMMA VADDU.
    ANTA MAYA ANI ANTUNNARU

  • @vemuluribrahmaiah8216
    @vemuluribrahmaiah8216 วันที่ผ่านมา +42

    పక్కా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మ నము అలర్థ గా ఉండాలి వాళ్ళని మాత్రం నం మ్మ కూడ దూ

  • @srinivasulu9054
    @srinivasulu9054 วันที่ผ่านมา +142

    అసలైన సంక్షోభమే ఆంధ్ర ప్రదేశ్ కి ycp పార్టీ.... అది పోతే ప్రత్యేక హోదా వచ్చినంత సంతోషం,,,

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj วันที่ผ่านมา +4

      😂😂😂😂😂😂

    • @bhanuprasadalapati1534
      @bhanuprasadalapati1534 วันที่ผ่านมา +2

      Correct

    • @jayk315
      @jayk315 วันที่ผ่านมา +3

      Aunu appudu haayiga dochesukovachu manam 😂😂

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 วันที่ผ่านมา

      ​@@jayk315, నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడు & కో దోచుకున్నది సరిపోలేదా రా వైచీపి ముండమోపి. సిగ్గులేకపోతే సారి మళ్ళీ కామెంట్ పెట్టడానికి.చీ..చీ..

    • @Madhug1989-kpit
      @Madhug1989-kpit วันที่ผ่านมา +1

      😂😂😂

  • @k.dasarathRao
    @k.dasarathRao วันที่ผ่านมา +24

    ❤❤❤"VSR IS VERY DANGER 👎👎👎

  • @kanukolanulakshminarayanap2165
    @kanukolanulakshminarayanap2165 วันที่ผ่านมา +7

    అంతా వట్టిదే మాకు నమ్మకం లేదు భయ్యా

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 วันที่ผ่านมา +9

    వైసిపి వాళ్లు ఉన్నఫలంగా వైసీపీకి రాజీనామా చేసి బయటికి వస్తున్నారంటే వారి భవిష్యత్తును వారు చూసుకుంటున్నారు అందులో కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడకుండా వీరు ముందు జాగ్రత్తగా వ్యూహం ప్రకారమే రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నారు భవిష్యత్తులో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే సంగతి వారికి తెలుసు అందుకే ఈ రాజీనామా డ్రామాలు విజయ సాయి తో పాటు మరికొందరు కూడా వెళ్ళిపోతారు

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 วันที่ผ่านมา +22

    ఇదీ BJP తో కలిసే...పులిహోర కలపాలి అనేదే పెద్ద డ్రామా...😂😂😂😂

  • @papabaikomara2597
    @papabaikomara2597 วันที่ผ่านมา +19

    A. P. పట్టిన శని త్వరలో పోతుంది.

  • @srikanthtummala3409
    @srikanthtummala3409 วันที่ผ่านมา +14

    వీళ్ళందరూ poovadam బ్రేకింగ్ కాదు 😂😂😂 y s జగన్ రాజీనామా chaestay అప్పుడు ఏపీ కి దరిద్రం వదిలినట్లు 😂😂😂😂

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry วันที่ผ่านมา +1

      Rajeenama kadu politics nundi drop avvali

    • @srikanthtummala3409
      @srikanthtummala3409 วันที่ผ่านมา

      @RaviKumar-rf8ry 😂😂😂

  • @ALLINONE-xt5fm
    @ALLINONE-xt5fm วันที่ผ่านมา +13

    Jai 11Anna 😅😅😅😅😄😄😄

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 วันที่ผ่านมา +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @sai-yd7pg
    @sai-yd7pg วันที่ผ่านมา +25

    Vadu 11 John Reddy 😂😂😂

    • @abhiabhi7561
      @abhiabhi7561 วันที่ผ่านมา

      Kaadu rendu chotla odipoyina pavala😂😂

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 วันที่ผ่านมา +2

      ​@@abhiabhi7561నీవు 2019 లోనే వున్నావా 😂😂😂😂😂😂😄😄😄😄😄

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 วันที่ผ่านมา

      ​@@abhiabhi7561, ఒరేయ్ పెయిడ్ పేటీఎం వైచీపి ముండమోపి,నీకు ఇంకా నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడి పైత్యం తగ్గినట్టు లేదు. వెళ్లి నత్తి పకోడీ ఎలెవన్ చెడ్డి ముడ్డి నాకు రా హౌలబడ్కౌ.చీ...చీ...ఏమి బ్రతుకు రా మీద .

    • @KanaraviRavikana
      @KanaraviRavikana วันที่ผ่านมา

      Bro meeru 2019 nundi bayataku randi.mana party vodipoyee 7months aindi.​@@abhiabhi7561

  • @avpadusvns3047
    @avpadusvns3047 2 ชั่วโมงที่ผ่านมา

    మనకు సిగ్గు లేదు సార్.... ఈ అవినీతి పార్టీల గురించి చర్చించడం అనవసరం..... ఓటుతోనే సమాధానం చెప్పాలి... 😮

  • @amurumadhava2840
    @amurumadhava2840 วันที่ผ่านมา +38

    మచ్చలేని, నిజాయితీకి, మారుపేరైన, దాదాపు 12 సంవత్సరాలనుండి బెయిల్ పైఉన్న జగనన్న కు చెడ్డపేరు రాకుండా పార్టీకి రాజీనామా చేసుంటారు.😂😂😂😂

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry วันที่ผ่านมา +4

      😂😂😂😂

    • @GsrRaju-gf1tc
      @GsrRaju-gf1tc วันที่ผ่านมา

      Miru maru ra madava

    • @amurumadhava2840
      @amurumadhava2840 18 ชั่วโมงที่ผ่านมา

      @@GsrRaju-gf1tc నీలాంటి వాళ్ళు మారండి రా రాజకీయాల్లో నేరచరిత్ర ఉన్న దుర్మార్గులు రారు.

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 วันที่ผ่านมา +5

    ఏమి జర్నలిస్టులు రానాయన!ఎవడికి తోచింది వారు వాగుతు వున్నారు.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 7 ชั่วโมงที่ผ่านมา

    రాష్ట్రాన్ని అన్యాయం చేసిన పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు కాలం చాలా గొప్ప గుణపాఠం చెప్తుంది

  • @reddy8814
    @reddy8814 วันที่ผ่านมา +6

    Santhosham ycp party ap lo undadhu

  • @bogeanreddy
    @bogeanreddy 15 ชั่วโมงที่ผ่านมา

    వైసీపీ పూర్తి గా కనుమరుగు ఐతేనే మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటది.
    . జయహో CBN సార్ 💐💐💐💐
    విజయోస్తు లోకేష్ ❤️❤️❤️❤️

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 15 ชั่วโมงที่ผ่านมา

    అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయో ? లేదో ? తెలియదు కానీ బీజీపీ ఇందులో భాగస్వామి కాదు అని మాత్రం అనలేము ! ఎందుకంటే ద్విముఖాల్లో ఒక ముఖం శాశ్వతంగా బీజేపీ( అంటే ఆ ఇద్దరూ )నే ఎల్లప్పుడూ ఉంటూ వస్తోందన్నది నిర్వివాదాంశం ! There is clarity to that extent ! 🙏

  • @prasadvalluri6992
    @prasadvalluri6992 วันที่ผ่านมา +1

    కేసులు అవినీతి నుంచి బయటకు రావాలి బీజేపీ కి అత్యంతమిత్రుడు

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 วันที่ผ่านมา +7

    In future no YCP

  • @ActorDD
    @ActorDD วันที่ผ่านมา +21

    జగన్ లండన్ నుండి ఇంకా రాడేమో

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry วันที่ผ่านมา +3

    Unna cases mottham speed up chesi lopala veyyali first

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur วันที่ผ่านมา +4

    వ్యవసాయం లో 100 ల కోట్లు వస్తాయి

  • @chantibhukya9542
    @chantibhukya9542 วันที่ผ่านมา +1

    నువ్వు చెప్పింది ఒక్కటి కూడ జరగదు 😂😂😂

  • @rvv1599
    @rvv1599 วันที่ผ่านมา +5

    వీడు సాక్షి కి పోటీ గా మీడియా పెడతాడా...ఎందుకంటే సాక్షి మీడియా ను ఫాలో అయ్యే వాళ్ళే, వీడి మీడియా ను కూడా ఫాలో అవ్వాలి....అంటే వాళ్ళను పంచుకోవాలి....

  • @kakaniashok4892
    @kakaniashok4892 22 ชั่วโมงที่ผ่านมา

    Anna, media pettina adi inko sakshi ne avuthundhi 😂😂😂

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel วันที่ผ่านมา

    జమిలీ ఎన్నికల బిల్లు కి లోక్ సభలో కూడా కావాల్సినంత బలం లేదు.

  • @jansobieski1641
    @jansobieski1641 วันที่ผ่านมา +1

    Somu sir should be Nominated to Rajya Sabha. Jai Somu Jai Jai Somu Somu Sir Zindabad.

  • @subbaraoa4503
    @subbaraoa4503 วันที่ผ่านมา +5

    Ycp jagan mind game evaru nammodu ap prajalu jagan nu ap nundi tharimi kottandi

  • @jayk315
    @jayk315 วันที่ผ่านมา +3

    Same happend with TDP in 2019 so it's a big issue again they come back it's only for temporary

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll วันที่ผ่านมา +2

    Vidipoyam antey nijjam ani nammi kutami chilutundhi apudu manam kaludham ani ycp plan chesindhi

  • @nannapanenithilak369
    @nannapanenithilak369 11 ชั่วโมงที่ผ่านมา

    4:50 appudu vearu ippudu vearu

  • @n.bajjappa2454
    @n.bajjappa2454 วันที่ผ่านมา

    నాయకులు పోయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు సోదరా, కార్యకర్తలు తోడుగా ఉన్నాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు jai jagan Anna❤❤

  • @Adiseshukondra
    @Adiseshukondra 11 ชั่วโมงที่ผ่านมา

    Yika ycp anedhi eika avasaram ledhu. Party ni raddu chesthe manchidhi

  • @suryaarya6378
    @suryaarya6378 วันที่ผ่านมา

    YCP Batch ఎవ్వరిని చితి మీద పెట్టె వరకు నమ్మవద్దు. ఇది కేవలం BJP తో ప్రణాళిక బద్ధంగా ఉండి 2029 నాటి ఎన్నికలకు చేస్తున్న ప్రయత్నమే.

  • @lakshmitulasi161
    @lakshmitulasi161 วันที่ผ่านมา

    Endhi sir papam kurchunnaru. Eppudu nuchoni cheppe vallu

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 8 ชั่วโมงที่ผ่านมา

    వింటున్న వాళ్ళ అమాయకులని మీరు ఏదేదో చెప్తారు కానీ అసలు విషయం అందరికీ తెలుసు ఇదంతా డ్రామా లని. కాబట్టి మీ తెలివితేటలతో ఏదైనా చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని మీ రేటింగ్ పెంచుకోవాలని చూడాల్సిన అవసరం లేదు ప్రజలకు వాళ్ళు ఎటువంటి వాళ్ళో బాగా తెలుసు

  • @saisupreeth8524
    @saisupreeth8524 วันที่ผ่านมา

    అయితే ఆ రాజ్యసభ నాగబాబు గారికి ఇవ్వచ్చు ఏమో?

  • @Subbaraju-d9n
    @Subbaraju-d9n วันที่ผ่านมา +6

    విజయసాయిరెడ్డి కి జగన్ షాక్ : మేధావి జర్నలిస్టు సాయన్న

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 วันที่ผ่านมา

    Something big planning, he must lot of money at outside,

  • @purushothampurushotham9366
    @purushothampurushotham9366 วันที่ผ่านมา +2

    Ante e rajyasabha seat ki tdp ki vastundi emo

  • @harinath2006
    @harinath2006 วันที่ผ่านมา +2

    Ycp. Khel. Khatam. Dukanam. Bandh😂

  • @pramam6884
    @pramam6884 วันที่ผ่านมา

    శ్రీను గారు ఈ డ్రామా జగన్మోహన్ రెడ్డి దే మోడీగారి కోరిక ప్రకారం రాజ్యసభ సభ్యులు ను వదులు కోవడానికి పరోక్షంగా సహకరించడం ఇక్కడ గమనించాలి కారణం కాంగ్రెస్ ఓట్ బ్యాంకును నిలబెట్టుకోవడానికే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ను ఆక్రమించుకొనేశక్తిని కూడగట్టుకొని పోరాడుతుంది ఆ ఎఫెకట్.ఎ. పి.పైన ఉంటుంది.కాంగ్రెస్ తన పాత ఓటుబ్యాంక్ ను తిరిగి పొందే ప్రమాదం గమనించి జగన్ తన పై ఉన్న ఆర్ధిక నేరాలు.బెయిల్ రద్దుకాకుండా ఉపశమనం పొందడానికి.ఈ డ్రామా.

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 วันที่ผ่านมา +2

    Batch total ga andarni fools ni chestaru chudandi, j batch gatti skeach vesuntaru, pawan TDP BANDHAM vichinnaniki plan

  • @ravipatiramesh5394
    @ravipatiramesh5394 วันที่ผ่านมา

    Sir అందరినీ ఫూల్ చేస్తున్నాడు. BJP లో చేరి 2019 కి ముందు tdp and bjp కి fraction చేయడం లో కీలక పాత్ర పోషించారు. Same duty will do coming days

  • @Kuttisingham
    @Kuttisingham วันที่ผ่านมา

    2019 లో టిడిపి ఓడిపోయిన తరువాత కొంతమంది మాత్రమే బయటకి వెళ్ళారు వాళ్ళు కూడా టిడిపి కి ముఖ్య నాయకులు కాదు. కానీ ఇప్పుడు వైసిపి నుంచి చాలా మంది బయటకి వెళ్తున్నారు ఇంకా వెళ్ళే అవకాశం ఉంది. బయటకి వెళ్ళే నాయకులు కూడా ముఖ్య నాయకులు. సో అప్పుడు టిడిపి పరిస్థితి కొంచెం బెటర్ ఇప్పుడు వైసిపి కన్నా.

    • @neerajachinta463
      @neerajachinta463 15 ชั่วโมงที่ผ่านมา

      Ipdu bjp vallu ap lo main party kavadam kosam ycp ni target chesindi ...valla mps ni mla s ni

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 วันที่ผ่านมา +1

    Srinu bhai ide jump kadu oodipoina party lo unna Rajyasaba mp lu valla case & aastullu security ki valle party nunde jump avtunnaru ledu ante ysrcp valana present unte Andhra prajallu yenni himsa lu anubhavinchevaro uuhestene bhayam ga undi , lucky ga Andhra people ysrcp ne Andhra lo ne 5 year's RiP ichharu

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 วันที่ผ่านมา

    వీళ్లంతా బిజెపీ లోకే...

  • @khasimsayed9994
    @khasimsayed9994 วันที่ผ่านมา

    As like TDP is it?

  • @satyanarayana7370
    @satyanarayana7370 วันที่ผ่านมา

    Sankshobham ithey kaadhu, pakka dheni waynuka sketch vuntundi

  • @phanikumar1417
    @phanikumar1417 วันที่ผ่านมา

    Ap never develop with jugluk, because of his cases, jugluk never ask center for funds.

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP วันที่ผ่านมา

    Srikakulam kalavati murder case gurinchi latest updates video cheyyandi sreenu garu

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla วันที่ผ่านมา

    Vijay Sai Reddy Jagan ni vadaladu ani cheppavu.

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 วันที่ผ่านมา +1

    Modi shah unnantha varaku politics elane untae thammudu.

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 วันที่ผ่านมา

    Srinivas
    2029 ki Jagan Okkadu YCP lo vunna prajalu YCP ni galipistharu
    AP voter not going to give second term to any party.
    You don’t worry

  • @jkadurappa4592
    @jkadurappa4592 วันที่ผ่านมา

    ఇదంతా ఒకటడ్రామా

  • @jansobieski1641
    @jansobieski1641 วันที่ผ่านมา

    BJP = YCP dont worry Nothing will happen. Modi & Shah are saving Jagan & YCP.

  • @SivaInnocent-k4e
    @SivaInnocent-k4e วันที่ผ่านมา +4

    Ila nammina Valle mosam chesthe malli jagan ki simpathy vosthundi dantlo elanti doubt ledhu nakaithe

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz วันที่ผ่านมา +3

      2014 or 2019 kadu …. Sympathy vacheki

    • @yeswanthsinghrajput6607
      @yeswanthsinghrajput6607 วันที่ผ่านมา +1

      Vadi ni vadi party ni, prajalu bhusthapitham cheseru, no more ysrcp.

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 วันที่ผ่านมา

      దింపుడు కళ్లెం ఆశలు.

  • @gangadharamdwadasi1850
    @gangadharamdwadasi1850 วันที่ผ่านมา

    They are not fols. Intelligent to get out of cases and frauds by indirectly supporting BJP

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 วันที่ผ่านมา

    Media petti yemi chesthadu sakshi pettina kotha lo RS 2/- ki paper isthunnanu andaru ilage ivvali annadu. Tharuvatha andaritho patu normal chesadu. Veedu kuda anthe

  • @venkataramanadasti1574
    @venkataramanadasti1574 วันที่ผ่านมา +1

    Andhke khdha BJP ki jagan support chestunadu

  • @NARENDRADULLA
    @NARENDRADULLA วันที่ผ่านมา

    After will join in BJP

  • @saiprasad4921
    @saiprasad4921 วันที่ผ่านมา

    Back is BJP. BJP = JAGAN

  • @venky007-z6s
    @venky007-z6s วันที่ผ่านมา +1

    Mi yellow media and tdp party ki vallu eppudu jagan name chepi endhuku ra edusthunnaru.present mi tdp govt ga koncham happy ga undandi swamy 😂😂

  • @bharathym6934
    @bharathym6934 วันที่ผ่านมา

    Dongalantha BJP lo join avutharu

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn วันที่ผ่านมา

    ప్రజాలు Law and order వల్లా కంట్రోల్ వస్తుంది

  • @truthone-n9k
    @truthone-n9k 12 ชั่วโมงที่ผ่านมา

    మీ అనాలసిస్ వేస్ట్... బీజేపీ కి గుజరాత్ తప్ప మరి ఈ స్టేట్ కూడా బాగుపడటం ఇష్టం లేదు అంతే

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 วันที่ผ่านมา +1

    నీకు చాలా happy news

  • @VenkatakrishnaiahThota
    @VenkatakrishnaiahThota วันที่ผ่านมา +1

    Y.cp.lonakkalu..t.d.p.lokukkalu.vekkuva

  • @venky007-z6s
    @venky007-z6s วันที่ผ่านมา +1

    Pokka emi kadhu.tdp party ledhu annaru.but ippudu govt form cheyaledha. Ycp ki core vote bank villages lo still strong undhi. ni yellow broker journalism cheyakunra babu. Reality cheppu mi subscribers ki.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc วันที่ผ่านมา +1

      YCP vote bank కాంగ్రెస్ కి వెళ్లి పోతుంది...
      ఒక సారి అన్నాడు...
      ఒక సారి చూసేసారు....
      అమ్మో అనుకొన్నారు.... జనాలు.
      39% ఓట్లు ఉండవు కాంగ్రెస్ కొంత బల పడుతుంది.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 วันที่ผ่านมา

    Anna, 2026 lo 3 RS time period over, out of 11, 3 already kutami, 3 will be ttdp, so 6 will be with TDP

  • @MDesan-hl1mc
    @MDesan-hl1mc วันที่ผ่านมา

    Y.c.p.nikalicheyali.

  • @mohanravi4771
    @mohanravi4771 วันที่ผ่านมา

    Bjp operation Garuda lo part

  • @njratna
    @njratna วันที่ผ่านมา

    Jagan emi farak padadu.alredy jaragavalasina vidwavamsam Andhra ki jarigindi. Vellu paiki pote ap ki manchi jarugutadi.

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 วันที่ผ่านมา +3

    Papala bhairavilantha BJP teertham puchchukontunnaru.

  • @lgsarmaaravelli4986
    @lgsarmaaravelli4986 วันที่ผ่านมา +3

    Cbn ఎంపీలు ఎలా వెళ్లారు అలాగే

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu วันที่ผ่านมา

    Sakhobhamledu

  • @subbaraoa4503
    @subbaraoa4503 วันที่ผ่านมา

    Modi ki emiti jamili elections meeda padindi sanka naki pothadu confirm

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 วันที่ผ่านมา

      ఇప్పట్లో కాదు 2029 లో విషయం అది

  • @dvcreations4631
    @dvcreations4631 วันที่ผ่านมา

    BJP drama

  • @subbareddyvippagunta500
    @subbareddyvippagunta500 วันที่ผ่านมา

    Durada neeku Leda.bad words vadutunnav.viluvalu legendary matlada kudadu

  • @veeranjaneyulujetty4188
    @veeranjaneyulujetty4188 วันที่ผ่านมา

    Dokus party

  • @maheshshiva619
    @maheshshiva619 วันที่ผ่านมา

    Anna tdp vaste

  • @bhanusatyaprabhakarmanda-pq1mr
    @bhanusatyaprabhakarmanda-pq1mr วันที่ผ่านมา

    Jagan plaan

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 วันที่ผ่านมา +1

    Ysrcp rulling lo unnappudu tdp ki Rajya saba mp lu leru ane verraveginde present asalu ysrcp lo ne rajyasabha mp lu rajenama chestunnaru ante karma yevadene vadaladu andari kovvu terchestadi

  • @venky007-z6s
    @venky007-z6s วันที่ผ่านมา +1

    Vijay sai reddy confirm ga bjp &jsp lo join avuthadu.andhukey papam TDP & yellow media adusthunnaru.😂😂

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc วันที่ผ่านมา +1

      Jagan వచ్చిన చేర్చుకునే ల ఉన్నారు JSP😅

    • @venky007-z6s
      @venky007-z6s วันที่ผ่านมา +1

      @@RAMESH-js9lc endhuku bro, already BJP &TDP flags mosthunnaru ga JSP vallu .malli ycp jenda ekkada mostharu vadhuley bro 😂😂

  • @psk1990
    @psk1990 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ గారు
    చెప్పి మరి అధ:తాలానికి తొక్కేసారు
    గాలి పార్టీ వైసీపీ నీ , 11రెడ్డి నీ,
    😂😂😂😂😂😂
    అందుకే అనేది పవన్ కల్యాణ్ గారు గట్స్ ఉన్న నాయకుడు అని,

    • @neerajachinta463
      @neerajachinta463 15 ชั่วโมงที่ผ่านมา

      Guts unte single ga poti cheyamanu... election mundu cheppina story s ki ipdu atanu cheshunnadaniki entha Theda undo ....narayana students gurinchi oka amma badha chudu

  • @ParthaKarri
    @ParthaKarri วันที่ผ่านมา

    Jagan is a dangerous to every one except to his own cronies.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 วันที่ผ่านมา

    జగన్ గారి పై కూడా కేసులువున్నా భయపడటంలేదు కదా, విజయసాయి రెడ్డి గారు పడతారా?🎉

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 วันที่ผ่านมา

      జగన్ భయపడలేదని ఎవరు అన్నారు 😂😂😂😂 రాజకీయ అవగాహన, పరిశీలనా శక్తి ఉంటే అర్థం అవుతుంది. 2014 నుండీ మోడి షాలను ఒక్క మాట అన్నాడా? దమ్ముంటే వాళ్ళను, పవన్ ను కూడా విమర్శలు చేయమను చూద్దాం. చినుగుద్ది

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 วันที่ผ่านมา +1

    జగన్ అంటే అంత బయం ఎందుకండీ ప్రతివారు జగన్ గురించి జ్యోతిష్యము చెప్పేవాడే జగన్ ఒప్పుకొనంతవరకు వైసిపి కి తిరుగు లేదు గెలిచిన ఒడి న జగన్ రాజె

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 วันที่ผ่านมา

    Rajya sabha mps pothy emi kaadu. Earlier tdp nunchi kuda alagy vellaru.emaindi.jaganna okkadu chalu, AP prajalu annam tinatam ledu.

    • @madhusudhanreddybojja1728
      @madhusudhanreddybojja1728 วันที่ผ่านมา

      Biryani maatrame tintunnaru

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 วันที่ผ่านมา

      జగన్ కు ఇంటర్వ్యూ ఇవ్వరు. ఇవ్వకపోతే కేసుల గురించి ఎవరిని బ్రతిమాలాలి??

  • @B3KGAMER-10a
    @B3KGAMER-10a วันที่ผ่านมา

    Srinivas ycp lo emijaruguthundi asalu nijamaina abhimanulanu pattinchukokunda vere vallanu nethina pettukonte ilage unttadi jagananna okkasari alochinchalani na abiprayam

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 วันที่ผ่านมา

      సార్ కు తనని నమ్మిన వాళ్ళను తొక్కడమే అలవాటు. షర్మిల, బాబాయ్, మైసూరా రెడ్డి, DL రవీంద్ర రెడ్డి, కోటమగిరి, ఉద్యోగులు, రెన్యువల్ చేయకుండా వాలంటీర్స్ ను, చివరికి ఓట్లు వేసిన ప్రజలను కూడా చూడడానికి ఇష్టం లేకుండా పరదాల వెనుకాల వెళ్ళేవాడు