Kamal Hassan's "HEY RAM" ( హే రామ్) movie story and review in Telugu ( తెలుగులో )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • This video explains the story and analysis of Kamal Hassan's ' Hey Ram" movie which was written on the backdrop of partition of India in 1946.

ความคิดเห็น • 124

  • @dev4rajan
    @dev4rajan 2 ปีที่แล้ว +25

    కమల్ అద్భుతమైన యాక్షన్ చేసినప్పటికీ, కథ మరియు పాత్రలు సత్య దూరంగా ఉన్నాయి, ఫ్లాప్ అయింది. మే నాథురామ్ గాడ్సే బోల్తేయ్ అన్న మరాఠీ నాటకంలో నిజం ఉంది.

  • @redjohnx07
    @redjohnx07 3 ปีที่แล้ว +41

    Kamal Hasan as writer >>> Kamal Hasan as actor. Athani acting a peaks lo untadi inka ayan writing aithe anthaki minchi🔥

  • @harshagirish4892
    @harshagirish4892 3 ปีที่แล้ว +15

    మీరు చాలా బాగా క్లియర్ గా చెప్పారు బ్రదర్ థ్యాంక్స్ గుడ్ నైట్

  • @sureshraghul2715
    @sureshraghul2715 2 ปีที่แล้ว +12

    Kamal haasan's pan indian movies are truly high concept and experimental with no commercial compromise, movies like hey ram, dasavatharam, vishwaroopam (2013) all had my mind blown with it's international level concept and screenplay... Pigeons carrying ceasium capsules, devicing a nuclear weapon in the middle of New York, ebola outbreak and vaishnavites and shivites conflicts, post independence civil war woaaaahh..... very sad that these movies were not recognized by indians as much as bahubali and kgf... Kamal haasan is a class apart 🙏

  • @penubadinaveen5290
    @penubadinaveen5290 ปีที่แล้ว +7

    Happy birthday for definition of acting #KAMALHASSAN ♥️♥️♥️

  • @balajisundarambalaji1970
    @balajisundarambalaji1970 3 ปีที่แล้ว +18

    Good Movie " Hey Ram" well Made project & castings Super..BGM Super.. cinematagraphy locations..Art direction, costumes ,
    Performances , Direction..
    World class..👍

  • @nageswararao5554
    @nageswararao5554 2 ปีที่แล้ว +45

    గాంధీ జి మీద అపోహ తొక్క....ఒక్క సారి నాథురం గొడ్సే ఆఖరి వాంగ్మూలం చదవండి....దేశం రెండు ముక్కలయి కరాచీ లో లక్షల మంది హిందువులను ముస్లిం లు ఊచకోత కొస్తుంటే హిందువులు పారిపోయి కొన్ని మసీదులో ప్రాణ భయం తో దాక్కుంటే ....ఆ మసీదులో ని హిందువులు బయటకి రావాలని అలా మసీదులో హిందువులు ఉండటం వల్ల ముస్లిమ్స్ కి ఇబ్బంది అని బయటకి వచ్చి వేరే చోటికి వెళ్లి ప్రాణాలకు కాపాడుకోవాలని ముస్లిమ్స్ తరపున నిరాహార దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు

    • @SouthRoyal
      @SouthRoyal 2 ปีที่แล้ว +10

      WhatsApp lo chadavadam manesi, original history chadivite ilanti situation radu.

    • @dev4rajan
      @dev4rajan 2 ปีที่แล้ว +11

      ఏమో అనుకున్న గాని తెలుగు వారిలో కూడా నిజాలు తెలిసిన వారున్నారు. 👍

    • @nanibeast
      @nanibeast 2 ปีที่แล้ว

      Gandhi the culprit of the death of Hindus

    • @srinivasreddyt9555
      @srinivasreddyt9555 ปีที่แล้ว

      Ambedkar partition of india ani oka book raasaru. Adhi chadavandi. meeku artham ayithadi. A book lo vishayalanu Congress kani, muslim league kani khandhicha ledhu. Inka oppukunnaru kuda ambedkar cheppindhi nijam ani.

    • @iam-kl8jl
      @iam-kl8jl ปีที่แล้ว

      అలా ఐతే ముస్లిమ్స్ గాంధీ ని దేవుడ్ని చేయాలి గా ముస్లిమ్స్ కూడా గాంధీ కి వ్యతిరేకమే కదా.
      మత పిచ్చి తో కొట్టుకునే ముర్కుల మద్య
      సయోధ్య కుదర్చాలి అనుకోవడమే గాంధీ తప్పు.
      హిందూ ముస్లిమ్స్ కాదు అప్పటి భారత ప్రజలు మూర్కులు (ఇప్పుడు కూడా )
      అందుకే స్వాతంత్య్రం కోసం అందరూ కలిసి పోరాడి. స్వాతంత్ర్యం వచ్చాకా మాత్రం మత పిచ్చితో కొట్టుకు చచ్చి విడిపోయారు...
      ప్రజల కోసం పోరాడిన కొంతమంది మహాత్ములను కొన్ని మతాలవాళ్ళు మతాలపరంగా విడిపోయి
      ఎవరికి నచ్చినవాళ్లను వాళ్ళు దేవుళ్ళు చేసారు నచ్చని వాళ్ళని రాక్షసులని చేసారు

  • @sudhakarreddy5258
    @sudhakarreddy5258 2 ปีที่แล้ว +7

    What a narration bro thank you

  • @Movieschannel-0510
    @Movieschannel-0510 ปีที่แล้ว +5

    Telugu Full movie Link please share

  • @ranjithkumar9726
    @ranjithkumar9726 ปีที่แล้ว +5

    Telugu link kavali brother

  • @chandra_83
    @chandra_83 2 ปีที่แล้ว +2

    Its fantastic movie. Really good analysis. I remember the movie is dubbed in Telugu but SPB did not dub for Kamal in this. Some one else dubbed. But I am sure this movie dubbed in Telugu.

  • @msaigopikids
    @msaigopikids 2 ปีที่แล้ว +4

    E movie telugu Lo undhaaa??

  • @shalisaahu9571
    @shalisaahu9571 2 ปีที่แล้ว +8

    Seriously Kamal Hassan sir is a legend

  • @Krithikavideos
    @Krithikavideos ปีที่แล้ว +3

    Encyclopedia of Indian cinema Kamal sir

  • @chandra_83
    @chandra_83 2 ปีที่แล้ว +2

    Movie released in 2000 but still looks fresh and fantastic.

  • @attitude_s0ul1
    @attitude_s0ul1 2 ปีที่แล้ว +10

    gandhi nijangane partition time lo Hindus ki anyayam chesadu

  • @veerakumahrz
    @veerakumahrz 3 ปีที่แล้ว +18

    Brother ee movie gurinchi assalu em matladalem assalu direction,, background sound Hollywood wood kooda saripodu,,that is kamal,,

  • @haribabuare1
    @haribabuare1 3 ปีที่แล้ว +14

    Brother RP......Hey Ram telugu loo kuda release chesaaru.....Nenu Theatre loo chusaanu......

    • @chandra_83
      @chandra_83 2 ปีที่แล้ว

      Yes correct.

    • @acharyakrishnateja
      @acharyakrishnateja ปีที่แล้ว

      Yes Telugu kuda chasaru,nenu theater dagara poster kuda chusa.😊

  • @i4iindra007
    @i4iindra007 11 หลายเดือนก่อน +3

    you have done a good job with your voice and narration... I WISH YOU BETTER TIMES ASAP bro..

  • @SathishYeripogu
    @SathishYeripogu ปีที่แล้ว +4

    Telugu lo undha anna

  • @potnuruhimakalyan7757
    @potnuruhimakalyan7757 ปีที่แล้ว +2

    Bro ee movie Telugu lo ela choodali bro

  • @nani-ug2ye
    @nani-ug2ye 23 วันที่ผ่านมา

    బ్రదర్ ఈ మూవీ తెలుగులో ఉంటే అప్లోడ్ చేయండి ప్లీజ్

  • @saigowtham8284
    @saigowtham8284 2 ปีที่แล้ว +4

    Ee movie Telugu version ekkada dorukutundo chepandi

  • @dattusatyanarayana799
    @dattusatyanarayana799 3 ปีที่แล้ว +10

    Uttama vilan movie explanation chey bro...plzzzzz

  • @vinaygoud761
    @vinaygoud761 2 ปีที่แล้ว

    Nice bro ..
    Bagha cheparuu meru..
    Very nice

  • @ManojKumar-ub3bu
    @ManojKumar-ub3bu ปีที่แล้ว +1

    Manchi movie story chepparanna tq

  • @nareshreddy5892
    @nareshreddy5892 2 ปีที่แล้ว +4

    Movie ekada free ga available lo vundho cheppandi please 🙏🏻

    • @jdb35
      @jdb35 2 ปีที่แล้ว

      In hd quality in amazon prime

  • @adepunaresh8160
    @adepunaresh8160 2 ปีที่แล้ว +5

    ఈ మూవీ ఇప్పుడు raavlsindi

  • @vijayamuthakana7409
    @vijayamuthakana7409 ปีที่แล้ว +4

    ఈసినిమతెలుగులొకావాలిఅండి

  • @chinnabadullajuturu7867
    @chinnabadullajuturu7867 2 ปีที่แล้ว +2

    Telugulo release aindi

  • @vijayamuthakana7409
    @vijayamuthakana7409 ปีที่แล้ว +6

    ఈసినిమపాటలుతెలుగులొకావాలిఅండి

  • @g.somanadrigaganam
    @g.somanadrigaganam ปีที่แล้ว +1

    Anna ee cinema real story aa, leka kalpithamaa

  • @newredmi554
    @newredmi554 3 ปีที่แล้ว +8

    Universal Hero Kamal Hassan ....

  • @digitalsrinivas8772
    @digitalsrinivas8772 3 ปีที่แล้ว +7

    Thanks for the video brother

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 ปีที่แล้ว

      Tq for watching and feedback.👍

  • @kishork6653
    @kishork6653 3 ปีที่แล้ว +1

    We cinema telugulo dub ayyinda?

  • @laxmanshivakashipuram
    @laxmanshivakashipuram 3 ปีที่แล้ว +14

    గాంధీని బీజేపీ, మోడీ బయట దేశాల్లో, ఐక్యరాజ్య సమితి లో అభిమానిస్తున్నట్లు నటిస్తారు ,ఎందుకంటే గాంధీ ,గాంధేయ మార్గాలు విశ్వమంతా ప్రసిద్ధం.
    మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారిని ప్రభావితం కూడా చేసాయి గాంధేయ మార్గాలు.
    ప్రపంచమంతా India అంటే మొదట గుర్తొచ్చేది గాంధీ నే. వారు వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో గాంధీ గురించి చదువుకుంటారు.మోడీ 'గాంధీ మా ఆత్మ' అంటాడు.గాంధీ భావాల గురించి మాట్లాడతారు.
    Bhakts ఏమో గోడ్సే ని అభిమానిస్తారు, ఎందుకు ఇంత hypocrisy 😂.
    ఎవరో ఒకరినే అభిమానించి ఒకరిని వ్యతిరేకించండి.
    దేశ విభజన అనేది ఎవరూ అపలేనిది. గాంధీ ,నెహ్రు లు కూడా.చివరి వరకు వారు దేశం ఐక్యంగా ఉండాలనే కోరుకున్నారు. కానీ కాపురం చేయను అనే భార్యని బలవంతంగా ఎలా ఉంచగలం?ఒక వైపు హింస చెలరేగుతుంటే విభజన అనివార్యం అయింది. దాన్ని గాంధీ అడ్డుకోలేక పోయాడు అని గోడ్సే హత్య చేశాడు. గోడ్సే వాత్సవాన్ని చూడలేని మతోన్మాది.!!
    అయినా దేశం విడిపోయింది కాబట్టే ఇప్పుడు ఈ మాత్రం అయినా ప్రశాంతంగా ఉంది భారత్. లేదంటే బోర్డర్స్ లో అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు, దేశం లోపల మతాకల్లోలాలూ ఉండేవి. అది గ్రహించకుండా అఖండ భారత్ అని ఇంకా కలలు కంటారు భక్తులు.

    • @subhahanlucky3766
      @subhahanlucky3766 3 ปีที่แล้ว +2

      Bro proud u r guts to breaf this some guys not ready to accept this fact

    • @rpsdiary8302
      @rpsdiary8302  2 ปีที่แล้ว +1

      Tq for watching

  • @saisurya4039
    @saisurya4039 ปีที่แล้ว +3

    Ee movie telugu lo vunte bagunnu

  • @nareshvarma3323
    @nareshvarma3323 3 ปีที่แล้ว +5

    Telugu lo enduku dub cheyyaledu ee movie ??

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 ปีที่แล้ว +5

      Actually, the telugu dubbed version did not released due to contentious story line.

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว +1

      తెలుగు డబ్ ఉంది

    • @venkateshdammam8328
      @venkateshdammam8328 ปีที่แล้ว

      @@kaladar5377 yeh ott lo please chepandi

    • @sekharchandra3075
      @sekharchandra3075 ปีที่แล้ว

      @@kaladar5377 ekkada undi

  • @swamy6190
    @swamy6190 2 ปีที่แล้ว +2

    Bro e movie telugu lo undha

  • @sukeshrock4065
    @sukeshrock4065 2 ปีที่แล้ว +9

    Wat a Movie🔥

  • @starwinjoe
    @starwinjoe 3 ปีที่แล้ว +7

    Slow poison movie bro.. amazing ..

  • @telugutrends323
    @telugutrends323 2 ปีที่แล้ว +6

    Rajnikanth favourite movie

  • @SivaKumar-bo2cp
    @SivaKumar-bo2cp 4 ปีที่แล้ว +6

    Explanation is good

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 6 หลายเดือนก่อน

    Thanks for explaining

  • @swapnayadav1851
    @swapnayadav1851 2 หลายเดือนก่อน

    సూపర్

  • @ganeshguttula2568
    @ganeshguttula2568 3 ปีที่แล้ว +3

    Clarity print yekkada undhi broo

    • @jdb35
      @jdb35 2 ปีที่แล้ว

      Amazon prime

    • @SaiKrishna-tx3ns
      @SaiKrishna-tx3ns 2 ปีที่แล้ว

      @@jdb35 ledu antha clearga ..and it's Tamil lo undi.eros now lo hindi lo undi

  • @user-si7ex4cd4b
    @user-si7ex4cd4b 2 หลายเดือนก่อน

    ఈ సినిమా తెలుగులో లేదా

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 3 ปีที่แล้ว +5

    Super brother

  • @shyamnani1494
    @shyamnani1494 ปีที่แล้ว +2

    Telugu lo unda movie

  • @saisurya4039
    @saisurya4039 ปีที่แล้ว +2

    Move telugu dabbing cheste bagunnu

  • @nallurisasikanth2853
    @nallurisasikanth2853 3 ปีที่แล้ว +4

    Gud explanation

  • @koteswarikarla8233
    @koteswarikarla8233 ปีที่แล้ว +2

    Who is Ghandi, what he did for india free from british

  • @laxmanshivakashipuram
    @laxmanshivakashipuram 3 ปีที่แล้ว +16

    It takes one second to become Godse but
    Life time to become Gandhi

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 ปีที่แล้ว +2

      Sooper ga chepparu.👍

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว +2

      But only Godse

    • @getdrvasu
      @getdrvasu 2 ปีที่แล้ว +4

      You need another life time to know the truth

  • @harikrishna6862
    @harikrishna6862 4 ปีที่แล้ว +3

    Very nice.

  • @karrisathiraju756
    @karrisathiraju756 3 ปีที่แล้ว +1

    ఈ సినిమా TH-cam లో కనపడడం లేదు.

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 ปีที่แล้ว +1

      You can watch in amazon prime sathi raju garu

    • @itz_shivas
      @itz_shivas 3 ปีที่แล้ว +1

      TH-cam lo undhi

    • @lordkrishna1454
      @lordkrishna1454 3 ปีที่แล้ว +2

      Telugu link pettandi

  • @kaladar5377
    @kaladar5377 2 ปีที่แล้ว +3

    ఈ మూవీ తెలుగు లో డబ్ చేసారు.
    అప్పటికే " ఒకే ఒక్కడు " మూవీ లో ' షేక లక బేబీ " సాంగ్ ఫిమేల్ సింగర్( వసుందరా దాస్ ) ఫేమ్ అయ్యింది." హే రామ్" లో ఈమె నటించారు . ఒక ముఖ్య అతిధి పాత్రలో గొల్లపూడి మారుతీ రావ్ నటించారు. నాకు సరిగ్గా గుర్తు పేపర్ లో ఈ పోస్టర్ తెలుగు లో చూసా మరి ఎందుకనో తెలుగులో విడుదల కానివ్వలేదు.
    కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ తో రెండు సార్లు చూసా. పిచ్చి జనాలు సినిమా ను ఫ్లాప్ చేశారు .

    • @rpsdiary8302
      @rpsdiary8302  2 ปีที่แล้ว

      Tq

    • @siva8000
      @siva8000 2 ปีที่แล้ว

      Nenu Vijayawada swarna palace theatre lo two times chusanu Telugu lo Hey Ram. Telugu dubbing lo kuda release ayindi Hey Ram.

  • @SanjeevaKumar-yv2se
    @SanjeevaKumar-yv2se 9 หลายเดือนก่อน

    Gadse saved Hinduism by killing Gandhi,jai gadse.

  • @satyachaduvula1613
    @satyachaduvula1613 3 ปีที่แล้ว +4

    Naaku Gandhi vidhanalu nachaledu

    • @satyachaduvula1613
      @satyachaduvula1613 3 ปีที่แล้ว +1

      Nachavu kuda

    • @rpsdiary8302
      @rpsdiary8302  2 ปีที่แล้ว

      Tq for watching

    • @funnyguy2585
      @funnyguy2585 ปีที่แล้ว

      Tappu ledu tanu cheyaleni vatini migatha valu cheya kudadhu anadam tappu 🤫🤫

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 ปีที่แล้ว +1

    Jai #Rss

  • @mythinksforyou8284
    @mythinksforyou8284 2 หลายเดือนก่อน

    Bokkalo cinema,naakithe climax nachindi the great godsey shoot cheyadam highlight.

  • @todaymotivation2196
    @todaymotivation2196 ปีที่แล้ว

    Strory is fake

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 ปีที่แล้ว +2

    Telugu lo

  • @preethischannel3043
    @preethischannel3043 3 ปีที่แล้ว +2

    Ippudu avey mata kalahalu creat chestunnaru bjp party... Oka vela bjp every state lo govt form cheste ....Tvaralo pedda hindu muslim godava jaraga potondhi...

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 ปีที่แล้ว +1

      Let's hope that's not gonna happen.

    • @dravnc8619
      @dravnc8619 2 ปีที่แล้ว

      Nitho cheppara ayipodi ani godaval avte oorkunevlevaru lerle

  • @jayanthhr4331
    @jayanthhr4331 2 ปีที่แล้ว +1

    Castism --- now --- religious.
    People not understand the humanity....Quaran name tho banduku tho badika terrorist ki & Religion name tho Fake news spread chesi riots chese Hindus ki unta difference ledu... Idaru terrorist le.

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 ปีที่แล้ว

    Telugu lo unda

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 ปีที่แล้ว +1

      No bro. Amazon prime lo tamil lo undi.

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว

      తెలుగులో ఉంది

    • @raaztheboss8694
      @raaztheboss8694 2 ปีที่แล้ว

      @@kaladar5377 link please