Drone Pilot Woman : పంట పొలాల్లో డ్రోన్ ఆపరేట్ చేస్తూ రోజుకు రూ.5 వేల వరకు సంపాదిస్తున్న యువతి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 18

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  4 หลายเดือนก่อน +3

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 4 หลายเดือนก่อน +15

    లేబర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది,తొందరగా సులభంగా పని ఐపోతుంది కనుకే రైతులు డ్రోన్ టెక్నాలజీ మీద ఆసక్తి చూపుతున్నారు...🤝🤝🤝

  • @iffcobalajee
    @iffcobalajee 4 หลายเดือนก่อน +3

    ఇఫ్ఫ్కో సంస్థ అందించిన డ్రోన్ వాడుతున్నారు. పురుగు మందులు నానో యూరియా లను కలిపి వాడవచ్చు. Congratulations

  • @Palleturivadu
    @Palleturivadu 4 หลายเดือนก่อน +9

    మంచి విషయం తెలియజేసారు BBC❤️❤️ కాని ఆ డ్రోన్ ఖర్చు యెక్కువ 3 లక్షలు అవుతుంది ఒక్కసారి రిపేరు వస్తే 50 వేల నుండి 1లక్ష కర్చు అవుతుంది🤷🤷

  • @agridroneseastgodavaribhar3342
    @agridroneseastgodavaribhar3342 4 หลายเดือนก่อน +5

    నా పేరు భరత్ గత 4 సవంత్సరాలు గా డ్రోన్స్ తో 20000 ఎకరాలు వరకు స్ప్రే చేసిన అనుభవం నాకు ఉంది.. ఈ ఫీల్డ్ లో పైలెట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఒక్కో పంట కి ఒక్కో రకంగా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. డ్రోన్స్ కొనే ముందు DGCA approved డ్రోన్స్ ని మాత్రమే ఎంచుకోండి

    • @Srivicky0212
      @Srivicky0212 4 หลายเดือนก่อน

      Hello bharat garu.. i would like to talk with you.. please share your number

    • @tikkktokkkstars4798
      @tikkktokkkstars4798 4 หลายเดือนก่อน

      Anna Mee number send cheyara

  • @Gotanzt
    @Gotanzt 4 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం ఉచితాలను అలవాటు చేసి ప్రజలను సోమరిపోతులని చేసింది ఎప్పుడు పని చేసుకునే వారి కూడా ఇది సోమరిపోతులని చేస్తుంది.

  • @HKsReelsReview
    @HKsReelsReview 4 หลายเดือนก่อน +4

    A must watch & very good video to awaken about technology

  • @venkatesh3927
    @venkatesh3927 4 หลายเดือนก่อน +1

    Really brave lady

  • @RvMsbVlogs
    @RvMsbVlogs 4 หลายเดือนก่อน +1

    గుమ్మడి పంట అంటే నాకు చాలా ఇష్టం 😊😮

  • @gouthamm841
    @gouthamm841 4 หลายเดือนก่อน +2

    Great Idea 💡

  • @shivajinainala766
    @shivajinainala766 4 หลายเดือนก่อน +3

    Good job. Agriculture College has to promote For employment and To help farmers . Coastal districts of Ap are suffering with manpower in farm workers.Harticultural farmers of Rayalaseema also will get benefitted.

  • @satyagun1
    @satyagun1 4 หลายเดือนก่อน

    Safe and effective method.

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 4 หลายเดือนก่อน +2

    Ayya...ayya...Nenu peddha peddha engineering college lo chaduvu koledu...kani drone...ki sikshana istara.....amma

  • @kandunurimuralikrishna9463
    @kandunurimuralikrishna9463 4 หลายเดือนก่อน

    Good technology

  • @localtraveller8647
    @localtraveller8647 4 หลายเดือนก่อน +2

    Cost entha

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 4 หลายเดือนก่อน

    But, I couldn't get her business model 😮