పిల్లలు ఇష్టంగాతినడానికి లేదా ఇంటికి గెస్ట్ లు వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ స్వీట్లు ఇలాచేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 98

  • @panidhra5469
    @panidhra5469 10 หลายเดือนก่อน +11

    ముందుగా నమస్కారం మమ్మీ ఈరోజు భీష్మ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు స్వీట్ చాలా బాగుంది మమ్మీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      నమస్కారం డియర్ 🙏
      ధన్యవాదాలు 🤗🙏🥰

  • @udayabasker461
    @udayabasker461 10 หลายเดือนก่อน +8

    🥰పరిచయవాక్యాలలో చెప్పినట్లు కరకరలాడే ఈ స్వీట్ తింటున్నకొద్దీ తినాలనిపించే రీతిలో ఉంటుంది .పొగడ్తలతో మొదలుపెడితే ఎవరైనా ఆనందంతో పొంగిపోక తప్పుదు..అదే విధంగా విరగొట్టినప్పుడు వినిపించే శబ్దాలు వింటున్నకొద్దీ వినాలనిపిస్తుంది ...తెలుగువారి సాంప్రదాయం లో ఉన్న స్వీట్స్ లో ఒకటిగా ఉన్న "సంపెంగపూలు" అద్భుతంగా చేసారు.. "తింటే గాని రుచి తెలియదు" అన్న సామెత లా తప్పక తినాలి..తినిపించాలి 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @naniraj.7862
    @naniraj.7862 10 หลายเดือนก่อน +10

    చూడ్డానికి చాలా అందంగా వున్నాయి ma'am

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      తినడానికి కూడా చాలా చాలా బావుంటాయి అండి, వీలైనప్పుడు ట్రై చేయండి..
      Thank you 😊

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 10 หลายเดือนก่อน +40

    ఓర్పుగా చేసుకోవలసిన స్వీట్. అదేవిధంగా మీ మాటలోని మాధుర్యం కూడా😊

    • @nnv6128
      @nnv6128 10 หลายเดือนก่อน +10

      S, madam voice sweetness over loading ❤

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน +4

      🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +3

      మీకు ఈ స్వీట్ నచ్చినందుకు, ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏💕

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 10 หลายเดือนก่อน +2

    Nenu all ready chesanu sister chala baguntaye my favourite ❤ 😋😋👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕

  • @saisrinivas9089
    @saisrinivas9089 10 หลายเดือนก่อน +1

    Hi। sweety one of my favourite panasa thonlu sweet chal baguntadhi chudaniki noru urthunndhi perfect receipe 🎉🎉🎉🎉🎉 suprrbbb

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      Hi andi..
      Thank you very much 😊🤗

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 10 หลายเดือนก่อน +1

    Akka meeru em recipe chesina super 👌 chestaru akka really ur great akka

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you very much for your sweet compliments dear 🤗💕

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 10 หลายเดือนก่อน +1

    Super 🎉🎉🎉chudadaniki stylish ga chala tempting ga bagunavi sis❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗 💕

  • @swamyA8884
    @swamyA8884 10 หลายเดือนก่อน

    భలే ఉన్నాయి అక్కా చూడటానికి తింటే ఇంకా ఎంత బాగుంటాయో😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      తినడానికి ఇంకా బావుంటాయి డియర్, వీలైనప్పుడు ట్రై చెయ్యండి 😊

  • @arunagorremutchu9199
    @arunagorremutchu9199 10 หลายเดือนก่อน +1

    👋 Hi beta!Love your recipes.Sugar badulu bellam ithe baguntunda?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Hi andi 🤗
      బెల్లం కూడా బాగానే ఉంటుంది అండి కానీ ఇలా చేస్తే 100% స్వీట్ షాప్ లో వచ్చే టేస్ట్ వస్తుంది..

  • @nagalaxmilaxmi5091
    @nagalaxmilaxmi5091 10 หลายเดือนก่อน

    Super recipe bale opika gaa chepparu 👏👏👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @srikanthg7276
    @srikanthg7276 10 หลายเดือนก่อน +2

    Idem baledu andi..Ila roju noru ooristunnaru..me recipes chustu 2kgs perigipoyenu😅really mouthwatering😋😋

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      😄😄
      చూస్తూనే బరువు పెరిగిపోతున్నారు అన్నమాట 😉
      మీకు ఈ స్వీట్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 😊🙏

    • @srikanthg7276
      @srikanthg7276 10 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen chustune baruvu perugutunte inka me chethi vanta tinte Ela untundo😊

  • @shammishaik481
    @shammishaik481 10 หลายเดือนก่อน

    Sweet chala bavundi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      Thank you so much andi 🤗

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 10 หลายเดือนก่อน +1

    Akka sugar syrup teega pakam or gatti pakkam chesukovala

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      theega paakam better

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      ఇంకొక్క క్షణంలో తీగపాకం వస్తుంది అనుకున్నప్పుడు స్టౌ ఆపేయాలి డియర్, పాకం మరీ ఎక్కువ కుక్ అయి గట్టిగా అయితే స్వీట్ పాకాన్ని సరిగా పీల్చుకోవు..
      వీడియోలో క్లియర్ గా చెప్పాను, మళ్ళీ జాగ్రత్తగా చూడండి..

  • @vjsimha4945
    @vjsimha4945 10 หลายเดือนก่อน

    i just loved it & it was awesome.... Yeh dil mange more 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much 😀 🤗🙏

  • @parnadas9855
    @parnadas9855 10 หลายเดือนก่อน +1

    Wow that looks pretty ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you very much 😊💕

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 10 หลายเดือนก่อน

    Wow.. mouth watering
    3 parcel pls😍

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thanks a lot 😊
      Sure andi 😉

  • @yashodhayash4403
    @yashodhayash4403 10 หลายเดือนก่อน

    Super recipe Tq andi 😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Welcome andi 🤗
      Thanks for liking 🙏

  • @vinukondasunitha-d4q
    @vinukondasunitha-d4q 5 หลายเดือนก่อน +1

    నాకు చాలా చాలా ఇష్టం

  • @Luxurious_foodies
    @Luxurious_foodies 10 หลายเดือนก่อน +1

    Nice recipe sister 🎉new friend 🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗

  • @dominthegamer8115
    @dominthegamer8115 10 หลายเดือนก่อน +1

    Hi akka first comment and first like

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much my dear 🥰

  • @lgmotivationltalks
    @lgmotivationltalks 10 หลายเดือนก่อน

    Looks so delicious 👌👌👌👌👌👌👌

  • @joshika_03
    @joshika_03 10 หลายเดือนก่อน +2

    Superandi

  • @suhasininani9665
    @suhasininani9665 10 หลายเดือนก่อน +2

    Super

  • @ramyafashions8666
    @ramyafashions8666 10 หลายเดือนก่อน

    Mee presentation super ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 4 หลายเดือนก่อน

    సూపర్ 👌😋

  • @udayabasker461
    @udayabasker461 10 หลายเดือนก่อน

    😋ఎన్నో రకాల "స్వీట్స్"లు తిన్నా, కొత్తదనం కోసం ఇలాంటి అందమైన "స్వీట్స్" తినడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఇక్కడ చేసుకున్న "సంపెంగపూలు" రుచి మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇళ్ళల్లో ఇలాంటి "స్వీట్స్" చేస్తే తియ్యని మాటలకు లొంగనివాళ్ళు కూడా మాట వింటారు...😊 "చదువుకో చిట్టీ..స్వీట్స్ పెడతాను" అంటే తప్పక మాటవినే పిల్లలు ఉన్నట్లు ఇంత అందమైన స్వీట్స్ చూస్తే తప్పక ఎవరికైనా నోరూరుతుంది😋 ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕
      స్వీట్స్ గెస్ట్ ల కోసం చేసినా కానీ వండిన వెంటనే అందరూ, అందరితో పాటు నేనూ గట్టిగానే లాగించేసాను 😉
      ఎంత కంట్రోల్ చేసుకున్నా తినకుండా ఉండలేం అండి..
      అంత బావుంటాయి, అదీ కాకుండా బయట స్వీట్ షాప్ లో ఎలా చేస్తారో అనే భయం ఉంటుంది కాబట్టి స్వయంగా మన చేత్తో నీట్ గా చేసుకుంటే ఇంకా ధైర్యంగా తినగలుగుతాము..

    • @udayabasker461
      @udayabasker461 10 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen : : 👏100%True! సొంతగా వంట చేసుకునేవారికి ఎక్కువ శాతం బయట చేసేవాళ్లపై నమ్మకం రాదు... పానీ పూరీ మాట్లాడుతూ ప్లేట్ లో వేసే వ్యాపారి నోటిలోనించి తప్పక "తుంపర్లు" పడతాయి...🙄కంటికి అందరికీ కనిపించకపోవచ్చు కాని స్మార్ట్-ఫోన్ తో ఫోటొ తీసి జూం చేస్తే చిన్న నీటి బంతులు (Saliva Droplets) కనపడతాయి.. 🙄

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 10 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen I've if I can

  • @shaikbujji4288
    @shaikbujji4288 10 หลายเดือนก่อน +1

    మామూలుగా నేను స్వీట్లు తినడం చాలా తక్కువ ఎందుకంటే మనం ఉప్పు కారం మసాలా పార్టీ కానీ మీరు చేసిన ఈ స్వీట్ చూస్తే తినిపడేయాల్సిందంతే

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +3

      😄😄
      మొదలు పెడితే ఒకటి తిని ఆపలేము అండి, స్వీట్స్ ఇష్టం లేని మీలాంటివాళ్ళు కూడా తినిపారేస్తారు 😉

  • @mugidaravikiran2901
    @mugidaravikiran2901 10 หลายเดือนก่อน

    Wow naku pettakunda thinte meeku arragadhu...!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      ఇవన్నీ మీకేనండి ☺️

  • @malleswaripodili9908
    @malleswaripodili9908 10 หลายเดือนก่อน

    Bellam tho cheyavachcha?Pakam ela cheyali?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      పంచదారకి వేసినట్టే వేసుకోవాలి అండి, పాకం ఉడికి నూనెలా జిడ్డుగా అవ్వాలి, పాకం కోసం వీడియోలో చెప్పాను, ఒకసారి మళ్లీ చూడండి..

    • @malleswaripodili9908
      @malleswaripodili9908 10 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen yaa..sure,Thank you so much for your reply

  • @jhansilakshmi8615
    @jhansilakshmi8615 3 หลายเดือนก่อน

    Milk vasukomani chapparu kani heat chasena milk r normal milk ani chappalaydhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      ఏవైనా వేసుకోవచ్చు అండి.. అవి పాకంలో ఉండే మలినాలు తీయడం కోసమే..
      ఇక్కడ నేను కాచినవే వాడాను..

  • @sujathas6984
    @sujathas6984 2 หลายเดือนก่อน

    Super super 🎉

  • @bharathichekuri1548
    @bharathichekuri1548 2 หลายเดือนก่อน

    Memu panasa thonalu antamu

  • @yashodhayash4403
    @yashodhayash4403 10 หลายเดือนก่อน

    Hii andi how are you andi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Hi andi..
      I'm good..
      Thank you very much 🙏🤗

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 10 หลายเดือนก่อน +1

    అచ్చుపోసిన. బంగారు నగ
    నేనెక్కడా చూడలేదే ఇంతిదిగ
    శిల్పకళావేదికకు తొడిమల అందమద్దినట్టు
    రాయలకాలం నాటికళాసంపద ఇదే అన్నట్టు
    తీపిని మించిపోయేలా నాజూకులు
    ఊపిరి ఆపేసేలాంటి ఈ సంపెంగలు
    పిండి ముద్దకే ఇన్ని సోయగాలద్దితే
    ఇంత వెండి ముద్ద ఇస్తే ఐసైపోవాలంతే..
    దటీజ్ SPICE. Special Piece In Cooking Era

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      ఈ స్వీట్లన్నీ పొట్టలోకి పోయాయి 😄
      ఆ వెండి ముద్ద ఏదో కాసింత ఇస్తే కంఠాభరణమో కర్ణాబరణమో చేయించుకుని వేసుకుంటాను అండి 😉
      ఈ స్వీట్ అందరికీ తినుబండారంలా కనిపిస్తే
      మీలాంటి కవులకి మాత్రం కళాసంపదలా కనిపిస్తుంది 🤩
      వీటికి మాటలు వస్తే తెగ మురిసిపోయి మీకు థాంక్స్ చెప్పేవే..
      వాటి తరపున నేను చెప్తున్నాను అనుకోండి..
      Thank you soo much 🤗🙏💕

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 10 หลายเดือนก่อน

    ❤❤❤

  • @vijjipurig6960
    @vijjipurig6960 5 หลายเดือนก่อน

    ఫ్రీ టైం ఎక్కువా ఉంటే చేసుకోవటానికి బావుంటుంది😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      అవునండీ!!
      ఎప్పుడైనా గెస్ట్ లు వస్తున్నారంటే కాస్త డిఫరెంట్ గా చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు..

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 10 หลายเดือนก่อน

    😋😋

  • @keerthipelluri994
    @keerthipelluri994 10 หลายเดือนก่อน

    😋

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 5 หลายเดือนก่อน +1

    గోధుమపిండితో చేసుకోవచ్చా మేడం మైదా హెల్త్ కు మంచిది కాదు కదా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      చేసుకోవచ్చు అండి.. కానీ ఇలాంటి స్నాక్స్ కి మైదా అయితేనే షేప్ మంచిగా వస్తుంది & స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ ఉంటుంది!

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 10 หลายเดือนก่อน

    🤍💛🧡🩷❤️💕

  • @nukalacreations8940
    @nukalacreations8940 5 หลายเดือนก่อน

    బెల్లం వేసి వుంటే బాగుండేది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      మీకు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి..

  • @BoiniRenukarani
    @BoiniRenukarani 3 หลายเดือนก่อน

    Bavndi