NAIKPOD TRIBE || నాయక్ పోడ్లు || గిరిజన తెగలు || నాయక్ పోడ్ల జీవన విధానం | TRIBES OF INDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 55

  • @chandrakantht1790
    @chandrakantht1790 ปีที่แล้ว +6

    Jai adivasi Nayakpod

  • @shankerkurthi8110
    @shankerkurthi8110 6 หลายเดือนก่อน +2

    ఖమ్మం లో కూడా వున్నారు

  • @gugulothmangilal394
    @gugulothmangilal394 ปีที่แล้ว +1

    Super explanation brother thankyou so much

  • @optimusprime1187
    @optimusprime1187 ปีที่แล้ว +1

    I'm a naikpod ( khammam) , I don't know depth, thanks for this🙏🙏🙏

  • @Kranthi_tk
    @Kranthi_tk 4 หลายเดือนก่อน

    Jai adivasi nakipod
    ❤ from mancherial

  • @priyankach6252
    @priyankach6252 2 ปีที่แล้ว +3

    Superb explanation. How could i miss such an excellent channel. 👌

  • @krishnaraok8048
    @krishnaraok8048 9 หลายเดือนก่อน

    Super ga cheparu sir e lanti video s cheyandi sir plese

  • @pittalamaheswari3307
    @pittalamaheswari3307 7 หลายเดือนก่อน +2

    A pic lo ma thatha garu unnaru. ❤ I am shocking... That's my villege temple

    • @blankslate1
      @blankslate1  7 หลายเดือนก่อน

      really its great

  • @telanganaseva9780
    @telanganaseva9780 2 ปีที่แล้ว +2

    We are also Naikpods , very nice video

    • @blankslate1
      @blankslate1  ปีที่แล้ว

      Thanks

    • @VikkyGampala
      @VikkyGampala 3 หลายเดือนก่อน

      iam from adilabad annagaru.

  • @puliraju1969
    @puliraju1969 2 ปีที่แล้ว +2

    Excellent 👌 nice explain

  • @shankerkurthi8110
    @shankerkurthi8110 6 หลายเดือนก่อน +1

    నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలో కూడా వున్నారు సార్. ఆ విషయం కూడా చెప్పండి.

    • @nani-or6hw
      @nani-or6hw 6 หลายเดือนก่อน

      Avuna brother

    • @VikkyGampala
      @VikkyGampala 3 หลายเดือนก่อน

      hi brother im from adilabad

  • @saraswatiarene8854
    @saraswatiarene8854 7 หลายเดือนก่อน +2

    Jai aadivasi naikpod

  • @ashokbogonda4921
    @ashokbogonda4921 2 ปีที่แล้ว

    Good explanation విత్ vedios

  • @radhika__210
    @radhika__210 ปีที่แล้ว

    Classes continue cheyandi please

  • @mahipalnaik3061
    @mahipalnaik3061 2 ปีที่แล้ว

    Please make videos on all tribes... sir u r providing good information with videos...

  • @sagarssadancer9306
    @sagarssadancer9306 3 ปีที่แล้ว +3

    Jai Naikpod..

  • @crazyfun1635
    @crazyfun1635 4 หลายเดือนก่อน

    Jai nayakpod adivasi ✊ bhadradrikothagudem dist

  • @pranayasudhabellam9939
    @pranayasudhabellam9939 ปีที่แล้ว

    Great information sir

  • @saraswathimunige6137
    @saraswathimunige6137 2 ปีที่แล้ว +1

    Super 👏👏

  • @mahendramahendra3883
    @mahendramahendra3883 2 ปีที่แล้ว +4

    పద్మనాయక పాండవస్ నాయకపొల్లు,,, వీరు తెగ కాదు,, దయచేసి గిరిజన లతో పోల్చకండి,, గిరిజనులకు ప్రత్యేకంగా ఒక భాష ఉంటుంది,,, వీరికి సాధారణ మనుష్యులు మాట్లాడే వాడుక భాష నే ఉంటుంది.. పద్మనాయక నుండే పద్మనాయక వెలమలు వచ్చారు,,
    కాపు ల నుండి రెడ్డి లు వచ్చారు..
    లంబడి నుండి మార్వాడీ వచ్చారు..
    వారు వారు అభివృద్ధి చెందారు కానీ మూలం అయినవారు అక్కడే ఉండిపోయారు.....
    కృష్ణుని లక్ష్మీ దేవి ని పూజించే వారు ఆదివాసీలు ఎందుకు అవుతారు,, వైష్ణవులు అవ్వాలి,, పూరి లో జగన్నాథ్ స్వామి మూర్తులు,, సగం వరకు ఉంటాయి,, అలానే దక్షిణ భారతదేశంలో ఈ పద్మనాయకులు పూజించే మూర్తులు కూడా ముకతోడుగుల తో ఉండటం ప్రత్యేకత,,,.. 12 మరియు 13 శతాబ్దంలో రాజులుగా పాలించినవారు,,.. 19 శతాబ్దంలో గిరిజనులు గా ఎలా అయ్యారు....( అంబేద్కర్ కుల వర్గీకరణ వలన)... ఈ కలి మానవుడు డిసైడ్ చేస్తే మీరు ఎలా అంగీకరిస్తారు... నిజానికి వీరిని బీసీ లో పెట్టాలి కదా.....
    ఆదివాసులకు సబ్ కులాల అడుక్కునే వారు ఉండరు... కానీ వీరికి ఉంటారు
    Ex: రెడ్డీస్ ని అడుక్కునే కులం గోత్రలోళ్లు
    బ్రమ్మిన్స్ ని అడుక్కునే కులం విప్ర వినోదులు
    , శాలోళ్ళను=== సాదనసురులు
    గౌడ్ లను=== గౌడ శెట్టిలు
    ఇలానే నాయకపోళ్లను == కొర్రాజులు అడుక్కుంటారు...
    వేరే తెగళ్లలో ఇలా ఉండరూ... పెద్ద కులాలతో సమానంగా ఉంటారు,,,
    పెద్ద కులం లా భావిస్తారు.... వీరు కొలిచే లక్ష్మీ దేవి కొలుపు(పట్నాలు) లో ఇతర కులాలు వారు కూడా వచ్చి బోనాలు, పట్నాలు లలో పాల్గొంటారు....

  • @nagabhushanam4423
    @nagabhushanam4423 2 ปีที่แล้ว

    Ye book refer cheysaaru sir

  • @rajashekar9517
    @rajashekar9517 ปีที่แล้ว

    Thankyou sir

  • @pbabu7915
    @pbabu7915 2 ปีที่แล้ว

    మిగతా క్లాసులు కూడా చేయండి

  • @chirurallabandi143
    @chirurallabandi143 3 ปีที่แล้ว +3

    Jai nayakapodu.

  • @shiningstarshekar5490
    @shiningstarshekar5490 2 ปีที่แล้ว

    Indhulo laxmidevara ki pothuraju thammudu kaadhu.
    Maridhi aithadu.
    Edhi okkati chusukondi

  • @VikkyGampala
    @VikkyGampala 3 หลายเดือนก่อน

    mana naikpod thega varu chala backward avutunnaru annagaru....

  • @vamshiboy777
    @vamshiboy777 ปีที่แล้ว

    Jai laximidevara mannewarsevasangam komarambheem asifabad

  • @chinthakuntlapranavi311
    @chinthakuntlapranavi311 2 ปีที่แล้ว +1

    Jai adivasi.. ❤️

  • @pbabu7915
    @pbabu7915 2 ปีที่แล้ว

    Pardhaanlu వరకు చెప్పారు తోటిలూ కోలం.లు కొండ రెడ్లు .చెంచులు . అంధులు ఏరు కలి

  • @saivamshi5195
    @saivamshi5195 3 ปีที่แล้ว +1

    Nayakapodu ante koya vallu naa Anna andaru antunnaru

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 3 ปีที่แล้ว

      No kaadhu assalu kadhu

    • @inspireraj1394
      @inspireraj1394 3 ปีที่แล้ว

      Koya veru Naikpod veru

    • @blankslate1
      @blankslate1  2 ปีที่แล้ว

      Nayakapodu, Koya ఇద్దరు వేరు తెగలు

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 ปีที่แล้ว

      Bc లో చాకలి వాడు , కాపు వాడు ఒక్కటేన,,, కాదు కదా
      ఇది కూడా అంతే,, పద్మనాయకులు వేరే తెగ కాదు,, కోయ అనేది తెగ, వారికి భాష ఉంటుంది...

  • @roja6878
    @roja6878 2 ปีที่แล้ว

    jai naikpod

  • @ravulasrinu6429
    @ravulasrinu6429 ปีที่แล้ว

    కొరజులు

  • @relasridharmusic4537
    @relasridharmusic4537 ปีที่แล้ว

    I want your number Brother