బంగారయ్య శర్మ గారు... నమస్కారం. గోవిందానంద సరస్వతి స్వామి శృంగేరి పీఠం గురించి, ఉత్తరాధికారి గురించి కామెంట్ చేయడం కచ్చితంగా తప్పే అని నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఆయన శృంగేరి పీఠం గురించి మాట్లాడిన మాటల కంటే వందరెట్లు ఎక్కువగా మీరు ఆయనను దూషిస్తున్నారు. మీరు పండితులు , మరియు ఆచార వంతులై ఉండి కూడా ఇంతగా మీ సహనాన్ని కోల్పోవడం, ఇంతగా ఆవేశపడడం న్యాయం కాదు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శమాది షట్ సంపత్తి మనము పాటించాలి కదా. అది పాటించకపోతే ముక్తి లేదు కదా.. మన సనాతన ధర్మాన్ని, మన దేవుడిని, మన దేవతలను ఘోరంగా అవమానించిన దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు కదిరె కృష్ణ, కంచ ఐలయ్య, బైరి నరేష్, రేంజర్ల రాజేష్, కమల్ హాసన్, ప్రకాష్ రాజు, కత్తి మహేష్, కత్తి పద్మారావు, రంగనాయకమ్మ, కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి ఇటువంటి వారు ఎందరో మన సనాతన ధర్మాన్ని బూతులు తిట్టారు. మన దేవుడిని బండ బూతులు తిట్టారు. ఘోరంగా అవమానించారు. మరి అంతటి దుర్మార్గులను కూడా మీరు ఏనాడు ఇంత ఆవేశంతో నిందించలేదు. వారికి ఏనాడు కౌంటర్ వీడియోలు పెట్టలేదు. కోటి మంది పీఠాధిపతులు కంటే కూడా భగవంతుడు గొప్పవాడు కదా. మరి అటువంటి భగవంతుడిని ఘోరంగా అవమానించే దుర్మార్గులను విమర్శించడానికి మీరు ఏనాడైనా ఇటువంటి సభ ఏర్పాటు చేశారా? అంతటి ఘోర ఘోర దుర్మార్గుల పైన కూడా రానటువంటి కోపం ఆవేశం ఒక సన్యాసి పట్ల మీకు ఎందుకు కలుగుతున్నదో అర్థం కావడం లేదు. ఆయన చేసిన విమర్శలకు మీరు సమాధానం చెప్పవచ్చు. స్వల్పంగా విమర్శ చేయవచ్చు. కానీ మీరు ఆయనను ఒక టెర్రరిస్టుగా చూపిస్తున్నారు. ఆయన ఒక ప్రపంచ ఉగ్రవాది అయినట్టుగా, ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చినట్టుగా అంత తీవ్ర స్థాయిలో మీరు ఆయనను నిందిస్తున్నారు. మరి ఇది పాపం కాదా? శాస్త్ర ధర్మాన్ని అనుసరించి మీరు అరిషడ్వర్గాలకు లోను కావడం దోషం కాదా? అంతటి మహానుభావుడు అయినటువంటి కంచి పరమాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు... అప్పుడు కూడా మీకు ఇంతటి ఆవేశం కోపం రాలేదు కదా. అప్పుడు కూడా మీరు ఎవరైనా రోడ్డు మీదికి వచ్చి నిరసనలు తెలిపారా ? అప్పుడు మీరందరూ ఏమయ్యారు? రమణానంద, తాడిపత్రి ప్రబోధానంద మొదలగు దొంగ సన్యాసులు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటే మీలో కోపం ఆవేశం కలగలేదా? ఏనాడైనా వారిని ఒక్క మాటైనా విమర్శ చేశారా? కానీ ఒక సన్యాసి మీద ఇంత కోపమా? ఇన్ని తిట్లు తిట్టడమా ? ఇదెక్కడి న్యాయం? ఏమన్నారు మీరు, 20 సంవత్సరాలు వయస్సు దాటి ఉపనయనం చేసుకుంటే అటువంటి వారు బ్రాహ్మణులు కారు అని అన్నారు. మీ ప్రకారంగా ఆలోచిస్తే ఈనాడు 95% బ్రాహ్మణులు 20 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాతనే ఉపనయనం చేసుకుంటున్నారు. మరి వారందరూ బ్రాహ్మణులు కాదనే కదా అర్థం. బ్రాహ్మణుడే కానప్పుడు సన్యాసి ఎలా అవుతాడు అని మీరు అన్నారు. సన్యాసి కావడానికి బ్రాహ్మణుడై ఉండాలి అని ఏ ధర్మశాస్త్రంలో ఉందో చూపించగలరా? మన ధర్మ శాస్త్రాలలో చివరకు శూద్రులకు కూడా ఉపనయన అధికారాన్ని చెప్పడం జరిగింది. ఎన్నో ప్రమాణాలు చూపించగలను. ఉదాహరణకు యమ స్మృతిలో ....." శూద్రాణాం అదుష్ట కర్మణాం ఉపనయనమ్ " ..... అని చెప్పబడింది. స్వామి వివేకానంద, విద్యా ప్రకాశానందగిరి స్వామి, స్వామి శ్రద్ధానంద, ఇప్పటి పరిపూర్ణానంద స్వామి వీరందరూ బ్రాహ్మణులు కారు కదా, కానీ సన్యాసం స్వీకరించారు కదా. మరి వీరందరూ నిజమైన సన్యాసులు కారు అని మీ అభిప్రాయమా? దయచేసి ఆలోచించండి . అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలని భగవద్గీత చెబుతున్నది కదా. సనాతన ధర్మాన్ని బండ బూతులు తిడుతున్న అటువంటి కత్తి పద్మారావు, కదిరే కృష్ణ ఇలాంటి దుర్మార్గుల పట్ల కూడా మీకు సమదృష్టి ఉన్నప్పుడు, ఒక సన్యాసి పట్ల మీకు సమ దృష్టి లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. నమస్కారం యస్య సర్వే సమరంభా: కామ సంకల్ప వర్జితా: జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు: పండితం బుధా: జైశ్రీరామ్ జయహో భారత్ వందేమాతరం. ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మములకు అనేక కోటి నమస్కారములు.
ఎక్కడ విల్లివిరిసింది? బౌద్ధం లో ఆడాళ్లకి మగాళ్ళకి అందరికి సన్యాసమిచ్చారు అడ సన్యాసులు, మగ సన్యాసులు కల్సి సంసారం చేసారు ఇక బుద్దుడు సన్యాసులు బిక్షలో మాంసం వచ్చిన తినొచ్చని చెప్పాడు ఇక సన్యాసులందరు మాంసం దొరికే వీధుల్లో బిక్ష తీసుకోవడం మొదలెట్టారు ఈ విధంగా వెల్లివిరిసింది
చాలా బాగా చెప్పారు గురువు గారు. బంగారయ్య శర్మ గారి కి కోటి కోటి కోటి నమస్కారములు. శ్రీ మాత్రే నమః
జయ జయ శంకర హర హర శంకర....... జగద్గురో పాహిమాం..... పాహిమాం.....
జగద్గురువుల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదు 👍
Yes 🙌
Can we have all speeches translated into English ? Please
బంగారయ్య శర్మగారు,ఇపుడు సమాజంలోవున్న బ్రాహ్మణులలో 20 ఏళ్లకు ఉపనయనం జరిగిన వాళ్లు బ్రాహ్మణులు కాదంటారా?
గురుబ్యోనమః
Namaste swamy
Okarikosam,Mee,samskaranni,thagginchukokandi,bangarayyagaru
Ohhh is it ?
👌👌🙏🙏
బంగారయ్య శర్మ గారు... నమస్కారం.
గోవిందానంద సరస్వతి స్వామి శృంగేరి పీఠం గురించి, ఉత్తరాధికారి గురించి కామెంట్ చేయడం కచ్చితంగా తప్పే అని నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఆయన శృంగేరి పీఠం గురించి మాట్లాడిన మాటల కంటే వందరెట్లు ఎక్కువగా మీరు ఆయనను దూషిస్తున్నారు. మీరు పండితులు , మరియు ఆచార వంతులై ఉండి కూడా ఇంతగా మీ సహనాన్ని కోల్పోవడం, ఇంతగా ఆవేశపడడం న్యాయం కాదు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శమాది షట్ సంపత్తి మనము పాటించాలి కదా. అది పాటించకపోతే ముక్తి లేదు కదా..
మన సనాతన ధర్మాన్ని, మన దేవుడిని, మన దేవతలను ఘోరంగా అవమానించిన దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు కదిరె కృష్ణ, కంచ ఐలయ్య, బైరి నరేష్, రేంజర్ల రాజేష్, కమల్ హాసన్, ప్రకాష్ రాజు, కత్తి మహేష్, కత్తి పద్మారావు, రంగనాయకమ్మ, కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి ఇటువంటి వారు ఎందరో మన సనాతన ధర్మాన్ని బూతులు తిట్టారు. మన దేవుడిని బండ బూతులు తిట్టారు. ఘోరంగా అవమానించారు. మరి అంతటి దుర్మార్గులను కూడా మీరు ఏనాడు ఇంత ఆవేశంతో నిందించలేదు. వారికి ఏనాడు కౌంటర్ వీడియోలు పెట్టలేదు. కోటి మంది పీఠాధిపతులు కంటే కూడా భగవంతుడు గొప్పవాడు కదా. మరి అటువంటి భగవంతుడిని ఘోరంగా అవమానించే దుర్మార్గులను విమర్శించడానికి మీరు ఏనాడైనా ఇటువంటి సభ ఏర్పాటు చేశారా? అంతటి ఘోర ఘోర దుర్మార్గుల పైన కూడా రానటువంటి కోపం ఆవేశం ఒక సన్యాసి పట్ల మీకు ఎందుకు కలుగుతున్నదో అర్థం కావడం లేదు. ఆయన చేసిన విమర్శలకు మీరు సమాధానం చెప్పవచ్చు. స్వల్పంగా విమర్శ చేయవచ్చు. కానీ మీరు ఆయనను ఒక టెర్రరిస్టుగా చూపిస్తున్నారు. ఆయన ఒక ప్రపంచ ఉగ్రవాది అయినట్టుగా, ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చినట్టుగా అంత తీవ్ర స్థాయిలో మీరు ఆయనను నిందిస్తున్నారు. మరి ఇది పాపం కాదా? శాస్త్ర ధర్మాన్ని అనుసరించి మీరు అరిషడ్వర్గాలకు లోను కావడం దోషం కాదా?
అంతటి మహానుభావుడు అయినటువంటి కంచి పరమాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు... అప్పుడు కూడా మీకు ఇంతటి ఆవేశం కోపం రాలేదు కదా. అప్పుడు కూడా మీరు ఎవరైనా రోడ్డు మీదికి వచ్చి నిరసనలు తెలిపారా ? అప్పుడు మీరందరూ ఏమయ్యారు?
రమణానంద, తాడిపత్రి ప్రబోధానంద మొదలగు దొంగ సన్యాసులు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటే మీలో కోపం ఆవేశం కలగలేదా? ఏనాడైనా వారిని ఒక్క మాటైనా విమర్శ చేశారా? కానీ ఒక సన్యాసి మీద ఇంత కోపమా? ఇన్ని తిట్లు తిట్టడమా ? ఇదెక్కడి న్యాయం?
ఏమన్నారు మీరు, 20 సంవత్సరాలు వయస్సు దాటి ఉపనయనం చేసుకుంటే అటువంటి వారు బ్రాహ్మణులు కారు అని అన్నారు. మీ ప్రకారంగా ఆలోచిస్తే ఈనాడు 95% బ్రాహ్మణులు 20 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాతనే ఉపనయనం చేసుకుంటున్నారు. మరి వారందరూ బ్రాహ్మణులు కాదనే కదా అర్థం.
బ్రాహ్మణుడే కానప్పుడు సన్యాసి ఎలా అవుతాడు అని మీరు అన్నారు. సన్యాసి కావడానికి బ్రాహ్మణుడై ఉండాలి అని ఏ ధర్మశాస్త్రంలో ఉందో చూపించగలరా?
మన ధర్మ శాస్త్రాలలో చివరకు శూద్రులకు కూడా ఉపనయన అధికారాన్ని చెప్పడం జరిగింది. ఎన్నో ప్రమాణాలు చూపించగలను. ఉదాహరణకు యమ స్మృతిలో ....." శూద్రాణాం అదుష్ట కర్మణాం ఉపనయనమ్ " ..... అని చెప్పబడింది.
స్వామి వివేకానంద, విద్యా ప్రకాశానందగిరి స్వామి, స్వామి శ్రద్ధానంద, ఇప్పటి పరిపూర్ణానంద స్వామి వీరందరూ బ్రాహ్మణులు కారు కదా, కానీ సన్యాసం స్వీకరించారు కదా. మరి వీరందరూ నిజమైన సన్యాసులు కారు అని మీ అభిప్రాయమా? దయచేసి ఆలోచించండి .
అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలని భగవద్గీత చెబుతున్నది కదా. సనాతన ధర్మాన్ని బండ బూతులు తిడుతున్న అటువంటి కత్తి పద్మారావు, కదిరే కృష్ణ ఇలాంటి దుర్మార్గుల పట్ల కూడా మీకు సమదృష్టి ఉన్నప్పుడు, ఒక సన్యాసి పట్ల మీకు సమ దృష్టి లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. నమస్కారం
యస్య సర్వే సమరంభా:
కామ సంకల్ప వర్జితా:
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం
తమాహు: పండితం బుధా:
జైశ్రీరామ్ జయహో భారత్ వందేమాతరం.
ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మములకు అనేక కోటి నమస్కారములు.
@@swamyvivekananda3153 meeru TH-cam lo video pettandi
No one will read all this
Bangarayya sharma garu won’t read all of this for sure
Brahmanulaki tappa sanyasarhatha ledha ?? andhuke bhouddham velli virisindhi
@@Krishnakenche6 any one can be sanyasi
Danda sanyasi is only for Brahmins it is tradition
What is your problem
Vellu bhouddham ki
ఎక్కడ విల్లివిరిసింది? బౌద్ధం లో ఆడాళ్లకి మగాళ్ళకి అందరికి సన్యాసమిచ్చారు అడ సన్యాసులు, మగ సన్యాసులు కల్సి సంసారం చేసారు ఇక బుద్దుడు సన్యాసులు బిక్షలో మాంసం వచ్చిన తినొచ్చని చెప్పాడు ఇక సన్యాసులందరు మాంసం దొరికే వీధుల్లో బిక్ష తీసుకోవడం మొదలెట్టారు ఈ విధంగా వెల్లివిరిసింది
@@HavirbhujaVarma thanks for the advice brother