ll The whole village is Raccha banda' s ll Tadiparru village ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 220

  • @RajuSangam-t5u
    @RajuSangam-t5u 2 หลายเดือนก่อน +1

    👌👌

  • @user-df4gq9qb9q
    @user-df4gq9qb9q 5 หลายเดือนก่อน

    Very nice 👍 remember…☝️👏👌

  • @indian5721
    @indian5721 ปีที่แล้ว +5

    హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్ లో ఊరుకులు పరుగులు పెట్టే మా లాంటి వాళ్లకు గోదావరి జిల్లాలలోని అందమయిన గ్రామాలను చూపిస్తూ అక్కడి విశేషాలను చెప్పే మీకు ఎంతో కృతజ్ఞతలు హర్ష garu🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @jyothihelenrose1681
      @jyothihelenrose1681 ปีที่แล้ว

      Indian correct gha cheparu 👍👍

  • @laxmanisetti
    @laxmanisetti ปีที่แล้ว +8

    చాలా అందంగా చూపించారు మా పక్క ఊరుని మాది ఉండ్రాజవరం,అలాగే కొనసీమ లో గోదావరి పక్కనే కాపీలేశ్వరపురం అనే ఊరుని కూడా చూపించండి

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @grnravindranadhgarapati5853
    @grnravindranadhgarapati5853 ปีที่แล้ว +10

    హార్ష శ్రీరామ్ గారు ఈ తాడిపర్రు పూర్వం విష్ణువర్థనపురం పూర్తిగా అగ్రహారం అలా అలా కనుమరుగై చుట్టు తాటిచెట్లు చెరువు ఉండడం వలన ఆ ఊరు అని చెప్పుకునే వారు మా గ్రామ మొదటి ప్రెసిడెంట్ గారపాటి సుబ్బారావు తాటిచెణ్ణ్రు అని నామకరణం చేసారు కానీ భవిష్యత్తులో తాడిపర్రు గా ప్రసిద్ధి చెందినది అలాగే అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం ఈ ఊరు ఆయన ఇక్కడ జన్మించిన తర్వాత ఆ ఇంటిలో దొంగలు పాతగోడవలు జరిగినాయి అంట ఆతర్వాత వాజపేయి గారు ఇక్కడ నుండి కాకరపర్రు వారి కుటుంబీకులు స్థిరపడి అక్కడ నుండి పైస్థానాలకు చేరి మనకు ప్రధానిగా చేసారు ఇంకా సోమయాజి వాజపేయి కుటుంబీకులు ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు ఓకమాటలో చెప్పాలంటే ఇది ఓక ఉమ్మడి గ్రామం ఏసమస్య వచ్చినా రచ్చబండలో న్యాయం జరిగేది ఇప్పుడు అయితే పంచాయతీ వ్యవస్థ కన్నా రచ్చబండ వ్యవస్థ చాలాచాలా మంచిది మీతో నేను నాయోక్క మదుర జ్ఞాపకాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మీకు మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మరోక్క విషయం ఈ ఊరు గతంలో తణుకు నియోజకవర్గాల్లో ఉంది ఆతర్వాత పెనుగొండ ఆతర్వాత ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గాల్లో ఉంది

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว +3

      Thank you so much for your valuable information

    • @tejv5540
      @tejv5540 10 หลายเดือนก่อน +1

      ABVP is born in Madhya Paradesh , not in Andhra

    • @venkatalakshmikaruturi6540
      @venkatalakshmikaruturi6540 5 หลายเดือนก่อน

      🎉🎉🎉👌👌

  • @ramanareddy017
    @ramanareddy017 ปีที่แล้ว +3

    స్వచ్ఛమైన పల్లెటూరి సంప్రదాయంలో
    తెలుగు వారి సంస్క్రుతి, జీవనవిధానం
    కనిపిస్తుంది

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @BRK3770
    @BRK3770 ปีที่แล้ว +16

    మీరు వాళ్ళకి జ్ఞాపకాలు ఇస్తున్నారు... వాళ్ళ ఊరుని పదిలంగా వీడియో లో చూసుకుంటారు ❤

  • @krishnajiakkineni691
    @krishnajiakkineni691 8 หลายเดือนก่อน +1

    మా పూర్వీకులు ఆ ఊరి నుండే బయటకు వచ్చారంట.తాడిపర్రు నుండి వలసొచ్చిన వాళ్ళల్లో మేము 6వ తరం వాళ్ళమంట..ప్రస్తుతం మేము కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఉంటున్నాము.గత 8 సంవత్సరాల నుండి కార్తీక మాస వన సమారాధనలో భాగంగా మా ఇంటి పేరు అక్కిన-అక్కినేని కుటుంబాల కలయిక జరుగుతున్నది.మా పూర్వీకుల ఊరు చూపించినందుకు ధన్యవాధములు.

    • @harshasriram77
      @harshasriram77  7 หลายเดือนก่อน

      Thank you so much for your valuable feedback

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +2

    దేశానికి వరప్రసాదం గోదావరి జిల్లాలు

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @thotasanthi5442
    @thotasanthi5442 9 หลายเดือนก่อน

    Sir ma tadiparru kosam baga cheparu and chopincharu... chala thanks 🙏

    • @harshasriram77
      @harshasriram77  9 หลายเดือนก่อน

      Thank you so much for your valuable feedback

  • @gantajyothigantajyothi1858
    @gantajyothigantajyothi1858 ปีที่แล้ว +3

    Thank you so much for showing this wonderful natural Greenery video

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @d.g.kalyankumar
    @d.g.kalyankumar ปีที่แล้ว +5

    Nice🌳🌴🌾 Village culture

  • @godarodiprayanam
    @godarodiprayanam ปีที่แล้ว +2

    Video chala bagundi Harsha77 tq so much

  • @VasuDeva-mr9wq
    @VasuDeva-mr9wq 9 หลายเดือนก่อน

    Video super undi ma uru tadiparru

  • @sivaramakrishnagarapati6367
    @sivaramakrishnagarapati6367 ปีที่แล้ว +2

    I liked this video very much and also appreciating Mr Harsha sri ram garu for his efforts.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว +1

      Thank you so much for your valuable feedback

  • @SaiKrishna-cw7et
    @SaiKrishna-cw7et 9 หลายเดือนก่อน +1

    Anna meeku hatsafe naku chal chal pranam elanti memmories and goldeandays naparu sai anna madhi nelloer dist good idyaligi your videos annya real hatsafe ano marano chayali meeru goodluck

    • @harshasriram77
      @harshasriram77  9 หลายเดือนก่อน

      Thank you so much for your valuable feedback

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 ปีที่แล้ว +2

    Hi ram garu video chala bagundhi 👏tadaparru village 🏝and village culture 🤝very nice munduva 🏡 house very nice Miku manu gariki thank u 🙏🏽 🙏🏽🙏🏽

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @kalyanamsujansunitha4676
    @kalyanamsujansunitha4676 ปีที่แล้ว

    My mother neative place

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 ปีที่แล้ว +5

    హై హర్ష శ్రీ రామ్ గారు
    ఎలా ఉన్నారు
    మీరూ వ్యువర్స్ కోసం
    మళ్ళీ మరో గ్రామాన్ని ఆ గ్రామ
    విశిష్టతలు తీసుకొచ్చారు మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు
    ప్రతీ రోజు సరి కొత్త ఫీడ్ బ్యాక్ తో
    మీ మా బ్రాండ్ పెంకుటిల్లు మరియు
    రైతులను వాళ్ళ ఆలోచన విధానాలు
    బాగున్నాయి
    ఇపుడు ఉన్న స్పీడ్ కల్చర్ లో
    ఇలా ఉండడం చాలా కష్టం
    కానీ ఇలానే బ్రతకాలి
    మీ వీడియోస్ రాబోయే కాలంలో
    చాలా బాగా ఉపయోగ పడుతుంది
    ఆదరణ మీ కృషి ఏదోఒక రోజు
    మంచి పేరు గుర్తింపు రావాలని
    అసిస్తున్నా
    మురళీ కృష్ణ ఎన్
    ఫ్రమ్ సిద్ధాంతం

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి. సిద్ధాంతం...త్వరలో....చేయాలి అండి....మీ..support.. తో

    • @nmuralikrishnan4466
      @nmuralikrishnan4466 ปีที่แล้ว +2

      @@harshasriram77 వెల్కమ్ సార్
      మీరూ 2, 3 డేస్ ముందుగా తెలియ చెయ్యండి ఐ విల్ సపోర్ట్ యూ అండ్ యువర్ టీం

  • @nagig1844
    @nagig1844 10 หลายเดือนก่อน +1

    Brother nuvvu భయంకరమైన lag

    • @harshasriram77
      @harshasriram77  10 หลายเดือนก่อน

      Thank you so much for your valuable feedback

  • @sirigolla
    @sirigolla ปีที่แล้ว +1

    Tadiparru my village super tq soooo much ❤

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @shravyaemmanni1851
    @shravyaemmanni1851 ปีที่แล้ว +1

    Nice to see our village in ur video , brings back so many childhood memories for us , Thank you!!!

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @ypattabhi1002
    @ypattabhi1002 ปีที่แล้ว +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి........... చెన్నై 👍❤️😄

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula ปีที่แล้ว +2

    Madana gopalaswamy mandiram chalabagundi 🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @eravathi7769
    @eravathi7769 11 หลายเดือนก่อน +1

    Hi harsha garu.very nice village culture andi❤❤

  • @naidupaddu6031
    @naidupaddu6031 ปีที่แล้ว +1

    Very nice beautiful brother and valege super brother

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d ปีที่แล้ว

    హాయ్ హర్ష గారు ఊరు చాలా అందంగా ఉంది

    • @YoshithaM-r2d
      @YoshithaM-r2d ปีที่แล้ว

      మా ఊర్లో కూడా రచ్చబండ ఉందండి. ప్రతి ఒక్క పల్లెలో రచ్చబండ ఉంటుంది

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 ปีที่แล้ว +2

    మీ వీడియో చూశాను అభినందనలు

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @amarnathmyneedi4052
    @amarnathmyneedi4052 ปีที่แล้ว +3

    బాగుంది హర్ష గారు.సునీత❤❤

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว +1

    EXCELLENT NARRATION I HAVE SEEN THIS KIND OF TELUGU FLUENCY AND NARRATION IN DD NEWS IN MY CHILDHOOD DAYS NOW UR THE EXPERTEE IN SUCH A KIND DECENT PRESENTATION

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much andi....sai Krishna garu ....

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 ปีที่แล้ว +1

    Chala chala bagundi video very nice.all all videos superb Harsha Garu really superb 😍😍😍❤️❤️

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @satishkapa5370
    @satishkapa5370 ปีที่แล้ว +1

    Thanks anna ma village ni baga chupincharu

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @srinivasu4768
    @srinivasu4768 ปีที่แล้ว +2

    Always nice videos

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @VasuDeva-mr9wq
    @VasuDeva-mr9wq 9 หลายเดือนก่อน

    Mi voice super undi broo

  • @nithyavenky9820
    @nithyavenky9820 ปีที่แล้ว +2

    Soo nice 👍👍🙏Harsha Garu

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @krupasathyam4533
    @krupasathyam4533 ปีที่แล้ว +2

    Super Anna 👏👏👏

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @Ganesh1994
    @Ganesh1994 ปีที่แล้ว +1

    Bagundi super Video

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula ปีที่แล้ว +1

    White shirt and meeru pettukunna gaguls supar sar 🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 ปีที่แล้ว

    Maa janma chusinanduku,MI janma inta andamyna village video chesinanduku janma dhanyamyndi

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @VasuDeva-mr9wq
    @VasuDeva-mr9wq 9 หลายเดือนก่อน

    Tq so much bro

  • @maheenpmaheen5760
    @maheenpmaheen5760 ปีที่แล้ว +2

    Hi బ్రదర్ ,nice video, maheen NTV

  • @godarodiprayanam
    @godarodiprayanam ปีที่แล้ว +1

    Good morning Harsha77

  • @sravanv2226
    @sravanv2226 ปีที่แล้ว +2

    Andamyna prapancham Harsha garu

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @vundrajavarapuvarma3907
    @vundrajavarapuvarma3907 ปีที่แล้ว +2

    super video Anna

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 ปีที่แล้ว

    Making of a Great Godavari villages video s

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 ปีที่แล้ว

    Harsha sriram Thank you very showing Tatiparru This is my friend village I visited Two times

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว

    🌹🙏భూమీకీ పచ్చాని రంగేసినట్టు 🙏🌹

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @thecandygirlgaming5921
    @thecandygirlgaming5921 ปีที่แล้ว +1

    Ok😊

  • @neeratishankaraiah5691
    @neeratishankaraiah5691 ปีที่แล้ว +1

    Super anna gaaru

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @nivasdreamboy
    @nivasdreamboy ปีที่แล้ว +1

    Very nice village brother Harsha all the best from Srinivas Hyderabad

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @srinichakra874
    @srinichakra874 ปีที่แล้ว

    Hi harash sai, your are heart beat of godavari district, I see your videos are very beautiful and full of emotions felling. ❤❤Keep going doing best.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @dnrao8275
    @dnrao8275 ปีที่แล้ว +1

    Meeru superb 💐

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 ปีที่แล้ว +2

    Kalmashamleni jeevithalu....

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @pradeepm6402
    @pradeepm6402 ปีที่แล้ว +1

    Super Harsha garu chala rojuulu ayyind video chusi

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 ปีที่แล้ว +1

    Super andi

  • @sravanthdurga3237
    @sravanthdurga3237 ปีที่แล้ว +1

    Tq so much bro😊 its my village 😍❤

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @ImmaniHarikrishna-kp8dq
    @ImmaniHarikrishna-kp8dq ปีที่แล้ว +1

    Thanks anna this is my village thank you so much anna

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 ปีที่แล้ว +3

    200 k subscribers ki deggara lo vunavu bro 😍

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @hemalatha7813
    @hemalatha7813 ปีที่แล้ว

    Thank you so much brother, tadiparru myvillage. 😊😊

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @nandu4259
    @nandu4259 ปีที่แล้ว +2

    Excellent శ్రీ🌹 nice video mi look super

    • @srinivasu4768
      @srinivasu4768 ปีที่แล้ว +2

      Abboooo

    • @nandu4259
      @nandu4259 ปีที่แล้ว +1

      @@srinivasu4768 amindhi srinu garu noppi gaa undha arusthunnaru

    • @srinivasu4768
      @srinivasu4768 ปีที่แล้ว +2

      @@nandu4259 avunu andi summer kadha baga veadi GA undhi arusthunna

    • @nandu4259
      @nandu4259 ปีที่แล้ว +1

      @@srinivasu4768 AC vesukondi challaga untundhi

    • @srinivasu4768
      @srinivasu4768 ปีที่แล้ว +2

      @@nandu4259 ac leadhu andi

  • @munnaprasanna876
    @munnaprasanna876 ปีที่แล้ว

    soooo Well

  • @malasakamma673
    @malasakamma673 ปีที่แล้ว +1

    music baagundi vidio chala aahladakaranga undi.meeru handsome ga unnaru

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @srinivasu4768
    @srinivasu4768 ปีที่แล้ว +2

    All the best to 200k subs

  • @deviravindra...5864
    @deviravindra...5864 ปีที่แล้ว +3

    ఏమీ అదృష్ఠం రా సామి.. ఇది కదా సంతృప్తికర జీవితం..

  • @mrkraju1986
    @mrkraju1986 ปีที่แล้ว +1

    Tadiparru pakka vunna Gramam #Velagadurru maadhi.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @suneendrababukattula3568
    @suneendrababukattula3568 ปีที่แล้ว +1

    My village ❤️

  • @narasimharaotltatini5063
    @narasimharaotltatini5063 ปีที่แล้ว +1

    harsha congratulatios

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 ปีที่แล้ว +1

    Hi harsha gud mrng,alanti raccha bandalu vuntene better,naluguru kurchuni matladukodaniki bavuntadhi,tqs

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 ปีที่แล้ว +2

    Meeku theliyani vishyam Atal Bihari Vajapayee purvikulu ee village vare Vajapayyreu vari inti peru 300 years kritham madhya pradesh ku valasa vellaru inka vajpayee gari purvikulu ikkada vunnaru

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 ปีที่แล้ว +1

    Nice video👏👏

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @venkatarayudu422
    @venkatarayudu422 ปีที่แล้ว +1

    Nice video

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @marisettivenketesh6016
    @marisettivenketesh6016 ปีที่แล้ว

    This my village tq

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @chinnammaalakshmi6188
    @chinnammaalakshmi6188 11 หลายเดือนก่อน

    పక్కనే మా ఊరు ఖండవల్లి మీరు వచ్చారు అని తెరిస్తే కలిసి వాడిని

    • @harshasriram77
      @harshasriram77  11 หลายเดือนก่อน

      వస్తాను తొందర్లో....

  • @bhaskarveligatla4476
    @bhaskarveligatla4476 ปีที่แล้ว +1

    Nice video bro

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @durgabonu5023
    @durgabonu5023 ปีที่แล้ว

    Super video

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 ปีที่แล้ว

    Very nice 🎉

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @msvjaganmohanrao3829
    @msvjaganmohanrao3829 ปีที่แล้ว

    My village

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 ปีที่แล้ว

    Nice video super 👌👌

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @kesavblogs
    @kesavblogs ปีที่แล้ว +3

    నా ఫస్ట్ కామెంట్ అన్నా

  • @duragaramprasadd-rl8wj
    @duragaramprasadd-rl8wj ปีที่แล้ว

    Nice videos Harsha garu

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @vanivundavalli1111
    @vanivundavalli1111 ปีที่แล้ว

    Hai harsha garu my village sooooò beautiful. Puuurvam maa village ni panditaagraharam ani pilichevallam ani maa Dady chepparu. Pedda tirupatilo pedda pantulu garidi tadiparru ani maa Dady chepparu. Maddi hanuman temple lo inka chala prasidhi chendina temples loo tadiparru panditullu vunnaru.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @kshivakumar4229
    @kshivakumar4229 ปีที่แล้ว

    😍💐

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @gvijayakrishna2594
    @gvijayakrishna2594 ปีที่แล้ว

    Nice brother

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @jyothigarapati7540
    @jyothigarapati7540 ปีที่แล้ว

    Tq so much sir. it's my village

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว +1

      Thank you so much for your valuable feedback

    • @jyothigarapati7540
      @jyothigarapati7540 ปีที่แล้ว +1

      Ma intini matram skip chesesaru

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว +1

      @@jyothigarapati7540 avuna.... editing lo పోయి వుంటుంది అండి....

  • @VijjuAtoZ
    @VijjuAtoZ ปีที่แล้ว +1

    + inko vishyam enti antea e month lo gani next month lo gani sivuduni swayam ga mananea muttukuni darsinchukunea avakasam istaru anta annaya...ah day eppudo telusukuni post cheyandi annaya....

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @kingforever111
    @kingforever111 ปีที่แล้ว

    కట్టుoగ ఊరు వెళ్ళండి బ్రదర్...palanati poursham, tuck jagadish etc...movies తీసిన ఊరు అంది..అలానే katwanga మహర్షి cheta prathitinchina shiva lingam undii.gudi 👌manduva ellulu kuda unnai బ్రదర్❤.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @srinivasupendyala2750
    @srinivasupendyala2750 ปีที่แล้ว

    This is my village.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @lovelylok6037
    @lovelylok6037 ปีที่แล้ว +1

    హాయ్ అన్నయ్య హెల్త్ ఎలా ఉంది బాగున్నారా రాజు..తిరుపతి

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      బావుంది అండి

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 ปีที่แล้ว

    Godavari delta vaibhavam public lifestyle on Rachha banda

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @AnilKumar-sx7yg
    @AnilKumar-sx7yg ปีที่แล้ว +1

    HI BRO IM VIJAYAWADA

  • @VijjuAtoZ
    @VijjuAtoZ ปีที่แล้ว +1

    Hi annaya...e videos tho patuga siva devudu chikkala village kuda visit chesi... video post cheyochu kada ... ahkkada sivalam gurunchi telusukuni post cheyandi...edi kuda andarki baga use avutundi ani na uddisyam

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      అలాగే అండి

    • @VijjuAtoZ
      @VijjuAtoZ ปีที่แล้ว

      Tq annaya..

    • @VijjuAtoZ
      @VijjuAtoZ ปีที่แล้ว

      Early visit chesi pettandi annaya...ah okka rojea devuduni muttukunea avakasam untundi annaya

  • @srinivasu4768
    @srinivasu4768 ปีที่แล้ว +1

    Harsha bro dhasara ki amalapuram konkapalli lo video expert cheasthunna

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Ok bro....అవన్నీ చూపించు...బ్రో...చేస్తా

    • @srinivasu4768
      @srinivasu4768 ปีที่แล้ว +1

      @@harshasriram77 nenu chupinchali aa bro brother number isth contact avvandi verea level content untadhi

    • @jyothihelenrose1681
      @jyothihelenrose1681 ปีที่แล้ว

      @@srinivasu4768 chappatum chala easy cheyadum chala kustum👍

  • @ashokkumarmullapudi2532
    @ashokkumarmullapudi2532 ปีที่แล้ว

    వేల్పూరు ప॥గో గురించి మంచి వీడియో ప్రజంట్ చేయండి

  • @rajupentapatiraju6604
    @rajupentapatiraju6604 ปีที่แล้ว

    Tetali villegi kuda kasta chudanna plz

  • @srinivasu4768
    @srinivasu4768 ปีที่แล้ว +2

    Mainly community post mukhyam bro

  • @balls_of_fire
    @balls_of_fire ปีที่แล้ว

    Anna aa chettu pakka sandhulo maa Suri gadu untadu anna...kirana kottu lo untadu Vadini video shoot cheyyi anna andhagadu likes ekkuva vasthay😂😂

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @ysjaganfansap9291
    @ysjaganfansap9291 ปีที่แล้ว +2

    అరేయ్ ఎందుకు రా నువ్వు ఎదో ఫారిన్ నుండి వొచ్చిన ట్టు ఆ villages లో ముసలి వాళ్ళను ఇబ్బంది పెడతావ్, వేరే ఏదైనా జాబ్ చూసుకో 🤔

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you for your valuable feedback

    • @rk-8963
      @rk-8963 ปีที่แล้ว

      ఒరే హరి కృష్ణ నువ్వు ఏంటి నీ బ్రతుకు న ఏంటి హర్షశ్రీరాం గారు village livlihood వీడియో పెడితే నువ్వు ఎవ్వడివిరా పూ....... ఈ సారి ఇటువంటి చెత్త కామెంట్ పెడితే బట్టలు ఊడకోడతాము వెధవ. Villege ప్రేమికులం.

    • @jyothihelenrose1681
      @jyothihelenrose1681 ปีที่แล้ว +1

      Hare Krishna garu please comments respectful gha pettandi meru encourage cheyapoyeena paruvaledu kha ni discourage cheyakandi please it’s my humble request 🙏🏽🙏🏽

  • @srinivasu4768
    @srinivasu4768 ปีที่แล้ว +1

    Without info video

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      అవును...బ్రో....

  • @urs_Darling_VJ
    @urs_Darling_VJ ปีที่แล้ว +1

    అన్ని ఏరియాస్ కవర్ చేసావ్ కాని పేట ఏరియా కవర్ చెయ్యలేదే బ్రో..... నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అనుకుంటా..... నువ్ కవర్ చెయ్యకపోయినా తాడిపర్రు పేట ఎంటో అందరికీ తెల్సులే ఉంటా మరి ఈసారి అన్ని ఏరియాస్ కవర్ చెయ్యి గురు ఒక నా........😎

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      మాకు ఆ ఏరియా తెలియదు బ్రో.... సిట్యుయేషన్ ని బట్టి....testamu....but,కొన్ని...areas మిస్ అవుతాయి.... అదంతా మీ వూరే కదా..బ్రో.....thank you so much for your valuable feedback

    • @jyothihelenrose1681
      @jyothihelenrose1681 ปีที่แล้ว

      Vj Royal meru harsha garini miss understand chesukunnaru. You cannot take your words please tondarapadi mata anakodadhu ok na 👍

    • @urs_Darling_VJ
      @urs_Darling_VJ ปีที่แล้ว

      @@harshasriram77 తెలియదు ఏంటి బ్రో tadiparru tour అని తిసరుగ అన్ని areas కవర్ చెయ్యలి కదా...అజ్జరం వెళ్లే రోడ్ సైడ్ ఇంకా వ్యూ ఉంటాయి ఎవరు చెప్పలేదా...🤷🏻‍♂️

    • @urs_Darling_VJ
      @urs_Darling_VJ ปีที่แล้ว

      @@jyothihelenrose1681 tondarapadi em analedu.... Video mottam chusake anna mdm ...🙃