Market Expert VVK Prasad Interview On Stock Market | మార్కెట్ నిపుణుడు వివికె ప్రసాద్‌తో ముఖాముఖి
ฝัง
- เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
- స్టాక్ మార్కెట్ లో పదేళ్లలో భారీ లాభాలు నమోదవుతున్నాయి. కానీ.. ఒక్కోసారి ఊహించని విధంగా ఎగబాకుతున్న సూచీలు.. మరోసారి ఒత్తిడికిలోనై తీవ్రంగా పతమవుతున్నాయి. అలాంటి సమయంలో మదుపరులు ఎలా వ్యవహరించాలి..? షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?
మార్కెట్ లో అడుపెట్టాలంటే ముందస్తుగా ఏం చేయాలి..? లాంటి అంశాలపై మార్కెట్ నిపుణులు VVK ప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
జర్నలిజం అంటే ఇది. వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలు చూస్తేనే తెలుస్తుంది... ఈటీవి సామర్థ్యం ఎంతో.. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
Sir Meeru really Gopala genius . Mee telli vi ki hats off
Prasad Garu Suprb, Fully Confident On Stock Market
Prasad gari anubavam manaku laabaalu techhipedtundi
Very good information and boosting and thanks for confidence
Thanku sr, for try to remove negative feelings abt market
Anchor Asked Nice Questions
Well explained sir
gud video ,thankyou etv...
Thanks to ETV business news and the analyst Prasad garu
Thank you sir...😊
Markets are designed to grow
Than you sir
July లో మేజర్ కరెక్షన్ పక్కా.
Yashwant garu abbai na photo lo unnadi
🙏🙏🙏🙏💐💐
Guru devo bava
Kamma vaallani tappa vere vaallani chupinchara?
Mg ra caste kavali neku
Good unte tesuko
@@Quantinvestor1 mee daggara manchi yeklada undi ra gajji na koda...llara
@@Quantinvestor1 meelo manchi yekkada undi anta kula gajje ga lam..ko..llara
Yesterday 2k profit and today 2k profit and my captial was 65k
ఎందులో ఇన్వెస్ట్ చేశారు
@@vyakaranamUCO Bank
Sir technicals అవసరం ledaa sir
Technicals and Fundamentals, రెండూ ముఖ్యమే, Fundamdntals బాగున్నవి over pricing అయ్యిందా లేదా అనేది టెక్నికల్ అనాలసిస్ ద్వారా కొంత వరకు తెలుసుకోవచ్చు
Stock market peda manipulation
12:05 mi gurinche sir cheppindi❤
Loss market. .. design chesindhey dabbulu dhobbataniki
😂😂
@prasanna417 neelanti vallakosame ee video ....watch it
@@vijaykrishna5199 😛
😂😂....immature comments ...with out knowing fundamentals you are investing and blame market 😂
@@mahesh84 Well said brother .....
ఈయన గారు చెప్పే బూటకపు మాటలు నమ్మి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేయవద్దు. ఇది నా తొమ్మిది సంవత్సరాల అనుభవం. దయచేసి ప్రజలు మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మార్కెట్ మంచిదే కానీ వివేకం ను నమ్మితే నిట్ట నిలువునా ముంచేస్తారు, జాగ్రత్త.
డైరెక్టుగా స్టాక్స్ కొనే బదులు mutul funds లో ఇన్వేస్ట్ చెయ్య మంటారా?
@@PulliPulli-uz1mf మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకున్న మొత్తంలో అధిక భాగం మ్యూచువల్ ఫండ్ లకి కేటాయించండి. నేర్చుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా స్టాక్స్ ట్రై చేయవచ్చు కానీ కొద్ది మొత్తం మాత్రమే. కానీ వివేకంలో మాత్రం ఇన్వెస్ట్ చేయవద్దు. మీరు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు మీద మీకున్న రెస్పెక్ట్ వేరే వాళ్లకు ఉండదు. మీ డబ్బుతో పిచ్చి పిచ్చి ఎక్స్పరిమెంట్స్ అన్ని చేస్తారు. అంత బాగుంటే అది మా టాలెంట్ అని చెప్పుకుంటారు, తేడా కొడితే మీ టైం బాలేదు అంటారు. మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించారు అనే విషయం మీకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు ఉండే బాధ్యత వేరే వరకు ఉండదు. ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో మ్యూచువల్ ఫండ్స్ అత్యుత్తమ సాధనాలని నా అనుభవం సారాంశం.
@@PulliPulli-uz1mf ఇన్వెస్ట్ చేద్దామనుకున్న మొత్తంలో అధిక భాగం మ్యూచువల్ ఫండ్లుకి కేటాయించండి. కానీ ట్రేడింగ్ చేయవద్దు. వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయవద్దు.
Dear Investment is good wealth creation for next generation. Don't expect present our expenses .
Trading is game of Balance and adjustments for only experts 5 persons profitable out of 100 loosers
Eee saru ki half knowledge