భూమి చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ వైర్ తో కంచె వేసుకోవాలి? Micon Fencing Wire

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
  • వ్యవసాయ భూముల చుట్టూ వేసుకునే ఫెన్సింగ్ వైర్ రా మెటిరీయల్ అనేక క్వాలిటీలలో లభిస్తుంది. వాటిల్లో కొన్ని బ్రాండెడ్ కంపెనీలు, మరికొన్ని ఎలాంటి పేర్లు కంపెనీల మెటీరియల్ కూడా ఉంటుంది. ఫెన్సింగ్ వైర్ రా మెటీరియల్ తయారు చేసే మైకాన్ వైర్ల కంపెనీలో ఏ విధంగా ఫెన్సింగ్ వైర్ తయారు చేస్తున్నారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న త్రివేణి వైర్ కంపెనీ వాళ్లు ఈ మైకాన్ వైర్లను తయారు చేస్తున్నారు. వీడియోలో మరింత సమాచారం లభిస్తుంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : భూమి చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ వైర్ తో కంచె వేసుకోవాలి? Micon Fencing Wire | రైతు బడి
    #RythuBadi #FencingWire #MiconWire

ความคิดเห็น • 86

  • @laxminarayanad7037
    @laxminarayanad7037 2 ปีที่แล้ว +30

    సూపర్ అన్న అంత దూరం వెళ్లి వీడియో చేయడం చాలా గ్రేట్

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +13

      ధన్యవాదాలు అన్నా..
      నాగపూర్ ప్రాంతంలో ఆరెంజ్ ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరో సందర్భంలో అక్కడి పంటలను మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాము. మొన్న వాతావరణం, ఆరోగ్యం రెండూ సహకరించలేదు.

    • @mabusubhan4229
      @mabusubhan4229 2 ปีที่แล้ว

      @@RythuBadi Good job Anna 🙏 🙏🙏🙏🙏

    • @chinnareddy2709
      @chinnareddy2709 2 ปีที่แล้ว

      @@RythuBadi nuv great bro mi hard work ni dedication mi information superooo super .. 🎉

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 ปีที่แล้ว +8

    నీ క్రుషి చాలా గొప్పది రాజేందర్ రెడ్డి గారు... నేను కూడా మా పొలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాను...మంచి సమాచారం ఇచ్చారు

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 2 ปีที่แล้ว +13

    మీరు హిందీ రాదంటూనే మొత్తం మాట్లాడేసారు అని...
    రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలన్నీ తిరిగి మీ వీడియోలు మాకు చేరవేయాలని కోరుకుంటున్నాను....
    అక్కడ మహారాష్ట్రలో కూడా మీరంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది నాకు....
    Any way anna congratulations for 600+subscribers

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you bro

    • @shaikbasha8692
      @shaikbasha8692 ปีที่แล้ว +1

      Other contry tour. And agritech and village culture chupinchu bri

    • @Kurmas-h2p
      @Kurmas-h2p 4 หลายเดือนก่อน

      Micon wire Hyderabad lo yekkadaa dorukuthundi?

  • @SubramanyaSarma44
    @SubramanyaSarma44 2 ปีที่แล้ว +4

    Exceptional hard work you are doing Reddy garu for our large farming community. God bless you.🌿🌻🌳🌾

  • @ismarttrendingvideos
    @ismarttrendingvideos 2 ปีที่แล้ว

    బాగుంది సోదరా.. సమాచారం ఉపయోగకరంగా ఉంది... సమాచారాన్ని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు🎉🤝👌

  • @naveenr1469
    @naveenr1469 2 ปีที่แล้ว +1

    Very good words from Micon owner about farmer as brand ambassador

  • @venkialluri
    @venkialluri 2 ปีที่แล้ว +8

    Liked the efforts you are making to get more helpful information to the farmers.. Appreciate it, Reddy garu..

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +2

      Thank you sir

  • @shaikallavuddin-l7m
    @shaikallavuddin-l7m 2 หลายเดือนก่อน +1

    ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ, SK fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి

  • @ravikumar-ro6hv
    @ravikumar-ro6hv 2 ปีที่แล้ว +1

    Mee vivarana chala bagundi Reddy garu

  • @seshareddynv2472
    @seshareddynv2472 2 ปีที่แล้ว +2

    Good job రాజేందర్ రెడ్డి keep it up.

  • @rajalinguchelukala2515
    @rajalinguchelukala2515 2 ปีที่แล้ว +2

    Anna nadi mancherial anna antha duram vellava ma dhagari nunddi 350 km anna nuv super anna mem summer lo mangos ni nagpur market ki thisukeltham anna akkada santra femous

  • @cssr1978
    @cssr1978 ปีที่แล้ว

    Rajendra reddy you are doing excellent work and very helpful for farmer's... if you could have asked what price farmer would get if they directly from the company.. chain link fence.. barbed wire

  • @detiarjun9515
    @detiarjun9515 2 ปีที่แล้ว

    Anna....mee videos chala useful ga untayii...

  • @purushothamprem
    @purushothamprem ปีที่แล้ว

    Very informative video dear brother 😊 and a kind request if you could please do a awareness video on percolating injection wells or how to recharge a bore well as ground water is depleting a lot and need to bring some awareness on Water budgeting, rain water harvesting చేయడం యేల and subsidys, CSR supports availbility from NGOs and government please throw some light dear brother as its need of hour due to global warming ఎందుకు అంటె నీళ్ళు లేక పోతే రైతాంగమే లేదు!!!

  • @rvjangam5914
    @rvjangam5914 2 ปีที่แล้ว

    Super అన్న.....u r really great.... అన్న ,,మనం పోలం లో పంటకు కింద వేసే మందు బస్తాలు గురించి మాలాంటి యువ రైతులకు పూర్తి సమాచారం ఇవ్వగలవా?

  • @నేనొకరైతుని
    @నేనొకరైతుని 2 ปีที่แล้ว +7

    నమస్తే అన్నగారు యాసంగి సీజన్ స్టార్ట్ అవుతుంది వరిలో మంచి దొడ్డు రకం విత్తనాల గురించి ఒక వీడియో చేయండి

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Sure Anna

    • @yadavallisuresh3176
      @yadavallisuresh3176 2 ปีที่แล้ว +2

      Avnu anna chala unnai confusion ga undi .Only doddu rakkam

    • @naveedsyed1411
      @naveedsyed1411 9 หลายเดือนก่อน

      Sir... Hyderabad dealer address please...??

  • @adireddy7182
    @adireddy7182 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏 మంచి మెసేజ్

  • @srk1977
    @srk1977 2 ปีที่แล้ว +2

    థాంక్స్ అన్న ❤️

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 ปีที่แล้ว +1

    Namaste ready Sahab good video Anna

  • @vijayjvijay3093
    @vijayjvijay3093 2 ปีที่แล้ว +1

    రాజేంద్ర గారు కాకర్లో కీపర్ మిస్ గురించి కొన్ని వివరాలు ఎక్కడ దొరుకుతుంది రేటెంత దయచేసి చెప్పండి కర్నూల్ ఫార్మర్

  • @sandeepkojgevaar435
    @sandeepkojgevaar435 2 ปีที่แล้ว

    Chala baga chestunnaru..

  • @saisrinivas8993
    @saisrinivas8993 2 ปีที่แล้ว

    Extraordinary efforts bro Good job

  • @boiniusharani2280
    @boiniusharani2280 2 ปีที่แล้ว +3

    Reddy garu meru super

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you Usharani garu

  • @bheemabheemesh1494
    @bheemabheemesh1494 2 ปีที่แล้ว

    Anna miru chala great anna

  • @sivam6858
    @sivam6858 2 ปีที่แล้ว +2

    Very informative.

  • @rajalinguchelukala2515
    @rajalinguchelukala2515 2 ปีที่แล้ว +2

    Good information anna super

  • @packwellinds7748
    @packwellinds7748 ปีที่แล้ว +1

    Pedda video ne chesaaru kaanee different kinds of mesh finished products with demo choopisthe avi elaa upayoginchukovaslo ardhamayyedi

  • @sharfuddin5677
    @sharfuddin5677 ปีที่แล้ว

    Very very good breather super

  • @mabusubhan4229
    @mabusubhan4229 2 ปีที่แล้ว +1

    Good job Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryaips4566
    @suryaips4566 2 ปีที่แล้ว +1

    thankyu reddy garu

  • @sudhakarr1340
    @sudhakarr1340 2 ปีที่แล้ว +1

    Sir chain link fencing ki
    G i chanals meda oka vedio chayand sir

  • @skfencingstonesskfencingst4481
    @skfencingstonesskfencingst4481 2 หลายเดือนก่อน

    రైతు బడి ఇది మన అందరి బడి,, ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ, sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి

  • @venkateshaakula1957
    @venkateshaakula1957 ปีที่แล้ว +1

    రైతు బాంధవుడు రాజేందర్ అన్న 🙏

  • @tirupatigollapelli8593
    @tirupatigollapelli8593 ปีที่แล้ว

    Good information sir

  • @prabhakarreddy812
    @prabhakarreddy812 2 ปีที่แล้ว +2

    Super bro

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 ปีที่แล้ว +1

    Thank you sir

  • @MohammadshadulMohammads
    @MohammadshadulMohammads 2 ปีที่แล้ว +1

    Tarpalin manufacturing paradalu hole sale ga ekkada dorukutai añna

  • @kondaveerababu2179
    @kondaveerababu2179 2 ปีที่แล้ว

    You are great Anna Thanks Anna

  • @pavan3011
    @pavan3011 ปีที่แล้ว

    Oka roll weight entha ,entha distance vasthadhi adhi clear ga cheppandi

  • @Chinni143nani
    @Chinni143nani ปีที่แล้ว

    Anna bio gas plant and government subsidy video chey anna please

  • @AbdulSalam-ry9wo
    @AbdulSalam-ry9wo 2 ปีที่แล้ว

    Your great sir

  • @sivamanohar9632
    @sivamanohar9632 2 ปีที่แล้ว +1

    Super

  • @RajKumar-lg5zo
    @RajKumar-lg5zo 5 หลายเดือนก่อน

    Where to purchase? In Telangana, karimnagar, Hyderabad

  • @R_R_AGROS_FENCING_SOLUTIONS
    @R_R_AGROS_FENCING_SOLUTIONS 2 ปีที่แล้ว +3

    👌👌👌👌

  • @shaikthyseen1573
    @shaikthyseen1573 11 หลายเดือนก่อน

    Vvgoodanna

  • @akkalaanjaneyulu8216
    @akkalaanjaneyulu8216 ปีที่แล้ว

    I would like to consult your shop where is shop at kothakota village..

  • @vempatisrinuvas7792
    @vempatisrinuvas7792 2 ปีที่แล้ว

    Good information bro

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 2 ปีที่แล้ว

    Nice 👍 information

  • @comedyclub640
    @comedyclub640 2 ปีที่แล้ว

    Super super annaya

  • @mundlapudigiridharreddy2106
    @mundlapudigiridharreddy2106 2 ปีที่แล้ว

    Excelent vedeo

  • @MANA_FISHING_VIDEOS_TELUGU
    @MANA_FISHING_VIDEOS_TELUGU 2 ปีที่แล้ว

    Super bro good job

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว

    పోలీసులు ఉపయోగించే ఫిన్సీంగ్ వైర్ గురించి చెప్పండి

  • @bollusampathyadav7114
    @bollusampathyadav7114 2 ปีที่แล้ว

    Bro black soil lo mango tree pettichha

  • @nareshbanoth3504
    @nareshbanoth3504 2 ปีที่แล้ว +1

    ఆ వైరు మిషిన్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పగలరు

  • @pavan3011
    @pavan3011 ปีที่แล้ว

    How about jsw

  • @naveedsyed1411
    @naveedsyed1411 9 หลายเดือนก่อน

    Sir.. Hyderabad dealer address please....?

  • @satyayesu8026
    @satyayesu8026 2 ปีที่แล้ว

    Micon adress pettagalaru Reddy garu

  • @bollusampathyadav7114
    @bollusampathyadav7114 2 ปีที่แล้ว

    Hyd lo ledha

  • @rajasekharkarampudi9236
    @rajasekharkarampudi9236 2 ปีที่แล้ว

    Cost yantha bro

  • @pashamnarsimhareddy5135
    @pashamnarsimhareddy5135 2 ปีที่แล้ว

    Spr anna

  • @gautamgohil9396
    @gautamgohil9396 2 หลายเดือนก่อน

    Address please

  • @Vinodh77
    @Vinodh77 5 หลายเดือนก่อน

    Hi

  • @dasharathreddyloka248
    @dasharathreddyloka248 ปีที่แล้ว

    Rajendhar anna pon no kavali

  • @sasanka7474
    @sasanka7474 2 ปีที่แล้ว

    Bro i have half acre land near Shadnagar..
    Any one interested let me know..
    45 lakhs only

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 2 ปีที่แล้ว

    Radhu radhu antuney Hindi baganey matladaru

  • @Vinodh77
    @Vinodh77 5 หลายเดือนก่อน

    Number pettu

  • @atragritechenterprises4470
    @atragritechenterprises4470 2 ปีที่แล้ว

    Good information anna metho matladali anna please give me contact number na dagara oka prodact undhi please anna

  • @m38926
    @m38926 2 ปีที่แล้ว +1

    Good information

  • @vempatisrinuvas7792
    @vempatisrinuvas7792 2 ปีที่แล้ว

    Good information bro

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว

    Super anna

  • @akshaikumarkumar7371
    @akshaikumarkumar7371 ปีที่แล้ว +1

    Good information anna