క్రిప్టోకరెన్సీ Frod కాదు…ఆ పేరు చెప్పి కొంతమంది Frod చేస్తున్నారు . మోసం చేసే వారు ఏదోఒక పేరుచెప్పి మోసం చేస్తుంటారు అంతేకాని క్రిప్టోకరెన్సీ మోసం అని చెప్పవద్దు
Crypto currency is a BIG fraud. Apart from top 10 crypto currencies there are many cryptos which have duped common man and closed. Cryptos from USA, UK, Spain, Europe are no exception.
ప్రతి ఒక్కరూ మోసపోయిన వ్యక్తిని తప్పుబడుతున్నారు యాంకర్ తో సహా... అతను చదువుకున్న అమాయకుడు... మంచివాడు .. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక ఆశతో చేసిన ప్రయత్నం....ధైర్య సాహసే లక్ష్మీ: అనుకున్నాడు. పాపం అందాం🙏
క్రిప్టో కరెన్సీ అనేది స్టాక్ మార్కెట్ లాంటిది ...తెలుసుకుని స్వంతంగా ట్రేడింగ్ చేసుకోవడం ఉత్తమం ఎవడో చెప్పిన మాటలకు లొంగిపోయి అత్యాశకు పోయి నష్టపోవడం అనేది ఆయన మూర్ఖత్వం మాత్రమే...దానికి మీరు క్రిప్టో కష్టాలు అని టైటిల్ పెట్టడం కరెక్ట్ కాదు
Share market crypto all these things are are gambling. Few people in the world control that. All brokers tell the bullish things to make money. Common man must work hard and make his own money.
సుమన్ టీవీ వాళ్లు ఏమాత్రం అవగాహన లేకుండా... మీ డ్రామా దేనికోసమో ఎవరి కోసమో.. అనవసరమైన చర్చ పెడుతున్నారు.. క్రిప్టో పై ఏమాత్రం అవగాహన లేకుండా వేరే దాంట్లో మోసపోయిన విషయాలను క్రిప్టో అనే పేరుతో మంచిగా జెన్యూన్ గా నడిచే కాయిన్ పేరు టైటిల్ గా పెడుతూ వేరే వాళ్ళ వ్యవస్థల పరువు నష్టం జరిగే విధంగా మీ సుమన్ టీవీ కారణమవుతుంది.. కాబట్టి మీడియా పేరుతో ముసుగు వేసుకుని వేరే దందా చేస్తే మీపై లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
Crypto currency is a BIG fraud. Apart from top 10 crypto currencies there are many cryptos which have duped common man and closed. Cryptos from USA, UK, Spain, Europe are no exception.
సార్ దయచేసి క్రిప్టొ కరెన్సీ స్కాం అనవద్దు. మీరు మోసపోయింది ఆ పేరు చెప్పి మోసం చేసిన వ్యక్తుల వలన. క్రిప్తో అనేది అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో థర్డ్ పార్టీ అనేదే ఉండదు. కాయిన్స్ అనేవి ఫిజికల్ గా ఉండవు. అదొక వర్చువల్ ప్రపంచం. ఇంచుమించు షేర్ మార్కెట్ కి మించి పూర్తి వోలటైల్ మార్కెట్ అయితే తెల్లవారి బికారి లేదంటే కోటీశ్వరుడు.
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
@@YOGI-RS-USA-NRI yes andi nen 5 years nundi forex / crypto / indian stocks FNO chesthunna . thanani chusthunte , genuine ga ledu , money poina vadu antha happy ga koorchodu
Crypto currency లో పెట్టుబడి పెట్టడం అన్నది పెట్రోల్ ట్యాంక్ లో నీళ్లు పోసి బండినడపాలని అనుకోవడమే.....ఎవడో నీళ్లతో బండి నడిపిండని మనల్ని నమ్మించితే సరి.... అది చూసి, ఫ్రీగా ఖర్చులేకుండా బండి నడుపుకోవడమే కదా ఆని కక్కుర్తి పడితే బండి స్క్రాప్ కే...ఇలాంటి ట్రిక్స్ మనకి చెప్పేదే ఆ స్క్రాప్ షాప్ పెట్టినోడు....😂😂😂 Crypto లో మనకి లాభం వచ్చిందంటే, మనలాగే crypto లో పెట్టుబడి పెట్టినోడు నష్టపోయినట్టు....ఆలాగే vice-versa.....
ఖచ్చితంగా ఇది అత్యాశ, అలాగే వెర్రితనం, అలాగే అత్యంత అజ్ఞానం... అయ్యా నేను ఏర్రి పుష్పాన్ని నన్ను వచ్చి సుబ్బరంగా వాడుకోండి అని పబ్లిక్ గా చెపుతున్నట్టు ఉంది... M-tech చదివి కూడా క్రిప్టో కరెన్సీ గురించి, అదికూడా IT/Tech field లో ఉండి కూడా ఇలా మోసపోవడం...హాస్యాస్పదం, అలాగే అత్యంత బాధకరం, anyway...thanks lot for the information atleast after you have been cheated, atleast now take care of yourself 🙏
Okari avasaram vere vari avakasam … nothing wrong for him … thaks a lot for bringing this up and meru dharyam ga cheppatunaru…. Dont worry you will make money for sure
అయ్యా ఒక విన్నపం :- సోషల్ మీడియా లో డబ్బు, ప్రేమ, ఆరోగ్యం అన్నీ మిద్దె ఊహ లోకంలో విహారింప జేస్తాయి యే వీడియో చూసిన ఈ మూడింటి మీదే ఉంటాయి అవి అన్నీ 100%అబద్దం నిజమైనవి ఏమైనా 1,2 వీడియో లు ఉంటే అవి ఈ 100%లోనే కొట్టుకు పోయి ఉంటాయి 🙏ప్లీజ్ జాగ్రత్త
This Reddy looks a quite innocent man, despite highly qualified. The first loss perhaps led to second loss. One hopes, there will not be any third loss.
Now people are very bad,even relatives also they cheat, try to accept the situation and have faith, confidence and love your family,start working again,oneday you will succeed.
Don’t worry.. this is fake video నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
good job done by Suman TV to bring up awareness among teenagers on this kind of scams. I dont think, police can arrest the cheater as money was not transferred to his bank account directly. I pity the educated victim venkat rama reddy.
అసలు మీరు యు బిట్ కాయిన్ పేరు ఎందుకు పెడుతున్నారు??.. యూ బిట్ కాయిన్ లో 0% లాస్... అది మీకు తెలిసి కూడా ఎలా దెబ్బ తీయాలని అనవసరంగా మీరు ఏదో కొత్త కొత్త కథలు అల్లు తున్నారు... కానీ మీరు ఏం చేసినా జెన్యూన్ గా నడిచే మా యూనిట్ కాయిన్ పై మీ డ్రామాలు పనిచేయవు...
@nagaraju నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
This message is for everyone who commented on this video, so the thing is first anyone who want to do trading may be in our global or other platforms trading, many people enter into this field without any knowledge and blame others or this system but realty is it’s because lack of knowledge many people have lost and loosing money everyday in some or the other platform. My humble request is first we must understand subject completely and start this with very small quantity of capital
I had 1000 btc taken more then 10yrs ago I lost it in a hard drive old laptop... Due to bad sectors... Nenu evariki chepukovali , u should have common sense to trade 100s lf trades... Just take 1 or 2 enough just ur over greedy that's it.....try making small money u will not loose money in stocks never again
You're doing a fantastic job! I have a quick question: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How can I transfer them to Binance?
listening to this guy... I feel this guy is No. 1 pandu gadu. I am a developer in blockchain industry, I saw these type of scams a lot. first of all crypto investment is not for beginners at all!!! investors should have technical knowledge.
Crypto lo loss and profits both will be huge. I invested 13 lakhs in BIN token. But I lost 10 lakhs in it. But I invested 1.5 lakhs in Apex token. I got 25 lakhs profit in just 25 days. It's not a scam. Still now it's value is around 16 lakhs. So don't think that huge profit means scam.
@@greenleaf139 It's a crypto project. We should not invest in any single project. We should devide our funds into 10 parts and invest in 10 strong projects. We should sell at the end of March 2025 at any cost. Because we may see big dump after March.
@@greenleaf139 It's a crypto project. We should not invest in any single project. We should devide our funds into 10 parts and invest in 10 strong projects. We must sell all at the end of March 2025. Because a huge dump may be possible after March. Don't invest again. Just enjoy your profits.
I dont know why suman tv channel doing this type of interviews.Crypto is future of finance but if you want to invest please take some awareness,knowledge and join.its good if you know the technology but don't tell crypto is fraud.
Anna, దురాశ దుఃఖానికి చేటు అని తెల్వద, ఈ కాలం ఎవ్వరినీ నమ్మలేకపోతున్నం😢
క్రిప్టోకరెన్సీ Frod కాదు…ఆ పేరు చెప్పి కొంతమంది Frod చేస్తున్నారు . మోసం చేసే వారు ఏదోఒక పేరుచెప్పి మోసం చేస్తుంటారు అంతేకాని క్రిప్టోకరెన్సీ మోసం అని చెప్పవద్దు
Correct ga chepparu
క్రిప్టో కరెన్సీ అంటే క్లాస్ గా ఉంటుంది కదా 😂😂😂😂
Yes. You are correct.
Crypto currency is a BIG fraud.
Apart from top 10 crypto currencies there are many cryptos which have duped common man and closed.
Cryptos from USA, UK, Spain, Europe are no exception.
You are correct brother.. 👍
Your story enlightens many dreamers of quick money..millionairs....
Thanks for open warn.
Subject నేర్చుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుంటే బాధ ఉండేది కాదు.
ఈ రామి రెడ్డి గాదె పెద్ద ఫ్రాడ్ బ్రో వీడి జాబ్ కుడా ఫేక్ జాబ్
ప్రతి ఒక్కరూ మోసపోయిన వ్యక్తిని తప్పుబడుతున్నారు యాంకర్ తో సహా... అతను చదువుకున్న అమాయకుడు... మంచివాడు .. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక ఆశతో చేసిన ప్రయత్నం....ధైర్య సాహసే లక్ష్మీ: అనుకున్నాడు. పాపం అందాం🙏
Bokka manchodu ,manchodu ithe pakka vala money investe cheyadu
క్రిప్టో కరెన్సీ అనేది స్టాక్ మార్కెట్ లాంటిది ...తెలుసుకుని స్వంతంగా ట్రేడింగ్ చేసుకోవడం ఉత్తమం ఎవడో చెప్పిన మాటలకు లొంగిపోయి అత్యాశకు పోయి నష్టపోవడం అనేది ఆయన మూర్ఖత్వం మాత్రమే...దానికి మీరు క్రిప్టో కష్టాలు అని టైటిల్ పెట్టడం కరెక్ట్ కాదు
Share market crypto all these things are are gambling. Few people in the world control that. All brokers tell the bullish things to make money. Common man must work hard and make his own money.
సుమన్ టీవీ వాళ్లు ఏమాత్రం అవగాహన లేకుండా... మీ డ్రామా దేనికోసమో ఎవరి కోసమో.. అనవసరమైన చర్చ పెడుతున్నారు.. క్రిప్టో పై ఏమాత్రం అవగాహన లేకుండా వేరే దాంట్లో మోసపోయిన విషయాలను క్రిప్టో అనే పేరుతో మంచిగా జెన్యూన్ గా నడిచే కాయిన్ పేరు టైటిల్ గా పెడుతూ వేరే వాళ్ళ వ్యవస్థల పరువు నష్టం జరిగే విధంగా మీ సుమన్ టీవీ కారణమవుతుంది.. కాబట్టి మీడియా పేరుతో ముసుగు వేసుకుని వేరే దందా చేస్తే మీపై లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
Mee message correct
Which coin genuine..is it ubitcoin what you are talking of
Yes you. Are correct bro
right bro
naa life loo chavadukanna vadevalu chala mandi unnaru vedu kuda same thinkq stock market ento teladu vedu kuda channle voche mataladunudu sumen tv channel nejam chappdaneki kadu view s kosam chastund vallaki full konladge ladu popels ne confose chastund
మీరు నష్టపోయి౦ది క్రిప్టో వల్లకాదు, నమ్మకద్రేహ౦వల్ల, మరియు మీ అజాగ్రత్త వల్ల...?
Good point
They make you believe
Crypto currency is a BIG fraud.
Apart from top 10 crypto currencies there are many cryptos which have duped common man and closed.
Cryptos from USA, UK, Spain, Europe are no exception.
Yes
ఈ రామి రెడ్డి గాదె పెద్ద ఫ్రాడ్ బ్రో వీడి జాబ్ కుడా ఫేక్ జాబ్. వీడే పెద్ద ఫ్రాడ్.
Manchi video thanks for sharing
సార్ దయచేసి క్రిప్టొ కరెన్సీ స్కాం అనవద్దు. మీరు మోసపోయింది ఆ పేరు చెప్పి మోసం చేసిన వ్యక్తుల వలన. క్రిప్తో అనేది అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో థర్డ్ పార్టీ అనేదే ఉండదు. కాయిన్స్ అనేవి ఫిజికల్ గా ఉండవు. అదొక వర్చువల్ ప్రపంచం. ఇంచుమించు షేర్ మార్కెట్ కి మించి పూర్తి వోలటైల్ మార్కెట్ అయితే తెల్లవారి బికారి లేదంటే కోటీశ్వరుడు.
Costa app gurichi chepandi plz
Yes
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్
చేస్తున్న అమెరికాలో ..
కొన్ని వందల సార్లు crypto coins ను
చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా ..
అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది
అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం
చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు.
ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే
ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో ..
100 % fake video
@@YOGI-RS-USA-NRI yes andi
nen 5 years nundi forex / crypto / indian stocks FNO chesthunna .
thanani chusthunte , genuine ga ledu ,
money poina vadu antha happy ga koorchodu
@@YOGI-RS-USA-NRIwhich coin is good
మోసపోటానికి, చదువుకున్నావారు, చదువు లేని వాళ్ళు అనే తేడా ఏం ఉంటుంది
నేను కొన్న చికెన్ ఫ్రెష్ గా లేదా ప్రజలందరూ చికెన్ తినడం అసలు తినడమే మానేయండి 👍
Crypto currency లో పెట్టుబడి పెట్టడం అన్నది పెట్రోల్ ట్యాంక్ లో నీళ్లు పోసి బండినడపాలని అనుకోవడమే.....ఎవడో నీళ్లతో బండి నడిపిండని మనల్ని నమ్మించితే సరి.... అది చూసి, ఫ్రీగా ఖర్చులేకుండా బండి నడుపుకోవడమే కదా ఆని కక్కుర్తి పడితే బండి స్క్రాప్ కే...ఇలాంటి ట్రిక్స్ మనకి చెప్పేదే ఆ స్క్రాప్ షాప్ పెట్టినోడు....😂😂😂 Crypto లో మనకి లాభం వచ్చిందంటే, మనలాగే crypto లో పెట్టుబడి పెట్టినోడు నష్టపోయినట్టు....ఆలాగే vice-versa.....
yes , నేను crypto లో and forex లో 1.5 లక్షలు సంపాదిస్తున్నాప్రతి నెల
Which coin is good sir
Nenu shib tisukuna sir 20k office lo vallu chepte adi yela draw cheyalo chepandi please sir
Me phone number please
Meeru crypto lo enta invest cheste neeku month ki 1.5 lak vastunnadi
@gangasanivenkataramireddy7228
25k deposit total
Weekly 30k plus on average
ఖచ్చితంగా ఇది అత్యాశ, అలాగే వెర్రితనం, అలాగే అత్యంత అజ్ఞానం... అయ్యా నేను ఏర్రి పుష్పాన్ని నన్ను వచ్చి సుబ్బరంగా వాడుకోండి అని పబ్లిక్ గా చెపుతున్నట్టు ఉంది... M-tech చదివి కూడా క్రిప్టో కరెన్సీ గురించి, అదికూడా IT/Tech field లో ఉండి కూడా ఇలా మోసపోవడం...హాస్యాస్పదం, అలాగే అత్యంత బాధకరం, anyway...thanks lot for the information atleast after you have been cheated, atleast now take care of yourself 🙏
Intha huge aMount invest chese mundu resarch cheyali kada
Athyasa unde variki super lessons. So be careful from cheaters.
Okari avasaram vere vari avakasam … nothing wrong for him … thaks a lot for bringing this up and meru dharyam ga cheppatunaru…. Dont worry you will make money for sure
Good video.. bringing out the kind of fraudulent activities are going on..in the name of crypto... people should be careful
ఈ కాలంలో డబ్బులు మన చేతిలో నుండి పోతే ఇంకా తిరిగి రాదు
💯 true 🎉🎉🎉
నిజం, పోతే రానే రాదు.
Brother crypto currency అన్నది ఈజీ మనీ కాదు. Crypto లో వేలు, లక్షల కోట్ల సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు
Crypto currency, bitcoins etc are private ones, there is no permission from RBI, govt of india but only tradeble only few countries outside india.
అయ్యా ఒక విన్నపం :-
సోషల్ మీడియా లో డబ్బు, ప్రేమ, ఆరోగ్యం అన్నీ మిద్దె ఊహ లోకంలో విహారింప జేస్తాయి యే వీడియో చూసిన ఈ మూడింటి మీదే ఉంటాయి అవి అన్నీ 100%అబద్దం నిజమైనవి ఏమైనా 1,2 వీడియో లు ఉంటే అవి ఈ 100%లోనే కొట్టుకు పోయి ఉంటాయి 🙏ప్లీజ్ జాగ్రత్త
❤ very very sorrowful
అంత లాభము వస్తే వాడే ఇన్వెస్ట్ చేసుకుంటాడు మీకు ఎందుకు ఇస్తాడు
First of all, as a software engineer he should have some knowledge. I'm surprising How he became IT employee😅. He is the culprit
సూపర్ స్టోరీ...
All big telugu ubit scammer brokers are here.
Makkaluri Madhu babu- jagtial area
Manda Srinivas Reddy - jagtial
Anadthula Venkanna -
Madhu Vemula - factset employee hyderabad
Ganga Shiva Dharur - jagtial
Villu evaru
@Omnamahshivaya-f1c brokers who is collecting money and sending to Dubaj and Pakistan
@@Omnamahshivaya-f1cubit is a scam ah bro
ఎవరూ వీళ్లందరు ఎమి చేసారు వీళ్ళు అర్ధం కాలేదు
Telugu states lo ubit scam brokers.
Okkokkaru 500 crores plus collect chesi brij ki Dubai and Pakistan ki pampincharu
This Reddy looks a quite innocent man, despite highly qualified. The first loss perhaps led to second loss. One hopes, there will not be any third loss.
Plz Crypto లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎప్పుడు app ఎత్తేస్తారో తెలియదు.
Wazirx అలాగే చేసింది 4 lack loss
S sir @@c.bnayakbhukya578
Yes nenu metafund lo 90k loss ayyanu
Correct
Yes I'm spark online app I'm also loose
Naaku labam vachindhi, 1250rs vachindhi, maining chesanu
Thanks suman tv ilanti interviews cheyandi and chala mandiki eye open avtundi
Laloochi or athi aasha. Chetu ki karanamu
Share market. Joodamu. Gurrala racing. 3cards. Metal trading
Chaala jaagratha ga undale
Crypto Currency mosam kaadu... antha chaduvukunnav ela nammav vaadini.. Nenu 2018 nundi chestunaa na sonthanga.. No investments just Airdrop Farming.
Which app
Crypto future undi kani dont trust anybody
Naku last month lo oka ammai parichayam aindi nanu crypto currency lo invest chestay love chestanu Ani chepindi next day nene thanani vadilesaaa
😂😂😂
Now people are very bad,even relatives also they cheat, try to accept the situation and have faith, confidence and love your family,start working again,oneday you will succeed.
ఈ రోజు ఈ వీడియో తో సుమన్ టీవి పై అభిమానం కాస్త అసహ్యం గా మారింది ఛీ ఛీ ఛీ
Don’t worry.. this is fake video
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్
చేస్తున్న అమెరికాలో ..
కొన్ని వందల సార్లు crypto coins ను
చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా ..
అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది
అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం
చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు.
ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే
ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో ..
100 % fake video
సర్ చదువుకున్నారంట...జ్ఞాన దంతం రాలేదు
Vachi udipoindhi ...suman tv ki eppodo poindhi
Neeku vachinda mari.
Nenu wazrix app lo 200000 invest chesanu ipudu avi kanapadatam ledu Ela recovery chesukvali.
Adi close lo unde court lo vasunaru case late ga open autunde anta
@devireddysreedevi1180 Mari na money
hi bro IOV coin price,0.07651 100cr anaru kada 100000000=0.07651 =76505000 present value bro
SKY MARVEL COMPANY CRYPTO CURRENCY SALES CHESTHUNARU CORRECT OR WRONG PLEASE REPLY ME
Delta lo open cheysukomlndi India Nundi
Invested 5000.nearly 30000 paid.says more than 2 lakhs profit.he wants to send 30 per cent. Issue is pending.?
What happened?
Reddy garu crypto lo nenu sampadinchanu. I will show proofs.
Ela?
Yes.Crypto is not scam
Naku one year nundi income vastundhi 50000 invest chesa still vastune vastune vunnayi
OTC exchange kuda ichhadu
Where are you from bro @@NaveenDevaraya
@@prodhuturimasttnvali1439 guntur
Nenu kuda 70k loss ayyanu anna Ukrainian war tho loss ayyanu malli ippudu coin ledhu online chala mosam chesaru bro 😢😢😢😢😢😢 don't buy this
evadaina mana daggaraku vachhi MLM invest cheyamani vasthe, aa kshanam nundi vadu mana friend kadhu...chuttam anthakanaa kadhu
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్
చేస్తున్న అమెరికాలో ..
కొన్ని వందల సార్లు crypto coins ను
చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా ..
అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది
అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం
చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు.
ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే
ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో ..
100 % fake video
Hi. Could you please contact me
Noooo its real
nice info video
Venkat Rami reddy is not victim
@@Hero99-99chetha L kodaka
Atyasa modatike mosam
23:43 if easy money not there then how billionaire become a billionaire 😂😂😂
అందుకే pi network లో ఫ్రీ mining చేస్కోండి అంటే నమ్మరు
Yes🎉
Yes...
Pi network?
Yes bro
Yes
God bless you.
Crypto antene secret passcodes....never share.... Veediki emi teliyakunda vere vadi chethilo petti munda edupu endhuku.... Malli ilanti vallu crypto ni blame cheyadam....
Yerri p lantha okka ee chothe cherarilaaaaa
Sollu captions petti video cheyaku... mistake vadidhi
Yes
good job done by Suman TV to bring up awareness among teenagers on this kind of scams.
I dont think, police can arrest the cheater as money was not transferred to his bank account directly.
I pity the educated victim venkat rama reddy.
60 lakhs Ela loss ayyaru adi kuda cheppandi ala kuda cheyakunda untaru kada
రెడ్డి అని పేరున్న వాడిని నమ్మలేకుండా ఉన్నాము.
మోసగాండ్లు ఏండ్లనినా ఉంటారు
YCP Reddys are very honest anna 😂😂😂
Pidukki biyyaniki okate mantram vaadaki
Very good
Metta force gurinchi chepandi
ICO IDO coins kadu bro em telvakunda endhuku investment chestaru asal
ఇప్పటులో cripto curency ఫ్రౌడ్ కాదు మనుసుషులు ప్రాబ్లమ్
1.60K salary vundi aena kuda enka asha vundi em మనిషివిర babu 🙏
Delta exchange lo own ga. Chesukovachhu.
దయచేసి మొదటిగా తెలుసుకొండి క్రిప్టో స్కామ్ కాదు
క్రిప్టో పేరు చెప్పి వాడు మోసం చేసాడు అతను మోసపోయారు అంతే కాని ఇక్కడ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా మొసం ఎక్కడ ఉంది
అసలు మీరు యు బిట్ కాయిన్ పేరు ఎందుకు పెడుతున్నారు??.. యూ బిట్ కాయిన్ లో 0% లాస్... అది మీకు తెలిసి కూడా ఎలా దెబ్బ తీయాలని అనవసరంగా మీరు ఏదో కొత్త కొత్త కథలు అల్లు తున్నారు... కానీ మీరు ఏం చేసినా జెన్యూన్ గా నడిచే మా యూనిట్ కాయిన్ పై మీ డ్రామాలు పనిచేయవు...
Yes you are right
Ubit is a scam 30k cr to 1lk cr. Share your number i will exain
@nagaraju
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్
చేస్తున్న అమెరికాలో ..
కొన్ని వందల సార్లు crypto coins ను
చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా ..
అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది
అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం
చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు.
ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే
ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో ..
100 % fake video
Which coin is good sir
@@devireddysreedevi1180 buy XRP, AVAX, ADA, BTC ETF funds, DOGE
Crypto సూపర్ jenun
Funny video of the year 😂😂😂😂😂
Without knowing about crypto investing that big amount is blunder.
Giving crypto wallet access and key to others to like giving key to theif
Bitcoin..crypto currency illegal kada india lo
No but 30% tax pay cheyali 50% - 50%
ఈ రోజు ఈ వీడియో తో సుమన్ టీవి పై అభిమానం కాస్త అసహ్యం గా మారింది ఛీ
This message is for everyone who commented on this video, so the thing is first anyone who want to do trading may be in our global or other platforms trading, many people enter into this field without any knowledge and blame others or this system but realty is it’s because lack of knowledge many people have lost and loosing money everyday in some or the other platform. My humble request is first we must understand subject completely and start this with very small quantity of capital
చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ , ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో జీరో knowledge.. మళ్ళీ అన్నీ వాళ్ళకే తెలిసినట్టు బిల్డుప్ ఇస్తారు 😅.
I had 1000 btc taken more then 10yrs ago I lost it in a hard drive old laptop... Due to bad sectors... Nenu evariki chepukovali , u should have common sense to trade 100s lf trades... Just take 1 or 2 enough just ur over greedy that's it.....try making small money u will not loose money in stocks never again
omg.,very tragedic bruh
Arey babu.. crypto is the future.. Don't blame crypto...blame the person who cheated you
Ilanti VP lu .....unnantha varaku
Fraud gallaku pandagey pandagey
🤦🤦🤦
ye business gurinchi ayna poorthiga telusukuni invest cheyyali, greed, quick money valla wrong steps vestamu, ee amount poyna naku problem ledu ane amount matrame invest cheyyali, chuttaalu, friends daggara kuda jagrathaga undali.
Crypto currency Is not found - some lakhs of family depending on crypto industry - Half knowledge People - Unnecessary Discussion*😢😢😢😢😢
I too lost 10 Lakhs in investment fraud of Samara Capital
Learn and invest
I think crypto ఒక బ్రహ్మ పదార్థం
When u have direct access to buy crypto , u r software employee u should be aware this is scam that u r paying to some one personal account
He saying everything lies don't trust everyone
Hmm Trust issues not Crypto is Scam
You're doing a fantastic job! I have a quick question: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How can I transfer them to Binance?
Are arri pushpam niku teliyaka mosapoyav crypto mosam kadu exchange lo parchase chyli
M tech Antadu, IT Job antadu but crypto gurinchi teliyadu antadu.
M.tech చేసినంత మాత్రాన అన్ని విషయాలు గురించి తెలితాల్సిన అవసరం లేదు..
M.tech lo yemi crypto subject vundadhu kadha. Mosam chese valla matalu mana qualification kanna yekkuva strong ga anipistayi
crypto pedda scam adi matram nisam
Crypto is not a fraud
FIU registered crypto exchanges unnay, social media chala info unde. Edi fraud edi genuine Ani thelusukone options unnay.
He is not loss in crypto lakh of knowledge and believe in some other person only he loose amount
listening to this guy... I feel this guy is No. 1 pandu gadu. I am a developer in blockchain industry, I saw these type of scams a lot. first of all crypto investment is not for beginners at all!!! investors should have technical knowledge.
Ipo is different and crypto currency different
Crypto lo loss and profits both will be huge. I invested 13 lakhs in BIN token. But I lost 10 lakhs in it. But I invested 1.5 lakhs in Apex token. I got 25 lakhs profit in just 25 days. It's not a scam. Still now it's value is around 16 lakhs. So don't think that huge profit means scam.
Thop Anna pls guide us
@madeeasy3424 Thank you.
What is apex bro plz help us
@@greenleaf139 It's a crypto project. We should not invest in any single project. We should devide our funds into 10 parts and invest in 10 strong projects. We should sell at the end of March 2025 at any cost. Because we may see big dump after March.
@@greenleaf139 It's a crypto project. We should not invest in any single project. We should devide our funds into 10 parts and invest in 10 strong projects. We must sell all at the end of March 2025. Because a huge dump may be possible after March. Don't invest again. Just enjoy your profits.
Idoka chatha video. Host ki clarity ladu
ఎవరూ కూడా దీనిలో దిగవద్దు అని ఖచ్చితంగా చెప్పరు.
y ppl discussed about bitcoin. u r saying it's fraud investment.
I dont know why suman tv channel doing this type of interviews.Crypto is future of finance but if you want to invest please take some awareness,knowledge and join.its good if you know the technology but don't tell crypto is fraud.
Proper gaa awareness leka pogottukoni....crypto fraud antaav....kaneesam suman tv should know
Eekada crypto currency eekada vundhi bro
Crypto currency is not fard
It's a technology drawn blockchain technology encrypted platform
Dont believe anybody !!! dont be greedy !!! you cant become Tata & Biral in one day!!! Only work Hard