Minister Kodali Nani Exclusive Interview | Face to Face with Kodali Nani | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • Minister Kodali Nani Exclusive Interview | Face to Face with Kodali Nani | NTV
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 367

  • @arjunreddy1366
    @arjunreddy1366 2 ปีที่แล้ว +66

    Perfect analysis Nani 🔥😀. I love to watch your video's. Paisa vasool 🔥🔥

  • @hcchakravarthyreddyreddy1727
    @hcchakravarthyreddyreddy1727 2 ปีที่แล้ว +38

    Yami speech raa Babu nani anna I love u anna

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 ปีที่แล้ว +73

    ధైర్యంగా, సూటిగా, స్ట్రైయిట్ గా, క్లియర్ గా, ప్రతి సామాన్యుడికి అర్దమయ్యేలాగా మాట్లాడగలిగే నాయకుడు నాని గారు. నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు నాని గారు. ఈ రాస్ట్రంలో ఎక్కడ నుండి పోటి చేసినా గెలవగలిగే సత్తా ఉన్న నాయకుడు.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 ปีที่แล้ว +45

    బాబు ఏడుపు మీడియా ముందు మనం ఒక్కసారే చూసాం... నాని, జగన్ దెబ్బకు బాబు నాలుగు గోడల మధ్య రోజూ ఏడుస్తుంటాడు!

    • @prudvibharath1159
      @prudvibharath1159 2 ปีที่แล้ว

      Miru mention chesinavi anni Chinna debbale, asalaina debba kottindi maa Lokesh anna, jai Lokesh anna

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 2 ปีที่แล้ว +19

    పాపం..చంద్రబాబు ని సర్ఫ్ ఎక్సెల్ వేసి మరీ ఉతికి ఆరేసాడు నాని గారు...
    కేకో కేక.....

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 ปีที่แล้ว +17

    కోడలి నాని గారు మీరు మాట్లాడే మాటలు పచ్చి నిజాలు కానీ భాష కొద్దిగా మార్చుకోండి సార్ నాది తెలంగాణ

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula3949 2 ปีที่แล้ว +22

    మీరు ఎ ప్రశ్న వేసిన. . నేను లాజి క్కు థో కొడథా - నానీ 😂😂🤘

  • @jagan_bhai2142
    @jagan_bhai2142 2 ปีที่แล้ว +22

    KinG of AP
    🔥Brand

  • @shaiknawaz1863
    @shaiknawaz1863 2 ปีที่แล้ว +37

    After Jagan sir Nani sir is one of my favorite politician 💪

  • @shailendrarachamalla1470
    @shailendrarachamalla1470 2 ปีที่แล้ว +30

    Sharmila gurinchi dharunanga post lu pettaru, as a ysr fan ga memu chala bhadapadam

  • @booshis6927
    @booshis6927 2 ปีที่แล้ว +57

    Anna the way you are spontaneously answering the questions 👌👌👌

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 2 ปีที่แล้ว +9

    Nani is correct 💯

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +26

    NTR తుదిశ్వాస విడిచే వరకు చెప్పిన మాటలు "1983లో కాంగ్రెస్ తరపున పోటీచేసి డిపాజిట్లు రాక ఘోరంగా వెంకటరామనాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి ఒక్క నెలలోనే 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ కోవర్ట్ గా చేరాడు(తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరేస్టోరీ). అపోజిషన్ పార్టీలు తిట్టినా కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్ అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. ఏకాకైన NTR లక్ష్మీపార్వతికి దగ్గరైనాడు. ఆమె మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. (లక్ష్మీపార్వతి అధికారం అనుభవించకపోయినా పెత్తనం చేసి ఉండొచ్చు. కానీ NTR తనకు ఇష్టమైనవాళ్లకు ఎన్నో అధికారులు ఇచ్చినప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ చంద్రబాబుతో సహా తప్పు కానిది ఈమె విషయంలోనే ఎందుకు తప్పు అవుతుంది. పైగా నాదేడ్ల భాస్కర్ NTRను గద్దెదించి CM అయినప్పుడు లక్ష్మీపార్వతి లేదే. MGR, Karunanidhi, Ambedkar వాళ్ళే రెండుసార్లు, మూడుసార్లు పెళ్ళిల్లు చేసుకొన్నారు. వాళ్ల భార్యలు పాలిటిక్స్ లో కూడా పాల్గొన్నారు) ఇక్కడ అసలు విషయం ఆ టైంలో NTR తీసుకున్న కొన్నినిర్ణయాలు ₹2కే కిలో బియ్యం కొనసాగింపు మద్యపాన నిషేధం పేదలకు భూపంపిణీ థర్డ్ ఫ్రంట్ మొదలైనవి కొంతమంది పెట్టుబడిదారులకు మరికొంతమంది NTR సామాజికవర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు మోహన్ మెకన్స్ అశోక్ గజపతిరాజు విజయమాల్య అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా NTR పై నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడికోసం మొదట NTR మరోఅల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును సెలెక్ట్ చేసి తర్వాత కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేసి ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు(అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3 తరువాత ₹5 ₹7/-గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయమాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడా కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు (టీడీపి లిక్కర్ sleeper cellsను అడ్డుకోవడానికే Jagan కొత్త మద్యంపాలసీని తీసుకొచ్చాడు). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపుధరతో పెంచారు. అందుకు ఆందోళనలు చేస్తే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. రేట్లు ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీమోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల ద్వారా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలురాక కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో..
    మిగతా మెసేజ్ క్రింద చూడు బ్రో

    • @bvr3197
      @bvr3197 2 ปีที่แล้ว +1

      అబ్భ అబ్భా బీబత్సం అండి ..
      100% ఇట్స్ ట్రూత్ ..

    • @balajichballu4763
      @balajichballu4763 2 ปีที่แล้ว

      మనిషి అనేవాడు యన్ టి ర్ గారు ని అభిమనించే వాడు ఇ డూప్లికేట్ పబ్లిసిటీ పిచ్చి బోల్లి గాడు కి ఓట్ వెయ్యరు అనాడు యన్ టి ర్ గారు వెన్నుపోటు నుంచి ఇనాడు వరకు అంత మేకప్ తప్ప ప్రజలోకి వెల్లి గెలిచిన ఏలక్షన్ ఉంద,,,???

  • @chennaiexpress2847
    @chennaiexpress2847 2 ปีที่แล้ว +16

    Jai Naani anna

  • @thatisetty.5022
    @thatisetty.5022 2 ปีที่แล้ว +14

    అసలు ఎన్.టివి ఆ మహా మృగాన్ని మనిషిగా మార్చాలని చేసే ప్రయత్నం చూస్తే, వేమన పధ్యాలు గుర్తుకొస్తున్నాయి.

  • @Bharat182
    @Bharat182 2 ปีที่แล้ว +40

    Straight forward aggressive very serious and focused politician in AP

  • @srinivasulareddynaramreddy1953
    @srinivasulareddynaramreddy1953 2 ปีที่แล้ว +18

    Nani garu cheppina Vanni 💯 currat

  • @vikramtirumala5164
    @vikramtirumala5164 2 ปีที่แล้ว +25

    Kodali 💪💪💪💪

  • @rajendrashanti6360
    @rajendrashanti6360 2 ปีที่แล้ว +36

    Straight forward ,genuine politician. God bless you sir,all the best.

  • @GowthamGowtham-xm2et
    @GowthamGowtham-xm2et 2 ปีที่แล้ว +10

    Really straight talk Kodali Nani Anna

  • @parasuramvarma9358
    @parasuramvarma9358 2 ปีที่แล้ว +21

    Jai kodali

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 ปีที่แล้ว +12

    Jai Jagan Garu.jai Nani Anna 👍👍👍👍

  • @KBR204
    @KBR204 2 ปีที่แล้ว +4

    You are unfit for minister position nani

  • @tippiripatisuresh1652
    @tippiripatisuresh1652 2 ปีที่แล้ว +12

    Super ga chepparu sir

  • @Chinninuthakki9
    @Chinninuthakki9 2 ปีที่แล้ว +32

    Prathi mata vere level nani anna 🇺🇿

  • @vinodkumar-gz2ns
    @vinodkumar-gz2ns 2 ปีที่แล้ว +2

    nani anna is best...in anyway....best speaking person without script n dialogues....anna luks beter then many stars.....anna oka movie chasena chalu....true hero n hero hero of AP...jai kodali....i dont know anna also but just a fan...im not C or not a fan of anything....just fan of his speech

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +15

    నిజంగానే చంద్రంతాత NTR నుండే పార్టీనీ కాపాడాడా?!
    ఒక చిన్న తప్పుకే NTR పార్టీనే తెలంగాణలో క్లోజ్ చేసిన చంద్రంతాత పార్టీనీ నిజంగా కాపాడాడా??!... లేక ముంచేసాడా?!
    'ఓటుకు నోటు' కేసు నుండి బయటపడటానికి,
    KCRకు భయపడి NTR పార్టీనే తెలంగాణలో క్లోజ్ చేసిన చంద్రంతాత........
    పార్టీనీ కాపాడాడా??!... లేక ముంచేసాడా?!
    మధ్యాహ్నం 'తన మనిషీ' పట్టుబడితే రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాన్ని వదలి చీకట్లో దొంగలా కరకట్ట చేరుకున్న చంద్రంతాత
    "కట్టు బట్టలతో వచ్చా. రాష్ట్రంలోకి CBI రాకూడదు" అనే చంద్రంతాతకు
    కడపలో ఎంతమంది ఎన్ని పార్టీలు తిరిగినా 5లక్షల 45 వేల మెజారిటీ తో దేశంలోనే అత్యంత రికార్డ్ మెజారిటీతో జగన్ విజయం సాధిస్తే....
    ఇలాంటివాడు మనకి ఎప్పటికైనా ముప్పే అనుకొని చంద్రంతాత నుండి సోనియా వరకు అన్ని వ్యవస్థలను వాడుకుని ఎవరు ఎలాంటి కంప్లైంట్ చేయకున్నా 1,350 కోట్ల తప్పుడు కేసులు పెట్టి.......
    తమ మీడియా ద్వారా 50 వేల కోట్లు, 70 వేల కోట్లు, ఫైనల్ గా 'లక్ష కోట్లు' అంటూ ప్రచారం చేసిన,
    16 నెలలు జైల్లో పెట్టిన ఎవరికి ఎక్కడ భయపడకుండా.....
    YCP పార్టీనీ 2014లో 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా
    2019లో 151 సీట్లతో బలమైన అధికారపక్షంగా ప్రజల మద్దతుతో నిలబడిన జగన్.
    ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో చూడండి
    అసలు "పార్టీనీ కాపాడుకోవటం అంటే ఏమిటి!?....."
    NTRను ఎవరు మోసం చేయకుండా, అతనికి ఎలాంటి ప్రమాదం రాకుండా, NTR ను కాపాడుకుంటూ అతన్నే CMగా కొనసాగించడాన్ని పార్టీనీ కాపాడుకోవటం అంటారు. కానీ....
    నన్ను నా పార్టీనీ చంద్రబాబు నాశనం చేస్తున్నాడు అని స్వయానా NTR గారే కొన్ని నెలలు చెప్పిన కొంత మంది పెట్టుబడి దారులు మీడియా అధిపతులు NTR ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చి వారికి పనివాడిగా చంద్రంతాతను సెలెక్ట్ చేసుకున్నారు.
    నిజంగా NTR నచ్చకుంటే.....
    వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి.
    "చంద్రంతాత చంద్రగిరిలో వెంకటరామనాయిడి చేతిలో అప్పటి ఆ ఊరు జనాభా ప్రకారం 17 వేల ఓట్ల తేడాతో ఘోరాతిఘోరంగా కాంగ్రెస్లో ఓడిపోయి TDP లోకి వచ్చాడు.
    TDP ఓడిపోయాక లక్ష్మి పార్వతీ NTR దగ్గర చేరింది.
    NTR గారు లక్ష్మిపార్వతీనీ ప్రచారానికి తీసుకెళ్ళి ప్రజల మద్దతుతో పెళ్లి చేసుకున్న తరువాతే .....
    మొదటిసారి కన్నా రెండవ సారి అత్యధిక సీట్లతో గెలిచాడు". ఇలాంటి నిజాలు TDP చరిత్రలో చాలా ఉన్నాయి.
    చిన్న కేసుకే తనది కాని TDPపార్టీని చీకటి ముసుగు ఒప్పందాల ద్వారా క్లోజ్ చేసిన చంద్రంతాత ఎక్కడ?
    వ్యవస్థలను వాడుకొని AP నుండి Delhi వరకు జరిగిన వెన్నుపోటు యుద్ధంలో గెలిచిన జగన్ ఎక్కడ!
    "తనది కాని పార్టీ......
    తనది కాని విజయం.......
    తనది కాని డెవలప్మెంట్..... నాది అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ
    ఈ నీచస్థితి వచ్చింది".

    • @bvr3197
      @bvr3197 2 ปีที่แล้ว +1

      హ్యాట్సాఫ్ బ్రో .. మీకు మీ జ్ఞాపక శక్తికి .. మీ అనాలి సిస్ కు .

  • @nagulurichiranjeevi
    @nagulurichiranjeevi 2 ปีที่แล้ว +15

    Jai Nani

  • @svreddy347
    @svreddy347 2 ปีที่แล้ว +24

    1000% correct nani garu ellanti vadiki sentiments vuntayani annukovadam mana pichi. Vadesukovadam lo babu enthakaina digajaruthadu. Worst politician ne kadu person kuda

  • @kalyanv2462
    @kalyanv2462 2 ปีที่แล้ว +8

    Well said Nani....

  • @lantherpagdi
    @lantherpagdi 2 ปีที่แล้ว +9

    చంద్రబాబు చేసినదానితో పోలిస్తే కోడలి నాని కామెంట్లు సముద్రంలో కాకి రెట్ట. రామారావు-లక్ష్మీ పార్వతిపై పచ్చ పేపర్ల వికృత కార్టూన్లు ఎవ్వరు మర్చిపోలేదు. జగన్, షర్మిళల వైవాహిక జీవితాలపై పుంఖానుపుంఖాలుగా పుకార్లు సృష్టించారు. రెండేళ్ల క్రితందాకా అమిత్ షా మోదీలని కెలికి కెలికి లక్షల బూతులు తిట్టించాడు, మోడీ వైవాహిక జీవితంపై ఎల్లో మీడియాలో వికృతంగా స్టోరీలు బామ్మర్ది చేత అసభ్యకరంగా కామెంట్లు చేయించి ఏకంగా అమిత్ షా పై రాళ్ళేయించాడు మోడీకి నల్లజెండాలు పెట్టించి ఇంటర్నేషనల్ మీడియాకి ఆ క్లిప్పులు పంపాడు. ఎన్ని వెకిలి వేషాలు వెయ్యాలో అన్నీ వేశాడు మరి చేసిన పాపం ఊరికే పోతుందా? ఇంకా వుంది ..అందరి సరదా తీరుతుంది!

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 2 ปีที่แล้ว +2

    Jaffa ki brand ambassador ma nani Anna......boothulu ministry ki nayam cheysina ma nani annaki jai

  • @DegalabharathNaidu
    @DegalabharathNaidu 2 ปีที่แล้ว +9

    Cbn gadu mana kamma varganiki emanna brand ambassador na jai kodali anna

  • @enuganti
    @enuganti 2 ปีที่แล้ว +10

    Super Nani👏

  • @saidaboina8580
    @saidaboina8580 2 ปีที่แล้ว +2

    Nani ana oka like veyadi

  • @nmadhusudhanreddy5863
    @nmadhusudhanreddy5863 2 ปีที่แล้ว +7

    Kodali nani is my favourite politician
    Keep going

  • @jsreddy5505
    @jsreddy5505 2 ปีที่แล้ว +9

    Good Nani

  • @shyamprasadnalla6394
    @shyamprasadnalla6394 2 ปีที่แล้ว +13

    Wah take bow super nani garu

  • @NationalMaths_9346
    @NationalMaths_9346 2 ปีที่แล้ว +7

    @9:40...Excellent Comment Sir...
    Anchor ku dimma tiriguntadi...
    Great NANI SIR.🌹🙏

  • @shadowshiva9702
    @shadowshiva9702 2 ปีที่แล้ว +3

    రెహానా గారూ మీ జర్నలిజం అంటే మాకు చాలా ఇష్టం అండీ....

  • @tputlayya9947
    @tputlayya9947 2 ปีที่แล้ว +25

    Jai Jr ntr Anna ❤️❤️❤️❤️❤️❤️🙏

    • @bruclee8047
      @bruclee8047 2 ปีที่แล้ว

      Politics loki raadu NTR,Urike cinema ki mathrame ankitham

  • @abdulmuneer7996
    @abdulmuneer7996 2 ปีที่แล้ว +2

    Super NANI garu

  • @DegalabharathNaidu
    @DegalabharathNaidu 2 ปีที่แล้ว +9

    Jai kodali nani

  • @bhimavarapupraveen323
    @bhimavarapupraveen323 2 ปีที่แล้ว

    Perfect mass leader kodali Nani

  • @harikrishna5666
    @harikrishna5666 2 ปีที่แล้ว +17

    Straight forward and correct reply to all patcha batch by Nani 👏👏

  • @Rajannabiddajagananna123
    @Rajannabiddajagananna123 2 ปีที่แล้ว +4

    Nani anna power pack interview

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 2 ปีที่แล้ว +4

    Will see any journalist/ anchor asks chandrababu for justification in NTR vennupotu.

  • @venkatasubbareddygali763
    @venkatasubbareddygali763 2 ปีที่แล้ว +2

    Very good speech

  • @poduguganesh8019
    @poduguganesh8019 ปีที่แล้ว

    I am from Telangana, but i like kodali Nani.

  • @chaparalanagasai6850
    @chaparalanagasai6850 2 ปีที่แล้ว +2

    Funny video 😄

  • @kittugoud8265
    @kittugoud8265 2 ปีที่แล้ว +6

    Veedu mantri veedini interviwe thu

  • @PR-pc9uf
    @PR-pc9uf 2 ปีที่แล้ว +7

    Amma talli nuvvu chese interview anta boor...already tv lo..paper lo vachinave...koncham ground work chesi raa😏😏😏😏

  • @NaniNani-tz4oz
    @NaniNani-tz4oz 2 ปีที่แล้ว +7

    Maaa Gudivada king 👑👑👑 Nani Anna..

  • @aruna123kb7
    @aruna123kb7 2 หลายเดือนก่อน

    What a brain and what a knowledge, extraordinary sir
    Raising leader
    U said all valid and law points
    , great sir. really u are gudivada tiger

  • @rajeshmudakala4151
    @rajeshmudakala4151 2 ปีที่แล้ว +5

    🦁

  • @shadowshiva9702
    @shadowshiva9702 2 ปีที่แล้ว +3

    అబ్బో మనోళ్ళలో.... బొల్లినేని నుండి..... శానా మంది గాంధీలున్నారులే అబ్బా..

  • @ravibanavathu4669
    @ravibanavathu4669 2 ปีที่แล้ว +2

    Nani anna nee spech super

  • @rankaran6768
    @rankaran6768 2 ปีที่แล้ว

    Madam me anchoring da best in all telugu tv news channels 🎉🎉

  • @rampolitics7623
    @rampolitics7623 2 ปีที่แล้ว +2

    NANI sir what a excellent clarification hatsofyou and CBN drama not believe public

  • @madhurao9523
    @madhurao9523 2 ปีที่แล้ว +2

    me basha ...ammoo...em basha matladuthunnaru...oka minister position lo undi....

  • @kmahesh7923
    @kmahesh7923 2 ปีที่แล้ว +12

    నాని అన్నా సింహం

    • @sravanchowdary7554
      @sravanchowdary7554 2 ปีที่แล้ว +1

      Modda kuduvu

    • @vikramtirumala5164
      @vikramtirumala5164 2 ปีที่แล้ว +3

      @@sravanchowdary7554 Nv velli ade pani chai ra kula gajji ga...

    • @NagArjuna_in
      @NagArjuna_in 2 ปีที่แล้ว

      Zoo lo dengu oka pani aipothadi....bayata em pani ee pan parag gadiki

    • @srisatyaeyecareandopticals5740
      @srisatyaeyecareandopticals5740 2 ปีที่แล้ว +1

      Aadiki support chesinollu pedda erripukuna kodukulu
      Tondarlo aadiki baditapoja vundiraaaaaaaaaa
      Dabida divide

    • @kmahesh7923
      @kmahesh7923 2 ปีที่แล้ว +1

      @@srisatyaeyecareandopticals5740బొల్లిగాడికి ఇప్పుడు దింపేరుగా రాడ్డు

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 ปีที่แล้ว +3

    జూనియర్ ఎన్టీఆర్ రికమండేషన్ తో చంద్రబాబు ఇతనికి మొదటిసారి 2004 లో మరలా 2009 లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఇతను హ్యాండ్ ఇచ్చి 2012 లో వైసీపీ లో జాయిన్ అయిపోయాడు. రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబు నే ఇతను ఇప్పుడు బూతులు తిడుతున్నాడు, రేపు వైసీపీ అధికారం పోతే , అప్పుడు వైసీపీ ని తిడతాడు

  • @TarakRamChowdhary
    @TarakRamChowdhary 4 หลายเดือนก่อน +1

    New word 18:25 😂🤭

  • @RajuRaju-of5jx
    @RajuRaju-of5jx 2 ปีที่แล้ว +1

    E leader undadamu andhra people karama,

  • @tippiripatisuresh1652
    @tippiripatisuresh1652 2 ปีที่แล้ว +3

    Jai kodali nani garu

  • @sreedhark9542
    @sreedhark9542 2 ปีที่แล้ว +3

    Kodali Nani anna 💯% True
    Chandra Babu hijacked TDP from great NTR and turned the party as Telugu Drama Party, RIP TDP

  • @sravankumarvaligonda384
    @sravankumarvaligonda384 2 ปีที่แล้ว +1

    Nani Anna 👌👌👌

  • @pallalaxmiramana249
    @pallalaxmiramana249 2 ปีที่แล้ว

    Assembly MLA లు అరిచింది వినలేవా నీ మాటలు అవమానంగా లెవా నాని

  • @pemmarajuprakash9990
    @pemmarajuprakash9990 2 ปีที่แล้ว +3

    It is a great open challange by
    Nani. If they ment what they say
    are they take the invitation to Gudivada.

  • @thirupathiadla6696
    @thirupathiadla6696 2 ปีที่แล้ว

    IAM ts Your fan naniganu

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 ปีที่แล้ว +7

    Nani Mr logic man 😂

  • @rbr1344
    @rbr1344 2 ปีที่แล้ว +1

    He is tdp covert don't believe nani

  • @brambabu1365
    @brambabu1365 2 ปีที่แล้ว

    Good interview
    Jai kodali nani Anna

  • @harishgokhale7141
    @harishgokhale7141 2 ปีที่แล้ว

    Nani Anna plsss meeru weekly once press meets pettandi Anna fans waiting ikkada dayachesi pettandi

  • @shilpashetty3512
    @shilpashetty3512 2 ปีที่แล้ว

    Nanni Anna super super Anna

  • @venkatareddyreddy2332
    @venkatareddyreddy2332 2 ปีที่แล้ว

    Nani analysis is cent percent.

  • @sridharreddy3347
    @sridharreddy3347 2 ปีที่แล้ว +4

    See anchor is laughing

  • @sureshramavath9133
    @sureshramavath9133 2 ปีที่แล้ว +2

    Nenu ycp ne kani Ni matlalu Naku em manchiga anipiyat ledu

  • @gourisankar1548
    @gourisankar1548 2 ปีที่แล้ว

    2024 CBN CM

  • @pavankumar38508
    @pavankumar38508 2 ปีที่แล้ว

    Tiger nani, great leader

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 2 ปีที่แล้ว

    Jai Lokesh Reddy

  • @vinodkumar-gz2ns
    @vinodkumar-gz2ns 2 ปีที่แล้ว

    ela clarity n straight fwd ga undi prathi manishi

  • @Chinninuthakki9
    @Chinninuthakki9 2 ปีที่แล้ว +1

    Nice Nick name Anna

  • @rankaran6768
    @rankaran6768 2 ปีที่แล้ว

    E interview kante discovery channel' better

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +3

    చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. సానుభూతి
    వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని 'ఈ పునర్జన్మ ప్రజల కోసమే' అంటూ బ్లాస్టింగ్ రక్తపుమరకలతో ఉండే చంద్రబాబు ఆయిల్ ప్రింట్ పోస్టర్స్ రాష్ట్రమంతా అతికిస్తూ ఒకపక్క ఎన్నో ప్లాన్స్ వేస్తూ మరోపక్క వాళ్ల ప్రింట్ మీడియాలో సింగపూర్ జపాన్ మలేసియా అంటూ చంద్రబాబుది గొప్ప అడ్డ్మిస్త్రేషనంట్టూ NTRనే మరిపిస్తున్నడంటూ ప్రజలను మురిపిస్తున్నాడంట్టు ఒకటే వార్తలు దంచారు. రాష్ట్రంలో అన్ని నదులూ వాగులు వంకలు బావులు ఎండిపోయాయి. అప్పుడు పాదయాత్ర మొదలైంది. ప్రజల నమ్మకంతో YSR సీఎం అయ్యాడు. ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. విద్యార్థులకు ఫ్రీ మ్యానేజ్మెంట్ చదువులు దాంతో ఊరూరా మోడల్ స్కూల్స్ కాలేజెస్ ₹2కే కిలో బియ్యం అప్పటివరకు తెలియని ₹2కే ఫిల్టర్ వాటర్ ప్రారంభం, ఇడుపులపాయ IIIT, నూజివీడు RGUKT అంబులెన్సులు saturation పద్దతిలో అందరికీ పింఛన్లు ఇండ్లు జాబ్స్ ఇండస్ట్రీస్ రోడ్లు airports రింగురోడ్లు ముస్లింలకు రిజర్వేషన్లు జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆరోగ్యశ్రీ అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరంప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. అలా ఉమ్మడిAP డెవలప్మెంట్ అయింది.5సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయ్. మహాకూటములు మెగాకూటములు వచ్చినా Jr.NTR Sr. NTRలా మారినా బాబుబ్యాచ్ మీడియా చంద్రబాబే అధికారంలోకి వస్తాడని చెప్పినా 2nd టైం కూడా వైఎస్సారే CM అయ్యాడు. అతను ప్రమాదవశాత్తు మరణించాడు. రాష్ట్రం రెండు ముక్కలైంది. ప్రజలకు ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబు బీజేపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ అండతో అతని మీడియా సహకారంతో జగన్ పై రోజు విషపు కట్టుకథలు రాస్తూ చెప్తూ చివరకి 1% స్వల్పతేడాతో మళ్ళీ మన చంద్రంతాత 2014లో cm అయ్యాడు. శ్రీకృష్ణకమిటీ వద్దన్నా ప్రపంచబ్యాంకు అడ్డుచొప్పినా దొనకొండను కాదని 'రామోజీరావు సూచన ప్రకారమే' అమరావతిని సెలక్ట్ చేశారు. రైతులను నమ్మించి కొంత దౌర్జన్యంతో అధికంగా 35వేల నుండి 50వేల పంటభూములను కలెక్ట్ చేశారు. 'ఒక సంవత్సరానికి ఒక పంటపండే అరఎకరమైనా ప్రభుత్వం తీసుకోకూడదని' చెప్పే చట్టాలు రాజ్యాంగాలు న్యాయస్థానాలు మేధావులు మూడు పంటలుపండే అన్నివేల ఎకరాలు సెలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తే తప్పు కాదా!? అలాంటివి లెక్కచేయని బాబుబ్యాచ్ అతని మీడియా మాత్రం విడిపోయిన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాజమౌళిగ్రాఫిక్స్ తో తాత్కాలిక 2 బిల్డింగ్స్ కు లక్షలకోట్లు కావాలంటూ అమరావతిని సింగపూర్ జపాన్ మలేసియా చేస్తామన్నారు. ప్రపంచపటం అన్నారు. బాబు హామీల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయాడు. 2019లో జనానికి కోపం వచ్చింది. జగన్ CMగా వచ్చాడు. మామూలుగా రాలేదు. ఎవరి పొత్తులు జిత్తులు లేకుండా ఒంటరిగా 11శాతం ఎక్కువ ఓటింగ్ తో(మొత్తం 52%) అత్యంత ప్రజాదరణతో బాబుబ్యాచ్ కి అతని మీడియాకి గూబ గుయ్యు...మనేలా వచ్చాడు. తన తండ్రి అభివృద్ధిని కొనసాగిస్తానని అంటున్నాడు (బాబుబ్యాచ్ అతని మీడియా నిమ్మగడ్డ రెండు సంవత్సరాలు ఎంత విషం చిమ్మినా స్థానిక ఎన్నికల్లో దేశంలోనే ఏరాష్ట్రంలోను రానివిధంగా అన్ని పంచాయితీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ZPTCలు MPTCలు జగన్ కే ప్రజలు అందించారు. టిడిపి NOTAకి ఎక్కువ ప్రజాదరణకి తక్కువ అన్నట్టుగా మారిపోయింది). ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ కోవర్ట్ గా ఎలా వచ్చాడో ఇప్పుడు అలానే కాంగ్రెస్ కు దగ్గరై తన అపార అనుభవతో కాంగ్రెస్ ను తల్లిపార్టీగా టీడీపీని పిల్లపార్టీగా మార్చాడు. కాంగ్రెస్ తో 2019కి ముందు చంద్రబాబు ఎందుకు కలిశాడో తెలుసా? పొరపాటున తను ఓడిపోయి జగన్ CM అయితే కేంద్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సోనియగాంధీతో మాట్లాడి మళ్లీ పాత తప్పుడుకేసులు జగన్ పైన పెట్టించొచ్చని. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR టీడీపీనీ స్థాపిస్తే చంద్రబాబు ఆ కాంగ్రెస్పార్టీతోనే జగన్ కు భయపడి కలిసిపోయాడు. 40 సంవత్సరాలుగా టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పల్లెల్లో ఊర్లల్లో గొడవలు పడుతూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నా చంద్రబాబు వాళ్ల కుటుంబ భావాలను గాలికొదిలేసి కేవలం తనస్వార్థం కోసం కాంగ్రెస్తో జతకట్టి దేశమంతా నీతులు చెబుతూ తిరిగాడు. చివరకి ఓటమిపాలై ఇట్లో కూర్చున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడానికి ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఇప్పుడు చంద్రంతాత మళ్ళీ సుజనాచౌదరి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ రఘురామరాజు కొంతమంది అతని సామాజికవర్గం మరికొంతమంది పెట్టుబడిదారులు మీడియా ద్వారా అవే కో(వ)ర్ట్ పనులు మొదలెట్టారు.
    మిగతా మెసేజ్ క్రింద చూడు బ్రో

  • @Pavan19939
    @Pavan19939 2 ปีที่แล้ว +4

    Kodali nani,Vamsi eddaru chalu TDP ni Malli power lo ki tesuku ravadaniki.Nani MLA ga independent ga iena win autharu, papam migilina 150 MLA future emito ??

  • @prasadgara8165
    @prasadgara8165 2 ปีที่แล้ว +4

    Anchor mind block ayipoyindhi... That's kodali

  • @subhashyadav6150
    @subhashyadav6150 2 ปีที่แล้ว +7

    Jai ycp
    Jai jagananna
    Jai nani

  • @hcchakravarthyreddyreddy1727
    @hcchakravarthyreddyreddy1727 2 ปีที่แล้ว +5

    Jai KODali nani

  • @NagarajNagaraj-jr2jo
    @NagarajNagaraj-jr2jo 2 ปีที่แล้ว +8

    👍👍👍👍👍

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 ปีที่แล้ว +1

    దరిద్రంగా ఏడ్చాడు! బాగా ఏడ్చలేదు!

  • @gk7046
    @gk7046 2 ปีที่แล้ว

    Subject ఏముంటది, నేర్చుకునేది ఏముంటది. పిల్లలు ఉంటే TV off చేయాల్సి వస్తుంది వీడు press meet పెడితే.

  • @raghuramkasanani5530
    @raghuramkasanani5530 2 ปีที่แล้ว +1

    Prathandhi guranthata patakutamu jai ntr

  • @subbareddy8341
    @subbareddy8341 2 ปีที่แล้ว

    Sebhash Nani anna. You are talented.

  • @pushparajuj3610
    @pushparajuj3610 2 ปีที่แล้ว

    Super Nani anna

  • @venkateswarareddypuli2433
    @venkateswarareddypuli2433 2 ปีที่แล้ว +3

    Straight forward perfect fact

  • @user-tk7hv1jr1n
    @user-tk7hv1jr1n 2 ปีที่แล้ว +1

    Super Nani garu

  • @naveenkumarm3538
    @naveenkumarm3538 2 ปีที่แล้ว

    Kodali nani super

  • @sats3009
    @sats3009 2 ปีที่แล้ว

    యాంకర్ దగ్గర ఉండి తిట్టిస్తుంది

  • @RajKumar-jg1rg
    @RajKumar-jg1rg 2 ปีที่แล้ว

    Jai jagan jai kodali jai 151