"శ్రీ చౌడేశ్వరి మాత" యొక్క జన్మదినోత్సవాన అందరూ త్రికరణ శుద్ధిగా చదవవలసిన మహా మంత్రం
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- శ్రీ చౌడేశ్వరి దేవి యొక్క మహా మంత్రం అందరూ చదవండి. చౌడేశ్వరి దేవి జన్మదినం సందర్భంగా, చౌడేశ్వరి దేవి అనగా ఆది పరాశక్తి రూపం కాళ రాత్రి పూట జన్మించింది కావున ఈ శ్లోకాన్ని చదివి అమ్మవారి కృపకి పాత్రులు కండి. చౌడేశ్వరి దేవి గురించి అనేక విడియోలు ఈ ఛానల్ లో పెట్టడం జరిగింది కావున అన్ని విడియోలు చూసి చౌడేశ్వరి దేవి వృత్తాంతం ఇంకా తోగట వీరుల చరిత్ర కూడా తెలుసుకోండి.
జై శ్రీ చౌడేశ్వరి దేవికి జై
Please like this video, share it and kindly subscribe to "Telugulo Productions"
Queries Solved-
శ్రీ చౌడేశ్వరి దేవి యొక్క మహా మంత్రం
చౌడేశ్వరి దేవి జన్మదినం సందర్భంగా ప్రత్యేక విడియో
Chowdeshwari Devi birthday special video
Chowdeshwari Devi mantras list telugu
Chowdeshwari Devi full history in Telugu
Thogata Veera Kshatriya chanting Slokas telugu
Thogata Veera Kshatriyas chowdeshwari Devi mantras telugu
"కాల రాత్రి" నా "కాళరాత్రి" నా దయచేసి తెలుప గలరు.
చండీశ్వరీ
చాముండేశ్వరి
చౌడేశ్వరి నమోనమః 🙏
🙏🙏🙏🙏
Jai chowdamma talli
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thogataveera kshatriya
mariyu
Agnikula kshatriya yula
Madya difference
Thelupagalaru
🙏🙏🙏🙏