నిన్ను ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి నిన్ను చూసి అయినా కళాకారులకు కళాభిమానులకు మరికొంత ఉస్తాహం కలగాలి ఎందుకంటే నేడు కళాకారులు కనుమరుగవుతున్నారు కళళు అంతరించిపోతున్నాయి ఆరకంగా నైనా కళళను ప్రోస్తహించండి
హార్మోనియం పాప వాయిస్ ని డామినేట్ చేసింది...ప్లీజ్ మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేయండి. అయినా పిట్ట కొంచెం కూత ఘనం ఇదేనేమో. నాటకరంగానికి మరో ముత్యం దొరికినట్లే.
Wow super గురువుగారి కృషి నీ దీక్ష ప్రశంసనీయం మంచి భవిష్యత్తు ఉంది God bless you
బంగారు తల్లి నీ గొంతులో చిలక పలుకుతోంది తల్లి👌👌👌🌹🌹
Chala. Bagundi. Ra. Talli
Kallumadi Nagamuni
నా చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు చూచేవాడిని ,మరల పాతరోజులు గుర్తుకుతెచ్చావు చిట్టితల్లి .చాలా బాగా పాడావు.
నిన్ను ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి నిన్ను చూసి అయినా కళాకారులకు కళాభిమానులకు మరికొంత ఉస్తాహం కలగాలి ఎందుకంటే నేడు కళాకారులు కనుమరుగవుతున్నారు కళళు అంతరించిపోతున్నాయి ఆరకంగా నైనా కళళను ప్రోస్తహించండి
Super Ammay ! Salute amma !
Super very good thalli👏👏👍👍🌹🌹🌹
చాలా బాగుంది గురువు గారు. చిన్ను నీవు అబివృద్ది లోకి రావాలని మనస్పూర్తిగా దీవిస్తూన్నాను.
In
వెరీగుడ్ పాపకి నా ఆశీస్సులు
గురువుకు వందనం అంతరించిపోతున్న కళలకు ఊపిరి
✌
Super baby keep it up
చిట్టి తల్లి నేట్టి నాగరికతకు నీవు ఆదర్శం 👌
Very.good.singar.
నేటి నాగరికతకు నిదర్శనం కాదు ఆదర్శం.
చిన్న సవరణ
@@chandrashekarreddy9974 స్వారి అన్న spelling mistake
@@botcharamesh2393 0
ఇంత చిన్న వయసులో .....సూపర్ తల్లి
ఊరులో ప్రజలకు మంచి సంగీతం మీదఅవగాహన ఉంటుంది. వారికి మంచి అవకాశం ఉంటే.మనతెలుగు ప్రజలకుఅందరికీ తెలుస్తుంది.ఇలాంటి వారికిఅందరం సహాయం చేయాలి.
Adbutham papa voice sariga vinipinchaledu bangaru talli god bless you
సూపర్ బుజ్జి.. మంచి భవిష్యత్తు నీకు వుంది...
గురువు గారూ మీ హార్మోనియం అద్భుతంగా వుంది కానీ పద్యం వినిపించే లేదూ
బ్రదర్ ఈ రాగంలో పద్యం స్పష్టంగా వినబడధు ఈ చిట్టి తల్లిని మనమందరం ఆసీర్విద్దాము బ్రదర్
@@girivarma7270 lĺ8
Super Chitti Thalli👌🙏🙏
చాల బాగపాడవూ తల్లి వంగల.సత్యనారాయణ రాజన్నా సిరిసిల్లా జిల్లా తెలంగాణ
🌋
Excellent my boy, పక్కీరప్ప గారికి జోహార్లు
Super super super rabuji👌👌
Chala baga padutunnau talli
బంగారు తల్లి గాడ్ బ్లుస్ యీ రా
హార్మోనియం మాస్టర్ గారికి అభినందనలు
Excellent chinni.keep it up and may God bless you.
Very cute...
Please survive our own wealthy culture.. burrakatha , harikatha, veedi bhagavatam ,tolubommalata, etc.. all.
9182918938
Really great Chakrika... God bless you
Pakkirappa sir, you are awesome as always...
I like music
Both of you all the best
బాగా పాడావు తల్లి.గాడ్ బ్లేస్యూ....అబ్రహం టెక్కలి శ్రీకాకుళం.
Abraham evaru sir
@@djagadeesh5223 lllllllllllllllllllllllllllllllllllllll
@@djagadeesh5223 llllllllll
@@djagadeesh5223 lllll
@@djagadeesh5223 l
Excellent raa
చాల చాల బాగా పాడావు చిట్టి తల్లి
వయసు అంతరాన్ని జయిస్తూ...వీనులవిందు చేశారు...అద్భుతం
సూపర్ రా చిట్టి తల్లి
సరస్వతి పుత్రుడు నీ విద్య ఆకాశం వరుకు చేరాలని కోరుతున్నాను
బాగుంది చిట్టితల్లీ
Very nice to
Excellent practice by the child.keep it up.
ಪುಟಾಣಿ ನೀನು ಹಾಡಿದ ಹಾಡು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಇತ್ತು. ತಾಳಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಹಾಡಿದ್ದೀಯ ಮಗು, ದೇವರು ನಿನಗೆ ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ.
ఇంత చిన్న వయసులో చాలాబాగా పాడుతుంది సూపర్
Awesome chittitalli, hormonium sound dominating.
All The best for your bright Future..
Too good baby.
Hormonium vintoooo pranam poina badhaga vundadu....what an art sir jeeee
Nice voice ammu God bless u raa chinnu
బంగారు తల్లి కి బంగారు భవిష్యత్ ఉండాలనీ,, కోరుకుందాం,,,,,,
Supper sar chlabagapadindi Ammai 👌👌👌👌🙏💐💐💐
కళా అభినందనలతో శుభాశీస్సులు తల్లి.
Good baby very good keep it up God bless you ❤️❤️
Super voice babu
Super chiti
హార్మోనియం మాష్టారు సూపర్ సర్
Good chakrika , continue this programme,all the best
Very good talent chitti.god bless you
చాలా బాగా పాడవునీకు మచిబ
Very nice
అద్భుతం 👏👏👏, హార్మోనియం కే పోటీ ఇచ్చావు చిట్టి తల్లి....మరొక్క మారు👏👏👏🙏
అద్బుతం మహా అద్బుతం
Future artist . God bless you
God bless you my little angel..
From yours,
Maternal Uncle
Very nice and good luck
super...chala bagundhi...voice is very clear...perfect timing of harmonium and her lyrics...
God bless you Chinni and have a good position
Excellent performance nana. All the best.
🎅🤶🧚🧛
🛀👓🕶️
ఇటువంటి కళాకారులు ఇంకా ఉన్నందున సంతోషంగా వుంది
very nice voice continues the your life
My dear child have a bright future .God bless you
👏👏👏👌👌👌 బాగా పాడవుమ
Super Amma💐💐💐💐💐💐🌹🌹🌹
Wow wonderful voice God bless you
మంచి గురువుగారి శిక్షన లో వున్నావు నీ గురువుని వదలద్దు తల్లీ
Chitti thale Suparga umdhe all the best
పిట్ట కొంచం కూత ఘనం అంటే ఇదేనేమో.
A wounderfull kid may almighty
Bless her to prosperus future
Superga padavu chitti. Guruvugaru thank you.
సాహసోపేతమైన అద్భుతమైన ప్రతిభ
నీకు మంచి భవిష్యత్తు ఉండాలి ఆ దేవుడ్ని కోరుకుంటున్నా తల్లీ
Very good thalli God bless you chala chakkaga paadaav
Wow! what a miracle? Excellent bujji.
Very nice bujji
చంద్ర చకోరామే ఈ చక్రిక రాగా లాపనము,క
ర్ణేంద్ర కమ్మని రసాయనమై నలరించుచుండ
రంధ్రము లేని ప్రవాహము వలె సాగె పద్యము,
ఆంధ్రము చల్లగ దీవించె ఈబాలికా రత్నంను!!
👐
Meet lanti vaari deevenalu e chinnarika ellapudu undaali
Wha kya bath hai
Nice comment bro
mee spandana abhinandaneeyam
ಭವಿಷ್ಯದ ಗಾಯಕಿ 👌👌👌
Exlent thalliga god bless
U ra thalli
సూపర్ తల్లి....all the best
What a perfection and synchronization of both the master and student👏👏
గురువు గారికి కళాభి వందనాలు
Outstanding performance thalli...
Extraordinary, well done dear chakri ka.god bless you
చాలా బాగుంది గ్రేట్
Super guruve 🙏🙏🙏export
చాలా బాగా పాడావు చెల్లి
Voice chala bagundamma good
Nice ra talli God bless you
హార్మోనియం పాప వాయిస్ ని డామినేట్ చేసింది...ప్లీజ్ మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేయండి. అయినా పిట్ట కొంచెం కూత ఘనం ఇదేనేమో. నాటకరంగానికి మరో ముత్యం దొరికినట్లే.
Avunu naga kumari garu
Nijam bro
Kumari garu eppudu ekkada ...daddy chepparu mekosam
God bless you
Yes
అద్భుతమైన కార్యక్రమం
Good papa, sweet voice
Excellent mama
Neti kalikaalam pillalaku ee chinna thalli aadarsam kavali.
చాలా బాగా పాడావు తల్లి నీకు వందనం
Super
Super thalli.
నీకు పాదాభి వందనం రా తల్లి బాగాపడినావ్ 👌👌👌👍👍
🙏
Exlent chakrika
Super chinnari papa
Wow amazing...
Super fentastic mind blowing unbelievable 💘
👌👌👌
Soo Nice chitti thalli
super chitti thalli