బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం గా మాట్లాడినారు. గద్దర్ గారి మీద ఎన్నో కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అని చెప్పడం విడ్డూరం. బండి సంజయ్ గారు కరెక్టే మాట్లాడినారు. నక్షలైట్లకు వత్తాసు పలికి అనేకమంది చావులకు కారణం అయిన వ్యక్తి గద్దర్ గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తారు. గిదే మాట అన్నారు సంజయ్ గారు. మీడియా అతి ఉత్సాహం పనికి రాదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి పట్టించుకుంటే మంచిది మీడియా వారు
Brother, గద్దర్ మీద కేసులు పెట్టింది కాంగ్రెసు పార్టీ కాదు. అన్ని పార్టీలు పెట్టినవి. తెలంగాన లో 15 స లు టీడీపీ అధికారం లో ఉన్నది. అప్పుడే ఆయన మీద అనేక కేసులు, నిర్భంద కాండ, ఆఖరుకు అయన మీద కాల్పులు జరిగినవి. ఓక గుండు అయన శరీరం లో 20 స లు పైన ఉన్నది. శరీరం లో గుండు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కొరకు నలు మూలాలు తిరిగినడు. అయన పుణ్యాన పదవులు అనుభవించుకుంటూ, అయన మీదనే అభాండాలు వేస్తర. పోనీ అయన పదవులు తీసుకొని ఎంజాయ్ చేసినడా. మీ అవార్డు మీద బొంద పెట్ట. ఆయన చనిపోయినాక కూడా ఇంకా చావకొడుతున్నరు. తెలంగాన ఏర్పడ్డాక లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళను వొదిలి పెట్టీ ఈయన మీద పడ్డరు ఏంటి. మీకేం పుట్టింది రోగం. అయన బతికి ఉంటె ఈ అవార్డు వొచ్చిన తీసు కునే వాడు కాదు. అయన ఎప్పుడు పదవుల గురించి పాకు లాడలే అది మీకు కూడ తెలుసు.
కరెక్టే మీరు చెప్పింది కానీ అది సెలెక్ట్ చేసే వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గద్దర్ని సెలెక్ట్ చేసింది మనకు తెలిసి కాంగ్రెస్ పార్టీ స్వభావం ఎలా ఉంటుందో అన్ని ఆ మనుషులందరినీ సమానంగా చూడదు ఒక విధంగా భారత రాజ్యాంగాన్ని భారత న్యాయస్థానాలను కూడా గౌరవించదు అందరికీ సమాన హక్కులు అంటే ఒప్పుకోదు మానవ స్వభావం కోల్పోయిన మానవ మృగాల సమూహం లాంటిది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం 70 సంవత్సరాల లో ముస్లిం సోదరులకు మదర్సాలు పెట్టింది అక్కడ వాళ్లు రోజుగా ఈసారి నమాజ్ చేస్తారు కురాన్ బోధిస్తారు కానీ హిందువులకు మాత్రం భవద్గీత పాఠశాలలు పెట్టలేదు అది దాని స్వభావం అలాంటి పార్టీ సెలెక్ట్ చేసినప్పుడు గద్దర్ గారి గురించి కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా గద్దర్ అంటే ఎందుకంటే కాంగ్రెస్ వ్యక్తి ఎవరు బాధ నేను అడుగు ఖండించదు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు కొన్ని వేల మందిని చంపేసిన నరికేసిన ఎవరి బాధ్యత తప్పు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదు అదే జమ్మూ కాశ్మీర్లో బీహార్ కార్మికులను మోసపోతుకి వచ్చినప్పుడు ఏడుగురు కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఇది తప్పు తీవ్రవాదం తప్పని ఏనాడు చెప్పలేదు పంజాబ్ నుంచి వచ్చిన కూలీలను కాశ్మీరీ తీవ్రవాదులు చంపేసినప్పుడు ఇది తప్పని కాంగ్రెస్ తీవ్రంగా ఏనాడు ఖండించిన దాఖలాలు లేవు అలాంటి పార్టీ సెలక్ట్ చేసిన వ్యక్తికి కాబట్టి తప్పుడు సంకేతకాలు వెళ్ళుంటాయి కాంగ్రెస్ పార్టీ అంటే మానవ స్వభావం కోల్పోయిన వ్యక్తులు సమూహం అంటారు అది అందరి మనుషులను సమాన దృష్టితో చూడలేదు దానివల్ల గద్దర్ గారికి ఇచ్చి ఉండకపోవచ్చు ఇంటికి ఎందుకంటే సెలెక్ట్ చేసిన పార్టీకి కూడా క్రీడబులిటీ నీతి నిజాయితీ ఉండాలి కదా కాంగ్రెస్లో ఆ నీతి నిజాయితీ ఎప్పుడు ఉండవు ఆ పార్టీ సెలబ్రేషన్ వాళ్ళని గద్దర్ కి అవార్డు ఇచ్చి ఉండరు మనకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మాలిక్కు తీవ్రవాదిని కాశ్మీరీ తీవ్రత మాలికి కూడా అవార్డు ఇచ్చింది దాని స్వభావం అలా ఉంటుంది నాకు తెలిసి ఇంకా అందరికి రాకపోవడానికి కారణం కాంగ్రెస్ సెలెక్ట్ చేయటమే
Exlent
👌👌👌✨️✨️✨️👍
పద్మ అవార్డులు,,కంగనారణావత్,,లాంటి వాళ్లకు ఇచ్చినపుడు గద్దరన్నకు ఎందుకు ఇవ్వొద్దు
కరెక్ట్ తమ్ముడు.
Super
ప్రజా యుద్ధ నౌక విప్లవ శిఖరం గద్దర్ అన్న అమర్ రహే.😢

ఎవడు వీడు
Ni mogudu
Nuvvu student varayya, eee stream ra hawle