నా కోసం అందరు ప్రార్థన చేయండి | james anna | vijayaprasd reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 141

  • @chinni6702
    @chinni6702 ปีที่แล้ว +24

    అన్నయ్య మీకోసం మేము ఎప్పుడు ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుంటాం...న్యాయం తీర్చే యేసయ్య మనకుండగా మనకు ఇంకేమి కాదు annayya

  • @skotaya610
    @skotaya610 ปีที่แล้ว +23

    అన్నా జేమ్స్ అన్నా మీరేం బాధపడకండిదేవుడుమిమ్మల్ని ఎన్నుకున్నాడు అన్నఎన్నుకున్నాడుకపట సహోదరులు వల్ల మీరు ఆపదలో పడ్డారు దేవుడు కృప మీకు తోడై యుండును గాక

  • @josephbegary8606
    @josephbegary8606 ปีที่แล้ว +88

    మీలాంటి సేవకులు ఇప్పుడు ఉన్న యవనస్తులకు అవసరము .మీరు బైబిల్ ఆధారం చేసుకొని, సత్యము గా హెచ్చరించే బోద లేకననుసారమైనది. అయితే, తప్పులు లేని మానవుడు ఎవ్వరు లేరు. కానీ ఒప్పుకొని విడిచి, పవిత్ర మైన సేవ చెయ్యాలి. అలాంటి వారికి దేవుడు తోడు ఉంటాడు. దచితే దోష శిక్ష. అది ఎవరైనా సరే. అందరికి వర్తిస్తుంది.

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 ปีที่แล้ว +1

      Yes

    • @neelraju9548
      @neelraju9548 ปีที่แล้ว +3

      మేము అదే అంటున్నాము సోదర.. ఆయన ఒప్పుకొని విడిచి పెడితే ఆయన కాళ్ళు కడుగుతా... కప్పుకొని కథలు పడుతున్నాడు....

    • @S.Srinivas
      @S.Srinivas ปีที่แล้ว

      @@neelraju9548 Shut up ! 🇮🇳

    • @josephbegary8606
      @josephbegary8606 ปีที่แล้ว +5

      @@neelraju9548 నేను చెప్పింది మీకు అర్ధం కాలేదు bro. మీరు కచ్చితంగా చేశాడు ఒప్పుకో అంటున్నారు.ఒక వేలితో మనం ఇతరులకు తీర్పు తిర్చకుడదు.4వేలు మనకు తీర్పులో చూపుతాయి. ఒక మాట ను అర్ధం చేసుకోండి. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం, ఒక పురుషునికి మాత్రమే కలిగి ఉండాలిగా అని అంటుంది గదా, ఆమె చేసింది వాక్యనుసరంగా ఉందా? ఒక స్త్రీ ప్రేమించింది తప్పు కాదు, మీగతది ఆమె చెప్పింది విని, ఆమె సక్ష్యానికి, దానికి ధర్మశాస్త్రం ఎం అంటుందో తెలుసా? తెలుసుకో bro. తీర్పు one సైడ్ ఆలోచన చేసేముందు. వాక్యము ముందుపెట్టుకోనీ, తీర్పు సరైనద? కాదా? పరిశీలించాలి.🙏

    • @rajsudheer8959
      @rajsudheer8959 ปีที่แล้ว

      @@neelraju9548 😁😁😁😁😁

  • @rajavelivela6398
    @rajavelivela6398 ปีที่แล้ว +7

    మీరు చెప్పేది నిజమైనా..అబాధమైనా.. మీ ఆత్మ చివరికి రక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

  • @budithisamuil5630
    @budithisamuil5630 ปีที่แล้ว +5

    ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది కానీ కొంచెం అలస్యము అవుతుంది బ్రదర్

  • @deenamadam2479
    @deenamadam2479 ปีที่แล้ว +6

    దేవుని పేరిట వందనాలు బాబు దేవుని కృప మీకు తొడుగా ఉండును 🙏🙏🙏🙏📖🙌🙇🙇💐💐👏

  • @kranthip7193
    @kranthip7193 ปีที่แล้ว +8

    అన్నయ మీరు బాధపడకండి దేవుడు చూస్తున్నాడు మీ లాంటి సేవకుడు ఈ నాటి యువతరానికి కావాలి. వందనాలు అన్నయ

  • @rajumaddeneni7478
    @rajumaddeneni7478 ปีที่แล้ว +13

    వందనాలు అన్న 🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @k..r5866
    @k..r5866 ปีที่แล้ว +11

    ఇదివరకే విషయం చెప్పి ఉంటే ..... వాళ్ళు అనరు నువ్వు వినవు ....బాధపడరు ....మంచి తెలివైనోడివయ్యా......ఎవరోకరిమీదికి తోసేస్తావు

  • @lathaarava6519
    @lathaarava6519 ปีที่แล้ว

    Thammudu yesayya meeku nyayam cheyunu gaka Amen 🙏

  • @munimanupati3482
    @munimanupati3482 ปีที่แล้ว +8

    నిజం తెలియకుండా ఎవరినీ నిందించకూడదు...... కొంత మందికి అదే ఇష్టం......అదేంటో గాని ఎదుటి వారిపై వచ్చిన నింద నిజమైతే బాగుండును అనే చెడ్డ బుద్ది కలిగిన వారు కూడా ఈ సమాజం లో లేకపోలేదు సత్యాన్ని బోదించే వారు ఎవరైనా సరే బాగోవాలి...... ఇక సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే తప్పుచేసి మనుషుల్ని మోసం చేసి భక్తులు గా చెలామణి అవ్వొచ్చు గానీ, దేవుణ్ణి మోసం చేయడం ఎవరితరం కాదు 🙏

  • @devarapallidwaraka7206
    @devarapallidwaraka7206 ปีที่แล้ว +10

    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసిం చి నప్పుడెల్ల మీరు దన్యులు పరలోకమందు మీ ఫలము ఆదిక మగును

    • @billmoriya9202
      @billmoriya9202 ปีที่แล้ว +3

      దేవుని నిమిత్తం కాదుగా ఆయనని నిందిస్తుంది.ఆయన చేసిన తప్పునేగా చెప్తుంది ...అంత గొప్ప వాక్యాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకోవద్దు

  • @mummasanisanthi1067
    @mummasanisanthi1067 ปีที่แล้ว +1

    Praise the lord annaya chala badhaga undi nenu ippudu chusa ippativaraku Naku telidu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭evaru Ela vaagina meru emto aa devudiki telusu ,mimmalni namme maku telusu 😭😭

  • @sharadha5708
    @sharadha5708 ปีที่แล้ว +4

    అన్నయ .నీపాక్షౌన దేవుడు వున్నాడు

  • @sjs7850
    @sjs7850 ปีที่แล้ว +7

    అన్నయ్య మీలాంటి సేవకులు మాకు ఈ సమాజానికి అవసరం దేవుని రాకడ ఆసనమైనది. దేవుడు మీతో ఏమి మాట్లాడాలి అనుకుంటున్నారో సూటిగా మాట్లాడండి అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ushakuppala4919
    @ushakuppala4919 ปีที่แล้ว +7

    మీరు భాద పడకండి అన్నయ్య మికూ దేవుడు ఎప్పుడు తొడుగా వుంటాడు మిరు దేవుని వైపు మాత్రమే చూడండి

  • @swapnasurnapaka52
    @swapnasurnapaka52 ปีที่แล้ว +2

    Praise the lord..🙏 Bhadha padakandi Annaya..mikosam mem prayer chestam...devudu mi pakshana yudham chestaru..

  • @veeralakshmi1379
    @veeralakshmi1379 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙏 brother annaya tevudu meku elapudu thoduga unnatadu meru sevalo Inka. Mudhuku sagali vachina samasya nuddi tevudu mimalani vidipistaru Amen....

  • @MKumar-pk4kg
    @MKumar-pk4kg ปีที่แล้ว

    Devudu me prakana nilichi unnadu bayapadadu annaya ne.lati sevakulu chala avasam Anna praise the lord

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb ปีที่แล้ว +4

    బాధపడొద్దు అన్న మేము నమ్మలేకపోతున్నాను దేవుని కృప మీకు తోడును గాక

  • @krupakrupa2759
    @krupakrupa2759 ปีที่แล้ว +2

    Anna you are real young man of god

  • @chikkalahari1402
    @chikkalahari1402 ปีที่แล้ว +1

    Praise lord Annaya nee nindalanni pothai annaya

  • @billmoriya9202
    @billmoriya9202 ปีที่แล้ว +3

    దేవుడు ఏది మరువడు గనుకనే ఈ టాపిక్ మళ్లి నీకు గుర్తు చేసి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారేమో ఒకసారి గ్రహించండి. 🙏అంతేగానీ నన్ను అర్దం చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు
    చేసుకోని వాళ్ళకి చెప్పిన అర్దం కాదు అని
    ప్రకాష్ రాజ్ డైలాగ్ కాపీ కొట్టకండి 👍😊
    కానీ ఏది ఏమైనా నీకు నిజమైన ఆత్మ రక్షణ కలగాలి God bless you

  • @rajanirajani2482
    @rajanirajani2482 ปีที่แล้ว +1

    Dheavudu meeku thodai vundunu gaaka amen 🙏 vadhanalu brother 🙏 GOD bless you 🙏

  • @smilyhepsi2830
    @smilyhepsi2830 ปีที่แล้ว +3

    Amen God bless u nd use u mightly. More pain ;more power k bro, so ur carrying gods cross don't worry he is with u. 🙏

  • @chandraraomarlapudi8083
    @chandraraomarlapudi8083 ปีที่แล้ว +3

    Praise the lord Anna

  • @kalyanikeerthana6505
    @kalyanikeerthana6505 ปีที่แล้ว

    James brother miku appudu devudu thoduga untadu

  • @munipallirajasekhar4638
    @munipallirajasekhar4638 ปีที่แล้ว +2

    We believe in god we support brother James god seen everything 🙏

  • @tejakumartiriveedhi5516
    @tejakumartiriveedhi5516 ปีที่แล้ว +3

    Tappu lenivadu varu yevvaru undaru..aaite vidichina varu devuni pillalu... keep it up annayaa ..we r with you

  • @Jhansipallela
    @Jhansipallela ปีที่แล้ว +4

    God with u అన్నాయ్య 🙏🏾

  • @rajasekhar475
    @rajasekhar475 ปีที่แล้ว

    James annayya. Meeru badhapadakandi dhevudu thoduga vunnadu🙏🙏🙏

  • @rajeshtadapaka394
    @rajeshtadapaka394 ปีที่แล้ว +2

    Be strong Anna God bless you

  • @elipelilly238
    @elipelilly238 ปีที่แล้ว +1

    అన్నయ్య మీకోసం ఎవరు ఏమి చెప్పిన నేను నమ్మను ఎందుకో తెలియదు మీరంటే అంత నమ్మకం నాకు

  • @elishajesusgrace5712
    @elishajesusgrace5712 ปีที่แล้ว +7

    వందనాలు అన్నయ మీరు బాధపడకండి అన్నయ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు annaya 🙏🙏🙏🙏

  • @divyakrishna948
    @divyakrishna948 ปีที่แล้ว +1

    Praise the lord brother God bless you 🙏🙏🙏🙏

  • @santhipriyasanthi746
    @santhipriyasanthi746 ปีที่แล้ว

    Vandhanalu Annayya 😢😢😢😢😢Annayya ninnu kapadataniki essayya vunnadu Mari vere vallu nimidha nindhalu vesevariki vallaki evarunnaru miku emi kadu Annayya milanti sevakule kavali eppu ee lokaniki chala Mandi padaipotunnaru

  • @ajithrebal9944
    @ajithrebal9944 ปีที่แล้ว +1

    excellent anna 🙏🙏👏👏👏

  • @SivaKumar-fr2kc
    @SivaKumar-fr2kc ปีที่แล้ว +2

    Papam vallaki teliyadhu anukovacchu ga.sepinchaku bro.god bless you

  • @navazbabu3623
    @navazbabu3623 3 หลายเดือนก่อน

    Hello brother Yesu Prabhu Deva degana

  • @rameshkunchangi354
    @rameshkunchangi354 ปีที่แล้ว

    Annaya god bless you

  • @suvisesharao8826
    @suvisesharao8826 ปีที่แล้ว

    Manamu poraadunadi serirulatho kaadu
    God Bless You Brother
    Go ahead

  • @kumarinteti8911
    @kumarinteti8911 ปีที่แล้ว +1

    Don't worry brother
    God bless to you

  • @dasisureshkumar5700
    @dasisureshkumar5700 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏🙏🙏 sir milatti vallu maaku kavali sir

  • @gunnalasowmya5421
    @gunnalasowmya5421 ปีที่แล้ว

    Anna correct ga chepparu

  • @Pillivariprincess
    @Pillivariprincess ปีที่แล้ว

    Papam chesi oppukunna . Devuni vaipu thirigina Dhavidhu ni devudu vadukunnadu. Alantappudu Eppdo jariginapoinadhaani devude gnapakam cheskonu annadu . Manushulu kavalane manalo manalne apavaadhila tiragabaduchunnaru . Devuniki maathrame lekka cheppali manam manushyulaki kaadhu . U continue ur brave words with god's spirit bro.

  • @jeevanasandhesam9925
    @jeevanasandhesam9925 ปีที่แล้ว +6

    ఒక అమ్మాయిని మీరు మోసం చేసినట్లు మీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అసలు ఏమి జరిగిందో మీరు మీ మాటల్లో చెప్తే అందరికీ ఒక క్లారిటీ వుంటుంది తమ్ముడూ.

    • @billmoriya9202
      @billmoriya9202 ปีที่แล้ว

      చెప్పరుగా.

    • @sudhakarrao8981
      @sudhakarrao8981 ปีที่แล้ว

      క్లారిటి వున్నవాడు క్వాచాన్ (ప్రశ్న ) వేయడం, చేయడం,అడగడం వుండదు..!! వుండకూడదు..!! బ్రదర్..,,

    • @sureshkakinada8799
      @sureshkakinada8799 ปีที่แล้ว +1

      100% అది మాత్రం చెప్పరు.

    • @gopikrishnaswarna6205
      @gopikrishnaswarna6205 ปีที่แล้ว

      వాడు చెప్పడు... చెప్పలేడు...

  • @kiranbaggam4172
    @kiranbaggam4172 ปีที่แล้ว

    Don't worry brother believe in god god will helps u god is with you

  • @talamarishanthi7568
    @talamarishanthi7568 ปีที่แล้ว +1

    Badapadaku annayya devudu appudu nitho untadu

  • @shobharani2796
    @shobharani2796 ปีที่แล้ว

    God bless you Tammdu

  • @puchakayalasamrajyam5631
    @puchakayalasamrajyam5631 ปีที่แล้ว

    చిన్న బాధపడకు నీ గురించి నేను పరద్దన చేస్తున్నారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 ปีที่แล้ว +1

    మీ కోసం ప్రార్ధన చేస్తాం సరే,అక్కడ బాదించబడిన వారి కోసం ఏమి చేద్దాం, దేవుని పేరుతొ మోసపు వాక్యం బోదించే వీళ్ళు ,వాళ్అంళు అందరూ సొల్లుగాళ్ళు, పరమ పాపులు,దైవ ద్రోహులు,ఇలాంటి వారందరూ ఇస్కరియోతు యుదా సంతానం.ఒక్కటే ఆలోచించాలి ఇది దేవుని వాక్యానుసారమా? వ్యతిరేకమా?.తప్పు చేస్తే గతంలో ఎందరినో పాతాళానికి తొక్కాడు, తోక్కుతాడు దేవుడు.యోధానుయోధులు పోయాను మనమెంత

  • @ssss-wp3nr
    @ssss-wp3nr ปีที่แล้ว +3

    Miru em badha padakandi anna,thappu chese Valle fire avuthunaru miru thappu em matladaledhu nenu kuda ammayine...🙏🙏mii message lu vinne nalo marpu vachindi annayaa

  • @rajubabuvanthala9426
    @rajubabuvanthala9426 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 Anna God with you

  • @manojpetlu1366
    @manojpetlu1366 ปีที่แล้ว

    🙏🙏🙏jems brother meeku emi kadhu, devudu neeku thodugaa vuntadu bro...

  • @STAYWITHCHRIST7
    @STAYWITHCHRIST7 ปีที่แล้ว

    God bless you tammudu 🙏🙏🙏

  • @anilkumar-vy5kq
    @anilkumar-vy5kq ปีที่แล้ว

    Praise the lord anna...me voice video vini na life ni sari chesukuntunna...anna.inka konni vishayalu vinalante bayapadatanu anna...set chesukovadaniki...sarichesukolenemo ani bayam naku

  • @vankakarthik2161
    @vankakarthik2161 ปีที่แล้ว

    Anna meku dhevudu sahayam chestharu

  • @elipelilly238
    @elipelilly238 ปีที่แล้ว

    బాధ పడకండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు

  • @Godsonsccc
    @Godsonsccc ปีที่แล้ว +7

    మీరు అది నిజంకాదు అన్నపుడు
    దాని కోసం చెప్పకుండా
    E సోది ఎంధుకు sir

  • @nagarajualluri676
    @nagarajualluri676 ปีที่แล้ว

    Praise the lord brother amen hallelujah 🙌 🙏 👏 ❤
    Please prayer for me nd my family members brother 🙏 😢
    Please prayer for my job brother to bless me job 🙏 😢

  • @chantiarjun3532
    @chantiarjun3532 ปีที่แล้ว

    Anna nekosam nenu prayer chestanu annaya neku em kadu God bless you annaya 💖🙏🏻

  • @pillavijay3246
    @pillavijay3246 ปีที่แล้ว +1

    Anna meeru bhada padoddu devudu meeku sahayam chestadu

  • @n.karuna4755
    @n.karuna4755 ปีที่แล้ว

    Thapakunda prayer 🙏🙏 chesthamu

  • @samudrampulugu9340
    @samudrampulugu9340 ปีที่แล้ว

    Praise the lord brother

  • @starshine-jp5bo
    @starshine-jp5bo ปีที่แล้ว +1

    ఈమధ్య కాలంలో తప్పుడు సేవకులు ఎక్కువై పోయారు.వీళ్లగురువులుకూడా ఇలాంటివారే.గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడ్డట్టు వుంటాది వీళ్ల యవహారం.వీరికి తగ్గ వారే విశ్వాసులు కూడా .ఖండించి బుద్ధి చెప్పి గడ్డి పెట్టాలిసింది పోయి బాగా సపోర్ట్ చేస్తున్నారు.నిప్పు లేకుండా పొగరాదుకదా! వాక్యానుసారంగా జీవించడంమాని తుచ్ఛమైన మనోభిలాషలకు శరీరాన్ని అప్పగించుకుంటునారు.అలాగయితే ఈలోకానికే శరీరాన్ని అప్పగించి బ్రతక వచ్చు కదా.సువార్తలెందుకు ? సంఘసేవలెందుకు? దేవునినామానికి అవమానం కాకపోతే.మరలా విశ్వాసులను మెప్పించడానికి నటించడంఒకటి.యధారాజా తధాప్రజా అన్నట్లు సేవకులు ఎలాబ్రతికితే విశ్వాసులు కూడా అలానే బ్రతుకుతారు.ఆమాత్రం ఇంగితం లేదా ఈసేవకులకి? ఇదివరకు చుట్ట కాలిస్తే సంఘంనుండి వెలివేసేవారంట. ఇప్పుడేది ? క్రిష్టియనిటీలో ఆ క్రమశిక్షణ? ఎవరిష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నారు.పిల్ల పెద్ద ముసలీ ముతకా తేడాలేనేలేదు . ముఖ్యంగా వ్యభిచార విషయంలో.చెపేవనీ శ్రీరంగనీతులు చేసేవనీ చెడుపనులు.ఇలాగయితే అనతికాలంలోనే క్రిష్టియానిటీకి విలువలు పోతాయ్.ఇప్పటికే పోతున్నాయి కూడా..ఇంకా దిగజార్చకండి.please save christianity. DO' nt suuport evil men.

  • @لشميالهند-ج5ر
    @لشميالهند-ج5ر ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @peetalakumari8286
    @peetalakumari8286 ปีที่แล้ว +2

    డబ్బు ఉంటే తర్వాత ఏమైనా చెప్పగలరు దేవుడు అందరికీ ఉన్నాడు

  • @vijaybhima3187
    @vijaybhima3187 ปีที่แล้ว +2

    Brother,
    We are not sure what is truth and lie. Who is telling truth and lie. You can tell the truth right with your mouth behind this situation.

  • @angelpriyathottambedu3070
    @angelpriyathottambedu3070 ปีที่แล้ว

    Evaru support cheykapoina devudu miku support chestharu anna don't worries annaya🙏✝️

  • @chinichannell3583
    @chinichannell3583 ปีที่แล้ว

    💯💯💯💯💯✌✌🤲🙏🙏💒🏣💒💒💒🏣🏣🏣👌🏻👌🏻👌🏻👍👍👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻

  • @sravanthipolakonda
    @sravanthipolakonda ปีที่แล้ว +1

    Nv goppaga sevalo adhuguthunte jarigindha issue,ni engagenent jarigaka jarigindha issue, ఈ situation కి నువ్వు చేసే గొప్ప సేవ ki endhuku connect chesthavu, adi 2020 lo jarigindhani chepthunnaru, nv juditial ki velthunnavu vasthunnavu, vachi seva ani vakyam chepthunnavu, ina nv dachukuntu vachindhi bayatapadindhi, manushulani matalatho mosam cheyagalavu devudi kadhu, okavela devude niku adhurosthunnademo, jagratha devudini mosam cheyalevu
    Ni msg vini chala chinna age lo goppaga seva cheathunnavu anukunna, mundhe naku e problem vachindhi prayer cheyamani unte nv yadarthaparudive, kani ni thappu lekunda nv dachavu.
    Mundhu jariginadhaniki clarity ivvu

  • @rakeshp4805
    @rakeshp4805 ปีที่แล้ว +1

    😭😭😭😭

  • @ravijakkula1164
    @ravijakkula1164 ปีที่แล้ว +1

    Yeess anna god plans evvaru stop cheyyaleru.....amen

  • @k..r5866
    @k..r5866 ปีที่แล้ว +5

    ఏమీ లేకుండానే judicial కి వెళ్ళావా .....ఏమీ ఎరగనట్టు ...నటిస్తున్నావు .... నీగురించి. Ex Christian channel లో ఏం మాట్లాడుతున్నారో విను .... నీలాంటి వాళ్ళు వల్లే ....దేవుడు. entire Christianity అవమాన పరచబడింది.... నువ్వు అమాయకుడివైతే విషయం ముందే చెప్పొచ్చు కదా ....

  • @johnnyyarra3173
    @johnnyyarra3173 ปีที่แล้ว

    Super thammudu

  • @sonychinni2726
    @sonychinni2726 ปีที่แล้ว +1

    Badapadakandi brother

  • @lovarajumedidi8297
    @lovarajumedidi8297 ปีที่แล้ว

    Pastor garu jesus mimlani test cheystunnadu

  • @balunayk1730
    @balunayk1730 ปีที่แล้ว +4

    మీరు వాడబడాలీ అనుకునే ముందు దావీదు 51 లో కీర్తనలో లాగా మీ రహస్య గదిలోకీ వేళ్ళి ప్రార్థన చేయ్యఃడీ చాలు నిందలు పోతాయి

  • @chinthakutajamalbasha5228
    @chinthakutajamalbasha5228 ปีที่แล้ว

    Nipu lenide poga vastundaa Anna

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 ปีที่แล้ว +2

    Anna devudu neku thoduga vunnadu🙏🙏🙏🙏

  • @nareshdornala4434
    @nareshdornala4434 ปีที่แล้ว +1

    సినిమాలో ఆక్ట్ చేస్తే ఆస్కార్ అవార్డు అందు కో

  • @kanakarajavvapulluru-jy3rl
    @kanakarajavvapulluru-jy3rl ปีที่แล้ว

    🙏 anna badapadakandi me voice base thaggodhanna inka ekkuva cheyandi. Badathoa unnattunnaru. Are anna meerala badatho balipitamedha vakyam chepthe apavadhi navvuthadanna vadika choice ivvakandi. Of course bada untadhi but meeru badapadithe memandarm kuda mekanna double badapadathamanna. 😌😌😌

  • @vanisrirowthula189
    @vanisrirowthula189 ปีที่แล้ว +1

    Asalu emi ayyindi

  • @rajubandari-jo7hr
    @rajubandari-jo7hr ปีที่แล้ว

    Devuni namina variki.sramalu kada anna.dini gurchi mali miru chepan avsram ledhu.annitini jaeinchali.seva inka balanga. Daring ga jariginchu.anna praise the lord

  • @prakashjinukuti3902
    @prakashjinukuti3902 ปีที่แล้ว

    Asalu yenti aa matter ??

  • @prem-xt9tm
    @prem-xt9tm ปีที่แล้ว

    Meru bayapadakandi brother

  • @ilovemyindia521
    @ilovemyindia521 ปีที่แล้ว

    Chala dull ayyaru brother yemaindhi assalu

  • @mosesdanielnutangi5917
    @mosesdanielnutangi5917 ปีที่แล้ว

    బ్రదర్ మీరు ఏ తప్పు చేయలేదు అనుకుంటే బయపడ వలసిన అవసరం లేదు...కానీ మీరు నాకు threat ఉంది అని ఇదివరకే చెప్పాను అంటున్నారు....అసలు ఆ మాట మీరు ఎందుకు అన్నారు....
    ఇక ఇపుడు చర్చ్ లో మీరు చెప్తున్న విషయాలు, కోర్టు లో కూడా ఒకేలా ఆన్సర్ చెప్పరా...
    ఇది ఏమైనా తప్పు చేయక పోతే బయపడ వలసిన అవసరం లేదు..
    ఎదైనా దేవుడు న్యాయం చేస్తాడు....ప్రేయర్ చేస్తాము

  • @rajkumarugrarapu934
    @rajkumarugrarapu934 ปีที่แล้ว

    Oka ammayi siggu lazza leykunda thana seelanni bayatapettindantey 100 percent

  • @rameshbriz
    @rameshbriz ปีที่แล้ว +3

    అయ్యా మొదట సరి అయినా మరిమనస్సు పొందుకొని సత్య వాక్యాన్ని బోదించండి. మనుషులను పట్టించుకోకండి.

  • @srinivasacharisriramdasu7113
    @srinivasacharisriramdasu7113 ปีที่แล้ว

    Manamu kooda yevvarini emi anakudu.

  • @udaybhaskaru1488
    @udaybhaskaru1488 ปีที่แล้ว

    Bongem kadhu adhi anto epudu cheppau ni valla a ammai mosapoledha a ammai rendu chevulu poledha nivu asala sevakudive kadhu nivu thappu cheyakapothe live lo a ammai tho matadu

  • @nissimessi2005
    @nissimessi2005 ปีที่แล้ว +4

    తప్పు ఒప్పేసుకుని క్షమాపణ అడుగు.. కొద్దిగా అయిన ఈ బురద వదులుతుంది.. ఇంక లాగమాక... బాగోదు.. నీ మంచి గురించే చెబుతున్న సోదరా...bye Tata

  • @pinipebabulu7925
    @pinipebabulu7925 ปีที่แล้ว

    మీరు ఎంత భక్తుడైనా చేసింది తప్పు ఒక ఆడబిడ్డ........

  • @anuradha-jv2fi
    @anuradha-jv2fi ปีที่แล้ว +3

    Ninnu political target endhuku chestharu bro, nuvvu peda pastor vi kuda kadhu.nuvu eh tapu cheyakunda allegations endhuku vasthai pratiokaru dramu lu chestharu stage ekki

    • @rajub3817
      @rajub3817 ปีที่แล้ว +1

      Nijam nirupana kaavali 🙏..

    • @sudhakarrao8981
      @sudhakarrao8981 ปีที่แล้ว

      పనిలేని వ్యక్తులు అలిగేసన్ & ప్రపగండ చేస్తున్నారు., వాళ్ల పని అదేగా.,బాద్యత వుండదు.,,,

  • @christianrevivalcenter1943
    @christianrevivalcenter1943 ปีที่แล้ว

    ఓయబ్బ ఎందుకు తమ్ముడు అంత శాపాలు పెడుతున్న.....నీ శాపాలు పెడుతున్న సమయంలో అర్ధం అయ్యింది నీలో రెండు యంగిల్స్ వున్నాయని.... డిఫెన్స్ లో పడ్డావు మొత్తానికి......

  • @rajeswarikolipaka8799
    @rajeswarikolipaka8799 ปีที่แล้ว

    Sory. Annyya. Meru. Badapadakandi

  • @yadeedya4456
    @yadeedya4456 ปีที่แล้ว +4

    నువ్వు కూడా రకరకాల పరిస్థితులకు బలై , పాపములో పడ్డ వారిని కించపరచి మాట్లాడతావు.అప్పుడు నీ వల్ల కూడా దేవుడు మమ్మల్ని కోపిస్తున్నాడు అని వేదనపడతారు నీ వాక్యం విన్న వాళ్ళు.దేవుని చిత్తం తెలుసుకోవడంలో,అది చేయడంలో రోషం ఉండాలి కానీ నీ బాద ఏంటి?అందరినీ తిట్టడంలో చూపిస్తావు రోషం?నువ్వు తప్పు చేశావో చేయలేదో అది పెద్ద విషయం కాదు,కానీ అందరినీ తిట్టడం మానకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఎదుర్కుంటూనే ఉంటావు.

  • @shivak5382
    @shivak5382 ปีที่แล้ว

    Ee personal vi konchem separate video chesi pedthe baguntundhi. Evaraina ila Church lo vaakyam chepe time lo ilaa personal vi cheppadam correct kadhu ani na udhesham.

  • @pulipakaramesh6053
    @pulipakaramesh6053 ปีที่แล้ว +5

    అన్న ఇంకా చాలు నీ నటన

    • @amarhema3872
      @amarhema3872 ปีที่แล้ว

      Poo ra

    • @pulipakaramesh6053
      @pulipakaramesh6053 ปีที่แล้ว

      ఏంటి రా నీ బాధ

    • @sudhakarrao8981
      @sudhakarrao8981 ปีที่แล้ว

      మీరు మూవీస్ డైరెక్టర్ లేదా టి వి సీరియల్ డైరెక్టర్ గా వున్నారా?? పులిపాక రమేష్ గారు...

    • @pulipakaramesh6053
      @pulipakaramesh6053 ปีที่แล้ว

      @@sudhakarrao8981 ఈ విషయం తెలియడానికి డైరెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక మనిషి చెప్పే మాటలను బట్టి అర్థమవుతోంది

    • @xpress4759
      @xpress4759 ปีที่แล้ว +1

      Mana pastor acting bale chestadu.pastor yenmi yedava panulu chesina manchode antaru.manodu nithlu Baga cheptadu kani patinchadu.cheater