CM Chandrababu And PM Modi Over China | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 96

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 2 หลายเดือนก่อน +18

    ఎన్డీఏ - ఇండి కూటమి ఏది బెస్ట్!? మీ దృష్టిలో ఇండి కూటమి బెస్ట్ అన్నట్లుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పిన కురుక్షేత్ర యుద్ధం ఆగలేదు. కారణం కౌరవులు వినలేదు. ప్రజలే రాజులు కాబట్టి వారిని మోటివేట్ చేసి ఓట్లు ద్వారా విజయాలు సాధించాలి. ఎవరి మాటలు వాస్తవమని ఎక్కువమంది ప్రజలు నమ్ముతారో వారి చేతికి దేశం వసం అవుతుంది. ఇది సహజం. ఇప్పుడు బీజేపీ పాలనలో దేశం సైనిక పరంగా బలంగా తయారయ్యింది వాస్తవం. జీడీపీ పెరిగి 5వ స్థానానికి ఎగబాకింది. మంచి వనరులున్న దేశం చేజారిపోతుంటే అగ్రారాజ్యానికి కంటగింపుగానే వుంటుంది జార్జ్ సోరిస్ లాంటి గుంట నక్కలు అవకాశాలు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఆ కుట్ర రాహుల్ వంటి హిందూ ద్వేషుల ద్వారా చక్రం తిప్పుతాయి. మత విద్వేషాలు నడుపుతాయి. అది గ్రహించక కుట్రలో భాగమైన రైతు ఉద్యమాలు(వంటిమీదకి కొన్ని చీమలు ఎక్కుతాయి కొన్ని కుడతాయి కుట్టిన వాటిని కుట్టని వాటిని కూడా నలిపేస్తాం. అది అసంకల్పితంగా జరుగుతుంది.దుర్మార్గుల మాటలు నమ్మి వంత పాడేవారికి నష్టం జరుగుతాది.)దళిత అనుకూల ఉద్యమాలు అలాగే చేసి ఎన్డీఏ కు వ్యతిరేకంగా పని చేస్తున్న కుట్రదారులు కబంధ హస్తాల్లోకి వెళితే ఈ దేశం ఏమైపోతాదో కాలమే నిర్ణయిస్తుంది.

  • @baratamgovindarao1423
    @baratamgovindarao1423 2 หลายเดือนก่อน +8

    సూపర్ cbn జై కుటమి జై పవర్ పవన్ జై లోకేశ్వర జై పవన్ ఈ శ్వర జై పరమేశ్వర జై శ్రీరామ్

  • @gowrisankarpalli5857
    @gowrisankarpalli5857 2 หลายเดือนก่อน +6

    నువ్వు కాంగ్రెస్ ను ఎంక్రేజ్ చేస్తు బీజేపీ ప్రచారం అని చెప్తున్నావ్..నువ్వు మరో ఇండియన్ సరోష్ అవ్వాలని కలలు కంటున్నవ్..

    • @srct4440
      @srct4440 2 หลายเดือนก่อน

      రాహుల్ అభిమానులు బిజెపి సపోర్టర్స్ కాలేరు.

  • @karanamhanumantharao
    @karanamhanumantharao 2 หลายเดือนก่อน +8

    ప్రపంచ దేశాలనే వణికించిన చంద్రబాబు

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 หลายเดือนก่อน +6

    భారత్ లో డబ్బుకు, రాజకీయాలకు, వ్యక్తిగత ప్రతిష్టతలకు, పరోక్ష విమర్శలకు, ప్రాధాన్యతలను ఇచ్చి అసలు తిన్న, ఉన్న ఇంటిని, ఒంటిని మరిచి దేశము, లక్షల ఏళ్ళ భారత సంస్కృతి,గౌరవం, దేశ ఔన్నత్యం, నిజమైన భారత జాతీయ నాయకుల పాలన మరిచి, పర, జాతి, మత, దురభిమానులను నెత్తిన పెట్టుకొనే కొంత మంది నాయకులు కాని, వాటికీ వంత పాడే దురవార్త ప్రచారకులు, దేశానికీ అవసరమా, 95% భారతీయత పాటించే ప్రజలలో ఆలోచన వస్తున్నది,, అందుకే భారతీయత అనేదే ప్రపంచ శాంతికి మూలం అని గ్రహించి దేశ ఉన్నతికి తరతమ్యం లేని మానవాళిగా కృషి చేయాలి.

    • @VeeraU-b5c
      @VeeraU-b5c 2 หลายเดือนก่อน

      Mari Intha ovarian.......

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 หลายเดือนก่อน +2

    పరిమి చరణ్ మీ తెలుగు భాష వాచకం వ్యాఖ్యానం లో స్పష్టత బాగున్నాయి అభినందనలు
    మీరు సంస్థలో ఉద్యోగి ఐనా లేదూ సంస్థ మీదే ఐనా విశ్లేషణ నిష్పక్షపాతంగా చేయండి తాత్కాలిక తాయిలాలు కోసం ఏకపక్ష విశ్లేషణ చేయకండి.
    అమెరికా కి చైనా శత్రువు భారత్ కు కూడా చైనా శత్రువు మరి అమెరికా భారత్ ను సపోర్ట్ చేయాలి కదా పైగా భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశం దానిని వదిలేసి చిన్న చిన్న దేశాలు పాకిస్థాన్ బంగ్లాదేశ్ లను మనమీదకు రెచ్చగొట్టే పనులు చేస్తుంది ఎందుకు.
    మీ ఛానల్ ఆస్థాన విద్వాంసులు దాము బాలాజీ గారిని కూడా విశ్లేషణ నిష్పక్షపాతంగా చేయమనండి

  • @yesudonadri5380
    @yesudonadri5380 หลายเดือนก่อน

    జై cbn❤😊

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 หลายเดือนก่อน +1

    I oppose you seriously Bharath Mathaki Jai 💪💪💪💪💪💪

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 หลายเดือนก่อน +1

    మినిస్టర్లు రైతుల మీద కార్లతో దూసుకెళ్లడం అనేది క్రూరమైన చర్య కాదా?

  • @Paparaosavara-n6v
    @Paparaosavara-n6v หลายเดือนก่อน

    దేశం సురక్షితంగా ఉండాలంటే బీజేపీ పాలనా దేశం లో ఉండాలి.... జై మోడీ, జై బీజేపీ

  • @venkataratnam4224
    @venkataratnam4224 2 หลายเดือนก่อน +1

    మీరు మోడీ ప్రభుత్యాన్ని విమర్శించుడానికే ఈ వీడియో చేశారు గాని భరత్ పై అమెరికా డబల్ స్టాండర్డ్ విధానాలు అమలు చేస్తున్నా వాటిని వెలుగులోనికి తేవడానికి ఎలాంటి ఆలోచనలు మీరు చేయడము లేదు. అమెరికా ఎప్పుడు భారత్ బాగు కోరలేదు. చైనా మన ప్రధాన శత్రువే.. చైనా వాళ్లకు భరత్ బలహీన దేశాంగా కోరిక. మీలాంటి దేశ ద్రోహులు వున్నంత వరకు భారత దేశం ఎదగలేదు.

  • @thimmanavenkataramana2050
    @thimmanavenkataramana2050 2 หลายเดือนก่อน +1

    నమస్తే సార్ మీరు చేస్తున్న వీడియో నిజమైన రైతు ఒక్క సంవత్సరము కాలము పాటు ధర్నా చేయగలడా లేదా అనేది నీ మనస్సాక్షికి తెలియాలి, నిజమైన రైతు తన పంట పొలాన్ని వదిలి బయటికి రాడు

  • @lourdumary5915
    @lourdumary5915 2 หลายเดือนก่อน +6

    చైన్ తో వ్యవహారాలు విదేశి శాఖ క్రందకి వస్తుంది. జయశంకర్ పేరు చెప్పితే నమ్మొచ్చు. చైనా విషయములో, చంద్ర బాబు పాత్రేంటో అర్ధము కావట్లేదు.

    • @kprasadbabukprasadbabu6719
      @kprasadbabukprasadbabu6719 2 หลายเดือนก่อน

      Yem head line ra ade

    • @SreenivasuluKuppe
      @SreenivasuluKuppe 2 หลายเดือนก่อน

      Lofar నాకొడుకులూ ఈలాంటి వార్త లె చెబుతుంటారు.ఈ లాంటి నాకొడుకూలకు సమాధానం పరుష పదజాలంతో జాలంతోనే వుండాలి

    • @sureshannam6183
      @sureshannam6183 2 หลายเดือนก่อน

      Yes, u r correct.
      Though I am pro TDP, i am not able to understand this kind of illogical narration.

    • @sreeadityagogineni6046
      @sreeadityagogineni6046 2 หลายเดือนก่อน

      Adhi padhakalatho musti ethukune bathakadam chethakani adakadenge musti mundala ki ardam kadhu

  • @balaji-p5x
    @balaji-p5x 2 หลายเดือนก่อน

    This anchor is trying to show that India league under Congress is better than NDA. On one side he is telling China can create problems for India. Other side he was telling why China will support disturbances in India. Again why America will support China. Here America is not supporting China. America wants arms to be bought from them and not by Russia. Your interpretation of Sputnik that NDA is only the saviour of India is also not correct. Now question to him is that India league under Rahul Gandhi, Mamta Banerjee and Akhilesh Yadav will save India from all these troubles.

  • @srisurya4217
    @srisurya4217 2 หลายเดือนก่อน +4

    Okavela ade nijam anukunte pichhi kukkani chusi andaru
    bhayapadatharu.

  • @Rv12374
    @Rv12374 2 หลายเดือนก่อน

    CBN gaaru is National and International leader, he should be in Central Government at Delhi. Not in AP

  • @rambabumeka4633
    @rambabumeka4633 2 หลายเดือนก่อน

    Very goof

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 2 หลายเดือนก่อน

    Boycott Redtv save India from Congress and China...

  • @k.v.bvaraprasad9538
    @k.v.bvaraprasad9538 2 หลายเดือนก่อน

    Your presentation on Agniveer programme is wrong. They don’t directly participate in war. This is only training to keep a group together for full training in emergency

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 2 หลายเดือนก่อน +1

    Damu balaji gaari sishyudiva? Ayithe nammakkarledu.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 หลายเดือนก่อน

    Tell how CBN controls china. He is a CM of a small state. Its funded media news

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 หลายเดือนก่อน +1

    వినదగ్గ విషయాలు ఉంటే చెప్పండి తెలిసి తెలియని విషయాలు చెప్పకండి.

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 2 หลายเดือนก่อน

    Yes 100ki1000percent

  • @pothamsettysuryanarayanareddy
    @pothamsettysuryanarayanareddy 2 หลายเดือนก่อน +1

    Nizama

  • @nagrajumarella5624
    @nagrajumarella5624 หลายเดือนก่อน

    Babu ami mataladuthunaru ayya ami head lines babu .e chandalam anti ayya cbn inly one sate cm

  • @ksrao80
    @ksrao80 2 หลายเดือนก่อน

    All countries must fallow 50 year industry political cheater.

  • @sathyamtv4721
    @sathyamtv4721 2 หลายเดือนก่อน +1

    Chaina ki. Babu ki sambandam. emi vuntundi. carona kanukkundi babu garu. drown tho domalu video lo nijalu. telusukoni cheyandi

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 2 หลายเดือนก่อน

    Aapuraabai.... Sollu,,, E thokkaloo news avasaramaa?? JOOHAAR Anna NTR.

  • @jagdishkumarm.n6375
    @jagdishkumarm.n6375 2 หลายเดือนก่อน

    😢

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 หลายเดือนก่อน +1

    Are you supporting to china?first respect to our country please

  • @Ramu-p8i
    @Ramu-p8i 2 หลายเดือนก่อน +1

    Ore bodiga present America lo unnadhi china pro government, Manipur back America undhi , China undhi, nuvu INDI kootamiki favour unnvu meelanti vaaru Congress vaari ucha taagi brathakandi

  • @SN-sm3xh
    @SN-sm3xh 2 หลายเดือนก่อน +1

    Babuu neku geo politics sarigga teliyadu ani ardhamu avutundi. Veedu Sollu analysis baaga kastapaddadu kani workout kaledu.

  • @pothamsettysuryanarayanareddy
    @pothamsettysuryanarayanareddy 2 หลายเดือนก่อน

    2024 joku

  • @pbgkrishnan5754
    @pbgkrishnan5754 2 หลายเดือนก่อน +1

    Are pulihora endira. Pulihora anedi oka pavitramaina devudiprasadam peru dasnni meelantivallu apavithram chedtunnaru

  • @sivakrishnanjali3687
    @sivakrishnanjali3687 2 หลายเดือนก่อน

    Manaku telisindya goppa manaku teli thakkua anavallu ekkua

  • @Sirisha-p4x
    @Sirisha-p4x หลายเดือนก่อน

    NI CHETTA NEWS CBN. CHINANI VANIKINSADAM AENTI

  • @healthhunt4217
    @healthhunt4217 2 หลายเดือนก่อน

    Nothing happened

  • @ramaraomarrapu5158
    @ramaraomarrapu5158 2 หลายเดือนก่อน +1

    Useless, meaningless, irrelevant with the title of the show, troubling the society by this short videos...... these types of channels should be punishable and stop permanently 😮

  • @sridhark5491
    @sridhark5491 2 หลายเดือนก่อน

    Irrelevant title, Chandra Babu emi chesaadu eee topic lo ??

  • @barlatrimurthulu7987
    @barlatrimurthulu7987 หลายเดือนก่อน

    Sollu cheputunnau thammudu.

  • @Mkk12384
    @Mkk12384 2 หลายเดือนก่อน

    Abba thamudu

  • @nareshkumar-lo3bb
    @nareshkumar-lo3bb 2 หลายเดือนก่อน

    Ni analysis ki oka namaskaram inka ninnu chusi prati vadu start chestadu analysis.

  • @laxmanattivilli
    @laxmanattivilli 2 หลายเดือนก่อน

    Sodi ekkuvaga Vunnadi 😂

  • @vankayalasatyasrinivas4386
    @vankayalasatyasrinivas4386 2 หลายเดือนก่อน

    Very useless and unconcerned video related to Chandra Babu Naidu as mentioned on the screen

  • @ramvedantam7693
    @ramvedantam7693 2 หลายเดือนก่อน

    Person in this video is not talking facts... He is faking....

  • @TuliguGowrunaidu-gt2zs
    @TuliguGowrunaidu-gt2zs 2 หลายเดือนก่อน +1

    Nuvvu pettina Head line enti nuvvu cheppindi enti asalu Chandrababu nda Ani andaraki telusu

  • @naidukarrimmiji537
    @naidukarrimmiji537 2 หลายเดือนก่อน

    nuvvu chepe sangathulu chala mandiki teledu neevu ippudu ivanni andhariki cheptunavu

  • @bhanumurthysirmathsvediocl720
    @bhanumurthysirmathsvediocl720 21 วันที่ผ่านมา

    రేయ్ నీకు పిచ్చి ఎక్స్పోజింగ్ ఆపు

  • @RamaChandrarao-py7rd
    @RamaChandrarao-py7rd 2 หลายเดือนก่อน

    Red TV panda bokka

  • @varmapusapati9970
    @varmapusapati9970 2 หลายเดือนก่อน

    Telisi,teliyani pichchi vagudu mani,desa drohula bhajana chesuko.

  • @madarapuomkar7893
    @madarapuomkar7893 หลายเดือนก่อน

    Asalu neeku buddi undaraa
    Pai hedding ku sambandamu lekunda undi

  • @srinivasulujogi9700
    @srinivasulujogi9700 2 หลายเดือนก่อน

    Nuvvu asalu visayam vadilesi e sodi enduku you don't have knowledge check yourself

  • @VijayKumar-ib1mz
    @VijayKumar-ib1mz 2 หลายเดือนก่อน +1

    Re nuvu mui ra nuvu congress ki bajana chayaku ra

  • @PremaRavela
    @PremaRavela 2 หลายเดือนก่อน

    వానీ అయ్య వాడో పిచ్ఛగుంట్లోడు

  • @JoginageswaraoSamala
    @JoginageswaraoSamala 2 หลายเดือนก่อน

    సోదరా అమెరికా చైనా కుట్రలు కొట్టి నీకేమైనా తెలుసా వాటి మీద నీకు ఏమైనా అవగాహన ఉందా అవగాహన ఉంటేనే వీడియోలు చెయ్యి చైనా మనమీద తనకంటే ఆర్థికంగా బలంగా అవుతున్నామని చెప్పి కుట్రలు చేస్తుంది అమెరికా మన రూపాయి డాలర్ తో పోటీ పడుతుందని కుట్రలు చేస్తుంది ఆ విషయం అందరికీ తెలుసు ముందు విషయాలు తెలుసుకొని వీడియో చేస్తే మంచిది ఏ విషయం లేకుండా పనికిమాలిన వీడియోలు చేయడం ఎందుకు బ్రదర్