👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. th-cam.com/users/HARIVASTU 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos th-cam.com/play/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM.html 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA.html 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి th-cam.com/play/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf.html 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం th-cam.com/play/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs.html 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu th-cam.com/play/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT.html 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5.html 7. Floors, Slab Vastu niyamalu th-cam.com/play/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3.html 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu th-cam.com/play/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr.html 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos th-cam.com/play/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg.html 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video th-cam.com/play/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P.html 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ th-cam.com/play/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur.html 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets th-cam.com/play/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn.html 13. Steps vastu మెట్ల వాస్తు th-cam.com/play/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5.html 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw.html 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa.html 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d.html 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK.html 18. Family Vastu ఫామిలీ వాస్తు th-cam.com/play/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE.html 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm.html 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books th-cam.com/play/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc.html 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు th-cam.com/play/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO.html 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY.html 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system th-cam.com/play/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs.html 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8.html 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu th-cam.com/play/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq.html 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu th-cam.com/play/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X.html 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu th-cam.com/play/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie.html 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc th-cam.com/play/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN.html 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu th-cam.com/play/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj.html 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos th-cam.com/play/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn.html 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu th-cam.com/play/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q.html 32. Apartment Vastu Lift vastu th-cam.com/play/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B.html 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan th-cam.com/play/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs.html 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections th-cam.com/play/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5.html 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు th-cam.com/play/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN.html 36. Hari Sir videos in Other TH-cam Channel హరి గారి ఇంటర్వ్యూ th-cam.com/play/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T.html 37. Hari Vastu Shorts Videos th-cam.com/play/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y.html
Sir..ma illu road side east face lo new construction chwsthunnamu....ground floor shutter purpose ...first floor lo toorpu aagneyamlo bed room vasthundhi ...vashu prakarame chuyinchi kadthunnam Ala vundochha....pls sir Rply me
Guruvu gaaru namaste.. Maa apartment east vipu balcony undi.. west 1 stanam lo main door undi.. South loki door shift cheyalante east balcony ni count loki teesukovala ? Balcony pina chath undi.. pls advice.
I have two open plots facing south and nobody is willing to purchase the land. It's in shankarpally area. I'm makha nakshatra woman and i always believed south facing is good. I also get attracted to south facing houses. Thank you guruji. Hope someone watches your videos and buy my plots.
Sir na peru Rajashekar. Ma intiki north road and south road vunnai. Eppudu north road nundi main door pettinam. Na peru( Rajashekar) a facing vuntey baguntundhi. Present money problems and helth problems vasthunnai Em cheyyalo artham kavadam ledu.edhaina salaha evvagalaru...
Guruvugaru madi south face memu poratoon kadutunamu oka porationeki east viyupu door pattamu enkoka porationki balakani aduruga pattamu kotamandi correct attunaru kota mandi tappu attunaru ami chayalli
(30 fit East to West)..(10 fit North to South) North Face Door...North West Hall....midal Toilet Kichen ...East side Bedroom..plan ok na sir..plz reply Sir...Bhiwandi Maharashtra
దక్షిణ ఫేసింగ్ లో సింహ ద్వారం నాగ్వ స్థానం లో అంటే టోటల్ 27 ఉందే ప్రవరీ తీసేస్తే 20 ఉంటుంది 10 బెడ్ రూం అండ్ 10 ఎంట్రెన్స్ ... ద్వారం ఎక్కడ పెట్టమంటారు sir...pls give suggestion.
Guruvu gariki namaskaram 🙏 south side unna ma agriculture land ki gate pettinchali anukuntunnam, daya chesi badulu evvagalru e video lo unna 9 places lu e diniki kuda apply cheyavachuna - wall ni base cheskoni
Guruji... madhi apartment lo south facing flat, main door south west( nairuthi) corner lo vundhi. Meeru cheppinattey inti pedha maranalu jarigayi... dhiniki remidies emina vunnaya ?
@@Harivastu Guruji, Madhi apartment so door change kudharadhu... adhey problem.. Ma father chanipooyaru, Recent ga elder brother kuda. Vere edhina parishkaram vuntey cheppandi plzzz
Sir yeni side oka 9 bhagalu chesi center door GURU sthanam lo pettavachhu kada GURU sthanam 5 staname kada (or) 4 bhuda stanam,5 guru stanam ,6 Shukra stanam anni kuda manchive kada mari denni patinchali clearga cheppandi.
గురువుగారు నాకు ఒక సందేహం నాలుగో స్థానంలో ద్వారం పెట్టాలి అంటున్నారు , గృహాన్ని తొమ్మిది భాగాలుగా విభజించాలి అన్నారు , ద్వారం వెడల్పు సుమారు 5 అడుగులు ఉంటుంది , 9×5=45 మీరు చెప్పే లెక్క ప్రకారం ఇల్లు ఫేసింగ్ కచ్చితంగా 45 అడుగులు ఉండాలి , తూర్పుకు వదిలి పెట్టే స్థలంతో కలిపి అయితే ఇంకా మరింత ఎక్కువగా ఉండాలి కదా సార్ , అటువంటప్పుడు దక్షిణం 20అడుగుల ఫేసింగ్ / 30 అడుగుల ఫేసింగ్ కలవారు ఇల్లు కట్టుకోవాలంటే ఎలా ?
Maa pakka illu south face “ aagneyamlo” 100% main door 🚪 pettaru, vallu crores sampadinchadu, recently 4.5 crores villa purchase chesaru👍 last 17yrs nundi family members all safe , son got USA doctor, daughter settled in US & now they purchased villa also 👌 it’s 100% SE main door with south face road 😇 How ?????
@@Harivastu owner ki 72 yrs , husband & wife fully healthy & fit , degrees 190 south 100% & south side no doors & SE main door , NE & N central small doors only, size 50’x60’ , NW kitchen, steps SW, How????
Hari garu meru, 4 years before 4,3 , 2 lo dwaram petochu. 5,6,7 asalu vaddu annaru. ।। Ippude 4,5,6 lo petochu antunaru Pls clarify Me mata vini 4,3 lo door pettam
Sir, meeru yapral lo maa intiki vacharu south facing house. Meeru manaku verey option ledhu kaabatti pradhaana dwaaram 3rd and 4th place lo kalipi pettamu kadha. Dhaani prabhavam ela untundhi
ఒక చిన్న డౌటు ఉంది అంటే మేము 28*26 ఇల్లు కటుక్కోవాలి అనూ కున్నాము కానీ డాభులు సారి పొవడం లేదు మంచీ రొజు 28*26 చేసాము కానీ ఇపుడు 20*28 ఇలు కటుకొ వాచా సార్ బేస్ మేన్ టు అయింది సార్ చేపడీ సార్
నమస్కారం గురువు గారు 26 /90 దక్షిణ ప్లాట్ కలదు.కింద 2 రూమ్స్ commercial ఇచ్చి1st ఫ్లోర్ 2 రూమ్స్ కట్టుకోవచ్చా సర్.మా పేర్లు కోమలా and కృష్ణ మాకు దక్షిణం కలిసి వస్తుందా సర్
Sir మి వీడియోస్ చూసి దక్షణం కట్టుకోవచ్చు అని నమ్మకం వచ్చింది నాకు 9 అంకనాలు దక్షణం స్థలం వుంది ధక్షణం వైపు స్థలం తక్కువ వుంది మెయిన్ డోర్ కిచిన్ లో నుంచి పెట్టోచ చెపండి sir
సార్, పడమర, దక్షిణం రెండు రోడ్లు వచ్చి నాలుగు రోడ్ల కూడలిలో, నైరుతి బ్లాక్ లో ఇల్లు ఎలా కట్టాలి మీ వీడియోస్ లో చేయలేదు అది చెయ్యండి అందరికి చాలా ఉపయోగ పడుతుంది, నైరుతి బ్లాక్ అంటే చాలా అపోహలు ఉన్నాయి.
నమస్కారం గురువు గారు అపార్ట్మెంట్ లో ప్లాట్ తీసుకోవడానికి చూస్తున్నాము ఇక్కడే ఒక పెద్ద సమస్య మాకు సింహా ద్వారం భార్యభర్తలు ఇద్దరి జాతకాని సరిపోవడేలా ఉండాలా..?? ఇంకొక సమస్య ఏమిటంటే నాకు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రం వేరు అసలు దేనిమీదా ఆధారపడి నేను ద్వారం ఎంచుకోవాలి నాయందు దయవుంచి వీటిని వివరింస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
✅ Like, ✅ Subscribe and ✅ Share.
th-cam.com/users/HARIVASTU
1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
th-cam.com/play/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM.html
2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA.html
3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
th-cam.com/play/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf.html
4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
th-cam.com/play/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs.html
5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
th-cam.com/play/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT.html
6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5.html
7. Floors, Slab Vastu niyamalu
th-cam.com/play/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3.html
8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
th-cam.com/play/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr.html
9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
th-cam.com/play/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg.html
10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
th-cam.com/play/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P.html
11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
th-cam.com/play/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur.html
12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
th-cam.com/play/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn.html
13. Steps vastu మెట్ల వాస్తు
th-cam.com/play/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5.html
14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw.html
15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa.html
16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d.html
17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK.html
18. Family Vastu ఫామిలీ వాస్తు
th-cam.com/play/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE.html
19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm.html
20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
th-cam.com/play/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc.html
21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO.html
22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY.html
23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
th-cam.com/play/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs.html
24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8.html
25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu th-cam.com/play/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq.html
26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
th-cam.com/play/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X.html
27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
th-cam.com/play/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie.html
28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
th-cam.com/play/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN.html
29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
th-cam.com/play/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj.html
30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
th-cam.com/play/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn.html
31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
th-cam.com/play/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q.html
32. Apartment Vastu Lift vastu
th-cam.com/play/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B.html
33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
th-cam.com/play/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs.html
34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
th-cam.com/play/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5.html
35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
th-cam.com/play/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN.html
36. Hari Sir videos in Other TH-cam Channel హరి గారి ఇంటర్వ్యూ
th-cam.com/play/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T.html
37. Hari Vastu Shorts Videos
th-cam.com/play/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y.html
Estface
Supersirsuper
The one and only vastu channel, giving explanations on South facing houses with live examples. Good explanation
Maku reply evvandi
చాలా అధ్బుతంగా చెప్పారు సార్ ధన్యవాదాలు
Thanks for your support
Excellent ga cheppinaru sir Na house kuda south road East door to vunnadi sir Thank you sir
@@mohammedrafi2751 👍👌
సార్ దక్షణ ద్వారాల గురించి చాలా విషయాలు అర్థం అయ్యేలా powerful గా చెప్పినందుకు ధన్యవాదాలు
Thanks for your support
Tq sir Godbless you
Gouru vastu super reasearch
Sir..ma illu road side east face lo new construction chwsthunnamu....ground floor shutter purpose ...first floor lo toorpu aagneyamlo bed room vasthundhi ...vashu prakarame chuyinchi kadthunnam Ala vundochha....pls sir Rply me
Guruvu gaaru namaste..
Maa apartment east vipu balcony undi.. west 1 stanam lo main door undi..
South loki door shift cheyalante east balcony ni count loki teesukovala ?
Balcony pina chath undi.. pls advice.
చాలా బాగా మాట్లాడారు 👍
🙏🌹👍👌
I have two open plots facing south and nobody is willing to purchase the land. It's in shankarpally area. I'm makha nakshatra woman and i always believed south facing is good. I also get attracted to south facing houses. Thank you guruji. Hope someone watches your videos and buy my plots.
Best of luck
Price
Sir 6 th place door only entertainment professional valle pettukovala evarina petta vacha
Sir
Maa house compound wall gate
Dakshana agneyam 1st sthanam and opposite utharaeeshanyam 1st place
Lo vunnai means opposite
,Vundochaaa
👍👌
well said you're only the Right way with Examples LiVE evidence
Thanks for your support
Thankyou so much sir chal manchiga vivarincharu sir intiki stanam ela chudali chepandi pls 👏
ok
Thanks for your support
Sir na peru Rajashekar. Ma intiki north road and south road vunnai. Eppudu north road nundi main door pettinam. Na peru( Rajashekar) a facing vuntey baguntundhi. Present money problems and helth problems vasthunnai
Em cheyyalo artham kavadam ledu.edhaina salaha evvagalaru...
Thanku sar,
Sir 20*25 ki
Door 4th place pattali annappudu place saripodu kada sir .how?
Vasthu suthralu gurichi how's much ? Impairments suthram?
Good job sir
Yes sir, chala ellulu unnai vizag loo.
100% vallu no.1 untaru
Thank you sir
All the best
Miru cheppundi 100% correct sir
Thanks for your support
Sir waiting for west facing doors video kindly upload 🙏
Sar padamara gurinchi cheppaledo
Next videos
Namaste sir memu 3 stairs house kattukunamu sir 3 stairs house kattukovacha sir?
S
3 stairs not good for all bro
How can I identify the places of south facing (Gruhakshatra place)
Digree prakaram chage chasukovacha sir
No
East dwaar link pls
I am discussion plan please answer
9 bhagaalu plot ni cheeyalaa inllu katte placeni maatrame cheyaala
@@rajpispati6302 house
Thank you
Thanks for your support
Hi sir super
🙏
Guruvugaru madi south face memu poratoon kadutunamu oka porationeki east viyupu door pattamu enkoka porationki balakani aduruga pattamu kotamandi correct attunaru kota mandi tappu attunaru ami chayalli
Guruji...Shall we place north face main door in 4& 5 th part from west to east.
S
25 degrees tirigite ekkada pettali sir
(30 fit East to West)..(10 fit North to South) North Face Door...North West Hall....midal Toilet Kichen ...East side Bedroom..plan ok na sir..plz reply Sir...Bhiwandi Maharashtra
దక్షిణ ఫేసింగ్ లో సింహ ద్వారం నాగ్వ స్థానం లో అంటే టోటల్ 27 ఉందే ప్రవరీ తీసేస్తే 20 ఉంటుంది 10 బెడ్ రూం అండ్ 10 ఎంట్రెన్స్ ...
ద్వారం ఎక్కడ పెట్టమంటారు sir...pls give suggestion.
South East entrance unde house lo rent ki untunam ,rent ki unde vallaku varthisthundha.
Guruvu gariki namaskaram 🙏 south side unna ma agriculture land ki gate pettinchali anukuntunnam, daya chesi badulu evvagalru e video lo unna 9 places lu e diniki kuda apply cheyavachuna - wall ni base cheskoni
S
Super ❤️ sir
Thanks for your support
Namaskaram sir memu new home kaduthunnamu sir Pooja gadi kichen lo eeshanyam vaipu pettavacha sir
yes
Super
Thank you
Hari garu, west facing doors video link pl
in description
Super sir kurnool dist yemmigamur ki eappudu vastaru
in 1 day
msg us on 9705005000
Namaste sir
South facing road undi east lo main door pettochaaa
No
Namaste guru garu 🙏 sir, this concept does applies for VI-DIK sites?
S
అయ్యా! ఒక్కో వాస్తు నిపుణుడు ఒక్కో రకంగా వాస్తు చెబుతున్నాడు , ఎవరిని నమ్మమంటారు సార్,
Guruji... madhi apartment lo south facing flat, main door south west( nairuthi) corner lo vundhi. Meeru cheppinattey inti pedha maranalu jarigayi... dhiniki remidies emina vunnaya ?
Door change
@@Harivastu Guruji, Madhi apartment so door change kudharadhu... adhey problem.. Ma father chanipooyaru, Recent ga elder brother kuda. Vere edhina parishkaram vuntey cheppandi plzzz
Sir yeni side oka 9 bhagalu chesi center door GURU sthanam lo pettavachhu kada GURU sthanam 5 staname kada (or) 4 bhuda stanam,5 guru stanam ,6 Shukra stanam anni kuda manchive kada mari denni patinchali clearga cheppandi.
Watch video
Super....
🙏
గురువుగారు నాకు ఒక సందేహం
నాలుగో స్థానంలో ద్వారం పెట్టాలి అంటున్నారు ,
గృహాన్ని తొమ్మిది భాగాలుగా విభజించాలి అన్నారు ,
ద్వారం వెడల్పు సుమారు 5 అడుగులు ఉంటుంది ,
9×5=45
మీరు చెప్పే లెక్క ప్రకారం ఇల్లు ఫేసింగ్ కచ్చితంగా 45 అడుగులు ఉండాలి ,
తూర్పుకు వదిలి పెట్టే స్థలంతో కలిపి అయితే ఇంకా మరింత ఎక్కువగా ఉండాలి కదా సార్ ,
అటువంటప్పుడు దక్షిణం 20అడుగుల ఫేసింగ్ / 30 అడుగుల ఫేసింగ్ కలవారు ఇల్లు కట్టుకోవాలంటే ఎలా ?
Plz Answer sir
Super sit
Thanks for your support
Digree prakaram disha tiriginapudu alla
Same
9 pass interloper kela?
15 years ageyam lo 1st place lo
Gate vundhi
Yajamani problem em ledhu
How sir
ఆగ్నేయంలో కూడా గేటు ఉండొచ్చు అని చెప్పాను కదా
చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది నైరుతిలో కూడా ఉండొచ్చు గేటు
కానీ కొన్ని నియమాలు ఉంటాయి
Mari ,1st place yagamani maranam
Annaru kada sir
main door ki kada cheppindi
main door kuda correct 1st lo ne undali 2nd lo pokudadu
Can we have a car garage in South west for a south facing home?
Se
సార్ నమస్కారం సార్ దర్వాజా ఎంత హైట్ ఉండాలి ప్లీజ్ చెప్పండి
intini batti
Sir miru chepedhi compound nunchi count cheyali kada, ma house full ga compound vundhi, compound nunchi leka veyaali kada, 1, 2,3 ani ?
house
Sir 🙏, mari government ichhe house ki ela? Ante valle katti istharanta. 1 cent place
one room kattukondi
Uttara eshanyam kuda agni bayamaa sir
Manchide kadaa
S
గురువూ గారు నమస్కారం అంది
నా రాశి వృచికరాశి, నాకు దక్షిణ ద్వారం కలిసి వస్తుందా
South facing plot shops ki vastu ela
normal ga ne chesukovachu
Sir నాకు ఒక ప్లాన్ కావాలి 23×38 అమౌంట్ ఎంత వరకు అవుతుంది
Whatsapp lo msg pettandi
Maa pakka illu south face “ aagneyamlo” 100% main door 🚪 pettaru, vallu crores sampadinchadu, recently 4.5 crores villa purchase chesaru👍 last 17yrs nundi family members all safe , son got USA doctor, daughter settled in US & now they purchased villa also 👌 it’s 100% SE main door with south face road 😇 How ?????
Already told conditions some times
If their luck & correct ayadi in inside measurements may be excellent some times esha prachi
Degrees check
Health gurinchi check chesi cheppandi
@@Harivastu owner ki 72 yrs , husband & wife fully healthy & fit , degrees 190 south 100% & south side no doors & SE main door , NE & N central small doors only, size 50’x60’ , NW kitchen, steps SW, How????
told already luck
Bayya vastu andariki okela undadu
NV chepe Danni batti
నమస్తే సార్ మీరు ఇలాంటి విషయాలు వెలుగులోకి తీసుకు రావాలని కోరుతూ మేము మీదగ్గర శిష్యుడు గ చేరవఛ్ఛా🙏
100%
did not sea first, second, 3rd, plays dwaram south side. in my village.
💐🙏🙏💐
SUPER
Hari garu meru, 4 years before
4,3 , 2 lo dwaram petochu.
5,6,7 asalu vaddu annaru. ।।
Ippude 4,5,6 lo petochu antunaru
Pls clarify
Me mata vini 4,3 lo door pettam
ok
@@Harivastu th-cam.com/video/83wwwcnli0Q/w-d-xo.htmlsi=0HG7KRQeDAm02JOQ
Pls answer
AH THUMBNAIL MOTHAM CHADAVANDI
@@Harivastu fullvideo kuda chusam
సార్ 4 కిటికీలు పెట్టవచ్చా
S
4 va stanam antey enti sir measurements lo
Intini batti
Sir, meeru yapral lo maa intiki vacharu south facing house. Meeru manaku verey option ledhu kaabatti pradhaana dwaaram 3rd and 4th place lo kalipi pettamu kadha. Dhaani prabhavam ela untundhi
Good
Thank you Sir, devudi gadhi gadapani door count lo teeskovacha. Ala teeskuntey enimidhi gadapalu undocha??
Sir any advice on the no of gadapas?
Sir devudi gadhi gadapani door count lo teeskovacha. Ala teeskuntey enimidhi gadapalu undocha?? Please advice
@@veeragodugupalli4772 s
Uttaram nd padamara door kuda chepandi
Ok
Sir etu said jarupali
Right
@@Harivastu all said right said na sir plz
S
Sir, South face 20ft width which place main door and sizes please
3x6
సార్
👌🙏
Agnayam4 stanam anta ane adugulu
intini 9 parts chesi pettali
నమస్కారం గురువు గారు దక్షిణ సింహద్వారం పెట్టడానికి దక్షిణం మొత్తం స్థలాన్ని 9 భాగాలు చేయాలా లేదా ఇంటి నిర్మాణం ను 9 భాగాలు చేయాలా చెప్పండి ప్లీజ్.
House
@@Harivastu ధన్యవాదాలు సార్
Sir Namaskaram sir. మీరు 4 వ స్ధానంలో ద్వారం పెట్టమంటున్నారు. 16.5 వెడల్పుగా గల స్ధలంలో పెట్టడం కుదరదుకదా. మరి మీరు ఎలాచెబుతున్నారు సార్.
నమస్తే సార్ కాంపౌండ్ కడుతున్నాను మాది ఉత్తరం ఫేస్ సార్ నాకు ఒక డౌట్ వస్తుంది సార్ కాంపౌండ్ వాల్ దక్షిణం వైపు గేట్ పెట్టుకోవచ్చా తెలియజేయగలరు సార్
S
Agnayam lo digre prakaram 90 degree vachindi
Ok
Agnayam lo 90 degree vachindi dor petocha sir
ఒక చిన్న డౌటు ఉంది అంటే మేము 28*26 ఇల్లు కటుక్కోవాలి అనూ కున్నాము కానీ డాభులు సారి పొవడం లేదు మంచీ రొజు 28*26 చేసాము కానీ ఇపుడు 20*28 ఇలు కటుకొ వాచా సార్ బేస్ మేన్ టు అయింది సార్ చేపడీ సార్
chusi cheppali
నమస్కారం గురువు గారు 26 /90 దక్షిణ ప్లాట్ కలదు.కింద 2 రూమ్స్ commercial ఇచ్చి1st ఫ్లోర్ 2 రూమ్స్ కట్టుకోవచ్చా సర్.మా పేర్లు కోమలా and కృష్ణ మాకు దక్షిణం కలిసి వస్తుందా సర్
request on whatsapp 9705005000
@@Harivastu thank you sir reply ichinandhuku
Me tho matladali🙏
👍🙏
Sir మి వీడియోస్ చూసి దక్షణం కట్టుకోవచ్చు అని నమ్మకం వచ్చింది నాకు 9 అంకనాలు దక్షణం స్థలం వుంది ధక్షణం వైపు స్థలం తక్కువ వుంది మెయిన్ డోర్ కిచిన్ లో నుంచి పెట్టోచ చెపండి sir
Namaskaram sir
👌🙏
Good morning sir 420 Adam 40% sir Dakshin road dakshinampace plan also please cheppandi
Yevarini nammaliraa devudaa
Andharu meme correct ani cheppe vaalle
Good sir
Ancient and original vastu ni nammandi nannu kadu
సార్ ఇది స్థలము 9భాగములు చేసికోవాలా,ఇంటి కొలతలు 9భాగములు చేసుకోవాలా తెలుప గలరు.
inti stalam
సార్, పడమర, దక్షిణం రెండు రోడ్లు వచ్చి నాలుగు రోడ్ల కూడలిలో, నైరుతి బ్లాక్ లో ఇల్లు ఎలా కట్టాలి మీ వీడియోస్ లో చేయలేదు అది చెయ్యండి అందరికి చాలా ఉపయోగ పడుతుంది, నైరుతి బ్లాక్ అంటే చాలా అపోహలు ఉన్నాయి.
ok in future
షాప్ కి సంబంధించి కూడా ఈ నియమాలు వర్తిస్తాయా..? తెలియజేయగలరని మనవి
S some changes
నమస్కారం గురువు గారు అపార్ట్మెంట్ లో ప్లాట్ తీసుకోవడానికి చూస్తున్నాము ఇక్కడే ఒక పెద్ద సమస్య మాకు సింహా ద్వారం భార్యభర్తలు ఇద్దరి జాతకాని సరిపోవడేలా ఉండాలా..??
ఇంకొక సమస్య ఏమిటంటే నాకు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రం వేరు అసలు దేనిమీదా ఆధారపడి నేను ద్వారం ఎంచుకోవాలి నాయందు దయవుంచి వీటిని వివరింస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు
janma nakshatram
Pls send me your videos 🎥link 🔗sir
in description
ఉత్తర దిశ ద్వారం గురించి కూడా వివరించ మని మనవి 🙏🙏
next episodes
@@Harivastu 🙏🙏🤝
11:52 😀
Pleasereplay
దక్షిణం ఫేసింగ్ షాప్స్ పెట్టుకోవాలంటే షట్టర్ స్ ఎలా పెట్టుకోవాలి సార్
Genaral gane
సార్, దక్షిణం వైపు ఇంటిద్వారాలుగురించి చెప్పారు , ప్రహరీల ద్వారాలు గురించి కూడా చెప్పండి
Same
H̊i̊ s̊i̊r̊ g̊o̊o̊d̊ m̊o̊r̊n̊i̊n̊g̊ p̊l̊e̊ås̊e̊
ఇంత అవేశ పడే పండితులు భయాన్ని కలిగించే పండితులు భయాన్ని మాత్రమే కలిగించ గలరు. బీపీ నీ తగ్గించు కొనండి
🙏🙏🙏🙏👍👍👌👌👌
andaru nasta padutunte happy ga undali antaru
Thank you