ఆయం అత్యవసరం అని ఏ గ్రంధం లోనూ లేదు.. ఆయం కట్ట దలచు కున్న వారు కనీసం 1300 వందల అడుగుల ఇల్లు అదీ గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టాలి..16 ద్వారాలు దాటితే ఆయం కట్టే అవసరం లేదు... అని ఇదే యూ ట్యూబ్ లో స్థాపత్య వాస్తు శ్రీ తెలుగు వాస్తు వారు వీడియో లు పెట్టారు ఆయం లెక్కలు తికమక.. ఒకాయన లోపలి గోడలు అంటాడు.. ఇంకో అతను బయటి కొలతలు అంటాడు.. ఇంకో అతను మధ్య గోడలు వద్దంటాడు.. అలాగే కొందరు గజాలూ, కొందరు అంగుళాలు, కొందరు అడుగులు అంటారు.. గజాల లెక్కల ప్రకారం ద్వాజాయం వస్తే అదే ఇంటికి అంగుళాల కొలతల ప్రకారం శ్వానాయం వస్తుంది.. మామూలు వాస్తు ప్రకారం తూర్పు ఎక్కువా పడమర తక్కువా వదలాలి.. ద్వాజాయం ప్రకారం తూర్పు తక్కువగా పడమర ఎక్కువ గా వదలాలి... ఒక సిద్దాంతిని నమ్మి ఇల్లు కడితే మిగతా సిద్ధాంతులు తప్పులు చూపించి భయాలు పెడతారు.. ఒకే సిద్ధాంతి ఒకే విషయం మీద వేరు వేరు సందర్భాలలో వేరు వేరు గా మాట్లాడతారు.. ఆయం లెక్కలు ఎంత జాగ్రత్తగా వేయించినా, ఇల్లు కట్టే సమయంలో మేస్త్రి ఒక అంగుళం తేడా గా కడితే ఆయం మారి పోతుంది.
మా ఇంటి స్థలం కూడా12ఇంటూ 30 ఎలా కట్టుకోవాలో చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు 🙏
Excellent explanation Excellent video it is very useful Thank you sir
Anti nuvuu chala andhanga unnavu❤❤❤❤
హరి 🌹🙏 సార్ సార్
❤Thanku sir
Toilet kichen లో north facing house లో వేరే option లేదా.
Sir 14, 40 narth facing house plan please sir
Sir ma house south facing east prahari ki inti godaki gap anta vunchali long site 16×50
Yes correct Akka
Chinna intilo puja gadi ku place chupaledu,,, ekkada pettali cheppandi plz
Naksatramula prakaram house kattukovali ante ye naksatraniki entha kolatha evali madam okkasari guruvu gaaru ni adagandi madam
Sir good evening
Madhi 15/60 place undhi padamara facing eeshanyam kat ai
Aagneya thirigindhi indhulo 100 shatham illu kattavacha
manishi bratakadaniki enno margalunnai. kaani veedu janalni dosham pranam potundi antu earn cheskuntunnadu.....veedu bratike vuntada ee bhoomi vunnanta kaalam?
Esanayam cross slab peragavachha
Namaste sir, niruthi lo veedhi potu ki remedy Amina vundha.theliya parachandi please
A di ma.
Maa place L 78,w- 36 1|2vundi South face. Elaanti houses ku cheppandi.
గురువుగారు నమస్తే..మా ఇల్లు వుత్తరం 35% తిరిగి వుంది.
20+30 వీడియో చేయండి
Lighting sir,not seen
25*52 south facing
ma intistalam 22 into 54 memu ela kattu kovalo plan evva galaru
22.5-39 వెస్ట్ ఫేసింగ్
What u write in board is not visible
Draw bolder
33*33హౌస్ ప్లానింగ్ ఇయ్యండి సార్
Ok sir
24+60 house plan
🙏🙏🙏
Prathi videoki oka number ivvandi
33, 33 తూర్పు ఫేసింగ్ ప్లాన్ ఇవ్వండి సార్
25*50
Ippativaraku Evaru Cheppani....... Okkasari Face Turn Ichuko 100% ------------------------------------
అటువంటి వారి ప్లేస్ కి వాస్తు తో పని లేదు వాటికి బ్రహ్మ, సోమ, యోని, సూత్రాలు పాటించ వలసిన వి కుదరవు కదా
11 హస్తములకు తక్కువగా ఉండే ప్రమాణంగా గల నిర్మానాలకు వర్గులు ఆయములు చూడనవసరం లేదు విశ్వకర్మ ప్రకశిక లో 38 వ పేజీ లో గమనిoచగలరు
Vedu vaniki anukulam ga sastram chptadu
నమస్తే సర్, Plot size 61X40, East to West 40', North to South 61', North facing,, gajayamu వచ్చేటట్లు ప్లాన్ ఇవ్వగలరని ప్రార్థన
ఆయం అత్యవసరం అని ఏ గ్రంధం లోనూ లేదు.. ఆయం కట్ట దలచు కున్న వారు కనీసం 1300 వందల అడుగుల ఇల్లు అదీ గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టాలి..16 ద్వారాలు దాటితే ఆయం కట్టే అవసరం లేదు... అని ఇదే యూ ట్యూబ్ లో స్థాపత్య వాస్తు శ్రీ తెలుగు వాస్తు వారు వీడియో లు పెట్టారు ఆయం లెక్కలు తికమక.. ఒకాయన లోపలి గోడలు అంటాడు.. ఇంకో అతను బయటి కొలతలు అంటాడు.. ఇంకో అతను మధ్య గోడలు వద్దంటాడు.. అలాగే కొందరు గజాలూ, కొందరు అంగుళాలు, కొందరు అడుగులు అంటారు.. గజాల లెక్కల ప్రకారం ద్వాజాయం వస్తే అదే ఇంటికి అంగుళాల కొలతల ప్రకారం శ్వానాయం వస్తుంది.. మామూలు వాస్తు ప్రకారం తూర్పు ఎక్కువా పడమర తక్కువా వదలాలి.. ద్వాజాయం ప్రకారం తూర్పు తక్కువగా పడమర ఎక్కువ గా వదలాలి... ఒక సిద్దాంతిని నమ్మి ఇల్లు కడితే మిగతా సిద్ధాంతులు తప్పులు చూపించి భయాలు పెడతారు.. ఒకే సిద్ధాంతి ఒకే విషయం మీద వేరు వేరు సందర్భాలలో వేరు వేరు గా మాట్లాడతారు.. ఆయం లెక్కలు ఎంత జాగ్రత్తగా వేయించినా, ఇల్లు కట్టే సమయంలో మేస్త్రి ఒక అంగుళం తేడా గా కడితే ఆయం మారి పోతుంది.
Prati Sari evaro okarni velethi chupistu matlade alavatu epudu potundo emo e 100% Pandith Ki
Ninu ni estm vastu sir kani piss lo tisoko
వేస్ట్ టాపిక్
సుత్తి రామాయణం.
over build up
నమస్తే గురువు గారు
మీ number పెట్టరా plz