Prabodhananda Ashrama Founder Prabodhananda Swami Full Interview || మీ iDream Nagaraju B.Com
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- Here is the exclusive interview of Prabodhananda Ashrama Founder Prabodhananda Swami only on మీ iDream Nagaraju B.Com.
In this exclusive interview, he talks about current AP political situations, About JC brothers, Prabodhananda Ashramam and many sensational topics.
Watch the full interview to know more!
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...
మూడున్నర గంటల ఇంటర్వ్యూ. సుమారు 5 లక్షల వ్యూస్. నాగరాజు గారు ఒక జర్నలిస్ట్ గా అవతల వ్యక్తి భావాలను కనీసం గౌరవం ఇవ్వకుండా ఎన్ని కోపం తెప్పించిన ప్రశ్నలు అడిగిన నవ్వుతు సమాధానం చెప్పిన స్వామి. సుమారు 2000 కామెంట్స్. ఒక్క నెగిటివ్ కామెంట్ ఎంత వెతికిన దొరకడం లేదు. ప్రతి విషయం లో లాజిక్. Excellent interview.
స్వామి జీ సత్యం అర్ధం చేసుకొంటే జన్మ ధన్యం 🙏
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు👏
🙏🏽
ఇక్కడ అందరు కుల పిచ్చితో కులం ద్వేషంతో లేదా మతం ద్వేషంతో లేదా ఆసుయతో చెడు ఉద్దేశంతో చాలా నీచంగా మాట్లాడుతున్నారు దానివలన మీకు జన్మ జన్మలకు అనుభవించిన తరిగిపోని పాపం మూట కట్టుకుంటారు అంత తప్ప మీరు సాధించేది ఏమి వుండదు. స్వామి గారి ఆకారం గురించి కామెంట్ చేసే ముందు మిమ్ము మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి ఇంకా మీ తల్లి తండ్రులు యెంత అందంగా వున్నారో చూసుకోండి. మీకు ఏమి కావాలి ఆధ్యాత్మికం కావాలా ( దైవ జ్ఞానం ) లేదా. ఇంకా మీరు పురాణాలను చూసుకోండి అందులో కూడా దేవతల కంటే మహర్షిలే గొప్ప వారని ఎన్నో సంఘటనలు వున్నాయి. ఆధ్యాత్మిక పరంగా మీరు ప్రశ్నలు అడగండి అంతే కాని అనవసరంగా కామెంట్ చేస్తే మీరు అనుభవించే పాపం చాలా ఘోరంగా వుంటుంది జాగ్రత్త
ప్రబోదనంద స్వామి మీరు చాలా బాగా చెప్పారు ఇంతకు ముందు ఎవ్వరు చెప్పని విషయాలు చెప్పారు మీకు నేను సపోర్ట్
ఈ పందోని గుద్ద,,,,కామ,,,, నీ గుద్ద
మీకు స్వామి వారు రాసిన కొన్ని books వున్నాయి . కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి sir
@@srikanthkumarmalliboyana5042 నీ గు..ద్ద
ఊకో..ఊకో
@@Alphamale11007నీలాంటి నీచుడు
స్వామి జి కు
విషయ పరిజ్ఞానం పై పూర్తి పరిపక్వత పట్టు స్పష్టమైన అవగాహన ఉంది ......✍️
ఎంతో గొప్పగా శాస్త్రబద్ధంగా దైవ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా స్వామి వారు తెలియజేస్తున్నారు .స్వామివారి మాటల్లో అంతర్యాన్ని గ్రహించి , వారు రచించిన గ్రంథములను చదివి నిజమైన దైవ జ్ఞానమును తెలుసుకో గలరని ఆశిస్తున్నాను .
Bokkale
Poraaaa
ఇందూ ధర్మం (హిందూ ధర్మం )తేడా తెలియజేసిన స్వామి 🙏
పిచ్చోడ ఈ పందోన్ని ఎలారా నమ్ముతున్నావు
@@patnalasrinivasarao9821నీ గు...ద్ద
This baba is very intellectual. And knows all books concept. I seen this entire interview, very interesting about God's concept
సూపర్ ఎనర్జీ...
And. నిజమైన న్యూస్...
............
🙏🙏🙏 శ్రీకృష్ణం వందే జగద్గురుమ్,,
ప్రతి ఒక్కరిలో వున్నా సందేహాలను,, ఆ
స్వామి వారి ఆ దివ్యవాక్కులతో మాకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించి,,మాకున్నా ప్రతి పశ్నలు మీ మీడియా ద్వారా చాలా సమాధానాలు తేలియజేశారు,, ప్రబోధ నంద యోగీశ్వరులస్వామి వారికి,మీకు కృతజ్ఞతలు 🙏🙏
హిందూ మతంలో లోపాలను బాగా కడిగి పారేసారు.మూడు గ్రంథాలకు సమాన గౌరవం ఇచ్చారు, కులాలు మతాలు లేనె లేవని తేల్చారు.మీ మార్గం నిజమైనది లా వుంది.
బొంగులా ఉంది వీడి మార్గం
Veedu donga
Great interview swamiji
ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం.... హిందూ సమాజంలో ఉన్న సిద్ధాంతాలు...... వీటికి భిన్నంగా, కొత్తగా ,గొప్పగా త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వాటిల్లోని ఆధ్యాత్మిక రహస్యాన్ని అందరికీ అర్ధమయ్యే లాగా వివరించిన
త్రైత సిద్ధాంత కర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబో ధానంద యోగీశ్వరులవారి ఇంటర్వ్యూ...🙏🙏🙏 🈸
ఆపు తల్లే నువ్వు నీ వేషాలు
హాయ్ ఇందు
టీవీ 9 యాంకర్ తో లైవ్ లో గొడవ పడిన ఇందుశ్రీ నువ్వే కదా
కాదు
భాష లోని వ్యత్యాసం తప్ప దేవుడు అందరికీ ఒక్కడే అన్న చిన్న భావాన్ని తేలుసుకొలేకపొతున్న నేటి సమాజం చాలా పురోగతి సాధించింది, మనుషుల అంతా ఒక్క దేవుని సృష్టి అని మనకు ఎన్నో నిదర్శనాలు వున్నా వాటిని గుర్తించలేని మన అభివృద్ధి ఇంకా మనిషిని మూఢత్వం, అజ్ఞానం, అంధకారంలోకీ నేట్టివేయబడుతుంది అన్న విషయం బహిరంగ సత్యం. అందరూ ఒకే దేవుని చేత సృష్టించిన వారు అన్న వాస్తవ సత్యానికీ ఒక చిన్న ఉదాహరణ, నేడు మనం వాడే వస్తువులలో అందరికీ పరిచయం అయిన ఫోన్ గురించి అందరికీ ఎంతో కొంత అవగాహన వుంది, పూర్తి అవగాహన వున్న వాళ్ళు వున్నారు, నేడు ఆ ఫోన్ తయారీలో అనేక కంపెనీలు వున్నాయి. మనకు తెలుసు అన్నీ కంపెనీలు తయారుచేసిన ఫోన్లు ఒకే విధంగా వుండవు.అనేక రకాల కంపెనీలు తయారుచేసిన ఫోన్లు అనేక రకాల ప్రత్యేకతలు వాటి తయారీలో కలిగి వున్నాయి. మరి నేడు మన సమాజంలో మతానికి, కులానికి, ప్రాంతానికి, వర్గానికి ఒక దేవుడు అని చేప్పుకుంటున్నా మనం ఒకవేళ ఆ విధంగా అంత మంది దేవుళ్ళు వుంటే వారు సృష్టించిన మనుషులు కూడ అనేక రకాలుగా శరీర భాగాల ప్రత్యేకత కలిగి వుండాలి కానీ అందరినీ ఒక్కడే సృష్టించాడు అన్న మాటకు మానవ శరీర నిర్మాణమే తార్కాణం కానీ మనిషి ఆ శరీరానికి అనేక రకాల వేషధారణ కల్పించి ఆ వాస్తవానికి దూరంగా బ్రతుకుతున్నాడు. మేము జ్ఞానము కలిగి వున్నాము అని అజ్ఞానంలో బ్రతుకుతున్న పెద్దలు నేటికైన ఈ వాస్తవ సత్యాన్ని గ్రహించి సమాజన్ని దేవుని జ్ఞానానికి దగ్గరగా నడిపించాలని అలాగే ప్రతి మనిషి ఈ వాస్తవానికి దగ్గరగా నడవాలి అని కోరుతున్నాను.....
-ఇట్లు దేవుని జ్ఞానం అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంధాలు ఒకే దేవుని గురించిన సమాచారం మనిషికి అందిస్తుందని ఆ జ్ఞానం(స్వామి వారి జ్ఞానం) అందరూ తెలియడం ద్వారా సమాజ శ్రేయస్సు ఆధారపడి వుంది అని నమ్మే దేవుని కుమారుడు(మహమ్మద్ అలీ)
ప్రభోదనంద స్వామి గారు..... మీరు చెప్పేవి నాగరాజుగారికి అర్థం కాకపోయినా. మీలో చాల విషయం ఉంది. Great swamiji
Useful info..... watch from 5:23. I believe Nagaraju don't have enough knowledge on human mankind evolution.Prabodhananda giving good examples. I enjoyed a lot...
ఈ స్వామి మాటలు విన్నాక అనుకోకుండా ఒక రోజు అనే సినిమా నిజమే అనిపిస్తుంది
Thanks Nagaraju garu. After seeing your interview only I learnt a lot about Prabhodhananda Swami . Now I am strong follower of his teachings. One or the other day whole world needs to Follow Gnanam.
తల్లి గర్బంలో శిశువుకి ప్రాణం లేదు అనేది చాల కొత్త విషయం. ఇంత వరకు నేను ఎక్కడ వినని కొత్త కొత్త విషయాలు స్వామివారు చెప్పారు. ఇది ఇంకా చాల మందికి చేరాలి.
Anchor tried to decimate him by rapid fire and confuse him but failed, his views on Hanuman and Vinayak and nagulachavithi are good. The theory on Aryans trying to dominate Dravidians is real and historical.
Nijamina guruvuki debates avasaram ledu, okadito debate chesi neggalsina avasaram ledu.
ప్రబోధనందస్వామివారు తెలియజేసిన దైవజ్ఞానం మనకు అర్థంకావాలంటే ఎన్నో జన్మలు పడుతుంది అంతత్వరగా ఆయనచెప్పిన జ్ఞానాన్ని అర్థంచేసుకుంటే మనకు జన్మలు కర్మలు రెండూ ఉండవు
మనకు ఇక మోక్షమే
ఆధ్యాత్మిక కోణంలో చూసేవారికి అమృతం, సామాజిక కోణంలో చూసేవారికి విషం.
తెలుసుకోవాలనుకునే వారికి తెలుసుకున్నంత, తెలుసుకోలేని వారికి మిగిలేది చింత.
విచక్షణతో విన్నవారికి ఈ మాటలు ఎంతో మిన్న, విచక్షణ లేనివారికి దొరికేది సున్నా.
ఓం గురుభ్యోన్నమః🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు🙏🙏🙏
స్వామి గారుచెప్పేదంత అక్షర సత్యం ఆయన మాటలో నిగూడ సత్యం ఉంది అధ్రం చేసుకునేవాళ్ళకు పరమార్ధం తెలుస్తంది
ఒక ఆధ్యాత్మికవేత్త లోని ఆంతర్యం అర్థం చేసుకోండి. పై మాటలు, రూపు చూసి అంచనాకు రావద్దు. ఆ కిరాయి మూకలు కృష్ణ మందిర ఆశ్రమాన్ని ఎంతగా వేధించి ఇబ్బంది పెడితే అలా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే భక్షిస్తూ ఉంటే ఇంకెన్నాళ్లు చూస్తూ ఊరుకోవాలి
కుల మతం లేకుండా సర్వ సమానం అందమే మీ జ్ఞానం ఎంతో విలువైనది అని తెలుస్తుంది. చాలా మంచి జ్ఞాన వంతులు ధన్యవాదాలు
కారణం ఏదైనా మన గ్రంధాలను మనం సరిగ్గా అర్ధం చేసుకోలేదు... పెద్దలు ఎవరికి తోచినట్టు వారు చెప్పారు.... కొందరు వారి స్వార్దనికి అనుకూలంగా మలుచుకున్నారు..
వీడు పెద్ద వెదవ వీడిని ఒక సంస్కృత పదం చెప్పమనండి వాడికి తెలుగే సరిగా రాదు ముల్ల పంది ముఖంవెధవ
అయ్యో నాగరాజు నీకున్న జ్ఞానం సరిపోదు ఇంటర్వ్యూ చేయడానికి.. నెక్స్ట్ టైమ్ బెట్టర్ లక్..
ఇక్కడ కులాలు ఉండవు మతాలు వుండవు, హిందువులు quran చదువుతారు,ముస్లిం లు భగవద్గీతను చదువుతారు,క్రైస్తవులు quran చదువుతారు,మూడు మతంల వారు మూడు గ్రంథాలు సమాన గౌరవంతో చూస్తున్నారు, మూడు గ్రంథాలు తెలిపే మూడు ఆత్మ ల వివరం తెలుసుకుంటున్నారు.
sollu news
Abbo aatamala
Jai Sri Sri Sri Achraya prabodhanada yogiswaralu swamulavariki jai
సత్యాన్ని ఎలా దాచాలి అనుకుంటారు. ఇంకెంతకాలం పాటు సత్యానికి దూరంగా ఉంటారు. సుహృద్భావంతో అన్ని మతాలు చెప్తున్నా దేవుడు ఎవరు అని ఒక్కసారైనా వెనక్కు తిరిగి చూడరా!
ఐదు వేళా ఏండ్ల కింద పరమాత్మయే కృష్ణుడిగా వచ్చి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆరాధించుటకు ఆయనే ఆత్మ రూపుడై దేహమందున్నాడు, ఆ దేవునికి కూడా ఆవల ఒక దేవదేవుడైన పరమాత్మా ఉన్నాడు. ఆయననే హిందువులు పరమాత్మా అంటే, క్రైస్తవులు యెహోవా అన్నారు, ముస్లిములు అల్లాహ్ అంటున్నారు. ఈ మూడు పేర్లు బిరుదులూ లేదా గౌరవార్థమే కానీ ఆయనకు పేరే లేదు. ఎందుకంటే ఆయన రూప నామ క్రియా రహితుడు అని స్పష్టముగా గీత బోధిస్తున్నది.
కానీ ఈ రోజుల్లో ఏ స్వామిని చూసినా వాళ్ళు చెప్పేది దేవతల గూర్చే కానీ దేవుని గూర్చి కాదు. అందుకే నీవు సత్యము తెలుసుకోవాలంటే నీకు ఆ అర్హత కూడా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకోవాలన్న ధ్యాస నీకు లేకుంటే నిన్ను మాయ సైతం ఆ వాసనను కూడా చూపించక తరిమి వేస్తుంది.
ప్రాపంచిక సంపాదనలు కేవలం మిధ్య అవి నీ చావు వరకే, ఆ చావు ఎప్పుడు వస్తుందో నీకు చెప్పదు. మరి నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు. దేవుడు శాశ్వతమైన జ్ఞానం తెలుసుకోమని మహాత్ములను భూమిపైకి పంపి మనకు అరటిపండు ఒలిచిపెట్టినట్టు జ్ఞానం చెప్తుంటే, బుద్ధి ఉన్న ఎవడైనా మారు మాట్లాడక కుల మతాలకు అతీతముగా తెలుసుకున్నప్పుడే ఈ భూమిపై మానవులకు కర్మ బాధలు తప్పుతాయి.
నేను త్రైత సిద్ధాంత గ్రంథాల వలన ఎంతగానో బాగుపడ్డాను. నాలో అసూయ మతద్వేషం అనేవి పూర్తిగా తొలగి పొయ్యాయి. నా జీవితములో ఎంతో ప్రశాంతత వచ్చింది. ఇంతకంటే ఏమి కావాలి .
they must learn how to understand truth. please dont try to explain those ho are not deserved.this is rule of god
I want to know more, please mail on fazul.sfr@gmail.com
Sure.@@fazulrahaman8660 . I have sent you email. please follow it.
He is a spiritual scientist..
నేను ఎందుకో చాలా కనెక్ట్ అవుతున్న..
మన మతంలో చాలా విషయాలు ప్రక్క దారి పట్టాయి అనేది.. వాస్తవమే..
ఇతనిలో కొంత వాస్తవం అనిపిస్తుంది..
మీ అభిప్రాయం చాలా సరైనది.
thraithashakam.org
Cell number send me sir
@@nagendrababubabu7836 9963764587
చాలా రోజులుగా.. వీరి ప్రవచనాలు వింటున్నాను.. TH-cam లో చాలా ఆలోచింప చేస్తుంది. ఇంకా ఏదో తప్పక తెలుసుకోవాలి. అందరికీ తెలువకుం డా.. చాలా విషయాలు మరుగున పడిపోయాయి.
జగద్గురువుకి నమస్కారము
.గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. నువ్వు నీ తండ్రి అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే భగవద్గీతను చదవండి
This is the first time, I am listening to this man, his logic is impeccable. Nagaraju is in desperation like a third grade journalist.
I would ask people to listen to him fully. Then comment. He is perfect in his wording and knowledge.
I'm feeling so happy with your words brother !!! Hope you reach out to his teachings at www.thraithashakam.org
Thanks anna, we are requesting you to go through his books once for more detailed info regarding Spiritual matters.
Thanks for the comment sir. Not only his logic his way of presenting the Divine Knowledge in His Divine books is awesome.
Please read the books for yourself once.
Www.thraithashakam.org
Tq s Anna for your wonderful words
Probably you also need a psychiatrist consultation. This man is a fool, he needs treatment immediately. Without visiting a doctor he is fooling other people.
Super swami
కృష్ణం వందేం జగద్గురుమ్.....
దయచేసి🙏🙏💓 మా గురువు చెప్పినది వినండి👂 పూర్తిగా ఊరికే అరవద్దు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు జాగ్రత్తగా ప్రశ్నలు అడగండి. నాగరాజు గారు మీరు చాలా అద్రుష్టవంతులు అంత గోప్ప సిద్దాంత కర్త తో interview చేస్తున్నారు
I feel he is genuine, scenceable, and very clear.
He is telling facts it seems
బైబిల్ని ఉన్నాది ఉన్నట్టుగా స్వామిజీ భోదిస్తున్నారు సూపర్ స్వామి హైందవసహోదరులు తప్పకుండా గ్రహించండి
చాలా ఉపయోగకరమైన వీడియో అందరూ చూడండి. జ్ఞానం , భక్తి , సేవ , దయ్యం, భూతం, దేవత, దేవుడు, భగవంతుడు, ప్రపంచికం, దైవికం వీటన్నిటి మీద ఒక స్పటమైన అవగాహన వస్తుంది. Anchor ఇంకా చాలా విషయాలు చెప్పనివలేదు బ్రహ్మం గారి గురుంచి
నీ బొందరా నీ బొంద..ఫేక్ గురూ వీడు
ఓమ్ గురుదేవాయనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అబ్బో ఎందుకు..వీడు గురువా
ట్రైలర్ చూసి తప్పుగా అర్థం చేసుకున్న...
కానీ
ఏదో యాంగిల్ లో ఈయన చెప్పే విషయాలు అన్ని కరెక్ట్ గా అనిపిస్తున్నాయి.....
Triven Hanumanthakari నా నంబర్ కి కాల్ చేయండి! ప్రభోధానంద గారు చెప్పేవి తప్పు! 9959577207
నీకు బాగా ఎక్కినట్టు ఉంది బయ్యో
స్వామివారు సమాధానాలు ఎక్కడా తడబాటు లేకుండా చెప్పారు. నాగరాజు ఎంతగా తప్పులు పట్టాలని ప్రయత్నిoచిన ఒక్కటి కూడా దొరకలేదు.ఇంటర్వ్యూలో సమయం గడిచేకొద్దీ స్వామివారి సమాధానాల బలం పెరుగుతూ వచ్చింది. నాగరాజు ప్రశ్నల బలం తగ్గుతూవచ్చింది.
Excellent swami. Excellent ane padam miku sari podu swami. miku intakante goppa padam inkoti kani pettali. miku na dashaanga paada namaskaramulu.
నాగరాజు గారు స్వామి వారి గురించి త్రైత సిద్ధాంత గ్రంథాల ద్వారా తెలుసుకోండి.
He is telling very good thing &unique thing is difference between God& bhagavanthudu. Doesn't one knows this words meaning. Thanks for giving great information.
దయచేసి మీరు ,"శ్రీ కృష్ణుడు దేవుడా?భగవంతుడా?"అనే గ్రంథమును చదవండి.ఎన్నో విషయాలు తెలుస్తాయి. Www.trithasakam.org లో ఉచితంగా చదవండి.
He is hindhu opposite person
Ayna confuse ayyi ansarini confuse chestunaru baga.. whatever he’s saying is completely false..
బాబు మోహన్... తమ్ముడిలా.... వున్నాడు 😂😂😂
Last lo 11minit,s lo baga cheparu swami memu okari joliki pomu ma joliki okaru vasthe urukomu jai guru dev 🙏🙏🙏🙏🙏🙏🙏
వందకు పైగా గ్రంథాలు 200 పైగా ప్రసంగాలు సర్వ మానవాళికి పరిచయం చేసిన యోగీశ్వరుల వారు, ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారో, ఎంత అన్యాయం, అధర్మం, రాక్షస పాలన జరిగివుంటే ఆ విధముగా స్పందిస్తారో ప్రతి ఒక్కరూ విచక్షణతో ఆలోచించండి.
సత్యానికి నటించడం రాదు. సత్యానికి మెత్తటి మాటలు రావు. సత్యానికి భయపడడం తెలీదు.
సత్యమేవ జయతే🙏
Abba abba emi chipinauv emi chipinauv sami
సర్వ మానవాళా....ప్రపంచ జనాభా ఎంతో తెలుసా బుజ్జీ
First time I am feeling angry on interviewer Nagaraju...very badly trying to insult prabodhananda. Based Prabodhananda words..he seems very genuine..logic...innocent...patient..totally different baba than others...no arrogance...no ego..looks like very common and simple person...Nagaraju rude insult questions also he answered very generously by taking it easy..hatsoff..more over getting sympathy on him due to nagaraju insulting questions...and his slang also very interesting ...Rayala seema local slang
Tanq
శ్రీ క్రిష్ణ మందిర ఆశ్రమానికి నీళ్లు, కరెంటు, ఆహార పదార్థాలను అడ్డుకుని చివరకు 1000 గూండాలతో ఆశ్రమం పైకి దాడి చేపిస్తే .... గురువుకి బాధ కలగదా.... ఎవరు పట్టించుకోకపోగా అన్యాయాన్ని ఈ చానల్ ద్వారా బయట పెడితే తిరిగి విమర్శిస్తారా.....? ఇది భావ్యమా.......?
ధర్మ యుద్ధం meeru Mee gundagiri telusu maaku
Endhi sawmi edhi
Ila support chesey vallani kottali first
Evadu ra కొట్టేది నిజాలు thelusukokunda matladatam andaru goppa anukuntunnaru
Ayana rasina grandalu chaduvithe thelusthadi ayana gnanam chepthunnada gundagiri bodistunnada ani
స్వామి,దేవుడు,మహత్యాలు తప్పించి ఇతను చెప్పేవన్నీ కరెక్టే.
నీ బొంద..వీడో వేస్ట్గాడు
ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాడు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు...... నీకు పడని వారికి అన్నం పెట్టి నందుకు..... శ్రీకృష్ణ ఆశ్రమంపై 1993 నుండి ఇప్పటివరకు 26 ఏళ్లనుండి కక్ష సాధిస్తూనే ఉన్నావు.... నీ ఆగడాలు ఇంకెంతకాలం దుర్మార్గ జేసీ
Edaina pani chesi, pandinchi pettinara Annam?
@@sudheer2suha nuvvu super anna. lekkalu dandukoni pettadu. aa picchoniki malli supporters
విగ్రహం దేవుడు కాదు అని మార్కులకు అర్థమయ్యేవిదంగా చాలా చక్కగా చెప్పాడు.
బాబాలు వేరు యోగులు వేరు. మహత్యలు చేసేవాళ్ళు బాబాలు.దేవుని జ్ఞానం తెలుసుకుని ఆ జ్ఞానం ద్వారా కర్మలను కాల్చే శక్తి ఉన్నవారు యోగీశ్వరులు
భూగ్రహం మీద జీవిస్తూ భూమిని గ్రహమంటారా అంటున్నారు నాగరాజు గారు. వీరికి ఎంత మేధస్సో మరి.
Bro navagraha la lo earth undadhu
P
0p0
@@srilakshmisaraswathi2824 orey babu 9 kadu bumikuda grhama kada Ani chspthunaru ra babu
త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివితే ,మీరు తప్పకుండా ఆశ్చర్యానికి ఆనందానికి గురి అవుతారు.
Sir e sir books Ekkada dorukutay plz tell me
Appra pu. Kaaa
కరెక్ట్ గా చెప్పావ్ ఈ విషయo మాత్రం ...ఇంత చెత్త బుక్ ఎక్కడ ఉండదు ఇంక అని
అవన్నీ fake books, Cristians funds meedha నడుస్తాయి అవన్నీ
సత్యం తొలుత చేదుగా ఉంటుంది కాలం గడుస్తున్న కొద్దీ రుచి తెలుస్తుంది.... అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని వెలుతురు ఆపాలని చూస్తే.... ఆ వెలుతురు నీ ముఖం పై పడదు గాని లోక వాసులందరి ముఖాలను ప్రజ్వలింపచేస్తుంది. Satyameva Jayathe
vaadu pabbam gadupukuntunnadu
mee piccholu bakthulu ga vunnaru
alaanti vedhavalu vunnaru kabatte ethara mathaala lo MANA HINDU MATHAM chulakana avuthunnadhi
asalaina aadhyathmika vettha CHAAGANTI GAARU.
@@mraghavender5445 vaadu asalaina Hinduvu ayithe hindu devullanu andhuku thiduthunnadu...!! meeru mundhu BHAGAVADGEETHA CHADHUVU
100percent ayaana cheppindi chesaru,,,, jc family ni politics nundi lekunda chesaru,,,
Avunu
7:40 ప్రపంచానికి చెందింది నీతి
దేవునికి చెందింది జ్ఞానం...
ok ochara meru
Nagaraju GARU asalu meeru
B. COM CHADIVAARA LEKA CERTIFICATE KONNAARA..
AAYANA ..PRABHONANDA CHEPPEDHI NEEKU ARDHAMEY KAAVATLEDHU..
NEELAANTIVAALLU EE SOCIETY LO WITHOUT ANY KNOWLEDGE VEREY VAALLANI QUESTION CHESTHUNNAV..
ALL DEVOTIONAL BOOKS SAYING ONE THING ABOUT NO FORM ..HE IS ULTIMATE GOD..
BUT THESE UNDER GROUND PEOPLE MAKING MONEY BY NAME OF GOD..
THEY COLLECT FUNDS FROM DEVOTEES AND USE FOR THEIR OWN PURPOSES.
AM I CORRECT.. OR NOT IF NOT REPLY BELOW..
ALL HUMAN ARE SAME ONLY GENITICAL UPS AND DOWNS BETWEEN THEM..
THE DIFFERENCE BETWEEN HUMAN CHANGE WITH THEIR HABITS AND FOODS AND THINKING..
AM I CORRECT..
THINK AND REPLY..
Ayana God itee thanakuu eye site ala vachindhii , ayanaa matlade thapuduu dhamuu vasundhii ayanakuu age kudaa Medha padindhii ayanakuu aayasam kuda vasundhii ayana dhagqrqkuu god vachi ala telusukuntadhii
@@srikanth6019 babu srikanth emi chadhukunnav babu aayana dhevudu ani cheppaada neeku..
@@srikanth6019 where did he tell that he is God. He said he is an ordinary human being, but he told God gave him lot of wisdom, since he trusted on God, he wanted to know more and more wisdom. He said, if you try you also can get the Wisdom. Vemana yogi also did samething, he got liberated. Without knowing don't just criticize.
కలియుగం లో ఇలాంటి పందులు పుట్టి మొరుగుతాయి , నేనే దేవుణ్ణి నాతో అన్ని మాట్లాడతాయి అని మొరిగే పందులు పుడతాయి అని అనాడు పోతులూరి వీర బ్రహ్మం గారు చెప్పాడు అంటే ఏమో అనుకున్నాను కాని అది నగ్న సత్యం అని ఇప్పుడు తెలుస్తుంది
Oka sari thirigi chaduvu telustundi
సూపర్
నువ్వు పీకేది ఏముంది ఏ p
26 ఏళ్ళ నుండి జేసీ గాని ఆగడాలు భరిస్తూ భగవద్గీత ప్రజ్వరిల్లేలా 100కు పైగా గ్రంథాలు, 200 కు పైగా ప్రసంగాలు సర్వ మానవాళికి తెలియచేస్తున్న శ్రీకృష్ణ మందిరానీ కూల్చివేయాలని చూస్తున్నా రాక్షసులపై ఇంకెంతకాలం సంయమనం పాటించాలి.......? నోరు విప్పి ఆవేశంతో అడిగితే విమర్శలా...? ఒక్కసారి విచక్షణతో దయచేసి ఆలోచన చేయండి
Vedu oka donga guruvu vedu Devullanu tidutunnadu vediki derababa gati padutundi daggaralo
ఏమి మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాలేదు... జ్ఞానం చెప్పడం వేరే.. నేనే దేవుడు అని నేనే యోగి ని.. అని చెప్తున్నాడు.. కృష్ణుడే మనిషి అన్నప్పుడు కృషుణ్ణి ఎందుకు పూజిస్తున్నాడు అయన... పోనీ తనని పూజించాలని చెప్తున్నాడెమో అడగండి
గురుసాక్ష్యత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ప్రబోధ గురవేనమః
vaadu guruvu amti naayana. devullanu lanjalu antunaadu vedhava naakoduku
@@ChinnaChinna-ii2pb "lanja" ane padaaniki kudaa artham cheppadu sir vamsi krishna garu.....meeru baaga vinaali...ade shraddhaga vinali
దయచేసి ఇలాంటి దొంగ బాబాలను నమ్మకండి. అస్సలు వీడు దేవుడు ఏంటి, షిర్డీ సాయి బాబా, కాసిరెడ్డినాయన, జూబ్లీహిల్స్ పెద్దమ్మ వాళ్ళకంటే గొప్పవాడిని అని ఒక పిచ్చోడిలా చెప్తున్నాడు. విషయాన్నీ గమనించండి, వీడి దృష్టిలో కృష్ణుడు, రావణుడు, జీసస్, అల్లాహ్ మాత్రమే దేవుళ్ళు, మిగిలిన వాళ్ళు కాదు. విగ్రహారాధన చేయకూడదు అంటాడు ఆశ్రమంలో మాత్రం విగ్రహాలు పెట్టి పూజలు చేస్తాడు. వేడికి నచ్చినట్లు వీడు రాసుకొని వాటినే వేదాలకంటే గొప్పవి అని చెపుకుంటాడు. నేను చూస్తుంటాను చాలామంది అమాయుకులు వీడు చెప్పే మాటలి విని మోసపోతున్నారు. మనం ఆధునిక యుగం లో ఉన్నాం ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మడం చూస్తే అచ్చర్యం వేస్తుందిడి. దయచేసి ఇకనైనా మేలుకోండి మోసపోకండి.
అందుకే బ్రదర్, మన గ్రంధాల ప్రకారం (శివాపురణం, దేవిభాగవతం, విష్ణుపురాణం ), ఒక్కో గ్రంధం లో ఒక్కొక్కరు సృష్టికర్త,
ఎవరో అర్థం కాక క్రైస్తవుడిగా మారాను
chala goppaga chepparu swami .....👌🙏
One of the perfect interviews..... He is very clear about what he speaks, what he does and what he has.... prabhodhanandha is good person among many fake swamy's....... and many truths are there in his words.... many people cant agree with him but he is correct in what he speaks.... but he said knows bible too... Thats not all correct.. Becaus he said father, son, holy spirit.. But knowing this is not enough to know god.... Bible say no other gods but only one.... Only through jesus everyone can go to heaven... So he is somewhat seeking the truth, may jesus reveal him the truth to accept truth about jesus christ..... if we think once that he said three personalities of god are there in all the religious books, but only bible mentions and explains those three personalities perfectly... If any body has doubt on it then you can research on them you will find the truth.... Only bible proves those three personalities of God......
Only one God for All.all three divine grandhas says same thing.Swamiji says clearly the same thing.we have to research all three divine books perfectly
@@venkataramanauv7660 swamiji is not completely correct, he has made a conclusion from all the grandas but ofcourse he tried well but its not perfectly correct... im a christian pastor... i know bible what it says.... swamiji understood what can be god but couldn't understand who is god... thats the main point he has to know... jesus is the only god because, jesus stated that in the bible that he is the Way, The Truth, and the Life.... this is enough to confirm who is true god......
Your only problem is that There is only one God I e.Jesus right, bloody Bewakuf Jesus borned 2000 years back, but before that itself our Bhagavad Gita taken place, Infact your four father's are borned to Hindu s Penis, find out the Fact
@@somareddy2187 BIBLE SAYS " Jesus is the image of the invisible God, the firstborn over all creation. For by Him all things were created that are in heaven and that are on earth, visible and invisible, whether thrones or dominions or principalities or powers. All things were created through Him and for Him. And He is before all things, and in Him all things consist.
"
Colossians 1:15-17 NKJV
* Hello brother Soma reddy, this above verse directly from bible not from my knowledge anymore...... I hope you understand that what this verse says.. 😊..
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹
కొలొస్సయులకు 1:15-17.....
Don't just think that jesus born only 2020 years ago.. But not before that...
He is the begining and the End according to the above verse.. He was there before the creation but didnot come on to this earth as flesh... He came down to the earth as flesh on the right time.. Its not before the right time or after the right time.... So this doesn't mean that he was not there before 2020 years.. He was invisible till he born on the earth as human being.... He is invisible God, not visible human... So He had to come as human for visibility..... 😊.... And also you have to know one thing that BIBLE was formed as a complete book after Jesus...many books in the Bible were there thousands of years ago.... All those books were formed as one book that is BIBLE after the gospel of Jesus... OLD TESTAMENT was not of the times of Jesus, but of thousands of years before Jesus Christ birth... Hope you understand Brpther SomaReddy#
@@PastorJamesEzekiel1096 అదృశ్య దేవుని స్వరూపి అనగా అదృశ్యుడు ఒక రూపము ధరించి అని ఎందుకు అనుకోకూడదు ??? ఆ రూపము 2000 సంవత్సరముల పూర్వము దరించాడు అని అనుకోవటానికి కూడా అవకాశము ఉంది కదా ??? మీకా 5:2 చూడగలరు ! మనము చర్చించుకుందాము!
I agree with his logics.. Quite interesting
Please read Quran Anthima Daiva granthmulo vajram vakyamulu
Hello Gnany i didnt understand the god concept kadupulo pranam osthadha ledha? Did you understand this?
@@abhinavabhi2786 according to him after mother delivered baby then it come to live
@@abhinavabhi2786 delivery ayyaka pranam vasthadi antuntudu
@@gnanygoud6404 sorry gnany do you agree with him if yes how can you relate this i didnt understand that concept if you can explain me i will try to understand. Because i didnt understand what he was saying.
ఎవరు video పూర్తిగా చూశారు like చేయండి
నేను పూర్తిగా చూశాను
5 times I will seen
Iam also
నేను చూసాను....ముందుగా Nagaraju గారు ఫెయిల్ అయ్యారు interview లో. ఇక పోతే Prabodhanandaswami అనే వ్యక్తి పూర్తిగా పెద్ద సైకో అని అర్థమవుతుంది.
What he (Swami ) said everything is logically correct if we think and observe properly then only we will understand .
He is very cool even the anchor asked silly and non sense questions. So he must be genuine.
Correct swamy,,,,, , good speech
Great Knowledge 🙇🙇
భదవద్గీత సాంఖ్యయోగం 44 వ శ్లోకములో "కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికి పట్టుబడదు" అని చెప్పబడివున్నది.
ప్రతి జీవి తన కర్మ ప్రకారం ఎన్నో ప్రపంచ విషయాలలో చిక్కి ఉంటాడు. అటువంటి జీవి, తన దేహము ప్రపంచ కార్యములలో చిక్కినా కానీ, తన శ్రద్ధను, బుద్ధిని, మనసును మాత్రము ఆ ప్రపంచ విషయములలో చిక్కనియ్యక, ఆత్మ భావమును మననము చేయుచుండవలెను.
అట్లు కాక ఆశ గుణ ప్రభావముచే కోర్కెలకు లొంగిపోవువారు, తమ మనసుతో ఎప్పుడు అశాశ్వతమైన సుఖములనే తలచుచుందురు. వారికి ఆత్మ విజ్ఞానము ఎప్పటికి పట్టుబడదు.
correct.how to follow this?
@@manjunathshankavaram7271 గారు please go through the following website... www.thraithashakam.org
దిక్కుమాలిన వాల్లతో మిరు ఇంటర్వ్యు లు చేసి మీ ఛానెల్ పేరు దిగజర్చుకోవద్దు అని మనవి హిందూ మతము నీ విచ్చిన్నం చేయడానికి డబ్బులు తీసుకొని చేస్తున్న ఆర్టిస్ట్
Enduko nijame anipistundi.... Chaala important points kudaa chepparu... Kula mathaala gurinchi.... Main point... Devudu okkade.... Devathalu chaala Mandi unnaru... Ee points correct
@@sarayu405 devudu....ante srushtinchevadu Andi... Okkade untaadu... Ah devuni aagna paatinche devathalu chaalamandi untaaru.... Manam emo ramayanam Maha bharatalanu... Poojistaam .... Mokkutam Kani Avi raasindi... Chadivi saaram ardam cheskovataniki... Kadaa ilaanti chaala unny
The way he speaks itself it is telling that he is very innocent and very straight forward. Everyone will observe easily..I know the slang of of my beloved anantapur district. He is good as a human being .
pro trick : you can watch movies on KaldroStream. I've been using them for watching lots of of movies recently.
@Alex Liam definitely, been watching on KaldroStream for since december myself :D
3 గంటల 26 నిమిషాలు ఇంటర్వు చేషి
ప్రబోదనంధ గారితో అసలు నిజం చెప్పించ లేక పోయిన
Worst anchor i DREAM నాగరాజు
Em nikalu raaaaaaaa
Success❤❤ swami 💪💪💪
నాగ రాజు గారు ఈయనను యెక్కువ విసిగించకండి మిమ్మల్ని కూడా మాయం చేసేస్థాడు 😂
abbhaa?
వామ్మో...
Avvaru cheppaleneve chepparu sir super
Correct bro
ఓం శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి ఆచార్య ప్రభోదనంద యోగీశ్వరులు కి జై జై జై
నీకు పిచ్చి పీక్స్లో ఉందిరా
వీడి వంట్లో ఎన్ని రోగాలున్నాయో అవి నయం చేస్కోమనండీ.....
స్వామి వారి గురించి కామెంట్ చేసేముందు జాగ్రత్తగా ఉండండి.నోరు ఉంది కదాఅని మాటపారేసుకుంటే ఆతరువాత తప్పు తెలుసుకున్నా ప్రయోజనం లెదు.అందుకని ఆయన వ్రాసిన 100 కి పైగా గ్రంథాలను మరియు 200 పైగా ప్రవచనాలను చూసి నిదానంగా ఒక అభిప్రాయానికి వచ్చి ఆ తరువాత కామెంట్ చెయ్యండి.
edho oka bhootham nee thaata valusthundhi jagrattha. Swamini dooshinchinodu dhoolilo kalisipothadu. madham patti matladuthunnavu
Fuck off all, గొర్రె మొఖాలు
First time seeing such great personality, You are a great spiritual leader born out of this country. You are not person to hide, world need your messages and teachings, you shouldn't not be hidden as your words and speeches are more powerful, I don't know why he didn't get good recognition till now. Please go-to each college and teach the real jnanam unlike teachers as the students are suffering with ignorance.
You have the capacity to change the world not just India. Keep going and Never stop , May God bless you to spread your real jnanam and secrets instead of just writting in books.
One day 40k+ views shows his unstoppable popularity.
Swami cannot go to each and everyone and teach wisdom. Swami gave 150 videos, 100+ books. it is our responsibility to study them and spread the wisdom.
@@wisdom-jo6mt But people are not interested to just listen or read , they want to clear their own doubts, impossible to clear people suffering until the public know about him. you see that's why sudguru getting fame and reached wider audience, I believe a true spiritual leader like him should do this with kindness towards humanity , so that he can also reach the great highest positions even in politics as well helps general public to overcome their daily sufferings.
Pedda pichhodu la vunnadu
Exalent
ఆత్మ తండ్రి నమస్కారం.
విడు ఒక్క స్వామిజీ విడితో ఇంటర్వ్యూ హాహాహా.....
Yedaina telusukoni matladandi ...
ఓం గురవే నమః
త్రిమత ఏకైక గురువు,ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, ఇందూ జ్ఞాన ధర్మప్రదాత
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారి పాదపద్మములకు సాష్టాంగ ప్రనామములు.
XxxXvideo. Com
Bokkaraaaa
Exlent speech and truth
30 years rajyam kulipoyindhi
roii jc brothers dhi.swami is 100 percent correct.
Impressive swamiii
Divine Researcher.......swami got good knowledge......
నీ..ఫాల్తుగా వేస్ట్ ఫెలో
Nagaraju gaaru ఎ౦దుక౦డి ఊరికే అలా అరుస్తూ ఉంటారు, మర్యాద గా చెప్పినది వినండి యదవ ప్రశ్నలు అడగకండి
ప్రబోధానంద స్వామి వారి శిష్యుడు అయినందుకు గర్వంగా వుంది.. మనసంతా తృప్తిగా వుంది స్వామి.
నాగరాజు గారూ మీ ఓపిక కి ఓ నమస్కారము
సోషల్ మీడియా వచ్చిన తరువాత పిచ్చొల్లకి డిమాండ్ బాగా పెరిగిపోయింది.
Excellent
He joined army in 1969 ,retired in 1985, but he wrote a book in 1980 what a funny
ఏం మాస్టారు ఆర్మీ లో ఉన్నప్పుడు పుస్తకాలు రాయకూడదా ఎట్లా ??? ఇంత కామెడీ గా ఎలా ఆలోచిస్తున్నారు అండి!!! What a Pity Situation .
@@Jeevitesh well said
@jeevitesh nuvvemana dabbulu teesukunava....bajana cheyadaniki....valla feeling express chesukuntaru valla istam
@@babydhanusri9460 అంటే మావి ఫీలింగ్స్ కావు అంటారా మేము యన్త్రాలము అంటారా, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది నాయన, మీరు మీ అమ్మ నాన్న ల దగ్గర డబ్బులు తీసుకుని వారు గొప్పవారు అని బజన చేస్తున్నారు అనుకుంట, అందుకే అటువంటి ఆలోచనలు వస్తున్నాయి., కనీసం వయస్సు ను గౌరవించలేని పెంపకం ఎం పెంపకం సామి, బయటకి పోతే ఊసి పెడతారు
నక్కలు బొక్క (ఎముక)లు వెతుకు
కుక్కలు కుండలు వెతుకు
తప్పుడు నా లంజ కొడుకులు తప్పు లే వెతుకు
2:22:00 start jc family matter starts
thank u
thanks
స్వామిజి మీకు నమస్కారం
ఓ దయగల ప్రభువా ఈ పిచ్చి పాపిని క్షమించుడి..హల్లేలూయ ఆమెన్.
@@kummattichandra2478 నువ్వు వాని భజనపరుడివారా..బుడంఖాయ్
@@kummattichandra2478 ori bundankaya nenu christian ani nuv vochi chusinava...Sai baba devudu kadhu annatuvantu e budabukkal baba ni bandabuthulu thiduthunna.Nuv sarainodivaithey e budabukkalodu cheppinavanni vini appudu cheppu...kalimathaa vini daggarakochi yedchidhanta..E baba gani matalu🤣🤣🤣
@@kummattichandra2478 ఆర్తి అగర్వాల్ ఆత్మ వచ్చి మాట్లాడిందంట,సాయిబాబా కంటే వీనికి ఎక్కువ శక్తులున్నాయంటా..ఏమిరా వీని మాటలు.???
@@kummattichandra2478 maradhega modhatnundi cheppedhi
జోగి జోగి రాసుకుంటె బూడీదా రలింది
Bayya ...antha video chusinatharuvata late ga mee message chusa .... navvu agaledu🤣
స్వామి ముందు నాటకాలా...?
నాగరాజు గారు మీరు దైవ జ్ఞానం తెలుసుకోండి...
నాగరాజు గారు మాకు దొరకని అదృష్టం మీకు దొరికింది..
స్వామి ని కళ్లారా చూశారు...
ఇప్పటికైనా దైవ జ్ఞానం తెలుసుకోండి
CHANDRA SHEKAR ఈయన స్వామికాదయ్యా బయంకర రాక్షసుడు
రాక్షసుల వంశం ఈయనది వీడుఅజ్ఞాని