గేమ్ చేంజర్ మూవీ నిన్న afternoon ఏ movierulez లోకి వచ్చేసింది... ముందు టికెట్ల రేట్లు, పాప్ కార్న్ రేట్లు, సమోసా రేట్లు తగ్గిస్తే అందరూ థియేటర్లకు వస్తారు... టికెట్ రేట్లు 300, సింగిల్ పాప్కార్న్ 140, 2 సమోసా 90 రూపాయలు... ఇవన్నీ ఒక్క టికెట్ మీద... అదే ఫ్యామిలీ , పిల్లలతో వెళ్ళాలంటే 3000 పక్కా ఉండాలి... పుష్ప 2 అయితే మరీ ఘోరం... టిక్కెట్ తొలి రోజు 1300 ... ఇలా అయితే బాహుబలి రికార్డ్స్ కాదు దంగల్ రికార్డ్స్ కూడా ఈజీగా బ్రేక్ చేయొచ్చు...
Public money dosukovadaniki kaavalsina vyavastalanitini usekuntaru public money tho run ayye government help tho... But public ki favour gaa ye vyavastaa work cheyadu dopidini control cheyadaniki... Indian's karma idi

అరె బాబు, ఎందుకురా ఇంత ఎనాలిసిస్ చేస్తారు, ప్రతి మూవీ మూవీ రూల్స్ లో నెక్స్ట్ డే వస్తుంది.
Public money dosukovadaniki kaavalsina vyavastalanitini usekuntaru public money tho run ayye government help tho... But public ki favour gaa ye vyavastaa work cheyadu dopidini control cheyadaniki... Indian's karma idi
Gov or judiciary will not take responsibility in protecting cinema against piracy.....but they still get GST