Latest Telugu Christian Song || Kanulu Ninne Chudalani || Siddu Singer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 3.2K

  • @SidduSinger
    @SidduSinger  5 ปีที่แล้ว +1393

    పల్లవి: కనులునిన్నే చూడాలని
    మనసు నిన్నే చేరాలని
    నాతోడుగా నీవు ఉండాలని
    ఆశగా ఉన్నది యేసయ్య
    ఆశగా ఉన్నది " కనులు"
    1.నీతిగా నిలిచావు నిందలే మోసావు
    రక్షగా ఉన్నావు రక్తమే కార్చావు "2"
    నే మరువలేను నీ త్యాగము
    నే విడువలేను నీ మార్గము "2"
    నీ కృప,దీవెన,పొందాలని
    ఆశగా ఉన్నది యేసయ్య
    ఆశగా ఉన్నది "కనులు"
    2.జీవమై యున్నావు జీవితం ఇచ్చావు
    ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు"2"
    ఏమివ్వగలను నీ ప్రేమకు
    అపురూపమైన నీ కరుణకు "2"
    హృదయమే ప్రేమతో ఇవ్వాలని
    ఆశగా ఉన్నది యేసయ్య
    ఆశగా ఉన్నది "కనులు"

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +78

      Thank you Soo much... please like and share this video... thank you

    • @iservegod720
      @iservegod720 5 ปีที่แล้ว +27

      Super

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +25

      Thank you Soo much... Brother

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +21

      @gandu parameswari thank you Soo much Andi

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +18

      @gandu parameswari thappakunda 🙏 andi thank you Soo much

  • @ssrjvideos8927
    @ssrjvideos8927 4 ปีที่แล้ว +35

    ఈ పాట రాసిన వారికి రచించిన వారికి మ్యూజిక్ చేసిన వారికి పాడి ప్రాణం పోసిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు దేవుడు దీవించును గాక మీలాంటి వారి ద్వారా ఇటువంటివి మరిన్ని రావాలని వస్తాయని ఆశిస్తూ ఐ లైక్ యు ఆల్

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you Soo much Brother... glory to God 🙏

    • @rajashekar9217
      @rajashekar9217 8 หลายเดือนก่อน +2

    • @YahanRaju
      @YahanRaju 3 หลายเดือนก่อน

      Ÿuuuull do 😮😅😅😅😮😅😅😊?😊😮😮😮😮😅😅😊😮 6:06 6:07 6:07 6:07 😊 6:09 ?

  • @syam7120
    @syam7120 2 ปีที่แล้ว +6

    కనులు నిన్నే చూడాలని
    మనసు నిన్నే చేరాలని (2)
    నా తోడుగా నీవు ఉండాలని
    ఆశగా ఉన్నది యేసయ్య (2)
    ఆశగా ఉన్నది
    ఆశగా ఉన్నది యేసయ్య
    ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
    నీతిగా నిలిచావు
    నిందలే మోశావు
    రక్షగా వున్నావు
    రక్తమే కార్చవు (2)
    నే మరువలేను నీ త్యాగము
    నే విడువలేను నీ మార్గము (2)
    నీ కృప దీవెన పొందాలని
    ఆశగా ఉన్నది యేసయ్య (2)
    ఆశగా ఉన్నది
    ఆశగా ఉన్నది యేసయ్య
    ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
    జీవమై వున్నావు
    జీవితం ఇచ్చావు
    ప్రేమనే పంచావు
    ప్రాణమే విడిచావు (2)
    ఏమ్మివగలను నీ ప్రేమకు
    అపురూపమైన నీ కరుణకు (2)
    హృదయమే ప్రేమతో ఇవ్వాలని
    ఆశగా ఉన్నది యేసయ్య (2)
    ఆశగా ఉన్నది
    ఆశగా ఉన్నది యేసయ్య
    ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว +1

      Thank you so much brother

    • @syam7120
      @syam7120 2 ปีที่แล้ว +1

      @@SidduSinger Thank you brother praise the lord 🙏😊

    • @VenkataseethaBirudugadla
      @VenkataseethaBirudugadla หลายเดือนก่อน

      Tq bro 🙏

  • @happyspandana1761
    @happyspandana1761 ปีที่แล้ว +5

    Brother ee paata vinnappati nundi malli malli vinalanipistundi ilanti patalu paadi devunilo edagali meeru.

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว +1

      Amen, Thank you so much,
      Please Share and SUBSCRIBE for more Song, Praise The Lord 🙏🏻

  • @tonychaman
    @tonychaman 4 ปีที่แล้ว +80

    కనులు నిన్నే చూడాలని
    మనసు నిన్నే చేరాలని
    ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది
    నా తోడుగా నీవు నిలవాలని ...
    1. నీతిగా నిలిచావు - నింద లే మోసావు
    రక్షణ ఇచ్చావు - రక్తమే కార్చావు
    ఏమివ్వగలను నీ ప్రేమకు -
    అపురూపమైన నీ కరుణకు.
    నీ కృపా, దీవెన పొందాలని....
    ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది.
    2.
    జీవమై ఉన్నావు - జీవితం ఇచ్చావు
    ప్రేమనే పంచావు - ప్రాణమే ఇచ్చారు
    ఏమివ్వగలను నీ ప్రేమకు
    అపురూపమైన నీ కరుణకు కనులకు
    ప్రేమగా హృదయమే నీకు ఇవ్వాలని..
    ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది
    !! కనులు నిన్నే చూడాలని చేరాలని!!

  • @marreddykavya3996
    @marreddykavya3996 4 ปีที่แล้ว +4

    kannulu nenne chudalani manasu nenne cheralani naa thoduga vundalani asaga vunadi yesaiah

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Andi ..

  • @navyasrimofficial9477
    @navyasrimofficial9477 4 ปีที่แล้ว +8

    Okasari vintunte malli malli vinalani vundi ee song

  • @jesuslove2921
    @jesuslove2921 ปีที่แล้ว +4

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +2

    God bless you sir

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 ปีที่แล้ว +4

    Priesd the lord 🙏

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว

      Thank you so much,
      Please Share & SUBSCRIBE for more songs
      Praise the lord 🙏🏻

  • @sidduyentipalli1938
    @sidduyentipalli1938 4 ปีที่แล้ว +2

    Supper borsupppersong

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @u.kamalaashokkamalaashok9037
    @u.kamalaashokkamalaashok9037 4 ปีที่แล้ว +3

    Kaniluninne chudalani super song God bless you

  • @jesuslove2921
    @jesuslove2921 ปีที่แล้ว +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SusheelKumar-kn7gi
    @SusheelKumar-kn7gi 2 ปีที่แล้ว +2

    Many Many t imes I listen this song its always favorite to me very heart touching song tqbrother

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much brother... Praise the lord 🙏 brother

  • @priyadhubbasi3592
    @priyadhubbasi3592 3 ปีที่แล้ว +6

    వినాలి వినాలి అని అంతగా వుంది సాంగ్ దేవుడు మిమ్మల్ని ఇంకా దివించాలని కోరుతుననూ అన్నయ్య

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen Thank you Soo much sister

    • @priyadhubbasi3592
      @priyadhubbasi3592 3 ปีที่แล้ว +1

      Entha ani chepalenu but baga nachindi roju vuntune vunta but book lo kuda rasukuna e songg annya

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Sister

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 5 ปีที่แล้ว +146

    అవును నిజమే ఆయన వైపుచూడాలని ఆశగా ఎదురుచూస్తున్న 🎸🎹🎼👌👌👌👌దేవుడు దీవించు ను గాక ఇంకా చాలా పాటలు పాడుతూ దేవుని సేవలో
    బహు గా దీవించు ను గాక

  • @kambhampatirani4759
    @kambhampatirani4759 4 หลายเดือนก่อน +2

    Excellent voice

    • @SidduSinger
      @SidduSinger  4 หลายเดือนก่อน

      Thank you so much sister,
      Praise the Lord 🙏🏻

    • @kambhampatirani4759
      @kambhampatirani4759 4 หลายเดือนก่อน +1

      Praise Lord brother

    • @SidduSinger
      @SidduSinger  4 หลายเดือนก่อน

      @kambhampatirani4759 🙏🏻

  • @navindrat1887
    @navindrat1887 3 ปีที่แล้ว +3

    Super song bro gad blesyou

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, Thank you Soo much Brother

  • @prashanthiprashanthi7278
    @prashanthiprashanthi7278 4 ปีที่แล้ว +6

    Avunu devaaa ashaga undi

  • @nagisettisrinu7611
    @nagisettisrinu7611 2 ปีที่แล้ว +1

    Price The lord 🙏🙏🙏🙏 brother

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Praise the Lord brother 🙏🏻

  • @seerishamamidishetti249
    @seerishamamidishetti249 4 ปีที่แล้ว +5

    Thanks anna ee song nakosame

  • @morthaadrustakumar4353
    @morthaadrustakumar4353 3 ปีที่แล้ว +5

    ఈsong అంటే నాకు చాలా చాలా ఇష్టం పాట పాడిన సోదరునికి ప్రభువు పేరిట వందనాలు

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Brother... praise the lord 🙏

  • @kosuanasurya9258
    @kosuanasurya9258 7 หลายเดือนก่อน +1

    Ilike very somuch 🌹🌹🌹llove song

    • @SidduSinger
      @SidduSinger  6 หลายเดือนก่อน

      Thank you so much

  • @gbujji3114
    @gbujji3114 4 ปีที่แล้ว +7

    పాట చాలా బాగా పాడారు బ్రదర్
    దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు
    దేవుని కి మహిమ కలుగును గాక
    ఆమేన్ 🙏🙏🙏
    నా ఫేవరెట్ సాంగ్ బ్రదర్
    గాడ్ బ్లెస్స్ యు

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Amen...Thank you Soo much... glory to God

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Please share with your family and friends thank you

    • @gbujji3114
      @gbujji3114 4 ปีที่แล้ว +1

      @@SidduSinger
      Already I will share

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you Soo much 🙏

    • @satyababujangam468
      @satyababujangam468 4 ปีที่แล้ว +1

      Super song and god bless you all

  • @gshalemraj1855
    @gshalemraj1855 4 ปีที่แล้ว +44

    Song చాల బాగుంది... బ్రదర్
    Praise The Lord...బ్రదర్
    దేవునికే మహిమ కలుగును గాక...
    హామేన్....హామేన్....హామేన్....

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +2

      Thank you Soo much Brother... Glory to God

    • @somaaa1026
      @somaaa1026 2 ปีที่แล้ว +1

      😍♥️👌

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much

  • @RenukaGole-x9j
    @RenukaGole-x9j 4 หลายเดือนก่อน +1

    Wow wonderful song God bless you brother

    • @SidduSinger
      @SidduSinger  4 หลายเดือนก่อน

      Amen 🙏🏻 Thank you so much sister

  • @sumaseepelly6132
    @sumaseepelly6132 3 ปีที่แล้ว +4

    పాట చాలా బాగుంది బ్రదర్ నాకు చాలా చాలా నచ్చింది దేవునికి మహిమ మీరు ఇంకా దేవుణ్ణి మహిమ పరచాలని దేవుడు మిమల్ని బహుగా వాడుకోవాలని ఆశిషతున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 Praise the lord bradhar

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, Thank you Soo much Sister ... glory to God 🙏

  • @malipudinaresh9682
    @malipudinaresh9682 4 ปีที่แล้ว +6

    సూపర్. సాంగ్. అన్న. దేవుడు. మిమ్మల్ని. దేవించును. గాక. ఆమెన్. ప్రైస్. తే. లార్డ్

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Amen... Thank you Soo much 🥰 Brother praise the lord 🙏

  • @mohanraoinjamuri2926
    @mohanraoinjamuri2926 2 ปีที่แล้ว +1

    E song chala baga padaru, prathi word enojy chasthu padaru 🥳🥳🥳

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much brother... Praise the lord 🙏

  • @srinui3320
    @srinui3320 2 ปีที่แล้ว +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సూపర్ సాంగ్ మ్యూజిక్ ఎక్స్లెంట్ దేవుడు మంచి స్వరము ఇచ్చాడు బ్రదర్ మీకు దేవుని నామానికి మహిమ కలుగును గాక

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Amen thank you so much brother

  • @prabhudevaa6301
    @prabhudevaa6301 4 ปีที่แล้ว +5

    Prise god anna super devudu మంచిస్వరాన్ని ఇచ్చాడు దేవునీకీ మహిమకలుగునుగాక

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Amen, thank you Soo much Brother glory to God

  • @kandukuriraghuveer5032
    @kandukuriraghuveer5032 ปีที่แล้ว +2

    Exalent brother

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว

      Thank you so much brother. Praise the Lord🙏🏻

  • @sirishasirisha710
    @sirishasirisha710 4 ปีที่แล้ว +20

    Yes brother ఆయన నీతిగా నిలిచి నిందల్లే కాచి రక్తమే కార్చిన మనం నీతీగా ఉండలేకపోతున్నాను బ్రదర్ ఈపాట దేవునికి మహిమ

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you Soo much... glory to God

  • @venkatalakshmi1295
    @venkatalakshmi1295 ปีที่แล้ว +1

    I like this song ...

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว

      Thank you so much
      Please share and SUBSCRIBE for more songs
      Praise the lord 🙏🏻

  • @rajarathnam8333
    @rajarathnam8333 2 ปีที่แล้ว +8

    ఈ పాట చాలా బాగా నచ్చింది ఎన్ని సార్లు విన్న మరల మరల వినాలనిపిస్తుంది బ్రదర్ వందనాలు

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much brother

  • @mrcreations494
    @mrcreations494 4 ปีที่แล้ว +5

    Song lyrics music chalabagundi love you jesus

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much brother

  • @monikanaidu7202
    @monikanaidu7202 2 ปีที่แล้ว +1

    Super nice voice baga padaru one of my fvrt song tq

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much.. Praise the lord 🙏

  • @vamsipeter7249
    @vamsipeter7249 4 ปีที่แล้ว +7

    Super song Annaya నా హృదయానికి చాలా టచ్ 💐అయింది

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you Soo much

    • @vamsipeter7249
      @vamsipeter7249 4 ปีที่แล้ว +2

      అన్నయ్య ని నెంబర్ ఇవ్వగలవా అన్నయ్య

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Sure brother...
      8096533440
      Whatsapp

    • @vamsipeter7249
      @vamsipeter7249 4 ปีที่แล้ว

      @@SidduSinger tqs Annaya

  • @cutemehndibyrohini1862
    @cutemehndibyrohini1862 4 ปีที่แล้ว +6

    Superga padaru bro👌👌👌

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much..

  • @narayanabrowdy3375
    @narayanabrowdy3375 3 ปีที่แล้ว +2

    Super bro song

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @kothalankaludheya4365
    @kothalankaludheya4365 4 ปีที่แล้ว +9

    Siddu babu chala chala bhagapaadaru good nice your voice God bless you God use me all times

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Amen, thank you Soo much

  • @poluparthiyesu7501
    @poluparthiyesu7501 4 ปีที่แล้ว +11

    Anthavinna vinnalanni pisudhi is veriy butipullu sweet song

  • @eastereaster3124
    @eastereaster3124 2 ปีที่แล้ว +4

    ఆమెన్ 🙏✝️🙏🙌🛐💒💯💐🤝👌👍🌹సూపర్ వాయిస్ అన్నయ్య గాడ్ బ్లెస్ యు ✝️✝️✝️💐

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Amen, thank you so much sister praise the lord

  • @deekshacreations8708
    @deekshacreations8708 3 ปีที่แล้ว +8

    అవునయ్యా నిన్నే చూడాలని ఆశగా ఉంది అయ్యా...చాలా చాలా అద్భుతంగా పాడారు🎸🎶👌👌👌👏🙌 annayya....దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌🙏😇....

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว +1

      Amen, Thank you Soo much Sister

  • @kvrnewschannel7911
    @kvrnewschannel7911 5 ปีที่แล้ว +14

    నాకు బహు ప్రీతికరమైన పాట
    రాసిన వారికి పాడిన వారికి సంగీత మనులకు నా🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +1

      Thank you Soo much Brother please like and share

    • @gandikotadurgarao8088
      @gandikotadurgarao8088 5 ปีที่แล้ว +1

      🎄🎄🎄🎄🎄🎁🎁🎁🎁🎁🎁🎁🎁🌟🌟🌟🌟🌟🌠💒💒💒💒💒💒💒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌲🌲🌲🌲🌼🌼🌼🏵🏵🏵🏵💮💮💮💮🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

    • @gandikotadurgarao8088
      @gandikotadurgarao8088 5 ปีที่แล้ว +1

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌻💐🐞🌸🌸🌸🌸🌸🌺🌹🌹🌺🌺🌺🌹🥀🌺🌸🌸💮💐💐🌸🌸

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว

      Thank you Soo much

  • @anilar1637
    @anilar1637 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏 annaya chala baga padaru

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much & Praise the lord 🙏 Brother

  • @sirishasirisha710
    @sirishasirisha710 4 ปีที่แล้ว +152

    ఈ పాట నాకు చాలా చాలా చాలా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది బ్రదర్ దేవునికి మహిమ దేవునికి మహిమ ఇంకా మీరు మంచి మంచి పాటలు దేవుడికి మహిమ కరంగా పాడాలి బ్రదర్ praise the Lord

  • @gidyonnaresh1520
    @gidyonnaresh1520 5 ปีที่แล้ว +6

    Chala Chala wonderful song

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว

      Thank you Soo much..

  • @dasarisukanya7705
    @dasarisukanya7705 2 ปีที่แล้ว +2

    Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kunkileerambabu606
    @kunkileerambabu606 3 ปีที่แล้ว +6

    Praise the lord brother 🙏 దేవునికే మహిమ కలుగును గాక

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Praise the lord 🙏 Brother thank you Soo much

    • @kunkileerambabu606
      @kunkileerambabu606 3 ปีที่แล้ว +1

      Praise the lord brother 🙏 song చాలా బాగుంది, నేను మా church lo song పడలనుకుంటునను who'd you please give me track brother

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Brother praise the lord...thank you Soo much...this is live song brother But uploaded original Track in my Channel please check it once thank you

    • @kunkileerambabu606
      @kunkileerambabu606 3 ปีที่แล้ว +1

      Okay Thanks brother

  • @Lilly-js2uh
    @Lilly-js2uh 3 ปีที่แล้ว +8

    Chala baga padaru siddu garu💐💐

  • @nagarani6255
    @nagarani6255 3 ปีที่แล้ว +1

    Chala baga padaru brother praise the Lord 🙏

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Sister... praise the lord 🙏

  • @glathalatha7056
    @glathalatha7056 ปีที่แล้ว +8

    🙏. సూపర్ సాంగ్ బ్రదర్. థాంక్స్ 💐💐💐

  • @mangavenip9442
    @mangavenip9442 5 ปีที่แล้ว +121

    వందనాలు. బ్రదర్. ఈ.పాట. చాలా. బాగుంది. మనస్సు. చాలా. ఆనందంగా. అనిపించింది. మరీ కొన్ని. పాటలు. పాడాలని. కోరుకుంటున్నాను

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +4

      Thank you Soo much sister...Praise the lord...

    • @akumarthimahendra5336
      @akumarthimahendra5336 4 ปีที่แล้ว +3

      Kanulu nina choodaline song

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Yes...thank you Soo much Brother

    • @pedababue4915
      @pedababue4915 4 ปีที่แล้ว +2

      Supper song siddu brother

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you thammudu

  • @hymakona480
    @hymakona480 3 ปีที่แล้ว +1

    Song nijamga hrudyaniki hathukundhi annayya god bless you

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, Thank you Soo much Sister... Glory to God 🙏

  • @marymanukonda2831
    @marymanukonda2831 4 ปีที่แล้ว +4

    Praise the Lord ma amma ki e song chala estam

  • @laxmikumari2200
    @laxmikumari2200 2 ปีที่แล้ว +4

    Price the Lord 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙌🙌🙌🙌💐💐💐💐💐🙌 annya Garu songs 🙌🙏 Amen the Lord

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Amen , praise the lord 🙏🏻 sister

  • @chinnaraoseeli5867
    @chinnaraoseeli5867 3 ปีที่แล้ว +2

    Thank you Soo much... Brother

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Praise the lord 🙏 Brother, thank you Soo much

  • @lathadadala2596
    @lathadadala2596 ปีที่แล้ว +3

    Congratulations Vijay garu
    ఆ దేవాది దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి
    చక్కని పాట ను రచించిన మీకు అభినందనలు
    హృదయానికి హత్తుకునేలా చాలా తేలికైన పదాలతో మీ మధుర గీతానికి సిద్దు ప్రాణం పెట్టీ పాడారు
    మిమల్ని ఇద్దరినీ సదా కాలం దేవుడు
    దీవించును గాక

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว

      Thank you so much Brother
      Please Share & SUBSCRIBE for more songs
      Praise the Lord🙏🏻

  • @srinivasaraop209
    @srinivasaraop209 5 ปีที่แล้ว +7

    అద్భుతమైన సాంగ్

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว

      Thank you Soo much Brother

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว

      Please share this video with your family and friends 🙏 thank you

  • @kgskumari
    @kgskumari 3 ปีที่แล้ว +1

    ☦️Superb❣️☦️❣️Superb. ☦️

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      thank you Soo much Sister

  • @telugodidebbaaudionsabba
    @telugodidebbaaudionsabba 3 ปีที่แล้ว +7

    దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడు bro

  • @dinakarangamingff869
    @dinakarangamingff869 3 ปีที่แล้ว +6

    Brethar song super god bless you both teem ⛳⛳⛳⛳⛳🙌🙌🙌🙌

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen thank you Soo much Brother

  • @renukadevi5505
    @renukadevi5505 2 ปีที่แล้ว +5

    Super song i love this song very much

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much... Praise the lord 🙏

  • @RajKumar-ec1ku
    @RajKumar-ec1ku 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much brother

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 4 ปีที่แล้ว +27

    వందనాలు బ్రదర్ చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అండ్ దేవుడు చాలా మంచి స్వరం ఇచ్చారు ఇంకా దేవునిలో బహుబలంగా వాడుకోవాలని మా ప్రేయర్ బ్రదర్ దేవునికే మహిమ

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Amen... thank you Soo much sister

    • @yerramouni4303
      @yerramouni4303 3 ปีที่แล้ว +1

      Praise the lord 🙏....

    • @bhagyamudimala261
      @bhagyamudimala261 2 ปีที่แล้ว +1

      Praise the Lord brother chala bhagundi song

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much Sister .. praise the lord 🙏

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Praise the lord 🙏

  • @avanthika3809
    @avanthika3809 2 ปีที่แล้ว +4

    Very very nice song lyrics video song praisethe Lord Brother

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว +1

      Thank you so much brother... Praise the lord 🙏

  • @bujji7441
    @bujji7441 3 ปีที่แล้ว +1

    Suparr...baradarr...god...bless..you🙏🙏🙏🙏🙏

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, Thank you Soo much

  • @srishanthrocky9940
    @srishanthrocky9940 3 ปีที่แล้ว +4

    God bless you Brother🙏🙏🙏e పాట చాలా చాలా చాలా బాగుంది చాలా బాగా పాడారు దేవుడు మీకు చక్కని స్వరం యిచ్చారు ఈ పాట వింటుంటే మనసుకు చాలా ఊరట యిస్తుంది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏⛪⛪✝️✝️

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, Thank you Soo much sister... glory to God 🙏

  • @prajothsalluri8816
    @prajothsalluri8816 4 ปีที่แล้ว +6

    I love this song god bless your team Inka ano songs padalai and rayali ani asiustuna god bless you

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @mungaranagaraju7
    @mungaranagaraju7 2 ปีที่แล้ว +1

    Song naku chala beautiful

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much brother

  • @subbusubbu7601
    @subbusubbu7601 4 ปีที่แล้ว +4

    Super song sining god bless you

  • @venkatp3587
    @venkatp3587 3 ปีที่แล้ว +7

    నిజంగా మీ స్వరమే పాటకు ప్రాణం పోసింది బ్రదర్... excellent voice..god bless u more.

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, thank you Soo much Brother 😊 Praise the lord 🙏 glory to God

    • @venkatp3587
      @venkatp3587 3 ปีที่แล้ว +1

      M going to subscribe ur channel 👍

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @nanisrlnanisrl5060
    @nanisrlnanisrl5060 2 ปีที่แล้ว +9

    Chala bagundi brother super lyrics ❤️❤️❤️

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much brother

  • @v.nandakishorereddyv.nanda4027
    @v.nandakishorereddyv.nanda4027 3 ปีที่แล้ว +1

    I like this song

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @dharshinibhupathi3533
    @dharshinibhupathi3533 4 ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్ బ్రదర్

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @nagalaxminaidunagalaxminai9933
    @nagalaxminaidunagalaxminai9933 4 ปีที่แล้ว +6

    I impressed music and song

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you Soo much... Please share with your family and friends...

  • @maniteja1654
    @maniteja1654 3 ปีที่แล้ว +1

    Praise the lord brother song challa bagundi God bless you brother

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, thank you Soo much Brother

  • @pauleshkola9523
    @pauleshkola9523 3 ปีที่แล้ว +4

    Nice voice àll time favourite Jesus blessed with your voice ✝️🛐 Bolo Yeshu Maharaj Ki Jai ✊

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      AMEN, thank you Soo much Brother, praise the lord 🙏

  • @mirioman9710
    @mirioman9710 4 ปีที่แล้ว +3

    Supar bro

  • @janvesly8746
    @janvesly8746 4 ปีที่แล้ว +5

    Price the lord. Brother..nice.sog.

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Brother 🙏

  • @arunprince7475
    @arunprince7475 4 ปีที่แล้ว +4

    God bless u annayya super song devunike mahima ganatha prabavamulu chellunu gaaka

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Amen...thank you Soo much Brother

  • @swapnachanti8425
    @swapnachanti8425 2 ปีที่แล้ว +1

    Very nice song naku chala istam brother good

    • @SidduSinger
      @SidduSinger  2 ปีที่แล้ว

      Thank you so much sister praise the lord 🙏🏻

  • @hepsibabhepsi9866
    @hepsibabhepsi9866 4 ปีที่แล้ว +9

    Excellent song brether 👍👍👍👍👍👍

  • @ksukanya7159
    @ksukanya7159 2 ปีที่แล้ว +4

    Praise the lord...🙏🙏🙏...

  • @lahariklaharik6036
    @lahariklaharik6036 ปีที่แล้ว +2

    Nice singing bro 👌

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว

      Thank you so much sister
      Please share and SUBSCRIBE for more songs
      Praise the lord 🙏🏻

  • @hymasreekonuku7213
    @hymasreekonuku7213 4 ปีที่แล้ว +4

    Super song my favourite

  • @chittibabu5797
    @chittibabu5797 4 ปีที่แล้ว +5

    Excellent 👍 song I like this song very nice 👌👌👌👍🙌 brother

  • @apparaoapparao888
    @apparaoapparao888 4 ปีที่แล้ว +2

    Super song brother

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Brother

  • @thotapalliswapna7512
    @thotapalliswapna7512 3 ปีที่แล้ว +5

    Super 👌👌👌 song brother chalaa bavundhi

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Sister 🥰

  • @MadhuMadhu13385
    @MadhuMadhu13385 4 ปีที่แล้ว +4

    Super song Siddu annaya me voice Chala bagudhi annaya

  • @aap3212
    @aap3212 3 ปีที่แล้ว +2

    Me voice super ga undhi

  • @Kristina_Mighty
    @Kristina_Mighty 4 ปีที่แล้ว +6

    Super brother 👌👌👌

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you Soo much Brother

  • @aparnaindian6896
    @aparnaindian6896 ปีที่แล้ว +6

    Praise the lord brother 🙏🏻
    1st time 10times vinnanu brother... God bless u brother 🙏🏻

    • @SidduSinger
      @SidduSinger  ปีที่แล้ว

      Thank you so much sister, glory to god
      Please share and SUBSCRIBE for more songs 🙏🏻

  • @kambhpusrinu8211
    @kambhpusrinu8211 4 ปีที่แล้ว +4

    బ్రదర్ మీ పాటల ద్వారా జీవము గల దేవుడు మహిమ పరచబడి ఉన్నాడు చాలా సంతోషంగా ఉంది

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Amen... Devunike mahima... Thank you Soo much Brother

  • @santhusss3558
    @santhusss3558 4 ปีที่แล้ว +4

    Am heartfully saying Brother, every day am listening thiz 👆 song, meaningful song👌👌👌

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว

      Thank you Soo much Brother... glory to God... please share with your family and friends thank you

    • @santhusss3558
      @santhusss3558 4 ปีที่แล้ว +1

      @@SidduSinger sure Brother 👍🙏, praise the lord 🙏

    • @SidduSinger
      @SidduSinger  4 ปีที่แล้ว +1

      Thank you brother

  • @odurusatyanarayana8892
    @odurusatyanarayana8892 2 ปีที่แล้ว +1

    Na asha kuda devunitho undalane bro.super song anna. Bless u👌👌👌🙏

  • @jaikummarpastor5868
    @jaikummarpastor5868 5 ปีที่แล้ว +7

    My harrt tachinng song god bless you bro

    • @SidduSinger
      @SidduSinger  5 ปีที่แล้ว +1

      Thank you Soo much Brother

  • @pavanipappula4300
    @pavanipappula4300 3 ปีที่แล้ว +4

    Super song annayya... Vintunte jesus ni chustunatte undhi... ❤❤❤

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Thank you Soo much Sister glory to God

  • @rajupt2777
    @rajupt2777 3 ปีที่แล้ว +1

    very nice god for jesuss god bless you

    • @SidduSinger
      @SidduSinger  3 ปีที่แล้ว

      Amen, Thank you Soo much Brother