మీరు చెప్పిన విషయాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సేవకు సంబంధించిన కొత్త విషయాలను తెలియజేశారు. సేవకు వెళ్లాలి అనే ఆశక్తి కలుగజేస్తు కొత్త video cheyyandi . మీ video వలన శ్రీవారి సేవకులు వెళ్లే అవకాశం కలుగుతుంది
Very clear explanation madam Nenu kuda srivari seva ki vellanu single ga last year August Naku August 16th na temple duty vesaru from evening 04:00 PM to midnight 01:00 AM varuku temple lo nea unnanu chela baga jarigindhi seva Ekantha seva ina taruvata maku swami vari deggira pettina prasadam echaru sevaku vachina vallaki
Good andi మాకు two times ఏకాంత సేవ వచ్చింది ,మాకు కూడా స్వామీ వారి దగ్గర ప్రసాదం ఇచ్చారు చాలా అదృష్టం అండి అలాంటి సేవ దొరకడం 🙏🙏🙏🙏so good experience 🙏🙏🙏
Sister Sri vari sevaki vellali ani eppati nuncho vundhi ma akka vallu group ga velthunte velthunnanu kani naku kocham tention ekkuva endhuko ante oka chevi kocham vinipinchqdhu adhi kocham tention ga vundhi
Hi andi individual ga velle vallu one day early ga vellalsi untunda? Or first day vellala? Phone ku message emaina vastunda? Enni days mundu ga vastundi telupagalaru. Thank you
మనం సేవ ఏ రోజుకి బుక్ చేసుకుంటామో ఆ రోజు 9 am కి మనం సేవ సదన్ కి చేరుకోవాలి అక్కడ రిపోర్ట్ అవ్వాలి ,th-cam.com/video/Jw_wnF0CNKg/w-d-xo.htmlsi=On9Nw5AgU9bhHovR👈👈 ఈ వీడియో ఫుల్ డీటైల్స్ చెప్పాను చూడండి thank you 😍
మీరు ఒకసారి వెళ్ళక 3 month's వరకు వెళ్ళడానికి కుదరదు 90day's కంప్లీట్ అయ్యాక మరలా వెళ్లవచ్చు ,,మనం ఒకసారి సేవకి వెళ్లి వచ్చకా మన ఆధార్ నీ 90 days వరకు టీటీడీ block చేస్తుంది
Hi ఒదిన ఎలా ఉన్నారు నేను శ్రీవారి సేవకు వేళ్ళను ఒదిన సత్సంగం లో పాల్గొన్నాను ఒదిన కానీ నాలాగా you tube లో పెడితే శశ్రీవారి సేవలో బ్లాక్ చేస్తామన్నారు అది నిజమేనా
నిన్న రిలీజ్ అయ్యిందా కదా స్లాట్ బుక్ అవ్వలేదా? రిజిష్టర్ అయ్యిన తరువాత స్లాట్ బుక్ చేసుకోవాలి చేసిన వెంటనే మనకి స్లాట్ కన్ఫర్మ్ మెసేజ్ మన మొబైల్ కి వస్తుంది
Sister srivari sevakulaku chesina 7days seva lo edho oka rojainaa temple duty kacchitham gaa untundhaa? Swamy vaari darshanam chesukodaniki chance untundha? Swamy sannidhi lo duty vesthara? Sevakulaku rooms akkada untaayi tirumala lo? Manaki seva cheyyadaniki unnanni rojulalo edho oka roju swamy vaari darshanam kalpisthara? 1st time seva cheydaniki vellina vaaru , second or third time seva cheydaaniki chances unnaya?? Second time seva cheyyadaniki allow naa? Plss answer to my all questions i have soo many doubts about these because I want to go that's why I want to know
@@muralikrishnadiddi1488 every month 25th to 27th ఈ తేది లలో శ్రీవారి సేవ బుకింగ్ రిలీజ్ అవుతాయి మీరు టీటీడీ web లొకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు,లేకపోతే నెట్ సెంటర్ వాళ్ళు కూడా బుక్ చేస్తారు.three months ముందు బుక్ చేసుకోవాలి ఈ month లో ఆగస్టు నెల సేవ బుకింగ్ ఉంటుంది.
5 members ki group ga avvadu andi evariki vallu single ga book chesukoni vellavachhu akkadiki vellaka vallani request cheste mee 5 members ki okedaggara dutys vestaru but temple duty mee 5 members ki okesari radu veru veru days lo lucky dip vastundi
మంచి విషయాలు చెప్పారు, సేవకు వెళ్ళే వాళ్ళకు చాలా ఉపయోగం గా ఉంటుంది
Thank you so much Andi 😍😍😊🙏
Nenu 2 times vellanu temple duty 2 times kuda sannidhanamu lone vachhindhi...chala adhrustamuga bavinchanu duty ni suprabhatha seva lo paddanu swamivari 2va dwaramu daggara varaku vellanu nenu chala santhoshamu tho vunnanu naaku seva chesi vachhina ventane swami varu naaku chinna government job ayyithe vachhindhi..swami varini 6 month lope malli darshanamuku vellanu om namo venkatesaya 🙏 🙏 🙏
You are sooo lucky 🙏🙏🥰🥰🥰🥰
Avunu andi enni sarlu Swami varini chusina malli ventane vellalni anipisthundhi@@srigeetuvlogs188
Buckets memu thiskellala
@@sreelakshmi7627 మనం తీసుకువెళ్ళక్కరేలేదు అండి అక్కడ ఉంటాయి
Seva freega untnda amount pay cheyalsi vastunda?
మీరు చెప్పిన విషయాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సేవకు సంబంధించిన కొత్త విషయాలను తెలియజేశారు. సేవకు వెళ్లాలి అనే ఆశక్తి కలుగజేస్తు కొత్త video cheyyandi . మీ video వలన శ్రీవారి సేవకులు వెళ్లే అవకాశం కలుగుతుంది
Ok andi🙏🙏 thank you so much 🙏🙏
Tq somuch
Very clear explanation madam
Nenu kuda srivari seva ki vellanu single ga last year August
Naku August 16th na temple duty vesaru from evening 04:00 PM to midnight 01:00 AM varuku temple lo nea unnanu chela baga jarigindhi seva
Ekantha seva ina taruvata maku swami vari deggira pettina prasadam echaru sevaku vachina vallaki
Good andi మాకు two times ఏకాంత సేవ వచ్చింది ,మాకు కూడా స్వామీ వారి దగ్గర ప్రసాదం ఇచ్చారు చాలా అదృష్టం అండి అలాంటి సేవ దొరకడం 🙏🙏🙏🙏so good experience 🙏🙏🙏
చాలా clear గా explain చేశారు అక్క ధన్యవాదాలు 🙏🙏
Thank you sis😍
Namo venkatesaya
Chala information icharu.. Thank u so much
Thank you so much andi 🙏🥰
Useful information 🙏🙏🙏
TQ😍
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ బాగా చేపేరు 🙏
Thank you Andi😍😍🙏
Clear explanation
Thank you so much Andi 🥰
Meeru cheppe vidhanamu chala bagundi sis God bless you sis 🙏🙏🙏🙏🙏
Thank you so much sister 🥰🥰🥰🥰
Thank you 🙏🙏 govinda govinda govinda govinda govinda 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏
Thanks Govinda Govinda Govinda govida
🙏🙏
Thank you 🙏
🙏🙏
Memu oct 3 velthunnam sister seva ki nenu 1st time velthunna Manchi information icharu sister thank you
Thank you so much sister 🥰 మిగతా వీడియోస్ చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది
Om namo venkatesaya
🙏🙏🙏
Savaku mamu kuda vallali anukutunamu ala chasukovali sistet
Amma naku eesari seva ki book cheyava😊
Thankyou sister
🙏🙏
Medam single duty velavariki video cheyandi duty notice bord lo timing apudu nudi scroll avuthundi video chyandi
Ok
Medam November 25 lo velthuna nenu booking chesukuna
Sister sri vari temple seva kachithanga single ga chesukovala team members tho chesukovataniki ledha
Group ga chesukovachhu sister 😍
Mam nanu chayali anukutunanu plz naku hlpchayandi
Sister Sri vari sevaki vellali ani eppati nuncho vundhi ma akka vallu group ga velthunte velthunnanu kani naku kocham tention ekkuva endhuko ante oka chevi kocham vinipinchqdhu adhi kocham tention ga vundhi
No problem sister, ఎలాంటి టెన్షన్ పడకండి అంతా బాగా జరుగుతుంది, గోవిందా నామస్మరణ లో సేవ చెయ్యండి,మీకు problem radu,మంచిగా జరుగుతుంది అంతా,good luck ❤
@@srigeetuvlogs188 tq sister
, మేము కూడా
Govinda.. Govinda 🙏🙏🙏
Nenu 3 hiyars nundi sevaku vellali anukuntunnanu naku Abagyamu kalagatamu ledhu
Try cheyyandi avakasam vastundi tappakunda
శ్రీవారి సేవ బుక్ చేసేటప్పుడు లాస్టులో సబ్మిట్ చేస్తుంటే save member to group అని వస్తుంది.
దయచేసి సలహా చెప్పగలరు
Meru group ga velte మీ గ్రూప్ లో ఉన్న అందరి పేర్లు తో అకౌంట్ క్రియేట్ చెయ్యాలి , సింగిల్ గా ఐతే సింగల్ ఆప్షన్ లోకి వెల్లాలి
What is srivari seva gents quota
Gent's chala తక్కువ వెలుతున్నారు సేవకి అండి అందుకు పెట్టినట్లు ఉన్నారు,ఈ మధ్య పెట్టారు అండి.మేము వెళ్ళినప్పుడు లేదు.
Avunu akka ma temple duty suprabatha sewa ki vachindi
Soo lucky ra meeru🙏🙏🥰🥰
Hi andi individual ga velle vallu one day early ga vellalsi untunda? Or first day vellala? Phone ku message emaina vastunda? Enni days mundu ga vastundi telupagalaru. Thank you
మనం సేవ ఏ రోజుకి బుక్ చేసుకుంటామో ఆ రోజు 9 am కి మనం సేవ సదన్ కి చేరుకోవాలి అక్కడ రిపోర్ట్ అవ్వాలి ,th-cam.com/video/Jw_wnF0CNKg/w-d-xo.htmlsi=On9Nw5AgU9bhHovR👈👈 ఈ వీడియో ఫుల్ డీటైల్స్ చెప్పాను చూడండి thank you 😍
Thank you andi 🙏🏻
Memu kuda vaikunta ekadashi time lo sevaki vellamu madam
🙏🙏🙏
Amma boys uniform cheppandi please..
White and white dress
🚩👌🏻👍🏻
Akka in case seva ku ichina dates and periods dates ayi vunte manam dates marchukone avakasam vundha?
ఉండదు...మళ్ళీ 3 month's wait చెయ్యాలి
Srivari seva enni rojulaki okasri vellali andi antey,month lo, year lo enni sarlu vellochhu
మీరు ఒకసారి వెళ్ళక 3 month's వరకు వెళ్ళడానికి కుదరదు 90day's కంప్లీట్ అయ్యాక మరలా వెళ్లవచ్చు ,,మనం ఒకసారి సేవకి వెళ్లి వచ్చకా మన ఆధార్ నీ 90 days వరకు టీటీడీ block చేస్తుంది
@@srigeetuvlogs188 Ohh k Tq andi
Madam garu any application fill up cheyalna office la money pay cheyalna education lekunna ravachha make rayaniki radhu
Only online booking andi.3 months mundu book chesukovali ee month 25th kani 27th na kani release avtayee September nelaki ..
Hi ఒదిన ఎలా ఉన్నారు నేను శ్రీవారి సేవకు వేళ్ళను ఒదిన సత్సంగం లో పాల్గొన్నాను ఒదిన కానీ నాలాగా you tube లో పెడితే శశ్రీవారి సేవలో బ్లాక్ చేస్తామన్నారు అది నిజమేనా
అవును అంటా నాకు తెలీదు మేము వెళ్ళినప్పుడు చెప్పలేదు but అక్కడి సత్సాంగం లో విడియో పెట్టకుండా మీ పిక్ పెట్టి ఎక్సప్లన్ చెయ్యండి
Can we carry phone during seva
Yes but limit in jenarel duty,,, not allowed in temple duty
@@srigeetuvlogs188 thank you mam
Sister memu online lo register chesukunnamu ... 3membrs matrame team ayyamu ... Register chesina enni days ki pilustharu
నిన్న రిలీజ్ అయ్యిందా కదా స్లాట్ బుక్ అవ్వలేదా? రిజిష్టర్ అయ్యిన తరువాత స్లాట్ బుక్ చేసుకోవాలి చేసిన వెంటనే మనకి స్లాట్ కన్ఫర్మ్ మెసేజ్ మన మొబైల్ కి వస్తుంది
Kaju cutting lo bag allow indada akka apidu bag ekkada unchali
మనకి సేవ సదన్ 1 లో లాకర్ ఇస్తారు hand bags మన లాకర్ లో పెట్టుకోవాలి.సేవ సదన్1 లో only ladies మాత్రమే ఉంటారు.
Dress yakkada tisukovali temple dhagara vuntaya
Local shops lo untayee andi Sri vari seva dress ante istaru temple daggara undau andi
Only 2 persons vellali ante yela
Single single ga chesukovchhu
sree vari sevaki mobile phone allow chestaraaa
చేస్తారు,ఒక్క టెంపుల్ డ్యూటీ కి allow చెయ్యరు
ముస్లింకి సేవకు అనుమతి ఎస్తరమ్మ నా పేరు ముంతాజ్. నాకు సేవ చేయాలని కోరిక
Only Hindus andi rules lo undi
మా ఫ్రెండ్ ముస్లిం తిరుమల వెళ్ళాడు అండి
టీటీడీ సిబ్బంది అంతా సంతోషించి గర్భగుడి సేవ కూడా ఇచ్చారు
Mee group name anty andi
Amount emaina pay cheyala madam
మనం own గా online booking చేసుకుంటే ఎవరికీ ఎం పే చేయ్యావసారం లేదు, ఎవరి చేత అయిన బుక్ చేపిస్తే తీసుకుంటరు
September month ki srivari seva booking date cheppandi please
26th and 27th na booking ఉంటుంది చూడండి
ఈ two days lo ఉంటుంది
Lucky dip epudu veyali before 1st report chese mundu na
మనం వెయ్యవసరం లేదు వాళ్ళే everday 6pm ki notice bord పెడతారు లీడర్ పేరు మొబైల్ నంబర్ ఉంటుంది
Hi sis duty enta time untadi
4 to 5 hours
@@srigeetuvlogs188 avuna thnqqq sis
Notice board ekkada untandi akka sevasadhan lo na
Seva sadhan 2 లో ఉంటుంది sis , జెంట్స్ ఉంటారు సేవ సదన్ 2 లో,అక్కడే కాజు కటింగ్ హల్ కూడా ఉంటుంది. సత్సంగము కూడా అక్కడే జరుగుతుంది.
Single ga velthey verey group tho add chesthaara
Evening lopu video వస్తుంది చూడండి
Tq u so much
Sister srivari sevakulaku chesina 7days seva lo edho oka rojainaa temple duty kacchitham gaa untundhaa? Swamy vaari darshanam chesukodaniki chance untundha? Swamy sannidhi lo duty vesthara?
Sevakulaku rooms akkada untaayi tirumala lo?
Manaki seva cheyyadaniki unnanni rojulalo edho oka roju swamy vaari darshanam kalpisthara?
1st time seva cheydaniki vellina vaaru , second or third time seva cheydaaniki chances unnaya?? Second time seva cheyyadaniki allow naa? Plss answer to my all questions i have soo many doubts about these because
I want to go that's why I want to know
th-cam.com/video/rU1dkLXaFNc/w-d-xo.htmlsi=cbFb25t-EJ9p36K0 ఈ వీడియో చూడండి,సేవ వీడియోస్ చూడండి నేను alredy చెప్పాను మీరు అడిగిన ప్రశ్నలకు ans
single srivari seva cheyocha
వెళ్లొచ్చు అండి సింగిల్ గా కూడా సేవ బుక్ చేసుకోవచ్చు 🙏🙏
గ్రూప్ అందరికీ ఒక ప్లేస్ లోనే సేవకు వేస్తారా
Yes ఒకదగ్గరే వేస్తారు సిస్
Akka Sri vari seva ki velina valaki darshanam 7 days lo 1 day istara manaki temple duty kakunda
Temple duty kakunda last day dharshanam istaru sis 😍💝🙏🙏
Thank you🙏
Madam
నేను single ఎలా అప్లై చేయాలి
@@muralikrishnadiddi1488 every month 25th to 27th ఈ తేది లలో శ్రీవారి సేవ బుకింగ్ రిలీజ్ అవుతాయి మీరు టీటీడీ web లొకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు,లేకపోతే నెట్ సెంటర్ వాళ్ళు కూడా బుక్ చేస్తారు.three months ముందు బుక్ చేసుకోవాలి ఈ month లో ఆగస్టు నెల సేవ బుకింగ్ ఉంటుంది.
రోజూ సేవా అయ్యాక swamy dharsanm chesukovadaniki అవకాశం undadha
రోజు ఉండదు టెంపుల్ డ్యూటీ అండ్ last day
@@srigeetuvlogs188 duty అయ్యాక మనం dharsanm వెళ్లడానికి time undadha sister
Seva ki vellina varu seva duty ayyaka darsananiki velte neerasamga ayipotaru
Memu 5 members vunnam book chesukovacha andi srivari sevaki. Please reply evvandi
5 members ki group ga avvadu andi evariki vallu single ga book chesukoni vellavachhu akkadiki vellaka vallani request cheste mee 5 members ki okedaggara dutys vestaru but temple duty mee 5 members ki okesari radu veru veru days lo lucky dip vastundi
@@srigeetuvlogs188 single ga vellina akkada problem em vundadha andi ante yemayina teliyakapoyna cheptara vallu
@@NiranjanaFacts em problem undadu vallu friendly gane untaru meeku em teliyakapoyina vallu cheptaru meeru icchina dutys perfect ga chete chalu
Sis dutyayaka ttd employee tho sign cheyinchukovali annaru adi deni meda book untada
Duty slip first day నే ఇస్తారు ఆ slip మీద చేపించాలి
@@srigeetuvlogs188 ok sis reply chesaru thnqq om namo venkatesaya
నేను వేళ్లను 2 సార్లు ఒక పెర్సన్ కి వెళ్లవచ్చా
Oh single ga వెళ్ళారా good
@@srigeetuvlogs188 లేడు అండి గ్రూప్ గా వెల్లము ఎప్పుడు అంత మంది లేరు సింగిల్ గా కూడా వెళ్లవచ్చా చెప్పండి గోవిందా 🙏
@@sandeepgamasandeep6273 single ga vellochhu andi no doubt, single ga vellandi జెంట్స్ అవసరం ఎక్కువ అక్కడ చాలా తక్కువ మంది జెంట్స్ వస్తున్నారు.
63 age vunnavallu velcha health ok
18 to 60 years vallu eligible
Add me also mam.... pls
Madam garu any application fill up cheyalna office la money pay cheyalna education lekunna ravachha make rayaniki radhu