Temple duty lo uniform కూడా సరిగా లేకపోతే allow చెయ్యరు ఒకవేళ అలో చేసిన మంచి ప్లేసెస్ లో వెయ్యారు ఎక్కడో బయట వేస్తారు ,ఇంకా మొబైల్ ఫోన్ not allowed, smartwatch kuda not allowed sorry friends ఈ విషయాలు చెప్పడం మరిచిపోయాను thank you 😊
Ma temple duty రోజు తీసిన వీడియోస్ కాదు అవి నాకు విలుకుదిరినప్పుడు తీసిన వీడియోస్ అవి నేను ఇంటీకి వచ్చాక edit chesi voice ఇచ్చాను, టెంపుల్ డ్యూటీ రోజు నేను మొబైల్ తీసుకువెళ్ళలేదు,అలో చెయ్యరు
Mam oka dought mam koncham clear cheyandi seva dress ne umbrella cutting chesi ktukovacha and leggen allow unthada mam koncham clarete evvandi pls pls pls
Sister nenu october seva kosam waiting maa group details clear gaa naa mobile nundi save chesi register chesanu .. nenu net center nundi book cheddam anukuntunna.. kani vallu recent gaa try chesam madam book avvadam ledu open chesina ventane full ipotunnay antunnaru... mari memu ela book chesukovali
Madam! Memu 15 members group ready unnamu,register ayyamu,oct month ki try chestunnamu,me video maku chala help ayyindi,mari seva tickets book avutayo ledo chudali
మీరు టీం లీడర్ కాబట్టి మీకు సన్నిది స్లీప్ వస్తుంది వాళ్ళు ఇవ్వగానే వెళ్ళిపొండి టెంపుల్ లోకి ఎవరికోసం అగవద్దు అప్పుడు మీకు అవకాశం రావచ్చు,all the best sis స్వామీ అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా వస్తుంది🙏🙏
Sister September month Quota release avvagane net center ki velli seva book chesukunte asalu avvaledu Anni full Ani chupistunnayi . Nenu group list anta munduga naa mobile lo save chesi register chesa . Net center lo item fast avtundani . Em cheyamantaru koncham cheppandi
Srivari seva vayllaytappudu andaru jents andaru ladies vellavoccha prati group lo kuda ladies and jents eddaru sevakulu vundala oka vayla vuntay enamandi jents and ladies oka group lo vundali tayliyajayagalaru sister
Naku exam undi ra reading lo busy ga unnanu ra video's Anni pending lo unnaee chala bada ga anipistundi andarki cheppali anikuntunna idi cheppadam kudartledu ra
Sannidhi lo bhakhtuluni pattukoni pampinchli lekapote agipotaru kabbtti bhakhtulu lo ledies kuda untaru anduku gent's ni sannidhi lo veyyaru but vendi vakili daggara vestru ekkuva sarulu dharshanm istaru
@@somuj9432 ha dorukutundi gent's ni ladies ni kuda modhati gadapa varuku pampistaru a time lo dutys vachhinavallaki soo lucky vallu maku aa lucky aite raledu
@@srigeetuvlogs188 naku eeroju evening 8oclock ki seva mugusthundhi andi repu afternoon supatham darshanam ki vellocha?? Ledha eerojey darshana ni ki vellipovala
లేదు చాలా సార్లు కొందరికి లక్కీ dip లో రాలేదు...దాదాపు 8 లోపు బ్యాచ్ వుంటే డ్రా లో సెలెక్ట్ చేయదు..చాలాసార్లు లొల్లి కూడా ధర్నా కూడా చేశారు..మాకు ముక్కోటి కి వెళ్ళినపుడు ఇలానే అయింది ధర్నా చేస్తే పోలీసు pro madam వచ్చి తెల్లవారి డ్రా లో వేయించారు
Ela seva ki vellina vari nota prathi bakthudni kuda Govinda ani pilustaru na chinapdu velinapdu vinnanu kani ipdu ala ekuva evaru pilavatam lesu idi kuda marali
@@Speakingheart7 yes ఎవరు అలా అనడం లేదు నేను గోవిందా నడవండి అనేదాన్ని గుడి లో నేను డ్యూటీ చేసినప్పుడు, ఈ విషయం కూడా చెప్పవలసింది వీడియోలో మీ కామెంట్ వలన నాకు గుర్తు వచ్చింది,నేను గోవిందా అంటే నన్ను విచిత్రంగా చూస్తున్నారు మిగతా వాళ్ళు
@@srigeetuvlogs188 may be chala Mandi pilavali anukuna namushi ga feel avuthu undochu ee vishyam TTD valla satsangam lo chepali evaru em anukuna bakthudni Govinda ane pilavali endhuku ante srivari sevalo bakthudni ne srivariga bhavinchali kabatti miru matram alane pilavandi akka vilu ithe pakka valla ni kuda motivate cheyandi maarpu start avuthundi
@@Speakingheart7 నేను గోవిందా అనడానికి అసలు నామోషీ గా ఫీల్ కాను,ఇంకా చాలా మందికి చెప్పాను ఎందుకు గోవిందా అనారు అని గుడిలో నా పక్కన ఉన్న అమ్మాయికి కూడా చెప్పాను భక్తులని గోవిందా అని పిలవండి అని కానీ వాళ్ళు మాత్రం ఎమ్మ నడవండి అనే అరెచే వాళ్ళు కొంత మంది వినారు వాళ్ళు చెపితే మనమే వినేది ఏంటి అని ,కొంత మంది ఎందుకు వస్తారో తెలియదు sis, నేను next వీడియో లో చెప్తాను ఈ విషయాలు. సత్సంగము లో క్లియర్ గా చెప్తారు భక్తలిని గోవిందా అనమని వాళ్లు అన్ని చెప్తారు కానీ పాటించారు

Meru video tesaru kada andi
Mari meru temple duty ki వెళ్లినపుడు వీడియో తీశారు కదా madam mari phone akada petaru madam
Ma temple duty రోజు తీసిన వీడియోస్ కాదు అవి నాకు విలుకుదిరినప్పుడు తీసిన వీడియోస్ అవి నేను ఇంటీకి వచ్చాక edit chesi voice ఇచ్చాను, టెంపుల్ డ్యూటీ రోజు నేను మొబైల్ తీసుకువెళ్ళలేదు,అలో చెయ్యరు
@@srigeetuvlogs188 tq madam
Maku book inadi madam September lo
అందుకే అడుగుతున్నాను madam
Naku youtube channel undi madam
ఇపుడు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి..కొత్త ఈఓ గారి రూల్
@@gayatriparivarjagtial3860
Ok andi tq
Chala baga chepparu andi. Thanku
Thank you so much andi 🥰🥰🙏
Manchinga chepparu sis thnq maku use avuthayi 👌
TQ sis 😍
Sevalo avarina rakunte vari placelo verevalanu teeskuntara medam plz reply
ఇప్పుడు తీసుకోవట్లేదు అండి
Srinivasa govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Good Information mam🙏🙏
Thank you so much andi 🙏🙏
🎉🎉🎉🎉
Mam 3 days seva vundani chepparu meeru , naku thelisi alanti seva yemi ledu
Memu January lo vellamu maku bangaru vakhil dhagara padidhi ekant seva duty padidhi
Ohh good అండి చాలా బాగుంటుంది ఏకాంత సేవ 🙏🙏🙏
Avunu andi
8 pm to 2 am varaku chala baghundhi
@@pushpalatha7377 నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు two times ఏకాంత సేవ చేశాను జయ విజయ దగ్గర లైఫ్ లో మర్చిపోలేను ఆ అనుభూతి 🙏🙏🙏
🙏🙏🙏
Mam oka dought mam koncham clear cheyandi seva dress ne umbrella cutting chesi ktukovacha and leggen allow unthada mam koncham clarete evvandi pls pls pls
Em anaru kani temple duty lo manchi place lo veyyaru .. legging temple duty ki veyyakandi normal duty ki vesukovchhu
Sister nenu october seva kosam waiting maa group details clear gaa naa mobile nundi save chesi register chesanu .. nenu net center nundi book cheddam anukuntunna.. kani vallu recent gaa try chesam madam book avvadam ledu open chesina ventane full ipotunnay antunnaru... mari memu ela book chesukovali
అవును అండి వేంటనే బుక్ అయిపోతున్నాయి. మా వల్ల కాకపోతే మాకు ఒక నెట్ సెంటర్ అతను చేశారు, నంబర్ కావాలి అంటే insta lo message చెయ్యండి ఇస్తాను
@@srigeetuvlogs188 october month Quota ee month aa dates lo release avutay andi
👌👌👌👌👌❤️❤️
🥰
Thank you sister
🥰
Sister memu seva ki apply chesamu Inka canfam kaledu
E month conform avalni korukotonamu sister
Me msg Baga use
Your Lucky sister two times seva ku vellaru
👌👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️
🙏🙏
Medam garu memu ravacha sevaki thisukelatara
Evaryna వెళ్ళవచ్చు
❤❤❤ 👌👌👌👌👌
Thank you kedari garu😍
Madam! Memu 15 members group ready unnamu,register ayyamu,oct month ki try chestunnamu,me video maku chala help ayyindi,mari seva tickets book avutayo ledo chudali
Thank you sister 🥰🥰🥰 best of luck sister 🥰
Nenu teamleader ga aug 28th sep4th varaku velthunam
Best of luck sis🙏🥰
Jaya vijayalu daggara seva cheyadam ante ento luck sis maku alane duty padali ani wish cheyandi sis
మీరు టీం లీడర్ కాబట్టి మీకు సన్నిది స్లీప్ వస్తుంది వాళ్ళు ఇవ్వగానే వెళ్ళిపొండి టెంపుల్ లోకి ఎవరికోసం అగవద్దు అప్పుడు మీకు అవకాశం రావచ్చు,all the best sis స్వామీ అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా వస్తుంది🙏🙏
@@srigeetuvlogs188 alage sis thnqqq so much
@@srigeetuvlogs188 meru icchina information use chesukunta tappakunda🙏
Sister September month Quota release avvagane net center ki velli seva book chesukunte asalu avvaledu Anni full Ani chupistunnayi . Nenu group list anta munduga naa mobile lo save chesi register chesa . Net center lo item fast avtundani . Em cheyamantaru koncham cheppandi
Srivari seva vayllaytappudu andaru jents andaru ladies vellavoccha prati group lo kuda ladies and jents eddaru sevakulu vundala oka vayla vuntay enamandi jents and ladies oka group lo vundali tayliyajayagalaru sister
Only ledies వెళ్లొచ్చు 10 members నుంచి 15 మెంబెర్స్ వరకు గ్రూప్ లో ఉండొచ్చు...10 కి తగ్గకూడదు...
Satsang entha sepu untundi
1 hour untundi
Sister gents కి individual గా book చేసుకుంటే, టెంపుల్ డ్యూటీ పడుతుందా అండి
💯 వస్తుంది.. డౌట్ వద్దు..మంచి టెంపుల్ డ్యూటీ వస్తుంది సింగిల్ గా వెళ్లిన వాళ్ళకి లైక్ సుప్రభాత సేవ అలాంటివి..so వెళ్ళండి
@@srigeetuvlogs188 thank u sister
Sevaku vayllay vallu dress vaysukovacha
Vesukovchhu
Ippudu allow ledu andi dress
Palm back side tattoo untey allow chesthara
Chestaru
Vallu darsanam chesukomani pilustata sis
మధ్య మధ్య లో పంపిస్తారు విజిలెన్స్ వాళ్ళు
@@srigeetuvlogs188 avjna sis waiting sis seva cheydam kosam
Ye month lo vellaru
జూన్
Mam dress ki leggn allow unthada leka vere balloon point na pls koncham information chepandi mam memu oct 20 ki velluthunnamu mam
Laggin vaddu andi normal pant kuttinchukondi
@@srigeetuvlogs188 tqq so much mam Manchi information echaru
meru vedieos petaledu akka enduku?
Naku exam undi ra reading lo busy ga unnanu ra video's Anni pending lo unnaee chala bada ga anipistundi andarki cheppali anikuntunna idi cheppadam kudartledu ra
neenu kuda group 2, group 3 exams ku prepare avuthuna akka.
meru kuda group 2,group 3 exams ku prepare avuthunara akka. me too
@@mittapellydhanalaxmi3584 no ra.. dsc ki present tet ki avtunna
@@mittapellydhanalaxmi3584 best of luck ra🥰🥰🥰
Akka dress vesukovaccha
Vesukovachhu sister 🥰🥰
Hi
Hi 🙏🙏
అక్క శ్రీవారి సేవ డ్రస్ మనమే కొనుకోవాలా
Yes sister 🥰
Meeku seva ki evaru book chesaru
ఒక Net center అతను బుక్ చేశారు
Next mitho nenu vasta sister
@@rajyalakshmi7085 ok sis I will try 🙏🥰
Hi sis
🥰
Temple duty కాకుండా వేరే డ్యూటీ వేసినపుడు మనం ఫోన్ use చేయవచ్చా అంది
Limited అదేపనిగా use చేస్తే ఫోన్ తీసుకుంటారు
@@srigeetuvlogs188 tq andi
చేయొచ్చు..కానీ call attend చేయటానికి పర్లేదు..లీడర్ కి మాత్రమే అలో వుంటుంది..టెంపుల్ డ్యూటీ అంటే మైన్ టెంపుల్,వరాహ స్వామి లాంటి చోట నాట్ అలోడ్
@@gayatriparivarjagtial3860 tq andi
GovindGovinda
🙏🙏🙏
Gents em papam chesaru andi sannidhi seva ivvakapovadaniki
Sannidhi lo bhakhtuluni pattukoni pampinchli lekapote agipotaru kabbtti bhakhtulu lo ledies kuda untaru anduku gent's ni sannidhi lo veyyaru but vendi vakili daggara vestru ekkuva sarulu dharshanm istaru
@@srigeetuvlogs188 antey break darshan time lo suprabhata darshana time lo kuda sannidhi seva dorakadha
@@somuj9432 ha dorukutundi gent's ni ladies ni kuda modhati gadapa varuku pampistaru a time lo dutys vachhinavallaki soo lucky vallu maku aa lucky aite raledu
@@srigeetuvlogs188 naku eeroju evening 8oclock ki seva mugusthundhi andi repu afternoon supatham darshanam ki vellocha?? Ledha eerojey darshana ni ki vellipovala
@@somuj9432 ఈరోజు వెళ్లిన లేదా రేపు వెళ్లిన పర్లేదు అండి మీ వీలును బట్టి వెళ్ళండి. How is temple duty? వీలైతే మీ ఎక్సపీరియన్స్ షేర్ చేయండి.
Meku తెలిసిన net center number ivvandi madam.. Memu వెళ్లాలి abukuntunnm
లేదు చాలా సార్లు కొందరికి లక్కీ dip లో రాలేదు...దాదాపు 8 లోపు బ్యాచ్ వుంటే డ్రా లో సెలెక్ట్ చేయదు..చాలాసార్లు లొల్లి కూడా ధర్నా కూడా చేశారు..మాకు ముక్కోటి కి వెళ్ళినపుడు ఇలానే అయింది ధర్నా చేస్తే పోలీసు pro madam వచ్చి తెల్లవారి డ్రా లో వేయించారు
@@gayatriparivarjagtial3860 adi mana mistake group అన్నప్పుడు min 10 members ఉండాలి కదా
Memu rendu nelala nunchi try chesthunte avvatamledu
Memu మే నెలకి ట్రై చేసి ఫెయిల్ అయ్యము జూన్ కి నెట్ సెంటర్ అతను తో చేయించము
Next time mee number and password petendi i will try for u sir/madame
Ela seva ki vellina vari nota prathi bakthudni kuda Govinda ani pilustaru na chinapdu velinapdu vinnanu kani ipdu ala ekuva evaru pilavatam lesu idi kuda marali
@@Speakingheart7 yes ఎవరు అలా అనడం లేదు నేను గోవిందా నడవండి అనేదాన్ని గుడి లో నేను డ్యూటీ చేసినప్పుడు, ఈ విషయం కూడా చెప్పవలసింది వీడియోలో మీ కామెంట్ వలన నాకు గుర్తు వచ్చింది,నేను గోవిందా అంటే నన్ను విచిత్రంగా చూస్తున్నారు మిగతా వాళ్ళు
@@srigeetuvlogs188 may be chala Mandi pilavali anukuna namushi ga feel avuthu undochu ee vishyam TTD valla satsangam lo chepali evaru em anukuna bakthudni Govinda ane pilavali endhuku ante srivari sevalo bakthudni ne srivariga bhavinchali kabatti miru matram alane pilavandi akka vilu ithe pakka valla ni kuda motivate cheyandi maarpu start avuthundi
@@Speakingheart7 నేను గోవిందా అనడానికి అసలు నామోషీ గా ఫీల్ కాను,ఇంకా చాలా మందికి చెప్పాను ఎందుకు గోవిందా అనారు అని గుడిలో నా పక్కన ఉన్న అమ్మాయికి కూడా చెప్పాను భక్తులని గోవిందా అని పిలవండి అని కానీ వాళ్ళు మాత్రం ఎమ్మ నడవండి అనే అరెచే వాళ్ళు కొంత మంది వినారు వాళ్ళు చెపితే మనమే వినేది ఏంటి అని ,కొంత మంది ఎందుకు వస్తారో తెలియదు sis, నేను next వీడియో లో చెప్తాను ఈ విషయాలు. సత్సంగము లో క్లియర్ గా చెప్తారు భక్తలిని గోవిందా అనమని వాళ్లు అన్ని చెప్తారు కానీ పాటించారు
No. Wrong information......andariki radu.....
99% vastundi ,1% bad luck radu anthe ,nenu 99% correct cheppanu so thank you for sharing