Sangeetha Sahitya Naivaidyam Episode 3 | Telugu Songs on Eyes |Dr. AV Gurava Reddy|Dr. R. Bhargavi|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @konathamdhanalaxmi6869
    @konathamdhanalaxmi6869 หลายเดือนก่อน +11

    నమస్తేండిడాక్టర్ గారు.
    డాక్టర్స్ అంతా మీలా ఇలా కళాభిరుచి ఉన్న వాళ్ళు అయితే ఎంత బాగుండేది.
    పేషంట్స్ కు వైద్యం చేయడం ముఖ్యం కాదు ఆత్మీయంగా పలకరించడం ముఖ్యం.
    భార్గవి మేడంగారు కూడా మంచి సింగర్.
    ఆనాటి స్నేహితులు ఈనాడు ఇలా చేయడం అత్యద్భుతం
    మరియొక సారి శుభోదయం డాక్టర్ గారు.

  • @venkateswararajuk3913
    @venkateswararajuk3913 3 หลายเดือนก่อน +7

    శుభోదయం డాక్టర్ గురువా రెడ్డి గారు, డాక్టర్ భార్గవి గారు 🙏🙏
    ఎంత చక్కని పాటలు దానికి తగిన విధంగా ఆ పాట పై మీ ఇద్దరి వర్ణన అద్భుతమైన కార్యక్రమం అండీ
    ఎంత శ్రమ పడి సేకరించి పెట్టారో తెలియదు కానీ నిజం గా నే ఈ పూట ఫలహారం లా ఎంత బాగున్నాయో మీ సమర్పణ లో పాటలు, పాత కొత్త కలయిక లు, ఆంగ్ల, హిందీ సినిమా లా పాటలు సంగీత దర్శకులు గురించి న పాటల రచయతల గురించి, హీరో హీరోయిన్ ల హావభావాలు చిత్రీకరణ గురించి ఒక్కటి కాదు చాలా సంగతులు "కళ్ల" గురించి ఎంత బాగా చెప్పారండి
    ధన్యవాదములు మీ ఇరువురుకి 🙏🙏
    మరో మంచి సంచిక కోసం "ఇంతజార్"
    భవదీయుడు
    వెంకటేశ్వర రాజు హైదరాబాద్

  • @padmajachillariga164
    @padmajachillariga164 3 หลายเดือนก่อน +6

    ఇద్దరికీ నమస్కారాలు. ప్రోగ్రాం చాలా బావుంది. పాటల మీద, సాహిత్యం మీద, నటన గురించి,సావిత్రి గురించి మీరు చెపుతుంటే విని చాలా ఎంజాయ్ చేశాను. ఎవరన్నారివి కన్నులని ఇంకా కన్నుల్లో నీ బొమ్మ చూడు ఇవి రెండు పాటలు వినందే నా రోజు పూర్తి అవదు.పాత పాటల గురించి మీకు అవగాహన వున్నది కాబట్టి ఒక కోరిక.ఒక పాత పాట.ఎంత వెతికినా దొరకటం లేదు. మీదగ్గర వుంటే దాని గురించి తెలియచేయగలరు. అనగనగా ఒక చిన్నది అతిసేయమెంతో వున్నది అక్కల పెళ్లి అయ్యేదాకా చిక్కను పొవోయి అన్నది. పెళ్ళికాని పిల్లలు అనుకుంటా. Thankyou ఇరువురికి.

  • @udayabhanum5597
    @udayabhanum5597 17 วันที่ผ่านมา

    డాక్టర్ గారికి
    నమసుమాంజులు....
    మీ ప్రోగ్రాం విన్న తరువాత నా అభిప్రాయం తెలుపకుండా ఉండ
    లేక పోతున్నా....
    పాటలు వింటున్నంత సేపు
    గుండె ద్రవించి పోయింది....
    నాకు తెలియకుండానే
    కళ్ళు అశ్రు పూరిత మయ్యాయి
    ఆనందంతో పులకించి పోయాను
    ఏ పాట తీసిపెట్టేది గా లేదు
    అమృత తుల్య మైనవి....
    మా ఆయుష్చు పెంచే దివ్య ఔషధాలు....
    మరో సారి అభినందనలు
    💐🙏💐

  • @Englishnglishpoems5695
    @Englishnglishpoems5695 หลายเดือนก่อน +1

    Dr Guruva Reddy garu Namste,
    62 years ago around 1962 I used to listen to Sri V.A.K Ranga Rao gari (_V. A. K. Ranga Rao is an Indian music scholar, dancer, film historian, and art critic who is known for his legendary collection of 78 rpm records in the world and first recordings of more than 50 Indian singers. His collection includes music in 40 Indian and more than 15 foreign languages_) program on 'Sri Lanka' radio station in the evening at 4:30 for half an hour or so for two to three days in a week, a very popular program similar to your program.Thank you so much Doctor garu, Dr Bhargavi garu and your guests for bringing this program. What an effort you put in for the presentation of these episodes you are great! God bless you 🙏
    Regards
    U.Sudhakara Rao Hyderabad

  • @nagendramanikasa9691
    @nagendramanikasa9691 หลายเดือนก่อน +3

    నమస్సుమాలు ఇరువురికి
    ఎంత మంచి program సాహిత్యాభిలాషులందరికీ❤
    మనసంతా పులకించి మైమరచింది
    నాకు ఒక పాట గుర్తుకొచ్చింది
    కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , గుండెల్లో గుండె పెట్టి చూడు………సయ్యాటలాడి చూడు
    కృతజ్ఞలతో

  • @ravulaparthiparamjyothi4349
    @ravulaparthiparamjyothi4349 หลายเดือนก่อน +3

    Dr. గురవారెడ్డి గారూ మీరు మీ వృత్తిని మీ అభిరుచిని మేళవించి చేసే జుగల్బంది అద్భుతంఅండి. మీ ఈ ప్రోగ్రామ్ చూసే వారికి ఎంతో ఆనందం కలిగి నో హెల్త్ ప్రాబ్లెమ్స్. మీకు ప్రొఫెషనల్ లాస్ నైవైద్యం వల్ల- నో వైద్యం🙏

  • @sivasankararaonallamothu978
    @sivasankararaonallamothu978 หลายเดือนก่อน +1

    మీ పుణ్య దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ ఈ సంగీత సాహిత్య నై వైద్యం చాలా అర్ధవంతంగా వుంది . ఈనాటి ఈ జనరేషన్ కి అపూర్వ మైన కానుక . మరియు కులగోత్రాలు సినిమాలో పాటను అందించారు, మరొక గొప్ప విషయం ఏమిటంటే విశాఖపట్నం లో షూటింగ్ జరిగిన తొలి సినిమా కూడ అయింది. మీరు అందిస్తున్న ఈ మధుర గీతాలు ఒకదానితో ఒకటి పోటి పడుతున్నాయి కూడాను.🎉❤🙏🙏🙏🙏

  • @kadambamala5069
    @kadambamala5069 3 หลายเดือนก่อน +8

    అద్భుతమైన పాటలు సెలెక్ట్ చేశారు డాక్టర్ గారూ... మీ అభిరుచికి జోహార్లు...👏👏👌👌

  • @madhavikutumbaka2330
    @madhavikutumbaka2330 3 หลายเดือนก่อน +5

    చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ అండి దీనికోసం ఎంత కష్టపడుతూ సమాచారాన్ని ఇష్టంగా సేకరిస్తూ అందరికి పంచుతున్న మీకు సాష్టాంగ నమస్కారం,

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 3 หลายเดือนก่อน +4

    చాలా బావుంది భార్గవి గారూ
    Dr.గురవారెడ్డిగారు ఒక పసి బాలుడిలా, చక్కని ఉత్సాహ పూరితమైన మనసు వారిది. సంగీతం పట్ల మీ అవగాహనా, అభివ్యక్తి కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీనించి ఎదురు చూస్తాం.భావుకులకు విందు ఇది. వరల్డ్ స్పేస్ రేడియోలో చినవీరభద్రుడు గారు మోహన రాగం
    చేసినపుడు కలిగిన ఆనందం మళ్ళీ కలిగింది. అభినందనలు మీ కూ డాక్టర్ గురవారెడ్డి గారికి.

  • @nemaniseetharam8968
    @nemaniseetharam8968 หลายเดือนก่อน

    డాక్టర్లు ఇద్దరికీ నమస్సుమాంజలి. 🙏
    ఒక చిన్న సవరణ - ఆడపడుచు చిత్రం లోని గారడి చేసే కన్నులలో పాట పాడినది టీ. ఆర్ జయదేవ్. బాలసుబ్రహ్మణ్యం కాదు.
    కార్యక్రమం ఆద్యంతం చాలా చాలా బాగుంది.ఇంకొకటి విజయం మనదే చిత్రం. పాటకు జయం మనదే స్టిల్ వేశారు.కన్నులు పాటలలో - కర్ణ (కన్నులందే కనబడినాడే ) జీవితచక్రం ( కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ) కూడా వినిపిస్తే బాగుండేదేమో!!!

  • @nemaniseetharam8968
    @nemaniseetharam8968 หลายเดือนก่อน

    నేను ఈరోజు రోజే చూడడం తటస్థించింది. మీ తదుపరి ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తూంటా.. ఎందుకంటె అంతబాగుంది కాబట్టి 👍👍👍🙏🙏

  • @durgapakalapati4087
    @durgapakalapati4087 3 หลายเดือนก่อน +5

    చాలా మంచి కార్యక్రమం మా అందరితో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు,పాట రాజన్ నాగేంద్ర గారిది.

  • @akellauma4538
    @akellauma4538 หลายเดือนก่อน +4

    ఏ ప్రోగ్రామ్ మీరు చేసిన , మా ఇంట్లో మా సొంత అన్నయ్య చేసినట్టు అనిపిస్తుంది. 🎉🎉సో హ్యాపీ ఫర్ తిస్ షో.

  • @malathigunda5564
    @malathigunda5564 25 วันที่ผ่านมา

    Dr.garu మీకు ధన్యవాదాలు ఇది ఈనాటిపట, చిన్నప్పుడు ఈ పాటను ఆడుకుంటూ పడుకునేదనిని. షుమారు 50 సంవత్సరాలు గడిచాయి ,ఇక ఈపాట వింటానని జీవితంలో అనుకోలేదు చలసంతోషం

  • @DRSG-js6is
    @DRSG-js6is หลายเดือนก่อน +1

    వావ్.. టాప్ అండ్ బెస్ట్ కలెక్షన్ డాక్టర్ గారు. ఇవన్నీ మాకు ఇష్టమైన పాటలు. బాగా గుర్తుచేశారు. మీ దంపతులిరువురికీ మా నమస్కారములు మరియు ధన్యవాదములు డాక్టర్ జీ

  • @sathyaraja3778
    @sathyaraja3778 หลายเดือนก่อน +1

    Eeprogram dwara chala manchi songs gurthu chesthu chala Anadhimpa chesaru chala thanks ❤

  • @suryakumarivadali8069
    @suryakumarivadali8069 3 หลายเดือนก่อน +4

    చక్కటి పాటలతో మీవివరణ చలాభావుంది మేడం&sir

  • @tipparaiuvenkatramadevi5847
    @tipparaiuvenkatramadevi5847 หลายเดือนก่อน +2

    ఈ కార్యక్రమం music therapy లాగా ఉంది ధన్యవాదాలండి 🙏

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 หลายเดือนก่อน +3

    సంగీత సాహిత్య వైద్యం ,చాలా చాలా అద్భుతంగా ఉందండి

  • @LaxmiLoka-z1w
    @LaxmiLoka-z1w 3 หลายเดือนก่อน +4

    Bhargavi madam Guruvareddy sab namaste 🙏Binacageethmala gurthukostundi sir so great program. Thanks both of you

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 3 หลายเดือนก่อน +5

    ఈ ప్రోగ్రాం చూస్తే చాలు కనులు అవే మూత పడిపోతాయి ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర లేదు, మీ ఇద్దరి కబుర్లతో మాటలు రావు అత్తయ్య.❤❤❤

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 3 หลายเดือนก่อน +5

    మీ కార్యక్రమం మందుటెండ లో పన్నీరు జల్లులాగా ఉంది డాక్టర్ గారు.. 👌💐

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 3 หลายเดือนก่อน +5

    అద్భుతం... ఆనందడోలికల్లో ముంచివేశారు ❤

  • @kondamadhavi9518
    @kondamadhavi9518 3 หลายเดือนก่อน +4

    Neevunte vere kanulenduku
    Excellent song

  • @penumalajhansi7370
    @penumalajhansi7370 3 หลายเดือนก่อน +8

    చాలా బాగుంది మేడం గారు కనులు గురించి సార్ గారు బాగా చెప్పారు andi 🙏🏽🙏🏽

  • @rameshkattupalli60
    @rameshkattupalli60 หลายเดือนก่อน +1

    Beautiful information for eyes for songs great memories both of you Dr. Sir TQ..

  • @AttalaJahnavi
    @AttalaJahnavi 3 หลายเดือนก่อน +7

    ఇంకా కనులముందు నీవుంటే కవితపొంగి పాడదా..... ఇలా ఏ విషయానికి సంబంధించి, మంచి సాహిత్యాన్ని సంగీత బాణి లో అమర్చుకుంటే ఆ పాటలు ఆణిముత్యాలు అవుతాయి అటువంటి వాటికి పరిచయం చేస్తూ గుర్తు చేస్తూ పాటకు పట్టం కడుతున్నారు సార్ ,మేడమ్ గారూ..... 🎉🎉🙏🙏

  • @shailajaram100
    @shailajaram100 3 หลายเดือนก่อน +3

    Chalaa sweet voice mam ,
    Programme chalaa baagundi ,

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 3 หลายเดือนก่อน +3

    DR. గారికిధన్యవాదములు ❤❤❤❤

  • @BapanaiahChandolu-mj3rf
    @BapanaiahChandolu-mj3rf 3 หลายเดือนก่อน +1

    కనుల ముందు నీవుంటే పాటను మిస్ అయ్యాము.నిజంగా సంగీతానికి,సాహిత్యానికి మీరు పెట్టిన నైవేద్యం చాలా గొప్పది❤❤

  • @mallikharjunaraomunduri8246
    @mallikharjunaraomunduri8246 3 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాటల్ని మా అందరి ముందు ఉంచారు. అభినందనలు అండి 🙏🙏

  • @mayurnathganti3342
    @mayurnathganti3342 หลายเดือนก่อน

    Dear Dr. Gurva Reddy Garu,
    Some where Shakespeare says" He who has no music in himself nor is not moved by the concord of sweet sounds, trust him not. " Music and poetry refine human beings.
    Congrats to you and your colleague on this memorable project.

  • @gsreepadma1797
    @gsreepadma1797 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారూ మీరు ధన్యులు....

  • @drsurapanenirao
    @drsurapanenirao หลายเดือนก่อน +1

    I am glad to watch this programme; you like Hindi music better than North Indians.

  • @jayvswar
    @jayvswar 3 หลายเดือนก่อน +1

    జీవితచక్రం సినిమా లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు -- శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో ని పాట వదిలేశారే!!
    Great program. Enjoyed it. Thank you.

  • @Nov3007
    @Nov3007 3 หลายเดือนก่อน +1

    Excellent collection of oldies brought back sweet and pleasant memories - thanks

  • @SudhakarMucherlaNOV
    @SudhakarMucherlaNOV 19 วันที่ผ่านมา

    Sir,
    I think the song, "garadi chese kannulato" sung by T.R.Jayadev and P suseela.SPB sang in Maryada ramanna.Any how your programme is super with good music and literature.We ,the retired employees enjoy and remember our past days. Thank you both, having good taste ❤❤❤

  • @ksrsbh
    @ksrsbh หลายเดือนก่อน +1

    Superb video .Doctor garuu

  • @gourimohan3834
    @gourimohan3834 3 หลายเดือนก่อน

    Dr ji meeku mana: sphoorthy ga vandanam. Mee ee program nu sampoornam ga aswadinchanu. Face book lo meeku top fan nu. E madhya chusthalenu, ila u tube lo kalusukovatam truly wonderful. Devudu ila kaluputhadu anipinchondi

  • @ManjariNandhipati
    @ManjariNandhipati 3 หลายเดือนก่อน +1

    అనుకున్న మంచి పాటలు ఉన్నాయ్ చాల చాల బెస్ట్ ప్రోగ్రాం మన తెలుగుగ్ లో వీణ పాటలకి ఒక ప్రత్యేక స్థానం

    • @bhogendrab1254
      @bhogendrab1254 3 หลายเดือนก่อน

      Guravareddygaru,Bhargavi garu.namaskaramandi.meeru iddaru janta kavula vale manava netrala gurinchi patha paatalanu rachinchina rachayithala,gaanam chesina గాయకుల gurinchi,aa sannivesaalalalo natinchina hero,heroinla gurinchi adhbuthamgaa varninchina nduku dhanyavaadamulandi.meeru ilage patha paatalanu maaku vinipinchi maa andari aarogyanulanu pempondinchenduku mee viluvyna samayam maaku ketaayistunanduku meeku memu aemivvagalamandi.aaa sangeetha saraswathi మిమ్మల్ని chakkagaa chudaalani memu vedukontunnamandi.

  • @RamanaIndurthi
    @RamanaIndurthi หลายเดือนก่อน

    Munduga mee andariki hrudaya purvaka dhanyavadalu.
    Enno madhura gnapakalani nemaru vesukunnamu.
    మేము మా college days గుర్తు chesukunnamu

  • @bkveni6248
    @bkveni6248 3 หลายเดือนก่อน

    THANQ ANDI
    DR.S GARU
    EE VEDIO 1ST TIME CHUCHANU.
    MEE "SANGEETHA SAAHITHYA NYVEDHYAM".PROGRAM CHAALAA CHAALAA ANTHO BHAVUNDHI.
    CHAALAA CHAALAA DHANYAVADHAMULU .
    MAMMALINI 1960 LOKI SWARNAYUGAM ANAGALIGEE
    MANCHI PAATALA LOKAANIKI THEESUKELKARU
    THANQ ONCE AGAIN BOTH OF U
    SIR AND MADAM
    NAMASTHEE

  • @mekaeswaravaraprasadarao8395
    @mekaeswaravaraprasadarao8395 3 หลายเดือนก่อน +1

    చక్కని కార్యక్రమం చేసిన డాక్టర్ భార్గవి గారికి & డాక్టర్ గురువారెడ్డి గారికి ధన్యవాదాలు .
    " ఓ దేవి ఏమి కన్నులు నీవి " -- చిత్రం ...విజయం మనదే . మీరు పెట్టిన పోస్టర్ జయం మనదే .సవరించగలరు.
    విమల చిత్రం లో కన్నులపై మరో పాట కూడా వుంది ."కన్నుల బెళుకే కలువలురా "--ఘంటసాల & (రాధ) జయలక్ష్మి .
    అనురాగం చిత్రం లో "పదే పదే కన్నులివే బెదరునెందుకు" పాటకు మాతృక "NAAM REKHECHHI BONOLATA " అనే
    బెంగాలీ పాట (NON-FILM ) . SINGER - SHYAMAL MITRA . .LYRIC & MUSIC ..SUDHIN DASGUPTA .
    నా కంటి పాపలో నిలిచిపోరా పాటలో అక్కడక్కడ నవరంగ్ చిత్రంలోని ఆధాహై చంద్రమా పోలికలు కనిపిస్తాయి . డాక్టర్ భార్గవి గారు మీరు వాగ్దానం చిత్రానికి "TASHER GHAR " అనే బెంగాలీ చిత్ర కథ తీసుకున్నారు అని చెప్పారు .
    TASHER GHAR తెలుగులో ఇద్దరు మిత్రులు .వాగ్దానం చిత్రానికి శరత్ బాబు నవల " దత్త " ఆధారం . ...

  • @VijayaP-q2r
    @VijayaP-q2r 3 หลายเดือนก่อน

    Doctor garu yee athyadbhuthamyna programme nu naa friend US nundi pampinadandi.
    Mee laanti sunnithamanskulu doctors lo aruduga vuntaaru.
    Mee Sangeetha nyvedyam vintunnantha sepu manasu maro lokamulo viharinchinadi...,naa asthitvaanni sangeetham jayinchina madhurakshanaalu ..mee vinuthna prayogam yee nyvedyam...!!❤❤🙏🙏

  • @2012Ily
    @2012Ily 3 หลายเดือนก่อน

    Sri Dr Guravareddy gaaru , smt Bhargavigaaru.Thank you for giving us a gift of veenula vindu

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 3 หลายเดือนก่อน

    Doctor gari sahityabhimananiki joharlu.

  • @VijayaLakshmi-qz5fz
    @VijayaLakshmi-qz5fz 3 หลายเดือนก่อน +1

    కనులు కనులతో కలబడితే,కనులు మాటలాడే నులే...మిస్సింగ్...excellent program sir,we enjoyed alot... పాత పాటలు అంతే పడి చచ్చే వాళ్ళం😊

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 3 หลายเดือนก่อน

      Dr Reddy gari & Bhargavi gari Abiruchi,,selection of songs hatsof,super ,Dr gariki inta knoledgeki ki many many thanks,very happy programme.

  • @sujataram1697
    @sujataram1697 3 หลายเดือนก่อน

    Doctor gariki 🙏🙏. Mee taste chaala Harshneeyam. Mee interviews miss avvanu. Chaala hasyamga, fungaa, entertaimentgaa, informativegaa untaayi. Namsthe.

  • @krishnaraosaridhi4693
    @krishnaraosaridhi4693 หลายเดือนก่อน

    Sir, super video program ❤

  • @zeenathbommareddy8249
    @zeenathbommareddy8249 3 หลายเดือนก่อน +1

    Oh, Bhargavi aunty, yela unnaru. Nice to know you can sing so well 😊👌👍

  • @indiran9306
    @indiran9306 3 หลายเดือนก่อน

    Namasthe sir.manchi programme ichchinanduku thank you very much sir.naku kuda sumangali lo savitri gari hair style aa song lo nachchaledu👍 .Once again thank you very much sir🙏

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p หลายเดือนก่อน

    Songs selection fine.

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 3 หลายเดือนก่อน +1

    మంచి కార్యక్రమం చేస్తున్నారు

  • @nimmipampana4940
    @nimmipampana4940 3 หลายเดือนก่อน +1

    Super super sir.Thank you 👋👋👌💐🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 3 หลายเดือนก่อน +2

    అద్భుతమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని మేళవించిన ఈ కార్యక్రమం నా మనసుని ఆహ్లాదపరిచింది. మీకు నా ధన్యవాదాలు👌👏🙏

  • @masakapallisatyanarayanama9147
    @masakapallisatyanarayanama9147 3 หลายเดือนก่อน +1

    Thank you Dr sab.

  • @ramadevi-zi3me
    @ramadevi-zi3me 3 หลายเดือนก่อน +1

    అద్భుతం కదా నిజంగా 🙏🙏🙏

  • @dasikanagalakshmi3786
    @dasikanagalakshmi3786 3 หลายเดือนก่อน

    Madam& sir mee "" Nayee_ Vaidyam """ = " Naivaidyam" Adbhuthah🎉🎉

  • @arunakrishnam9505
    @arunakrishnam9505 3 หลายเดือนก่อน

    Dr Aruna here
    What a program and concept
    The love you have towards music and Telugu literature sir
    Taking time apart from profession for your passion
    Hatsoff sir Good going

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 หลายเดือนก่อน

    A good Doctor must be a good human being , a good human being must be a good music lover. If a good music lover becomes a doctor, obviously he will be a wonderful doctor ❤

  • @rukminidevi5822
    @rukminidevi5822 3 หลายเดือนก่อน

    Abbabbaaa ekadakooo theesukelli poyaaru Doctorgaaru 😇😇😇🤗

  • @apg3783
    @apg3783 3 หลายเดือนก่อน

    Remembered Naa kallu chebutunnaayi… ninu preminchaananiii… ANR gaari super hit song. Nice program Sir 👍🏼

  • @viswanathchintalapati6873
    @viswanathchintalapati6873 3 หลายเดือนก่อน +3

    ఏకవచనం తో కాకుండా కళాకారులను గౌరవ వచనంతో పలికితే బాగుండేది....

    • @balachandrudu.ghatti1082
      @balachandrudu.ghatti1082 หลายเดือนก่อน

      వీరిద్దరూ మెడికల్ కాలేజీలో క్లాస్మేట్సు.అందువలననే ఏక వచనం .

  • @Kumaridulam
    @Kumaridulam 3 หลายเดือนก่อน

    Good program for us. Tanq very much for doing this program.

  • @apparaogadde2218
    @apparaogadde2218 3 หลายเดือนก่อน

    Chala baga chesaru made for each other ❤

  • @Koteswararaobayyana
    @Koteswararaobayyana 3 หลายเดือนก่อน

    Doctor garu meeru naku kaallu teppincharu. Thanks.

  • @rajinipatibandla2575
    @rajinipatibandla2575 3 หลายเดือนก่อน +1

    హాయ్ భార్గవి... కనుల ముందు కమనీయ దృశ్యాల విందు.... వీనుల విందు...మనసుకు భావనలవిందు...ఒక్కసారే.. వహ్వా వహ్వా..

  • @sunithapothuri8864
    @sunithapothuri8864 3 หลายเดือนก่อน +1

    అద్భుతం..

  • @balaprasunaduttaluri4086
    @balaprasunaduttaluri4086 3 หลายเดือนก่อน

    Good selection of songs . The best song is neelaala kannullo Mela mellagaa nidura raavamma raave my most favourite song and also movie .

  • @commonman6304
    @commonman6304 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @ukkalamrukminee3191
    @ukkalamrukminee3191 3 หลายเดือนก่อน

    Btfl songs collection dr garu.. ఇంకా Hindi songs కూడా అంటున్నారు. Wow..

  • @jamunapadma5708
    @jamunapadma5708 3 หลายเดือนก่อน +1

    Challa Challa Bagunade sir

  • @HemalaxmiKumari
    @HemalaxmiKumari หลายเดือนก่อน

    Exlent programme

  • @jyothiprasada-sf6qt
    @jyothiprasada-sf6qt 3 หลายเดือนก่อน

    It is like going through a visual poetry...❤

  • @hanumantharaocavuturu4093
    @hanumantharaocavuturu4093 3 หลายเดือนก่อน +1

    కంటికి భాష వుంది సర్. కళ్ళు తిప్పటంలోనే కళ్ళు మాట్లడతాయని చెప్పొచ్చు. కోపం సంతోషం ఇటాంటివంటివి తెలియజేస్తాయి.

  • @balaprasunaduttaluri4086
    @balaprasunaduttaluri4086 3 หลายเดือนก่อน

    Very interesting episode . Waiting for part 2 which is starting with my favourite song .. Teri aankhon ke siva duniya mein rakhaa kyaa hai . 🎉🎉🎉

  • @venkatalakshmimusti900
    @venkatalakshmimusti900 3 หลายเดือนก่อน

    Excellent beautiful songs

  • @GrindalPlays
    @GrindalPlays หลายเดือนก่อน +1

    Drgaaru ❤❤❤😊😊.sooper,,"సంగీత సాహిత్య నయా వైద్యం"అని పేరు పెట్టండి,,నిజంగా సార్థకత జరుగుతోంది

  • @geethavaniy4763
    @geethavaniy4763 3 หลายเดือนก่อน +1

    Super Program Sir.

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 3 หลายเดือนก่อน +1

    Excellent 🌷🙏👏👏

  • @meduripadmavathikadiyala4273
    @meduripadmavathikadiyala4273 3 หลายเดือนก่อน

    Bhaley collected songs..
    So nice..
    Another great song missed that..kanulu kanulatho kalabadithey aa thagavuku phalamemiiii ?? Waaw ..
    Great episodes u planned..
    Abhinandhanalu doctor garlaki

  • @venkateswararaokhandavilli4333
    @venkateswararaokhandavilli4333 3 หลายเดือนก่อน

    Very good programme. Solace to senior citizens like us.kanulaku avaro kapala chirangeevulu movie. Pbs singer

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 3 หลายเดือนก่อน +2

    వచ్చేసారా 🙏🙏ఇంకా రాలేదేంటీ ఎటుపోయారా అనుకున్నాము.నేను కూడా పాట బాగా పాడుతాను.గుంటూరు లో సంగీతం నేర్చుకున్నాను

  • @ramsudhirgelli5326
    @ramsudhirgelli5326 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @UmaDevi-me2cv
    @UmaDevi-me2cv 3 หลายเดือนก่อน +1

    Super programme

  • @krishnakumari1783
    @krishnakumari1783 3 หลายเดือนก่อน +2

    So Nice

  • @saradaprapoornaakkaraju7254
    @saradaprapoornaakkaraju7254 3 หลายเดือนก่อน +3

    కనులు మాటలాడునని
    (చిత్రం : మాయని మమత ,సంగీతం : అశ్వత్థామ,గీతరచయిత : సినారే,గానం : ఘంటసాల, సుశీల)
    ఈ పాట కూడా చేర్చాలి మీ లిస్ట్ లో

  • @saradatalluri8707
    @saradatalluri8707 3 หลายเดือนก่อน

    Superrrrr program 🙏🏻

  • @gourimohan3834
    @gourimohan3834 3 หลายเดือนก่อน

    Nayanalu kalise tholisari hrudayalu karige n Sumangali songs my likes

  • @varmabn-e9w
    @varmabn-e9w 2 หลายเดือนก่อน +1

    వాన పాటలు లాగ వెన్నెల పాటలు చేయండి. భార్గవి గారు చలం సాహిత్యం కూడా మాట్లాడుకోవాలి.

  • @krishnakumarichitti877
    @krishnakumarichitti877 3 หลายเดือนก่อน

    Excellent program 👍

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 3 หลายเดือนก่อน

    Eee hero heroin s songs inta bagaravatanikikaranam maa master Gantasalavaru Suseelamma garu,Gikki SPB,inka chalamandi unnaru.

  • @suseelamaddukuri6451
    @suseelamaddukuri6451 หลายเดือนก่อน +1

    40 years venakku theesukellaru chala manchi
    Patalu vinipincharu antho
    Anubhuthi ki lonayanu
    Chala chala TQ andi

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 3 หลายเดือนก่อน +1

    సినీ పాటలసాహిత్యం విషయాలు చెబుతున్నారు…. బాగుంది. సంగీతం విషయం. ఆ పాట ఏ రాగంలో ఉన్నది. ఆ పాటను పోలిన ఇతర పాటలు ఏమున్నా యో చెబితే ఇంకా బాగుంటుంది.

  • @sivaramprasadmoturu2272
    @sivaramprasadmoturu2272 3 หลายเดือนก่อน

    Good attemt and goodprogramme.selected nice melodies and conducted well.Proper balace between lyrics and music.Theme is unavoidble one.Hope to hear more melodies in the next programme.

  • @sparlida
    @sparlida 3 หลายเดือนก่อน +1

    "చిలిపికన్నుల నిను చూడగానే వలపు పొంగెను నాలోనే" ఆత్మీయులు చిత్రంలో పాట

    • @casinopassion3612
      @casinopassion3612 3 หลายเดือนก่อน +1

      adi "chilipi navvula " not chilipikanula.

  • @VijayaKumarSarvepalli
    @VijayaKumarSarvepalli 3 หลายเดือนก่อน +2

    excellent programme

  • @sparlida
    @sparlida 3 หลายเดือนก่อน +1

    "నీ నీలి నయనాల రవళించు రాగాల" మానసవీణ అనే చిత్రంలో పాట.