Q&A: పరిశుద్దాత్మ అభిషేకం అంటే? What is Anointing of the Holy Spirit? Edward William Kuntam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 326

  • @suseelavajrapu6414
    @suseelavajrapu6414 4 ปีที่แล้ว +73

    నేను మీలాంటి గొప్ప సేవకులు వాక్యాలు వినే అదృష్ఠం ఇచ్చినందుకు ఆ దేవదేవునికి మహిమ ఘనత చెందును గాక

  • @SureshKumar-cm4nl
    @SureshKumar-cm4nl 4 ปีที่แล้ว +46

    మీరు దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులో వున్నట్లు అందించ గలిగిన సామర్థ్యం దేవుడు మీకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు
    మీకు వందనాలు

  • @prasannaindia4220
    @prasannaindia4220 4 ปีที่แล้ว +53

    Praise the lord brother🙏🙏పరిశుదాత్మను ఎలా దుఃఖ పరచకూడదో పాపాన్ని ఎలావదిలేయాలో చాలా మంచిగా వివరించారు power full msg annayya😭😭🙏🙏🙏

    • @rajujessi3416
      @rajujessi3416 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallapu1benjman652
    @pallapu1benjman652 ปีที่แล้ว +2

    చదువు రాని వారికీ అయినా, మరియు పెద్ద వారికీ అయినా మీరు చెప్పే దేవుని వాక్యము చాలా (వివరాత్మకంగా) అర్థమయేలా చెబుతారు సర్ 🙏🙏🙏👍👌

  • @rsatyaswaroop3958
    @rsatyaswaroop3958 4 ปีที่แล้ว +3

    పరిశుద్ద ఆత్మ ను గురించి ఇంత క్లియర్ గా మరియూ ఇంత సింపుల్ గా చెప్పిన మీకు నా అంజలి.

  • @IsraelBodarapu9651
    @IsraelBodarapu9651 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏🙏🙏
    దేవునికి స్తోత్రం కలుగును గాక!
    ఆమెన్!, హల్లెలూయా 🙏 🙏

  • @krishnababu8287
    @krishnababu8287 4 ปีที่แล้ว +16

    100% నన్ను నేను అద్దంలో చుసుకున్నట్టుంది.

    • @SandeepkumarSp-z6o
      @SandeepkumarSp-z6o 3 ปีที่แล้ว +2

      అంతే ఉంటది ఈయన చెప్తే

  • @mounikagandi9640
    @mounikagandi9640 4 ปีที่แล้ว +20

    Wonderfully Explain Sir... God bless you and May all the people who watch this video be Anointed with Holy Spirit and his gifts.. Amen

  • @prasadvarad1330
    @prasadvarad1330 4 ปีที่แล้ว +5

    ఆత్మ సంబంధమైన నా పునర్జన్మ కు తల్లి తండ్రులు వాక్యం, పరిశుద్దాత్మ దేవుడూ అని విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ఆత్మీయ తల్లి తండ్రులు అంటూ పాస్టర్ గారినీ, వారి సతీమణి నీ అనమని చెబుతున్నారు. ఎంతవరకూ సబబు.

    • @steevnani6799
      @steevnani6799 4 ปีที่แล้ว +1

      నిజముగానే ముఖ్య ఆత్మీయ తల్లిదండ్రులు వాక్యము పరిశుద్ధ ఆత్ముడు ఈ లోకం లో సొంత అమ్మ నాన్న ఉన్నా బాబాయ్ పిన్ని బంధాలు కూడా ఉన్నాయ్ వాళ్లని అలానే అమ్మ నాన్న అనే పిలుస్తాం సేవకులను ఈ రెండో బంధం గా పిలిచినా తప్పు కాదు అని నా భావన పిలిచే పిలుపు కాదు ప్రాధాన్యత ముఖ్యం కానీ నిజమైన సేవకులు దేవునికే మహిమను ఇస్తారు వారు మహిమ కోరుకోరు మనం ప్రేమతో పిలవొచ్చు వారు మన ఆత్మ కోసం చేసిన ప్రయాసను బట్టి
      1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:4,5,6,7,8,9,10,11,12,13
      4.ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
      5.అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
      6.నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
      7.కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
      8.నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
      9.మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.
      10.దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.
      11.వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.
      12.ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,
      13.వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

  • @jagadeeswarisaripalli1982
    @jagadeeswarisaripalli1982 4 ปีที่แล้ว +5

    వందనాలు అయ్యగారు చాలా మంచిగా వివరించారు పశుద్ధ అభిషేకం గురించి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙌🙌🙌

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 2 ปีที่แล้ว

    అన్న చాలా చక్కగా వివరించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👋👋👋
    మీకు మా హృదయపూర్వకముగా వందనములు తేలియజేయుచన్నాను🙏🙏🙏
    దయచేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తెలుపగలరు నా యొక్క విజ్ఞప్తి.

  • @chandrasekharravuri3026
    @chandrasekharravuri3026 4 ปีที่แล้ว +1

    Nijam chepparu ... Pastor gaaru.....prathi dinam Devuni manam gelipinchaalsi vundi

  • @taranginikancherla3696
    @taranginikancherla3696 4 ปีที่แล้ว +3

    అద్భుతమైన వివరణ బ్రదర్. God bless u.... 🙏

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 ปีที่แล้ว

    చాల మంచి సందేశం brother

  • @Jrv-cs7sh
    @Jrv-cs7sh 4 ปีที่แล้ว +6

    Wonderful explanation Anna. I am blessed.Tnq u....

  • @preethikaziya8731
    @preethikaziya8731 4 ปีที่แล้ว +12

    PRAISE the lord brother . U clarified my question

  • @sudharani-gz8br
    @sudharani-gz8br 3 ปีที่แล้ว +1

    Anna chala chala baga chepparu.

  • @divyasridara8347
    @divyasridara8347 5 หลายเดือนก่อน

    Correct clear explanation. Pls nakosm prayer cheyandi dear father na salvation kosam🎉🎉

  • @divyasuzannae785
    @divyasuzannae785 4 ปีที่แล้ว +11

    What a detailed explanation sir...God clarified my doubt through u ,let God bless u abundantly for the glory of his Kingdom.i thank God so much about u sir

  • @suneethabhavana1497
    @suneethabhavana1497 4 ปีที่แล้ว +7

    Praise the Lord Brother . Thank you So much .my doubts are clarified

  • @atchirajuavnatchirajuavn2790
    @atchirajuavnatchirajuavn2790 ปีที่แล้ว

    Vandanamulu ayyagaru andi 🎉

  • @benjaminmenapudi9880
    @benjaminmenapudi9880 2 ปีที่แล้ว +1

    Praise THE LORD Bro amen thanq hallelujah

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 2 หลายเดือนก่อน

    Very valuable information brother, praise God 🙏

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 4 ปีที่แล้ว +6

    🙏💕❤️ Nicely Explained. Thank you Pastor Garu

  • @carnival200
    @carnival200 5 หลายเดือนก่อน

    Praise the lord 🙏. Hallellujah.

  • @kranthikumarmedarametla9063
    @kranthikumarmedarametla9063 2 ปีที่แล้ว

    మంచి మెసేజ్ అయాగారు praise the lord

  • @ashokkarumanchi4434
    @ashokkarumanchi4434 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యాగారు గుడ్ మెసేజ్

  • @rajeshkunchala1439
    @rajeshkunchala1439 3 ปีที่แล้ว

    Mi knowledge ki mi vakyachaturyaniki hats up to jesus 🙏🙏

  • @Jashuapammi6442
    @Jashuapammi6442 4 ปีที่แล้ว +4

    Praise the Lord brother. You are the voice of heavenly executive really. Amen

  • @gloryboddu299
    @gloryboddu299 9 หลายเดือนก่อน

    Thank you Brother for the detailed explanation. Praise the Lord 🙏🙏🙏

  • @rajun8654
    @rajun8654 11 หลายเดือนก่อน

    Glory of all Might Lord Jesus Christ 🙏 Excellent Explain WORD OF GOD 🙏

  • @vijaykumarvijay6140
    @vijaykumarvijay6140 2 ปีที่แล้ว

    Praise the lord brother excellent devuniki sthotram

  • @sidhugunde6213
    @sidhugunde6213 3 ปีที่แล้ว

    Price the Lord annayya mi message maku chala upayogapadhi

  • @s.esteruranis.esterurani4204
    @s.esteruranis.esterurani4204 3 ปีที่แล้ว

    👍 manchi vivaranaa eeccharu brother
    Devunike Mahimaa kalugunu gaka amen 🙏
    Priase the Lord 🙏

  • @e5spokenenglish609
    @e5spokenenglish609 4 ปีที่แล้ว +5

    BROTHER, YOU ARE REALLY BLESSED. TRUTH ABOUT THE PRESENCE OF HOLY SPIRIT HAS BEEN EXPLAINED WELL. I HAD SUCH EXPERIENCE. THIS VIDEO MADE ME RECOLLECT MY WONDERFUL EXPERIENCE THROUGH YEARS OF MY SPIRITUAL LIVING. THANK YOU

  • @ratnarajugeddam3388
    @ratnarajugeddam3388 2 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య🙏🙏
    చాలా చక్కగా వివరించారు

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 4 ปีที่แล้ว +5

    Praise the lord🙏

  • @ramkhora6924
    @ramkhora6924 5 หลายเดือนก่อน +1

    Praise the lord parsudda dayche you mutande 🤲🤲🤲

  • @geethapriscilla2019
    @geethapriscilla2019 4 ปีที่แล้ว +3

    praise the lord to all my brothers and sisters in Jesus Christ
    Very clearly and wonderfully explained, thank You so much sir for all your efforts to preach gospel and explaination for each topics in bible....

  • @sr-pu9bs
    @sr-pu9bs 4 ปีที่แล้ว

    అయ్యా... చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు... థాంక్స్ టు గొడ్.... స్తుతులు దేవా తండ్రీ కృతజ్ఞతా స్తోత్రములు... నాయన...

  • @shalemchurchjonathanmarkap7886
    @shalemchurchjonathanmarkap7886 3 ปีที่แล้ว

    ఈకాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న బర్నబ(హెచ్చరికపుత్రుడు) మిమ్మును నడిపిస్తున్న ఆత్మదేవునికి స్తోత్రం

  • @dasbabuthamalam6909
    @dasbabuthamalam6909 3 ปีที่แล้ว +1

    wonderful clarification

  • @salomisudharani4302
    @salomisudharani4302 ปีที่แล้ว

    Tq soomuch anna...Praise the LORD🙏✝️💞

  • @songashyambabu3127
    @songashyambabu3127 4 ปีที่แล้ว

    అద్భుతమైన వివరన ప్రైస్ ధ లార్డ్ బ్రధర్

  • @sharvanibiyani9401
    @sharvanibiyani9401 4 ปีที่แล้ว +2

    Praise the lord brother clearga entho chakkaga vivarinchi chepparu tq very much for this valuable message to us

  • @JWUSPRaju
    @JWUSPRaju 4 ปีที่แล้ว +5

    PRAISE THE LORD 🙏
    Thank you Master

  • @salmasayd7372
    @salmasayd7372 4 ปีที่แล้ว

    Price the Lord amen

  • @behararambabu8281
    @behararambabu8281 4 ปีที่แล้ว

    సూపర్ గా ఆత్మ గూర్చి చెప్పారు.మీకు నా వందనాలు.

  • @syamalakumarij9937
    @syamalakumarij9937 3 ปีที่แล้ว

    Thanq very much sir chala chkkaga vivarincharu

  • @angelabose5789
    @angelabose5789 2 ปีที่แล้ว

    Anna super answers we getting thank you Anna God bless you abundantly

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI ปีที่แล้ว

    Shalom, PRAISE THE LORD.

  • @johnwesley2658
    @johnwesley2658 3 ปีที่แล้ว

    Annya excellent explanation vandhanallu

  • @prabhakaryaddanapudi351
    @prabhakaryaddanapudi351 4 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏🙏🙏అన్నా గారు

  • @suredavidhu5929
    @suredavidhu5929 2 ปีที่แล้ว

    Amen🙏 Amen🙏 Amen

  • @tabitharose1551
    @tabitharose1551 4 ปีที่แล้ว +2

    Thank you uncle for your wonderful explanation

  • @darasubbaiah6465
    @darasubbaiah6465 4 ปีที่แล้ว +1

    వంధనములు సార్ 🛐🛐🛐🛐🛐

  • @bpreethy6954
    @bpreethy6954 4 ปีที่แล้ว +5

    Praise the Lord sir 🙏 🙏🙏 🙂

  • @rajunagadasari907
    @rajunagadasari907 3 ปีที่แล้ว

    Sir Holy sperit chala vevarinchi nannu balaparichinaru Thanks

  • @649vijay
    @649vijay 4 ปีที่แล้ว +5

    Thank you so much Anna ❤️....
    This is wonderful message

  • @urlabharathi7390
    @urlabharathi7390 4 หลายเดือนก่อน +1

    Praise the Lord brother garu 🙏🙏🙏
    Please Naa kutumba rakshana koraku prayer cheyyandi brother garu

  • @padmajateeda4961
    @padmajateeda4961 3 ปีที่แล้ว +1

    Amen

  • @ShinyTeju1715
    @ShinyTeju1715 3 หลายเดือนก่อน

    Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @sureshbabu-fw4pl
    @sureshbabu-fw4pl 4 ปีที่แล้ว

    Vandanalu sir chala visiyalu thelisukovadaniki prabhu garu krupa chuparu... mimmalni mi kutumbanni devudu enka aneka mandini devuni Prema ky pattukovalani na prayer...thank you so much

  • @suseelavajrapu6414
    @suseelavajrapu6414 4 ปีที่แล้ว

    తెగుళ్ళను ఎదుర్కోడం ఏలా ? కోన్ని మెసెజ్లు Download chesukuni తరచుగా వింటున్నాను మీరు చెబుతుంటే నా మనస్సుకు కొన్ని వాక్యాలు చాలా అతి సున్నితంగా గుచ్చుకొని నన్ను మేల్కోపుతున్నాయి

  • @RadhaGopal-uk2kl
    @RadhaGopal-uk2kl 5 หลายเดือนก่อน

    Thankyou brother 🙏🙏🙏

  • @dasujagadeesh4173
    @dasujagadeesh4173 ปีที่แล้ว

    Amen...in my life in the name of Jesus Christ... thanks to God... praise the lord...

  • @alekhyarebcamarian2120
    @alekhyarebcamarian2120 4 ปีที่แล้ว

    Chala clrarity gaa cheparu sir inka holly Sprite kosam naku doubt ledu sirr praise the lord sirr

  • @sowmyashalem
    @sowmyashalem 4 ปีที่แล้ว

    Praise the lord ayya garu . Chala baga cheparu ayyagaru

  • @suhasinivenkata2868
    @suhasinivenkata2868 7 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏

  • @t.s.r.k7911
    @t.s.r.k7911 2 ปีที่แล้ว

    Wow praise God thank you brother

  • @kavithakavitha-ji1mz
    @kavithakavitha-ji1mz 4 ปีที่แล้ว

    Praise the Lord sir parisuthaatma gurinchi chakkaga vivarinchi arthamaiyetatlu cheppinanduku vandanalu sir

  • @tvrphysics6120
    @tvrphysics6120 4 ปีที่แล้ว

    సార్ మీరు చెప్పింది ఒక వ్యక్తిత్వ వికాసం లాగా .... దేవుడు అంటే, బైబిల్ అంటే మరియు పరిశుద్దాత్మ అంటే ఏంటీ అనేది చాలా చక్కగా క్లియర్ గా వివరించారు ........

  • @ratnakati9361
    @ratnakati9361 11 หลายเดือนก่อน

    Praise lord brother

  • @vijaykumarnallapally5248
    @vijaykumarnallapally5248 8 หลายเดือนก่อน

    Great revolution

  • @raniguduri2320
    @raniguduri2320 3 ปีที่แล้ว

    God bless u brother garu 👏👏👏

  • @sudieshraodtr4968
    @sudieshraodtr4968 4 ปีที่แล้ว +1

    praise the Lord pastor garu, it's wonderful gift from Almighty God i.e you have guts to solve instant answers for different types of questions from onlineBible or offline Bible,which are been Asked by different types of the believers in different locations in the world. Thank you and God bless you🙏💕 ONE And ALL... Amen🙏

  • @jayaseelanc4515
    @jayaseelanc4515 4 ปีที่แล้ว +2

    Praise the Lord sir

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 2 ปีที่แล้ว

    Praise the lord brother wonderful explanation brother wonderful 😭😭😭😭😭😭😭😭😭

  • @sathweekamwiu
    @sathweekamwiu 8 หลายเดือนก่อน

    GOOD MESSAGE

  • @jyothin8386
    @jyothin8386 ปีที่แล้ว

    Chala baga chepparu annaya

  • @ramakrishnathati6478
    @ramakrishnathati6478 4 ปีที่แล้ว +1

    PRISE THE LORD ANNAYYA

  • @v.purushotham3829
    @v.purushotham3829 3 ปีที่แล้ว

    Wonder full sir

  • @martinluther7290
    @martinluther7290 4 ปีที่แล้ว +2

    Thanks Anna for this wonderful words of Living God, it's small message but I believe it will very Big

  • @manofgodravi
    @manofgodravi 2 ปีที่แล้ว

    Really wounderfull explain anna thanku...

  • @drivervenkateshwarlu2506
    @drivervenkateshwarlu2506 4 ปีที่แล้ว

    Amen Hallelujah...

  • @kandikatlaelia8607
    @kandikatlaelia8607 4 ปีที่แล้ว +1

    Thanq Br for the very simple explanation with good clarification for the big problem and question facing by many christians

  • @Lia-gp8jp
    @Lia-gp8jp 4 ปีที่แล้ว +1

    Thank you pastor garu this message taught me more about my spiritual life. May God bless you and your ministry MORE and MORE. 🙏

  • @veerusuper8522
    @veerusuper8522 3 ปีที่แล้ว +1

    Amen👑

  • @pastorragibarnabas
    @pastorragibarnabas 4 ปีที่แล้ว +1

    Excellent explain.. Glory to God..

  • @amulyahairsaloon4890
    @amulyahairsaloon4890 4 ปีที่แล้ว

    Thanks vandanalu ayyagaru super

  • @pushparajumallela6093
    @pushparajumallela6093 3 ปีที่แล้ว

    Praise Jesus
    Thank you Holy Spirit 🙏🙏🙏🙏🙏

  • @valimarakaganesh1464
    @valimarakaganesh1464 4 ปีที่แล้ว

    Thank you Sir GOD massage💒🙏🙏🙏

  • @Skbikes00
    @Skbikes00 2 ปีที่แล้ว

    Glory to God amen ❤️🙏✝️❤️

  • @pradeepaarya9415
    @pradeepaarya9415 4 ปีที่แล้ว +2

    Praise the lord 🙌🙌🙌....mee too facing the same situation....

  • @dailybibleversesforyou3257
    @dailybibleversesforyou3257 3 ปีที่แล้ว +1

    Glory to God!
    I'm blessed ❤️
    thank you lord for talking with me through adward anna 🙌

  • @bennysagar5712
    @bennysagar5712 3 ปีที่แล้ว

    Really true brother

  • @misschitti24
    @misschitti24 3 ปีที่แล้ว

    Wonderful msg Annaya

  • @ponugotibabu9244
    @ponugotibabu9244 2 ปีที่แล้ว

    Praise the brother

  • @susmithanagadasari6356
    @susmithanagadasari6356 4 ปีที่แล้ว

    Praise the Lord Brother,Tq brother to clarify Holy Spirit and how to use in daily life

  • @sekhartsr
    @sekhartsr 4 ปีที่แล้ว

    meeru great sir, meeru oka star

    • @vadanalarahul2490
      @vadanalarahul2490 4 ปีที่แล้ว

      👍Jesus is the super star👍👍⭐⭐⭐⭐