రామచంద్రాపురం లోనే మేము పుట్టి జీవిస్తున్నాము కాని...! మా పూర్వీకులు చూపిన... యేసు క్రీస్తు వారి ప్రేమ ,సేవాను, నిస్వార్థ సహయమును.. నాకు తెలియ పరిచిన విలియమ్స్ అన్న ..! మీకు దేవాది దేవుని కాపుదల నిత్యం ఉండును గాక...
Dear brother bigbang is not the corret expkenatio that evev science has its own doubts about on the other side Darwin natural selection is can be denied bevause it is apllicable to the earth but not the rest of the planet only Bible has answers for the purpose of creation and the universe please preach on it in scientific correlation if possible
యేసు కన్యకు పుట్టాడు అంటారు, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అంటారు, కన్య ఎలా అయ్యింది, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు వ్యక్తి అంటారు.ఆ వ్యక్తి అసలు పేరు ఏమిటి. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
ముగ్గురూ కూర్చొని మాట్లాడుకోవడం ఏమిటి. ముగ్గురూ ఒకే లక్షణాలు కలిగినవారు అని చెప్పితే మరి నేను ముగ్గురిలో ఒక్కరినే పూజిస్తాను.తప్పులేదు కదా అనే ప్రశ్న వస్తుంది కదా
Nammakam ,visvasam Toni baptismam ki vastam,neti dwara baptism pondhi parishudhatma dwara lechamu andmanakosam maraninchina mana rakshakudu yesayya sajeevudu ganuka ,aayanajeevamu vunnam, so that ayana triyeya Ani kaluputaru,eeee muuudu karyalu lekapoivunte, manam ee roju with heart ,holy spirit ,truth toni aaradhistunnam(imagine andhakaram vunnapudu telusa evanni)so that weget peace love and so on ,,,,,,, in yesayya in this earth,praise the lord
Aray willium kunta,the word manifested into flesh,not YHWH manifested into flesnh.YHWH need not manifest because,he is almighthy,whatever he desire it will exist,YHWH anointed christ with holy sprit n with his power,i can lay my life ,ican take it back,that commond i received from my fath er,YHWH rosed jesus from the death,my fathet is greater i,greater then all,no one has ever seen the mosthigh,ever heard the voice of the most high,paul said GOD the father,lord jesus christ, not god christ,they goes wrong ,bible will not contradict inits verses,do not mislead people.john peter.aray willum Kunta John 1:1lo tan theos Ani vuntadi,a god Ani artham. John peter.adi janalaku talista ninnu chapputo kodataru.aray yarri puka lucipher is a man not Satan.
పాస్టర్ గారికి వందనాలు.. పాస్టర్ గారు మీ బోధ సరైనది కాదు.. సర్వోన్నతుడైన దేవునికి ఉన్న లక్షణాలు ఏసు వారికి లేవు.. వాళ్ళిద్దరు ఒకటి కాదు.. అసలు ముగ్గురు దేవులు అనే ప్రస్తావన బైబిల్ లొనే లేదు.. లేని విషయాన్ని ఉన్నట్టుగా బోధించడం ఇది చాలా పెద్ద తప్పు.. దయచేసి పరిశీలించగలరు.. ఇంకా చెప్పాలంటే యేసు వారే స్వయంగా నాకు కూడా దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు.. 👉John 20:17 [17]యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. Jesus saith unto her, Touch me not; for I am not yet ascended to my Father: but go to my brethren, and say unto them, I ascend unto my Father, and your Father; and to my God, and your God.

సహోదరుడా..మరి ఒకసారి యోహాను సువార్త 14:8,9,10 వచనాలు చదవండి, ఇమ్మానుయేలు అను మాటకు అర్ధం ఏంటి? మత్తయి 1: 22,23 చదవండి, ఎవరన్నా దేవుడు మీ పాపములు క్షమించును గాక అనాలే తప్ప,మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని యేసు పలికి మాట ఏంటి? లూకా 5:20.. ఇలాంటివి ఎన్నో బైబిల్ లో ఉన్నాయ్ బైబిల్ బాగా చదువు సోదరా.. దేవుని విషయాలు దేవుని ఆత్మ కే గానీ మనుష్య ఆత్మకు అర్ధం కావు పరిశుద్దాత్మ సహాయం కోరి బైబిల్ చదువు, క్లారిటీ లేకుండా నిర్ణయానికి రాకు, ఎందుకంటే ఒకప్పుడు నేనూ అరకొర జ్ఞానంతో ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉండే వాడిని.
ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడినప్పుడు 'ప్రభువైన నీ దేవుని శోధింపవలదని....' 'ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి...' అన్నారు. ఇక్కడ శోధింపబడినవారు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు దేవుడే.
@@joshuakolluri777 బ్రదర్ యోహాను సువార్త 14వ అధ్యాయం చదివాను.. అందులో యేసు వారు నేనే దేవుని అని చెప్పుకున్నాడా?లేదు కదా..John 14:7-9 [7]మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. [8]అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా.. [9]యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? ఇక్కడ 14 :7 లో ఆయనను మీరు చూచి ఉన్నారు అని యేసువారు చెప్పడం జరుగుతుంది.. వారు చూశారా?లేదు.. అప్పుడు ఫిలిప్పు తండ్రిని మాకు కనబరచు అని అనడం జరుగుతుంది.. అంటే ఇక్కడ యేసువారు యొక్క ఆజ్ఞలను గైకొని, ఏసు వారిని మెస్సయ్య గా ఎవరైతే విశ్వసిస్తారో, అలాంటివాళ్లు తీర్పుదినం రోజున యెహోవా దేవుని, చూస్తారు.. అంతేగాని మేము ఇద్దరం ఒకటే అని కాదు.. అందుకే ఏసు వారు 14:15 వాక్యంలో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గై కొందురు.. ఏంటివి ఆజ్ఞలు అంటే దాన్ని కూడా యేసు వారు సమాధానం ఇస్తున్నాడు... ఈ క్రింది వాక్యాలను గమనించగలరు Mark 12:28-30 [28]శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. [29]అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. [30]నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. అంతేగాని, యేసువారు ఎప్పుడు కూడా నేను దేవుని నన్ను ఆరాధించండి అని ఎక్కడ తన బోధనలో బోధించలేదు.. దయచేసి పరిశీలించగలరు
@@sunilganta2377 బ్రదర్ ఎప్పుడు కూడా దేవుడు ఒకరి చేత శోధింప పడడు.. శోధింప బడడం అనేది దేవుని యొక్క ఔన్నత్యానికి తగినది కాదు.. Isaiah 40:28 [28]నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. Hast thou not known? hast thou not heard, that the everlasting God, the LORD, the Creator of the ends of the earth, fainteth not, neither is weary? there is no searching of his understanding.
@@joshuakolluri777లూకా 5:20 తర్వాత 24,25 వాక్యాలను చదవండి.. Luke 5:24-25 [24]అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచినీవు లేచి, నీ మంచమెత్తికొ But that ye may know that the Son of man hath power upon earth to forgive sins, (he said unto the sick of the palsy,) I say unto thee, Arise, and take up thy couch, and go into thine house. [25]వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. And immediately he rose up before them, and took up that whereon he lay, and departed to his own house, glorifying God. ఇక్కడ యేసు వారికి అధికారం ఇవ్వబడింది.. ఒకరి చేత అధికారం పొందిన వాడు దేవుడు ఎలా అవుతాడు?
God bless you
Amen🌹🌹
Yes ayyagaru 🙏🙌🙏🙌🙏🙌🙏
రామచంద్రాపురం లోనే మేము పుట్టి జీవిస్తున్నాము కాని...!
మా పూర్వీకులు చూపిన... యేసు క్రీస్తు వారి ప్రేమ ,సేవాను, నిస్వార్థ సహయమును..
నాకు తెలియ పరిచిన
విలియమ్స్ అన్న ..!
మీకు దేవాది దేవుని కాపుదల నిత్యం ఉండును గాక...
😊 15:16 😊డడ
డడ
16:45
డ
😊డడటడ😊😊డ
Padma Amp vandanalu brother God bless you and your family and ministry,
సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు
Glory to God
Praise the Lord 🙏🏼
Praise God 😢
Devaa shramalu paduthu kuda prabhuni vadalledu Antey varini yela abhinandinchalo thelidam la praise lord bro 😮😢😢
Tu lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యేసు ❤❤
Praise the lord brother
Praise the lord 🥰🙏🥰🙏
Praise the lord Annayya 🙏 🙏 🙏 ❤❤❤
God bless you Brother ....
God bless you
Praise the Lord brother 🙏 God bless you 🙏 good message 🙏 amen amen 🙏
Heart touching word of God by Edward Williams garu...
God bless you brother very very nice message Devuniki mahima kalugunu gaka amen
Praise the Lord
Glory to our Lord and God Jesus
Praise the lord brother ✝️🙏🙏🙏🙏
I worked in Ramachandrapuram. now history wonderful information
Many many thanks
Price the lord brother
Thank you sir
Praise the Lord sir
Praise the Lord brother🙏🙏
Prieas the Lord 🙏 brother
🥰🙏🥰🙏
🙏
Praise the Lord
🙏
ఆణిముత్యాలు
Praise the lord 🙏 brother please pray for my son job 🙏
❤❤❤❤❤
🛐🙏🙌🏻🙇🏼🇦🇪
ఆమేన్ 🙏🙏💐💐
Amen 🙏
Rejoice in the Lord always
✝️✝️✝️✝️✝️✝️
Praise the lord Anna Naku adukkunevallaku cheppina vakyam kavali pampandi
No,Father sent jesus to give salvation.Jesus himself told i came to full fill my father's will.
Dear brother bigbang is not the corret expkenatio that evev science has its own doubts about on the other side Darwin natural selection is can be denied bevause it is apllicable to the earth but not the rest of the planet only Bible has answers for the purpose of creation and the universe please preach on it in scientific correlation if possible
యేసు కన్యకు పుట్టాడు అంటారు, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అంటారు, కన్య ఎలా అయ్యింది, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు వ్యక్తి అంటారు.ఆ వ్యక్తి అసలు పేరు ఏమిటి. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
కుండలో వంద మంది పుట్టారు అంటే నమ్ము తవు కదా అన్న అదే విధంగా ఉంటుంది లె ఇదికూడా
ముగ్గురూ కూర్చొని మాట్లాడుకోవడం ఏమిటి. ముగ్గురూ ఒకే లక్షణాలు కలిగినవారు అని చెప్పితే మరి నేను ముగ్గురిలో ఒక్కరినే పూజిస్తాను.తప్పులేదు కదా అనే ప్రశ్న వస్తుంది కదా
Nammakam ,visvasam Toni baptismam ki vastam,neti dwara baptism pondhi parishudhatma dwara lechamu andmanakosam maraninchina mana rakshakudu yesayya sajeevudu ganuka ,aayanajeevamu vunnam, so that ayana triyeya Ani kaluputaru,eeee muuudu karyalu lekapoivunte, manam ee roju with heart ,holy spirit ,truth toni aaradhistunnam(imagine andhakaram vunnapudu telusa evanni)so that weget peace love and so on ,,,,,,, in yesayya in this earth,praise the lord
Jesus fulfilled definition of God with his sacrifice so we must worship him
ఆ ముగ్గురిలో ( త్రిత్వము ) ఏ ఒక్కరూ లేకున్నా ఈరోజు క్రైస్తవుడు ఉండలేడు. ఉన్న నమకర్దంగ లేదా తప్పుడు మార్గంలో తిరుగుతాడు.
ఆ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకున్నా ఈరోజు క్రైస్తవుడు ఉండలేడు. ఉన్న నమకర్దంగ లేదా తప్పుడు మార్గంలో తిరుగుతాడు.
ఆ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకున్నా ఈరోజు క్రైస్తవుడు ఉండలేడు. ఉన్న నమకర్దంగ లేదా తప్పుడు మార్గంలో తిరుగుతాడు
Aray willium kunta,the word manifested into flesh,not YHWH manifested into flesnh.YHWH need not manifest because,he is almighthy,whatever he desire it will exist,YHWH anointed christ with holy sprit n with his power,i can lay my life ,ican take it back,that commond i received from my fath er,YHWH rosed jesus from the death,my fathet is greater i,greater then all,no one has ever seen the mosthigh,ever heard the voice of the most high,paul said GOD the father,lord jesus christ, not god christ,they goes wrong ,bible will not contradict inits verses,do not mislead people.john peter.aray willum Kunta John 1:1lo tan theos Ani vuntadi,a god Ani artham. John peter.adi janalaku talista ninnu chapputo kodataru.aray yarri puka lucipher is a man not Satan.
పాస్టర్ గారికి వందనాలు.. పాస్టర్ గారు మీ బోధ సరైనది కాదు.. సర్వోన్నతుడైన దేవునికి ఉన్న లక్షణాలు ఏసు వారికి లేవు.. వాళ్ళిద్దరు ఒకటి కాదు.. అసలు ముగ్గురు దేవులు అనే ప్రస్తావన బైబిల్ లొనే లేదు.. లేని విషయాన్ని ఉన్నట్టుగా బోధించడం ఇది చాలా పెద్ద తప్పు.. దయచేసి పరిశీలించగలరు.. ఇంకా చెప్పాలంటే యేసు వారే స్వయంగా నాకు కూడా దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు..
👉John 20:17
[17]యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
Jesus saith unto her, Touch me not; for I am not yet ascended to my Father: but go to my brethren, and say unto them, I ascend unto my Father, and your Father; and to my God, and your God.
Amen 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏✝️✝️✝️
Praise the lord
పాస్టర్ గారికి వందనాలు.. పాస్టర్ గారు మీ బోధ సరైనది కాదు.. సర్వోన్నతుడైన దేవునికి ఉన్న లక్షణాలు ఏసు వారికి లేవు.. వాళ్ళిద్దరు ఒకటి కాదు.. అసలు ముగ్గురు దేవులు అనే ప్రస్తావన బైబిల్ లొనే లేదు.. లేని విషయాన్ని ఉన్నట్టుగా బోధించడం ఇది చాలా పెద్ద తప్పు.. దయచేసి పరిశీలించగలరు.. ఇంకా చెప్పాలంటే యేసు వారే స్వయంగా నాకు కూడా దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు..
👉John 20:17
[17]యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
Jesus saith unto her, Touch me not; for I am not yet ascended to my Father: but go to my brethren, and say unto them, I ascend unto my Father, and your Father; and to my God, and your God.
సహోదరుడా..మరి ఒకసారి యోహాను సువార్త 14:8,9,10 వచనాలు చదవండి, ఇమ్మానుయేలు అను మాటకు అర్ధం ఏంటి? మత్తయి 1: 22,23 చదవండి, ఎవరన్నా దేవుడు మీ పాపములు క్షమించును గాక అనాలే తప్ప,మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని యేసు పలికి మాట ఏంటి? లూకా 5:20.. ఇలాంటివి ఎన్నో బైబిల్ లో ఉన్నాయ్ బైబిల్ బాగా చదువు సోదరా.. దేవుని విషయాలు దేవుని ఆత్మ కే గానీ మనుష్య ఆత్మకు అర్ధం కావు పరిశుద్దాత్మ సహాయం కోరి బైబిల్ చదువు, క్లారిటీ లేకుండా నిర్ణయానికి రాకు, ఎందుకంటే ఒకప్పుడు నేనూ అరకొర జ్ఞానంతో ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉండే వాడిని.
ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడినప్పుడు 'ప్రభువైన నీ దేవుని శోధింపవలదని....'
'ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి...' అన్నారు.
ఇక్కడ శోధింపబడినవారు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు దేవుడే.
@@joshuakolluri777 బ్రదర్ యోహాను సువార్త 14వ అధ్యాయం చదివాను.. అందులో యేసు వారు నేనే దేవుని అని చెప్పుకున్నాడా?లేదు కదా..John 14:7-9
[7]మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
[8]అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా..
[9]యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? ఇక్కడ 14 :7 లో ఆయనను మీరు చూచి ఉన్నారు అని యేసువారు చెప్పడం జరుగుతుంది.. వారు చూశారా?లేదు.. అప్పుడు ఫిలిప్పు తండ్రిని మాకు కనబరచు అని అనడం జరుగుతుంది.. అంటే ఇక్కడ యేసువారు యొక్క ఆజ్ఞలను గైకొని, ఏసు వారిని మెస్సయ్య గా ఎవరైతే విశ్వసిస్తారో, అలాంటివాళ్లు తీర్పుదినం రోజున యెహోవా దేవుని, చూస్తారు.. అంతేగాని మేము ఇద్దరం ఒకటే అని కాదు.. అందుకే ఏసు వారు 14:15 వాక్యంలో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గై కొందురు.. ఏంటివి ఆజ్ఞలు అంటే దాన్ని కూడా యేసు వారు సమాధానం ఇస్తున్నాడు...
ఈ క్రింది వాక్యాలను గమనించగలరు
Mark 12:28-30
[28]శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.
[29]అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
[30]నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
అంతేగాని, యేసువారు ఎప్పుడు కూడా నేను దేవుని నన్ను ఆరాధించండి అని ఎక్కడ తన బోధనలో బోధించలేదు.. దయచేసి పరిశీలించగలరు
@@sunilganta2377 బ్రదర్ ఎప్పుడు కూడా దేవుడు ఒకరి చేత శోధింప పడడు.. శోధింప బడడం అనేది దేవుని యొక్క ఔన్నత్యానికి తగినది కాదు..
Isaiah 40:28
[28]నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
Hast thou not known? hast thou not heard, that the everlasting God, the LORD, the Creator of the ends of the earth, fainteth not, neither is weary? there is no searching of his understanding.
@@joshuakolluri777లూకా 5:20 తర్వాత 24,25 వాక్యాలను చదవండి..
Luke 5:24-25
[24]అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచినీవు లేచి, నీ మంచమెత్తికొ
But that ye may know that the Son of man hath power upon earth to forgive sins, (he said unto the sick of the palsy,) I say unto thee, Arise, and take up thy couch, and go into thine house.
[25]వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.
And immediately he rose up before them, and took up that whereon he lay, and departed to his own house, glorifying God. ఇక్కడ యేసు వారికి అధికారం ఇవ్వబడింది.. ఒకరి చేత అధికారం పొందిన వాడు దేవుడు ఎలా అవుతాడు?
🙏
Praise the lord