RBI Cuts Interest Rates After Five Years | ఐదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • అందరీ అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను........ RBI ఎట్టకేలకు సవరించింది. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లను RBI తగ్గించింది. ఈ మేరకు...... ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లుRBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత.... వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు 6.25 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లు తగ్గే అవకాశముంది. అటు ఆన్ లైన్ ఆర్థిక మోసాలపై దృష్టి సారించిన ఆర్ బీఐ ప్రత్యేక డొమైన్ ను తీసుకొచ్చింది...
    -------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvtelanganalive
    #latestnewsupdate
    ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
    #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/3Orz2jn
    ► For Latest News : www.ts.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvtelangana
    ► Follow us on Instagram : / etvtelangana
    ► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
    ► Like us on Facebook: / etvtelangana
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Telangana News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

ความคิดเห็น • 4

  • @Sara-b4c2j
    @Sara-b4c2j 14 ชั่วโมงที่ผ่านมา +1

    మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! విషయానికి సంబంధించినది కాకుండా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను: నా OKX వాలెట్‌లో కొంత USDT ఉంది, నాకు seed phrase ఉంది. (air carpet target dish off jeans toilet sweet piano spoil fruit essay). దయచేసి మీరు వాటిని Binance కు ఎలా పంపాలో వివరించగలరా?

  • @Flarefight
    @Flarefight วันที่ผ่านมา +1

    Delhi elections kosam

    • @GN1908
      @GN1908 19 ชั่วโมงที่ผ่านมา +2

      Delhi Electtions ayipoyayi 😂

  • @UPPULETIANJANEYULU
    @UPPULETIANJANEYULU 21 ชั่วโมงที่ผ่านมา

    Uppuleti anjaneyulu