ఈ కార్డు వల్ల ప్రయోజనం ఏంటి దాని వల్ల మాకేంటి లాభం హలో ఓంకార్ అన్న ప్లీజ్ రిప్లై ఎందుకంటే మేం కూడా నీ వీడియో చూసి వెబ్ సైట్ లో మా డీటెయిల్స్ ఇచ్చాక మాకు ఏమైనా ప్రాబ్లమా
బ్రో 2 రోజులు నుండి ట్రై చేస్తున్న అప్లికేషన్ ఉపయోగపడుటలేదు Service from UIDAI currently is not available, Please try after sometime. రెండు రోజులు నుండి ఇదే సమస్య ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు బ్రో...
Nen MBA chesanu... 3 years private job chesanu... 2 lacks per anum package anthe. Present 2 years nunchi unemployee... .and naku leg fracture ayindhi accident valla. Nen apply cheskovacha. Qualification MBA mention cheyala and present employee status em pettali. Please reply me sir
Sir నమస్తే.నేను మొత్తం complete చేశాను.కాని last లో bank details లో అన్ని entry చేసి save చేస్తే తీసుకోవట్లేదు.మళ్ళీ bank ifsc దగ్గరికే వస్తుంది.ifsc contactగానే ఉంది
బ్రదర్ఈ shram card ఉంది కానీ నేను 2వ అంతస్తూ పైనుండి పడిపోయాను నేను సెంట్రింగ్ మేస్త్రిని చేయి వీరిగిపోతే nri హాస్పిటల్ లో ఆపరేషన్ చేఇంచుకున్నాను పధకం ఎలా పొందాలి కనీసం మీరైనా చెప్పండి plz ఎవరు చెప్పడం లేదు 🙏🙏
హలో బ్రో మీరు వీడియోస్ బాగా చేస్తారు కానీ మీరు వీడియోస్ చేసే ముందు మీ ఫోన్ నెంబర్ పెడితే మీ వీడియో చూసిన వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి వీలు అవుతుంది ఎందుకంటే మాలాంటి వాళ్ళకి కూడా చిన్న డౌట్ గా ఉంటే నీతో ఫోన్ కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంటది నేను ఇలా మాట్లాడి ఉంటే క్షమించండి సార్
Namaskaram,Sir, Nenu Chinna TV Teachnition, shop pettukovadaniki Artika paristhiti, problem, Out door service chesthuntanu, All DTH ,Signall and Recharge, CRT TV, repairing, House Wirring,fan,and cooller,2008,year Vocationall training course certificate kuda undi ,kani, Avaru Helf Cheyadam leedu Sir,Lone kosam Bank ki Vellthe,Suruty Aduguthonnru, ,Ecard, naaku upayogapaduthunda,
open well submersible motor details anni pepar lo raasi oka video chey bro plz ex 0.5 hp motor wire enta sq vadali mcb and ams enta tisukuntunnadi 0.5 hp nunchi 7.5 hp varaku details kavali bro plz plz
Eshram card undi accident lo చనిపోయారు ఎలా labour card undi labourincurece apply chesam eshram card death cliam ekkada cheyali Ela cheyali details పెట్టండి
జస్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేశాను బ్రో. వర్కింగ్ 👍
ఏమి అవుతుంది..బ్రో....use ఏంటో చెప్పారా..pls బ్రో
@@bubblingstarbabuchannel3758 ప్రభుత్వం లిస్టులో కార్మికునీ గా గుర్తింపు మరియు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.
ఎలా...అప్లై చెయ్యాలి
ఈ కార్డు వల్ల ప్రయోజనం ఏంటి దాని వల్ల మాకేంటి లాభం హలో ఓంకార్ అన్న ప్లీజ్ రిప్లై ఎందుకంటే మేం కూడా నీ వీడియో చూసి వెబ్ సైట్ లో మా డీటెయిల్స్ ఇచ్చాక మాకు ఏమైనా ప్రాబ్లమా
Elections trick bro....
Usefull information బ్రో
Wow super ga chepparu sir clear ga ardam ayyelaga good information thank q sir
Super brother good explanation 🎉
Tq very much annayya good speaking
Thanks for informing sir
Nominee ki age ఎ వయసు ఉండాలి.
Thank you anna im electrician g s raju
Physically challenged person ayina vaallu option select chesukunte better ga vuntundha ledha teliyacheyagalaru
Grama panchayati workers em select chesukovali
3:57 starts
Extremely 2good Exlant explanation Sir
Mobile lo registration chesina tarvatha e shram Card ni Ela teesulovali cheppandi
Anganvaadi teacher aply chesukovacha
Chesukovachu brother
Thanks sir 👍👍🙏🙏
బ్రో 2 రోజులు నుండి ట్రై చేస్తున్న అప్లికేషన్ ఉపయోగపడుటలేదు
Service from UIDAI currently is not available, Please try after sometime. రెండు రోజులు నుండి ఇదే సమస్య ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు బ్రో...
pmsby 12 rs policy in bank and e shram death claim is same ahh bro
Nen MBA chesanu... 3 years private job chesanu... 2 lacks per anum package anthe. Present 2 years nunchi unemployee... .and naku leg fracture ayindhi accident valla. Nen apply cheskovacha. Qualification MBA mention cheyala and present employee status em pettali. Please reply me sir
ఏదైనా వర్క్ చేస్తుంటే అప్లై చెయ్యొచ్చు
Bank details evarivi enter cheyali. Nominee vaa leda Head da
Good and clear sir
Sir Iam private teacher am I eligible for this.
.mgnr egs. Koolilu cheyavacha
Eshram card a/c no evaridayina pettavachha sir
Sir నమస్తే.నేను మొత్తం complete చేశాను.కాని last లో bank details లో అన్ని entry చేసి save చేస్తే తీసుకోవట్లేదు.మళ్ళీ bank ifsc దగ్గరికే వస్తుంది.ifsc contactగానే ఉంది
మళ్లీ ట్రై చేయండి
బ్రదర్ఈ shram card ఉంది కానీ నేను 2వ అంతస్తూ పైనుండి పడిపోయాను నేను సెంట్రింగ్ మేస్త్రిని చేయి వీరిగిపోతే nri హాస్పిటల్ లో ఆపరేషన్ చేఇంచుకున్నాను పధకం ఎలా పొందాలి కనీసం మీరైనా చెప్పండి plz ఎవరు చెప్పడం లేదు 🙏🙏
intermediate chadivithe yemi enter cheyyali ....sir
Thanks for your valuable information
Bro counier lo job chessunna,eshram apply cheyavvasha bro
Students kodaa apply cheyavachaa bro
Good information... E Card యొక్క id ఫోటో ఎలా upload చేయాలి...
Aadhar Number entry cheste
Aadhar paina unna photo automatic ga vastundi
ఆధార్ కార్డు లో ఉన్న ఫోటో తీసుకుంటుంది
Sir naku photo ravatam ledhu? vere options unte chepandi?
Sir last lo bank details enter cheyyamani annaru kada....
yevaru bank details applicant or Nominee...?
Bank details of applicant
Applicant
Please sir cheppandi ..Farmers chesukovacha
Yes
Can student can apply for esharm card
Edi registatio chesukovada valla use enti bro
Super sir
Nominee bank details ivvala sir amount padedi nominee ki kada
Hamali work chesevariki ye code bro
What is the use of this card?
Daily kuli paniki velte em sele ct cheyali
Can women apply for this labor card?
Yes
Brother self Registration cheyakudadhu antunnaru, ala kuda cheyavachaa problem ami ledha.
అన్న బ్యాంకు అకౌంట్ నెంబర్ నామిని వాళ్ళది ఇచ్చుడా ఈ-శ్రమ్ కార్డు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళది ఇచ్చుడా..?
Eshram వాళ్ళదే
@@electricalomkar ధన్యవాదాలు-కృతజ్ఞతలు
హలో బ్రో మీరు వీడియోస్ బాగా చేస్తారు కానీ మీరు వీడియోస్ చేసే ముందు మీ ఫోన్ నెంబర్ పెడితే మీ వీడియో చూసిన వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి వీలు అవుతుంది ఎందుకంటే మాలాంటి వాళ్ళకి కూడా చిన్న డౌట్ గా ఉంటే నీతో ఫోన్ కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంటది నేను ఇలా మాట్లాడి ఉంటే క్షమించండి సార్
Ok
Anna garu e card tho use ento chapava ha anna
ప్రభుత్వ లిస్ట్ లో కార్మికునిగా గుర్తింపు తద్వారా పధకాలు ఏమైనా వర్తింపు ఉంటుంది
thank bro.
Bayya last Subbmit kaledhu card creat avvaledu how *** please Replay
Try again
Un married persons
M option enter cheyyali sir
Namaskaram,Sir, Nenu Chinna TV Teachnition, shop pettukovadaniki Artika paristhiti, problem, Out door service chesthuntanu, All DTH ,Signall and Recharge, CRT TV, repairing, House Wirring,fan,and cooller,2008,year Vocationall training course certificate kuda undi ,kani, Avaru Helf Cheyadam leedu Sir,Lone kosam Bank ki Vellthe,Suruty Aduguthonnru, ,Ecard, naaku upayogapaduthunda,
Yes
Work place lo accident aindi e
e Shram unte eamina medical benifit vastaya
Konchem information cheppandi
Maybe ఉండొచ్చు మీ కు దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్ లో కనుక్కొండి
@@electricalomkar sure Anna
Reg.అయిపోయే, 9 నెల్లలు ఏమిచేయ్యాలి, డబ్బులు మీరు వేసెయoడి బాబు రిజిస్ట్రేషన్ చెయ్యడం అదరికి తెలిసిపోయిoది నాయనా
ఇంటర్నెట్ షాప్ నాకు ఉందీ నేను చేసుకోవచ్చా అలాగే వ్యవసాయం చేస్తాను
Sir goldmedal costmarcare valla call chesi electrician ani Prof adugutunnaru ami chayamantaru
Dhanbarse app kosama
Good information
Card miss aindhi re downloading cheyadam yala
మీ ఆధార్ తో మల్లీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Biometric tho cheyyalante yela brother
ThankYou💐
Good👍
open well submersible motor
details anni pepar lo raasi oka video chey bro plz
ex 0.5 hp motor wire enta sq vadali
mcb and ams enta tisukuntunnadi
0.5 hp nunchi 7.5 hp varaku details kavali bro plz plz
Ok sir
Tv mechanics ki వర్తిస్తుందా.?
Sir
Yes
సార్ ఈ శ్రమ్ కార్డు ఉన్న వ్వక్తి.. ఫిషర్ మెన్ చనిపోయారు
... ఏమైనా ఈ కార్డు వల్ల డబ్బులు వస్తాయా?
Labour office లో కనుక్కోండి
Apartment watch men laki varthistundha e shram app apply
Anna Ecard valla use eanti
Anna nenu diploma study chasthuna em problem kadha future ki use aithada iam telangana state
ఉద్యోగం కోసం ట్రై చేసేవారు ఇది చేయకూడదు
@@electricalomkar enduku?
Card ni ఏమీ చేయాలీ
Okka phon number tho anni curd chesukovachu
Nen degree complete chesanu future lo job cheyalanukuntunna e- shram card apply chesukivacha
No
@@electricalomkar why brother
Anna elementary school lo sanitary Work chesthundhi MA amma thana ki varthisthadha... Varthisthey aa list emani select cheyali plz reply bro
Dairy worker bro
Sir Id card lo photo raa parledhu vere option unte chepandi? plz ...
Photo ఆధార్ కార్డు లో ఉన్నది తీసుకుంటుంది
Nominee details antte yavaradhi entry cheyyali sir
మీకు పెళ్లి అయితే మీ భార్య గారుది లేదా పిల్లలవి లేదా పేరెంట్స్ వి మీకు ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్లు పేర్లు ఇవ్వచ్చు
Sir procees anta chesanu lastlo details emi kanipinchadamledu em cheyali
మీ పేరు తో చెక్ చేయండి
Work place m work send cheyali sir
Adhar card ki mobile number link lekapothe registration chesukolemaa broo..
CSC centre కి వెళితే అక్కడ వేలి ముద్రలు తీసుకుని చేస్తారు
Bro nenu A.c technician ni nenu kuda registration chesukovacha
Theliyajeyagalaru.
చేసు కోవచ్చు
Bro epf ఉన్నాకూడా e shram card vasthundha
వస్తుంది కానీ చేయకూడదు
Mechanic chesukovacha
Yes
మా ఊరిలో ఒక రిజిస్ట్రేషన్ కి వంద రూపాయలు తీసుకుంటున్నారు
State fill chesetapudu option chupichatle sir
సైట్ బిజీగా ఉంటుంది ట్రై చేయండి
Students can also apply or not
No
Oka family lo 4 unte entha mandi ki cheyachu
Tq anna
Sir un employees chesukovacha
ఏదైనా వర్క్ చేస్తుంటే అప్లై చేయాలి
Eshram card undi accident lo చనిపోయారు ఎలా labour card undi labourincurece apply chesam eshram card death cliam ekkada cheyali Ela cheyali details పెట్టండి
Labour office లో ఒకేసారి కనుక్కోండి
Print cheskovala ledha physical card vastada
Print తీయాలి
Death iethy yala telustundi yevariki infoam cheyyali
Mobile lo apply cheste valid avutata sir
అవుతుంది
Subbmit kaledu how
కార్డు మొదటి నేమ్ దగ్గర మా పేరు రాలేదు ఫాదర్ అడ్రస్ కరెక్ట్ గానే వచ్చింది అంతేనా మళ్లీ అప్లై చేయాలి
Details ఆధార్ లో ఎలా ఉంటే అలా తీసు కుంటుంది
చేసుకోవడం తప్ప మరేమి ఉపయోగం ఏమి లేదు
గురువు గారు దీని వలన Registration చేయ్యడం వలన ఉపయోగం ఏమిటి
ప్రభుత్వ పధకాలు వర్తిస్తాయి
Good.
Bro many eppudu vestaru
గవర్నమెంట్ పథకాలు బట్టి ఉంటుంది
Otp ravatamla sir
Super
Thanks anna..
Thank you
Anna link pamapra
Occupation certificate ledu bro ela techukovali
దీనికి అవసరం లేదు
@@electricalomkar akkada option undhi kada anna
Good
Repply ప్లీజ్ 👆🏽
బ్రదర్ నేను సిమేంట్ గూమ్మాలు తాయరుచేచె పనీకి వేలుతునాను నేను అప్లే చేసుకొవాచ్చా
Cheyyochu
ఫిజికల్‌గా కార్డు ఇంటికి వస్తుందా
రాదు మనమే ప్రింట్ తీసుకోవాలి
Tq sir
అన్న కార్డు మీద ఫొటో వస్తలేదు ఎలా
No problem number ఉంటే సరి కొద్ది రోజుల తరువాత మళ్లీ download చేయండి
Anna State specific Id adugutundi