Jada Sravan Kumar EXCLUSIVE Interview With Journalist YNR | Tirupati Stampede Incident | EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 356

  • @MadhiraMathakumar
    @MadhiraMathakumar 14 วันที่ผ่านมา +88

    శ్రావణ్ గారు విశ్లేషణ సామర్థ్యం ఒక్క లెవలో వుంటుంది.సార్ మీకు మెల్లగా ఫ్యాన్స్,అభిమానులు పెరుగుతున్నారు.మా ఇంటి దగ్గర ఎప్పుడు రాజకీయాలు మాటలు వచ్చిన తప్పనిసరిగా మీ మాట వస్తుంది సార్.మీరు చాలా గ్రేట్

  • @MadhiraMathakumar
    @MadhiraMathakumar 14 วันที่ผ่านมา +75

    సార్ మీరు తప్పనిసరిగా మీరు అసెంబ్లీ లో వుండాలి,అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    సార్.

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 13 วันที่ผ่านมา +3

      Mee too feel the same ...All the best

    • @karthik4445
      @karthik4445 13 วันที่ผ่านมา +1

      Anduke vesaru ga 300 votes

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 วันที่ผ่านมา +39

    BR నాయుడు ను తప్పకుండ సస్పెండ్ చేయాలి

  • @MadhiraMathakumar
    @MadhiraMathakumar 14 วันที่ผ่านมา +53

    YNR గారు మంచి వాళ్ళతో డెబెట్ లు పెడుత్తున్నారు.చాలా మంచి వ్యక్తి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 14 วันที่ผ่านมา +70

    ముమ్మాటికీ ఇది అసమర్థ పాలన ఫలితం.

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 14 วันที่ผ่านมา

      ఏమీ చేయలేరు...

  • @devilgaming7554
    @devilgaming7554 14 วันที่ผ่านมา +86

    వాళ్ళు ఈ పాపాన్ని అనుభవిస్తారు

    • @LAXMANKUMARSiripalli
      @LAXMANKUMARSiripalli 14 วันที่ผ่านมา +8

      తప్పు ఒప్పుకొని మన DCM గారు BR నాయుడు గారు క్షమాపణ చెప్పి పాపాన్ని దులిపేసుకొన్నారు పోయినవి సామాన్యుల ప్రాణాలేకదా

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 14 วันที่ผ่านมา

      ​@@LAXMANKUMARSiripalliసామాన్యులు కూడా ఎవరినైనా చంపి, సారీ అంటే సరిపోతుందేమో? 😂😂😂😂

    • @balasubramanyamp828
      @balasubramanyamp828 13 วันที่ผ่านมา

      పాపాలు,పుణ్యా లు అవి సృష్టించిన వారికి ఎరుక! కానీ, తల్లుల్ని కోల్పోయిన బిడ్డలు,
      బిడ్డల్ని కోల్పోయిన తల్లుల కడుపు కోత తీర్చగల నాథుడెవరు!?
      ప్రజలుకూడ అంధ విశ్వాసాలు, నమ్మకాల
      కూ దూరంగా జరిగే విజ్ఞానం పొందాలి!

  • @thammayyareddy.s2968
    @thammayyareddy.s2968 14 วันที่ผ่านมา +48

    Nice analysis sir.

  • @Manimbg
    @Manimbg 14 วันที่ผ่านมา +37

    Sir your speech excellent.
    Your game changer

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 14 วันที่ผ่านมา +13

    మీ మాటలను పూర్తి గా ఏకీభవిస్తున్నాను సర్

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 14 วันที่ผ่านมา +37

    జడ శ్రవణ్ గారు మీరు సుప్రీం కోర్టులో 7గురుని చంపిన టీటీడీ చైర్మన్ తోపాటు మిగిలిన వాళ్లపై కేసులు పెట్టండి. వాళ్ళకి ప్రాణాలవిలువ తేలిచేటట్లు, బుద్దివచ్చేటట్లు చెయ్యండి. పుష్కరాల్లో 29మంది, ఎలక్షన్ ముందు 15మందిని ఇప్పుడు తిరుపతి లో 7గురు చనిపోడానికి కారణ్మయినా వారు ప్రవీర్తించిన తీరు కి బుద్దిరావాలి.

    • @prasadbolla4579
      @prasadbolla4579 14 วันที่ผ่านมา

      Jangareddi Gudem lo 30 mandi kuda kalapaali!

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 13 วันที่ผ่านมา

      ఇది బోటు ప్రమాదం అనుకుంటా​@@prasadbolla4579

  • @Sukeshshank
    @Sukeshshank 14 วันที่ผ่านมา +24

    స్వామి స్టార్ట్ చేశాడు చంద్రబాబు పతనం స్టార్ట్ అయింది

  • @arunaanand3447
    @arunaanand3447 13 วันที่ผ่านมา +8

    Jada Shravan Kumar Garu wonderful analysis sir 🙏🏼

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 14 วันที่ผ่านมา +12

    నరసింహారావు గారికి.మరియు జాడ.శ్రవణ్ గారికి అభినందనలు.మీరు చాలా బాగా చెప్పారు.sir. ఇది పూర్తిక భద్రత వైఫల్యం.దీనికి ధర్మకర్తల మండలి భాధ్యత వహించాలి.

  • @chinababurai3520
    @chinababurai3520 14 วันที่ผ่านมา +7

    మీరు నిజంగా గ్రేట్ సర్. శ్రావణ కుమార్ గారు..100%కరెక్ట్ గా చెప్పారు......అక్కడ మేనేజ్ మెంట్ చేసే వాళ్ళు ని సస్పెండ్ చెయ్యాలి..br నాయుడు ని కచ్చితంగా సస్పెండ్ చేయాలి

  • @AvulaSudhakar-z6q
    @AvulaSudhakar-z6q 14 วันที่ผ่านมา +29

    Very nice sir

  • @krishnagedela827
    @krishnagedela827 13 วันที่ผ่านมา +7

    శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండీ మీరు ఏదో అనుకున్నాను గాని బాగా ఊహించి చెప్తుంటారు రాబోయే రోజుల్లో జరుగుతుందేమో.తిరుపతి తిరుమల లడ్డు విషయంలో ముందే చెప్పారు మీరు అన్నట్టే జరిగింది.కర్మ ఎవరిని విడిచిపెట్టదు అనిపిస్తుంది.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 14 วันที่ผ่านมา +18

    మాదే తప్పు,మాదే తప్పు అని sorry చెప్పిస్తే సరిపోతుందా.అలా అనుకుంటే తప్పులు చేసినవారు ఇలా sorry చెప్పిస్తారు.తప్పు చేసిన వాళ్ళకు పనిస్పెంట్ ఇవ్వాలి,తొలిగించాలి

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 13 วันที่ผ่านมา +6

    క్షమాపణ గురించి కరెక్ట్ గా చెప్పారు ...

  • @kandipatikrishna6417
    @kandipatikrishna6417 14 วันที่ผ่านมา +20

    జై భీమ్ సార్
    మీలాగా దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరూ లేరు
    జై భీమ్ సార్

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 วันที่ผ่านมา +19

    శ్రవణ్ గారు very good ఎనాలిసిస్

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 วันที่ผ่านมา +15

    సీబీన్ చేసిన తప్పు వల్లే నెయ్యి పైన అపవాదు వేయడం వల్ల నే జరిగి ఉండవచ్చు

  • @satyanarayanavasabakthula1921
    @satyanarayanavasabakthula1921 13 วันที่ผ่านมา +4

    స్వామి పై ఎవ్వరైనా అన్యాయం గా మాట్లాడితే పతనము స్టార్ట్. కూటమి కి ఆపొజిషన్ స్వామి మాత్రమే. ప్రజలకు, స్వామికి పూర్తిగా తెలుసు.

  • @anumulaasanaiah6776
    @anumulaasanaiah6776 13 วันที่ผ่านมา +5

    Superanalysis sir

  • @vvsamuelsubbalaxmisamuel
    @vvsamuelsubbalaxmisamuel 14 วันที่ผ่านมา +11

    BR నాయుడు లాంటి పాపత్ముడిని TTD కి చైర్మన్మాన్ గా చెయ్యడమే, శ్రీ వెంకటేశ్వర స్వామి కి చేసిన అపచారం. కీడు ప్రజలు అనుభవిస్తున్నారు. Sir జడా శ్రవణ్ కుమార్ గారు. మీరు వర్ధిల్లాలి. ఎలాంటి ప్రోగ్రాం పెట్టిన REALITY CHECH టీం కి హాట్స్ అప్.

  • @nagendrareddy820
    @nagendrareddy820 14 วันที่ผ่านมา +6

    Super said sir it's nice analysis

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 14 วันที่ผ่านมา +6

    Super analysis annaa

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 14 วันที่ผ่านมา +7

    దేవుడా నీ కోర్టులోనే వీళ్ళందరికీ శిక్ష వేయి స్వామి

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 14 วันที่ผ่านมา +14

    చాలా చక్కగా చెప్పారు జడా శ్రవణ్.. అంతం కాదిది ఆరంభం!

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli 14 วันที่ผ่านมา +13

    శ్రీ వారి దర్శినానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారికీ ఆ స్వామి ఆత్మశాంతి ప్రసాదించాలి 2015 గోదావరి పుష్కారాలలో రాజమండ్రి లో జరిగిన సినిమా ఈవెంట్ ఫంక్షన్ లో నేడు తిరుపతి లో జరిగిన మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే వీటికి బాద్యత ప్రభుత్వానిదే సామాన్య ప్రజల ప్రాణాలకు భద్రత ఎక్కడ

    • @prasadbolla4579
      @prasadbolla4579 14 วันที่ผ่านมา

      Jangareddi Gudem lo 30 mandi ki kuda anjali ghati chali!

  • @santhakumartalada8165
    @santhakumartalada8165 14 วันที่ผ่านมา +11

    Real judge sravan garu , excellent sir, thank you

  • @JhansiLakshmiBaiGanji
    @JhansiLakshmiBaiGanji 13 วันที่ผ่านมา +2

    Super super super 👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️ చాలా బాగా వివరించారు సూపర్ శ్రావణి గారు 🙏💐💐💐

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 14 วันที่ผ่านมา +15

    కోర్ట్ సుమోటోగా తీసుకోదు కారణం ఒక్కసారి గత చరిత్ర చూస్తే పది సంవత్సరాల లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరికి న్యాయం జరుగుతోందో ప్రజలు గమనించాలి జీవితాంతం మోసపోదం ఆంధ్ర ప్రజలు కి అలవాటు అయిపొయింది

    • @rtipsap8946
      @rtipsap8946 14 วันที่ผ่านมา

      VIP దర్శనాలు జడ్జీలు కు ఉండవా??

  • @CBM-j3m
    @CBM-j3m 14 วันที่ผ่านมา +4

    Most powerful interview of Sh Jada Shravan Kumar

  • @KakiJhony-143
    @KakiJhony-143 14 วันที่ผ่านมา +7

    గుడ్ ఈవెనింగ్ జడ శ్రావణ గారు అలాగే వైఎన్ ఆర్ గారికి

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 14 วันที่ผ่านมา +20

    Good Sravan garu devudu variki thappakunda siksha vidistadu

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 14 วันที่ผ่านมา +4

    గోదావరి పుష్కరం లో 29 మంది చనిపోయారు దానికి సిఎం resign చేయలేదు. Eppudu ఎట్లా అడుగుతారు

  • @avaniapps6425
    @avaniapps6425 14 วันที่ผ่านมา +17

    CBN is not administrator 😮😮😮

  • @ramanareddy7757
    @ramanareddy7757 14 วันที่ผ่านมา +6

    Correct analysis sir

  • @SUNKARAMOHANAKRISHNARAO-qo6nw
    @SUNKARAMOHANAKRISHNARAO-qo6nw 14 วันที่ผ่านมา +6

    Challa bagga chapparu

  • @GCRK375
    @GCRK375 13 วันที่ผ่านมา +3

    సార్ కర్ణాటక ఎలాగైతే గేమ్ ఆడారు సేమ్ ఆంధ్రప్రదేశ్లో అదే గేమ్ స్టార్ట్

  • @SARAJU-rc2yy
    @SARAJU-rc2yy 14 วันที่ผ่านมา +25

    Great sir

  • @narendarreddy8396
    @narendarreddy8396 14 วันที่ผ่านมา +5

    Good analysis i strongly agree with you sir🙏🙏

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 14 วันที่ผ่านมา +6

    O My God 🙏 You said 💯% True Sir This are all God Plans🔥

  • @veerakiran3086
    @veerakiran3086 14 วันที่ผ่านมา +5

    TDP. JANASENA. BJP
    ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే వాళ్ళకి అన్నీ సీట్లు

  • @sanjeevareddy840
    @sanjeevareddy840 14 วันที่ผ่านมา +3

    Good interview Narasimha Rao garu. Gutts of shravan garu to tell from heart and prediction on all parties. 🎉🎉🎉

  • @ramanareddy7757
    @ramanareddy7757 14 วันที่ผ่านมา +6

    మీరు చెపేది నిజం

  • @kundeshivaji5232
    @kundeshivaji5232 14 วันที่ผ่านมา +6

    Sravan Sir Very Good Discussion

  • @sirishathota9896
    @sirishathota9896 14 วันที่ผ่านมา +5

    Sir Great

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 13 วันที่ผ่านมา +1

    Jada sravan Kumar your questioning correct

  • @SidhikShaik-u7b
    @SidhikShaik-u7b 14 วันที่ผ่านมา +25

    జై భీమ్ జై శ్రవణ్ సార్

  • @Sukeshshank
    @Sukeshshank 14 วันที่ผ่านมา +10

    Just షటప్ శ్రవణ్ జగన్ గారి గురించి ఎమ్ మాట్లాడుతున్నావు నీకూ సిగ్గుందా దేశం లో ఎక్కడ లేని పాలనా అందించాడు even కరోనా వచ్చిన బీదల కోసం కష్టాలు ఎదురుకున్నాడు మరొకసారి జగన్ గారి ఇలా అంటే ఊరుకునేది లేదు. ఒక నిమిషం వరకు మీ విశ్లేషణ ఎంజాయ్ చేస్తున్న ఒక మాట తో దూరం చేశారు ఎందుకంటే నేను మాల

    • @Prasad-37
      @Prasad-37 13 วันที่ผ่านมา

      Great dear Sukesh

  • @dvrao2565
    @dvrao2565 14 วันที่ผ่านมา +3

    జడ శ్రవణ్ కుమార్ గారి ని ఎక్కువ సార్లు పిలవండి మన ఛానల్ కు ynr గారూ

  • @VengalaReddyDoraseela
    @VengalaReddyDoraseela 14 วันที่ผ่านมา +9

    excellent analysys sravan garu🎉

  • @rajendravandrangi4841
    @rajendravandrangi4841 14 วันที่ผ่านมา +10

    Mee analysis wrong aina correct aina Mee analysis bagundi

  • @Pravithra_0007
    @Pravithra_0007 14 วันที่ผ่านมา +6

    జైగన్

  • @SamrudhGaming
    @SamrudhGaming 14 วันที่ผ่านมา +2

    FIRST TIME IAM SEEING SRAVAN GARU LAUGHING.KEEP IT UP BRO.

  • @polinasubbarao7398
    @polinasubbarao7398 14 วันที่ผ่านมา +3

    తిరుపతిలో సమయాన్ని వెచ్చించడానికి స్వామి సన్నిధిలో గడపటానికి ఖాళీ లేని వెధవలకి తిరుమల బోర్డులో పోస్టులు అవసరమా

  • @apgphome
    @apgphome 14 วันที่ผ่านมา +4

    Jaibheem Rao party adineta Jada Sravan Kumar garu meku 🙏🙏🙏🙏Journalist YNR garu maku manchi video tho message vintunnamu thanks 🙏 sir 👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍✅✅✅✅✅✅✅✅

  • @vickyworld6935
    @vickyworld6935 13 วันที่ผ่านมา +1

    Super analysis

  • @SadumathulaDayanand
    @SadumathulaDayanand 13 วันที่ผ่านมา +1

    సార్ మీరు అన్నట్లు నిజమే తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్నటువంటి బోర్డు అది ప్రక్షాళన చేయాలి దీనికి బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసిన ఎవరైతే బాధ్యులైన వారిని శిక్షించాలి

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 วันที่ผ่านมา +9

    జై భీమ్ సార్, శ్రవణ్ గారు సీఎం కావాలి

  • @phebelu822
    @phebelu822 14 วันที่ผ่านมา +3

    జడ శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @pagadalavenkateswarareddy1449
    @pagadalavenkateswarareddy1449 14 วันที่ผ่านมา +4

    గోదావరి పుష్కరాలు, గుంటూరు చీరలు తొక్కులాట, కందుకూరు తొక్కులాట, రాజమండ్రి తొక్కులాట, సినిమా హాలు తొక్కులాట, విజయవాడ వరదలు, వైకుంట ఏకాదశి తొక్కులాట.సినిమా తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

    • @srinivasaraon1449
      @srinivasaraon1449 13 วันที่ผ่านมา

      Ye court ye kesunu sumotu ga teesukuntundo yevaru cheppalem ! You r n x judge & n active jai Bheem prez , pl .file a case in high court r supreme court if u really mean what U forcefully talk in t.v. channel
      U got that GUT s , I strongly believe .Ok Sravan garu ??And I strongly believe that U should B in Assembly r Parliament

  • @KoteswaraMunukutla
    @KoteswaraMunukutla 14 วันที่ผ่านมา +4

    వెచ్చించిన ప్రతి రూపాయి పేద ప్రజల చమట, రక్తమే అని కోర్టులు, ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తాయో అప్పుడు మాత్రమే మార్పు.

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 14 วันที่ผ่านมา +9

    JAYAHO SRI JADA SRAVAN KUMAR JAYAHO
    NICE YNR

  • @cc-ti4jq
    @cc-ti4jq 14 วันที่ผ่านมา +1

    మానసిక క్షోభ అంటేనే అది!

  • @krishnagedela827
    @krishnagedela827 13 วันที่ผ่านมา +2

    సుఖపడతాం అనుకొని రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి ఇంట్లో ఎంత బాధ పడతాడో, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే విధంగా ఉందనిపిస్తుంది.చంద్రబాబు నాయుడు సుఖపడతారు అనుకోవడం పక్కన పెడితే, సుఖంగా నిద్ర పడుతుందని కూడా చెప్పలేం.

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 14 วันที่ผ่านมา +6

    Wow Really your caret Anna, God bless 🙌 you wayrey Bad CM s, only politics Bigness Anna Govinda Govinda Goovinda

  • @GangadharPeddamanthur
    @GangadharPeddamanthur 14 วันที่ผ่านมา +2

    Jai jadasravan anna super analasis

  • @laxminarayanareddy9504
    @laxminarayanareddy9504 14 วันที่ผ่านมา +4

    Yes u r correct sir reg pawan అపోలీజీ to public

  • @sharathsunkarisunkari8182
    @sharathsunkarisunkari8182 13 วันที่ผ่านมา +1

    Karma will not leave anyone 🎉 Wonderful Sravan garu... Naa vote meekay🎉

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 14 วันที่ผ่านมา +6

    బాగా బలిసి ఉన్న సినిమా వాళ్ళకి బాగా సెక్యూరిటీ అట వాళ్ళకేందుకు. సినిమా వాళ్లకి ప్రజల సొమ్ములు తో సెక్యూర్టీ ఇవ్వాళా.ప్రజలకు సెక్యూరిటీ అక్కరలేదా.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 14 วันที่ผ่านมา

      ప్రపంచంలో అతి పేద వాడు డ్రామోజీ కి 11 కోట్లు తో సంతాప సభ జరిపాడు మొసలోడు.

  • @kondrumoshe5756
    @kondrumoshe5756 14 วันที่ผ่านมา +7

    లాంగ్ long ago cbn is a good administrator but from second term to till today he is a worst cm and manipulated person in both telugu states. Sorry to say 😢

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 14 วันที่ผ่านมา

      వాడెప్పుడూ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాదు.వాడి బతుకంతా, అబద్ధాలు, మోసాలు, తొక్కడాలు, నొక్కడాలె. నీకు ఎలా మంచి వాడు లా కనిపించాడో. వాన్ని మంచోడు అనే వాళ్ళందరూ వాడికంటే పెద్ద సన్నాసులు.😂😂😂😂😂

  • @prayagr3373
    @prayagr3373 14 วันที่ผ่านมา +3

    బాబు దృష్టిలో దీన్నే దిష్టి తీయడం అంటారు...రాజమండ్రి పుష్కరాలు, కందుకూరు, గుంటూరు...అంతా మంచే...

  • @Sukeshshank
    @Sukeshshank 14 วันที่ผ่านมา +6

    చంద్రబాబు క్యారెక్టర్ నాస్తికుడు భక్తి నటిస్తాడు cbn

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 วันที่ผ่านมา +4

    కోర్ట్ sumoto గా కేసు తీసుకోవాలి

  • @ChChenchaiah-c1b
    @ChChenchaiah-c1b 14 วันที่ผ่านมา +3

    Verry Fin beem sir

  • @rameshappala9912
    @rameshappala9912 14 วันที่ผ่านมา +8

    Jai jagan❤❤

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 13 วันที่ผ่านมา +1

    వారికి యిది కొత్త విద్యేమీ కాదు కదా!? నాడు, భాషీర్ భాగ్ కాల్పుల ఘటన నుంచీ మొన్నటి పుష్కరాల షూటింగ్ మోజులో....
    జరిగిన దారుణ మారణ కాండ , యిలా చెప్పుకుంటూ పోతే పెద్ద రెడ్ బుక్ బ్లడ్ స్ట్రీమ్ హిస్టరీ చాంతాడంత ! వారి దృష్టిలో
    ఇవి సర్వ సాధారణ విషయాలు!😅😅😅😅😅😅

  • @GvPurushotham
    @GvPurushotham 14 วันที่ผ่านมา +6

    తొక్కిశాలటలో మరణించిన కామన్ PUBLIC జనాలు కావునా ఆ రోజు వెంకన్న హుండీ ఆదాయం మొత్తం.. ఆ కుటుంబాలకు పంచాలి అది వారికీ చేందాలి.. ఆ తరువాత. TTD అధికారం. అక్కడే ఉన్న మాటది పతులకు అప్పగించలి.. NEXT. TTD. కి వచ్చు ఆదాయం. TOTAL ఆంధ్రప్రదేశ్ లోని TEMPULS కు పంచాలి.. దీని మీద. STATE.. కానీ సెంట్రల్ కానీ. ఏండన్మెంట్. కానీ అధికారం ఉండ కూడదు.. NEXT VP VIP VEEP. లంటూ ఉండకూడదు.. అందరూ సమానం అని వేరుగా చెప్పనాకారాలేదు.. ప్రజల మత పర నమ్మకాలు ను మోసం చేయకూడదు,. ఇప్పటికే స్వామి వారి అవమానం జరిగింది కదా.. ఈ కలియగంలో వెంటనే పనిషమెంట్ ఉంటుంది.. జాగ్రత్త... JAI SRI RAM... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SkvaliSkvali-qi3hm
    @SkvaliSkvali-qi3hm 14 วันที่ผ่านมา +2

    Correct

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 14 วันที่ผ่านมา +1

    కేసు వేయండి సర్

  • @drsreddy4280
    @drsreddy4280 14 วันที่ผ่านมา +2

    Exactly correct Govt will take responsibility

  • @mtrinadhrao3776
    @mtrinadhrao3776 14 วันที่ผ่านมา +2

    Supar ynr garu, for inviting sravan garu 👌

  • @dhanasekhar9336
    @dhanasekhar9336 14 วันที่ผ่านมา +1

    TTD ని రెడ్ బుక్ లో రాసుకున్న రేమో

  • @ArelliRamesh-l7e
    @ArelliRamesh-l7e 14 วันที่ผ่านมา +2

    Super sar 🙏👍🎉🎉

  • @charlesnallabothula3891
    @charlesnallabothula3891 13 วันที่ผ่านมา +1

    Super super sir

  • @Sagar-Gospel
    @Sagar-Gospel 14 วันที่ผ่านมา +3

    Great sir మీరు, మీ guts ఉన్నవారు AP లో లేరు, వీర ఉతుకుడు.

  • @shantakumari2975
    @shantakumari2975 14 วันที่ผ่านมา +5

    Yes 💯 krket

  • @smaheswarareddy1165
    @smaheswarareddy1165 14 วันที่ผ่านมา +1

    Anna meeru connect ga cepthunnaru

  • @sarathchandrakilambi9814
    @sarathchandrakilambi9814 14 วันที่ผ่านมา +1

    Why don't you file PIL against govt and TTD board

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 14 วันที่ผ่านมา +4

    SIR MEE VOICE SWEET VOICE SIR SUPERRRRRRRR SIR

  • @shadowshiva9702
    @shadowshiva9702 13 วันที่ผ่านมา +1

    ఇంకా రాలేదేంటి అనుకున్నా...వచ్చేసారా సర్😂😂😂😂

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 9 วันที่ผ่านมา

    Good debate sir,super analysis

  • @anandk9101
    @anandk9101 14 วันที่ผ่านมา +1

    Sansi Batch Silent
    Because they Are Support
    This incident

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 14 วันที่ผ่านมา +4

    హలో శ్రవణ్ జీ మీరు ఇప్పుడు కేసు పెట్టండి

  • @viswatharun8493
    @viswatharun8493 13 วันที่ผ่านมา +1

    తిరుమల తొక్కిస లాటకు
    50 మంది జెనసేన వారు కారకులు
    అనేది, ప్రజాశక్తి కథనం....
    నిజాయితీ ఉంటే,
    దీనికి పవన్
    బాధ్యత వహించాలి!

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 14 วันที่ผ่านมา +1

    భైరగిపట్టె డ దగ్గర జరిగినదానికి బలి పశువులు చేసారు. మరి మిగిలిన సెంటర్ లో జరిగిన వాటి సంగతేంటి. ఆ సెంటర్ లో ఇంచార్జెస్ మన కమ్మ వాళ్ళ.?

  • @gopalakrishanamurathichint8297
    @gopalakrishanamurathichint8297 14 วันที่ผ่านมา +1

    నమస్తే తిరుమల గురించి మాత్రమే ప్రస్తావిస్తూన్నా వ్యాపారమే అయిపోయింది వాస్తవమే. దేవుని పేరిట భక్త జనులకు జవాబుదారీతనం లేకుండా పోయింది. తిరుమల ఘటనకు సర్వ దర్శనం రద్దు చేయడమే కారణం. అందరం ఏమేమో ఆలోచిస్తున్నాము ఫ్రీ టికెట్ ఉంటేనే దర్శనం అన్నారు,కాలినడక,గోవిందమాల భక్తులకు సైతం టికెట్ ద్వారా దర్శనం అంటూ సర్వ దర్శనం రద్దు చేశారు. టిక్కెట్లు లభించక పోతే కాలినడక ద్వారా, లేదా నేరుగా సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లో కూర్చొని దర్శనానికి ఎదురు చూస్తుంటారు. ఎపుడైతే సర్వదర్శనం రద్దు చేశారో అపుడే క్రౌడ్ క్రియేట్ అయింది. తొట్ట తొలిసారి గా వైకుంఠ ఏకాదశి కి అనాదిగా వస్తున్న ఆచారం సర్వ దర్శనం రద్దు చేయడంతో ఈ ఉప ద్రవం ఏర్పడింది. తిరుమల చరిత్రలో సర్వ దర్శనం రద్దు కావడం హేతువేమో..? అందరం ఆలోచించండి. పండితులు శాస్త్రులు ఆలోచించాలి. సర్వ దర్శనం రెండు గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తామని బజయించిన టీటీడీ సర్వ దర్శనం రద్దు చేయడమే తప్పిదం. ముఖ్యంగా 300 రూ దర్శనం టిక్కెట్లు అమ్ముకునేటపుడు నెలకొకసారి డేట్ టు డేట్ దర్శన నిబంధన ఎందుకు. టికెట్ కొనేవాడితోనే కదా ఆదాయం. పోనీ నెలకొకసారి కానీ డేట్ టు డేట్ తొలగించాలి నెల మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. నెల మారితే చాలు కదా..ఆన్లైన్ ద్వారా మూడు నెలలముందే దర్శన టిక్కెట్లు అమ్ముతున్నారు మూడు నెలల ముందే దర్శన సమయం షెడ్యూల్ ఎలా నిర్ణయిస్తారు.? జనం లేనపుడు నేరుగా దర్శనాలు చేయిస్తున్నారుగా..! గతంలో జిల్లా కేంద్ర పోస్టాఫీసు ,టీటీడీ కల్యాణ మండపంలో 50,100,300 దర్శన టిక్కెట్లు,వసతి నెలకొకసారి ఆన్లైన్ ద్వారా అందించేవారు సాంకేతిక పరిజ్ఞానం ,చదువు కొని వారు,పెద్దలు,మహిళలు వెళ్లి కావలసిన తేదీలలో తీసుకొనేవారు. కొండపై ATC క్యు లైన్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు 300 రూ టికెట్ టికెట్ల అప్ లైన్ ద్వారా టికెట్ల అందించేవారు ఈ విధానం పునరుద్ధరించాలి ముఖ్యంగా సర్వ దర్శనం క్రమబద్ధీకరణకు వీలుంటుంది. భక్తులు ఎవరి సోర్సెస్ లో వారు దర్శనం చేసుకొనేవారు. పెద్దలు వీటిని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. నిజంగా సామాన్య భక్తులకు శ్రీవారి శ్రీఘ్ర దర్శనం కల్పించాలని చిత్త శుద్ధి వుంటే టీటీడీ ఆదాయానికి ఆదాయం భక్తులకు దర్శనం కల్పించాలంటే పైన పేర్కొన్న గత విధానాలు పునరుద్ధరించాలని భక్త జన వినతి. అందరూ ఆలోచించండి పరిశీలించండి మీ మీ పరిధిలో టీటీడీ కి తెలపండి. పరిష్కరించండి 🙏

  • @rajendraraj8757
    @rajendraraj8757 14 วันที่ผ่านมา +3

    అందరూ ఎదవల్లా మాట్లాదుతున్నరు.. అసలు ఈరోజు దర్శనం చేసుకుంటేనే దేవుడు కరుణిస్తాడు, అని చెప్పే ఎదవల్ని తన్నాలి. ఆ ఎదవల మాటలు నమ్మే కదా ఇందరు అమాయకులు బలయ్యారు 😮