అల్లూ అర్జున్ మీద కోపం, అరెస్ట్ కు కారణం చెప్పిన రేవంత్ రెడ్డి ఫ్రెండ్ మీడియా హెడ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 94

  • @bnarasimha4057
    @bnarasimha4057 2 วันที่ผ่านมา +101

    జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ ప్రపంచంలో మాకు అన్ని నచ్చుతాయి. ఇది పచ్చ మీడియా వాలకం, ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం ఏదైనా ఉంది అంటే అది పచ్చ మీడియా.

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 2 วันที่ผ่านมา +55

    ముమ్మాటికీ జనాలదే తప్పు అమీర్ గారు. పచ్చి అబద్ధాలు, నీచమైన జర్నలిజం ను గుడ్డినా నమ్మిన జనాలదే తప్పు

  • @rstar3397
    @rstar3397 2 วันที่ผ่านมา +84

    రేవంత్ ఫ్యామిలీ పేరు చెప్పి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది....గురుకుల విద్యార్దులు చనిపోయారు...హైడ్రా వాల్ల ఇద్దరు చనిపోయారు...అప్పుడు రేవంత్ భాద పడలేదు...

  • @rstar3397
    @rstar3397 2 วันที่ผ่านมา +68

    అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టిన sorry చెప్పలేదు..😂గుంపు mastry కి....

    • @malliatsee4931
      @malliatsee4931 2 วันที่ผ่านมา

      ఒకళ్ళు చెప్పేదేంది.. అందరికీ తెలుసు.. అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది అందుకే అరెస్ట్.. అది నీకు తెలీదా?? హ హ హా..

  • @RaajuGolla
    @RaajuGolla 2 วันที่ผ่านมา +26

    ఎల్లకాలం చిట్టీ నాయుడు ప్రభుత్వమే ఉండదు కదా! టైం వచ్చినప్పుడు కాలమే నిర్ణయిస్తుంది ఎవడిని ఏమి చేయాలో.

  • @CVoice-l6b
    @CVoice-l6b 2 วันที่ผ่านมา +43

    ఏదేమైనా వారాంతపు శునకం.....వాసన భలే పసిగట్టింది 😂 రవ్వంత కి కూడా చెప్పు వీకెండ్ బార్కింగ్స్.....డెడ్ ఎండ్....అని...(కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువ)

    • @ks9072
      @ks9072 2 วันที่ผ่านมา +11

      వారాంతపు శునకం. haha

    • @naren.k2382
      @naren.k2382 2 วันที่ผ่านมา

      😅😅😅❤❤

  • @KiranKoduru-s4i
    @KiranKoduru-s4i 2 วันที่ผ่านมา +53

    చాలా మంది అనుకున్నది ఏమిటి అంటే, కోక పెట్ లో అల్లుకు ల్యాండ్ ఉంది, అది అమ్మాలి అని రేవంత్ కూతురు అడిగితె, అల్లు నో చెప్పాడు అని టాక్, అందుకే కక్ష

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 2 วันที่ผ่านมา +10

    చిరంజీవి లాంటి మెగాస్టార్ లాంటి వాడే నమ్ముతాడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈళ్ళు చిరంజీవిని ఎలా ఆడుకున్నారో చిరంజీవి ఫ్యామిలీని ఎలా తిట్టారో ఆయన్ని మరిచిపోయాడు ఆయన ఇప్పుడు వీళ్ళే మంచోళ్ళు జగన్ మర్యాదపూర్వకంగా తెలిసి గొప్పగా మర్యాద చేసి పంపిస్తే వీళ్లు తిడుతున్న ఇల్లు విమర్శిస్తున్న ఒరేయ్ నాయనా నన్ను జగన్ గారు బాగా గౌరవించారు అని బయటకు వచ్చి చెప్పలేదు అతను సామాన్యులు నమ్మడం అనేది మామూలే

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 วันที่ผ่านมา +9

    జర్నలిజం కాదు దీని అనేది బ్రోకర్ ఇజం

  • @rstar3397
    @rstar3397 2 วันที่ผ่านมา +41

    ఈ సారి కాంగ్రెస్ రాదు TS లో ఏదో తెలంగాణ ఇచ్చారు అని రుణం తీర్చుకున్నారు అక్కడి వాళ్ళు...mastry దాన్నీ నీల బెట్టుకోవడం లేదు...

  • @purnarajun7049
    @purnarajun7049 2 วันที่ผ่านมา +16

    కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ..

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m 2 วันที่ผ่านมา +20

    ప్రతి సినిమా హాల్ లో ముందుగా ఈయన పేరు హోద కూడా చూపించాలి

  • @bobbarasatyanarayana830
    @bobbarasatyanarayana830 2 วันที่ผ่านมา +12

    హే వుకో సోఫా లు కాన్సెప్ట్ సినిమాలోన బయట వద్దా

  • @Baburaoguntreddi
    @Baburaoguntreddi 2 วันที่ผ่านมา +7

    వాళ్లు వాళ్ళ పెళ్ళాలతో కాపురం చేస్తారు. అది సంసారం అంటారు.
    మనం మన పెళ్ళాలతో సంసారం చేస్తే వ్యభిచారం అంటారు. అదే కిట్టు గారి పత్రిక..

  • @rstar3397
    @rstar3397 2 วันที่ผ่านมา +13

    ఇంతకు ఈ విషయం రేవంత్ కి తెలుసా....😂😂

  • @muralidharkavety4048
    @muralidharkavety4048 2 วันที่ผ่านมา +3

    కోపం కాదు. టికెట్ రేట్ పెంచుకోడానికి GO ఇస్తే రిటర్న్గా సూట్ కేసులు అందలేదని మరియు 2024 ఎన్నికల్లో శిల్పా కి సపోర్ట్ చేశాడని సీబీఎన్ ఆర్డర్స్ మూలంగా కక్ష్య సాధించడం కోసం ఇలా రాజకీయ వికృత క్రీడ ఆడితున్నాడు రేవంత్. ఇది కచ్చితంగా పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యమే. పర్మిషన్ లేదని అంటున్నప్పుడు సిటీలోని రాజమార్గాల ద్వారా అర్జున్ వచ్చేటప్పుడు అరెస్ట్ చెయ్యొచ్చు కదా.

  • @stepofawareness3114
    @stepofawareness3114 2 วันที่ผ่านมา +2

    ఒక TV షోలో హిందీ Heroine Aliyabat గారు President of India ఎవరో పేరు చెప్ప లేక పోయారు అందువల్ల ఆమెను అరెస్ట్ చేశారా!?, జైలుకు పంపారు!?.

  • @seenu9574
    @seenu9574 2 วันที่ผ่านมา +3

    RK కు ఎలాగు లేదు ఈ సీనిమా వాళ్లకు అయిన ఉండాలిగా సర్

  • @satya-ni2rc
    @satya-ni2rc 2 วันที่ผ่านมา +4

    Yes correct

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 2 วันที่ผ่านมา +4

    ఇష్టమైతే ఏది నాకిన తియ్యగా ఉంటుంది.

  • @Venky-c8x
    @Venky-c8x 2 วันที่ผ่านมา +1

    Jai అల్లుఅర్జున్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏jai జగన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @skyramjiram6821
    @skyramjiram6821 2 วันที่ผ่านมา +10

    BROKERISM not journalism, inkaa boothulu chepithe baagodhu.

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 2 วันที่ผ่านมา

    Sir namaste 🙏, మహిళ చనిపోవటం చాలా చాలా బాధాకరం & అర్జున్ నీ వేధించటం తప్పు కానీ కేసు నమోదు చేయ్యాలి ఫ్యామిలీ కి సహాయం చేయ్యాలి

  • @ashokchowdhary3085
    @ashokchowdhary3085 2 วันที่ผ่านมา +1

    Revanth reddy great

  • @villagethings6050
    @villagethings6050 2 วันที่ผ่านมา +1

    పక్కా తెలుస్తుంది కద రేవంత్ గారు చేసిన గేమ్

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 2 วันที่ผ่านมา +1

    ఆయన తన్నుతారు అని భయం.

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 2 วันที่ผ่านมา +2

    Frustration sir frustration...

  • @VijayEerati
    @VijayEerati วันที่ผ่านมา

    Ayte andhra prajalu change avvali elanti NCB and co. ni encourage chestunnanduku

  • @Siri00179
    @Siri00179 2 วันที่ผ่านมา

    ఇలాంటి కక్ష సాధింపా అని ఉంచు తున్నారు కూడా అది తెలుసా

  • @kevins6886
    @kevins6886 2 วันที่ผ่านมา +1

    Jai EVM CM

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 2 วันที่ผ่านมา +3

    AP TG MIDIA POLITSENS POCKET MONEY ABN ETV TV5 CM 😂😢😅JO

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 2 วันที่ผ่านมา

    వారాంతపు వాంతులు కక్కాడు.

  • @nageshkakumanu8909
    @nageshkakumanu8909 2 วันที่ผ่านมา +2

    Ameer garu old oka movie undhi Adhi Prathidhavni Danilo paruchuri oka dialogue undhi paper mandhe ithe Adhi lekunte edhi rasey ani

  • @loyalakshmanrao986
    @loyalakshmanrao986 2 วันที่ผ่านมา

    AP lo case pedithe High court kottesindi, Telangana lo dorikadu sadhisthunnaru,

  • @VijaySekhar-u2q
    @VijaySekhar-u2q 2 วันที่ผ่านมา +3

    Same episode kcr vs Pavan

  • @lokeshchandu5116
    @lokeshchandu5116 2 วันที่ผ่านมา

    By the way, అల్లు అర్జున్ కావాలని చేశాడు anta

  • @investmentsn5872
    @investmentsn5872 2 วันที่ผ่านมา

    I really don’t understand why YCP taking this issue politically??? There are some lapses on Arjun side , one lady died, their kid in critical condition. TS Cm also saying he will not allow benefit shows , ticket rate increase same as Jagan. I suggest leave it here and let court decide

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 2 วันที่ผ่านมา

    Neechamaina theatricalu neecha neechamaina brathukulu

  • @bnsharmacs
    @bnsharmacs 2 วันที่ผ่านมา

    నమ్మ సఖ్యంగా లేదు.

  • @malliatsee4931
    @malliatsee4931 2 วันที่ผ่านมา

    ఒకళ్ళు చెప్పేదేంది.. అందరికీ తెలుసు.. అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది అందుకే అరెస్ట్.. అది నీకు తెలీదా?? హ హ హా..

    • @thotadillibabu7730
      @thotadillibabu7730 2 วันที่ผ่านมา

      చెంబా గాడి వల్ల 29 మంది పోయారు హా హ హా....
      🖕

  • @p_sndp
    @p_sndp 2 วันที่ผ่านมา

    Focus on camera while making video 📸

  • @rudragouduluru7730
    @rudragouduluru7730 2 วันที่ผ่านมา +5

    Congress Telangana state
    Party dukanamu band 2028, election

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 วันที่ผ่านมา

    అని ఆ వారాంతాలు పలుకులు వాడు చెబుతున్నాడు,

  • @VijayEerati
    @VijayEerati วันที่ผ่านมา

    Weekend comment by RK😂

  • @rajupasupuleti4541
    @rajupasupuleti4541 2 วันที่ผ่านมา +1

    Kharma bhoomrangh ide ameer, jagan meeda chesina panulanni tirigi veellu anubhavinchali anni bayata padutune untayi

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 2 วันที่ผ่านมา

    Jagan raju andhulo doubt ledu. Yellow batch unna anni rojulu anni abaddalu mosam anthe

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 วันที่ผ่านมา

    Brother could you please stop this issue...please END this topic.

  • @srilathareddy3085
    @srilathareddy3085 2 วันที่ผ่านมา

    Andhukey chiranjeevi baaga pogidaadu

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili วันที่ผ่านมา

    This is all bogus ☑️

  • @sureshk1096
    @sureshk1096 2 วันที่ผ่านมา

    Ide matter andhara lo jagan cm uenappudu jargiteee...meeee YSRCP vallee...Ela react avvtaru

  • @Bhargav2kb
    @Bhargav2kb วันที่ผ่านมา

    Tappu information...

  • @janibabu3301
    @janibabu3301 2 วันที่ผ่านมา

    Kanma kulam kapulaku check cheppada deeni main target.

  • @prudwiraj3717
    @prudwiraj3717 2 วันที่ผ่านมา

    Inka telangana lo chala chotla cm KCR ane chepthunnaru

  • @sivaram2353
    @sivaram2353 2 วันที่ผ่านมา

    Doola tirindi movie vallaki

  • @kondareddychagam441
    @kondareddychagam441 2 วันที่ผ่านมา

    Aite ide nijamaite ika recanth ki mundundi musalla pandugaa

  • @mythby
    @mythby 2 วันที่ผ่านมา

    This may not be true....

  • @appireddy4793
    @appireddy4793 2 วันที่ผ่านมา

    Anna ki boke evvaledani benifits ni raddu chesindi tickets rate 5 10 20 pettindi anna chesthe pogidav kada eppudemaindi ameeranna

  • @panugantisivaji9817
    @panugantisivaji9817 2 วันที่ผ่านมา +2

    2500000 revathi family ki amount vachindhi arrest chesaka

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 2 วันที่ผ่านมา

    Broker media butu kittu Valle idi anta jarigindi 😅😅😅

  • @NAMALASUBBAREDDY
    @NAMALASUBBAREDDY 2 วันที่ผ่านมา

    Buddi leni vedavalu piriki vallu rajakeeyallo ki vasthunnaru.munupu highly educared persons vasthuvundevaru.vallu rajakeeyalu vadilesthu lawers ga lecturers ga settle ayye varu

  • @bondureddy201
    @bondureddy201 2 วันที่ผ่านมา

    vinevadu yerripukulu aithe cheppevadu Chandrababu anta.
    there is two reasons behind allu arjun
    1. allu arjun supporting ysrcp.
    ,2. this reason I don't know . allu arjuni big star than ram charan

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 วันที่ผ่านมา

    😂😂😂🤣🤣🤣😅😅😅

  • @panugantisivaji9817
    @panugantisivaji9817 2 วันที่ผ่านมา +1

    Allu arjun valla mana ycp ki okka otu padadu allu family maega family chandrababu familys kalisa vunnaru adi chudu

  • @pinjarinabirasool9539
    @pinjarinabirasool9539 2 วันที่ผ่านมา

    అవునా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం ఏంటి చదువు లేని మూర్కుడు మరిచిపోయాడు అంటే ఓకే మరి చదువు ఉండి మర్చిపోవడం ఏంటి మన దేశంలో చదువుకున్న మూర్ఖులు కంటే చదువు లేని మూర్ఖులు చాలా తక్కువ ఉన్నారు

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 2 วันที่ผ่านมา +1

    Sollu Sollu Sollu

    • @looser_life
      @looser_life 2 วันที่ผ่านมา +1

      Miru yendhuku vintunnaru

  • @Cricketedits1.8
    @Cricketedits1.8 2 วันที่ผ่านมา

    Alaga gadi peru Enduku chepppali