వివేకచూడామణి #1 | Vivekachoodamani | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2020
  • #Garikapati Narasimha Rao speech on Vivekachoodamani - Shankaracharya Sahityam.
    వ్యామోహం వల్ల జీవితాలు ఎలా బలవుతాయి? ఆసక్తికర ఉదాహారణలతో చక్కటి ప్రసంగం
    "వివేకచూడామణి"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #Vivekachoodamani #HowToLeadLife
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    TH-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 300

  • @suvarapu1959
    @suvarapu1959 2 ปีที่แล้ว +5

    అయ్యా మీరు మరిన్ని పుస్తకాలు చదివి మాకు తెలియని సాహిత్యాన్ని మరియు జ్ఞానాన్ని కలిగించే కలిగించే ఎన్నో ప్రసంగాలు చేయడానికి అవసరమైన శక్తిని ఏ రూపం లేని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 ปีที่แล้ว +9

    ఓం నమః శివాయ

  • @jyothsnapinupa2994
    @jyothsnapinupa2994 ปีที่แล้ว +8

    good social reformer educating society with his valuable preachings

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 3 ปีที่แล้ว +25

    ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు.. గురువు గారు..ధన్యవాదాలు..

  • @Telugu_hindu_parishat-THP
    @Telugu_hindu_parishat-THP 2 ปีที่แล้ว +2

    This is what we need in our life..... Shankaracharya bhagavat geetaki bhasyam rachiste.... Shankaracharya viveka chudamnaiki meru bhasham rachinchindi vintunnam enta adrustavantulam mem 🙏🙏🙏.....

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 ปีที่แล้ว +4

    స్వామియే శరణం అయ్యప్ప

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 ปีที่แล้ว +8

    గురువు గారి ప్రవచనము జీవితం లో ఎలా ఉండాలో చాలా బాగా ఉపయోగ పడుతుంది 🙏🌹❤👍👌👌💯👋👋

  • @perepavenkateswarlu1647
    @perepavenkateswarlu1647 8 หลายเดือนก่อน

    Guruvu garu manaki jnanam prasadinchadaniki
    Ksheerabdhi dwadaseparvadinamuna ee bhuvipykivachina sreevarki janmadina subhakankshalu 🌹💐🌻🎉🙏🙏🌄

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 2 ปีที่แล้ว +10

    We are fortunate enough that we too born in this generation

  • @shobharani2327
    @shobharani2327 3 ปีที่แล้ว +11

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏
    మీరు ఇచ్చే వివరణ చాలా బాగుంటుంది మరియు మంచిగా అర్థమవుతుంది .మీ ప్రవచనాలు వింటుటే ఇంకా వినాలని అనిపిస్తుంది అంతగా బావుంటాయి.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +21

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 ปีที่แล้ว +3

    శ్రీ శ్రీ శ్రీ. గారిపాటి నరసింహ గురువుగారికి నమస్కారములు.🙏

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 3 ปีที่แล้ว +16

    Explained very nicely with examples. You haved worked very hard. Your lectures very useful.

  • @suryanarayanamurthyachanta193
    @suryanarayanamurthyachanta193 2 ปีที่แล้ว +8

    శ్రీ గరికపాటి వారి శంకరవాజ్ఞయలహరి అద్భుతం.

  • @kodathamrajasekhar7776
    @kodathamrajasekhar7776 3 ปีที่แล้ว +49

    శంకరాచార్యుల రచనలను, వేదాలను, పురాణాలను, రామాయణ భాగవతాలను వివరిస్తూ... ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ... అన్వయించడం మేమి నిజం... మీరు ఈ స్థాయిలో ఉండి కూడా సమాజంలో చిన్న విషయం కాడ నుండి పెద్ద విషయం వరకు గమనించి ఈ సమాజం కోసం, ఈ సమాజంలోని ప్రజలను మాయలో పడకుండా మేల్కొలపడానికి మీరు చేస్తున్న ఈ యజ్ఞం... కాదు కాదు సమాజ యజ్ఞం... విజయవంతమైందని... ఇంకా విజయవంతం కావాలని... గురువు గారికి పాదాభివందనా లు... మీ కృషి మాలాంటి వారికి జ్ఞానం ఇస్తుందని పూర్తిగా నమ్ముతూ ఉన్నాను... మీ ప్రసంగం తల్లి గారి ప్రార్థనతో మొదలు పెట్టడం... నాకు ప్రతిసారి చాలా ఆనందాన్ని ఇస్తుంది... గురువుగారికి పాదాభివందనాలు...🙏🙏🙏🙏

  • @srinivaspadmanabha7289
    @srinivaspadmanabha7289 2 ปีที่แล้ว +5

    చాలా బాగుంది, నిజాలు చెప్పతారు, ఇంకా విషయాలు చెప్పాలి, ఎంతో మనసాంతిని ఇస్తాయి, శతోషం పిపి శ్రీనివాస్ శ్రీకాకుళం

  • @jaggaiah3229
    @jaggaiah3229 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 ปีที่แล้ว +1

    Pranam Sri Garikapati NR Garu

  • @dsnandham6989
    @dsnandham6989 11 หลายเดือนก่อน

    Superb 👌🏽 Guruvugaaru 🙏 Superb 👌🏽💯 correct 💯👍👌🏽👍

  • @sowmya_teju9016
    @sowmya_teju9016 ปีที่แล้ว

    guruvugaariki kothi kothi pranaamaalu.......

  • @sudhakarbabu6394
    @sudhakarbabu6394 3 ปีที่แล้ว +10

    శ్రీ గురుభ్యో నమః🙏

  • @telugu_hits
    @telugu_hits ปีที่แล้ว

    Na life kuda dhanyamainadi thank you Guruji thank you so much sir Om Shree Gurubyo namaha

  • @nnrao1836
    @nnrao1836 3 ปีที่แล้ว +7

    Very excellent and most useful for all aged persons at present stage in india

  • @geethachakri
    @geethachakri 2 ปีที่แล้ว +3

    ఇంట్లో కూర్చుని వినే అవకాశం దొరికింది గురుగారు..Vivekaannicchi నందుకు పాడాభి వందనాలు గరుగారు...

  • @sunilbava9037
    @sunilbava9037 2 ปีที่แล้ว +2

    chala bagundi vinatatune asalu time me teliyadam ledu super ...... and eppudu milanti vallu unnaru kabbati maku chala happy but next generation people ki cheppevaru yevaru undaru...... so sad

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 ปีที่แล้ว

    Jai Sri Ram gurughaaru 🙏🏻Allam Dhanalaxmi

  • @lasyakamatam6416
    @lasyakamatam6416 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @gollapothuvishnu1073
    @gollapothuvishnu1073 3 ปีที่แล้ว +11

    Guru ji padhabhi vandanam

  • @kedamjaganmohangoud7305
    @kedamjaganmohangoud7305 ปีที่แล้ว

    Guruvu gariki padhabhi vandanalu

  • @raghavachary140
    @raghavachary140 2 ปีที่แล้ว

    Sir Tamaru nijamga mahanubhavulu..nijalanu..chakkaga..vivaram tho cheppi ..manchi gnanodayam kaligistunnaru..memu chala adrushtavanturalu...acharanalo peditho tappaka jeevitam baguntundi.. Dhanyavadalu...MvRaghavacharya..Hyd.

  • @nnrao9351
    @nnrao9351 ปีที่แล้ว +2

    Wonderful. Grateful.

  • @ramadevi4279
    @ramadevi4279 2 ปีที่แล้ว +3

    🙏🙏

  • @prabhachannel8955
    @prabhachannel8955 3 ปีที่แล้ว +3

    Garikapati narasimhaarao gariki na padabhi vandanaalu 🙏

  • @ram8262
    @ram8262 2 ปีที่แล้ว +3

    All is well 👍🙏🕉️✝️☪️🕉️🙏👍

  • @aravindsreerangam6707
    @aravindsreerangam6707 3 ปีที่แล้ว +40

    గురువుగారు ఇలా మి వాక్ ప్రవాహం కొనసాగాలని మరియు మాలో ( సమాజం) ఇంకా మార్పు రావాలి అని కోరుకుంటూ.

  • @brahmasrivittalrajmoulinam2129
    @brahmasrivittalrajmoulinam2129 3 ปีที่แล้ว +12

    సద్గురు దేవాయ నమః

  • @babu6878
    @babu6878 3 ปีที่แล้ว +4

    ఓం నమఃశివాయ

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 3 ปีที่แล้ว +2

    Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Sree Gurubyona maha

  • @egalapunyavathi7243
    @egalapunyavathi7243 3 ปีที่แล้ว +5

    OM GURUBYO NAMAHA 🙏🌹🌹

  • @smilesofmercy1948
    @smilesofmercy1948 3 ปีที่แล้ว +6

    Sir I should like to see you as the minister

  • @seshapramodvemula6340
    @seshapramodvemula6340 8 หลายเดือนก่อน

    Guruvu Gari ki dhanyavadal7

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +18

    గురువు గారి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు మీ ప్రవచనం మాకు మనశ్శాంతి ని ప్రసాదిస్తాయి గురూజీ ఏదో ఒక మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఆమంత్రమే మీకు ఆనందం శుభకరమైన పరిష్కారం వైపు నడిపిస్తుందీ అంటారు కొంతమంద ఇదే దైవం ఇదే మంత్రం ఖచ్చితంగా చేయాలంటారు అది మాకు ఆందోళన కలిగిస్తుంది సాయికృష్ణార్పణమస్తు నిద్ర లేవగానే ఉదయం 3గంటలకే మా గరికిపాటి గురూజీ మాతృశ్రీ శ్రీ చరణములను స్మరణ చేసి అంతటి శ్రద్ధ సబూరీ ఇవ్వమ్మా అని హ్రౄదయ పూజ చేసి భూమాత కు నమస్కరించి పనులుప్రారంభిస్తామూ. సాయి కృష్ణ శ్రీ చరణవిందర్పణమస్తు

  • @draghuprakashbabu8671
    @draghuprakashbabu8671 3 ปีที่แล้ว +31

    How truthful is the discourse even to present day life 👌🙏🙏

    • @tangiralaramaswamy2687
      @tangiralaramaswamy2687 2 ปีที่แล้ว +2

      Everyone should read a number of times and practice slowly...

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 3 ปีที่แล้ว +13

    🙏🙏🙏శివాయగురవేనమః

  • @adityasarma4425
    @adityasarma4425 3 ปีที่แล้ว +8

    A best tribute to jagadguruvu is to study adi Sankar literature and follow in this hour of crisis

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 ปีที่แล้ว

    Guruji padabhi vandanam

  • @pavankumarv7355
    @pavankumarv7355 3 ปีที่แล้ว +4

    Ayya meku na sirasaa padhaabi vandanam..meru maa ku labinchina
    GhnanaPuroshothamulu..lo okaru..
    Sadha shankarudu me roopamlo
    Vunadu

  • @harsham711
    @harsham711 3 ปีที่แล้ว +6

    Great knowledge surpassing in easy way🙏🙏🙏🙏🙏 HarshavardhanRao

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 3 ปีที่แล้ว +10

    గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏

  • @reality_gaming365
    @reality_gaming365 3 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోన్నమః

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 ปีที่แล้ว +4

    Athyantha adhbhuthuamgaa, ardhamu ayyatlu chaypparu guruvu Garu. Dhanyavadalu🙏🙏🙏

  • @madhavarajus5691
    @madhavarajus5691 2 ปีที่แล้ว +3

    Namasumaanjalulu గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasamabhilash
    @dasamabhilash 3 ปีที่แล้ว +2

    Guruvu gari ki padhabhi vandhanam 🙏🙏🙏🙏🙏

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 ปีที่แล้ว +9

    Super. Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balamurali6418
    @balamurali6418 ปีที่แล้ว

    Sir gurubhyo namaha

  • @MahathiNandhithaSisters
    @MahathiNandhithaSisters 2 ปีที่แล้ว +16

    గురువు గారికి నమస్కారములు. మీరు చెప్పే విషయాలతో నన్ను నేను మార్చుకుని సన్మార్గంలో వెళుతున్నాను..

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +3

    గురువులకు పాదబి వందనాలు

  • @ragulavenkatlatha9002
    @ragulavenkatlatha9002 8 หลายเดือนก่อน +1

    Good,marning

  • @ramalakshmibhamidipati4165
    @ramalakshmibhamidipati4165 2 ปีที่แล้ว +3

    Super

  • @_rishik__rocking6748
    @_rishik__rocking6748 3 ปีที่แล้ว +2

    Super guruvugaru

  • @pedarlaharibabu
    @pedarlaharibabu 3 ปีที่แล้ว +1

    హర హర మహాదేవ

  • @dattuavm5392
    @dattuavm5392 2 ปีที่แล้ว +1

    Guruvugariki vandanam Naku chala priyamyna subject Vivaka chudamani Dani vivaranaku vandanam

  • @pvsrcmurthy9270
    @pvsrcmurthy9270 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌👌👌🏻👌🏻👍🏻👍🏻

  • @rukmangadhararao8103
    @rukmangadhararao8103 3 ปีที่แล้ว +2

    Hrudayapurvaka paadhaabhi vandhanamululu Guruvu garu.

  • @gorlesateesh7715
    @gorlesateesh7715 ปีที่แล้ว

    Super Guru Ghar

  • @polinabhargavi5617
    @polinabhargavi5617 3 ปีที่แล้ว

    Guruvau gari ki padabinadsulu

  • @satyanarayanamasanam8367
    @satyanarayanamasanam8367 3 ปีที่แล้ว +2

    పరమాద్భుతం గరికపాటి వారూ ।

  • @ibrahimkhaleelulla1540
    @ibrahimkhaleelulla1540 2 ปีที่แล้ว +1

    Sir nenu me prasangalu vintu untanu nenu Bsf lo post cammander duty na sarvice 40 years next year supernation TH-cam lo me prasangalu vintu duty cheuchunanu naku manasati meri elage ayoug aroghamuga undalani manaspurtogs allanu viducontinanu ramjan mubarak ap ko

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 3 ปีที่แล้ว +2

    గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనములు మీరు ఎంత చెప్పినా పరాయి భాషలో పంగనామాలు పెట్టే ఈ తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం తెలుగు భాష రక్షింపబడదు మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు కాస్తా బూతు రాష్ట్రాలు గా మారిన ప్రమాదం లేక పోలేదు తెలుగు భాష చంపుతున్నది తెలుగురాష్ట్రాల నీచమైన ప్రజలు మాత్రమే అది కొద్ది మంది మాత్రమే చేయండి మీరు చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగం మాతృభాషలో ఇస్తుంటే ఏదో పెద్ద ఫాలోవర్స్ లాగా ఆచరించకుండా పరాయి భాషలో ని పంగనామాలు పెట్టారు

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 ปีที่แล้ว

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 ปีที่แล้ว +4

    Super. Guruvu garu🙏🙏🙏🙏

  • @rajeshwarijonnalagadda6290
    @rajeshwarijonnalagadda6290 3 ปีที่แล้ว +2

    Adbhuthamaina pravachanam🙏💐🙏

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 3 ปีที่แล้ว

    Samajanni marche mee pravchanalaku marpu thappakunda vashundhi e marpu theche Neeku padabhi vandanalu

  • @g.debanandareddy121
    @g.debanandareddy121 3 ปีที่แล้ว +4

    Guru garu hariom
    Paranamam

  • @santhakumari1355
    @santhakumari1355 3 ปีที่แล้ว +3

    Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏

  • @leelavathykamarajugadda7900
    @leelavathykamarajugadda7900 3 ปีที่แล้ว +4

    Very Nice program.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 ปีที่แล้ว

    Thanks sir very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw jayashankar gatkari ajith dovel yogiadityanath soldiers you and hindus

  • @rvaeluru
    @rvaeluru 3 ปีที่แล้ว +6

    Excellent

  • @kjyothi1054
    @kjyothi1054 3 ปีที่แล้ว +2

    I like gariki Pati

    • @sainathsarma5210
      @sainathsarma5210 3 ปีที่แล้ว

      Guruvu garu, pranamam 🙏🏽🙏🏽

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 ปีที่แล้ว +2

    Super. Guruvu. Garu🙏🙏🙏🙏🙏

  • @mahemahendra3543
    @mahemahendra3543 3 ปีที่แล้ว +5

    I am first

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 2 หลายเดือนก่อน

    Guruji 🙏🙏🙏

  • @subbalakshmi1098
    @subbalakshmi1098 3 ปีที่แล้ว +12

    Excellent speech

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @gatturavi2281
    @gatturavi2281 2 ปีที่แล้ว

    జై భారత్ మాతా కీ జై

  • @anonymousanonymous6161
    @anonymousanonymous6161 3 ปีที่แล้ว +8

    Namaskaram Andi🙏asalu vyamoham amta amti

  • @pavanipavani704
    @pavanipavani704 4 หลายเดือนก่อน

    Na kadupu lo 5 months baby unnadu.. Vadiki ippati nunche mi pravachanalu alavadalani mi pravachanalu nenu chustunnanu... Miru anukunna marpu naku puttaboye bidda lo ravalani korukuntunna guruvu garu 🙏🙏

  • @venkojipathangay83
    @venkojipathangay83 3 ปีที่แล้ว +1

    Good.

  • @sivakguntur
    @sivakguntur 2 ปีที่แล้ว

    VANDANALU

  • @ravivarmagadiraju2811
    @ravivarmagadiraju2811 8 หลายเดือนก่อน

    wonderful

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 ปีที่แล้ว

    Thanks

  • @srinivasaraokotha8348
    @srinivasaraokotha8348 3 ปีที่แล้ว +1

    Adhunika yuvatha
    Melkolpataniki Saraswathi garikati vaakullo palukuthoo samajaani melkolupuchunna variki pranamamulu

  • @vasantkumar4799
    @vasantkumar4799 ปีที่แล้ว

    Oo mahanubava
    MEE LAAGA ENTHOPRAYATNAM THO MUNDUKELLINA MAHANUBAVULANDARIKI VANDANALU.
    AA PRAYATNAMEE DIVATVAM

  • @kandukurisadanandam3328
    @kandukurisadanandam3328 3 ปีที่แล้ว +2

    Guruvugaru shatakotivandanalu meeru chirangivaga vundalani aa jaganmatanu prartistunnanu

  • @kalyankumarmukkala3090
    @kalyankumarmukkala3090 3 ปีที่แล้ว +3

    Nice pravachanam

  • @vijayakota2751
    @vijayakota2751 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 ปีที่แล้ว +4

    Excelent. Guruvugaru🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว +2

    Guruvugariki dnyavadalu

  • @sainathsarma5210
    @sainathsarma5210 3 ปีที่แล้ว +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @jrenuka5990
    @jrenuka5990 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏