ఒక మహిళపై ఇంత నీచమా .. Prof Nageshwar Analysis on Konda Sureskha trolls | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #profnageshwar #kondasurekha #99tv
    ఒక మహిళపై ఇంత నీచమా .. Prof Nageshwar Analysis on Konda Sureskha trolls | 99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

ความคิดเห็น • 20

  • @madupukaruna3775
    @madupukaruna3775 ชั่วโมงที่ผ่านมา +1

    Nageshwar Gari vislashana bavundi

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 ชั่วโมงที่ผ่านมา

    మొత్తానికి నీ కేసు విషయంలో ఎదుటివారికి వార్నింగ్ ఇస్తున్నావూ నాగులు

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 34 นาทีที่ผ่านมา

    నీలాంటి నీతిలేని వారు కూడా నీతులు చెప్పడం ఫుల్ కామెడీ వస్తుంది 😂😂😂

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు మాత్రం ఖాన్ గ్రేస్ పార్టీ ముసుగు వేసుకుని విశ్లేషణ పేరుతో విషం చిమ్ముతావు

  • @ambikajoshi9524
    @ambikajoshi9524 ชั่วโมงที่ผ่านมา

    Nageshwar Sir ,mee pai maku chala respect sir. Group 1 pai enduku matladatle sir? Memu kuda edusthunnam ilkada

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 ชั่วโมงที่ผ่านมา

    Hindu matam meeda viswasam leni variki Hindu Temples lo pani emiti, higher level posting emiti mee moto Hindu matanni nirveeryam cheyadanika?

  • @sudhakarbanda6633
    @sudhakarbanda6633 35 นาทีที่ผ่านมา

    ఒక పార్టీ కి మాత్ర0 అనుకూలంగా మాట్లాడడం కరెక్ట్ కాదు

  • @ravinderg3809
    @ravinderg3809 14 นาทีที่ผ่านมา

    Kondasureka gurinchi mataladu mante lokesh em avsaram

  • @sakhamuriseenaiah9849
    @sakhamuriseenaiah9849 ชั่วโมงที่ผ่านมา

    Avunu...Jagan valla babai ne vesesaadu...meeru entha...

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 ชั่วโมงที่ผ่านมา

    Sir " me analysis ala unutunaye ane aduku anukoru " sir 🙏 😊😊😊

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 ชั่วโมงที่ผ่านมา

    Sir comedy amete anete " 99 tv channel "" ado netrul channel ha "" sir adi comedy 🤣 anedi sir 😊😊

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవి చస్తుంది. మనుషులమైన మనము చస్తాం. ఇక్కడ ఎవరూ అతీతులు కారు. అయితే అధికారం ఈ అధికారం ఎవరిచ్చారు ప్రజలే కదా! సంపద ఇది ఎలా వచ్చింది ప్రజలను దోపిడీ చేసిన దానివల్ల పోగు పడినది. ఇవి రెండు నీకై నీకు వచ్చినవి కావు ఇవి ప్రజల ద్వారా సంక్రమించిన వి ఎవరినైనా కొడితే దెబ్బ తగులుతుంది దీనికి ఎవ్వరూ అతీతులు కారు. వ్యక్తిగత కారణాలు పక్కనపెట్టి సామాజిక అభివృద్ధి కోసం రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని తెగబడితే అందరూ ఒకటే ఇక్కడ ఎవ్వరు అతీతులు కారు.

  • @gvt949
    @gvt949 ชั่วโมงที่ผ่านมา +2

    మిత్రమా నువ్వు ఒక కామెంట్ పెట్టినావు ఒకటి మన సంస్కారం ఏందీ మన పద్ధతి ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని తెలవాలి
    అది తెలిసిన వాడు మాట్లాడే తీరు వేరు ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే తెలియని వాడి తీరు ఇంకో రకంగా ఉంటుంది
    ఇప్పుడు మీరు అంటున్నారు నాగేశ్వరరావు గారు న్యూట్రల్ గా లేరు ఒక పార్టీ కి భజన చేస్తున్నారు అని
    అంటే ఒక పార్టీ కి భజన చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారు అంటే
    మీరు అభిమానిస్తున్న పార్టీకి అనుకూలంగా ప్రొఫెసర్ గారు మాట్లాడతలేరు అన్నట్టే కదా
    అంటే మీ అభిమానం మీ మనసు దెబ్బతింటుంది అనే కదా
    అంటే మీ మనసు దెబ్బతింటుంది అంటే మీరు ఒక పార్టీకి అడిక్ట్ టైం ఉన్నారు కదా అంటే మీ మనసులో కూడా ఒక పార్టీ మీద అభిమానం ఉంది కదా అటువంటి ఎప్పుడు మీరు మీ పార్టీ గురించి మీరే మాట్లాడుకుంటే ఇతరులు నిన్ను తప్పు పడితే ఏమంటావు నువ్వు అనుకున్న పార్టీకి నువ్వు అభిమానించే పార్టీకి నువ్వు జై కొట్టవచ్చు ఆ స్వేచ్ఛ నీకు ఉంది భారత రాజ్యాంగం ఇచ్చింది
    అలా ఒక పార్టీకి నువ్వు జై కొడుతూ ఉంటే ఎవరైనా నీ ఇంటికి వచ్చి నీపై దాడి చేస్తారా నువ్వు ఒక పార్టీ కండువా కప్పుకొని పో బజారున నడుస్తూ ఉంటే నిన్ను హేళన చేస్తే నీ అంతు చూస్తాను అంటే
    నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు
    ప్రొఫెసర్ కూడా అలాగే రియాక్ట్ అవుతాడు
    ప్రొఫెసర్ గారి నుండి నువ్వు నిష్కల్మషంగా ఏ పార్టీని అభిమానించే కు ఎవరిని పొగడకు అనే హక్కు నీకెక్కడిది మరి నీవు కూడా ఇంకొకరిని అభిమానించని ఏ పార్టీని పొగడ కూడదు కదా అంటే నువ్వు అభిమానిస్తున్నారు అంటే పక్క వాడు కూడా అభిమానించే స్వేచ్ఛ ఉండాలి కదా
    అందుకే ప్రొఫెసర్ గారికి కూడా ఒక అభిమానం అంటూ ఉంటుంది కదా ఆయన మాట ఆయన మాట్లాడుకుంటారు మీకు విన బుద్ధి అయితే వినండి లేదంటే వదిలేయండి
    నువ్వు అనుకున్నట్టుగానే నీకు నచ్చిన పార్టీకి నీవు నచ్చిన మనిషికి జై కొట్టాలి అనే పక్కవారిని అనడం పెద్ద తప్పు దాన్నే దౌర్జన్యం గూండాఇజం అంటారు దాన్ని ప్రజాస్వామ్యం అనరు
    ఒక పార్టీని అభిమానించే స్వేచ్ఛ నీకు ఉన్నప్పుడు పక్కవారికి కూడా అంతే ఉంటుంది కదా
    అసలు ఒకరకంగా చూస్తే ప్రొఫెసర్ గారు ఎక్కడ ఏ పార్టీని మెచ్చుకోరు అట్లాగని ఏ ఒక్క పార్టీని వ్యక్తులను ద్వేషించ రూకూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక గొప్ప మేధావి గొప్ప వ్యక్త మన లాగా చిల్లరగా ఎవరికి పడితే వారికి జెండా ఊపే బానిస కాదు ప్రొఫెసర్ గారు
    ఆయన ఒక తత్వవేత్త ఒక మేధావి ఒక విజ్ఞాని ఎంతో మందికి విద్య నేర్పిన అటువంటి మహా గురువు
    అతన్ని విమర్శించడం కనిపించడం లేదా
    అతను విమర్శిస్తున్నాడు అంటే తప్పు మన వద్ద గాని అతని విమర్శిస్తున్న పార్టీ వ్యక్తి సమస్త తప్పు చేస్తున్నట్టే లెక్క
    ప్రొఫెసర్ గారు ఏమైనా ఓట్లు అడుగుతున్నాడ కోట్లు కూడబెట్టాలని ఆశ పడుతున్నాడా
    అతను ఒక్క నిస్వార్థమైన దేశాభిమాని అన్నిటికీ మించి అతను ప్రజాస్వామ్యవాది ప్రజా పక్షపాతి మానవతామూర్తి మేధావి తత్వవేత్త గొప్ప విద్యావేత్త అతను తప్పు పడుతుంది అంటే అది తప్పకుండా తప్పే అతని అభిమానులు ప్రపంచవ్యాపితంగా ఉన్నారు విమర్శించే వాడికి పక్కింటి వాడే అభిమాని కాదు అది తెలుసుకొని నీ స్థాయిని తెలుసుకొని ప్రొఫెసర్ గారిని విమర్శించండి పద్ధతి కాదు అన్ని పార్టీలు తప్పులే చేస్తున్నాయి దొంగలు రాజకీయ నాయకులు వాళ్లకు వంట పడుతున్న మీరు కూడా దొంగలే ప్రజలను దోచుకుని కదా ఈ రాజకీయ నాయకులు కోటీశ్వరులు అయ్యేది కానీ ప్రొఫెసర్ గారు అలా దోచుకోలేదు ఆ దోపిడిని అన్యాయాన్ని గుండా గిరిని నియంతృత్వాన్ని తగ్గించాలి అంటున్నాడు అది మీకు గిఫ్ట్ త లేదు అంటే ఆ పని మీరు చేస్తున్నట్టే కదా లెక్క నా భారతదేశం ప్రొఫెసర్ గారి కోరుకున్నట్టుగా మేధావులు కోరుకున్నట్టుగానే ఎదగాలి అని మేం కోరుకుంటున్నాం నా దేశం అవినీతి రహితంగా గొప్పగా ఒక విద్యావంతుల దేశంగా ఎదగాలంటే ప్రొఫెసర్ ను విమర్శించే బానిసలు ఉండకూడదు అవినీతి ఉండకూడదు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది మత రహిత కులరహిత ప్రాంత రహిత వర్గ రహిత అవినీతి రహిత ప్రజాస్వామ్య గొప్ప దేశం నా భారతదేశం ఔన్నత్యం పెంపొందాలంటే
    విద్యావంతులు మేధావులు నిజాయితీపరులు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పాలి మొబిలైజేషన్ ప్రజలు వాటిని అనుసరించాలి
    దానికి ఇంకో ఎంతో మందికి నొప్పి కలుగుతుందంటే మీ ఆటలు సాగడం లేదు అని అర్థం
    నా దేశం ఎలాంటి ప్రొఫెసర్లు లక్షలు కోట్లు సంఖ్యలో ఎదగాలని విజ్ఞాన సంపన్న దేశంగా చూడాలని స్వేచ్ఛ స్వతంత్రం తో అవినీతిరహిత హింసా రహిత దేశంగా సుసంపన్నమైన ప్రజాస్వామ్య దేశంగా ఎల్లప్పుడూ నా దేశం ఉంటుంది

    • @malyadhrigaddam1113
      @malyadhrigaddam1113 14 นาทีที่ผ่านมา

      @@gvt949 మిత్రమా ప్రొఫెసర్ గారి గురించి చాలా బాగా చెప్పారు. అక్కడక్కడ అక్షర దోషాలు ఉన్నవి.వాటిని సరి చేయండి అందరికీ బాగా అర్థమవుతుంది.

  • @Sudheerjskm
    @Sudheerjskm 2 ชั่วโมงที่ผ่านมา +2

    నువ్వు నిజంగా న్యూట్రల్ అయితే నిన్ను ఎవరు ఏమి అన్న అది తప్పు.
    కానీ న్యూట్రల్ ముసుగులో ఒక పార్టీ మిద నెగెటివ్ చేసి ఇంకో పార్టీకి పాజిటివ్ గా చేస్తే తప్పకుండా కామెంట్స్ చేస్తారు .
    లేదా నేను ఈ పార్టీ కీ అనుకూలం న్యూట్రల్ కాదు అని చెప్పు.