జ‌గ‌న్‌ను ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీలో పున‌రాలోచ‌న‌! : BJP Keen On Backing YS Jagan | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 เม.ย. 2024
  • జ‌గ‌న్‌ను ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీలో పున‌రాలోచ‌న‌! : BJP Keen On Backing YS Jagan | greatandhra.com
    ys jagan,ys jagan speech,cm jagan,cm ys jagan,ys jagan mohan reddy,jagan,ys jagan live,pawan kalyan fires on cm ys jagan ruling,jagan observing facts,pawan kalyan,pawan acknowledged the greatness of cm ys jagan,jagan attack case,naveen jindal about cm jagan,cm jagan govt,ys jagan vs pawan kalyan,pawan kalyan about jagan,jagan on attack case investigation,jagan attack case updates,nia to investigate jagan attack case,pawan kalyan punches to jagan,greatandhra
    #ysjagan #Modi #appolitics #greatandhra #chandrababunaidu #tdp #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 126

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 22 วันที่ผ่านมา +22

    జగన్ కి అన్యాయం చేస్తే బి జె పి కొంప కొల్లేరు అవుతుంది.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 22 วันที่ผ่านมา +29

    జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది, అధికారం హస్తగతం చేసుకుంటుంది

    • @gcghju4430
      @gcghju4430 17 วันที่ผ่านมา +1

      , , ' - జె జగన్‌

  • @phematheja1749
    @phematheja1749 22 วันที่ผ่านมา +15

    160 గ్యారెంటీ వైసిపి 15 సీట్లు భగవంతుడి దయ ఒక విధంగా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అనేది ప్రజల అభిప్రాయ వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ల దౌర్జన్యాలను చూస్తే ఓటమిని అంగీకరించి ఓర్వలేని ధనముతో ప్రవర్తిస్తున్నారు అని చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుస్తూ ఉంది

  • @T.sasibala
    @T.sasibala 22 วันที่ผ่านมา +40

    ఈ సైకో కూటమి నీ నమ్మడానికి 2014 కాదు చందన అక్క యిది 2024 మళ్లీ వచ్చే ప్రభుత్వం Ysrcp ప్రభుత్వం మళ్లీ జగన్ అన్న సిఎం 2024 జగన్ అన్న వన్స్ మోర్ 💙🤍💚🇱🇸🇱🇸🇱🇸💪🏿💪🏿💪🏿🔥🔥

    • @balareddyp5508
      @balareddyp5508 22 วันที่ผ่านมา +5

      👌👌👌

    • @dapcurangareddy3629
      @dapcurangareddy3629 22 วันที่ผ่านมา +6

      తెలుగు వీర లేవరా… దీక్ష బూని సాగరా -
      ఆంధ్ర మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
      దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా…
      నీతి లేని కూటముల గారడీని - ఓటు తోనే రద్దుచెయ్య రా…
      నిదుర వద్దు- బెదర వద్దు… -
      నింగి నీకు హద్దు రా…
      నింగి నీకు హద్దు రా…
      ఎవడు వాడు -ఎచటి వాడు
      అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
      కండ బలం గుండె బలం కబలించిన దుండగీడు
      మాన ధనం -ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
      ఎవడు వాడు -ఎచటి వాడు
      అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
      ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…
      ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…

    • @T.sasibala
      @T.sasibala 22 วันที่ผ่านมา +3

      @@dapcurangareddy3629 Wow Wonderful 👍👍

  • @anjankumarkadali4145
    @anjankumarkadali4145 22 วันที่ผ่านมา +9

    జననేత YS జగన్మోహన్ రెడ్డి గారు 💪175🌹175🌹100%నీదే గెలుపు అన్న 🇸🇱🇸🇱🇸🇱🌹జై ysrcp🇸🇱 చందన గారు మీ సంభాషణ చాలా బాగుంది 🌹🙏🌹👏👏👏

  • @mariyamma06matta84
    @mariyamma06matta84 22 วันที่ผ่านมา +31

    ఎప్పుడైతే బీజేపీ టీడీపీ కాళ్ళ దగ్గరకు వచ్చిందో అప్పుడే మోడీ దిగ జారి పోయాడు జనం అన్ని చూస్తున్నారు జై జగన్

    • @pasamsubramanyam6257
      @pasamsubramanyam6257 19 วันที่ผ่านมา

      Ippudu bjp vasthundi.election after tdp,ysrcp vaallu Amitsha kallu kadu kadaa..inkaa emaaina pattukuntunnaru.

    • @pasamsubramanyam6257
      @pasamsubramanyam6257 19 วันที่ผ่านมา

      Ante jagan donga ,ayina kapaadalani bjp anukuntunnara?

  • @umamaheswarababu8890
    @umamaheswarababu8890 22 วันที่ผ่านมา +20

    Jai jagan ji

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 22 วันที่ผ่านมา +40

    వైస్సార్సీపీ కి కచ్చితంగా 170+ mla, mp 25 సీట్స్ వచ్చి తీరుతాయి, రాసి పెట్టుకోండి, నాది rss మూలాలు ఐనా జగన్ గారికి సపోర్ట్, బీజేపీ టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం మేము జీర్ణిచ్చు కోలేక పోతున్నారు

    • @dapcurangareddy3629
      @dapcurangareddy3629 22 วันที่ผ่านมา +6

      తెలుగు వీర లేవరా… దీక్ష బూని సాగరా -
      ఆంధ్ర మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
      దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా…
      నీతి లేని కూటముల గారడీని - ఓటు తోనే రద్దుచెయ్య రా…
      నిదుర వద్దు- బెదర వద్దు… -
      నింగి నీకు హద్దు రా…
      నింగి నీకు హద్దు రా…
      ఎవడు వాడు -ఎచటి వాడు
      అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
      కండ బలం గుండె బలం కబలించిన దుండగీడు
      మాన ధనం -ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
      ఎవడు వాడు -ఎచటి వాడు
      అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
      ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…
      ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…

    • @eagertojoin
      @eagertojoin 22 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏​@@dapcurangareddy3629

    • @narsireddydendi2885
      @narsireddydendi2885 22 วันที่ผ่านมา +2

      నాది kooda same feeling RSS moolalunna karadugattina hinduthwa వాదిని. But I like Jagan in state n MODI in center for more twenty years.
      BJP, TDP tho pothu pettukovadam nenu digest chesukoleka పోతున్నాను. CBN gurinchi తెలిసి kooda ఎలా pothu pettukuntaru.
      Pothu kevalam casulanundi bayata padadanike
      CBN ku polavaram oka ATM anna modi mata thappavuthundi

    • @eagertojoin
      @eagertojoin 22 วันที่ผ่านมา +1

      @@narsireddydendi2885 టిడిపి తో బిజెపి పొత్తు కుదిరించింది RSS అని వినికిడి

    • @kvprajashekarrao5046
      @kvprajashekarrao5046 22 วันที่ผ่านมา +1

      @@narsireddydendi2885 మోడీ గారు చంద్రబాబు కూ సపోర్ట్ చేయడం పెద్ద తప్పు, అసలు ఐనా బీజేపీ నాయకులు కూ ఆంధ్రప్రదేశ్ లో mla, mp టికెట్ లు ఇవ్వలేదు, టీడీపీ నుంచి వచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్, ఇలాంటి వారికి బీజేపీ తరుపున టికెట్ ఇచ్చారు, బీజేపీ ని ఆంధ్ర లో శశితున్నాడు, కచ్చితంగా చెబుతున్న బీజేపీ కి జగన్ భవిష్యత్ లో మద్దత్తు ఇవ్వవద్దు, దొంగలు కూ సపోర్ట్ చేస్తున్న మోడీ,, దయచేసి rss వ్యతిరేకం గ ఉండాలి, నేను ఇప్పటికి శాఖ లకు వెళ్తున్నాను, ప్రజల కూ సేవ చేసే నాయకులు జగన్, చంద్రబాబు అవినీతి పారుడు, dani🙏బీజేపీ మోడీ మద్దత్తు, ఓటమి ఖాయం

  • @rameshappala9912
    @rameshappala9912 22 วันที่ผ่านมา +8

    Jai.jagan

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 22 วันที่ผ่านมา +9

    Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏

  • @narayanareddy2488
    @narayanareddy2488 22 วันที่ผ่านมา +7

    Jai Jana Sammohana Reddy ki 175 + 25 pakka 100000% Chandana garu....🖐

  • @prasadareddy6118
    @prasadareddy6118 22 วันที่ผ่านมา +5

    Your analysis looks to be practically feasible . You are following the intrrests of every leader. Thank you for .nice analysis.

  • @eagertojoin
    @eagertojoin 22 วันที่ผ่านมา +14

    బిజెపి ఆంధ్రప్రదేశ్ కి సంబందించి మొదట నుండి విఫలమవుతూనే ఉంది. మోడీ విఫలమవుతాడని నేను ఊహించలేదు.

    • @settiisaac6867
      @settiisaac6867 2 วันที่ผ่านมา

      Modi mosam, TDP Tegulu, Janasena Chandra sena, Kutami Kuludu Thadhyam. Jai Jagan.

  • @sriramachandramurthynemmal8324
    @sriramachandramurthynemmal8324 22 วันที่ผ่านมา +6

    Subham Jayam Jai Jagan sir

  • @svjagan1721
    @svjagan1721 22 วันที่ผ่านมา +5

    Good presentation

  • @ggreddyss
    @ggreddyss 22 วันที่ผ่านมา +5

    Beautiful story wonderful anchoring Sweet Chandana Cute voice

  • @srisrikanth5292
    @srisrikanth5292 22 วันที่ผ่านมา +7

    Jagan Anna king of ap once again by 160 seats confirm by God 🙏🙏

  • @kishorey1784
    @kishorey1784 22 วันที่ผ่านมา +6

    CBN......Luchaaa

  • @sastrysubrahmanyam7985
    @sastrysubrahmanyam7985 22 วันที่ผ่านมา +5

    Jai jagan.

  • @syambabusiddani1433
    @syambabusiddani1433 22 วันที่ผ่านมา +12

    MODI SIR Gouravam AP LO Taggindi.
    CBN Tho Jatakate Antemri.

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t 22 วันที่ผ่านมา +11

    VOTE FOR FAN VOTE FOR JAGANMOHANREDDY.

  • @itsmylife5190
    @itsmylife5190 22 วันที่ผ่านมา +4

    Good 👍 news

  • @user-yb9ws4jt6s
    @user-yb9ws4jt6s 22 วันที่ผ่านมา +4

    Chendana gaaru meeru super gaa chypparu 🎉🎉🎉

  • @rajareddyraja7854
    @rajareddyraja7854 22 วันที่ผ่านมา +8

    Excellent

  • @puzzle-man
    @puzzle-man 22 วันที่ผ่านมา +5

    Bjp ki majority rakapothe...jagan game next level....

  • @pauldanieluba
    @pauldanieluba 22 วันที่ผ่านมา +11

    Next BJP గెలవకూడదు

  • @pnrreddy1334
    @pnrreddy1334 22 วันที่ผ่านมา +5

    Nice narration looking beautiful

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 22 วันที่ผ่านมา +2

    Jai JAGAN MOHAN READY CM best next CM 2024

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 22 วันที่ผ่านมา +7

    జగన్ మాటే మంత్రం, జగన్ మాటేస్తే మాన్ఫాస్తో తో కూడా పనిలేదు..మాటంట మాటే.

  • @satyanarayanach1302
    @satyanarayanach1302 22 วันที่ผ่านมา +3

    God saved.

  • @cdrraj5415
    @cdrraj5415 22 วันที่ผ่านมา +2

    g a pilla ,super presentation. Keep it up 🎉

  • @muralimohan9319
    @muralimohan9319 21 วันที่ผ่านมา +3

    Well good Presentation Chandhana ji👍👍👍👍👍👍

  • @nagababuch1799
    @nagababuch1799 22 วันที่ผ่านมา +2

    Ycp Will win 160+ mla , 24+ mps

  • @raobk7605
    @raobk7605 22 วันที่ผ่านมา +1

    Well said Chandana Garu Super Super excellent Chandana Garu God bless you and CM Sir and YCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 21 วันที่ผ่านมา +1

    ఆ శివయ్య మీకు నిండు నూరేళ్లు ఆయుర్దాయం ఇవ్వాలి పేద మధ్యతరగతి ప్రజలకు మీరు అండగా ఉండాలి పిల్లలకు మంచి విద్య అందించాలి వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి కొడుకుగా నిలబడాలి అని శివయ్యని మనసారా ప్రార్ధిస్తున్నాను

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 22 วันที่ผ่านมา +1

    Good explanation.

  • @sarojinidevi8654
    @sarojinidevi8654 22 วันที่ผ่านมา +3

    Jai jagan Anna 💐🌹💞❤️❤️❤️❤️

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 22 วันที่ผ่านมา +3

    Modei ramudu nei ,babu pk nei,jaghan prajalanu nammukunnadu ,adai taida

  • @garalamunormal5316
    @garalamunormal5316 22 วันที่ผ่านมา +6

    చందనా అమ్మా నీ మాటలన్నీ తూచ్... దేశంలో ఏమో గానీ మా A.P. బాబూజనంపార్టీ మాత్రం మా బాబొరిదే మోసుకుంటూ జయము జయము కంద్రన్న ఓటమి ఓటమి మోడీ అంటూ బాబుగారి మొలతాడు పదేళ్లనుంచి పట్టుకుని వేలాడుతూ ఉంది..

  • @nellorevenumotivations7388
    @nellorevenumotivations7388 22 วันที่ผ่านมา +2

    Good analasys

  • @ravinanduru8215
    @ravinanduru8215 21 วันที่ผ่านมา +1

    You are right! Finance Minister already has told in Parliament the soft attitude of PM towards YSJ! BJP is already in dual allowance!

  • @rafi4700
    @rafi4700 22 วันที่ผ่านมา +2

    Meeru saree loo simple & beautiful gaa vunnaru . Chandana gaaru

  • @pilliganesh5565
    @pilliganesh5565 21 วันที่ผ่านมา +2

    Jai jagan 🎉

  • @ApparaoDhanina
    @ApparaoDhanina 21 วันที่ผ่านมา +2

    🙏🙏👍👍🎉🎉

  • @settiisaac6867
    @settiisaac6867 2 วันที่ผ่านมา

    Very good explanation CM Sir. Yo are man of success by the grace of Jesus.

  • @samagopa3895
    @samagopa3895 21 วันที่ผ่านมา +1

    YSR CP is a missionary party. Tirupathi is best example.

  • @rajendraprasadrayapuraju4206
    @rajendraprasadrayapuraju4206 21 วันที่ผ่านมา +1

    Jai Jagan💯

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 21 วันที่ผ่านมา +1

    Jai jagan🎉❤

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 22 วันที่ผ่านมา +1

    If bjp is short of majority,then they will face consequences if they stoop down to cheaptricks of troubling ysrcp& Bjd ,odisha.Better they review their strategy.

  • @bosureddy1779
    @bosureddy1779 21 วันที่ผ่านมา +2

    వన్స్ మోర్ సీఎం జగన్!, 175 వై నా ట్???????????

  • @vpydiraju4304
    @vpydiraju4304 21 วันที่ผ่านมา +1

    Jai jagan garu

  • @chandrareddy7652
    @chandrareddy7652 22 วันที่ผ่านมา +1

    YSRCP SIMHAM KING JAGEN ONCE MORE 2024 175 /25 =200 CANDIATES ARE READY TO ELECT 200 TOMORROW TO

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 22 วันที่ผ่านมา +2

    Modi avineethiparudu kaakunna TDP laanti avineethi partytho pothupettukoni badnaam avuthunnadu.

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 21 วันที่ผ่านมา +1

    Ycp 170&25🎉❤

  • @mass2tv
    @mass2tv 22 วันที่ผ่านมา +1

    Jagan. Not. Only. Gentlemen.
    He is sincer man. That’s way
    He believes modi

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 21 วันที่ผ่านมา +1

    After alliance wth Iron leg CBN,
    BJP graph slowly falling downwards in the country. That's good sign for AP.(YCP) to get special status by supporting Central government in Delhi.
    centre

  • @samagopa3895
    @samagopa3895 21 วันที่ผ่านมา +1

    Madam eesaari Jagan radu. pre electoral results show TDp+Sena+BJP

  • @user-yh7ur8qb4h
    @user-yh7ur8qb4h 22 วันที่ผ่านมา +5

    National politics lo enter avtunnadu jagan annaa

  • @SUBBIAH-dn4lw
    @SUBBIAH-dn4lw 9 วันที่ผ่านมา

    Cm, ys. Jaganaish, sir, god, is, allready, diclerd. Why, not, 175/25.mp, seats. Sure, sure,. Nodoubt. Nochange. Jai, ysrcp. Godbless, u. Pl. Vote, for, fan. Thank, god.

  • @srinivasareddygangasani4526
    @srinivasareddygangasani4526 22 วันที่ผ่านมา

    AP lo babu eppudu bjp ni tokkutune vunnadu 1% kante ekkuva rakudadhani babu target danni bjp president full fill chestundhi

  • @mogalgaffoor187
    @mogalgaffoor187 19 วันที่ผ่านมา

    నిండు చందురుడొకవైపు....చుక్కలుఒకవైపు ...

  • @prabhakarkuntur2634
    @prabhakarkuntur2634 20 วันที่ผ่านมา

    Modi denied special status to Andra

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 11 วันที่ผ่านมา

    ❤❤❤❤ Good news 📰🗞️ Jai national cangres jai ja 🔫🔫🦁 I hate Revanth sir I like kcr

  • @user-qx6xl6sn9x
    @user-qx6xl6sn9x 21 วันที่ผ่านมา

    CBN gaadu CM ga 14yrs lo 14,00,000 kottlu venukesukonnadu.

  • @user-hi5ql6rx7k
    @user-hi5ql6rx7k 11 วันที่ผ่านมา

    They join with tdp is the big mistake?

  • @pradakshinachannel510
    @pradakshinachannel510 21 วันที่ผ่านมา

    His horoscope reveals thay he may not get good support heaeafter from CENTRE as JUPITER is weakining.But mercury dasa gives POWER to JAGAN Z again undoubtedly.

  • @dapcurangareddy3629
    @dapcurangareddy3629 22 วันที่ผ่านมา +2

    తెలుగు వీర లేవరా… దీక్ష బూని సాగరా -
    ఆంధ్ర మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
    దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా…
    నీతి లేని కూటముల గారడీని - ఓటు తోనే రద్దుచెయ్య రా…
    నిదుర వద్దు- బెదర వద్దు… -
    నింగి నీకు హద్దు రా…
    నింగి నీకు హద్దు రా…
    ఎవడు వాడు -ఎచటి వాడు
    అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
    కండ బలం గుండె బలం కబలించిన దుండగీడు
    మాన ధనం -ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
    ఎవడు వాడు -ఎచటి వాడు
    అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
    ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…
    ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 22 วันที่ผ่านมา

    BJP??? This is oka. Pedda donga party… EC changing lots to control Jagan

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 21 วันที่ผ่านมา +1

    JAGAN GARIKI 2019 ELECTIONCE LO DWAKRA RUNA MAFI CHESY SANGALU NU BALAPARCHI NATLU GA 2024 LO FARMERS KU 2024 TO 2029 VARAKU EVERY YEAR INSTALMENTS GA 50% RUNA MAFI ANOTHER 50% 2029 TO 2034 VARAKU BAROSA ISTEY 175 SEATS CONFIRM.

  • @prabhakarkuntur2634
    @prabhakarkuntur2634 20 วันที่ผ่านมา

    I will not vote Modi if he stops support to jagan

  • @jagadeeswararaoveeramachan8679
    @jagadeeswararaoveeramachan8679 22 วันที่ผ่านมา

    Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.

  • @prabhakarkuntur2634
    @prabhakarkuntur2634 20 วันที่ผ่านมา

    I will not vote Modi because Modi went into alliance with TDP In Andra

  • @user-gc7jz5np3q
    @user-gc7jz5np3q 22 วันที่ผ่านมา

    Aina Bjp cheinchindi emundi madam em Jalaganna ku 36 case lu undadam nijame kada, 5years nundi court ki vellakapovadam nijame kada, state lo rowdism, ganjai danda, bhukabjalu cheyadam nijame kada, road lu baga lekapovadam nijame kada, edi tappu, itani lanti vallu miku kavalemo, samajaniki kadu.

  • @narasimhaReddy-fv4jq
    @narasimhaReddy-fv4jq 22 วันที่ผ่านมา

    BJP 28 0.mp. only

  • @mangapathiraob6871
    @mangapathiraob6871 22 วันที่ผ่านมา

    Oreye okasari cm avadame chala ekkuva rendavasara

  • @bosureddy1779
    @bosureddy1779 21 วันที่ผ่านมา

    జగన్ ఇరుకున పెట్టే పని అయితే కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుంది బీజేపీకి కూడా!,,, ఆ తప్పు బాబులు మాత్రమే అవుతుంది

  • @Raju-hh1mc
    @Raju-hh1mc 21 วันที่ผ่านมา

    great andhra kinda paytm batch bada evaru terchalendi annyya vodipothunndu ani

  • @u.vsivaprasad9908
    @u.vsivaprasad9908 22 วันที่ผ่านมา

    North India lo modi ni madatha pedathaaru...🎉🎉

  • @winsonsirra5301
    @winsonsirra5301 22 วันที่ผ่านมา

    Entha sepu 2 lakshalu batton nokkanu thappa vachina parisaramalu cheppukora nidrapothunnara leka kovartula nansence

  • @MedidiVaramjyothi-qt5zl
    @MedidiVaramjyothi-qt5zl 21 วันที่ผ่านมา

    Ewadu emecheyaleru

  • @sham2899
    @sham2899 21 วันที่ผ่านมา

    CBN ni nammalemu ani bjp ki kuda telusu

  • @syedraheem8915
    @syedraheem8915 15 วันที่ผ่านมา

    .

  • @winsonsirra5301
    @winsonsirra5301 22 วันที่ผ่านมา

    Ore sannasullara niddarapothunnara

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 22 วันที่ผ่านมา +1

    5:29

  • @sivanageswararaonissanakar59
    @sivanageswararaonissanakar59 22 วันที่ผ่านมา

    Good analysis Madam Chandana garu .

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 22 วันที่ผ่านมา

    అసలు ఈ సైతాను కూటమిని ప్రజలు నమ్మటలేదు

  • @nagireddymandli
    @nagireddymandli 22 วันที่ผ่านมา

    దేవుడు ఒకడు వున్నాడు .మీరే ఇరుకున పడే తట్లు వున్నారు కాబట్టి మీరు చూసు కొండి మోడీ గారు .ఎవరి జిమ్మిక్కులు పని చేయవు దేవుడు అనే వాడు నిర్ణయిస్తాడు ఎవరి గెలుపు

  • @rabbybandila8937
    @rabbybandila8937 22 วันที่ผ่านมา

    ఈసారి మోడీకి జగన్ మద్దత్తు ఇవ్వకూడదు. బి.జె.పి. నీ పాతాళానికి.తొక్కెయ్యాలి.

  • @selvanani
    @selvanani 21 วันที่ผ่านมา

    Anta వట్టివే, bjp అలా ఆలోచిస్తే విజయవాడ కమిషనర్ ఎందుకు marchutundi. Bjp kuda జగన్ ki భయపడుతూ ఉంది

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t 22 วันที่ผ่านมา +4

    VOTE FOR FAN VOTE FOR JAGANMOHANREDDY.

    • @dapcurangareddy3629
      @dapcurangareddy3629 22 วันที่ผ่านมา +1

      తెలుగు వీర లేవరా… దీక్ష బూని సాగరా -
      ఆంధ్ర మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
      దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా…
      నీతి లేని కూటముల గారడీని - ఓటు తోనే రద్దుచెయ్య రా…
      నిదుర వద్దు- బెదర వద్దు… -
      నింగి నీకు హద్దు రా…
      నింగి నీకు హద్దు రా…
      ఎవడు వాడు -ఎచటి వాడు
      అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
      కండ బలం గుండె బలం కబలించిన దుండగీడు
      మాన ధనం -ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
      ఎవడు వాడు -ఎచటి వాడు
      అటు వచ్చిన బొల్లి / పావలా గాళ్ళు
      ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…
      ఓటు తోనే -తగిన శాస్తి చెయ్యరా…

    • @ggreddyss
      @ggreddyss 22 วันที่ผ่านมา

      Beautiful song

  • @sanjeevkoppula947
    @sanjeevkoppula947 21 วันที่ผ่านมา

    Jai.jagan